వైసీపీ క్రిమినల్ కోటలను బద్దలు కొడదాం - Sri

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2023
  • కాకినాడలో కదం తొక్కిన వారాహి రథం.. పదం కలిపిన జనసైన్యం
    వైసీపీ క్రిమినల్ కోటలను బద్దలు కొడదాం
    • డి గ్యాంగ్ అరాచకాలను అరికట్టకపోతే భవిష్యత్తు లేదు
    • ఇప్పటికే రాష్ట్రం బిహార్ కంటే దారుణంగా తయారైంది
    • నాయకులను చూసి, కార్యకర్తలూ అరాచకవాదులుగా తయారవుతున్నారు
    • ప్రశాంతమైన కాకినాడను క్రిమినల్స్ అడ్డాగా మార్చేస్తున్నారు
    • కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నాడు
    సకలం దోచేస్తూ... గూండాగిరి చేస్తున్నాడు
    • ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా కూడబెట్టింది రూ.15 వేల కోట్లు
    • గంజాయి మత్తు, బియ్యం మాఫియా, ఇసుక దోపిడీలే రాష్ట్రానికి శత్రువులు
    • మహిళల అక్రమ రవాణాకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారింది
    • శాంతిభద్రతలనేవి పూర్తిగా కనుమరుగు
    • ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మళ్లీ గెలవనీయకుండా చూసుకుంటాం
    • జగన్ ప్రభుత్వ అవినీతి, ద్వారంపూడి అరాచకాలపై ఆన్లైన్ వేదికగా యుద్ధం
    • కాకినాడలో వారాహి విజయయాత్ర బహిరంగసభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
    Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party :
    To Donate : janasenaparty.org/donations
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

КОМЕНТАРІ • 408

  • @shaikpspk5706
    @shaikpspk5706 11 місяців тому +141

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని
    కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్
    ఒక అవకాశం, ఒక అవకాశం ఇవండీ... ✊️❤

    • @lrajesh4414
      @lrajesh4414 11 місяців тому +4

      ఎప్పటికీ ఇవ్వము 10 సంవత్సరాల అవుతుంది పార్టీ అధ్యక్షుడు ఏ ఎమ్మెల్యే గా కూడా గెలవలేదుఅలాంటిది ముఖ్యమంత్రి ఎలా అవుతారు అనుకుంటున్నారు బ్రదర్ 2024 మాత్రం చాన్సే లేదు నెక్స్ట్ టైం ఏమో చెప్పలేము

    • @krishnakishorepeddisetti4387
      @krishnakishorepeddisetti4387 11 місяців тому +3

      ​@@lrajesh4414 bro adi tappu....kaneesam oka local leader ka kooda odipoyina Abraham Lincoln...US ki president ayyadu..
      Pawan kalyan might have lost....but he has some intention to do something to the state....jagan Mari gelichadu....yem chesadu....?? State ni nasanam chesedadu

    • @suggalar
      @suggalar 11 місяців тому +1

      idi bhimavaram votla vishayam lo maatladinanduku.pkg star ki burra vunda.thaagochhi maatladuthunnaada .oka leader maatladedi ilaanena.sollu edaina cheppacchu.lekkalu kooda corrct ga cheppaka pothe elaa.

    • @yeswanththarun9278
      @yeswanththarun9278 11 місяців тому

      Evariki ivvali avakasam Chandrababu ni CM cheyyadaniki rally chese psycho kaa

    • @gangadharjarugumalli3805
      @gangadharjarugumalli3805 11 місяців тому

      పవన్ కళ్యాణ్ బ్రదర్ మీకు బిజెపి నో tdp నో మద్దతుతో ఎక్కువగా సంచలన వ్యాఖ్యలు చేయవద్దు మీ అభిమానం లో నేను మంచి కోరే వారు ఎవరు నీకు గైడెన్స్ ఇవ్వడం లేదు అనిపిస్తుంది ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే ముందు నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి తర్వాత ప్రతి అడుగు ప్రజల ముందర వీధి రౌడీలా గా ప్రవర్తన చేయకండి
      పాపం నీకు మితిమీరిన అభిమానులు జయ నీకు జై కొడుతున్నారు ఈ దూకుడు మాటల విషయంలో కొంచెం ఆలోచించి చేయండి మంచిగా మీకే తెలుస్తుంది
      విమర్శలు మనలను పైకి ఎదిగే లాగా ఉండాలి కింద పడేసి లాగా ఉండకూడదు ఈ కామెంట్ చదివిన ప్రతి ఒక్క మీ మీ అభిమాని ఆలోచించాలి

  • @vasavi6199
    @vasavi6199 11 місяців тому +32

    ఈ సారి జనసేన కి ఒక్క అవకాశం ఇవ్వండి........ ప్లీజ్ 🙏

    • @bsuguna8097
      @bsuguna8097 11 місяців тому

      😂😂

    • @ssrajnani2192
      @ssrajnani2192 11 місяців тому +1

      Sure bro

    • @sudhakarmadasu5305
      @sudhakarmadasu5305 11 місяців тому

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @mjbrahmajimatta4800
      @mjbrahmajimatta4800 11 місяців тому +2

      Jai janasena

    • @suggalar
      @suggalar 11 місяців тому +1

      idi bhimavaram votla vishayam lo maatladinanduku.pkg star ki burra vunda.thaagochhi maatladuthunnaada .oka leader maatladedi ilaanena.sollu edaina cheppacchu.lekkalu kooda corrct ga cheppaka pothe elaa.

  • @bogiswamy1503
    @bogiswamy1503 11 місяців тому +17

    నాది తెలంగాణ... A.p కి దేవుడు లాంటి అన్నయ వుండటం చాలా అదృష్టం , మీరు గమనించాలి దయచేసి ... జెనసేన కి ఓటు వేయాలి ప్లీజ్... ప్రతి ఒక్కరు ఇంకో 10 మందికి చెప్పి ఓటు వేయాలి...🚩🚩🚩

  • @guddetiarjun4687
    @guddetiarjun4687 11 місяців тому +25

    ద్వారముపూడి చంద్రశేఖర్ రెడ్డి కి అదికారము ఇచ్చిన మూర్ఖులు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు,, ఇక నైనా మీరు అంతా మారిండి మీకు జనసేనాని ఉన్నారు మీకు ఎలాంటి భయం లే..❤

    • @soumya4689
      @soumya4689 11 місяців тому +1

      Vaadinipagalakottali

    • @ramcharan6405
      @ramcharan6405 11 місяців тому

      Ippatam gramasthulaki veedi aavesam valla laksha chillu.sodhi sollu maatalu cheputhuu cbn ki voodigam,veella cbn prachaara aarbhaataaniki prajalu Bali ayithe venakesukocche Swami bhakthudu package star pawala Kalyan

  • @vishnutejakatta8056
    @vishnutejakatta8056 11 місяців тому +18

    2024 CM Pawan Kalyan 🔥🔥🤩

  • @swathimv3708
    @swathimv3708 11 місяців тому +21

    Jai janasena jai powerstar Pawan Kalyan sir

  • @sudhakard1411
    @sudhakard1411 11 місяців тому +13

    దట్ ఇస్ మెగా ఫ్యామిలీ కోప పడితే జీవితాంతం కాపాడుతూనే ఉంటాం మనుషులు మారాలి వ్యవస్థ మారాలి సూపర్ స్పీచ్ సార్ నేను అదే ట్రై చేస్తాను సార్

    • @NiranjanKokkiripati-so6nv
      @NiranjanKokkiripati-so6nv 11 місяців тому

      మీరు ఇలా కాదు sir కొత్త గా ట్రై చేయండి అంటే... గొడ్డలి పటుకుని స్పీచ్ ఇవండీ... y.c.p ఒడు ఎవడైనా కనపడితే నిలువునా నారికేయండి... అప్పుడు pk గారి ద్రుష్టి లో హైలైట్ గా నిలుస్తారు..😊🎉🎉🎉🎉

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 11 місяців тому +23

    Excellent💯👍👏👏. ప్రజలారాాా గ్రహించoడి

  • @suryaprakash7375
    @suryaprakash7375 11 місяців тому +9

    Anna miru nijamena nayakudivi❤

  • @supportpspk
    @supportpspk 11 місяців тому +19

    Jai janasena ❤❤❤❤❤❤❤

  • @erraja7140
    @erraja7140 11 місяців тому +8

    Superb Anna ❤

  • @Kimjisoo_mylove
    @Kimjisoo_mylove 11 місяців тому +20

    Jai janasena ✊✊ we are with you Pawan Kalyan

  • @riyazmohammad6701
    @riyazmohammad6701 11 місяців тому +33

    Jai janasena Jai powerstar always with u Anna

  • @satishdeepala2296
    @satishdeepala2296 11 місяців тому +91

    ఇప్పటికి ఐన ప్రజలు మారాలి. దేశంలో ప్రతి రాజకీయ నాయకుడు, తన పార్టీ కోసం చెప్పుకుంటాడు. కానీ పవన్ గారు దేశ , ప్రపంచ స్వతంత్ర నాయకులను మనకు inspiration గా చూపించి చెప్తుంది.

    • @mohammadniru7867
      @mohammadniru7867 11 місяців тому

      Abba veeda picchipukodu eppudu emi matladutado vaadike teliyadhu enni party latho potthu pettukuntado kuda vaanike teliyadhu okkade nilabadi poti cheste okasari odipoyina rendavasari Aina gelavocchane thapana kuda ledhu veedu CBN mocheyi nillu thagadam thappa

    • @worldoftalent815
      @worldoftalent815 11 місяців тому

      Desam prathi nayakudu vadu em pikutaro cheptadu. Okka pawala gadey jagan bajana chestadu

    • @suggalar
      @suggalar 11 місяців тому

      idi bhimavaram votla vishayam lo maatladinanduku.pkg star ki burra vunda.thaagochhi maatladuthunnaada .oka leader maatladedi ilaanena.sollu edaina cheppacchu.lekkalu kooda corrct ga cheppaka pothe elaa.

    • @NiranjanKokkiripati-so6nv
      @NiranjanKokkiripati-so6nv 11 місяців тому

      నీకు ఇలా అర్ధమైందా... అధికారం వస్తె రౌడిజం మొదలెడతను అంటున్నాడు...

    • @ChinaguruswamiVedagiri
      @ChinaguruswamiVedagiri 11 місяців тому

      ​@@suggalar😅

  • @MattiguntaCharannaidu-yz3gu
    @MattiguntaCharannaidu-yz3gu 11 місяців тому +4

    Andhra Pradesh people one nd only hope Pawan Kalyan garu janasena ✊

  • @suryaprakash7375
    @suryaprakash7375 11 місяців тому +12

    Pawan Kalyan garu nijayithi parudu

  • @srinusasala1679
    @srinusasala1679 11 місяців тому +9

    Jai janasena👍👍

  • @venkateshkurra457
    @venkateshkurra457 11 місяців тому +59

    The middle bodyguard.. His eyes were everywhere. Good job!! Need more bodyguards like him for PK.

  • @venkymamagaming6230
    @venkymamagaming6230 11 місяців тому +8

    Jai janasena

  • @venkinaidu4399
    @venkinaidu4399 11 місяців тому +22

    Jai janasena ❤❤

  • @badrinath316
    @badrinath316 11 місяців тому +7

    jai janasena jai powerstar

  • @OChiru-ys7hr
    @OChiru-ys7hr 11 місяців тому +6

    Love u annaya

  • @tamarbachinna-gr8ey
    @tamarbachinna-gr8ey 10 місяців тому +2

    అన్న... ణ లవ్ యు.... ❤❤❤... జై జనసేన... ✊✊✊జై పవర్ స్టార్⭐🌟🌟 ✊✊✊

  • @RaviTeja-jk8lf
    @RaviTeja-jk8lf 11 місяців тому +6

    Jai janasena Jai Pawan Kalyan ✊✊✊

  • @arepallisrinivasarao-nw1jh
    @arepallisrinivasarao-nw1jh 11 місяців тому +4

    Jaijanasena

  • @mercymarian976
    @mercymarian976 11 місяців тому +4

    Super

  • @user-on7yc5wh6s
    @user-on7yc5wh6s 11 місяців тому +1

    సూపర్ అన్న 🌹👌

  • @venkatpoduguconnects
    @venkatpoduguconnects 11 місяців тому +44

    I love Pawan Kalyan Sir's Guts. We need such gutsy leaders for our State. 🙏

    • @jaijaijai5434
      @jaijaijai5434 11 місяців тому +1

      😅😁pawala😁😁

    • @mukundayadhav3845
      @mukundayadhav3845 11 місяців тому +2

      ​@@jaijaijai5434digesaaru Andi Paytm batch

  • @dmohan6394
    @dmohan6394 11 місяців тому +11

    Prati okka janasynikudu 30 members tho vote veyinchaali please

  • @phanireddy4886
    @phanireddy4886 11 місяців тому +7

    Vote for janasena

  • @mohammedsilar2158
    @mohammedsilar2158 11 місяців тому +3

    This is we want anna

  • @narendraindra740
    @narendraindra740 11 місяців тому +1

    Super speech anna

  • @yugandhars7495
    @yugandhars7495 11 місяців тому +2

    We need you sir ❤❤❤

  • @user-sy4vt4rg4d
    @user-sy4vt4rg4d 11 місяців тому +1

    Jai Pawan Kalyan garu ❤❤

  • @vishnutejakatta8056
    @vishnutejakatta8056 11 місяців тому +3

    Jai JanaSena 🔥🔥🔥

  • @g.v.sudhakar7606
    @g.v.sudhakar7606 11 місяців тому +4

    Jai power star

  • @rajuwedssindhu7258
    @rajuwedssindhu7258 11 місяців тому +48

    జై జనసేన ❤

  • @abhiabhiram8719
    @abhiabhiram8719 11 місяців тому +4

    Real politesen

  • @KeesariSridevi-mv9ou
    @KeesariSridevi-mv9ou 11 місяців тому +44

    అర్ధం చేసుకోండి... ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు మీ భవిష్యత్తూ.. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి అవినీతి పాలనకు స్వస్తి చెప్పండి🙏🙏

    • @NiranjanKokkiripati-so6nv
      @NiranjanKokkiripati-so6nv 11 місяців тому

      అవినీతి చేయకుండా ఏ పార్టీ రాజకీయ నాయకుడు ఉండడు.... Including pk గారు అయిన .... ఈయన ఏమన పై నుంచి ఉడిపడడ అవినీతి సాల్వ్ చేయడానికి.... ఈ లెక్కన ఇంత వెర్రి ఎక్కి మాట్లాడుతూనాడoటే వీడు ఇప్పుడున్న రాజకీయ నాయకుడు కంటే ఎక్కువ దోచుకుంటూ.... 😊 Supar 🎉🎉🎉

    • @KeesariSridevi-mv9ou
      @KeesariSridevi-mv9ou 11 місяців тому

      @@NiranjanKokkiripati-so6nv ఎవరిది దోచుకున్నాడు.నీది దోచుకున్నార.జలగ లాగా వాళ్ళ ముత్తాల ఫ్యామిలీ నుండి దోచుకుంటూ బతుకు తున్నార.వైఎస్ ఫ్యామిలీ అడ్డం వచ్చిన వారిని చంపుతూ ఎదిగిన కుటుంబం pk సొంత డబ్బులు పంచుతున్న మనిషి. నీవు సమాజం మీద పడి తినే మనిషివి.కరోనా టైం లో pk govt కి ఇచ్చిన డబ్బులో ఒక పది పైసలు అయిన నివు తిని ఉంటావు..గెలిచిన నాయకులు కుంభాలు కుంభాలు దోచుకు తింటున్నారు వాళ్ళకి వంత paaduthunnav అంటే.. నీవు కూడా దోచుకునే వాడివే అయి ఉండాలి.అది కూడా జనం సొమ్ము..దిక్కుమాలిన స్టేట్ మెంట్ లు ఇవ్వక.pk helping నేచర్ నీకు నీ నాయకులకు 1 పర్సెంట్ కూడా లేదు మంది మీద పడి తినే పందులు మీరంతా 🐷🐖🐖

    • @NiranjanKokkiripati-so6nv
      @NiranjanKokkiripati-so6nv 11 місяців тому

      @@KeesariSridevi-mv9ou ఇప్పుడు కాదు మేడం .... సిటు ఎక్కితే అప్పుడు దోచుకుంటాడు... ఎంత దొరికితే అంత... Pk గారు నిజాయితీ పరుడు, అవినీతి లేకుండా చేస్తాడు.... ఇలాంటి సినిమా డైలాగ్స్ కొట్టకండి... ఇలాంటివి నవల్స్ లో, సినిమా లో బాగుంటాయి నిజ జీవితం లో అది ఇంపాజిబుల్ ... Scam అనేది ఎక్కడ జరగకుండా ఉండదు... అది జగన్ గారు ఐనా,చంద్రబాబు గారు ఐనా, B.j.p పార్టీ ఐనా . నెక్స్ట్ pk గారు ఐనా .... వీటినే political facts అంటారు అది పూర్తిగా తెలుసుకోండి......

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf 11 місяців тому

      @@NiranjanKokkiripati-so6nv ఇతనికి డబ్బు మీద వ్యామోహం లేదన్నా ఏంటే చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను రాజకీయాల్లోకి రాక ముందు నుంచి

    • @Subbupokanaati-dh6vf
      @Subbupokanaati-dh6vf 11 місяців тому

      @@NiranjanKokkiripati-so6nv అలా అనుకుంటే నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉండడం తప్ప ముందుకు వెళ్ళలేము అన్నా చూద్దాం ఏం జరిగిందో

  • @mindgame7492
    @mindgame7492 11 місяців тому +4

    Jai janasena🙏🙏🙏 please vote for gaju glass🙏🙏🙏

  • @commonman156
    @commonman156 11 місяців тому +5

    Pspk annaya ❤️🔥

  • @mistersudhasudha1895
    @mistersudhasudha1895 11 місяців тому +2

    Jai Jenasena jai Pavan Kalyan sir👌👌👌👌

  • @bhargavbhargav648
    @bhargavbhargav648 11 місяців тому +3

    100 percent correct
    D gang very worst 👎
    JAI JANASENA✊✊✊

  • @srinivasaraok7438
    @srinivasaraok7438 11 місяців тому +3

    Ji pavan kalyan

  • @journalistramu12
    @journalistramu12 11 місяців тому +4

    Jai JanaSena❤❤❤❤❤

  • @VRL369
    @VRL369 11 місяців тому +7

    Jai Jansena, pls be careful with white collar criminals

  • @clashmi9405
    @clashmi9405 11 місяців тому +4

    Jai. Janasena❤❤❤❤❤❤💪💪💪💪💪💪💪💪

  • @n.stephenn.stephen1501
    @n.stephenn.stephen1501 11 місяців тому +1

    Jai Janasena Jai Bheem Jai Hind N stephen stephen stephen stephen

  • @bashagsmd1660
    @bashagsmd1660 11 місяців тому +7

    Jai janasena ✊
    Please vote for Jai janasena 🇮🇳

  • @eswarmarpini8465
    @eswarmarpini8465 11 місяців тому +10

    జై జనసేన

  • @padmaraokolli120
    @padmaraokolli120 11 місяців тому +24

    జై జనసేన✊

  • @navyajan7457
    @navyajan7457 11 місяців тому +2

    Party symbol vehicle chuttu attach cheyandi sir,chala mandiki symbol teliyadu

  • @sumanth0829
    @sumanth0829 8 місяців тому

    Always support you anna jai hind 🇮🇳 jai janasenna 🔯 🙏🙏

  • @Rupanshukumar
    @Rupanshukumar 11 місяців тому +1

    आप हिंदुरस्ट्रा बनाई हम आपके साथ है सारे लोग इस बार जिताना चाहे जो हो जाए, जय श्री राम

  • @giridharkumar1444
    @giridharkumar1444 11 місяців тому +11

    Great n superb. It shows the quality of a person who fights for justice.... who fights got the welfare of society I can call him the rebirth of ALLURI SITHARAM RAJU

  • @Saivennela908
    @Saivennela908 11 місяців тому +11

    Goosebumps speech ....✌✌

  • @bprasad6065
    @bprasad6065 11 місяців тому +4

    😅😂
    Jai Janasena super Anna

  • @VIZAG106
    @VIZAG106 11 місяців тому +1

    Speech vira level

  • @chandrakanthyajjala9115
    @chandrakanthyajjala9115 11 місяців тому +2

    Please protect Ap

  • @119-katravathhari2
    @119-katravathhari2 11 місяців тому +2

    Jai janasena... 🔥🔥

  • @vangapandukrishnavamsi4087
    @vangapandukrishnavamsi4087 11 місяців тому +1

    Jai Janasena Jai pavan

  • @tamilselviselvi200
    @tamilselviselvi200 11 місяців тому +2

    I like u pawn bro

  • @scopekannada3665
    @scopekannada3665 7 місяців тому +3

    జై జనసెన ✊✡️

  • @user-vb3hm3ls4b
    @user-vb3hm3ls4b 11 місяців тому +1

    Anna exlent

  • @swaroop7448
    @swaroop7448 11 місяців тому +20

    నిజమైన నిక్కసు తో పని చేయ గలిగిన పార్టీ నాయకులను ఒక్క సారి అయినా పవన్ కళ్యాణ్ గారు కలవాలి ప్రతి constuency లో బలం ఉంది వారికి భరోసా ఒక్క సారైనా కలిసి నిజమైన నాయకులను గుర్తించడం ద్వారా పార్టీ బలపడుతుంది ground level లో నా అభిప్రాయం.
    గడ్డం నాగ స్వరూప్.
    నంద్యాల constuency...

  • @sattibabuk1617
    @sattibabuk1617 11 місяців тому +4

    🙏🙏🙏🙏✊✊✊✊

  • @ssrajnani2192
    @ssrajnani2192 11 місяців тому +4

    Jai Janasena

  • @Shasss-Mutyala-Phil-wikitechi
    @Shasss-Mutyala-Phil-wikitechi 11 місяців тому +2

    ammudu poye andhra prajala kanna, meekosam pranam icchey ma Telanganolu minna. Jai Pawan Kalyan garu, Jai janasena.

  • @ramthota8645
    @ramthota8645 11 місяців тому +4

    Jai Senani

  • @paramdhamamudugunuru7915
    @paramdhamamudugunuru7915 12 днів тому

    This speech highlights of Varahi saba ❤

  • @pallividyasagar5800
    @pallividyasagar5800 11 місяців тому +3

    నేను పవన్ కల్యాన్ fan కాదు.,ఐనా పవన్ మాట్లాడే దమ్ము దైర్యానికి దడం పెట్టాలి ఇలాంటి నాయకుడు నాయకులు ఉండ బట్టే దేశం ఇంక ఇలాగ వుంది. ।లేకపోతే అంతే సంగతి,, జై jr NTR. జై TDP✌ జై జనసేన ✊

    • @mynamebala
      @mynamebala 10 місяців тому

      Orey nee pichey poku ga Mari entha pichey puku etra nuvvu

  • @bujjibujji6586
    @bujjibujji6586 11 місяців тому +3

    Jai jansena

  • @narendraindra740
    @narendraindra740 11 місяців тому +2

    Voice super anna

  • @sudhakard1411
    @sudhakard1411 11 місяців тому +4

    ముకుంద మూవీ రిపీట్ అవుతుంది సార్ అప్పుడు జగన్ గారితో ఇప్పుడు పవన్ గారితో అప్పుడు ఎప్పుడు డబ్బు కోసం కాదు సార్ మీరే అనే కుటుంబ

  • @anilsrinivas4343
    @anilsrinivas4343 11 місяців тому +1

    Excellent 👌 Speech Chinna Annaya ❤️👍

  • @sreenijaa518
    @sreenijaa518 11 місяців тому

    పవన్ కళ్యాణ్ అబ్బాయి గారు శ్రీ మాత్రే నమః తమరి కి మేము ఉన్నాము. అబ్బాయి గారు శ్రీ మాత్రే నమః మాట ఇస్తున్నాము. శరీరం లేకుండా తమరి చుట్టూ ఆక్టోపస్ వలయం ఉంది మేము ఉన్నాము బిడ్డా. వారాహీ దేవ్యైనమః వజ్రఘోష జై వారాహీ దేవ్యైనమః వజ్రఘోష జై వారాహీ సైన్యాన్ని తనకు పంపించారు జై జై జై పవన్ బిడ్డ శ్రీనిజా జై శ్రీ నిజా జై శ్రీరామ జై భారత్

  • @ruthvikkolanupaka
    @ruthvikkolanupaka 11 місяців тому +4

    Its time to wake up our minds,Lets give a chance to @Pavankalyan garu🫡#Jana sena🔥,Caste vote to Janasena🇮🇳🫡
    #Jai hindh,jai bharath

  • @jagadeeshreddy7813
    @jagadeeshreddy7813 11 місяців тому +11

    Advance Congratulations For 1M subscribes Jai Pawan Kalyan Annaya King Of Records Anna Nv ❤

  • @user-ru8ou7ro2o
    @user-ru8ou7ro2o 11 місяців тому +1

    super challenge sir

  • @kikkarapaparao8260
    @kikkarapaparao8260 11 місяців тому +1

    Annayya next pakka cm pspk

  • @KishanReddy0007
    @KishanReddy0007 11 місяців тому +21

    ఈ దిక్కుమాలిన #YSR ఫ్యామిలీ హిస్టరీ చూస్తే కేసులు, బేయిలు, జైలు, మర్డర్ లు, కొట్టటం, కొట్టించడం, ఒకర్ని అవమానించడం తప్పా మంచి పనులు ఏమి ఉండవు... ఏది ఏమైనా మిమ్మల్ని నమ్మే గొర్రెలు ఉండేదాకా మీరు కొట్టినా, చంపినా వాళ్ళు మాత్రం జై కొడుతూనే ఉంటారు....అలా నమ్మిన ప్రజలు తప్పు తెలుసుకొని మీ మీద తిరగబడిన రోజు AP/TS లో మీ ఫెక్ రెడ్డి పాస్టర్ వంశం కూడా ఉండదు తెలుసుకో
    😂😂😂😂😂😂🚩

  • @veeragadde7226
    @veeragadde7226 10 місяців тому +1

    Aslum😃👌😍😍😍😍😍😍😍😍😍

  • @satyaraoippili2529
    @satyaraoippili2529 11 місяців тому +2

    Jai Jana sena

  • @nareshbeeraka1958
    @nareshbeeraka1958 11 місяців тому +57

    ఇంతలా దారుణాలు, అక్రమాలు చేసి, ప్రజల ధనాన్ని తమ సొంత పనులకు వాడుకుంటున్న వాళ్ళకి మళ్ళీ మనం అవకాశం ఇవ్వకుండా... ఇన్ని దారుణాలు, అక్రమాలు జరుగుతున్నాయని మనం మన చుట్టూ వున్న వాళ్ళకి చెప్పి , వారిని కూడా మంచి చేయాలనే పాటుపడే మంచి వ్యక్తి కి ఓట్ వెయ్యమని చెప్పండి. జనసేన కి ఒక్క అవకాశం ఇవ్వండి.

    • @reddyreddy6207
      @reddyreddy6207 11 місяців тому +3

      S

    • @nellorevillagevlogs8160
      @nellorevillagevlogs8160 11 місяців тому +1

      Ayyo raama janaalu dabbuki matrame performance istaaru matalu iki vvaru pattinchukoru prabhutvam janalaki nachinatlu untene freega otu okkati veyyaru ilanti Enni sabalu Pettina weste

    • @NiranjanKokkiripati-so6nv
      @NiranjanKokkiripati-so6nv 11 місяців тому +1

      మరి అధికారం వస్తె రౌడీజం మొదలు పెడతాను అంటున్నారు .. మన pk గారు 😂

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 11 місяців тому +8

    " This is a True Words About Bureaucrats & Local Political Leaders ( Ammudu Poyaaru )".

  • @bhagyalakshmi1392
    @bhagyalakshmi1392 11 місяців тому +2

    Plz votes for janasana

  • @user-sw4dv2id4y
    @user-sw4dv2id4y 10 місяців тому

    Super 👌

  • @TheVillageOrama
    @TheVillageOrama 11 місяців тому +1

    Annayya.. Mee avagahanaki vachina samasyalu vari vari pranthalalo cheppatam Ane idea chala bagundi. Kani.. akkadi prajalni kuda prasninchandi. Meeru ide palanalo undalanukuntunnara ani. Prasna.. alochinchela chesthadani na abhiprayam. Meeru iche warnings ki satisfy aipokudadu. Samasyaki edanna cheyali Ane pain tho, aalochanatho intiki vellali Mee speech ki bachina vaallu. Idi miss avakunda chusukunte.. janasena jenda andari gumdello eguruthundi JAI HIND

  • @user-xw6hu3rg1c
    @user-xw6hu3rg1c 7 місяців тому

    Annaya meru supar

  • @user-wc5pc5pf4i
    @user-wc5pc5pf4i 11 місяців тому

    Nicespeechpawankalyan

  • @satishrude4387
    @satishrude4387 11 місяців тому +3

    🔥🔥🔥🔥

  • @maruthichootu3403
    @maruthichootu3403 11 місяців тому

    Real leader...❤

  • @tamilselviselvi200
    @tamilselviselvi200 11 місяців тому

    Me yokka speech chaala bagundhi

  • @user-sy4vt4rg4d
    @user-sy4vt4rg4d 11 місяців тому +1

    Jai janasena Jai Pawan Kalyan Jai hind ❤

  • @ammafoundation5053
    @ammafoundation5053 11 місяців тому +1

    Excellent leadership..TRUTHS OPENED

  • @sripadmaganga4089
    @sripadmaganga4089 11 місяців тому +6

    నీ! లో లో బలహీనతలను అణచి పైకి రా,
    నీ ! పైపై ఆడంబరాలు విడిచి వెలుగుకై రా,
    స్వలాభాలకోసం రాజకీయ గద్దెనెక్కిన నక్కల నడ్డి విరిచే విద్యుత్ శక్తివై రా.....
    JSP PUNGANUR YOUTH🔥✊

  • @Karthikspe
    @Karthikspe 11 місяців тому +2

    🙏🙏🙏✌️✌️✌️🤝✊✊✊✊

  • @kumarvarmamandangi-ru4tw
    @kumarvarmamandangi-ru4tw 11 місяців тому

    Jai janasena, pawan kalyan sir. Miru cm kavali. Rastram, Desam, prajala bavisath maralana miru CM kavali sir.

  • @repallisudha5430
    @repallisudha5430 11 місяців тому +1

    ❤❤❤

  • @sudhakard1411
    @sudhakard1411 11 місяців тому +1

    ❤❤❤❤