జగన్ చేసే అతిపెద్ద స్కాం.. ప్రూఫ్స్ తో బయట పెట్టిన NRI | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 13 тра 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 1,2 тис.

  • @brsrealnews6805
    @brsrealnews6805 19 днів тому +347

    ఇక్కడ అసలైన ముద్దాయి కోర్ట్. ఇలాంటి ఆర్థిక నెరగాడికి విదేసిపర్యటనకు పంపడం తప్పుకదా. కోర్టులు ఎలా అనుమతిస్తుంది.

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 19 днів тому +45

      అవి ఉన్నదే వాళ్ళని రక్షించడానికి. ఇంకా ఎక్కువ మాట్లాడితే నిన్నూనన్నూ కూడా అరెస్ట్ చేస్తారు.

    • @sreeramgt5120
      @sreeramgt5120 19 днів тому +17

      ఒప్పందం తీర్పు లు. జడ్జిమెంట్ ఎలాగైనా ఇవ్వొచ్చు అని. అలాంటి స్వేచ్ఛ బ్రిటిష్ వారు ఇచ్చి పోయారు అట..!! అలాంటప్పుడు వాళ్ళు కి మేళ్లు ఆశ లేకుండా ఎలా ఉంటుంది!?

    • @umashankardevalaraju8524
      @umashankardevalaraju8524 19 днів тому

      ఏమున్నది వాడి మొఖాన ఒక 10 కోట్లు విసిరేస్తాడు. వాడు తోక వూపుకుంటూ తీర్పు ఇస్తాడు. సీబీఐ ఈడీ వాళ్లకు కూడా అంతో ఇంతో పడేస్తాడు వాడుకూడా సరిగ్గా వాదించడు. సరే ఇక పైన పెద్దలకి చెప్పక్కర్లేదు

    • @saisrinivas218
      @saisrinivas218 19 днів тому +10

      Modi... Behind the screen

    • @sreenijaa518
      @sreenijaa518 19 днів тому

      కోర్టు యొక్క పరిమితి డిగాజారింద jadjulu పెంట కుప్పలను మేసి Tu😡😡😡😡 వాడు వేలితె దరిద్రుడ🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @Vgraoarasada-fn7tc
    @Vgraoarasada-fn7tc 19 днів тому +37

    మూడువేల వాయిదాలకు హాజరు కాని వానికి , విదేశాలకు పోయేందుకు అనుమతి దొరకడం ఎంతో చిత్రం కాదా? ఎవరు గొప్ప?

    • @jyothsnak6438
      @jyothsnak6438 16 днів тому +2

      న్యాయ స్థానాలు చాలా గొప్పవి. ఇలాంటి నేరగాళ్లకు అండ.

    • @chakrapanichenikkayala6641
      @chakrapanichenikkayala6641 14 днів тому +1

      Dabbu

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui 19 днів тому +185

    " వీడు UK వెళ్తున్నాడు అంటే ఎవరో పెద్ద నాయకులని లేపేయమని పురామాయించి వెళ్తున్నాడేమో అనిపిస్తుంది ! అయినా ఇన్ని ED కేసులు , CBI కేసులు ఉన్నవాడ్ని విదేశాలకి వెళ్ళటానికి అనుమతి ఇవ్వటం ఏంటో అర్ధం కాని వ్యవహారం....!"

    • @amalayerrapragada-us7wx
      @amalayerrapragada-us7wx 19 днів тому +2

      Everyone and central government also about this matter

    • @SarauSarau-kj7gx
      @SarauSarau-kj7gx 19 днів тому +2

      Yes bro

    • @harinarayana4922
      @harinarayana4922 19 днів тому +1

      Emi undi ekkada ekkada enta muttachepalo anta Mutta chepiunntadu , Lacks of Crores dengina vadi ki e Courts ki vallaki vellaki Crores lo evaleda enti , e rojulo money ki longani varu evaru unnaru e Dhesham lo .

    • @deborahunnamatla1837
      @deborahunnamatla1837 19 днів тому

      Just set up
      Pavan chandra babu why going

    • @malathik9100
      @malathik9100 19 днів тому

      Anthaa dabbu mayam mana Desam antha gold mayam

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 19 днів тому +347

    ఏ పదవి లేనప్పుడు వేల కోట్లు కొట్టేసిన వారు పేద్ద పేద్ద పదవులు ఉంటే లక్షలు కోట్లు కొట్టేడం పేద్ద మాటేమి కాదు అసలు ప్రెజలకు బుద్ది లేదు తెలిసి తెలిసి ఓట్లు వేస్తున్నారు అందరూ మారండి జై హింద్

    • @ramakrishnarajana5006
      @ramakrishnarajana5006 19 днів тому +22

      💯 currect mana gorrelu ki buddy undali

    • @sreeramgt5120
      @sreeramgt5120 19 днів тому +17

      అయ్యా. జనం ది తప్పు కాదు. Evm ఫిక్సంగ్ మాఫియా. గ్రాడ్యుయేట్ mlc ఎన్నికలు ఎలాoటి రిజల్ట్స్ వచ్చాయో చూసాం కదా సీమ mlc

    • @krishnapallekonda1332
      @krishnapallekonda1332 19 днів тому

      Zop nahi hai rzzxxxrxx"xrxrrr4rrrrrxrrrrrrrrrrrrrrrddrrr❤444tttt5tttttrr4r4rxrrx​@@ramakrishnarajana5006

    • @samalasamalalingamurthy-lk4fb
      @samalasamalalingamurthy-lk4fb 19 днів тому +5

      Tdp partyvallu vinandi

    • @rajarajeswari8204
      @rajarajeswari8204 19 днів тому +2

      😊😊😊😊😊

  • @srinubandla4817
    @srinubandla4817 19 днів тому +74

    ఇంకెక్కడి లక్షల కోట్లు హావాల ద్వారా ఎప్పుడో లండన్ కూతుర్ల కంపెల్లోకి వెళ్ళే వుంటాయి!...

  • @harichandrabaki8525
    @harichandrabaki8525 19 днів тому +175

    ఇంగ్లాండ్ వెళ్తున్నారు అంటే ఇక ఆలోచించండి ప్రెజల్లారా వైసీపీ మళ్ళీ ఈ జన్మలో రాదు ముందు ముందు ఏనేకం జరుగుతాయి చూస్తుండండి జై హింద్

    • @sagarr132
      @sagarr132 19 днів тому

      Ore sannasi 2019 election tarwatha kuda velli result mundhu roju vachaadu......yellow media chusi meeru alagey tayarayyaru 🤦

    • @MsMadhulika
      @MsMadhulika 14 днів тому

      America lo retirement enjoy cheyataniki veltunnada Chandra Babu??Anduke koduku,kodalni mundu pampi illu ready chesukunnadanta kada

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l 15 днів тому +15

    అంత ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టొచ్చు కదా నీకు కూడా గవర్నమెంట్ వారు పెద్ద అవార్డు ఇస్తారు

    • @akanasatyanarayana5950
      @akanasatyanarayana5950 14 днів тому

      మేధావి మాటలు బాగున్నాయి

    • @erikisureshkumar382
      @erikisureshkumar382 14 днів тому

      కోటు వేసుకున్న అబద్ధపు మేధావి,
      Complaint చేయొచ్చు కదా, ఢిల్లీ కి వెళ్లి .

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 19 днів тому +109

    ఈ కుటుంబం హిందువులకు ఎంత డేంజర్
    ప్రజలు తెలుసుకోవాలి
    ఈ అసురుడిని ప్రజలు వదలకూడదు

    • @interstellar2583
      @interstellar2583 19 днів тому

      Mundu Bjp gurinchi meeru telusukovaali 😂😂😂😂😂

    • @SurekhaRekha-xl7qk
      @SurekhaRekha-xl7qk 19 днів тому

      Chetta vedavallara hinduvulni Jagun em chesaru ra Mee mathapichi kukkallara

    • @jyothsnak6438
      @jyothsnak6438 16 днів тому +3

      ఈ అసురున్ని వధించడానికి ఏ దేవుడు రావాలో.

  • @ktsundar
    @ktsundar 19 днів тому +63

    పోయేటప్పుడు ఈ సొమ్మంతా నెత్తినేసుకుని తగల్లెత్తుకుంటారేమో.. అలా కుదరదు.. ఎలా వచ్చేమో అలానే వంటిమీద ఒక్క నూలుపోగు కూడా లేకుండా పోతాము..

    • @umashankardevalaraju8524
      @umashankardevalaraju8524 19 днів тому +2

      రోము చక్రవర్తులనీ పాతి పెట్టినట్లు పెడతారేమో

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 19 днів тому +1

      Vadi Nera charitha nu KAPPIPUCHUKODANI money vundali kadha... Vijaya malya laga vadu other country lo Luxury life led chustunnadu... Vadini Jaillo vasi 4 thageste... Prativadu Ala CHEYYAKUNDA Baya padatharu

    • @umabitr8157
      @umabitr8157 19 днів тому

      Adhi vedhanthamu edhi real life andhuke ala gha dabhu avasaramu kosamu ala chesthadub

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 19 днів тому +134

    దేశముదుర్లు...ఎంద రెందరో,మన రాష్ట్ర ముదురు మాత్రం ...ఓకే ఒక్కడు😂😅😊

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 19 днів тому +61

    💥ఇక్కడ పేదవాడు అక్కడ ఉన్నవాడు... ఈ కోర్ట్లుఎంటో విచారణలేంటో ⁉️
    💥జనాలకి వేలు... అధికారులకి కోట్లు... బాస్కేమో లక్షల కోట్లు‼️
    👍🙌💪

    • @malathik9100
      @malathik9100 19 днів тому

      Mana Government ee panulu chestunntee em cheddam mana kharma
      YSR ni gelipinchina AP prajalu drohulu

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 16 днів тому

      బీద ప్రజల ఆస్తుల దోపిడీ

  • @nirogisivaram
    @nirogisivaram 19 днів тому +53

    ఈయన చెప్పేది అంతా నిజమే

  • @martisriramachandramurty5235
    @martisriramachandramurty5235 19 днів тому +106

    కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా వుండవలసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికా లేక UK దేనికి.

    • @harinarayana4922
      @harinarayana4922 19 днів тому +4

      Good Question Bro , e telivi High Court Judge ki unna lenatlu undi , vari sommu variki mutti untundi anduke permission echi untaru .

  • @anukarri8977
    @anukarri8977 19 днів тому +105

    Evidence అని మీరు ఇప్పుడు అంటే వాడు నిన్ను వేసేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి sir

    • @umadevim2931
      @umadevim2931 19 днів тому +12

      నిజమే యాంకర్ లు కూడా జాగ్రత్త. ఇవన్నీ వింటుంటే ఐదేండ్ల క్రితం ఈ జగన్ గాడి కోసమా జనమంతా తపించి పోయారు.

    • @venkattnl1916
      @venkattnl1916 19 днів тому +8

      Yes brother to be very CAREFUL. jai Hind

    • @powerchannel2680
      @powerchannel2680 16 днів тому +4

      Already eroju ayanni arrest chesi kottinchaadu eh jagan

    • @pavantheindian8116
      @pavantheindian8116 16 днів тому

      ఒరేయ్ మిమ్మల్ని పప్పు అనడం లో తప్పు లేదు రా 😂😂 కనీసం జ్ఞానం లేదు. ఇండియన్ నేవీ జగన్ కి హెల్ప్ చేస్తుందా? అంతా ఇండియన్ మనీ ఫారన్ లో మార్చాఫామ్ కూరడదు అన్న మినిమం జ్ఞానం లేని kojja వాడు.
      వాడు ఒక మానసిక రోగి అని క్లియర్ గా అర్ధం అవుతుంది

    • @vvntmurty1477
      @vvntmurty1477 15 днів тому +1

      What a expectation ....

  • @sigma5979
    @sigma5979 19 днів тому +74

    సార్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఎలక్షన్ కి ముందు ఈ ఈ విషయాలు బయట పెట్టి ఉండుంటే బాగానే ఉండేది గాని ఇప్పుడు మొత్తం అంతా అయిపోయాక ఇప్పుడు ఏం లాభం చెప్పండి సార్

    • @rmtguest6389
      @rmtguest6389 19 днів тому +6

      ఎలక్షన్ కి ముందు govt నీ అలెర్ట్ చేశారట

    • @bapujivaddi8748
      @bapujivaddi8748 19 днів тому +3

      Sollu పురణం paccha media jagan meeda kullu

    • @yamunanadendla7879
      @yamunanadendla7879 19 днів тому

      ఎలక్షన్స్ ముందు బైట పెట్టినా మనం ఏం చెయ్యగలం.ఆ NRI దగ్గర ఉన్న సమాచారం ప్రధాని దగ్గర ఉండదా ఏంటి? నత్తి పకోడీ గాడి ది సొల్లు లాగే ఉంది

    • @sigma5979
      @sigma5979 15 днів тому

      @@bapujivaddi8748 పచ్చ మీడియా బ్లూ మీడియా కాదు ప్రూఫ్ ఉంటే బయటపెయిట్టొచ్చుగా అనడం లో తప్పేముంది బ్రో

    • @sigma5979
      @sigma5979 15 днів тому

      @@rmtguest6389 0hooo aouna sir

  • @madanmohan5910
    @madanmohan5910 16 днів тому +6

    ఎన్ని స్కాంలు చేసిన పట్టుకునేవారు శిక్షించే వ్యవస్థలు లేనప్పుఫడు ఈ వీడియోలు వల్ల ఏమి ఉపయోగం. తప్పులు చేసిన వాళ్ళను రాక్షంచంటింకే చట్టాలు ఉన్నాయి. అది సంగతి.😮😢

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 19 днів тому +113

    ఈయన చెప్పినది విని జగన్ రెడ్డిని వదలకండి, దేశం మంచికోశం ఈయనిని వదలకండి శిక్ష పడకుండా పారిపోతున్నాడు.

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 19 днів тому +125

    మనం చేసే వెధవ పనులకు మన పిల్లలకు కూడా దేశంలో కనీస గౌరవం వుండదు ఎంత సంపాదిస్తే ఏముంది.ప్రజల రక్తం కూడు తిని బ్రతకడం వేస్ట్

    • @vijayasri846
      @vijayasri846 14 днів тому +2

      Chusthu vundandi, ipuude vamsam ledhu, migulina vallu kuda mattigottuku poti sarvanasanan avutharu. Pedha prajala raktham, chemata veella family ni vadhilipettavu. Dhahinchi vesthayi

    • @danasudhir7300
      @danasudhir7300 14 днів тому +1

      Chamba gaadu anthe

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 19 днів тому +41

    💥రాయలసీమరెడ్ల 🪓ఫ్యాక్షనిజం🪓👺నశించాలి👺
    👍🙌💪

    • @satyadevi4939
      @satyadevi4939 15 днів тому +1

      First he is not Reddy , don't blame all Reddys

    • @HakunaMataka-cx1mr
      @HakunaMataka-cx1mr 13 днів тому

      పిచ్చోడు చెప్పే మాటలు విని కులం తీయకు రా

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 19 днів тому +17

    మన దగ్గర ఉన్న న్యాయస్థానాలు ఓదాసీనత వల్లే ఇలాంటి దుర్మార్గులు తప్పించుకోవడానికి ఈజీ మార్గం అవుతుంది

  • @akulajanakiram5194
    @akulajanakiram5194 19 днів тому +71

    ఇలాంటివి ఎన్ని నిజం అని తెలిసినా వాని వెంట్రుకకూడా పీకలేరు అని జగనే చెప్పాడు

    • @sreeramgt5120
      @sreeramgt5120 19 днів тому

      చూడాలి..!!ఏమి జరుగుతుందో!?

    • @prasadrao9018
      @prasadrao9018 19 днів тому

      Anthe ga correct

    • @umabitr8157
      @umabitr8157 19 днів тому +1

      So edho oka roju sarvanasananu prakurithi dhwara avavalasinadhe ekada andhariki thelise jaruguthunaeu

  • @vanapallivasu5327
    @vanapallivasu5327 15 днів тому +4

    డబ్బు ఉంటే ఈ దేశంలో ఎలాంటి నేరం చేసిన శిక్ష ఉండదు

  • @lakshmayyaboyini
    @lakshmayyaboyini 19 днів тому +39

    జగనన్నా . టూర్. వెన్నక. పెద్ద. ప్లాన్. ఉండొచ్చు...

  • @anjaneyulug7432
    @anjaneyulug7432 19 днів тому +32

    తిరుపతి వెంకన్న సొమ్ములు సరిగా ఉన్నాయో లేదో...బ్యాంక్ డిపాజిట్స్, బంగారం, చెక్ చేయాలి

  • @tilakchowdary723
    @tilakchowdary723 19 днів тому +43

    Notorious criminal

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 19 днів тому +18

    Well good information thanq sir.

  • @panchangamnarshimhaswamy3211
    @panchangamnarshimhaswamy3211 19 днів тому +39

    వెళ్ళనీయండి వేధవని,ఎలాగైనా పట్టుకోవచ్చు. ఈ లోపు అవినాష్ ని లోపల వెయ్యచ్చు.

    • @sdrao7875
      @sdrao7875 19 днів тому

      Emti pattukunedi botchu Neerav modi mohul chokchi lalit modi Vijay malya vallani pattu kochera

  • @girivadlamudi7101
    @girivadlamudi7101 19 днів тому +48

    ఒక దేశ ప్రధాని ఆ మనిషిని నా కొడుకు అని చెప్పాడు
    మీకు మాకు టైమ్ దండుగ. పనికి‌మాలిన వారి గురించి చర్చ లు వదిలి వేయండి.

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 19 днів тому +20

    ఇప్పుడే వెలుతున్నాడు అంటే దోచుకున్నది దాచుకోవడానికే

  • @usefullforhumans5985
    @usefullforhumans5985 19 днів тому +28

    India need to take serious action about jagan scam.

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 19 днів тому +20

    ఈ NRI చెప్పేదానిని బట్టి చూస్తే జగన్ మామయ్య 2024 ఎన్నికల్లో పార్టీని ఓటమి పాలు చేసి దేశం విడిచి పారిపోయే ఎజెండాతో pre plannedగానే దుష్ట పరిపాలన చేసినట్లుగా అనుకోవచ్చు Your Honour.

  • @umadevisatturu9843
    @umadevisatturu9843 19 днів тому +23

    Dr.Lokesh garu meeru Chisina eligations ki support ga meeru public ninchi support thisukondi meku memandaram support chestham

  • @gandhidommety4934
    @gandhidommety4934 19 днів тому +19

    మన గవర్నమెంట్ ఎందుకు ఇంత ఆలస్యంగానైనా స్పందన వస్తోందాచూదాం, ఇలాంటి విషయాల్లో కోర్టు లు సుమోటోగా స్వీకరించాలి

  • @ramanakumarchv
    @ramanakumarchv 15 днів тому +2

    ఈ న్యాయస్థానాలను ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు , బెయిల్ లో ఉండి ప్రజా ధనం ఎలా సంరక్షిస్తారు. అసలు ఈ రాజ్యాంగం మార్చాలా ! లేదా ఇవి ఆలోచించే మేధావులు లేరా

  • @kalyanid8942
    @kalyanid8942 11 днів тому

    Mi dhairyam ki hatsoff Sir 🙏🙏🙏

  • @maruthirao8978
    @maruthirao8978 18 днів тому +4

    కంటైనర్లు డబ్బుతో ముద్రా పోర్టుకు పోతాయి.ఈ పోర్టు అదానీది.అఫ్ఘనిస్తాన్ నుండి‌డ్రగ్స్ ఏ.పి కి ముంద్రా పోర్టు నుండి‌వచ్చింది.. ముంద్రా పోర్టు నుండి ఈ కంటైనర్లు ఎక్కడకు పోతున్నాయి ఫైనల్ గా చెప్పలేదు

  • @siva.m1
    @siva.m1 19 днів тому +3

    Better story than Pushpa. 😂

  • @srinivasm3897
    @srinivasm3897 19 днів тому +11

    Sir very good 👍 enalsys

  • @rmuralinaidunaidu9895
    @rmuralinaidunaidu9895 19 днів тому +8

    Naaku. Mahaa. News. Antey. Chala. Istam. Kaani. Eppudu. Oka. Peddha. Gouravam gaa feel. Avuthunna..🙏🙏🙏🙏👌👌👌

  • @vizayrazu1
    @vizayrazu1 16 днів тому +3

    పెద్ద దొంగలను మేము గౌరవిస్తాం. మాకు వాళ్లు దగ్గర money ఉంటే చాలు వాళ్లు గొప్ప వాళ్ళే. వాళ్ళని మేము కాపాడుకుంటాము. దయచేసి మీరు ఇలాంటివి చెప్పి మా మనో భావాలు దెబ్బ తీయకండి.

  • @maniachyuta7203
    @maniachyuta7203 19 днів тому +18

    Court should not give permission to jagan to go to london.

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 19 днів тому +9

    ఇంత ముఖ్యమైన వార్తలను ఇతను ఇప్పుడు చెపుతున్నారేంటి? ఇ.సి. కి చెప్పి ఆపించవచ్చుకదా!
    సునీతా, షర్మిల గొంతు పోయేలాగా మైక్ లో చెపుతూనే ఉన్నారు.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 19 днів тому +26

    ఆలస్యం అయినా ధైర్యంగా నిజం బయట పెట్టీ, దేశ సేవ, సామాజిక బాధ్యత నెరవేర్చి ఆదర్శంగా నిలిచారు. 🙏🙏

    • @pavantheindian8116
      @pavantheindian8116 16 днів тому

      😂😂 ఎరా కనీసం 7th అయినా చదువుకున్నావా? నేవీ వాళ్ళని blame చేస్తున్నాడు. గుద్దలో బాంబ్ పెడతారు. నేవీ వాళ్ళు. వాడికి మథిస్థిమితం లేదు. నీకు కూడా లేదా

  • @satyahariaddagatla4699
    @satyahariaddagatla4699 19 днів тому +29

    బెయిల్ మీద ఉన్న వారిని విదేశాలకు అనుమతి ఇవ్వరంటున్నారు కదా ?.

    • @vrindhavangopi1418
      @vrindhavangopi1418 19 днів тому

      It is possible in india, ANYTHING IS POSSIBLE IN INDIA

    • @satyanarayanamandapaka8674
      @satyanarayanamandapaka8674 19 днів тому

      అటువంటి చట్టాలు కేవలం పేదలు, సామాన్యులకు మాత్రమే.

    • @jyothsnak6438
      @jyothsnak6438 16 днів тому

      ఈ వెధవకిఇచ్చారుగా మరి. సీఎం అయిన గౌరవం ఇవ్వాబుధ్ధి కావట్లేదు.

  • @ayyappareddy3805
    @ayyappareddy3805 19 днів тому +2

    once upon a time.. I know about Chandamama, bala mitra like books. now I see this type of news channels .....

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 19 днів тому +7

    ఆర్థిక నేరగాడు 42 వేల కోట్ల అవినీతి కేసులు 11 సీబీఐ కేసుల 7 ed కేసులు ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి సీబీఐ కోర్టు హై కోర్టు సుప్రీం కోర్టు జడ్జీలు ఎందుకు వెసుల బాటు ఇస్తున్నారు.
    అంటే డబ్బులకు అమ్ముడు పోయినట్లే కదా?

    • @trinadharaododdi974
      @trinadharaododdi974 19 днів тому

      No doubt to me. Total top officials in Delhi are bribed and Judges also. MONEY CAN DO ANY THING. Even PM is also favorable to this Gentleman. CBI court already given 100% support to him. This is record in Indian History.

  • @ramanap8385
    @ramanap8385 17 днів тому +3

    Why Political Parties not talking about this Scam?

  • @balajireddy3373
    @balajireddy3373 18 днів тому +3

    చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం దేనికి, ఇక్కడ ఉన్న వాడిని ఇక్కడ ఉంచక విదేశాలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వడం దేనికి, ఆ తర్వాత వారిని స్వదేశానికి తీసుకు రావడానికి నానా తంటాలు పడటం దేనికి?

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 19 днів тому +19

    ED, CBI, కేసులు ఉన్న వ్యక్తికి...విదేశాలకు వెళ్లేందుకు permission ఇవ్వడం ఏమిటో....ఆ దేవుడికి తెలియాలి..?

  • @user-eg2zj3xh3p
    @user-eg2zj3xh3p 15 днів тому +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️

  • @purnarao7356
    @purnarao7356 19 днів тому +7

    దేశ ద్రోహి,5 సంవత్సరాల బడ్జెట్+అప్పులు
    మొత్తం షుమారుగా 25లక్షల కోట్లు
    ఎక్కడ దేనికి ఖర్చు చేసిన లెక్క అడిగే దమ్ము కూటమికి వుందా

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 19 днів тому +8

    నిజంగా ప్రజల సొమ్ము ఆయని పిల్లల కొరకు
    పొగుపెట్టట ఎందుకు

  • @jananiphysiotherapychodava4049
    @jananiphysiotherapychodava4049 19 днів тому +12

    ఆ madyana 25,000 టన్నుల cocine దొరికింది vizag lo.. ఆ న్యూస్ గురించి మళ్లీ రాలేదు

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 19 днів тому +17

    కష్టపడి సంపాదించిన తృప్తి ఎదవ పనులు వల్ల రాదు

  • @charumathisingaraju1721
    @charumathisingaraju1721 17 днів тому +3

    మన దేశం లో లక్షల చట్టాలు కోట్లు kottesina వాడికి చుట్టాలు. ఈ పనికి మాలిన న్యాయ వ్యవస్థ వల్లే దేశం అభివృద్ది చెందడం లేదు. లేకపోతే India No. 1 స్థానం లో వుండేది.

  • @sudheerk16
    @sudheerk16 19 днів тому +4

    Hi Mahalakshmi garu good afternoon TDP Golden lady🎉🎉

  • @ajaybabufarmhandsvijayawad5065
    @ajaybabufarmhandsvijayawad5065 15 днів тому +1

    Anchor garu okkasari Group exams attend avvandi madam. As a lecturer my suggestion.

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 19 днів тому +6

    Good Analysis NRI s Sir 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏 Melanti peddha le India🇮🇳 ni kapadali

  • @balajireddy3373
    @balajireddy3373 18 днів тому +13

    మన చట్టాల్లో లొసుగులు చాలా ఉన్నాయి. ముందుగా వాటిని సవరించాలి. శిక్షించడానికి ఒక మార్గం ఉంటే దాని నుంచి తప్పించడానికి వంద మార్గాలు ఉన్నాయి. అందుకే ముందుగా వాటిని సవరించాలి.

    • @pavantheindian8116
      @pavantheindian8116 16 днів тому

      డైలీ టీడీపీ వాళ్ళ మొడ్డని గుడుస్తూ ఉంటావా భయ్యా nuvvu🤣🤣
      మంచిగా చదువుకో and కొంచెం న్యూట్రల్ గా ఉన్న పేపర్స్ చూడు. తగ్గిపోద్ది 😂😂

  • @ramanakumarchv
    @ramanakumarchv 15 днів тому

    Media ఇలా చాలా విషయాలు ప్రజల బుర్రలు పాడై పోయేలా చెపుతారు.ఆధారాలు కోర్టులకు ఎవ్వరూ ఇవ్వరు.

  • @ADITHYA36999
    @ADITHYA36999 19 днів тому +13

    London nunchi EVM tampering cheyyataniki

    • @sreeramgt5120
      @sreeramgt5120 19 днів тому +1

      అది ఇప్పుడే జరిగి పోయింది. Vvpats లోనివి అసలు రిజల్ట్స్.

  • @Saravanabhava8469
    @Saravanabhava8469 19 днів тому +32

    ఒకవేళ జగన్ తిరిగి రాకపోతే వాడిని సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర రికవరీ చెయ్యాలి. దీనికి సారి అయినా శిక్ష . దీనివలన భవిష్యత్తులో ఆలోచించి ఓటు సరైన మనిషిని ఎన్నుకుంటారు.

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 15 днів тому

    Super Excellent Nijaalu Bhayata Pettaaru NRI Lokesh sir 🙏👍👌

  • @santhoshp9521
    @santhoshp9521 18 днів тому +3

    Hats off to you sir 😮

  • @user-go6nd5um6x
    @user-go6nd5um6x 19 днів тому +5

    Andhra Pradesh or India might have never seen this level of corruption.

  • @user-jw7ge6zz8r
    @user-jw7ge6zz8r 15 днів тому

    Yes it is to be investigated

  • @SN-sm3xh
    @SN-sm3xh 19 днів тому +21

    7 LAKS CRORES ITSELF WILL BE SPECIAL PACKAGE FOR AP.

    • @gangavarapukeerthi7109
      @gangavarapukeerthi7109 19 днів тому +1

      Even Isha ambani networth is 2 lakh crores

    • @interstellar2583
      @interstellar2583 19 днів тому +1

      ​@@gangavarapukeerthi7109Dheerubhai Ambani kastapadi sampadinchina business Isha Ambani ki inheritance vacchindi mari Ysr yem business lo sampadinchaadu 2004 mundu

    • @gangavarapukeerthi7109
      @gangavarapukeerthi7109 19 днів тому

      @@interstellar2583 nenu vetakaram gane cheppanu andi ,... richest person of India kannada ekkuva looti chesadu ani

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 19 днів тому +31

    సీబీఐ కోర్టు ఎలా అనుమతి ఇచ్చింది

    • @kamal.m3130
      @kamal.m3130 19 днів тому +3

      కేంద్రం పెద్దలు అందరికి తెలుసు.

    • @gottumukkalaramadevi9946
      @gottumukkalaramadevi9946 18 днів тому

      Dabbul andaru dongale

  • @kriskary2
    @kriskary2 19 днів тому +8

    మళ్ళీ అతను తిరిగి రాకపోతే దానికి మన మోడి ప్రభుత్వానిదే పూర్తి భాద్యత వహించాలిసివుంటుంది.

    • @umabitr8157
      @umabitr8157 19 днів тому

      Why it is court Asurrence

    • @kriskary2
      @kriskary2 19 днів тому

      @@umabitr8157 : What happened in the case of Maliya, Nirava Modi & Lalith Modi? They are on their papers, once they reach their it's highly impossible to get them back to India. UK laws allowing such people to stay as long as they can. If criminals escapes from the prison is there any assurance given by court?

  • @SekharNalla-od3ye
    @SekharNalla-od3ye 15 днів тому

    Yes LOKESH Garu Cheppedi 100% correct, nenu gulf lo unnanu, ikkadanunchi without charges tho money transfer chesy agents unnaru, Dr LOKESH garu ❤you sir

  • @nagendraraokv8745
    @nagendraraokv8745 14 днів тому

    చాలా బాగా వివరించారు

  • @basavarajudora8298
    @basavarajudora8298 19 днів тому +14

    What central vigilance commission is doing? CBI is doing? What about drugs containers scam at Vizag port?

  • @MCT-xw2oz
    @MCT-xw2oz 18 днів тому +8

    మొదటి 2015 అంటాడు, తదుపరి 2020 అంటాడు. ముందుగా కాకినాడ అంటా, తర్వాత గుజరాత్‌కి వెళ్తున్నారు. ప్రశ్న అడిగితే తడబడ్డాడు.

  • @chalapathirao9682
    @chalapathirao9682 15 днів тому

    ఏం మీ వాటా రలే నిజం చెపుతున్నారు😂

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 16 днів тому +3

    ఎవరి మంచి వారికే దక్కుతుంది .
    ఎవరి చెడు వారే అనుభవించాలి .
    ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఏ విత్తనము నాటుతామో ఆ చెట్టే కదా మొలిచేది . నేడు కాకపొతే రేపు మనందరమూ కూడా మన మన తప్పుల యొక్క ఫలితాలను ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
    ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు
    చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు
    మంచి చేసిన వారికి చెడు ,‌ చెడు చేసిన వారికి మంచి చేయడానికి .
    మన గురించి మన కంటే కూడా ఆ
    ' దైవానికే ' బాగా తెలుసు .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ 16 днів тому +7

    💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు...
    కూటమికి🫲ఎడమ చెయ్యి... కుడి చెయి🫱వైసిపికి...
    💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️
    ‼️‼️‼️

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 16 днів тому +1

    సోనియా flights లో తీసుకెళ్ళాది అంటారు. ఇప్పుడు ఇతను ఎప్పుడు వెళ్లినా special flight కదా

  • @gonasuresh9148
    @gonasuresh9148 17 днів тому +1

    చేతనైతే నిరూపించు దమ్ముంటే.

  • @narmadakandula3596
    @narmadakandula3596 19 днів тому +16

    ఎంచేసుకొని చస్తారు అంత డబ్బు

  • @christabellmare779
    @christabellmare779 19 днів тому +12

    If it is true and if you can prove it on record , you can file a petition before the CBI n ED and save the state. Otherwise......

  • @vijayasri846
    @vijayasri846 14 днів тому

    Hats off to ur guts sir

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 19 днів тому +1

    Super. SAR. Jai. AP

  • @ravikumar-to5fl
    @ravikumar-to5fl 19 днів тому +7

    జగన్ ఇక చాలు ని బాధ పడలేము

  • @maruthirao8978
    @maruthirao8978 18 днів тому +2

    ఇండియన్‌కరెన్సీ విదేశాలకు పోతే డాలర్ల లోకి మారుస్తారా

  • @subhanivas0569
    @subhanivas0569 19 днів тому +14

    అధికారం లోకి రాగానే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశాడు సైకో జగన్

  • @vvr6056
    @vvr6056 19 днів тому +2

    సుత్తి చెప్పకు

  • @kallakuri123
    @kallakuri123 15 днів тому

    ప్రజలకు బుద్ధి లేదు
    ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంచినందుకు
    అనుభవం లేనటువంటి వ్యక్తి
    వస్తే స్కామ్ లోని పోరాట చేశాడని అందరికీ తెలిసిన వ్యక్తిని ఎంచుకున్నా... ఇది అనుభవించాలి

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 19 днів тому +8

    జంప్ జగన్

  • @VARAAHI333
    @VARAAHI333 19 днів тому +14

    When modi is with Jagan who can stop .
    We just watch the show and swallow the news that it .

  • @Stv9News
    @Stv9News 11 днів тому

    2019 అంటాడు 2020 అంటాడు... ఎన్నారై ఒక డాక్టర్ చెప్పేది ఎలా చెప్పాలో ఆయనకే అర్థం కావట్లేదు

  • @MCT-xw2oz
    @MCT-xw2oz 18 днів тому

    ఇదొక షో, ఎం చెయ్యలేక మతం మీద పడి ఏడుస్తారు.

  • @gmaipmovi5526
    @gmaipmovi5526 19 днів тому +8

    Dongalu UK povadam common…

  • @user-gq2eu4wi4o
    @user-gq2eu4wi4o 19 днів тому +8

    Paytm batch ki 5rps musti vesi vaadu happy ga fly ayipothunnadu

  • @VenkateswarluYadati-ey8gg
    @VenkateswarluYadati-ey8gg 15 днів тому

    Proofs పోలీస్ లేదా హయ్యర్ అథారిటీస్ కు తెలపండి donot waste

  • @rameshbabu7832
    @rameshbabu7832 19 днів тому +1

    ఒకసారి వైసిపి ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్ చూడండి... మొత్తం పోర్ట్స్ గురించే చెప్తారు... ఎందుకు అంటే... అక్కడి నుంచి వాళ్ళు ఒక లైన్ ఏర్పాటు చేసుకుంటున్నారు..

  • @bhagatsoul
    @bhagatsoul 19 днів тому +8

    India govt should be ashamed that it cannot handle 1 person

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 19 днів тому

      మోడీ jinda bad

    • @bhagatsoul
      @bhagatsoul 19 днів тому

      @@rajyalakshmimalempati2989 avunu bad 😂😂

    • @trinadharaododdi974
      @trinadharaododdi974 19 днів тому +1

      Yes . I agree with you. Shame to Modi and Shaw. In the rule of Amith Shaw as Central Home Minister the great CBI feared and came back from their duties. It is shameful to Central Government..(Modi and Amithsha. )

  • @mpurushotham9492
    @mpurushotham9492 19 днів тому +13

    Jagan.. Batanu.. Nokite.. 25...
    Pedaki.. 75/.binamilaki.podi.....

  • @gopalkrishnas7915
    @gopalkrishnas7915 15 днів тому

    Correct

  • @ravibabuchintala8526
    @ravibabuchintala8526 19 днів тому +4

    500 notes ban cheyali

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 19 днів тому +13

    ఇంత డిజిటల్ transaction లు పెరిగిన తరువాత కూడా RBI 35 లక్షల కోట్ల కరెన్సీ ఎందుకు వాడుకలో ఉంచింది.?
    ఎవరిసాయం లేకుండా దేశం దాటి ఎలా వెళ్ళగలడు.