RSS అద్భుత ప్రణాళిక||RSS maps skills of 15 lakh members||

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • RSS అద్భుత ప్రణాళిక||RSS maps skills of 15 lakh members||
    In a bid to effectively harness the potential of its members, the Rashtriya Swayamsevak Sangh (RSS) has conducted a national survey of nearly 15 lakh members to know their areas of interest as well as skills.
    “We have conducted a survey of 15 lakh members aged above 30 years. Depending upon their area of interest, we will take up social programmes to involve them to bring about positive changes in society,” said RSS Akhil Bharatiya Prachar Pramukh Arun Kumar.

КОМЕНТАРІ • 731

  • @user-dy2gb9bl8z
    @user-dy2gb9bl8z 4 роки тому +99

    మొట్టమొదటి సారి స్వచ్చమైన నిజం మాట్లాడినారు దీనికి మాత్రం మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఏ పార్టీ కానీ నిజనిజాలు విశ్లేషణ చేస్తే చాలా ఉపయోగం మరియు జనం కు అసలు విషయాలు తెలుస్తాయి అలా చెప్పండి ఎవరు మిమ్మల్ని తప్పు పట్టరు

    • @mnarasimharao43
      @mnarasimharao43 4 роки тому +3

      Narsaiah Dasari అంతలేదు ఈయన ప్రతిపక్షాలకి రాజకీయం యలాచేయాలో ఐడియా ఇస్తున్నాడు.

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 4 роки тому +101

    RSS పుట్టిన నాటి నుండి 1000 మందికి పైన నీ వంటి వాళ్ళు ఏడ్చినను - RSS దిన దినాభివృద్ధిగా పెరిగి 100 పైగా శాఖలతో అద్భుతంగా విస్తరించినది

  • @haytvtelugu7434
    @haytvtelugu7434 4 роки тому +4

    సర్ మిమ్మల్ని చాలా అభిమాణిస్తాము కానీ మీరు ఎప్పుడు చైనాకు అనుకూలంగా విశ్లేషణ చేస్తుంటారు కానీ ఈ సారి మాత్రం చాలా నిజంగా ఒక నిజాన్ని విశ్లేషించారు. మీకు ధన్యవాదాలు.

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 3 роки тому +7

    జై ఆర్ ఎస్ ఎస్ జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @venkateswararaoo
    @venkateswararaoo 4 роки тому +117

    RSS సభ్యులకున్న క్రమశిక్షణ పట్టుదల అందరికీ ఆదర్శనీయం.

    • @gognene1513
      @gognene1513 4 роки тому +3

      Let them fight social evils and against casteism.

    • @shaikshuayub6280
      @shaikshuayub6280 4 роки тому +2

      RSS BJP hataav 🇮🇳 bachav

    • @yoshanbabuindia6430
      @yoshanbabuindia6430 4 роки тому

      Yes👍

    • @ksrinu6300
      @ksrinu6300 4 роки тому +5

      @@shaikshuayub6280 mim congress hataav bharath bachav

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому

      బీజేపీ(బ్రాహ్మణ జన పార్టీ) ,RSS( Road side salesman of India ) ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును
      అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును
      ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును
      దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును
      జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును
      ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును
      మొత్తానికి మానవత్వానికి పాతర వేయును
      ....…....
      RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు
      RIP BJP else we should say RIP India
      Save India from RSS(Road side salesman of India ) and BJP( Brahmana Jana పార్టీ

  • @venkateshgoud6976
    @venkateshgoud6976 4 роки тому +3

    చాల. చక్కగ మాట్లాడారు నాగేశ్వర్ గారు rss గురించి తెలియని మూర్కులకు మీ సందేశం తో నైనా గుర్తు ఇస్తారని నా మనవి సార్ చాల చక్కటి మెసేజ్ పంపించినట్లు తెలుస్తోంది సమాజానికి మేలు చేస్తుంది rss తప్ప కీడును కోరుకోదు మీ మాట లతో నా గుండె పులక రిచింది సార్ వేరి గుడ్ స్పీచ్ అదిరింది సార్

    • @JaiSriram5960
      @JaiSriram5960 4 роки тому +1

      ఒక మంచి వీడియో చూపించి rss బీజేపీ సపోర్టర్స్ ని తన వైపు తిప్పుకుని నాలుగు వీడియోలు బీజేపీ కి against గా చెప్తాడు. ఈ కమ్యూనిస్ట్ గాడిని నమ్మొదురా బాబు.

  • @ravishankar35333
    @ravishankar35333 4 роки тому +48

    నా అంచనా, RSS కార్యకర్తలు 25 కోట్లకు మించి ఉండవచ్చు.

    • @PavanKumar-yn7ud
      @PavanKumar-yn7ud 4 роки тому +1

      Omg

    • @purushIndia
      @purushIndia 4 роки тому +3

      ఇది నిజం.

    • @sureshp751
      @sureshp751 4 роки тому +3

      Each and every India who loves his motherland, is a person belongs to RSS. It's a unity of people who servers nation on front end under this calamities.

    • @pradeep7611
      @pradeep7611 4 роки тому

      Mariiii ekkuva chesthunnav number...

    • @Qwas66623
      @Qwas66623 3 роки тому

      🙄

  • @kirankumark303
    @kirankumark303 4 роки тому +87

    మనం ఎప్పటికప్పుడు అన్ని విషయాలలో నైపుణ్యాన్ని పెంచుకుంటున్నాం.కానీ, మనుషులుగా పదే పదే ఓడిపోతున్నాం.ఇది భారతీయుల దురదృష్టం.

    • @sahara9587
      @sahara9587 4 роки тому +1

      It's right brother

    • @thichupradeep7468
      @thichupradeep7468 4 роки тому +1

      బాగా చెప్పారు sir

    • @trivediumeshsharma5921
      @trivediumeshsharma5921 4 роки тому

      Jaihind.

    • @kirankumark303
      @kirankumark303 4 роки тому

      నేను నా కామెంట్ ను సవరించు కుంటున్నాను. మంచి విషయాలతో ఏకీభవించే,మీ అందరి లాంటి మంచి మనుషులు ఉన్నంతకాలం, భారతీయులు ఎప్పుడు అదృష్టవంతులే..

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому

      బీజేపీ(బ్రాహ్మణ జన పార్టీ) ,RSS( Road side salesman of India ) ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును
      అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును
      ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును
      దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును
      జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును
      ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును
      మొత్తానికి మానవత్వానికి పాతర వేయును
      ....…....
      RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు
      RIP BJP else we should say RIP India
      Save India from RSS(Road side salesman of India ) and BJP( Brahmana Jana పార్టీ

  • @neelaravi5164
    @neelaravi5164 4 роки тому +102

    దేశం సురక్షితంగా ఉన్నది అంటే RSS వల్లనే jai RSS, క్రమశిక్షణ కు మారు పేరు RSS ,దేశ రక్షణ సైన్యం తర్వాత RSS దే

    • @NawazKhan-jr3ki
      @NawazKhan-jr3ki 4 роки тому

      So why army all

    • @yoshanbabuindia6430
      @yoshanbabuindia6430 4 роки тому +2

      Neela Ravi yes👍🙏

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому +1

      బీజేపీ(బ్రాహ్మణ జన పార్టీ) ,RSS( Road side salesman of India ) ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును
      అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును
      ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును
      దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును
      జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును
      ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును
      మొత్తానికి మానవత్వానికి పాతర వేయును
      ....…....
      RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు
      RIP BJP else we should say RIP India
      Save India from RSS(Road side salesman of India ) and BJP( Brahmana Jana పార్టీ

    • @kakhil1843
      @kakhil1843 3 роки тому

      Second milatery rss

  • @chinna163
    @chinna163 4 роки тому +73

    RSS అనేది క్రమశిక్షణ, నైతిక విలువలతో వ్యక్తిత్వ నిర్మాణం చేస్తోంది.ఈ విషయంలో సంఘంతో ఎవరు సాటిరాలేరు. ఇప్పుడు ఉన్న చాలా రాజకీయపార్టీల్లో RSS వాళ్ళు ఉన్నారు. RSS లక్ష్యం వ్యక్తి నిర్మాణం, దేశహితం.

  • @jagadeeshgupta6620
    @jagadeeshgupta6620 4 роки тому +83

    RSS... లో ముఖ్యంగా ఆజ్ఞా నుసారంగ పనిచేసే విధేయత ప్రతి కార్య కర్త కు ఉగ్గు తో నేర్పిస్తారు.
    తల్లి తండ్రుల, గురువు ల పాద నమస్కారం చేయ మంటారు.
    మాతృ భూమి పట్ల, మన సనాతన సంస్కృతి పట్ల విశేష ఆదరణా భావాన్ని ప్రతి రక్తపు బొట్టు లో నింపుతారు.
    జాతీయత నే....జాతి కి పునాది. మన సంస్కృతి మన అందరి ఐ క్యతా సూత్రం. ఆరాధనా పద్దతులు వేరైనా, మన మందరం ఈ గడ్డ బిడ్డలం అని ప్రతి దినం శాఖ ద్వారా శిక్షణ ఇచ్చే... అపూర్వ సంస్థ....రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్...
    హిందుత్వం అంటే మతం కాదు, సాంస్కృతిక ఐ క్యాతా సూత్రం.
    భారత్ మాతకి జై...

    • @gognene1513
      @gognene1513 4 роки тому +3

      What is wrong in it except their links with marawadis and they never fought for corruption and social evils.

    • @rajeshreddy7035
      @rajeshreddy7035 4 роки тому +4

      @@gognene1513 RSS is not a political Pseudo NGO organisation which funds for terrorists, anti nationalist's to oppose countries future & its culture.

    • @తెలుసుకుందాంమనం
      @తెలుసుకుందాంమనం 4 роки тому +1

      @@gognene1513 what Marwadis....What nonsense is this??

    • @dv9096
      @dv9096 4 роки тому +7

      RSS వల్ల సొసైటీ కి వచ్చిన లాభం ఏమిటి ?
      కరప్షన్ ని అరికడుతోందా ? మర్డర్, రేప్, ఎక్స్తార్షన్, బ్లాక్ మనీ , లంచం , కుల జాడ్యం, కుల అహంకారం లాంటి మొదలైన క్రైమ్ ని ఆపుతుందా ? పేదరికం, వైద్యం , ఉద్యోగం, మంచి నీరు, నిత్యావసర వస్తువుల పెరుగుతున్న ధరలు లాంటి మొదలైన మౌలిక సమస్య ల గురించి ప్రజల తరపున పోరాడుతోందా ?
      దేశ భక్తి , సంప్రదాయం, క్రమ శిక్షణ సనాతన ధర్మం పట్ల గౌరవం లాంటి వి ప్రజల లో పెంపొంది చటానికే ఈ RSS వాళ్ళు ఉన్నారు అంటే, వాళ్ళు ముందు కోట్ల కోట్ల ప్రజా ధనాన్ని "స్కాం" ల రూపం లో స్వాహా చేయటమే గాక, విజయ మాల్యా, నేరవ్ మోడీ లాంటి ఫైనానషియల్ క్రిమినల్స్ కి సహకరిస్తున్న రాజకీయ నాయకుల కి నేర్పించాక, అప్పుడు ప్రజల కి నేర్పండి..
      దేశ భక్తి అంటే పక్కనున్న పాకిస్తాన్ గాల్లని ఆన్లైన్ లో బూతులు తిట్టడం , వాళ్ల మీద సర్జికల్ స్ట్రీక్ లు చేయటం అని అనుకునే రేంజ్ లో జనాలని సక్సె్ఫుల్ గా గొఱ్ఱెల ని చేశారు ఈ రాజకీయ నాయకులు.
      అంతే కాని, నిజమైన దేశ భక్తి అంటే దేశాన్ని.. అంటే, దేశ ప్రజల ని ప్రేమించటం.. ప్రేమించటం అంటే దేశ ప్రజల నీ ప్రేమించటం అని మాత్రం తెలియటం లేదు ఈ రాక్షసుల కి.
      జనాల ని ప్రేమించటం అంటే,
      జనాల రోజూ వారి కష్టాల ను నిర్మూలించడం , వాళ్లు ఆర్థిక పరమైన , సామాజిక పరమైన , చట్ట పరమైన దోపిడీ కి , అన్యాయానికి గురి అవ్తుంటే వారి తరపున పోరాడటం చేయటం..
      అది చేయక పోగా, ప్రస్నిచిన వాళ్ళని "కుట్రదారులు" "దేశ ద్రోహులు" అన మదర్ వేసి "పాకిస్తాన్ కి పారిపొండి" అని జనాల్లో వాళ్ళని పిచ్చి వాళ్ళుగా చేస్తూ, మనం డెమోక్రసీ లో ఉన్నామా లేదా రాచరిక వ్యవస్థ లో ఉన్నామా అనే సందేహాలను తెప్పిస్తున్నరూ ఈ "ప్రజా ప్రతినిధులు".
      తారా తరాలు గా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, ప్రజా దోపిడీ మాత్రం కామన్ !! దీన్ని "దేశ భక్తి" అంటారా ??
      ఆ లెక్కన చూస్కుంటే, మన ప్రభుత్వాల కంటే కూడా , బ్రిటిష్ వాళ్ళకే ఎక్కువ మన దేశం మీద ఎక్కువ దేశ భక్తి ఉందేమో అనిపిస్తుంది.. వాళ్ల వల్లే మన దేశానికి హాస్పిటల్స్, స్కూల్స్, రైల్వే అండ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్, బ్యాంక్స్, పోస్టల్ సర్వీస్ లాంటివి కనీసం వాళ్ల పనుల కోసం ఏర్పాటు చేసుకున్న కానీ అవి మనకి బాగా ఉపయోగ పడ్డాయి.
      కాబట్టి,
      ప్రజల కి పనికి రాని RSS లాంటి గ్రూప్ లు, సంస్థలు ఉంటే ఎంత ఊడితే ఎంత ?? అలాంటి వాళ్ళు ఎదో పెద్ద "మేము పురుషోత్తముల మి, కారణ జన్ముల మి!" అని చెప్పుకోవటాని కే పనికొస్తారు కానీ,
      సమాజాన్ని ఉద్ధరించే వాళ్లు కాదు..

    • @తెలుసుకుందాంమనం
      @తెలుసుకుందాంమనం 4 роки тому +12

      @@dv9096 ఇంత సుదీర్ఘమైన సుత్తి ని చదివే ఓపిక లేదు కానీ, ఎక్కడ ప్రమాదం జరిగిన వాళ్ళ సేవలు అందించారు...ప్రచారార్భాటాలు లేకుండా... గుజరాత్ భూ కంపం, దివి సీమ ఉప్పెన, మద్రాస్ సునామి లాంటి ఎన్నో ఘటనల్లో!!

  • @chinnaraosambangi5965
    @chinnaraosambangi5965 4 роки тому +70

    ఇంతకాలానికి మా గురించి మంచిగా మాట్లాడావు
    Thanks

    • @niftymaster6665
      @niftymaster6665 4 роки тому +4

      Maa gurinchi enti? Nuvvu kuda pichodivena?

    • @ja61990
      @ja61990 4 роки тому +4

      Avunu manishi ga maaru thunnadu.

    • @satanarayanakims5547
      @satanarayanakims5547 4 роки тому +3

      trent mercer nuvvu pichodivera

    • @ashokreddyjg1039
      @ashokreddyjg1039 4 роки тому

      Eyana appudappudu Rss, Bjp laku positieve ga, yeppatiki negative ga vuntadu,......
      adhi aayana avasaram
      anthe tappa yem ledhu,

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому

      బీజేపీ(బ్రాహ్మణ జన పార్టీ) ,RSS( Road side salesman of India ) ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును
      అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును
      ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును
      దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును
      జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును
      ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును
      మొత్తానికి మానవత్వానికి పాతర వేయును
      ....…....
      RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు
      RIP BJP else we should say RIP India
      Save India from RSS(Road side salesman of India ) and BJP( Brahmana Jana పార్టీ

  • @narendrababujavvadi7737
    @narendrababujavvadi7737 4 роки тому +22

    మీ విశ్లేషణా సామర్థ్యం, నచ్చిన అంశాన్ని కచ్చితంగా చెప్పగలగటం...... మీ గొప్పదనం తెలియ చేస్తుంది.......hats off to you sir.

  • @mnarasimharao43
    @mnarasimharao43 4 роки тому +11

    🚩🚩🚩🚩RSS అంటే...
    *60* వేల శాఖలు
    *60* లక్షల స్వయం సేవకులు
    *30* వేల విద్యా మందిరాలు
    *3* లక్షల మంది ఉపాధ్యాయిలు
    *50* లక్షల మంది విద్యార్థులు
    *90* లక్షల మంది BMS కార్మిక సభ్యులు
    *50* లక్షల మంది ABVP కార్యకర్తలు
    *10* కోట్ల మంది భాజాపా కార్యకర్తలు
    *500* ల అనుబంధ సంస్థలు
    *1* లక్ష మంది మాజీ సైనికుల సంఘం
    *4* వేల మంది దుర్గావాహిణీలు
    *70* లక్షల మంది విశ్వహిందూ పరిషత్ సభ్యులు
    *3* లక్షల మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు
    *21* రాష్ట్రాల్లో ప్రభుత్వాలు
    *283* మంది పార్లమెంట్ సభ్యులు
    *1460* మంది MLA లు
    *17* మంది ముఖ్యమంత్రులు
    ఒక *రాష్ట్రపతి*
    ఒక *ఉపరాష్ట్రపతి*
    ఒక *_ప్రధాన మంత్రి_*
    నమస్తే సదా వత్సలే మాతృభూమే
    త్వయా హిందుభూమే సుఖం వర్థితోహం..🙏🙏🙏
    భారత్ మాతాకి జై
    🚩🚩🚩🚩🚩
    🙏🙏🙏😍

    • @lionheart5725
      @lionheart5725 4 роки тому +1

      HOME MINISTER
      DEFENCE MINISTER LU KUDA RSS VALLE

    • @ravip9891
      @ravip9891 4 роки тому

      M. NARASIMHARAO bro bjp mp lu 303 kadaa??

    • @lionheart5725
      @lionheart5725 4 роки тому

      avunu sir 303
      303 303

    • @mnarasimharao43
      @mnarasimharao43 4 роки тому

      ravi p ఇది 2016 లిస్ట్

    • @ravip9891
      @ravip9891 4 роки тому

      M. NARASIMHARAO ok bro..2019 lo bjp ki 303 MPs...

  • @rangamsetty6691
    @rangamsetty6691 4 роки тому +15

    IT IS Already there in RSS.Must be massive exercise now going on. Scouting of talent.However I am happy you appreciate it.

  • @jvreddy4499
    @jvreddy4499 4 роки тому +25

    Sir RSS membership is 1 crore above & I am one of them 🚩🚩

    • @kggbhhh
      @kggbhhh 4 роки тому +2

      S

    • @rvreddy737
      @rvreddy737 4 роки тому +3

      Same here

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому

      బీజేపీ(బ్రాహ్మణ జన పార్టీ) ,RSS( Road side salesman of India ) ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును
      అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును
      ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును
      దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును
      జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును
      ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును
      మొత్తానికి మానవత్వానికి పాతర వేయును
      ....…....
      RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు
      RIP BJP else we should say RIP India
      Save India from RSS(Road side salesman of India ) and BJP( Brahmana Jana పార్టీ

    • @jvreddy4499
      @jvreddy4499 3 роки тому +1

      @@therealindian6160rss ni bondapettadhaniki chala mandi try chesharu neu kudutry chey

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 3 роки тому

      @@therealindian6160 pora Lotta.

  • @madavn9839
    @madavn9839 4 роки тому +38

    RSS total member ship all our India 1cr15laks

    • @PavanKumar-yn7ud
      @PavanKumar-yn7ud 4 роки тому +1

      More than indian army strength

    • @sureshp751
      @sureshp751 4 роки тому +3

      No need membership, to be part of RSS. Any one who is interested in love of motherland are part of RSS, their is no religion or caste or any only love towards nation.

  • @raghuseshapalli4475
    @raghuseshapalli4475 4 роки тому +21

    బీజేపీ మెంబర్స్ మొత్తం సంఘిలే. 15 లక్షల ఏంటి ఇంకా ఎక్కువే సర్
    వి హెచ్ పి, భజరంగ్ దళ్, బీజేపీ, ఏబీవీపీ, ఇలా 150 సంస్థలు అక్కడే ట్రైనింగ్ అవుతారు

    • @subbaraopyla1326
      @subbaraopyla1326 4 роки тому

      Jai sriram jai bjp party jai modi jai yogiji jai RSS party.

  • @shivadarling5555
    @shivadarling5555 4 роки тому +6

    Thank you so much sir please continue your analysis sir🙏🙏🙏

  • @mahendersiriwedding3528
    @mahendersiriwedding3528 4 роки тому +27

    RSS అంటే దేశభక్తి

    • @yoshanbabuindia6430
      @yoshanbabuindia6430 4 роки тому

      Mahender SIRI WEDDING yea👍🙏

    • @mahendersiriwedding3528
      @mahendersiriwedding3528 4 роки тому

      @@yoshanbabuindia6430 👍👍

    • @therealindian6160
      @therealindian6160 3 роки тому

      బీజేపీ(బ్రాహ్మణ జన పార్టీ) ,RSS( Road side salesman of India ) ఇచ్చట పాకిస్తాన్ ని తిడుతూ భారత్ ను అమ్మబడును
      అల్లా ని తిడుతూ రాముడు తో వ్యాపారం చేయబడును
      ముస్లిం లను తిడుతూ హిందువులను వాడుకొనబడును
      దేశ భక్తి , దైవ భక్తి ముసుగులో అంబానీ , అదాని లకు మొక్కబడును
      జాతీయవాదం అంటూ గుజరాత్ కోమట్లుకు భారత్ ను తాకట్టు పెట్టును
      ప్రజాస్వామ్య అంటూ ఎన్నికలప్పుడు మాత్రమే సర్జికెల్ strikes జరుగును
      మొత్తానికి మానవత్వానికి పాతర వేయును
      ....…....
      RSS లాంటి ఉన్మాద సంస్థ ను బొంద పెట్టక పోతే ఈ ఉన్మాదుల భారత్ మాత ను బొంద పెడతారు
      RIP BJP else we should say RIP India
      Save India from RSS(Road side salesman of India ) and BJP( Brahmana Jana పార్టీ

    • @Anilkrsna12
      @Anilkrsna12 3 роки тому

      @@therealindian6160 frustration

  • @Satya_780
    @Satya_780 4 роки тому +17

    జాతి భక్తి నరనరాల్లో నింపుకున్న వారు ఆర్.యస్.యస్ కార్యకర్తలు. సాటి మనిషికి సేవ చేయడమే ఆర్. యస్. యస్ ప్రథాన నియమం.

    • @SadiqAliSheikh21
      @SadiqAliSheikh21 4 роки тому +1

      saati manishi ante brahman vyshya kshatriya na. leda andaru manavulu andulo vastara? mari BANARAS HINDU UNIVERSITY LO phd chesi select ayina oka Aahir kulasthudini sanskrutham cheppanivvaledu. takkuva kulam vyakti ani anduke okari arhata ku taginattu vudyogam cheyanivvadam sahayam kaada??🤔

    • @Satya_780
      @Satya_780 4 роки тому +1

      @@SadiqAliSheikh21@ ఎక్కడో ఏదో జరిగిందని. దాన్ని పట్టుకు వేలాడ కండి. అక్కడ అసలు పూర్తిగా ఏం జరిగిందో మీకు నాకు తెలియదు. వాళ్ళు వీళ్ళు చెప్పినవే తప్ప. సాటి మనిషి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని మేము అనుకోని ఉంటే ప్రపంచం మొత్తం 72 లక్షల మసీదులు ఉంటే ఒక్క భారత్ లోనే 32 లక్షల మసీదులు ఉండవు. మేము షిరిడీ వెళ్ళం. మేము దర్గాలకు వెళ్ళే వాళ్ళం కాదు. ఆర్. యస్. యస్. ప్రకృతి విపత్తులు వచ్చినపుడు ఎంత సేవ చేస్తుందో మీకేమి తెలుసు. ముందు అమ్మ జాతిని మసీదులో కి రానివ్వండి సోదరా. అప్పుడు పక్కన వారికి నీతులు చెబుదురు. ఏ దేశంలో బాంబ్ పేలినా, మానవ బాంబ్ పేలినా దానివెనుక ఏ వర్గం పేర్లు వినిపిస్తాయో ఆలోచించు సోదరా. మీరు నీతులు చెప్పాలని చూడకండి చాలా బాగోదు... ఒక దేశంలో పుట్టాము అన్నదమ్ముల్లా ఉందాము.
      భారత్ మాతాకీ జై

    • @SadiqAliSheikh21
      @SadiqAliSheikh21 4 роки тому +1

      @@Satya_780 Masjidlu vunnayi ani ippudu delhi kalchutunnara? jai shreem ram ani? ee ninadam mee RSS VHP etc. valladi kaada? aa masjidlu meeru kattaledu anduke vunnayi.. meeru vunna masjidlu kolla gotti mandiralu kadutunnaru. RSS is the biggest terrorist group of the decade ani washington post timea of india lo. INTOLERANT INDIA ani mee RSS GURINCHE rastunnaru ippudu.

    • @SadiqAliSheikh21
      @SadiqAliSheikh21 4 роки тому

      @@Satya_780 natural calamities ki only meerey na Chesindi. PFI Chestundi, JAC of All indian muslims chestunnaru. BAMCEF CHESTUNDI UNO CHESTUNDI. HUMAN ani salman kuda chestunnaru. kani villu evaru matam perita churchulo fathers ni, madarasa lo ammaylani rapelu cheyatledu matam perita. pilli kallu muskunte tanaku kanapadadu. kaani andarki kanipistundi..

    • @SadiqAliSheikh21
      @SadiqAliSheikh21 4 роки тому

      @@Satya_780 RSS ONLY power kosam paakulaade groups HISTORY LO mughals toh cheri rajyam yelindi. aina rajyangam indian flag ni gauravinchani group kuda desha bhakti gurinchi matladutunte deyyalaku vedalu cheppinattu vuntundi.. OKA president of India oka gudi loki pravesinchaleni paristhithi takku kulam vaadu ani. alnti RSS BJP palana lo caste feeling ledante nuvvu nammalsinde kani brain vunna vaaru alochistaru

  • @nareshgurram6097
    @nareshgurram6097 4 роки тому +9

    I am proud to be RSS swayamsevak

  • @kavirayaniramesh4496
    @kavirayaniramesh4496 4 роки тому +39

    Ee nageswar gariki amaindi.....MAA Margam Loki vastunaru

    • @vikharmohammad4100
      @vikharmohammad4100 4 роки тому +3

      Table meeda gun pettinremo

    • @rkcreations..5656
      @rkcreations..5656 4 роки тому +8

      Gun nijanga pette avakasham unte....ee desha drohula Pina పెడుతుంది.....chillara గల్లా మీద ప్రతాపం..చూపా దు

    • @JaiSriram5960
      @JaiSriram5960 4 роки тому +11

      ఈ వీడియో తో rss బీజేపీ సపోర్టర్స్ ని తన వైపు తిప్పుకుని నాలుగు వీడియోలు బీజేపీ కి against గా చెప్తాడు. ఈ కమ్యూనిస్ట్ గాడిని నమ్మొదురా బాబు.

    • @palankisatya9148
      @palankisatya9148 4 роки тому +6

      Vikhar mohammed,గన్ పెట్టి బెదిరించే కల్చర్ మీది మాది కాదు,నీ పేరు లొనే వికారం వుంది అనుకున్నా కాని ని బుద్ధి లోనే వికారం వుంది

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 4 роки тому

      @kavirayani ramesh.... Gnyaanodayam ayindi professor gaariki

  • @pvrpreddy3875
    @pvrpreddy3875 4 роки тому +19

    దేశ సైన్యం ను ఎంత గౌరవిస్తానో . సంఘ్ ను కూడ అంతే గౌరవిస్తాను.
    సైన్యం ను , సంఘ్ పరివార్ ను చూస్తే గర్వంగా ఉంటది

  • @sarunadi4344
    @sarunadi4344 4 роки тому +13

    ippudu meeru nachaaru..
    Love 💕 from Kuwait 🇰🇼 sir

  • @ksrgoud1435
    @ksrgoud1435 4 роки тому +13

    *_Jai RSS.. Jai Modi Yogi Sha.. Jai BJP.. Jai Hind ⛳_*

  • @nagababuchippala6793
    @nagababuchippala6793 4 роки тому +19

    Nice explanation

  • @sreenu962
    @sreenu962 4 роки тому +7

    first time positive

    • @JaiSriram5960
      @JaiSriram5960 4 роки тому +1

      ఈ వీడియో తో rss బీజేపీ సపోర్టర్స్ ని తన వైపు తిప్పుకుని నాలుగు వీడియోలు బీజేపీ కి against గా చెప్తాడు. ఈ కమ్యూనిస్ట్ గాడిని నమ్మొదురా బాబు.

  • @BulusuNarayana
    @BulusuNarayana 4 місяці тому +1

    భారతదేశంలో సుమారు 25 దాటింది ,RSS ,ప్రజలు ఉన్నారు ❤

  • @suriapparaokotni6603
    @suriapparaokotni6603 4 роки тому +14

    Sir you’re second time genuine thank you very much sir

  • @anilarts9341
    @anilarts9341 4 роки тому +38

    First time meeku like vesukunna....

  • @dineshnamburu4379
    @dineshnamburu4379 4 роки тому +24

    జై RSS,, జై శ్రీరామ్ 🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @rameshgundlapally9848
    @rameshgundlapally9848 4 роки тому +17

    India develop avthundi ante only because of RSS.. Remember it sir gaaru... India lo inka Hinduvulu.. Garvam ga unnaru ante.. Only because of RSS.. Adi lekapothe India eppudo Islamic country ayyedi.... Please support RSS sir gaaru.... We respect you and you respect us..

    • @SadiqAliSheikh21
      @SadiqAliSheikh21 4 роки тому +2

      R U SC ST OBC OR Hindu? islam has ruled more than 1000 years and india would never be islamic country. making islamic country needs voluntary involvement if people not forceful HINDU RASHTRA ideology yet india also cant be neither hindu nor islamic or communist country bcause indains dont need or want it.

    • @BajidKhan
      @BajidKhan 4 роки тому +1

      Ekkada nidra potunnau Raja.. news chodtam leda Indian economy growth rate ela undo bjp rule loki vachinappati nunchi... Matha ghrshanalu allarlu chesi prahlani devide cheyatam tappa em sadichindi ee BJP government...

    • @jafferhussain5532
      @jafferhussain5532 4 роки тому +1

      Ippudunna India paristhithi gurinchi alochinchu mahanubhava.desam mottam nasanam ayipoyindi 24 gantalu hindu muslim antu prajala madhya kotkatalu pettukuntu desanni nettukuntu yedo sadhinchali ani manushulni bali chestu BJP ee RSS support tho desanni bhrashtu pattincharu.. Inka chaalada..

    • @SoWhat113
      @SoWhat113 4 роки тому

      Ippudu development nemmadigaa undochhu..drohulni teesesaaaka parigettinchadam maku telsu...
      First tappulu sari chestaam,,

  • @BulusuNarayana
    @BulusuNarayana 4 місяці тому +1

    ఇటీవల RSS ,సభ్యులు పంపిణీ చేశారు ,భారతదేశంలో అయోధ్య అక్షింతలు దాదాపు 100 కోట్లు ,పీపుల్ కి సర్వ్చేసేరు .అంటే 20 రోజుల్లో.

  • @rammohan8890
    @rammohan8890 4 роки тому +7

    RSS is all about building yourself with good qualities and make other's to build good qualities

  • @prajesh4u
    @prajesh4u 4 роки тому +14

    Enti suddenga comm Prof garu RSS gurinchi manchi chebuthunnaru? ekkado edhoo kalipothunnadhi.. RSS ki unna desabakthi evvariki undadhu..

    • @UnCensoredFocus
      @UnCensoredFocus 4 роки тому +1

      Correct chepparu anna..

    • @manoharreddy1994
      @manoharreddy1994 4 роки тому

      Because he attended Anti-CAA protests and caught red-handed about his anti-bjp and communist ideology. He was to remove that image.

  • @sairamsairam9890
    @sairamsairam9890 4 роки тому +13

    Jai RSS...

  • @madhavarao9353
    @madhavarao9353 4 роки тому

    WE ARE WITH R.S.S .,..
    From Hyderabad

  • @aravindreddym2946
    @aravindreddym2946 4 роки тому +3

    excellent analysis sar,kondharu me pina chalasarlu oka varaganiki,oka sidhanthaniki chendhina vaniga vimarshistharu variki eppatikana me gurinchi arthmivuntundhi

  • @DEEPDAODEEP
    @DEEPDAODEEP 4 роки тому +12

    A Communist always appreciates the good. And he will never stop criticizing the bad. Thank you professor. 🚩

  • @bsnmurthy2005
    @bsnmurthy2005 4 роки тому +8

    ఇన్నాళ్ళకు RSS సామర్థ్యం తెలిపారు. సంతోషం

  • @VVV-wx3ui
    @VVV-wx3ui 4 роки тому +2

    For the first time I am hearing Cambridge Analytica Professor showing appreciation towards indigenous ideas and beliefs, that have nation-wide impact.
    Namaskaram, Prof. Nageshwar Garu.

  • @villagefoodkitchen2450
    @villagefoodkitchen2450 4 роки тому +22

    ennallaki corect ga chepparu

  • @eveninggurukuleducation21s59
    @eveninggurukuleducation21s59 4 роки тому +1

    Good content taken sir. Keep continue like this content.

  • @yashwanth8686
    @yashwanth8686 4 роки тому +8

    RSS JAI.......

  • @Namonamo19502
    @Namonamo19502 4 роки тому +37

    🚩🚩I love rss🚩🚩

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 роки тому +12

    RSS Excellent idea .................

  • @vinaykarnati
    @vinaykarnati 4 роки тому +7

    మంచి సందేశం కానీ మీరు కంటెంట్‌ను లాగుతున్నారు

  • @suvitpch
    @suvitpch 4 роки тому

    Thanks sir.Accepted reality.Leaders like you must join and serve to Nation under the leadership of Modijee.

  • @kranthikumarsheelam4214
    @kranthikumarsheelam4214 4 роки тому +16

    ఆర్ యస్ యస్ అభిరుచ : దేశభక్తి తో ఉండటం
    నైపుణ్యం : నిజమైన దేశభక్తూలా నటించడం

    • @kattarhindu2836
      @kattarhindu2836 4 роки тому +3

      Ne gudda ra sulliga పాకిస్తాన్ sulliga

    • @sameerkhan-vf5jo
      @sameerkhan-vf5jo 4 роки тому +4

      Bhayya super ga cheppav,rss valla di donga desha bakti example 1925 lo rss stapincharu,March 30 1930 uppu satya graham lo palgonaledu, December 1940 lo British valla ki civil guard ga cherina rss,1942 kwit india udyamamlo palgonam Ani cheppina rss,1947 lo jatiya genda nu gowravincham Ani cheppina rss, January1948 gandiji Ni champina rss karya karha godse, February 1948 illegal panulu chese samsta ga rss pai nishedam, November 1949 manasruthi thappithe ambedakgari rajyaganni oppukomu annaru, February 1951 mahilalaku samana hakkunu prasadinche code bill nu oppose chesindi rss....ede eppatidaka chesindi RSS anthe endulo desha bakti ekkada undi... around 50 years jatiya genda nu egara veyaledu and 1947 before britishers kalla kinda undedi rss

    • @sameerkhan-vf5jo
      @sameerkhan-vf5jo 4 роки тому

      @@vigneshwarreddyandapally1003 devuda nenu ohinchi cheppinavi kav news paper lo and history chaduvu and easy way Google search chey nike telustadi ...nuv cross check chesukoni questions veyi leda Ni mail I'd pettu news paper lo unnadi send chesta chudu chusaka fix avvv

    • @sameerkhan-vf5jo
      @sameerkhan-vf5jo 4 роки тому +1

      @@vigneshwarreddyandapally1003 nuv pedda sollu gadivi ee madya trending Jai sree ram Ani analani anakapothe enni murders jarigayo chudu Google lo Jai sree ram anukuntu champutunnaru ga

    • @sameerkhan-vf5jo
      @sameerkhan-vf5jo 4 роки тому

      @@vigneshwarreddyandapally1003 nuv waste gadivi cross check chesuko rss stapinchina daggara nundi nenu rasa ..check chesukoni comments chey

  • @nchendrashekarshearreddyn8356
    @nchendrashekarshearreddyn8356 4 роки тому +20

    Mee sevalu, telivi RSS ku vupayoginchadi.RSS vallu desha baktu lu .

    • @SadiqAliSheikh21
      @SadiqAliSheikh21 4 роки тому +2

      Desha bhakshulu.

    • @Anonymous_Introvert_26
      @Anonymous_Introvert_26 4 роки тому +5

      @@SadiqAliSheikh21 Adhi chesedhi mee thurakalu

    • @SadiqAliSheikh21
      @SadiqAliSheikh21 4 роки тому +1

      @@Anonymous_Introvert_26 NUVVU nidropote em cheyalem. mottam prapamcham meeru chesina Delhi ghana karyam meeda kaandrinchi ummutunna siggu lekunda dabayinchadam BJP RSS siggu leni vallaku alavate kada..! UNHRC HISTORY lone first time supreme court lo Case vesindi. inka evariki cheptunna gobar bhakt garu.. melkondi..

    • @anonymousbeing6278
      @anonymousbeing6278 4 роки тому +1

      @@SadiqAliSheikh21 avnu mee laga prapanchaniki telikunda 4lakhs mandini kashmir lo chamaptam radu kada,,, meru kodithe meku kommu kase pedha pedha news Channels vallaki levu, kani kodithe noppi vachi tiragapadithe pedha issue la chestharu, meru monna 18 houses ni chinna pillalu unna illu ani kuda chudakunda kalcharu, kani ae news Channel chupinchaledu

    • @SadiqAliSheikh21
      @SadiqAliSheikh21 4 роки тому +1

      @@anonymousbeing6278 ante daniki prathikaram teeskuntunnara?
      Kasmir lo pandits ni champina vallaku government nilabadi policelu mundu undi petrol andinchi champinchaledu. adi akkada jarigina godavalu. kashmir lo jarigindi ghora papam danni samarthinchadam ledu. kani RSS ika andaru muslims ni India lo champalani kankanam kattukunte mari adi terrorrist group kaka marenti? mari daniki deshabhakti ani musugu yenduku.? gujarat lo 2002 ippudu delhi madhya lo muslims meeda meeda buddhists meeda dalits meeda prathikara agayithyalu. Kashmir ni saaku ga vadutunnaru. SC ST OBC hinduvulu kaaru ani grahinchina maru kshaname mee andariki count down start avtundi RSS manu vadula sanstha.

  • @nareshbandi1744
    @nareshbandi1744 4 роки тому +13

    Sir, In short, It's all about "Art of Delegations" in RSS.

  • @BulusuNarayana
    @BulusuNarayana 4 місяці тому +1

    మీరు అంగీకరించిన ఏదైనా సరే RSS అలాంటిదే

  • @ramalakashmi6289
    @ramalakashmi6289 4 роки тому +3

    మొదటి సారి మీరు చాలా చక్కగా వివరించారు కానీ rss లో స్వయంసేవకు లు 2 కోట్లు

  • @satanarayanakims5547
    @satanarayanakims5547 4 роки тому +18

    I love RSS

  • @rajubanavath1376
    @rajubanavath1376 3 роки тому +1

    Jai RSS 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ayurvedasolutions4696
    @ayurvedasolutions4696 4 роки тому +5

    Jai rss

  • @ganeshsanka5662
    @ganeshsanka5662 4 роки тому

    భగవద్గీత విచక్షణ జ్ఞానం కృష్ణభగవానుడు చెప్పింది అదే నేను గీతాచార్యుడు మనకు చెప్పారు

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Рік тому

    I proud to be a supporter of rss

  • @rajeshbobba3851
    @rajeshbobba3851 4 роки тому

    RSS should establish district level schools at all district headquarters across the country.

    • @sureshbabupv4763
      @sureshbabupv4763 3 роки тому

      సరస్వతి విద్యా పీఠం స్కూల్స్ సరస్వతి శిశుమందిర్లు avega

  • @thallapallyshivakumar6030
    @thallapallyshivakumar6030 2 роки тому

    Jai Shri Ram 🚩🚩🚩🚩🚩
    Jai RSS 🚩🚩🚩🚩🚩

  • @niranjansuggula1293
    @niranjansuggula1293 4 роки тому +25

    జై rss

  • @venkateshyadavvenkatesh8667
    @venkateshyadavvenkatesh8667 3 роки тому

    Super

  • @chandrashekar9661
    @chandrashekar9661 4 роки тому +17

    RSS IS ALWAYS GREAT. IT SAVES HINDUS

  • @anudeeppaleru1083
    @anudeeppaleru1083 4 роки тому +11

    Love you RSS jaiho RSS

  • @nadupurigopalrav8685
    @nadupurigopalrav8685 4 роки тому +1

    Today correct speaking sir

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 4 роки тому +1

    Good explain rss great

  • @asianstarchannel7208
    @asianstarchannel7208 4 роки тому +15

    We need RSS Services for our country.

  • @javaadilakshmiprabha953
    @javaadilakshmiprabha953 4 роки тому +5

    సార్ ఆర్ఎస్ఎస్ కోసం చాలా బాగా చెప్పారు థాంక్యూ సార్ థాంక్యూ జై హింద్ జై ఆర్ ఎస్ ఎస్

    • @siddhanthisistla8343
      @siddhanthisistla8343 4 роки тому

      RSSను గూర్చివిశ్లేషణగాదిది,నాగేశ్వర్ గారి అభిమానకాంగ్ర్రెస్ కు మార్గదర్శకాలు బోధిస్తుంటారు

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 4 роки тому +2

    బాగుంది RSS పేరుతో సెల్ఫ్ డబ్బా 😭🤐

  • @mssm781
    @mssm781 4 роки тому +1

    Daari tappi RSS maargam Loki vachinattu unnaru sir but I think now you are in the right way though you entered into our way by mistake. Anyhow thanks. Jai RSS. Membership leka poyina RSS Bhaava jaalam unna vaallu kotlallo untaru sir FYI. Jai RSS

  • @denavenakumar6794
    @denavenakumar6794 4 роки тому +4

    Jai bjp jai

  • @somakarthik
    @somakarthik 3 роки тому

    ఒక RSS కార్యకర్తగా ఏకైక లక్ష్యం " అఖండ భారతావని , సాంస్కృతిక భారత పూర్వ వైభవం దిశగా సాధించడమే కర్తవ్యం..
    ఇంకో విషయం 15 లక్షల మంది అన్నారు అది తప్పు .. RSS ఎప్పుడూ వారి సంఖ్య చెప్పదు. మనదేశంలో 60 వేల శాఖలు ఉన్నాయి. అనుబంధ సంస్ధలు 50 వరకు ఉన్నాయి, 1 RSS కోటి మంది స్వయం సేవకు ఉంటారు. కుటుంబం లో ఒకరు ఉన్న కూడా మొత్తం కుటుంబం ప్రభావం పడుతుంది , 35 ఇతర దేశాలలో కుడా శాఖలు ఉన్నాయ్.

  • @balakanna6782
    @balakanna6782 4 роки тому +8

    I love rrs

  • @sreenuachari9868
    @sreenuachari9868 4 роки тому +1

    Good video in your gealler

  • @Kiran-sg2ig
    @Kiran-sg2ig 4 роки тому

    ఐతే నిజమైన దేశ భక్తులు జాగ్రత్త పడాలి

  • @likemes6337
    @likemes6337 4 роки тому

    RSS is great..

  • @ihatebad4787
    @ihatebad4787 4 роки тому +3

    Where are the pseudo nationalists who say Prof is a communist? Show me one Leftist who praises right policies, and one rightist who praises left policies. We need to support any good thing and criticizes any bad irrespective of ideology it has. So criticizing BJP or RSS is not anti national activity, and no body needs their certificates

    • @gognene1513
      @gognene1513 4 роки тому +1

      Well said. He is very fair. I think so far no body so impartial like and me also. May be Yogendra yadav and prasanth bhusan

    • @thotakathyayani7574
      @thotakathyayani7574 4 роки тому

      Kastha mi Prof garini bainsa gurnchi matladamanandi thamudu
      Evaru psuedo intellectual musugu vesukunado thelusthadhi
      Okasari mi sir notinunchi bainsa ane padam palikinchandi

  • @Pavan-ee1fo
    @Pavan-ee1fo 4 роки тому

    ఎవరు ఏమన్నా ప్రొఫెసర్ గారు నిష్పాక్షింగా విశ్లేషిస్తారు.

  • @VinodKumar-rr5mp
    @VinodKumar-rr5mp 4 роки тому +1

    Jai rss jai sri ram 🚩🚩🚩🚩🇮🇳

  • @madariarun8234
    @madariarun8234 4 роки тому +34

    RSS lo almost 60lakhs members unnaru sir

    • @secularindian406
      @secularindian406 4 роки тому +8

      Miru KulaGajji ni nirmulinchakapothe entha mandhi unna prayojanam ledhu

    • @Error-vm5up
      @Error-vm5up 4 роки тому +11

      @@secularindian406 poraa luchaa

    • @secularindian406
      @secularindian406 4 роки тому +3

      @cmtvsxyz ni matalu chusthe ardham aeethundhi ra KulaGajji kukka gadapa lopala kulam gadapa bayata manamantha okkati idhe kadhara mi sidhantham

    • @ranjithpooduri4722
      @ranjithpooduri4722 4 роки тому +5

      Secular Indian RSS didn’t have any cast feelings bro .Its gives a person development , self confidence and good citizens to India . Every RSS student they sacrifice their lives to the nation.jai Hindh.

    • @secularindian406
      @secularindian406 4 роки тому +2

      @@ranjithpooduri4722 Bro ..alantapudu Pranay ni champina maruthi Rao ni Karimnagar Hanuman ryali lo edho sadhinchinattu ethokoni uregincharu ...we support maruthi Rao batch antha mana Valle kadha bro..ua-cam.com/video/9kUylk2hHuY/v-deo.html

  • @feelgoodarmy6390
    @feelgoodarmy6390 4 роки тому +1

    Sir, why dont you take about the economy, unemployment, development . Rather now a days seems you are also bought by bjp at some number ... look at countries situation . We dont want south indians to be like Bihar UP or MP .

  • @sarathsatyadevchandaluri690
    @sarathsatyadevchandaluri690 4 роки тому +11

    Sir e video lo ekkuva length ayyindhi anipinchindhi. Vishyam takkuva, examples ekkuva ayyindhi ani anipinchindhi. Sorry if my opinion hurts you.

    • @mahendrakvuppala3047
      @mahendrakvuppala3047 4 роки тому +1

      Absolutely true. Also this professor is spreading false propaganda in some matters . For exampke, regarding ban of Triple Talaq, he said it is wrong to give punishment to violators of above law. How xan tgere be a law without punishment to violators ? He is trying to mislead and fool people !

  • @appaji9
    @appaji9 4 роки тому +18

    Meeru RSS ni pogidina..thittina ..makem parledu sir..RSS oka maha sakthi..Desam kosam dharmam kosam panichestundi

  • @thirupathijangiti1685
    @thirupathijangiti1685 4 роки тому +6

    అర్రే నాగేశ్వర్ కు ఏమైంది ఇలా మాట్లాడుతున్నాడు. సూపర్

  • @Babardast
    @Babardast 4 роки тому +5

    Good thinking

  • @vinaymamuduru9747
    @vinaymamuduru9747 4 роки тому +8

    Jai RSS jai bjp

  • @thotarambabu3640
    @thotarambabu3640 4 роки тому

    Really good job sir

  • @Alpha11007
    @Alpha11007 4 роки тому +14

    RSS మనదేశానికి, మన కల్చర్ కి వరం

  • @anreddy1011
    @anreddy1011 4 роки тому +3

    Membership count is not 15 lacks it more than 50 lacks

  • @mahendrakvuppala3047
    @mahendrakvuppala3047 4 роки тому +2

    Good orator known to people, since more than decade. Actual comment in this commentary is of only 1 minute, but he has taken 7 minutes to comment .

  • @RaviKumar-hk6pu
    @RaviKumar-hk6pu 4 роки тому +4

    Jai bim jai rss

  • @aneelkumar4537
    @aneelkumar4537 4 роки тому +3

    Innallaki oka liberal n communist RSS gurinchi positive cheppindi...
    Kani sir miru manchi cheppine cheppakapoina RSS samajam kosam panichesthundi. Idi independence mundu nunchi jaruguthundi kani miku gurthinchadaniki oka shathabdam pattindi.

    • @true.Indian.216
      @true.Indian.216 4 роки тому

      Avuna mari freedom struggle okkadu kuda ledu RSS nundi, RSS 1924 lo establish ayyindi. Okkasari kuda RSS party office pi trivarna pathakaanni aeguraveyaledu, except bhagva orange colour flag . Idokkati chalu idi oka mathonmaada sanstha ani. Only brahmins are predominant in RSS. gun training aendukistundi. Daani kosam Indian army undiga sodara???

    • @aneelkumar4537
      @aneelkumar4537 4 роки тому

      @@true.Indian.216 avunu freedom struggle evaru chesaru anedi motham charithra nehru rayinchukunte andulo RSS ela untundi. Nehru n gandhi thappa. Okasari malli vethakandi open mind tho chalamandi dorukutharu.

  • @EdduruVenkanna
    @EdduruVenkanna 4 роки тому +1

    సర్ మీకు దమ్ముంటే కేటీర్ పాంహౌస్ గురించి వీడియో చేయి

  • @smpasha3889
    @smpasha3889 4 роки тому +4

    Thank you sir

  • @jahaneer
    @jahaneer 4 роки тому +7

    Pittakathalu rasi amayaka yuvakula nu mathonunmaduluga cheseyadam lo dittalanu ga ......

    • @Babardast
      @Babardast 4 роки тому +5

      Mathonmadulu,vugravadulu matham Peru to kottuku chachinavallu e mathamu lo telusuko matha pichoda .

    • @karanamdeepak64
      @karanamdeepak64 4 роки тому +1

      భాయ్, మీరు అనుకునేది ఎంత వరకు నిజం అనేది ఒక్కసారి మిరే స్వయంగా రీసెర్చ్ చేసి తరువాత ఒక అభిప్రాయానికి రండి.

    • @Error-vm5up
      @Error-vm5up 4 роки тому +2

      Meru ra lucha galuu matonmadha luchaluuu

    • @karanamdeepak64
      @karanamdeepak64 4 роки тому

      @@Error-vm5up మీరు ఈ విధంగా చెబితే వాళ్ళ లోపల ఉన్న అపోహ తొలగిపోదు....అది వాళ్ళ తప్పు కాదు....కాంగ్రెస్ ఎప్పుడు RSS పై దుష్ప్రచారం చేసింది.

    • @vcsridurgavijayabhavani8581
      @vcsridurgavijayabhavani8581 4 роки тому

      Avi madarada lu chestayi

  • @maniyadav4756
    @maniyadav4756 4 роки тому +2

    Sir nenu every video mimalni titina bt epudu mi kalaki dhandam petalani unadi sir any way Thanku sir.

  • @tippusultantavakkalkarmaan9162
    @tippusultantavakkalkarmaan9162 4 роки тому

    Bakthlu chala santosha padutunnaru sir meeru mari poyaru anukunnaru deenilo rss IT cell gallu gumi goodi like,comment's pettaru tappa hindu sodarulu coments petta ledu RSS NO 1 radical terrarist organisation sir meeru kuda nidralo laychi matladuthunaru tappa inkemikado anukunta?

  • @KSR_Oney
    @KSR_Oney 4 роки тому +9

    RSS నాయకుడుగా కేవలం బ్రాహ్మణులు మాత్రమే వుంటారు. మిగతా వారికి చిన్న పదవులు ఇచ్చి ఇతర మతాల గురించి తప్పుగా చెప్పి రెచ్చగొడతారు. RSS దేశానికి చేసినదేమిలేదు విద్వేషాలు నింపడం తప్ప. RSS లొ ధనవంతులు పేరు ప్రతిష్ఠకలవారు వున్నారు కాని వాళ్లు పేదవారికి ఒక్క సేవ కార్యక్రమం కూడా చేయలేదు. దేశాన్ని ఆర్దికంగా దోచుకుతిన్నవారంతా RSS సానుబూతి పరులే.. ?

    • @ja61990
      @ja61990 4 роки тому +4

      Avuna Cristian la ki ila anipisthundhi

    • @gognene1513
      @gognene1513 4 роки тому

      Fight for it.

    • @vcsridurgavijayabhavani8581
      @vcsridurgavijayabhavani8581 4 роки тому

      Daniki kuda reservations kavala kani adi private organization

    • @sooryacreators808
      @sooryacreators808 4 роки тому

      Chee pee garu converted vedava pls pattinchikovaddu

    • @patibandaanwarkumar1755
      @patibandaanwarkumar1755 4 роки тому

      Chi pe ku vere paniledu,videsi nidhulu thintu Hinduvulu ku vyathirekamga massage s peduthuntadu.

  • @krishhkumar9478
    @krishhkumar9478 4 роки тому +2

    Join RSS Save Hindu culture, save India from Jihadis