గురువు గారికి నమస్కారములు. మీ ఆధ్యాత్మిక విశ్లేషణకి పాదాభివందనములు. ఈ రోజుల్లో కొంత మంది( అందరూ కాదు) బ్రాహ్మణులు( దేవుడి గుడిలో పూజారులుగా ఉండే వాళ్ళు) ఎలా ఉన్నారంటే హారతి పళ్ళెం లో వేసే డబ్బులనుబట్టి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. సంవత్సరాలుగా గుడిలో పనిచేస్తున్నప్పటికీ కనీసం భజన అయిపోయిన తర్వాత మంగళం పాట పాడలేని పరిస్థితిలో కొంతమంది పూజారులు ఉన్నారు. హారతి పళ్ళెంలో డబ్బులు వాళ్ళ స్తోమతను బట్టి వేస్తారు. కానీ మా ముత్తుకూరు వాళ్లకు( అందరూ కాదు కొంతమంది మాత్రమే) కనీసం 50 రూపాయలు అయినా హారతి పళ్ళెంలో వేయాలి లేకపోతే భక్తులు కళ్ళల్లో పడరు.
Manchi prasna andi,, nijaaniki janaalu namme varilo chala mandi mata karule untaru,,Kasta gonthu gambheeram ga unte varini apardham chesukuntaaru,, ee paddathi mani vari matala venuka antaranni bereeju veyyandi nijaayithee meeku kaavalasinadi chesi mimmalni trupti parichina tarvta meericche sambhavana theesukune varu kooda chala mande unnaru,, Brahmanulu demand chestunnaru ani matram anukovaddu adiginanta ivvaleka pote ichina daanithone trupti pade varu kokollalu,, ala ani Maree 100 rs ivvalsina chota 10 rs iste variki matram roju ela gadustundi,, kotlu venakesovalanukune doctors, panchalu theesukune govt employees ni manam prasinchaleks potunnaam vari aatalu kattincha leka potunnaam ,, cheppina time ki cheppina pani mana edurugaane swayam ga manatho cheyinche brahmamuni vishayam lo matram oorike oorike pratighatana pradarsistam,, pratee okkate manam drustilo pettukovali
కోమట్లు బ్రంహహనులనుఅమ్మయిలనుచేస్సుకొంటే daridramanichepputaru vallukatna కానుకలు వుండవు turakallaga కట్నంక్రిండ బంగారం ఆడపిల్లలకు పెట్టుకుంటారు బర్తసంపడయోంచలి కుటుంబమునకు edini కష్టము వచ్చి నా అడది మెల్లో బంగారాన్ని కోతురికియినేస్స్తున్నది కానీ మొగుడికి పొరపాటున evvadu అలాంటి బంగరముమనకెందుకు అలాంటప్పుడు కత్నము లేకుండా పీళ్ళి చేసుకోవచ్చు adapillaevarinaa చేసుకోవచ్చు
Meeru cheppinadi bhavyame,, Kanee rojulu marayi idivaraku laga migilina kulaala vallaki ivvamu anatledu,, kevalam vegeteriyan ai undali ani korukuntunnaaru,, varu vari talli tandrulaki , peddalaki pratee samvatsaram abdeekalu pedataaru kadandee,, Ila nonveg ni intlo thinadam valla Oka nirjeevamaina janthuvu ni tinnatte kadandee Ala cheste ee abdeekalu variki muttavu ,, Antenduku ee abdeekallo kooragayalu kooda phalana kooragayalu vandali ane oka rule undi" parasu ramuni che srustincha badina kooragayalu matrame like Chama, arati, chikkudu, dosa etc ., Vandali.. Nonveg tinevari valla variki ilanti asoukaryaalu feel ainappudu vari abhyantaralanu cheppadam lo tappemundi. Meeru vegeteriyan ani cheppina sare kulam perita emaina ante meeru cheppindi nyaayam.. Tappuga bhaavinchakandi.
మన వైదికులు వీరు చెబుతున్నంత అల్పసంతోషులేం కాదు. అవకాశం వస్తే గుడినీ, గుడిలోని దేవుడినీ స్వాహా చేస్తారు. ప్రభుత్వంలో ఇప్పటికీ అనేక కీలక పదవులను అలంకరించి చక్రం తిప్పుతున్నారు. అంతటి ప్రతిభావంతులైన వీరిపాలనలో మగ్గిన మనదేశం ఈనాటికీ అభవృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది. వీరి ద్వారా భరతఖండ సంస్కృతీ సాంప్రదాయాల్లోకి ఎప్పటికీ విడదీయరాని కులాల విభజన వచ్చింది. ఆ విభజన దేశాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళిందో తెలియదుగానీ, భారత సమాజాన్ని మాత్రం అప్పడూ, ఇప్పుడూ, ఇంకెప్పటికీ ఐక్యం కాకుండా ముక్కలు ముక్కలు చేసి, అధోగతి పాలు చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. వీలైతే దీనికి ప్రాయశ్చిత్తం ఉంటే చేసుకోమని సందేశం ఇవ్వండి గురువుగారూ!
గురువు గారికి నమస్కారములు. మీ ఆధ్యాత్మిక విశ్లేషణకి పాదాభివందనములు. ఈ రోజుల్లో కొంత మంది( అందరూ కాదు) బ్రాహ్మణులు( దేవుడి గుడిలో పూజారులుగా ఉండే వాళ్ళు) ఎలా ఉన్నారంటే హారతి పళ్ళెం లో వేసే డబ్బులనుబట్టి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. సంవత్సరాలుగా గుడిలో పనిచేస్తున్నప్పటికీ కనీసం భజన అయిపోయిన తర్వాత మంగళం పాట పాడలేని పరిస్థితిలో కొంతమంది పూజారులు ఉన్నారు. హారతి పళ్ళెంలో డబ్బులు వాళ్ళ స్తోమతను బట్టి వేస్తారు. కానీ మా ముత్తుకూరు వాళ్లకు( అందరూ కాదు కొంతమంది మాత్రమే) కనీసం 50 రూపాయలు అయినా హారతి పళ్ళెంలో వేయాలి లేకపోతే భక్తులు కళ్ళల్లో పడరు.
విస్తరాకుల వివరణ చాలా బాగుంది...
చక్కగా వివరించారు గురువు garu👌
గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏
అవునా కానీ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు గురూజీ ఇపుడు రూపాయి తక్కువైనా teesukovatledu
గ్యాస్, పెట్రోలు,కూరగాయలు ,స్కూల్ ఫీస్ అన్ని పెంచేశారు.వాళ్లు ఎలా బతకాలి మరి.పంతులు గారు కదా అని ఒక్కరూపాయి తక్కువకి ఆటో వస్తుందా,shopవాడు తగ్గిస్తాడా
పూజకు... అవసరం లేని వాటినికూడా తెప్పిస్తారు... భగవంతుడు సిగ్గు పడతాడు మిమ్మల్ని చూసి.
Manchi prasna andi,, nijaaniki janaalu namme varilo chala mandi mata karule untaru,,Kasta gonthu gambheeram ga unte varini apardham chesukuntaaru,, ee paddathi mani vari matala venuka antaranni bereeju veyyandi nijaayithee meeku kaavalasinadi chesi mimmalni trupti parichina tarvta meericche sambhavana theesukune varu kooda chala mande unnaru,,
Brahmanulu demand chestunnaru ani matram anukovaddu adiginanta ivvaleka pote ichina daanithone trupti pade varu kokollalu,, ala ani Maree 100 rs ivvalsina chota 10 rs iste variki matram roju ela gadustundi,, kotlu venakesovalanukune doctors, panchalu theesukune govt employees ni manam prasinchaleks potunnaam vari aatalu kattincha leka potunnaam ,, cheppina time ki cheppina pani mana edurugaane swayam ga manatho cheyinche brahmamuni vishayam lo matram oorike oorike pratighatana pradarsistam,, pratee okkate manam drustilo pettukovali
Chaala baaga chepparu ayya...
Guruvu gariki pranaamamulu ippudu ilaa saampradaayam aacharinche varini choosi veli vesthunnaru chala badha ga undi sir.
3.31correct andi guruvugaru
శ్రీ. గురుభ్యోనమః🕉️🙏🙏🙏
Ante ardam emiti sir...
@@rksmiles9109 guruki namaskaram
@@vadapav6616 Namaskarm ante enti bro....
@@rksmiles9109 yo nuv ekkada vadivi ayya🤣
@@vadapav6616 lekapote enti bro...veellu valla intlo vallaku kudaa eppudu wish chesi vundaru....eyana prati veedio ki gubyo namaha antaa...asalu meaning ento kanukkundaa mani bro.... 🤷🤷🤷🤷
మీకు మీరే సాటి మీరు ఘనాపాటి .ఓం శ్రీ గురుభ్యోనమః
కోమట్లు బ్రంహహనులనుఅమ్మయిలనుచేస్సుకొంటే daridramanichepputaru vallukatna కానుకలు వుండవు turakallaga కట్నంక్రిండ బంగారం ఆడపిల్లలకు పెట్టుకుంటారు బర్తసంపడయోంచలి కుటుంబమునకు edini కష్టము వచ్చి నా అడది మెల్లో బంగారాన్ని కోతురికియినేస్స్తున్నది కానీ మొగుడికి పొరపాటున evvadu అలాంటి బంగరముమనకెందుకు అలాంటప్పుడు కత్నము లేకుండా పీళ్ళి చేసుకోవచ్చు adapillaevarinaa చేసుకోవచ్చు
పూర్వం మనుషులు వెరు ఈ కాలం మనుషులు వెరు పరిస్థితులు వెరు... అప్పుడు ఇంటి ఇంటి బంధాలు, ఇప్పుడు ఇంటర్,నెట్..., బంధాలు
Uttareni,ganuga,vepa paryavaranamu 🙏.
Ippudu😂
vistharakullo thinnappudu bagundedi
గుళ్ళలో అమాయ కులు చాలామంది ఉన్నారు . చిన్నగా ఇప్పటి తరం చదువు కుంటున్నారు.
🙏 అండి మీరు చెప్పిన బాపనోల్లు లేరంది దోచుకుంటూ ఉన్నారు
నిన్ను ఏం దోచుకున్నారు
Adagaga pothe voorike ennepanulaina cheyinchukuntunnaru anduvalana brahmanulu kooda damand chesthunnaru
🙏🙏🙏🙏🙏💐💐
Ayya namaekaram,dayachesi veellaki cheppandi, Hyderabad lo asrao nagar, malkajgiri prantalalo unna brahmmalu I'll rent kosamu board pettinappudu vejiterian only Ani board pettadamu chalamandi chestunnaru, idi manalanu vidadeestunnattu undi Hindu abhimaniga nenu badapadutunnanu,deenigurinchi cheppandi, namaste, Jai Hind
Meeru cheppinadi bhavyame,,
Kanee rojulu marayi idivaraku laga migilina kulaala vallaki ivvamu anatledu,, kevalam vegeteriyan ai undali ani korukuntunnaaru,, varu vari talli tandrulaki , peddalaki pratee samvatsaram abdeekalu pedataaru kadandee,,
Ila nonveg ni intlo thinadam valla
Oka nirjeevamaina janthuvu ni tinnatte kadandee
Ala cheste ee abdeekalu variki muttavu ,,
Antenduku ee abdeekallo kooragayalu kooda phalana kooragayalu vandali ane oka rule undi" parasu ramuni che srustincha badina kooragayalu matrame like Chama, arati, chikkudu, dosa etc ., Vandali..
Nonveg tinevari valla variki ilanti asoukaryaalu feel ainappudu vari abhyantaralanu cheppadam lo tappemundi.
Meeru vegeteriyan ani cheppina sare kulam perita emaina ante meeru cheppindi nyaayam..
Tappuga bhaavinchakandi.
Darbha grads protects from UV rays, (during eclipse), natural preservative, bacteria found in this grass also known to help in making curd.
How to prepare curd with darbha grass ? If you know, can you please explain ? Seems very interesting.
JAI BHEEM]
Epdu bramalu super sampadana
మన వైదికులు వీరు చెబుతున్నంత అల్పసంతోషులేం కాదు. అవకాశం వస్తే గుడినీ, గుడిలోని దేవుడినీ స్వాహా చేస్తారు. ప్రభుత్వంలో ఇప్పటికీ అనేక కీలక పదవులను అలంకరించి చక్రం తిప్పుతున్నారు. అంతటి ప్రతిభావంతులైన వీరిపాలనలో మగ్గిన మనదేశం ఈనాటికీ అభవృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉంది.
వీరి ద్వారా భరతఖండ సంస్కృతీ సాంప్రదాయాల్లోకి ఎప్పటికీ విడదీయరాని కులాల విభజన వచ్చింది. ఆ విభజన దేశాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళిందో తెలియదుగానీ, భారత సమాజాన్ని మాత్రం అప్పడూ, ఇప్పుడూ, ఇంకెప్పటికీ ఐక్యం కాకుండా ముక్కలు ముక్కలు చేసి, అధోగతి పాలు చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. వీలైతే దీనికి ప్రాయశ్చిత్తం ఉంటే చేసుకోమని సందేశం ఇవ్వండి గురువుగారూ!
They know how to earn money those days only.
😂😂😂
ట్రెండ్ మారింది... ఇప్పుడు
JAI BHEEM
Inka nyayam vistrakulo, aritiakulo tinani valu manushule kadu antaru emo anukuna...... ante prati daniki okarini target chestu counter vestaru kada andi meru.....ekada kuda alage antaru emo anukuna.....e topic universal nd andhariki vartistundi so ala comment's cheste taravata vache comment's pravaham tatukovatam kastam......
eppati videkulaku meru cheppedi vartinchadu. kalakramena annititopatu vari swabhavalalokuda marpu ravadam sahagam .adi gurtinchavalasina agatyam ledaa?
Kaalam emi maaraledu manushula swabhavalu maatrame maaruthunnavi
Meeru alpasantoshulaa....edi ela rabattalo bahubaa gaa telisinollu....ivanni meer ku saripotayemo ippati vallaku saripovu mahanubhavaaa... 🙏🙏🙏🙏
Why unnecessary topics?
JAI BHEEM