1) అయోధ్య లో రామమందిరం నిర్మాణం లో భాగంగా అక్కడ వున్నా జనాల ఇల్లు అలాగే వారి చిన్న చితక దుకాణాలను పడకొట్టడం వారికీ కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకపోవడము దీనికి ముఖ్య కారణం 2) 400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీసేస్తాము అని అని బలంగా ప్రచారం చేయడం వాళ్ళ అక్కడ వున్నా Sc st Bc లు అనగా యాదవ ముస్లిం ఓటరులు bsp పార్టీ కి సపోర్ట్ చేసే వారి ఓట్లు కూడా sp కి వచ్చాయి ఇది కూడా ముఖ్యం కారణం 2014 - 2019 నుంచి ఉత్తరప్రదేశ్ నుంచే బీజేపీ కి ఎక్కువ సిట్స్ వచ్చాయి 2024 ఇప్పుడు మిత్ర పక్షలపైన ఆధారపడాలి 2024 కేవలం 6 గంటల్లోనే సుమారుగా 40 లక్షల కోట్ల నష్టం వచ్చింది బీజేపీ కి సీట్లు తగ్గడానికి కారణం ఏదైనా అవ్వొచ్చు కానీ next టైం ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను
విజయ్ గారు.. మీరు చెప్పినది బాగానే ఉంది. కానీ కేవలం ఆరు గంటల వ్యవధిలో 40 లక్షల కోట్లు నష్టం జరిగింది అనే మాట పచ్చి అబద్ధం . దీనిని. Stock market కూడా ఖండించింది. అది కేవలం ఋజువులు లేని ఆరోపణ అని తేలిపోయింది. కాంగ్రెస్ వారు ఆరోపించారు . కాంగ్రెస్ వారు దుర్మార్గ ప్రచారం చేశారు.
బిజెపి ఓడిపోవడానికి ముఖ్య కారణం మరకలను హిందువులతో సమానంగా చూడటం అది చేసిన మొదటి మిస్టేక్..ఇప్పటికైనా బీజేపీకి కొంచమైనా బ్రెయిన్ పనిచేస్తే మరకలు పథకాలన్నీ హిందువులకు మళ్ళించాలి అప్పుడే బిజెపి బాగుపడుతుంది మా హిందువులు బాగుపడతారు
పాములు పట్టేటోడు పాము కాటుకు సచ్చినట్టు, బీజేపీ కూడా మహారాష్ట్ర , కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి గడ్డేనెక్కినట్టు, మరికొద్ది రోజుల్లో నితీష్ కుమార్ కూడా మోడీ నీ గద్దె దింపడం ఖాయం..
హిందుత్వ రాజకీయాల అంతానికి ఇది నాంది. హిందువులు ఇకపై హిందూ మతం ఆధారంగా ఓటు వేయరు. 'కులం' ఆధారంగా ఓటు వేయబోతున్నారు. రాబోయే జనాభా లెక్కల్లో కుల గణన పూర్తయితే కుల రాజకీయాలు చాలా బలంగా మారతాయి.
100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత? దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం యెంత సపోర్టు ఇచ్చాం? పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭 పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు! యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭 మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు! శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు.... అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు I am not afraid of Muslims I am not afraid of Britishers I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭 90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@@prameeladontula9839 నువ్వూ వెళ్ళి మతం సంక నాకు.ఇది ప్రజాస్వామ్య దేశం. మోడీ గాడు ఒక్కడే గెలవాలని రూల్ లేదు. నేను pure హిందువును. బిజినెస్ mans కు 25లాక్ crores మాఫీ చేసింది. రైతుల రుణమాఫీలు చెయ్యలేదు. Lanjakodukulu రైతుల కంటే బిజినెస్ mans ejjuvayyaraaa ... నా మతం కదా అని నేను ఓటే వెయ్య ను. ఆలోచించి వేస్తాను. మీరు తెలివి తక్కువ గాడిదలు కాబట్టే ముర్కులు అయిపోయారు...
హిందువులు ఐక్యంగా ఓట్లు వేయకపోతే శాంతి మతం వారే హిందువులు భవిష్యత్తు నిర్ణయిస్తారు..ఖాన్ గ్రేస్ రాజ్యాంగం రిజర్వేషన్ రద్దు అంటూ బీజేపీ ఐటీ సెల్ తిప్పి కొట్టలేదు ..rss తో సమన్వయం తో యోగి గారికి స్వేచ్ఛ ఇవ్వాలి..
ఓరే ఈసారి యోగి మోదీ ని మింగుతాడని వాళ్ళే కావాలని, యుపి లో యవరం చేసారు దాని వలన యోగి ప్రధానమంత్రి కాకుండా , అమిత్ షా ని చేయటానికి, వాళ్ళ రాజకీయం అర్దం కాకా మీరేమో😅😅😅😅
Sir నిజం ఇది నిజం గ్రౌండ్ లెవెల్ bjp సంగ్ పరివార్ కార్యకర్తలకు ప్రోచాహం లేదు వాళ్ళను పట్టించుకోరు. BJP కోసం దశాబ్దాల తరబడి పనిచేస్తున్న కార్యకర్తలకు సరైన పదవులు గాని ఉపాధి గాని లేదు మరీ వాళ్లు ఎలా పనిచేస్తారు. ఉత్సహం తో ముందుకు వొచ్చే వారిని కలుపుకుని వెళ్లడం లేదు. ఉన్నారు అంటే ఉన్నారు నాయకులు వాళ్ళు ఎప్పుడు కార్యకర్తలను పెంచే ఎటువంటి కార్యక్రమాలు చెయ్యరు AP లో పార్టీ బాలికవడానికి ముఖ్య కారణం సంజయ్ లాంటి నేత లేకపోవడము ఒక కారణం.
భారతీయులకు చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణము. అయోధ్య రామ మందిరము నిర్మించడం అందరికీ ఆనందదాయకమే అయినప్పటికీ అయోధ్య నిర్మించడం వల్ల అక్కడ నివసిస్తున్న అటువంటి జనాలు ఉపాధి కోల్పోవడం జరిగింది. ఓడిపోయిన దాని గురించే మాట్లాడుతున్నాము కానీ వేరే కోణంలో ఆలోచించడం లేదు. యూపీ మరియు అయోధ్య డెవలప్మెంట్ లో భాగంగా వ్యవసాయ భూములు కోల్పోవడం, షాపులను కూల్చివేయడం, ఇళ్ళని తొలగించడం తదితర అంశాలన్నీ BJP ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలు.
ప్రియమైన మిత్రులారా, మనం ఒక విషయం మార్చిపోతున్నాం, నాయకుడు అనే వాడు కొందరికే నాయకుడు లాగా ఉంటే ఎలా. గత పదేళ్లుగా, మేము అనవసరమైన అంశాలకు ప్రాముఖ్యతనిచ్చాము, ఇది ప్రత్యర్థులను బలపరిచింది (ఉదా., హిజాబ్, నమాజ్, హలాల్). గత పదేళ్లలో బీజేపీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి.
100% correct . చాలా బాగా చెప్పారు. ఇప్పటికైనా అన్నిటికంటే ముఖ్యంగా నితీష్ సపోర్ట్ తిరస్కరిస్తే భవిష్యత్తులో బిజెపి బలంగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నమ్మక ద్రోహం ఇంట్లో ఉంచుకుంటే శత్రువు ఇంట్లో ఉన్నట్టే లెక్క. . బీహార్లో నితీష్ కు సపోర్ట్ చేయాలి. కానీ పార్లమెంటులో నితీష్ సపోర్ట్ తిరస్కరించాలి. ప్రస్తుతానికి కాస్త ఇబ్బంది అని అనిపించినా భవిష్యత్తులో బిజెపి ప్రభుత్వం సేఫ్ గా వుంటుంది . అలాగే బాబు గారి కదలికలు కాస్త గమనించుకుంటూ ఉండాలి. గత అనుభవాలను మరచిపోకూడదు. బండి సంజయ్ గారిని తెలంగాణలో రంగం లోకి దింపాలి .
ఇంటర్నెట్,నెట్ GB రేట్లు తగ్గించడం వల్ల కూడా ఒక్క కారణం బీజేపీ సీట్లు తగ్గడంలో సంస్కరణ లో భాగంగా upi పేమెంట్ లు వచ్చినాయి తక్కువ ధరకే నెట్ రావడం వల్ల పనికిమాలిన విషయాలకు ప్రజలు ఎక్కువ ఆకర్షితులు అవ్తున్నారు
ఈ దేశ హిందువులలో చాలా మంది రోజు తిండి తినే సంపాదనకు మాత్రమే అర్హులు. ముఖ్యంగా ఈ దేశ దేవాలయాలు హిందూ వ్యతిరేక ప్రభుత్వాల కింద ఉన్నాయి. దేవాలయాలు భక్తి కోసం మాత్రమే కాదు. హిందూ సంఘటితం కోసం కూడా పని చేస్తాయి. హిందూ యువకులకు ఉద్యోగం, ఉపాధి రెండూ దొరుకుతాయి. దేశ ద్రోహులు అందరూ కలవడానికి ఒక వేదిక ఉంది. కానీ దేశ భక్తులకు వేదిక లేదు. ఆర్ఎస్ఎస్ వారికి నా విన్నపం. సంఘ్ తరుపున ప్రతి ఊరిలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయండి. దేశ ఐక్యత కోరే ప్రతి ఒక్కరూ అక్కడ కలుసుకోవడానికి వీలు ఉంటుంది.
ఎలక్షన్స్ ముందు ఈ ధృవ రాతి గాడు తెలుగు రాష్ట్రాలలో 20% మాత్రమే తెలుసు. కానీ మనం వీడిని పదేపదే చూపించి 60,70% తెలిసేలా చేసాము. వాడికి ఫ్రీ పబ్లిసిటీ. వాడి ట్రాప్ లో అందరు పడ్డారు. ఇప్పుడు ఇంకా వాడికి వ్యువర్స్ పెరుగుతారు. మనం అంత వెర్రి పుష్పాలం
Support 'Nationalist Hub' through your contributions : Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a UA-cam member : ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No. : 50200075206712 IFSC Code : HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/NationalistHub Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist_hub/ Subscribe : www.youtube.com/@NationalistHub LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
We have very well remembered, friendly parties have not went out of NDA by themsrlves, they were ill treated so they went Now by giving value to their self respect we can have continued ruling of nationalist party.which is good for India.
all parties are same. just marginal difference. They treat politics as a business not service. 99.9% politicians are corrupt. Now BJP started using ED & CBI 200% (1% actual job and 199% orders from top) effectively.
Sir it's possible to make these videos in hindi to educate all indians , Creating UA-cam videos in Hindi would definitely help reach a wider audience and provide valuable information to Hindi-speaking viewers.
Modi came into the picture only from 2002, it is BJP, but it is unfortunate that still caste, community rule the political system, very true information, it has been observed that the selection of candidates also has proved to be negative and the there is always communal politics, what to expect
In whose ruling Andhra pradesh is developed, in whose ruling there was zero support. Don't we all know that? Let's respect atleast few development oriented rigeonal parties and have stable nationalist party governance with reduced dictatorship
అక్షర సత్యం సాయి గారు. రామ మందిర నిర్మాణంలో ఎంతోమంది వారి ఆస్తులు త్యాగం చేశారు.నిలువ నీడలేక బిడ్డల తో రోడ్డున పడ్డారు.ఆబాధలు పడేవారికే తెలుస్తుంది,ఎంత నరకమో.కనీసం క్రింది స్థాయి నాయకులు కూడా సహాయ పడలేదు.కరడుగట్టిన బిజెపి అభిమానులు కూడా అసహ్యించుకునే పరిస్థితి.క్షేత్రస్థాయిలో పరిపాలన ఫలితాలు సామాన్య ప్రజల కు అందుతున్నాయా,అక్కడి నాయకుగురించి సామాన్య జనం అభిప్రాయాలు పై నాయకత్వం అపుడపుడు విశ్లేషించుకుంటే ప్రజల అభిమానం చూరగొనొచ్చు.కాంగ్రస్ వస్తే హిందువుల ఆస్తులు ముస్లింల పరం చేస్తారన్న ప్రచారం చాలా దెబ్బ తీసింది.
బిజెపి ఓడిపోవడానికి ముఖ్య కారణం మరకలను హిందువులతో సమానంగా చూడటం అది చేసిన మొదటి మిస్టేక్..ఇప్పటికైనా బీజేపీకి కొంచమైనా బ్రెయిన్ పనిచేస్తే మరకలు పథకాలన్నీ హిందువులకు మళ్ళించాలి అప్పుడే బిజెపి బాగుపడుతుంది మా హిందువులు బాగుపడతారు
ఈ పదేళ్లలో ప్రధాన సమస్య ఏమిటంటే.. బీజేపీకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువయ్యారు. (క్షమించండి మనకి మనమే శత్రువులు తయారు చేసుకున్నాము). మీరు CBNని ఎందుకు విమర్శిస్తున్నారు, TDP మరియు జనసేన క్యాడర్ వల్ల కేవలం BJP మాత్రమే 8 MLAలు మరియు 3MPలను గెలుచుకుంది. (ఏపీలో బీజేపీ ఓట్ల శాతం 11.28, తమిళనాడులో 11.24 శాతంతో ఒక్క సీటు కూడా గెలవలేదు). ఇప్పటికైనా వొళ్లు దగ్గర పెట్టుకొని ఫోకస్ చేయక పోతే, ఇప్పుడు వచ్చిన 240 కూడా రావు. అసలు ఈ ఐదేళ్ల అధికారం కాపాడుకోవడానికే సరిపోతోంది. ఇంకా ఆర్టికల్ 19 నుంచి 31 వరకు మార్చేది ఎక్కడ, వక్ఫ్ బోర్డుని క్లోజ్ చేసేది ఎక్కడ.
దీనినే అందితే జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకోవడం అంటారు, భాజపా చేసే పనే ఇప్పుడు కాళ్లు పట్టుకోవడం, 2018 లో జుట్టు పట్టుకుంది, 10 సంవత్సరాలు ప్రత్యక హోదా ఇవ్వాలని చెప్పిన భాజపా ఇచ్చిన మాట తప్పడం జాతీయవాదం కాదు, ఈ భాజపా ఇప్పుడు గుజరాత్ పార్టీ హిందూ పార్టీ కాదు, నిజమైన జాతీయవాదం ఉంటే యోగి కి వెన్నుపోటు పొడవాలి అనే ఆలోచన రాదు,ఇది అంత యోగి పరిణామం అని తెలుసుకొని యోగి ఉంటే పార్టీ కి అధికారం లేదా భాజపా కూడా ఒక గుజరాత్ ప్రాంతీయ పార్టీగా మారే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి.
BJP should touch with poor to rich ,all regglions and casstes, should concentrate on education and employment opportunities to achieve any goal all 100%Hindus should vote BJP to protect our economy and development of our nation
Excellent presentation about actual facts. But BJP has lost valuable time and opportunity already? Can BJP revive as present Poll results have sealed its fate and opposition's fortunes for next 5 years. Rahul Gandhi, who should have been dealt with like Kejrival, is now like Frankenstein for BJP!!
అవును సార్ మీరన్నట్టు దేశంలో మోడీ ఒక్కడే కాదు చేయాల్సింది చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవసరం ఇప్పుడు, ప్రభుత్వం తెచ్చిన ప్రతి పథకం గురించి చాలా క్లియర్ గా వివరించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావాలి
వీణ: కాంగ్రెస్ ప్రభత్వం చేసిన అన్ని మంచి పనులు గురించి కనీసం చెప్పు కోలేక పోయింది. ప్రజలమీ నిలబడి నెహ్రు కాలం నుంచి కట్టిన ప్రాజెక్టులు, విద్యాలయాలు, ఆసుపత్రులు, విమాన శ్రయాలు ఇలా అన్నిటి గురించి తేలపాలి. అప్పుడు గాని ఫెకు విధ్వంస పాలన గురించిన నిజం అప్పుడు బయటకు వస్తుంది...ప్రజలకు కషాయం మత్థు దిగుతుంది
హిందువులు పూర్తిగా జాగృతం కావాలి అంటే గురుకుల విద్యను ప్రవేశ పెట్టి పిల్లలకు సనాతన ధర్మాన్ని నేర్పాలి..అన్ని జిల్లాల్లో గురుకులాలను స్థాపించాలి. ఎందుకంటే ఇప్పుడున్న హిందువు నిజమైన హిందువు కాదు... బిజేపి హిందూ ఐక్యతకు పూర్తి స్థాయిలో కార్యాచరణ చెయ్యలేదు.. ముస్లిం వోటు బ్యాంకు మీద ఆశ పెట్టుకుంది.. ఇప్పటికైనా బిజేపి వెన్నెముక హిందువు, rss అని తెలుసుకోవాలి..
చాల మంచి విశ్లేషణ,డిల్లీ నాయకుల్లో అహంకారం,అభీజ్య త్స ము ఎక్కవై ఈ వేళ బిజెపి కి దాపురించింది.విపక్ష పార్టీ ని విమర్శించడమె పని గా పెట్టు కొని ప్రతి పక్ష హొడాలెని వారికి వీళ్లు ఇపుడు ఏ మాత్రం ఎమారిన ప్రభుత్వం ఏర్పాటు చేసే స్తాయీకి తీసుకొచ్చారు.నిద్ర పొయే గాడిద ను లేపి తన్నిచ్ఛు కోవడం అంటే ఇదే.
Hence RSS and it's ancillary groups are not supposed to encourage the Modi. RSS option is Nitin Gadkari erstwhile.yogi. Of. UP How is it That's why only Modi met with Advani MM Joshi and hardcore Hindutva/Sanatana Dharma aspirents.
లోకల్ rss కార్య కర్తని , లోకల్ బిజేపి కార్య కర్తని mla /mp గా చేసి చూడండి బిజేపి ని వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు..తెలంగాణలో బండి సంజయ్ ని ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు...?
1) అయోధ్య లో రామమందిరం నిర్మాణం లో భాగంగా అక్కడ వున్నా జనాల ఇల్లు అలాగే వారి చిన్న చితక దుకాణాలను పడకొట్టడం వారికీ కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకపోవడము దీనికి ముఖ్య కారణం
2) 400 సీట్లు వస్తే రిజర్వేషన్ తీసేస్తాము అని అని బలంగా ప్రచారం చేయడం వాళ్ళ అక్కడ వున్నా Sc st Bc లు అనగా యాదవ ముస్లిం ఓటరులు bsp పార్టీ కి సపోర్ట్ చేసే వారి ఓట్లు కూడా sp కి వచ్చాయి ఇది కూడా ముఖ్యం కారణం
2014 - 2019 నుంచి ఉత్తరప్రదేశ్ నుంచే బీజేపీ కి ఎక్కువ సిట్స్ వచ్చాయి
2024 ఇప్పుడు మిత్ర పక్షలపైన ఆధారపడాలి
2024 కేవలం 6 గంటల్లోనే సుమారుగా 40 లక్షల కోట్ల నష్టం వచ్చింది
బీజేపీ కి సీట్లు తగ్గడానికి కారణం ఏదైనా అవ్వొచ్చు కానీ next టైం ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను
విజయ్ గారు.. మీరు చెప్పినది బాగానే ఉంది. కానీ కేవలం ఆరు గంటల వ్యవధిలో 40 లక్షల కోట్లు నష్టం జరిగింది అనే మాట పచ్చి అబద్ధం . దీనిని. Stock market కూడా ఖండించింది. అది కేవలం ఋజువులు లేని ఆరోపణ అని తేలిపోయింది. కాంగ్రెస్ వారు ఆరోపించారు . కాంగ్రెస్ వారు దుర్మార్గ ప్రచారం చేశారు.
బిజెపి ఓడిపోవడానికి ముఖ్య కారణం మరకలను హిందువులతో సమానంగా చూడటం అది చేసిన మొదటి మిస్టేక్..ఇప్పటికైనా బీజేపీకి కొంచమైనా బ్రెయిన్ పనిచేస్తే మరకలు పథకాలన్నీ హిందువులకు మళ్ళించాలి అప్పుడే బిజెపి బాగుపడుతుంది మా హిందువులు బాగుపడతారు
Ledu andi vallaku nashtapariharam ichharu andi kani vallaki chala late ga vachayanata
పాములు పట్టేటోడు పాము కాటుకు సచ్చినట్టు, బీజేపీ కూడా మహారాష్ట్ర , కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసి గడ్డేనెక్కినట్టు, మరికొద్ది రోజుల్లో నితీష్ కుమార్ కూడా మోడీ నీ గద్దె దింపడం ఖాయం..
హిందుత్వ రాజకీయాల అంతానికి ఇది నాంది. హిందువులు ఇకపై హిందూ మతం ఆధారంగా ఓటు వేయరు. 'కులం' ఆధారంగా ఓటు వేయబోతున్నారు. రాబోయే జనాభా లెక్కల్లో కుల గణన పూర్తయితే కుల రాజకీయాలు చాలా బలంగా మారతాయి.
అందరూ కలిసున్నారు. మీలాంటి వారికి పని లేక ఏదో ఒక చెత్త రాసి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యొద్దు. చేస్తే సంకనాకి పోతావు.
Edi correcect!
Hate politics ekanayna manikins buddhi thechukini prajala akakakshalaku anugunamga andarini kalaupukuni poyi andariki upayogapade panulu cheyyali,
Inka budhi raakapothe prajale budhi chebutharu gattiga 😮..
Joke..evaru kalisi leru..up marakalu 100 Congress,sp ki vesayi...ilanti sollu cheppaku
@@seethasravani8263 e channel cheppedi sollu modi hindulake pm annatu chepthe "matham Peru cheppi votes adukovadam enti jobs echi votes adagali
Super bro
మీలాంటి వారు మౌనంగా ఉండకూడదు మీ గళం విప్పండి🎉🎉
True
సేవ చేసే కార్యకర్తలున్నారా మిత్రమా ! అందరూ మోడీ గొప్పోడు అని చెప్పడమే కానీ మనవంతు కర్తవ్యం మరిచాము .
100 తోడేలు, గుంట నక్కలు అసురజాతి శునకలు వొక వైపు, వొక్క సింహం వొక వైపు చేసినా పోరాటం లో మన వంతు మద్దతు యెంత?
దేశం కోసం ధర్మ రక్షణ కోసం 20 గంటలు పని చేస్తున్న ఒక దేశ భక్తి
వున్న భారతమాత ముద్దుబిడ్డ కి మనం
యెంత సపోర్టు ఇచ్చాం?
పార్లమెంట్ లో కన్ను కొట్టి, ఫ్లయింగ్ కిస్ ఇచ్చె
వోక చిల్లర యెధవకు వోట్లేసారు మన సెక్యులర్ ముసుగులో వున్న హిందూదేశద్రోహులు. 😭
పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు మన దేవి దేవతలను ధూషించేవాళ్ళకు ఓటేస్తారు!
యూపీలో అంత అభివృద్ధి చేసి మిగులు బడ్జెట్ కి తీస్కెళ్లిన రాష్ట్రం లో యోగిజీకి ఘోరంగా మరకలు గుణ పాటం చెప్పారు. మరకలు ఐక్యంగా ఓటు బ్యాంకుగా మారినప్పుడు, మన హిందువులు ఐక్యంగా ఎప్పుడు ఓటు బ్యాంకు గా మార తారు సార్😭😭
మోడీగారి కి దేశం బయట శత్రువులు లేరు!
శత్రువులు భారత దేశం లో నే వున్నారు అధి కూడ స్వజాతి సనాతనులే శత్రువులు అయ్యారు....
అందుకేనేమో సావర్కర్ గారు చెప్పిన మాటలు
I am not afraid of Muslims
I am not afraid of Britishers
I am afraid of Hindus who are against Hinduism అన్న మాటలు 100% correct.😭
90 కోట్ల హిందువుల అసమర్ధత,అలసత్వం, అపజయం కనిపిస్తుంది, భగవంతుడు రక్షించాలి హిందువులను.
జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
@@prameeladontula9839
Spread this in every comment.
@@prameeladontula9839 నువ్వూ వెళ్ళి మతం సంక నాకు.ఇది ప్రజాస్వామ్య దేశం. మోడీ గాడు ఒక్కడే గెలవాలని రూల్ లేదు. నేను pure హిందువును. బిజినెస్ mans కు 25లాక్ crores మాఫీ చేసింది. రైతుల రుణమాఫీలు చెయ్యలేదు. Lanjakodukulu రైతుల కంటే బిజినెస్ mans ejjuvayyaraaa ... నా మతం కదా అని నేను ఓటే వెయ్య ను. ఆలోచించి వేస్తాను. మీరు తెలివి తక్కువ గాడిదలు కాబట్టే ముర్కులు అయిపోయారు...
ధృవ్ రాఠి ఫోటో పెట్టి బ్రతుకు తున్నారు సిగ్గు లేకుండా దేశ భవిష్యత్తు కోసం ధృవ్ చేసిన ఒక్క నీట్ స్కామ్ వీడియో చూడండి తెలుస్తోంది
చాలా చక్కటి విశ్లేషణ చేశారు.... బీజేపీని సరికొత్తగా పరిచయం చేసేందుకు సిద్ధపడాలి
హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరు
తెలుసుకో
ధృవ్ రాఠి ఫోటో పెట్టి బ్రతుకు తున్నారు సిగ్గు లేకుండా దేశ భవిష్యత్తు కోసం ధృవ్ చేసిన ఒక్క నీట్ స్కామ్ వీడియో చూడండి తెలుస్తోంది
Super రచన భాస్కర్ యోగి గారూ, సూపర్ voice over
Correct Analysis Sir, National ECO system to be built strongly
బీజేపీ కన్నా ,మోడీ కన్నా ,మీకన్నచంద్ర్
బాబు నిజయతి పరుడు
అయితే వెళ్లి....
.....
..........
.
..
.......,..................
హిందువులు ఐక్యంగా ఓట్లు వేయకపోతే శాంతి మతం వారే హిందువులు భవిష్యత్తు నిర్ణయిస్తారు..ఖాన్ గ్రేస్ రాజ్యాంగం రిజర్వేషన్ రద్దు అంటూ బీజేపీ ఐటీ సెల్ తిప్పి కొట్టలేదు ..rss తో సమన్వయం తో యోగి గారికి స్వేచ్ఛ ఇవ్వాలి..
ఓరే ఈసారి యోగి మోదీ ని మింగుతాడని
వాళ్ళే కావాలని, యుపి లో యవరం చేసారు దాని వలన యోగి ప్రధానమంత్రి కాకుండా , అమిత్ షా ని చేయటానికి, వాళ్ళ రాజకీయం అర్దం కాకా మీరేమో😅😅😅😅
If Hindu community doesn't vote , then Khans rule again and we may eat gross . 🎉 Khan grass!?
హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరు
తెలుసుకో
దైవ దూత కు కష్టం వచ్చింది!
ఆ నారాయణుడే సనాతనం కి వ్యతిరేకం
All the postings of Dhruv Rathi are honest and 100 percent correct. You have to introspect and make positive changes.
మంచి విశ్లేషణ 🙏👍
ధృవ్ రాఠి ఫోటో పెట్టి బ్రతుకు తున్నారు సిగ్గు లేకుండా దేశ భవిష్యత్తు కోసం ధృవ్ చేసిన ఒక్క నీట్ స్కామ్ వీడియో చూడండి తెలుస్తోంది
Jai BHARAT Jai bjp
ఈ సారి దేశంలో ప్రక్షాళన జరగాలి సార్. కోర్టులు వ్యవస్థలు చట్టాలు, దేశాద్రోహులు, మతమార్పిడిలు, డ్రగ్స్, వీటన్నిటిని ఏరిపారియాలి
Sir నిజం ఇది నిజం గ్రౌండ్ లెవెల్ bjp సంగ్ పరివార్ కార్యకర్తలకు ప్రోచాహం లేదు వాళ్ళను పట్టించుకోరు. BJP కోసం దశాబ్దాల తరబడి పనిచేస్తున్న కార్యకర్తలకు సరైన పదవులు గాని ఉపాధి గాని లేదు మరీ వాళ్లు ఎలా పనిచేస్తారు.
ఉత్సహం తో ముందుకు వొచ్చే వారిని కలుపుకుని వెళ్లడం లేదు.
ఉన్నారు అంటే ఉన్నారు నాయకులు వాళ్ళు ఎప్పుడు కార్యకర్తలను పెంచే ఎటువంటి కార్యక్రమాలు చెయ్యరు AP లో పార్టీ బాలికవడానికి ముఖ్య కారణం సంజయ్ లాంటి నేత లేకపోవడము ఒక కారణం.
ధృవ్ రాఠి ఫోటో పెట్టి బ్రతుకు తున్నారు సిగ్గు లేకుండా దేశ భవిష్యత్తు కోసం ధృవ్ చేసిన ఒక్క నీట్ స్కామ్ వీడియో చూడండి తెలుస్తోంది
భారతీయులకు చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణము. అయోధ్య రామ మందిరము నిర్మించడం అందరికీ ఆనందదాయకమే అయినప్పటికీ అయోధ్య నిర్మించడం వల్ల అక్కడ నివసిస్తున్న అటువంటి జనాలు ఉపాధి కోల్పోవడం జరిగింది. ఓడిపోయిన దాని గురించే మాట్లాడుతున్నాము కానీ వేరే కోణంలో ఆలోచించడం లేదు. యూపీ మరియు అయోధ్య డెవలప్మెంట్ లో భాగంగా వ్యవసాయ భూములు కోల్పోవడం, షాపులను కూల్చివేయడం, ఇళ్ళని తొలగించడం తదితర అంశాలన్నీ BJP ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలు.
Road widening lo bagam ga cheyalsi vachindi...thappu ledu but sari pada nashta pariharam ivva ledu...adi tappu
హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరు
తెలుసుకో
ప్రియమైన మిత్రులారా, మనం ఒక విషయం మార్చిపోతున్నాం, నాయకుడు అనే వాడు కొందరికే నాయకుడు లాగా ఉంటే ఎలా. గత పదేళ్లుగా, మేము అనవసరమైన అంశాలకు ప్రాముఖ్యతనిచ్చాము, ఇది ప్రత్యర్థులను బలపరిచింది (ఉదా., హిజాబ్, నమాజ్, హలాల్). గత పదేళ్లలో బీజేపీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి.
100% correct . చాలా బాగా చెప్పారు. ఇప్పటికైనా అన్నిటికంటే ముఖ్యంగా నితీష్ సపోర్ట్ తిరస్కరిస్తే భవిష్యత్తులో బిజెపి బలంగా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే నమ్మక ద్రోహం ఇంట్లో ఉంచుకుంటే శత్రువు ఇంట్లో ఉన్నట్టే లెక్క. . బీహార్లో నితీష్ కు సపోర్ట్ చేయాలి. కానీ పార్లమెంటులో నితీష్ సపోర్ట్ తిరస్కరించాలి. ప్రస్తుతానికి కాస్త ఇబ్బంది అని అనిపించినా భవిష్యత్తులో బిజెపి ప్రభుత్వం సేఫ్ గా వుంటుంది . అలాగే బాబు గారి కదలికలు కాస్త గమనించుకుంటూ ఉండాలి. గత అనుభవాలను మరచిపోకూడదు. బండి సంజయ్ గారిని తెలంగాణలో రంగం లోకి దింపాలి .
Excellent analysis 👌👌👌👍👏
జై హింద్ జై భారత్
ఇంటర్నెట్,నెట్ GB రేట్లు తగ్గించడం వల్ల కూడా ఒక్క కారణం బీజేపీ సీట్లు తగ్గడంలో సంస్కరణ లో భాగంగా upi పేమెంట్ లు వచ్చినాయి తక్కువ ధరకే నెట్ రావడం వల్ల పనికిమాలిన విషయాలకు ప్రజలు ఎక్కువ ఆకర్షితులు అవ్తున్నారు
Yes, more youtubers are working against bjp getting huge funds from foreigners.
Being Indians working for foreigners. It's shame.
ధృవ్ రాఠి ఫోటో పెట్టి బ్రతుకు తున్నారు సిగ్గు లేకుండా దేశ భవిష్యత్తు కోసం ధృవ్ చేసిన ఒక్క నీట్ స్కామ్ వీడియో చూడండి తెలుస్తోంది
సూపర్ 👍👍👍
జయ్ శ్రీ రామ్ 🙏🙏🙏
👏👏👏👏👌👌👌👌
Druwa rati cheste dush pracharam meeru cheste adi currect aa
1000% your ❤❤❤❤ మీరు చెప్పిన నవి అక్షర సత్యం సాయి గారు ❤❤❤❤❤
Excellent brother
Jai shree Ram Jai hind jai bharat
హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరు
తెలుసుకో
ఈ దేశ హిందువులలో చాలా మంది రోజు తిండి తినే సంపాదనకు మాత్రమే అర్హులు. ముఖ్యంగా ఈ దేశ దేవాలయాలు హిందూ వ్యతిరేక ప్రభుత్వాల కింద ఉన్నాయి. దేవాలయాలు భక్తి కోసం మాత్రమే కాదు. హిందూ సంఘటితం కోసం కూడా పని చేస్తాయి. హిందూ యువకులకు ఉద్యోగం, ఉపాధి రెండూ దొరుకుతాయి. దేశ ద్రోహులు అందరూ కలవడానికి ఒక వేదిక ఉంది. కానీ దేశ భక్తులకు వేదిక లేదు. ఆర్ఎస్ఎస్ వారికి నా విన్నపం.
సంఘ్ తరుపున ప్రతి ఊరిలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయండి. దేశ ఐక్యత కోరే ప్రతి ఒక్కరూ అక్కడ కలుసుకోవడానికి వీలు ఉంటుంది.
ఎలక్షన్స్ ముందు ఈ ధృవ రాతి గాడు తెలుగు రాష్ట్రాలలో 20% మాత్రమే తెలుసు. కానీ మనం వీడిని పదేపదే చూపించి 60,70% తెలిసేలా చేసాము. వాడికి ఫ్రీ పబ్లిసిటీ. వాడి ట్రాప్ లో అందరు పడ్డారు. ఇప్పుడు ఇంకా వాడికి వ్యువర్స్ పెరుగుతారు. మనం అంత వెర్రి పుష్పాలం
Vadu cheppe danlo oka wrong statement chupinchagalava....every statement proofs tho present chesthunnadu
@@User..ytuytrarey vadu chupinchevi motham abaddale andariki telusu siggukedara neeju
Miru Inka thelsukole e 5 years lo thelsukovalani ramudini korukuntuna
సుజనా చౌదరి గారిని బిజెపి లోకి ఎలా తీసుకున్నారో గురుతు చేసుకుంటే చాలు.
Yes you are right
బ్యాలెట్ ఓటింగ్ పేటితే, ఈ సమసేలు అన్ని పోతాయి .
Support 'Nationalist Hub' through your contributions :
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a UA-cam member :
ua-cam.com/channels/3tSxEsn4I2bOH0R7yqJspw.htmljoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No. : 50200075206712
IFSC Code : HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/NationalistHub
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist_hub/
Subscribe : www.youtube.com/@NationalistHub
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస, నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్‌ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
It's 💯
Well said👌🏻
Exlent analysis tq sar
N I TV NEWS GOOD SUPER 💯💯👍
Excellent
AP గురించి ప్రసారం చెయ్యండి పార్టీ కోసం కాదు ప్రజల కోసం ప్రసారాలు చెయ్యండి జర్నలిజం విలువలు పెరుగుతాయి ఎంతసేపు ఉన్న బీజేపీ కాంగ్రెస్ ల గురించి కదుట్
Wow nice 👍👍👍👍👍
Sir. U explation Excelent. Sai sir ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
nice message
మీ విశ్లేషణ మాకు బావుగుంది cm పీఎం లకు ఎక్కాలిగా ఇవి పట్టించు కుంటారా 🤔🤔🤔🤔🤔
Good content n good voice over
గ్రామాల్లో బిజేపి, దేశభక్తి, rss లాంటి పదాలు ఇంకా సాధారణ ముసులవ్వ, ముసులోడు, తమ్ముడు, అక్కలకు తెలియదు.. విలేజ్ లెవెల్ లో బిజేపి లేదు..
100%correct sir
well said sir
ప్రతి చిన్న విషయానికి మిత్ర లను నిందించడం మనాలి ! అనవసరమైన అనుమానం లను ప్రజలలో పెంచకండి! ప్లీజ్ !
Sir very good video I just want you forward the same to the high command of bjp
Right analysis 🙏
We have very well remembered, friendly parties have not went out of NDA by themsrlves, they were ill treated so they went
Now by giving value to their self respect we can have continued ruling of nationalist party.which is good for India.
నిజమే ప్రయత్నం చేయాలి
హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరు
తెలుసుకో
💯 right
మరి
ద్రువ్ రాతి చెప్పింది నిజం కాదా సార్
But where those people. any good leader in andhra pradesh.
Good analysis
Super Anna
100%❤
Exactly..bjp should Focus on candidate selection
all parties are same. just marginal difference. They treat politics as a business not service. 99.9% politicians are corrupt. Now BJP started using ED & CBI 200% (1% actual job and 199% orders from top) effectively.
Jayho modiji 🎉🎉🎉🎉
హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరు
తెలుసుకో
Sir it's possible to make these videos in hindi to educate all indians , Creating UA-cam videos in Hindi would definitely help reach a wider audience and provide valuable information to Hindi-speaking viewers.
Currect ga chepparu .mana hinduvulu bagundalamte amdaru kalisi bjp ki vote vesi hindustan desam cheyyali
💐👊👊💐
Very true facts about BJP's lesser performance in this election.....
Druv rathe is a real hero
Strange that Supreme Court and Election commission plus police department are all slient ... people who spread fake information should be in jail.
బిజేపి IT సెల్ ఈ ఎన్నికల ముందు దృవ్ రాతి లాంటి ani bjp సోషల్ మీడియా కి కౌంటర్ ఎందుకు ఇయ్యలేదు?
Drug Rati cheppindi nijam adi nijam ani mammary Kanuka, ika raati anti social annaaru alantappudu IT cell koodaa anti social le.
In this situation Amit sha only can safe guard temporarily
🙏🙏🙏🙏🙏🙏
Modi came into the picture only from 2002, it is BJP, but it is unfortunate that still caste, community rule the political system, very true information, it has been observed that the selection of candidates also has proved to be negative and the there is always communal politics, what to expect
In whose ruling Andhra pradesh is developed, in whose ruling there was zero support. Don't we all know that? Let's respect atleast few development oriented rigeonal parties and have stable nationalist party governance with reduced dictatorship
Dhruv rathee good messenger 🙏🙏🙏🙏
అక్షర సత్యం సాయి గారు. రామ మందిర నిర్మాణంలో ఎంతోమంది వారి ఆస్తులు త్యాగం చేశారు.నిలువ నీడలేక బిడ్డల తో రోడ్డున పడ్డారు.ఆబాధలు పడేవారికే తెలుస్తుంది,ఎంత నరకమో.కనీసం క్రింది స్థాయి నాయకులు కూడా సహాయ పడలేదు.కరడుగట్టిన బిజెపి అభిమానులు కూడా అసహ్యించుకునే పరిస్థితి.క్షేత్రస్థాయిలో పరిపాలన ఫలితాలు సామాన్య ప్రజల కు అందుతున్నాయా,అక్కడి నాయకుగురించి సామాన్య జనం అభిప్రాయాలు పై నాయకత్వం అపుడపుడు విశ్లేషించుకుంటే ప్రజల అభిమానం చూరగొనొచ్చు.కాంగ్రస్ వస్తే హిందువుల ఆస్తులు ముస్లింల పరం చేస్తారన్న ప్రచారం చాలా దెబ్బ తీసింది.
బిజెపి ఓడిపోవడానికి ముఖ్య కారణం మరకలను హిందువులతో సమానంగా చూడటం అది చేసిన మొదటి మిస్టేక్..ఇప్పటికైనా బీజేపీకి కొంచమైనా బ్రెయిన్ పనిచేస్తే మరకలు పథకాలన్నీ హిందువులకు మళ్ళించాలి అప్పుడే బిజెపి బాగుపడుతుంది మా హిందువులు బాగుపడతారు
బిజేపి ముస్లిం ఓటు ను నమ్ముకొని హిందువులకు సరైన పతకాలు తేలేదు.. కాని ఒక్క ముస్లిం కూడా బిజేపి కి ఓటు వెయ్యడు అని బిజేపి కి ఇప్పటికైనా అర్థమయిందా ??
ఆంధ్ర అభివృద్ధి కావాలి సార్ మోడీ జీ ❤
ఏమి భయపడొద్దు , BJP కి రహస్యశక్తి వుంది అది వున్నంత కాలం ఎవరు ఏమి చేయలేరు ..... అదే రాహుల్ గాంధీ 😂 😅
Congress party agent druv rathee
After mr.Vajpayee BJP never respect people like Chandrababu , you should remember about Chandrababu dedication about coalition Vajpayee government
ఈ పదేళ్లలో ప్రధాన సమస్య ఏమిటంటే.. బీజేపీకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువయ్యారు. (క్షమించండి మనకి మనమే శత్రువులు తయారు చేసుకున్నాము). మీరు CBNని ఎందుకు విమర్శిస్తున్నారు, TDP మరియు జనసేన క్యాడర్ వల్ల కేవలం BJP మాత్రమే 8 MLAలు మరియు 3MPలను గెలుచుకుంది. (ఏపీలో బీజేపీ ఓట్ల శాతం 11.28, తమిళనాడులో 11.24 శాతంతో ఒక్క సీటు కూడా గెలవలేదు). ఇప్పటికైనా వొళ్లు దగ్గర పెట్టుకొని ఫోకస్ చేయక పోతే, ఇప్పుడు వచ్చిన 240 కూడా రావు. అసలు ఈ ఐదేళ్ల అధికారం కాపాడుకోవడానికే సరిపోతోంది. ఇంకా ఆర్టికల్ 19 నుంచి 31 వరకు మార్చేది ఎక్కడ, వక్ఫ్ బోర్డుని క్లోజ్ చేసేది ఎక్కడ.
పవన్, బీజేపీ వలనే cbn గెలిచాడు,, లేకపోతే కనీసం mla కూడా అయ్యేవాడు కాదు
దీనినే అందితే జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకోవడం అంటారు, భాజపా చేసే పనే ఇప్పుడు కాళ్లు పట్టుకోవడం, 2018 లో జుట్టు పట్టుకుంది, 10 సంవత్సరాలు ప్రత్యక హోదా ఇవ్వాలని చెప్పిన భాజపా ఇచ్చిన మాట తప్పడం జాతీయవాదం కాదు, ఈ భాజపా ఇప్పుడు గుజరాత్ పార్టీ హిందూ పార్టీ కాదు, నిజమైన జాతీయవాదం ఉంటే యోగి కి వెన్నుపోటు పొడవాలి అనే ఆలోచన రాదు,ఇది అంత యోగి పరిణామం అని తెలుసుకొని యోగి ఉంటే పార్టీ కి అధికారం లేదా భాజపా కూడా ఒక గుజరాత్ ప్రాంతీయ పార్టీగా మారే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి.
Jai Druva Ratee
రాను రాను NH, సాక్షి చానెల్ లా తయారవుతూ రోజు రోజు దిగజారుతోంది..
BJP should touch with poor to rich ,all regglions and casstes, should concentrate on education and employment opportunities to achieve any goal all 100%Hindus should vote BJP to protect our economy and development of our nation
నైస్
నిజమే సారు జయషా గారు బీసీసీఐ చైర్మన్ కి అతి సమర్థుడు.... అందుకే చాలా సమర్థవంతంగా తన పనిని చేస్తున్నాడు...😅😅😅😅😅😅😅
Excellent presentation about actual facts. But BJP has lost valuable time and opportunity already? Can BJP revive as present Poll results have sealed its fate and opposition's fortunes for next 5 years.
Rahul Gandhi, who should have been dealt with like Kejrival, is now like Frankenstein for BJP!!
అవును సార్ మీరన్నట్టు దేశంలో మోడీ ఒక్కడే కాదు చేయాల్సింది చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవసరం ఇప్పుడు, ప్రభుత్వం తెచ్చిన ప్రతి పథకం గురించి చాలా క్లియర్ గా వివరించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావాలి
వీణ: కాంగ్రెస్ ప్రభత్వం చేసిన అన్ని మంచి పనులు గురించి కనీసం చెప్పు కోలేక పోయింది. ప్రజలమీ నిలబడి నెహ్రు కాలం నుంచి కట్టిన ప్రాజెక్టులు, విద్యాలయాలు, ఆసుపత్రులు, విమాన శ్రయాలు ఇలా అన్నిటి గురించి తేలపాలి. అప్పుడు గాని ఫెకు విధ్వంస పాలన గురించిన నిజం అప్పుడు బయటకు వస్తుంది...ప్రజలకు కషాయం మత్థు దిగుతుంది
JAI modi Jai BHARAT Jai B J P 💯💯
హిందువులు పూర్తిగా జాగృతం కావాలి అంటే గురుకుల విద్యను ప్రవేశ పెట్టి పిల్లలకు సనాతన ధర్మాన్ని నేర్పాలి..అన్ని జిల్లాల్లో గురుకులాలను స్థాపించాలి. ఎందుకంటే ఇప్పుడున్న హిందువు నిజమైన హిందువు కాదు... బిజేపి హిందూ ఐక్యతకు పూర్తి స్థాయిలో కార్యాచరణ చెయ్యలేదు.. ముస్లిం వోటు బ్యాంకు మీద ఆశ పెట్టుకుంది.. ఇప్పటికైనా బిజేపి వెన్నెముక హిందువు, rss అని తెలుసుకోవాలి..
జాతీయ నాయకులు పార్లమెంట్ లో ఇచ్చిన హామీలకు విలువ ఇవ్వాలిగాడా ! దాని గురించి కూడ మన ఛానల్ చేయచిస్తే బాగుంటుంది !
ATI sarvatra varjayeth
ప్రజాస్వామ్యం కూల్చి రాజరికం లోకి పోదాం!
చాల మంచి విశ్లేషణ,డిల్లీ నాయకుల్లో అహంకారం,అభీజ్య త్స ము ఎక్కవై ఈ వేళ బిజెపి కి దాపురించింది.విపక్ష పార్టీ ని విమర్శించడమె పని గా పెట్టు కొని ప్రతి పక్ష హొడాలెని వారికి వీళ్లు ఇపుడు ఏ మాత్రం ఎమారిన ప్రభుత్వం ఏర్పాటు చేసే స్తాయీకి తీసుకొచ్చారు.నిద్ర పొయే గాడిద ను లేపి తన్నిచ్ఛు కోవడం అంటే ఇదే.
Dr.P.Bhaskara Yogi🙏
గెలిస్తే ఈ ముచ్చట తచ్చట పనికిమాలి వ్యవహారం లేకుంటే ఏమంటరు వంకాయ కూసోళ్ళు కదా
Support to Druva Ratee
Durv ratee is been doing same from last 10 years
Hence RSS and it's ancillary groups are not supposed to encourage the Modi. RSS option is Nitin Gadkari erstwhile.yogi. Of. UP
How is it
That's why only Modi met with Advani MM Joshi and hardcore Hindutva/Sanatana Dharma aspirents.
నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు నాయుడు. దయచేసి మోడీ గారు వెంకయ్య నాయుడుతో మరియు చంద్రబాబు నాయుడుతో జాగ్రత్త.
ఇద్దరిని నమ్మలేము
హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరు
తెలుసుకో
Nammali Tappadu ..
లోకల్ rss కార్య కర్తని , లోకల్ బిజేపి కార్య కర్తని mla /mp గా చేసి చూడండి బిజేపి ని వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు..తెలంగాణలో బండి సంజయ్ ని ఎందుకు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు...?
ఎప్పుడూ... చూడు. మతం.. మతం... మతం.. ఏంటో