JanaSena Chief Sri

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2023
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party :
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

КОМЕНТАРІ • 1,5 тис.

  • @srilatha286
    @srilatha286 Рік тому +101

    ఎంతో గొప్పగా మాట్లాడారు next CM మీరే కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

  • @yamahoyams7777
    @yamahoyams7777 Рік тому +100

    First time.. Powerful speech👏👏👏👏💯now pawan kalyan is on right way.. 👌👌👌want to see him as Chief minister of A. P. Good luck💐💐Janasena party🚩🚩🚩.

    • @kiranmayiyarra1329
      @kiranmayiyarra1329 Рік тому +1

      Alaani niku cheppada

    • @Deadlychasers
      @Deadlychasers Рік тому +4

      ​@Rajesh00007velli Mee jagan vesey mushti teesuko

    • @KRamu-fu9pl
      @KRamu-fu9pl Рік тому

      cm kavali 88 seats ravali enni seats lo poti chestharu

    • @kamalakarmuthakani4814
      @kamalakarmuthakani4814 Рік тому +1

      Idhe speech lo cheppadu ga brothers i want to be CM inka tdp antarenti, election raka munde seats merela decide chestunaru, real information pass cheyandi just throw speculations as comments

    • @LalithaBarigeda-op7xm
      @LalithaBarigeda-op7xm Рік тому +1

      Tq

  • @vijayabhaskarreddy9882
    @vijayabhaskarreddy9882 Рік тому +22

    ఎటువంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు తండ్రి సీఎం కాదు మరి ఏ విధమైన రాజకీయ ప్రోత్సాహం లేకున్నా కూడా ఒక విషయంపై అనర్ఘళంగా గంటసేపు మాట్లాడారంటే మీరు చాలా సూపర్ బ్రదర్🙏🏼 కానీ మా అన్నకి పేపర్ ఉంటే కూడా ఒక్కొక్క వరుడు రెండుసార్లు చూసి చెప్పు నీకి కూడా తడబడతారు 😢

  • @gopiduddu3088
    @gopiduddu3088 Рік тому +181

    అరవడం కాదు అయ్యా ఓట్లు వేసి గెలిపించండి అని కోరుకుంటూ ఇట్లు మీ జనసేనాని ❤

  • @srinuvasubandaru3039
    @srinuvasubandaru3039 Рік тому +8

    నైట్ మాత్రం పిఠాపురం లో సభ దద్దలిల్లిపోయుంధి 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @prasannareddy9676
    @prasannareddy9676 Рік тому +57

    Jai janasena సూపర్ అన్న మీరు సీఎం అవ్వాలి ఆరోజు నిజమైన పండుగ ఆంధ్ర ప్రదేశ్ కి మంచి రోజులు వస్తాయి

  • @saikarthik4430
    @saikarthik4430 Рік тому +243

    ఫ్యాన్ సొంత అరిచేది కాదు ఓటు వెయ్యండి పవన్ కళ్యాణ్❤👍

  • @srinivasaraoy9319
    @srinivasaraoy9319 Рік тому +41

    ప్రజల కోసం ప్రజల గొంతు ప్రజల అంశాలను ప్రజల కడుపులోని బాధలను ప్రజలలో గుండెలలోని అతి భయంకరమైన బాధను భుజానికి ఎత్తుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు లభించాలి

  • @burugughani3724
    @burugughani3724 Рік тому +171

    రాష్ట్ర bhavishyath కోసం aalochinche గొప్ప politician pavan kalyan sir❤❤❤

  • @nageshparavada8469
    @nageshparavada8469 Рік тому +62

    మాకు తెలిసిన ఈ జెనరేషన్ లో నిత్యం ప్రజలకోసం పోరాడే నాయకులు మీరు ఒక్కరే అన్న మేము ఎప్పుడు మీ వెనక మీ ఆలోచన తోనే నాడుచుకుంటాం మీ యొక్క గెలుపే మా దెయ్యం ✊️ జై జనసేనాని✊️ జై కళ్యాణబాబు గారు ✊️జై హింద్...

    • @malleswaraprasad6541
      @malleswaraprasad6541 Рік тому

      పోరాడాడా, నెలకొకసారి ఆంధ్ర వచ్చి నాలుగు అరుపులు అరిచి తెలంగాణ వెళ్లటమేనా పోరాటం....😂😂

  • @parameshwarreddy8045
    @parameshwarreddy8045 Рік тому +66

    అద్భుతమైన ప్రసంగం

  • @dsp5401
    @dsp5401 Рік тому +83

    నూతన అధ్యాయం కోసం కష్టపడి పోరాడే నాయకుడు వి నువ్వే అన్న జనసేన జై జనసేన జై జై జనసేన🎉🎉🎉🎉

  • @foodies7262
    @foodies7262 Рік тому +140

    One of the best speech of Mr.Pawan Kalyan in his political carrier... wating to see him as Chief minister of A P

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +2

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.నారాహి సమాధి యాత్ర చేస్తున్నాడు వేడుక అడుక్కో

    • @rohithkumar4735
      @rohithkumar4735 Рік тому +12

      ​@@arunchandragiri456cheppu tisi kottali nilanti vallali chetta lk

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +1

      @@rohithkumar4735 అడుక్కో ధూబ్బు పావలా కళ్యాణ్ గదికి చప్పు

    • @ssccglto
      @ssccglto Рік тому

      ​@@arunchandragiri456orey waste naa kodaka gudda musukoni vundu puku naa kodaka thuuuu ni brathuku

    • @saraladevi8098
      @saraladevi8098 Рік тому +8

      ​@@arunchandragiri456 ఏమిరా బాలరాజు ఎమిరా నీవల్ల ఉపయోగం రాష్ట్రానికి.. కనీసం నీ ఇంట్లో వాళ్లకైన ఉపయోగం ఉందా సచ్చిపో నా మాటవిని.. ఇంత నీచ పాలనలో కూడా నువ్వింకా జలగ గాడి తరుపున మాట్లాడుతున్నావే

  • @durgaprasad5188
    @durgaprasad5188 Рік тому +47

    ఎన్ని కష్టాలు పడుతున్నావు అన్న మా కోసం 😢 ఇ సారి నా రాష్ట్రం కోసం నా వంతుగా 20 votes వేయిపిస్తను అన్న జై జనసేన

  • @padmaalluri5857
    @padmaalluri5857 Рік тому +65

    ఇలాంటి నాయకుడు కావాలి రావాలి అని ఆశిద్దాం

  • @kumar_law
    @kumar_law Рік тому +60

    జయహో పవన్! జై జనసేన... మేము నీ వెంటనే 🙏🙏🙏🙏

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 Рік тому +53

    ప్రజలందరికీ. ధన్యవాదాలు. ఈ ఒక్కసారి. పవన్ కళ్యాణ్ అన్న. నీ. నమ్మండి. ప్లీజ్. ప్రజలందరికీ. మీ పాదాభివందనాలు.
    ఇట్లు.
    జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాన్స్. తెలంగాణ.

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Рік тому +280

    పిఠాపురం దత్తాత్రేయ శ్రీపాద వల్లభుడు పీఠం అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది వారి ఆశీస్సులు కూడా 🙏🏼🙏🏼👍👌

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +4

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.నారాహి సమాధి యాత్ర చేస్తున్నాడు వీడు

    • @saraladevi8098
      @saraladevi8098 Рік тому +13

      ​@@arunchandragiri456 rest in peace రా బాలరాజు😂😂😂

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +4

      @@saraladevi8098 బాబు చిట్టి పాగల్ కళ్యాణ్ కనిసం వార్డు మెంబర్ చాయండి రా పిల్లా కాకి బాలరాజు

    • @saraladevi8098
      @saraladevi8098 Рік тому +10

      ​@@arun-chadragiri_ 2024 ఎలక్షన్ result ముందే చుసొచ్చినట్టు మాట్లాడకు జలగ బానిస గా... ఒకసారి scene reverse అయిందనుకో

    • @satishnayini7939
      @satishnayini7939 Рік тому +6

      వార్డ్ నెంబర్ కూడా గెలవలేని వ్యక్తిని చూసి ఎందుకు భయపడుతున్నావు వాడు వీడు ఏంటి మర్యాదగా మాట్లాడు

  • @satyanarayanakatanam2679
    @satyanarayanakatanam2679 Рік тому +204

    చేతిలో పేపర్ ముక్క లేకుండా గంటలు గంటలు స్పెచ్చ్ ఇవ్వడమంటే చాలా గ్రేట్,ఈమధ్య కాలంలో ఎవరు వున్నారు.....✊✊✊✊✊

    • @vasantakumar2509
      @vasantakumar2509 Рік тому +3

      చేతిలో పేపర్ పట్టుకొని మాట్లాడటానికి రెండు చోట్ల ఘోరపరాజయం పొందిన వారికి సబ్జట్ ఏముంది? పరిపక్వత లేని సినిమా నడుడు

    • @rishikonda2186
      @rishikonda2186 Рік тому +14

      ​@@vasantakumar2509 dabbulu esthe evvadina gelustharu

    • @alladividyasagar5596
      @alladividyasagar5596 Рік тому

      నాకుమాత్రం రెండు పేపర్లు kanapaduthunnayi

    • @SRNews...7
      @SRNews...7 Рік тому +2

      ​@@vasantakumar2509అరిపక్వత అంటే ఏంటి సార్ రోజుకి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడు

    • @k.g.f4459
      @k.g.f4459 Рік тому +1

      మా జగన్ వునడుగా చిచ్చా జై జగన్

  • @dharasudharani9755
    @dharasudharani9755 Рік тому +59

    కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా శుభాకాంక్షలు అభినందనలు 🎉, జై జనసేన ✊️✊️✊️✊️✊️.

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +1

      యవ్వడు అయ్యెనా చపాండ్రా వాడికి ముందు ఎం ఎల్ ఎ గా గెలవాలని తారావత్ సి ఎం కలలు కనమని కనిసం ఇంత వరకు వార్డు మెంబర్ గ కుడ గెలవని చవట దద్దం విడు సి ఎం అవ్వతాడు అంతా కామెడీ చేస్తున్నాడు నారాహి సమాధి యాత్ర చేస్తున్నాడు వీడు ప్యాకేజీ తీసుకుని అడుక్కో ధూబ్బు పూనమ్ కౌర్ పార్క్ హయత్ హోటల్ రూమ్ నంబర్ 203 గురుంచి వెస్ట్ నా కొడకా సోధి Chappinavu

    • @dharasudharani9755
      @dharasudharani9755 Рік тому +2

      @Rajesh00007 ఎవరి నమ్మకం వాళ్ళది బ్రో ధన్యవాదాలు, జై జనసేన ✊️✊️

  • @UK_Nellore_Pilla
    @UK_Nellore_Pilla Рік тому +6

    వ్యూహాలు చాల గొప్పగా ఉన్నాయ్ ఇలాంటి ఒక వ్యక్తి సీఎం అయితే రాష్ట్రానికే కాక దేశానికే స్ఫూర్తిగా నిలుస్తారు..ఒక అంత AP ప్రజలే చూసుకోవాలి, నేరస్తులు గెలవాల లేక బిడ్డల బవిష్యతు కోరుకునే పవన్ కళ్యాణ్ గారు గెలవాల అని 👏👏😍 🥳🥳 Jai PSPK #jaijanasena #jagoap

  • @nandiwadasanthoshreddy5394
    @nandiwadasanthoshreddy5394 Рік тому +147

    పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంత సేపు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది.

  • @venkateshakula4553
    @venkateshakula4553 Рік тому +16

    What a matured, skillful Speech. Jai janasena 🎉🎉🎉

  • @ambatikarna
    @ambatikarna Рік тому +15

    What a Great Responsible Speech...❤❤ Please Vote to Janasena for Suraksha Andhra Pradesh 🎉❤❤

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 Рік тому +104

    జయహో జనసేన. నిజయతీ పరుడి తూటాలు

  • @bhagavang1720
    @bhagavang1720 Рік тому +39

    ఏ నాయకుడు కూడా ఇంత అగ్రెసివ్ గా స్పీచ్ ఇవ్వరు, మాట్లాడరు....i love pawan అన్నా... I'm always with u అన్నా

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 Рік тому +41

    శ్రీ పాద శ్రీ శ్రీ వల్లభుల వారు నిన్ను సదా పరి రక్షించు కొంటారు శుభం భూయాత్ 🙏🏿🙏🏿🙏🏿

  • @bsbabu6531
    @bsbabu6531 Рік тому +100

    పవన్ కల్యాణ్ అన్న ప్రతి చోట ములాలని గుర్తు చేస్తారు మీకు ధన్యవాదాలు ,జై జనాసేన ✊✊✊✊✊✊✊

    • @blovaraju9057
      @blovaraju9057 Рік тому +1

      EDI cenima style but. It s not vote bank style. But my best suggestion to don't waste the time.

    • @bsbabu6531
      @bsbabu6531 Рік тому +5

      @@blovaraju9057 నీక, అవునులే,మీలాంటి వారికి మోసాలు చేసిన మాటలు విని. విని అలవాటు అయినట్టు ఉంది ,మంచికి చెడుకు అదే తేడా

    • @malleswaraprasad6541
      @malleswaraprasad6541 Рік тому +1

      ​​@@bsbabu6531 వాళ్ళ అన్నయ్య కూతురు 2007 లో వేరే వాళ్ళతో వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ వల్ల ప్రాణ భయం ఉంది అంటే తన దగ్గర ఉన్న లైసెన్సు గన్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చి, ఇప్పుడేమో నేను సమాన్యుడిలా ఉండాలని తన లైసెన్సు గన్ ఇచ్చా అని చెప్తున్నాడు.....!🤣🤣

    • @bsbabu6531
      @bsbabu6531 Рік тому +3

      @@malleswaraprasad6541 బాధ్యత కలిగిన వాడు అప్పుడు ఇప్పుడూ అదే చెపుతున్నాడు, అప్పుడు పోలీసు స్టేషన్ లో తన లైెన్సు గన్ నీ ఇచేసాడు ఎందుకో తెలుసా బాధ్యత ఉంది కనుక, 2007 కి ముందు 2007 కి తరువాత ఎన్ని మంచి పనులు ప్రజలకు సహాయం చేశారో కనిపించలేదా👁️👁️

    • @dkr277
      @dkr277 Рік тому

      ​@@blovaraju9057 నీ బ్రెయిన్ డ్రాయర్ లో వుంది అబ్బ... దాన్ని శుభ్రం చేసుకో లేకపోతే కుష్టు క్యాన్సర్ వస్తుంది పీనుగ రూపం నువ్వు 400 లక్షలు కోట్లు వెన్ను పోటుగాడు 550 లక్షలు కోట్లు దోచిన 420 కి ఛీ రెడ్డి కూజా బాజా పెద్ద బోకు పాచి పొయిన బావి రోజా కి నీ సలహాలు అవసరం.... తిమింగలం లంజాకొడకు లు కి బుద్ది చెప్పాలని కోట్లు మంది ప్రజలు పోరాటం చేస్తుంటేనీతి నిజాయితీ కోసం పోరాడి విజయం సాధించాలని ఆరాటం పోరాటం చేయరా అది మాని సచ్చు సలహా ఎందుకురా పీనుగ రూపం వెధవ...అందుకే శీను నిన్ను చిల్లర గాడివి అంది

  • @solomonraj3369
    @solomonraj3369 Рік тому +47

    Jai janasena

  • @raj71441
    @raj71441 Рік тому +81

    గెలిపించండి రా నాయనా...ఈ సారి అయినా

  • @praveenputcha1133
    @praveenputcha1133 Рік тому +103

    నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారే

  • @simhadrisrinivasarao1161
    @simhadrisrinivasarao1161 Рік тому +115

    కాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం

  • @ayaandigitaltechnologies1650
    @ayaandigitaltechnologies1650 Рік тому +52

    We need to vote for janasena

  • @user-re3sk4jq9f
    @user-re3sk4jq9f Рік тому +39

    Vote for Janasena Party 2024 for best society. Jai Janasena.

  • @damonsalvatore-bo1ck
    @damonsalvatore-bo1ck Рік тому +10

    Inkaa matladithe chalabagundu soooo sweet pavan garu 💞💞

  • @gjanakidevi9980
    @gjanakidevi9980 Рік тому +50

    Gd speech sir..chala clear ga matladtunnaru jai janasena ✊🎉

  • @bindumadhavi4582
    @bindumadhavi4582 Рік тому +6

    Speech adhiripoyindi.. entha baaaga chepparu.. clear ga.. straight ga points chepparu.. andharu konchem vini ardhamchesukondi.. ela ayina vote vesi geliponchandi.. 🙏🙏

  • @Srivardhan18
    @Srivardhan18 Рік тому +3

    Not fan of his movies i can see his honesty in his speech definetly we should give him chance❤

  • @ekambararao1705
    @ekambararao1705 Рік тому +10

    Pavan kalyan garu... Hats up, super speech, nobody stops you. All the best , I am telling you with my heart in 2024 my vote and my family friends together I am sure 40 to 50 votes for Janasena jai Janasena.. jai pavankalyan garu..❤❤❤

  • @villagevlogschannel666
    @villagevlogschannel666 Рік тому +4

    వారాహి విజయ యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాను....

  • @Babai_abbai_always_
    @Babai_abbai_always_ Рік тому +67

    Pawan Kalyan = Actor + Talented + Leader + Inspiration + Experience + Singer + Leader Of Masses + Handsome + Producer + Motivate + Gem Of A Person / Actor / Leader ❤

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +3

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.Naarahi samadhi yatra chestunnadu vidu package tisukuni

    • @dmr5073
      @dmr5073 Рік тому +1

      BONGAMI KAADU ANTUNNARU PRAJALU.

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +2

      @@dmr5073 ప్యాకేజీ తీసుకుని అడుక్కో ధూంభదాం

    • @saraladevi8098
      @saraladevi8098 Рік тому

      ​@@arunchandragiri456 అరేయ్ నువు సూపర్ రా బాలరాజు ప్రొసీడ్ ఐ పో

    • @vijayabhanu6930
      @vijayabhanu6930 Рік тому +2

      Pk oka adbutam , oka Shakthi 🔥, ah God ichhina gift

  • @shashidaragowda5238
    @shashidaragowda5238 Рік тому +95

    Respect other religion and protect our Hindu religion, please cast your valuable vote for Janasena to protect our Hinduism

  • @babudharmendra4354
    @babudharmendra4354 Рік тому +10

    This time we support Janasena....jai Janasena. .

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 Рік тому +14

    May be PAVAN KALYAN could not win himself. But he is greater than any leader in India. He is real honest leader. JAI PAWER STAR, JAI BHIM for betterment of all other communities also 🙏

  • @madhavakurre2068
    @madhavakurre2068 Рік тому +64

    Next level Speech at Pitapuram ❤ 8:01

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +1

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్

    • @Bluecompanymakers
      @Bluecompanymakers Рік тому

      @@arunchandragiri456 nuv vachi na modda guduvu ra erripuka

    • @saraladevi8098
      @saraladevi8098 Рік тому +4

      ​@@arunchandragiri456 ఒరేయ్ బాలరాజు నువ్వే కామెంట్ పెట్టుకొని నువ్వే like కొట్టేసుకుంటున్నవ ఏంట్రా అన్ని కామెంట్లకు single like కనిపిస్తుంది😂😂

    • @saigadde9616
      @saigadde9616 Рік тому

      ​@@arunchandragiri456peda Theda gadi laga vunav kadha

  • @manthenasivajiraju6139
    @manthenasivajiraju6139 Рік тому +52

    All the best from prabhas fans🎉🎉🎉🎉

  • @rameshtd194
    @rameshtd194 Рік тому +59

    Jai Jana Sena...💐💐💐❤

  • @anilamireddy8291
    @anilamireddy8291 Рік тому +20

    Handsome CM❤❤❤❤ Jai janasena ✊✊✊✊✊✊✊ very good human being 🙏🙏🙏🙏

  • @beharavijay871
    @beharavijay871 Рік тому +7

    Hats off sir. Great leader. Excellent speech.

  • @shashidaragowda5238
    @shashidaragowda5238 Рік тому +13

    Love from Karnataka, he is really genuine person

  • @Teja222s
    @Teja222s Рік тому +10

    Leader should have regour.Emerge more 💪 as Chief Minister Pavan Kalyan garu . Dharma should win .

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 Рік тому +8

    Wah what an wonderful meaningful speech by Pawer Star. God bless him to be best CM of AP

  • @KarteekAnakapalli-iy3fp
    @KarteekAnakapalli-iy3fp Рік тому +5

    Jai janasena ✊✊✊

  • @esamsanthosh1999
    @esamsanthosh1999 Рік тому +22

    ఈ shirt తో మీరూ సూపర్ ఆన్నయ్య 🎉❤

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +2

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.నారాహి సమాధి యాత్ర చేస్తున్నాడు వీడు
      చప్పు రా పూనమ్ క్వార్ గురుంచి పార్క్ హయత్ హోటల్

  • @apprajasenavoice6146
    @apprajasenavoice6146 Рік тому +13

    జై జనసేన 🔯✊️

  • @vamsivarma1634
    @vamsivarma1634 Рік тому +28

    Powerfull speech of pspk

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 Рік тому +33

    100% నిజం అన్నా ❤️❤️🌹❤️❤️

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 Рік тому +12

    Please vote for janasena 🥛🥛🥛 for better future 🙏🙏🙏

  • @hanans1727
    @hanans1727 Рік тому +45

    అధికార పక్షం మీద ఇంత దైర్యం గా, దోపిడీ అవినీతి ని ఎవడు విమర్శలు చేయలేదు ఇంతవరకు, నిజంగా నిజాయితీ పరుడు కే ఉంటుందేమో ఇంత దైర్యం... లవ్ U సార్.....

  • @AnanthKumar-qw8ot
    @AnanthKumar-qw8ot Рік тому +11

    Our family votes for Janasena

  • @narasimhamurthyoruganti12
    @narasimhamurthyoruganti12 Рік тому +27

    Namaste Sir,
    I am NRI - living in US - with unbiased thought - Pawan kanlyan garu thought with motivational and progressive agenda are good - but i am not sure - how ground people are responding in every part of whole AP.. neverthe less - unless every volunteer extends and does their job in every village and their own locality and treat every person with passion and gather all their issues and send to central team and collate and act and work to atleast solve small problem.
    -- primarily reach to every person ground level - and post assure onc ein power will work and do thing ... not sure will and how this entire AP is saved.
    -- Entire AP is really suffering - not only AP but even Telangana..
    Pawan Garu please stand as an example - along with your Varahi yatra - include and do some jana samparkam..
    Dhanyawadamulu!!
    Jai hind!!

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +1

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.

    • @vizmiami1694
      @vizmiami1694 Рік тому

      true, but have you ever seen ycp and tdp parties or any part doing it - proofs chupinchatam ante kashtam brother- they are working in the ground level- a false assumption that all feel, pls dont fix it this way

    • @Raviteja-yg8sg
      @Raviteja-yg8sg Рік тому

      Good process

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +1

      @@vizmiami1694 అడుక్కో ధూబ్దం పక్కా పావలా కళ్యాణ్ గదికి చప్పు

    • @hemanthraobagathi7291
      @hemanthraobagathi7291 Рік тому

      ​@@arunchandragiri456Jai janasena ❤❤

  • @seenu_kchsreddy742
    @seenu_kchsreddy742 Рік тому +7

    Emi powerful speech by power star ❤🎉
    Depth of patriotic issues aroused

  • @RaviKumar-bb4zl
    @RaviKumar-bb4zl Рік тому +44

    Nenu 100 votes Janasena ki veistanu jai janasena

    • @Wv4dd
      @Wv4dd Рік тому +3

      Love u bro

    • @mundranageswararao9330
      @mundranageswararao9330 Рік тому

      Yela vestavu.
      Vepinchu.

    • @NaveenKumar-oh7px
      @NaveenKumar-oh7px Рік тому +3

      పాదాభివందనం రుణపడి ఉంటాను నీకు

    • @edupavan6693
      @edupavan6693 Рік тому +1

      Please Anna mana devuni gelipinchali e sari 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @moyyeveeraswamy2919
      @moyyeveeraswamy2919 Рік тому +1

      super

  • @YadammaOnteddu-yl7nd
    @YadammaOnteddu-yl7nd Рік тому +34

    జై జనసేన మేము గినక ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒకవేళ మా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసేటోలమే మేము తెలంగాణ😔😔😔 అయినా గాని ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తుంది జై జనసేన జై జై జనసేన

    • @krishnakanth1166
      @krishnakanth1166 Рік тому

      అందుకే తెలంగాణ లో పోటీ చేయటం లేదు

  • @krishnarajdasri934
    @krishnarajdasri934 Рік тому +6

    Eam speech sir
    Pawan sir Mee speech speech 🙂🙏🙏
    🔥🔥🔥

  • @chittibabudimmala6069
    @chittibabudimmala6069 Рік тому +3

    Jai janasena
    Wonderful mature speech

  • @nadimintiramesh7444
    @nadimintiramesh7444 Рік тому +3

    Sir superb sir, Jai janasena ✊✊

  • @sampathinarasimha7630
    @sampathinarasimha7630 Рік тому +12

    Jai pspk Jai janasena

  • @paramdhamamudugunuru7915
    @paramdhamamudugunuru7915 Рік тому +33

    Jai Janasena 💪

  • @gdshareefbasha6041
    @gdshareefbasha6041 Рік тому +6

    జై జనసేన జై జై జనసేన🎉🎉❤

  • @bujjipotnuru5254
    @bujjipotnuru5254 Рік тому +8

    JAI JANASENA JAI PAWAN KALYAN AP CM 2024

  • @PrinceNikhil808
    @PrinceNikhil808 Рік тому +4

    Jai janasena. ❤ Jai power Star 🌟

  • @kurracharansaikrishna7006
    @kurracharansaikrishna7006 Рік тому +6

    Jai Jana Sena Party ✊🏻🙏🏻
    Jai Pawan Kalayan anna ♥️🙏🏻

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому +25

    Wonderful congratulations 🎉

  • @krishnabotta3904
    @krishnabotta3904 Рік тому +3

    జై జనసేన జై పవన్ కళ్యాణ్

  • @pasupuletiteakitchenbynali5153

    Jai janasena 👌👌👌👌

  • @chinnajansainik4794
    @chinnajansainik4794 Рік тому +20

    జై శ్రీరామ్ .మీ లాంటి ధైర్యం కలవారు రాజకీయ నాయకులు ఇంకా కావాలి మరియు రావాలి పవన్ కళ్యాణ్ గారు.

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +1

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.నారాహి సమాధి యాత్ర చేస్తున్నాడు వీడు
      చప్పు రా పూనమ్ క్వార్ గురుంచి పార్క్ హయత్ హోటల్ రూమ్ నంబర్ 203

  • @kamalakarmuthakani4814
    @kamalakarmuthakani4814 Рік тому +8

    Nice speech, Local issues are well presented and people whoever listening should share this video as much as possible please 🙏. Vote for Janasena in 2024 and become responsible person for AP👍

  • @AbiPA.2023
    @AbiPA.2023 Рік тому +10

    Eagerly waiting to see him as CM of AP.....
    Huge respect and lotss of love from Kerala....

  • @srinivasaraoy9319
    @srinivasaraoy9319 Рік тому +4

    మీరు ఎంచుకున్న అంశాలు చాలా విలువైనవి అవసరమైనవి సందర్భోచితమైనవి వాస్తవమైనవి హిందువుల మదిని తొలిచివేస్తున్నటువంటి అతి భయంకరమైనటువంటి అంశం బ్రిటిష్ వారి ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి వైసీపీ దోపిడీ దొంగల ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను దౌర్జన్యాలను దారుణాలను దారుణం మారణ హోమాలను ఎత్తిచూపుతున్నందుకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు వంద శాతం లభిస్తాయి

  • @GaneshKumar-nb7cn
    @GaneshKumar-nb7cn Рік тому +14

    Jai CM jai janasena 😊😊😊

  • @gopalakrishna7145
    @gopalakrishna7145 Рік тому +13

    Great speech jai janasena👏👏💥💥🔥

  • @balajimeesala305
    @balajimeesala305 Рік тому +8

    Next CM pawan kalyan garu Jai janasena ✊✊✊

  • @pavangudimella6544
    @pavangudimella6544 Рік тому +32

    this is one of the best speech 🎤 this is the way to go 👍

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +1

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.నారాహి సమాధి యాత్ర చేస్తున్నాడు వీడు
      చప్పు రా పూనమ్ క్వార్ గురుంచి పార్క్ హయత్ హోటల్ రూమ్ నంబర్ 203

    • @srs7300
      @srs7300 Рік тому

      ​@@arun-chadragiri_ u mui lk

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +1

      @@srs7300 పిల్ల కాకి పోయి పావలా కళ్యాణ్ గాడికి చప్పు

    • @srs7300
      @srs7300 Рік тому

      @@arun-chadragiri_ orey pichi lk,pulka gavdengey

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +1

      @@srs7300 పావలా కళ్యాణ్ గాడి ఏడుపు చూడలేక ఉన్నా కానిసం ఎమ్ ఎల్ ఎ గా కుడా చాయండి రా యేమి రా డి కె బోస్

  • @forchange5370
    @forchange5370 Рік тому +17

    One of the best speech go with this flow,coverd many local problems 👌, explained what things present government. Excellent speec

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +1

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.నారాహి సమాధి యాత్ర చేస్తున్నాడు వీడు
      చప్పు రా పూనమ్ క్వార్ గురుంచి పార్క్ హయత్ హోటల్ రూమ్ నంబర్ 203

  • @nandiwadasanthoshreddy5394
    @nandiwadasanthoshreddy5394 Рік тому +17

    ఈసారి జనసేన అభ్యర్థులని గెలిపించండి.

  • @burugughani3724
    @burugughani3724 Рік тому +2

    Sree paadha vallabhudi saakshi ga mee gelupu thadhyam. ❤❤❤

  • @vaishnuvlogs277
    @vaishnuvlogs277 Рік тому +8

    నువ్వు దేవుడు వి స్వామి ❤

  • @saitejaadabala9885
    @saitejaadabala9885 Рік тому +26

    Next level speech anna❤

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.నారాహి సమాధి యాత్ర చేస్తున్నాడు వీడు ప్యాకేజీ తీసుకుని అడుక్కో ధూబ్బు

    • @saitejaadabala9885
      @saitejaadabala9885 Рік тому +3

      @@arunchandragiri456 copy paste job na ycp lo medi well job done brother i wish your grow in your job God bless you no hate on you brother

    • @arun-chadragiri_
      @arun-chadragiri_ Рік тому +1

      @@saitejaadabala9885 pawala kalyan gadiki chappu

    • @saraladevi8098
      @saraladevi8098 Рік тому

      ​@@arun-chadragiri_ నిజమెరా బాలరాజు నీ మొహానికి ఇంతకన్నా మంచి జాబ్ దొరకదు Paytm కుక్కగా సెటిల్ ఐపో చెప్తా😂😂😂

    • @saitejaadabala9885
      @saitejaadabala9885 Рік тому

      @@arun-chadragiri_ Amani nv ycp ipack team ana

  • @spandanahoney4466
    @spandanahoney4466 Рік тому +4

    Pls Vote for Janasenani...🙏

  • @kolukulahemanth7167
    @kolukulahemanth7167 Рік тому +2

    Every time we will support Pawan Kalyan sir✊✊✊

  • @chandrasekharvangapandu1058
    @chandrasekharvangapandu1058 Рік тому +8

    Chala andhamga vunavu anna i love u anna

  • @My_PawanKalyan
    @My_PawanKalyan Рік тому +56

    నా సావిరంగా శివతాండవం స్వామి #janesenaparty #PawanKalyan ❤

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +1

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.

    • @GuruHello
      @GuruHello Рік тому +3

      @@arunchandragiri456 nuv package ani prove chey.. government lo vundhi erri pappalu kadu ga .. 4 years nundi vunnaru prove cheyamanu ..

    • @sivssankarsivssankar993
      @sivssankarsivssankar993 Рік тому

      9:36 😊n😅😅

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому

      @@GuruHello అడుక్కో ధూబ్బు

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +1

      @@GuruHello ఇప్పటికే మీ పవన్ కళ్యాణ్ గాడే ప్రోవ చేసాడు గా మల్లి నేను యెందుకు2014 ఎన్నికల తరావత్ missing అయేండ్ 2019 same seen
      2024 ఎన్నికల తరవాత ready ga ఉండడ్ండి missing బోర్డు పెట్టుకొని...

  • @thehumancondition111
    @thehumancondition111 Рік тому +2

    Powerful! Thanks for being there #Janasena.

  • @manjulaartist598
    @manjulaartist598 Рік тому +7

    జై జన సేన ❤️

  • @gyrajendraprasad5970
    @gyrajendraprasad5970 Рік тому +5

    జై వారాహి ..🙏
    జై జనసేన...✊✊✊

  • @soumya4689
    @soumya4689 Рік тому +9

    Great man
    Man of values
    True leader jaijanasena
    Please vote for janasena

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +1

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.నారాహి సమాధి యాత్ర

  • @naseena8719
    @naseena8719 Рік тому +2

    Jai PawanKalyan garu Jai janasena JaiHind ✊✊✊

  • @gangadribabu3091
    @gangadribabu3091 Рік тому +3

    Jai janasena next CM pspk ✊✊✊✊✊

  • @user-sriram88308
    @user-sriram88308 Рік тому +18

    Today pawan anna speech super asalu..konchem sahanam konchem kopam konchem rowdram koncham sapadam 😎💪🏽

    • @arunchandragiri456
      @arunchandragiri456 Рік тому +1

      యేమి రూ పాగల్ కళ్యాణ్ మీ ఇంట్లో యవ్వడికి పార్టీ నడపడ్డం రాదా అన్నా పార్టీ పెట్టి కాంగ్రెస్ కి అమ్మినాడు (కేంద్ర మంత్రి అయ్యెండు)
      తమ్ముడు పార్టీ పెట్టి (B j p మరియు t d p) కి అమ్మినాడు ప్యాకేజీ తీసుకున్నాడు
      అసలు ఒక్క వార్డు మెంబర్ గా కుడా ఇంతవర్కు గెలవని ఈ పాగల్ కళ్యాణ్ ఏల్ నమ్మాలో జనాలకి తెలియడం లేదు ఇ ప్రపంచం లో యవ్వరు పార్టీ పెట్టినా మా పార్టీ సిద్ధాంతాలు ఇవ్వి మా పార్టీకి ఓటు వేయండి నేను గెలిస్టే ఇ పనులు చేస్తాను అని చపుతరు కాని వీడు నన్ను చూసి ఓటు వేయండి చంద్రబాబు నీ సి ఎం చేస్తాను అంటాడు (యెందుకు అంటే నేను ప్యాకేజీ తీసుకున్నా అంటాడు)అంటే జనాలను మరియు తన్ అభిమానులను నడ్డి రోడ్డులో అమ్ముతున్నాడు ఇది 100% పచ్చి నిజమ్.నారాహి సమాధి యాత్ర

    • @user-sriram88308
      @user-sriram88308 Рік тому

      @@arunchandragiri456 velli jaggudi ..🤣🤣🤣..

    • @saraladevi8098
      @saraladevi8098 Рік тому

      ​@@arunchandragiri456 వచ్చాడు వచ్చాడు 😂😂😂😂

    • @user-sriram88308
      @user-sriram88308 Рік тому

      @Rajesh00007 era lucha jagan emchesadoo okkati cheppara chalu🤣🤣🤣