అన్నా నియోజకవర్గo కి 500 మంది యువత కి పది లక్షల రూపాయల పెట్టుబడి ఇవ్వడం చాలా బాగుంది... కానీ ప్రజల్లోకి వెళ్లాలి అంటే దానికో మంచి పేరు ఉండాలి... ఒక మంచి పేరు ఆలోచించి పెడతారు అని ఆశిస్తున్నా.... నీ శ్రేయోభిలాషి
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నా దేశం నా రాష్ట్రం నా ఊరు అనే విధంగా బాధ్యతగా ఉండాలి నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్నా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులు అరుదుగా వస్తారు మనమందరం కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా మనరాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి మన ఊరు బాగుండాలి అనే స్వార్థం ప్రతి ఒక్క భారతీయుడికి ఉండాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్ హలో ఏపీ బై బై వైసిపి జై హింద్
Last 14 days full addicted ur speech... But this is one of the best speech every...Any telugu political parties.... A true leader speech ❤❤❤❤ From Anantapur..... Waiting vaarahi yatra in Ralayaseema....
చాలా బాగా మాట్లాడవు అన్నా, మీరు అడిగిన ఏ ప్రశ్నకి కూడా వైసీపీ వాళ్ళ దగ్గర జవాబు లేదు అందుకే వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు వైచిపి జఫ్ఫాస్, ఈసారి జనాలు మారి 2024 లో జనసేన కి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాము, జై జనసేన
What a speech. No words. Please cast your VOTE him if you really want a real change.. Every youngster should watch this. I wan to see him as prime minister of india.
కళ్యాణ్ గారు ఈ ప్రసంగంలో చాలా హుందాగా,చక్కగా ప్రసంగించారు. అందరిని ఆలోసింపజేసేలా మాట్లాడారు. నిజమైన నాయకుడికి ఉండే లక్షణాలు అవి . ఈ ప్రసంగంతో వైసీపీ నుండి మొరిగే paytm batch కి మొరిగే అవకాశం కూడా ఇవ్వలేదనిపిస్తుంది.
ఈసారి నా ఓటు జనసేనకి మాత్రమే...ఈ ప్రపంచంలో నా ఓటును కొనే అంత ధనవంతుడు ఎవ్వడు లేడు .. సేనాని నా ఓటు నీకే...జై జనసెనా ....జై ఆంధ్రప్రదేశ్...జై భారత్....జై వారాహి...❤❤❤
స్క్రిప్ట్ చూసి chadavakunda ఒక స్పీచ్ ని ఇలా అనర్గళమైన మాటలు chepthunnarante ఎంత అవగాహన ఉండాలి... సమస్యల pina పవన్ గారు రోజు రోజుకు చాలా హుందా గా మాట్లాడుతున్నారు..
What a thought insurance policy is awesome 👌 it will be good idea for andhra people. Chala chala manchi vishayam 25 lakh rupees insurance for every individual anedhi genuine and honest Pawan Kalyan garu meeru chala baga aalochincharu you are becoming true leader
జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కొదమసింహా లాంటి జనసైనికులకు వీర మహిళలకు నా పాదాభివందనాలు మనందరం కలిసి పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి అంతవరకు మనం నిద్రపోవద్దు జై జవాన్ జై కిసాన్ జైహింద్ భారత్ మాతాకీ జై
Pawan is speaking about People Issues ... First time I felt it... He is talking about subject.... Ilanti nayakudini chusi chalaaa years ipoondi... First Time .... Pawan ni chustunte Andhra rashtram bagupadutundi emo ani anipistundi... Devuda Please Help Him ..Eesari Na vote Pawan keee
అన్నా భీమవరం లో నీ స్పీచ్ చాలా బాగుంది అన్న... ప్రతి సమస్య మీద అవగాహన, దాన్ని వివరించే విధానం, ప్రభుత్వం లో ఉన్న లోపాలు ఎత్తి చూపిన విధానం, గొప్ప గొప్ప వ్యక్తుల సమయానుకూల ప్రస్తావన, క్లాస్ వార్ గురుంచి వివరించిన విధానం, యువత గురుంచి, శ్రామికుల గురుంచి, రైతుల గురుంచి మీరు వివరించిన విధానం, స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన వాటి పరిష్కారం నేను చూపిస్తా అన్న భరోసా, మాట్లాడిన ప్రతి మాట చాలా లోతైన భావాన్ని కలిగించి, ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది... ఇప్పటి వరకు నేను విన్న అద్భుతమైన స్పీచ్ ఇదే అన్న... రోజు రోజుకు మీరు మాట్లాడే విధానం ప్రజల్ని ఆలోచింప చేస్తుంది... ఇక నుండి కూడా ఇలాగే కొనసాగితే మరొక కొత్త కోణం చూడబోతున్నాం...
Excellent speech. Pawan kalyan ni ghelipinchandi. Eyana valana andhra pradesh bhagupaduthundhi sari ayina nayakudini enukuna roju state bhagupaduthundhi. Great party janasena state abhivrudhi avalanteituvanti nayakudini enukondi.
నాదొక ఆలోచన! రాష్ట్రం అంతట ప్రతి నియోజకవర్గంలో ఒక టెక్నో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే, అంటే అందులో టాలెంట్ ఉన్న యువత తను ఏదైనా ప్రయోగము లేకపోతే సమాజానికి పనికొచ్చే ఒక పరికరం ఆవిష్కరించదలచుకుంటే ఈ టెక్నో గ్రంథాలయం వాళ్లకి ఒక చేయూత. దీనిని అమలు చేయగలిగితే మన రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించవచ్చు. సరిగ్గా ఒక కమిటీని పెట్టి దీనికి కావలసిన విధివిధానాలను చేయగలిగితే యువతలో ముఖ్యంగా టాలెంట్ ఉన్న యువతను కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళని తీర్చిదిద్దవచ్చు. అంటే ఇక్కడ నేను గ్రంథాలయం అని ఎందుకన్నానంటే, గ్రంథాలయంలో ఏ విధంగా అయితే విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారో అదే విధంగా ఈ టెక్నో గ్రంథాలయంలో వాళ్ల ఆలోచనల్ని కార్యరూపం దాల్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. దీనికి ప్రభుత్వం సహాయం చేయగలిగితే యువత అద్భుతాలు సృష్టించచ్చు అన్నయ్య
పవన్ కళ్యాణ్ మీ లాంటి వారి కోసం తపన పడుతున్నారు... మీరు మీకు వీలుఅయిన మంది తో ఓటు వేసే లా కృషి చేయండి. మీ ఆలోచనలు పవన్ కళ్యాణ్ విని మీరు ఎదిగేలా పవన్ కళ్యాణ్ చేయూత ఇస్తారు
తప్పకుండా బ్రదర్ 2019 లో ఎంతో మందిని ప్రభావితం చేసి , సొంత ఖర్చులతో ఇండియా వచ్చి మరి జనసేన కి ఓటు వేసాను, వేయించాను. ఇప్పుడు ఇంకా గట్టిగా చేస్తాను కూడ.
❤❤❤❤❤❤❤ we are with you forever and ever ❤❤❤❤❤❤❤ janasena. Is a great party. Pawan Kalyan garu is verry matured person ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ he is the right person for the future of andhra pradesh ❤❤❤❤❤❤❤❤ ..........
I Hope This will read by Pawan kalyan garu from (Adilabad) Telangan Anna ilanti sabllo Roads, bridges, hospitals, Village internal roads And anni grama pachayanti nundi mandala kendralaku Kota rods vestamani hami ivandi I Hope this will reach Pawan kalyan
Waavvhh wt a mind blowing speech, inthala Praja samasyalu Pyna knowledge undi maatalu aade nayakudi intha varaku chudaledu, ilanti nayakudu maaku kaavali 24 lo ma AP CM kalyan garu, jai janasena jai hind jai bharat
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ speech extradinary fentastic fabulous mind blowing జై జనసేన...
అన్నా నియోజకవర్గo కి 500 మంది యువత కి పది లక్షల రూపాయల పెట్టుబడి ఇవ్వడం చాలా బాగుంది... కానీ ప్రజల్లోకి వెళ్లాలి అంటే దానికో మంచి పేరు ఉండాలి... ఒక మంచి పేరు ఆలోచించి పెడతారు అని ఆశిస్తున్నా.... నీ శ్రేయోభిలాషి
Correct
అబ్దుల్ కలాం యువజన చేయూత పథకం
మీ ప్రసంగం చాలా చాలా బాగుంది .. చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు .. ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు మీలో ఉన్నాయి ... మీరే మా సీఎం.
ప్రజల పై విపరీతమైన ప్రేమ అభిమానం ఉంటే తప్ప ఈ విధంగా ఉండటం కష్టం అన్నా..... జై జనసేన జై పవన్ కళ్యాణ్
Mind blowing speech జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన జై హింద్
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నా దేశం నా రాష్ట్రం నా ఊరు అనే విధంగా బాధ్యతగా ఉండాలి నీతి నిజాయితీతో రాజకీయం చేస్తున్నా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులు అరుదుగా వస్తారు మనమందరం కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా మనరాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి మన ఊరు బాగుండాలి అనే స్వార్థం ప్రతి ఒక్క భారతీయుడికి ఉండాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్ హలో ఏపీ బై బై వైసిపి జై హింద్
😂😂😂😂😂
Current
@@pratnasekharsharmila230 paytm batch Marandi meeru kuda corruption leaders ni support chesindhi chaalu
@@chirupower3648package kosam mimalni party nee tdp daggara amestadu vayya koncham jagratha😂😂😂😂
Super..... స్పీచ్ అదిరింది
Last 14 days full addicted ur speech...
But this is one of the best speech every...Any telugu political parties....
A true leader speech ❤❤❤❤
From Anantapur.....
Waiting vaarahi yatra in Ralayaseema....
Varhi yatra in vzm in nearby station sir please God bless you sor
చాలా గొప్పగా మాట్లాడారు...
ఆంధ్రప్రదేశ్ ప్రజలలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🙏
జై జనసేన
జై హింద్ ❤️
అవును అవునని💯💯💯 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🇮🇳
Thu
నీ తూ..ని మడిచి లోపలికి పెట్టుకో....బోకు
CT
@@KrishnaraoKotla జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ సి ఎం
చాలా బాగా మాట్లాడవు అన్నా, మీరు అడిగిన ఏ ప్రశ్నకి కూడా వైసీపీ వాళ్ళ దగ్గర జవాబు లేదు అందుకే వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు వైచిపి జఫ్ఫాస్,
ఈసారి జనాలు మారి 2024 లో జనసేన కి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాము, జై జనసేన
ఇప్పుడు వరకు పరిపాలించిన ఇతర పార్టీ నాయకులు చూసి నేర్చుకుని. సమాజానికి మంచి చేయడానికి ఇప్పుడైనా మారండి - జై జనసేన
Ttt🎉 b hu
ua-cam.com/video/EjxvgqNxyao/v-deo.html
What a speech. No words. Please cast your VOTE him if you really want a real change.. Every youngster should watch this. I wan to see him as prime minister of india.
ఇంకా అవి నీతి Govt office లొ బాగా పెరిగింది
కళ్యాణ్ గారు ఈ ప్రసంగంలో చాలా హుందాగా,చక్కగా ప్రసంగించారు. అందరిని ఆలోసింపజేసేలా మాట్లాడారు. నిజమైన నాయకుడికి ఉండే లక్షణాలు అవి . ఈ ప్రసంగంతో వైసీపీ నుండి మొరిగే paytm batch కి మొరిగే అవకాశం కూడా ఇవ్వలేదనిపిస్తుంది.
Yes
నాకోసం కాదు మి కోసం___జనాసేనని 💫🙏
Mind blowing speech జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్
ఇంతకు ఇంతకు మంచి పరిణితితో మాట్లాడుతున్నవు పవన్కళ్యాణ్ గారు 🔥
జనం బాగుండాలంటే జగన్ పోవాలి.
ప్రజలు బాగుండాలంటే వైసీపీ ప్రభుత్వం పోవాలి ...ఇది జరగాలంటే జన సేన రావాలి..జై పవర్ స్టార్ .జై జన సేన
ఈ రాష్ట్రం భాగు కోసం జనసేన✊ పార్టీని అధికారంలోకి తీసుకొని వేస్తే మన పిల్లల భవష్యత్తుకు భంగారుభాట వేసిన వారు అవుతాము, జై పవన్ కల్యాణ్, జై హింద్ 🙏❤
Well matured speech sir..
Nice information about development...
I will vote for janasena..
Super sir jai jana sena
ఈసారి నా ఓటు జనసేనకి మాత్రమే...ఈ ప్రపంచంలో నా ఓటును కొనే అంత ధనవంతుడు ఎవ్వడు లేడు .. సేనాని నా ఓటు నీకే...జై జనసెనా ....జై ఆంధ్రప్రదేశ్...జై భారత్....జై వారాహి...❤❤❤
One and only true leader Pawan Kalyan garu vote for Glass let us make Pawan Kalyan garu CM JAI HIND JAI JANASENA ✊✊✊✊✊
శత్రువునైన మీ మాటలతో మార్చగలిగే పవర్ఉంది సర్ ఈ స్పీచ్ లో
బీరు బిరియాని డబ్బులు ఇస్తే వచ్చిన జనం కాదురా సొంత ఖర్చులతో మనసు నీoడ ప్రేమ పెట్టుకుని వచ్చిన జనం పవన్ రావాలి పాలనా మరాలి ❤️🙏
Thank you 🙏
Beeru , biriyani kadu anthaku minchi , sandatlo sademiya ani , aadapillalanu pisakataniki vachina janam adi maha janam. Daaniki nayakude pavan. 😂😂😂 Nenu kuda ravalanukuntunna sabalaku
@@AravindAravind-xg6fh ma janasynikulu alanti varu ame kadhu bro 👆👆👆
@@AravindAravind-xg6fh tappudu comment
@@AravindAravind-xg6fhandharu mi jagan fans laga vundaru bro
స్క్రిప్ట్ చూసి chadavakunda ఒక స్పీచ్ ని ఇలా అనర్గళమైన మాటలు chepthunnarante ఎంత అవగాహన ఉండాలి... సమస్యల pina పవన్ గారు రోజు రోజుకు చాలా హుందా గా మాట్లాడుతున్నారు..
పవన్ కళ్యాణ్ సార్ సీఎం కావాలి పాలనా మారాలి సీఎం సీఎo డై హార్డ్ ఫ్యాన్
next cm pavan kalyan gariki HEARTLY CONGRATULATIONS. From karnataka
Super Speech❤️🔥❤️🔥 jai pspk jai janasena 🔥🔥fantastic sir.... Mamuluga ledhu speech 💪💪👏👏👏
జై జనసేన
The complete man
The Leader who had no title
జై పవన్ కళ్యాణ్
Wow... great analysis on AP state situations and problems....
Vote for Change - Vote for Janasena
To better future...please
What a thought insurance policy is awesome 👌 it will be good idea for andhra people. Chala chala manchi vishayam 25 lakh rupees insurance for every individual anedhi genuine and honest Pawan Kalyan garu meeru chala baga aalochincharu you are becoming true leader
జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కొదమసింహా లాంటి జనసైనికులకు వీర మహిళలకు నా పాదాభివందనాలు మనందరం కలిసి పవన్ కళ్యాణ్ సీఎం చేయాలి అంతవరకు మనం నిద్రపోవద్దు జై జవాన్ జై కిసాన్ జైహింద్ భారత్ మాతాకీ జై
Wonderful points touch chesaru . Eppudu undey ugipovatam Ledu..A genujne leader is making his way to Main sceen.
Highly Maturity aand Wonderful Speech 🙏 .... JAI JANASENA ✡️ 🙌
Pawan is speaking about People Issues ... First time I felt it... He is talking about subject....
Ilanti nayakudini chusi chalaaa years ipoondi...
First Time .... Pawan ni chustunte Andhra rashtram bagupadutundi emo ani anipistundi... Devuda Please Help Him ..Eesari Na vote Pawan keee
జై🥰 జై🥰 జై🥰 జై🥰 జై🥰 జై . జనసేన💯💯💯💯💯🙏🙏🙏🙏🙏 🕉🔱🔱🔱🕉👏👏👏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Hatsoff జనసేనాని నీ స్పీచ్ కి
అన్నా భీమవరం లో నీ స్పీచ్ చాలా బాగుంది అన్న...
ప్రతి సమస్య మీద అవగాహన,
దాన్ని వివరించే విధానం,
ప్రభుత్వం లో ఉన్న లోపాలు ఎత్తి చూపిన విధానం,
గొప్ప గొప్ప వ్యక్తుల సమయానుకూల ప్రస్తావన,
క్లాస్ వార్ గురుంచి వివరించిన విధానం,
యువత గురుంచి, శ్రామికుల గురుంచి, రైతుల గురుంచి మీరు వివరించిన విధానం,
స్థానిక సమస్యల మీద పూర్తి అవగాహన వాటి పరిష్కారం నేను చూపిస్తా అన్న భరోసా,
మాట్లాడిన ప్రతి మాట చాలా లోతైన భావాన్ని కలిగించి, ప్రతి ఒక్కరినీ ఆలోచించేలా చేసింది...
ఇప్పటి వరకు నేను విన్న అద్భుతమైన స్పీచ్ ఇదే అన్న...
రోజు రోజుకు మీరు మాట్లాడే విధానం ప్రజల్ని ఆలోచింప చేస్తుంది...
ఇక నుండి కూడా ఇలాగే కొనసాగితే మరొక కొత్త కోణం చూడబోతున్నాం...
It's a very useful & inspiring speech for youth nd educated ones in Andhrapradesh 🙌
Wholesome matured speeches from pavankalayan garu in recent speeches, straight on to the point..... we want this from u sir
నువ్వు దేవుడవి స్వామి 🙏🙏..
25,00,000 ఆరోగ్య బీమా ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రజలందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Yes
One of the best Speeches of my COMMANDER IN CHIEF PAWAN KALYAN 🔥🔥🔥🔥
జై జనసేన
జై హింద్
✊✊✊
Please vote for glass jai janasena jai hind 🙏🇮🇳
Excellent speech. Pawan kalyan ni ghelipinchandi. Eyana valana andhra pradesh bhagupaduthundhi sari ayina nayakudini enukuna roju state bhagupaduthundhi. Great party janasena state abhivrudhi avalanteituvanti nayakudini enukondi.
Yes
అన్నా....మీరు ఈ మధ్య కాలం లో చాలా పరిపక్వత చెందారు.....goosebumps speech...🎉
ANNA GREAT WORDS , CONTINUE THE SAME MOMENTUM ANNA
Jai Janasena Kapu Chittoor
Jai Mohan Ranga❤
Jai Pawan Kalyan ❤
జై హో జనసేన
Excellent speech with heart touching &inspiring to everyone. Wish u success in the coming elections
నన్ను( జనసేన పార్టీ ని) ఏదగనివ్వని శక్తులతో పోరాడతాను --- పవన్ కళ్యాణ్.. ఓటు for గ్లాస్
excellent speech beautiful word's...❤ I love pk Jai janasena
excellent Pawan kalyan garu, your party has clear vision, i hope this time JSP wins and A.P gets into track of development. #ISupportPawanKalyan garu
Naa First Vote Neeke ( Janasena ) Anna 🔥
Metho patu me relatives frnds ni motivate cheyandi plz jai janasena
నాదొక ఆలోచన!
రాష్ట్రం అంతట ప్రతి నియోజకవర్గంలో ఒక టెక్నో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే, అంటే అందులో టాలెంట్ ఉన్న యువత తను ఏదైనా ప్రయోగము లేకపోతే సమాజానికి పనికొచ్చే ఒక పరికరం ఆవిష్కరించదలచుకుంటే ఈ టెక్నో గ్రంథాలయం వాళ్లకి ఒక చేయూత. దీనిని అమలు చేయగలిగితే మన రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించవచ్చు. సరిగ్గా ఒక కమిటీని పెట్టి దీనికి కావలసిన విధివిధానాలను చేయగలిగితే యువతలో ముఖ్యంగా టాలెంట్ ఉన్న యువతను కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళని తీర్చిదిద్దవచ్చు.
అంటే ఇక్కడ నేను గ్రంథాలయం అని ఎందుకన్నానంటే, గ్రంథాలయంలో ఏ విధంగా అయితే విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారో అదే విధంగా ఈ టెక్నో గ్రంథాలయంలో వాళ్ల ఆలోచనల్ని కార్యరూపం దాల్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. దీనికి ప్రభుత్వం సహాయం చేయగలిగితే యువత అద్భుతాలు సృష్టించచ్చు అన్నయ్య
Superb idea...
పవన్ కళ్యాణ్ మీ లాంటి వారి కోసం తపన పడుతున్నారు... మీరు మీకు వీలుఅయిన మంది తో ఓటు వేసే లా కృషి చేయండి. మీ ఆలోచనలు పవన్ కళ్యాణ్ విని మీరు ఎదిగేలా పవన్ కళ్యాణ్ చేయూత ఇస్తారు
తప్పకుండా బ్రదర్
2019 లో ఎంతో మందిని ప్రభావితం చేసి , సొంత ఖర్చులతో ఇండియా వచ్చి మరి జనసేన కి ఓటు వేసాను, వేయించాను. ఇప్పుడు ఇంకా గట్టిగా చేస్తాను కూడ.
Jai Janasena
Best evare speech ...❤❤ Anni samasyalaku parishkaram chupinchadu..
మీరు అలాగే నిలబడండి పవన్ కళ్యాణ్ గారు. అధికారం తృణప్రాయంగా అదే వస్తుంది. మేము ఎల్లపుడూ మీ వెంట ఉంటాం.
❤
Me speeches lo manhi ardham vundhi anna
Very powerful and inspiring speech 😊
Fantabulous speech.Hope you will become a Lee kuan yew of Andhra Pradesh.Praying to God that he should win and become CM in 2024 elections.
its a mind blowing speech really extradinary jai hind annaiah love u
It fantastic speech with the required context in a very simple language and hopefully 🙏 people will understand his AAKROSAM.
Chala chala baga speech echaaru. Elagae mundhuku sagalani korukontunam
Love you sir మార్పు మొదలైంది
Speech was really mind blowing ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🔥
ప్ర సం గం బాగుంది ఇలాగే ముందు కు వెళ్ళండి
❤❤❤❤❤❤❤ we are with you forever and ever ❤❤❤❤❤❤❤ janasena. Is a great party. Pawan Kalyan garu is verry matured person ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ he is the right person for the future of andhra pradesh ❤❤❤❤❤❤❤❤ ..........
U are real star only one star is power star 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
❤ jai janasenaa
I Hope This will read by Pawan kalyan garu from (Adilabad) Telangan
Anna ilanti sabllo
Roads, bridges, hospitals,
Village internal roads
And anni grama pachayanti nundi mandala kendralaku Kota rods vestamani hami ivandi
I Hope this will reach Pawan kalyan
Jai janasena ✊✊✊
Jai jenasena
భీమవరం ప్రజలారా ఒక్క ఓటు కూడ వైసీపీకి పోవద్దు. జనసేన కి ఓటు వేయండి 🙏🙏🙏 సీఎం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి.
ఇంతవరకు ఏ నాయకుడు ఇంతలా అనుభవం తో మాట్లాడిన దాఖలాలు లేవు 🎉🎉🎉🎉🎉 ఈ సారి మాత్రం ఈయన్ని గెలిపించుకో క పోతే చాలా నాశనం అవుతుంది Andra Pradesh
Excellent speech 👌👌👌 hello jagan bye bye cm....... Jai Jana seena 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
❤what a speech anna . You are a true leader🎉❤
CM Pawan Kalyan Garu in Bhimavaram 🔥
Waavvhh wt a mind blowing speech, inthala Praja samasyalu Pyna knowledge undi maatalu aade nayakudi intha varaku chudaledu, ilanti nayakudu maaku kaavali 24 lo ma AP CM kalyan garu, jai janasena jai hind jai bharat
Jai Janasena jai Andhra jai bharat 🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Jai janasena ❤
Jai Janasena Jai Pawan Kalyan
ప్రజలలో ఉన్న ఆలోచన బహిరంగంగా బయటపెడ్తున్న అధినేత ఒకవేళ అధికారంలో ఉంటే ప్రజలకు 100% మంచే జరుగుతుంది.
Super dialogues..konchem old books lo unnayi aina kuda chala bagunayi..🙏🙏🙏
Ground reality chepparu Pawan🙏
Chalabagundi
Background lo janasana plaskvunta adiripotundi bro🎉 jai janasana❤❤❤
జై పవన్ కళ్యాణ్ ❤️సార్
Ycp go to home Boss is coming 2024 (CM) ❤️❤️❣️❣️
never and ever to win jsp
అధి అవ్వడం అసాధ్యం
పావలా కళ్యాణ్ MLA అయితే చాలు
@@venukalluri7679baabai ni champinodu CM kaavaali kada
Venukalluri cheppindi nijame brother mana raastramlo avineethi parudu, nerasthudu, ayithene majority educated illiterate people vote vestharu gilipistharu.
So Pawan Kalyan garu AA rendu panulu cheyyaledu cheyyaleru kuda kabatti Aayana lanti neethi nijayathi kaligina vyakthiki vote veyyaru.
@@akhileshkasturi7780 అవును వెయ్యము నటుడు నటనకే panikivastadu
👌👌👌🙏🙏🙏🙏👍👍👍🙏జైఅంబేద్కర్. జై పవన్ కళ్యాణ్ గారు 👍🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏మీరరెర్రురాజ్యాంగ నిర్మాత 222 దేశానికీ మీరు కావాలి.. 👍👍🙏🙏సీఎం 🙏🙏🙏ఇండియా సీఎం 🙏🙏🙏
My vote for Janasena jai Janasena u❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Super speech Annaa
jai janasena
Vote for Glass Janasena for better Society Jai Janasena Jai Hind
Jai జనసేన
One and only true legend leader Pawan Kalyan Guru 💐
Super super super super speech
Chala baga matladaru sir.........super👍
Anna మా తెలంగాణ కు రా అన మేము గెలిపిస్తము.జై జనసెనా