నేను వెళ్లే మార్గము 02 Nenu Velle maargamu- Bro. Yesanna garu

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • #Hosannaministries #hosannaofficial #hosannaministriesguntur #hosannaministriesofficial #hosannalivetoday #pastorabraham

КОМЕНТАРІ • 408

  • @motapothula7
    @motapothula7 2 роки тому +237

    , use this symbol breathing gap
    నేను వెళ్ళే మార్గము ,
    నా యేసుకే తెలియును, (2)
    శోధించబడిన మీదట ,
    నేను సువర్ణమై మారెదను, (2)
    నేను ..
    1 . చరణం
    కడలేని కడలి తీరము,
    ఎడమాయె కడకు నా బ్రతుకున , (2)
    గురిలేని తరుణాన వెరువగ ,
    నా దరినే నిలిచేవ నా ప్రభు, (2)
    హల్లేలూయా హల్లేలూయా ,
    హల్లేలూయా ఆమేన్‌ , (2)
    2 . చరణం
    జలములలోబడి నే వెళ్లినా,
    అవి నా మీద పారవు , (2)
    అగ్నిలో నేను నడచినా ,
    జ్వాలలు నను కాల్చజాలవు,
    హల్లేలూయా హల్లేలూయా ,
    హల్లేలూయా ఆమేన్‌ , (2)
    నేను ...
    3 . చరణం
    విశ్వాస నావ సాగుచు ,
    పయనించు సమయాన నా ప్రభు , (2)
    సాతాను సుడిగాలి రేపగా,
    నా యెదుటే నిలిచేవా నా ప్రభు,
    హల్లేలూయా హల్లేలూయా ,
    హల్లేలూయా ఆమేన్‌ ,(2)
    నేను ..

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 2 роки тому +74

    ఈ గొంతు గుండెలోతుల్లో దాగిన
    ఆత్మీయతను తట్టిలేపుతుంది..
    ఈ రాగం మనసులో నిండిన
    ఆధ్యాత్మికతను గుర్తుచేస్తుంది..
    ఈ సాహిత్యం మనిషిలోని మలినాన్ని తుడిచి ఆరాధ్య దేవునిలో అనుభూతి భావాల్ని కలిపి ఆనందమయంగా క్రీస్తుతో గడిపేందుకు మహిమకు చేరువచేస్తుంది.
    ఇది పరమునుండి పోయబడిన పరిమలతైలమై
    పరిశుద్ధాత్మునితో సహవాసం చేసే అనుదిన స్తుతిగీతాలఆహారం..
    అనుభవ జీవన ఆధ్యాత్మిక గీతం.
    Glory to god.
    I love ur voice Dear Yesanna gaaru
    Miss you..alot..

  • @vajrarani.v2190
    @vajrarani.v2190 2 роки тому +24

    నానమ్మ ఏసన్న గారి మీటింగ్స్ కు తీసుకుని వెళ్లేది....
    ఆయన గొంతు మాధుర్యం ఎన్నటికీ మరువలేను
    ఆయన తల పై చేయి వేసి ప్రార్ధన చేస్తే చాలు వర్ణించ వీలుకానంతగా ఆనందించే వాళ్ళం

  • @bhukyamohannayak1179
    @bhukyamohannayak1179 2 роки тому +34

    పల్లవి : నేను వెళ్ళేమార్గము - నా యేసుకే తెలియును
    శోదింప బడిన మీదట - నేను సువర్ణమై మారెదను
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్
    1.కడలేని కడలి తీరము - ఎడమాయె కడకు నా బ్రతుకున
    గురిలేని తరుణాన వెరవగ - నా దరినే నిలిచేవా నా ప్రభు
    ||నేను వెళ్ళేమార్గము||
    2.జలములలో బడి నే వెళ్లినా - అవి నా మీద పారవు
    అగ్నిలో నేను నడచినా - జ్వాలలు నను కాల్చజాలవు
    ||నేను వెళ్ళేమార్గము||
    3.విశ్వాస నావ సాగుచు - పయనించు సమయాన నా ప్రభు
    సాతాను సుడిగాలి రేపగా - నాయెదుటేనిలిచేవా నా ప్రభు
    ||నేను వెళ్ళేమార్గము||

  • @prasannakolakani9709
    @prasannakolakani9709 Місяць тому +2

    Who listening in 2024

  • @Praveen-abraham33
    @Praveen-abraham33 Рік тому +28

    శోడింప బడిన మీదట నేను సువర్ణమై మారేదను... ఆమెన్ 🙏

  • @Gopichand76865
    @Gopichand76865 2 роки тому +35

    శోధించబడిన మీదట నేను సువర్ణమలె మారెదను...

  • @kk-bb2uz
    @kk-bb2uz 2 роки тому +68

    విచిత్రం ఏమిటంటే గుడారాల పండుగకు వెళ్లి ఇన్ని లక్షల జనావాసంలో ఒక్క మరణం సంభవించినట్లు నేను వినలేదు, చూడలేదు 🙏దేవునికే మహిమ

    • @serenityofgod8813
      @serenityofgod8813 2 роки тому +7

      God's grace 🙏...aithe vere vere jathara alantivi aithe entha allari jarigedo

    • @kk-bb2uz
      @kk-bb2uz 2 роки тому +3

      @@serenityofgod8813 yes

    • @NaveenKumar-rv9vh
      @NaveenKumar-rv9vh 2 роки тому +4

      అది అంత దేవుని మహోన్నత కృప

    • @tharunmarkjohnkottagulli
      @tharunmarkjohnkottagulli Рік тому +3

      100%😭😭😭

    • @jadahensi
      @jadahensi 10 місяців тому +5

      Me comment ki Naku okka like saripovadam ledu.meru cheppindi nijam.

  • @Good-hs8op
    @Good-hs8op 11 місяців тому +3

    Yesanna garu

  • @user-gq9tw2sw9x
    @user-gq9tw2sw9x 2 роки тому +20

    వాక్యానుసారమైన పరిచర్యలు ఎసన్నగారివే

  • @merry2833
    @merry2833 2 роки тому +8

    Yesanna😭😭😭😭😭😭😭😭gunde pagilipotundundi vintunte anna meeru yenduku chanipovali parishuddathamudaa yesayaaaa inka konnallu unchithe bagundedi aya garini

  • @chanduborugadda6916
    @chanduborugadda6916 Рік тому +8

    Maku kuda elanti visvasa geevatam Daya chayumu thadri 😔✝️🛐💯

  • @Jayavani22
    @Jayavani22 8 місяців тому +6

    హోసన్న గారు యేసయ్య దగ్గర ఉన్నా కూడా ఈ లోకంలో ఆయన స్వరం ఎప్పుడు సజీవంగా బ్రతికే ఉంటుంది ఆమెన్ హల్లెలూయా

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 2 роки тому +10

    మంచి ఆత్మీయ తండ్రి గారు. ఏస్సన్నా గారు మిగతా క్రైస్తవ సహోదరులు ను పరిచర్య లో ఇలా వాడు కొండి. యేసయ్యా Amen 🙏

  • @yalagandulavenkateswararao7951
    @yalagandulavenkateswararao7951 2 роки тому +63

    అన్న ఏసన్న గారి ఓల్డ్ సాంగ్స్ అన్నీ ఇలాగే చేయండి అన్న ప్లీజ్ చాలా ఆదరణ గా ఉన్నాయి

  • @eshwarrao-kaizen3207
    @eshwarrao-kaizen3207 Рік тому +6

    Brother Yesanna
    Daivajanudu Yesanna
    Nithimanthudu Yesanna
    Yesanna 2at Century David,
    A role model to follow
    We lost so early A man of living God.

  • @jesusnmvb2774
    @jesusnmvb2774 2 роки тому +10

    ఎప్పుడు నేను వెళ్లి మార్గము నా యేసుకె తెలియును దేవా

  • @rayaralaindirakanth5270
    @rayaralaindirakanth5270 2 роки тому +5

    Saatanu sudigaali repaga naa yedute nilicheva naa Prabhu......yentha chakkaga raasaaranna ...meeru vunnappude Mee prayers ki yenduku ralekapoyaanu ani baadha vundi...maa tammudiki dakki di adrustam kaani ippudu vaadu kooda ledu....yentho aatmeeyamaina sevaku daivajanulaina devuni sannidhi lo vunna annaku Vandanaalu

  • @jayasankarjayasankar1532
    @jayasankarjayasankar1532 2 роки тому +5

    Only one and one God Jesus is praised

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 9 місяців тому +9

    ఈ పాట విన్న ప్రతిసారి నా అంతరంగం ఆనందం తో నిండి పోతుంది (జయరాజు NSPPETA)

  • @jashuva7747
    @jashuva7747 Рік тому +4

    Yentha Machi pata padinadhuku meku vandhanalu dhevunike mahima kalugunu gala🙏🙏🙏🙏🙏❤️

  • @rameshbabunandikota3401
    @rameshbabunandikota3401 4 місяці тому +4

    PRAISE THE LORD ⭐💫 AMEN

  • @veerababumidathadi5272
    @veerababumidathadi5272 Рік тому +4

    Naaa thandri maraninchina niraasalo naaku yento vodharpuga anipinchindhi...

  • @josephmedam8466
    @josephmedam8466 Рік тому +11

    దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆయనని జ్ఞాపకము చేసికొని ఉంటే మనసుకు నెమ్మదిగా ఉంటుంది

    • @josephmedam8466
      @josephmedam8466 Рік тому +1

      మనిషి ఉన్నపుడు తెలియదు వి లువ అతను మరణించినా తర్వాత తెలుస్తుంది దైవ దాసుడు యేసయ్యా yesanna గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక గొప్ప దైవ దాసుడు దేవుడు మనకు ప్రపంచ మంతటా దేవుడే ఏసన గారిని సృష్టించి నాడు ఆయననే మనసులకు ఎంతవరకు అవసరమో అంతవరకే సువార్త కోసము మాన మధ్య ఉంచిన్నడు తర్వాత ఆయన ఓస్తు ఉను ఆయననే తీసుకున్నాడు , హోసన్న sangani ps. జాన్ వెస్లీ అయ్యా గారిని అబ్రాహాము అయ్యగరిని రమేష్ అయ్యగారికి ఇంకా ఎన్నో వారు వల్ల వంతు దేవుని ప్రణాళిక ఏ మై ఉన్నదో మనకు తెలియదు వారినీ నడిపించేది దేవుడే అయ్యనకే స్తుతి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ,⛪💐ఆమేన్ ఆమేన్ ఆమేన్ ⛪💗😂

  • @ashodach8628
    @ashodach8628 Рік тому +4

    🙏🙏🙏🙏🙏

  • @RaviKumar-hk4gg
    @RaviKumar-hk4gg 2 роки тому +7

    Super Meaning Song, Bro,Yesanna Garu Miss U brother,

  • @talarisainatha9545
    @talarisainatha9545 2 роки тому +7

    Miss you yesanna Garu...,.

  • @dbalu-bt7rt
    @dbalu-bt7rt Рік тому +3

    Amen dad

  • @VijethaPatibandla
    @VijethaPatibandla Рік тому +3

    Amen TQ lord😭 🙏⛪🙏 💞Jesus loves💞 God bless you all glory to God Amen🙏 🙇🙇

  • @Murarji1979
    @Murarji1979 2 роки тому +8

    హల్లెలూయా 🙏

  • @shruthishaganti7496
    @shruthishaganti7496 Рік тому +3

    Shodhipandina pedhata nenu suvarannamae marudhunu..... Na esu naku thodundaga.....

  • @Ashley_preeti
    @Ashley_preeti Рік тому +5

    Hallelujah 🙌👏🙏

  • @BhagyalakshmiGummadi-nr1ll
    @BhagyalakshmiGummadi-nr1ll Рік тому +4

    Praise the lord spiritual brother yesanna garu padina songs anni athmeyamenavi golden songs praise to God.

  • @swerupakondapalli9355
    @swerupakondapalli9355 Рік тому +3

    Nenuvellemargmunanayesuketeliyunu🙏🙏🙏❤️❤️🌹🌹🙏

  • @david__john__official8224
    @david__john__official8224 2 роки тому +5

    🙌🏻🙌🏻🙌🏻 We Miss yooooooo Sooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo much 😭😭😭 brother

  • @varaprasad9633
    @varaprasad9633 2 роки тому +4

    Hosanna

  • @srinivasaraobokka1947
    @srinivasaraobokka1947 Рік тому +2

    Ayyagaru vandanalu .

  • @shobhashobha384
    @shobhashobha384 7 місяців тому +2

    Halleluya yesappa sthothra 🤚🕊️

  • @rcb1468
    @rcb1468 2 роки тому +7

    Enni patalu padina guda. Yesanna gari paatatho vacche aa sudden emotional connection is unchanged. Old is 🥇. Praise the lord 🙏🙏

  • @BroRajendraofficial
    @BroRajendraofficial 2 роки тому +141

    మాకు ఏసన్న గారు ఆత్మీయతలో మాదిరిగా నిలిచిపోయారు.

    • @kingdomofheaven4598
      @kingdomofheaven4598 2 роки тому +8

      Yes

    • @hepsybhaa6803
      @hepsybhaa6803 2 роки тому +1

      Eroju kuda..parishuddathumudu..yesanna gaari message s dwara karyamulu jarigistunnadu.deva nike mahimaa thandri

    • @sekherbabu3031
      @sekherbabu3031 2 роки тому +2

      ఏమి మాదిరి..చూపారు బ్రో..
      హోసన్నా మందిర్ పాస్టర్ లు.
      కార్పొరేట్ బోధ కులతో..
      సహవాసం చేయ మని చెప్పారా?
      👉రాజకీయ నాయకుల తో..సాంగత్యం..
      👉పెళ్ళిళ్ళు చేసు కోవద్దని..
      👉వాక్య వ్యతిరేక మైన
      గుడారాలు పండుగ చెయ్యమని
      👉నామ కార్ధ సంగాలతో..సాంగత్యం
      చెయ్యమని..
      👉అపొస్తుల బోధ ,మాదిరి.
      విడిచి పేట్టి...
      కార్పొరేట్ బొదకులతో తిరగమనిచెప్పాడా?

    • @BroRajendraofficial
      @BroRajendraofficial 2 роки тому +4

      మనము ఒకరి గురించి చేడుగా మాట్లాడకూడదు బ్రదర్ ఒక వేళ మీరు దేవున్ని నమ్మినట్టైతే వాక్యం సెలవిస్తుంది కదా ఒక సహోదరుని గురించి తీర్పు చెప్పడానికి నువ్వేవడని. ఒక వేళ మీరు దేవున్ని నమ్మకపోతే దేవుడు ప్రతి దానికి న్యాయ తీర్పు రోజు వారికి తగిన శిక్ష ఇస్తాడు అంతేగానీ మనము ఒకరి గురించి మంచిగా మాట్లాడక పోయిన పర్వాలేదు కానీ చెడుగా మాట్లాడకూడదు...

    • @sekherbabu3031
      @sekherbabu3031 2 роки тому

      @@BroRajendraofficial .నేను మాట్లాడిన వాటిలో..చెడు..ఏమిటో. చెప్పు బ్రో.......ప్రతి మాట సత్యమే..
      జవాబు తెలిస్తే చెప్పు...
      లేదంటే..మౌనము గా ఉండు..
      సత్యాన్ని అడ్డగించ మాకు
      👉తీర్పు గురించి...
      👉పేతురు అంతియోకకి వచ్చినప్పుడు...సువార్త సత్యము చొప్పున క్రమము గా నడువని కారణము న...అపరాదిగా తీర్చ బడ్డా డు....ముఖాముఖి గా పౌలు
      ఏదిరించాడు బ్రో...
      దీనికి. మీ సమాధానం....
      వాక్య జ్ఞానం లేకుండా..నీవు నన్ను
      తీర్పు తీర్చు చున్నావు...అది
      ఇంకా తప్పు...
      👉కొత్త నిబంధన బాగా..ప్రతి వచనం
      జాగృత గా..చదువు..బ్రో..
      వ్యక్తులను..సంగాలను... ప్రేమించు..గౌరవించు..తప్పు లేదు....తప్పు చేస్తే.. కండించి..
      సరిచేయి......

  • @elipenagaraju4362
    @elipenagaraju4362 5 місяців тому +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenkumar-rm8ps
    @naveenkumar-rm8ps Рік тому +4

    Nenu Velle Maargamu - Naa Yesuke Theliyunu (2)
    Shodhinchabadina Meedata - Nenu Suvarnamai Maaredanu (2) ||Nenu||
    Kadaleni Kadali Theeramu - Edamaaye Kadaku Naa Brathukuna (2)
    Gurileni Tharunaana Veruvaga - Naa Darine Nilicheva Naa Prabhu
    Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)
    Jalamulalo Badi Ne Vellinaa - Avi Naa Meeda Paaravu (2)
    Agnilo Nenu Nadachinaa - Jwaalalu Nanu Kaalchajaalavu
    Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2)
    Vishwaasa Naava Saaguchu - Payaninchu Samayaana Naa Prabhu (2)
    Saathaanu Sudigaali Repagaa - Naa Yedute Nilichevaa Naa Prabhu
    Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) ||Nenu

  • @srikanthpaul3853
    @srikanthpaul3853 2 роки тому +13

    ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరాదు

  • @pastoranthonyamy
    @pastoranthonyamy 2 роки тому +7

    Wonderful heart touching song 💗😭😭

  • @lavvilavanya273
    @lavvilavanya273 Рік тому +13

    Hallelujah 🙌 dhevunike mahima kalugunu gaaka 🙇‍♀️🙇‍♀️ heart touching song 💗💝💐🙌🙌🙌🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏

  • @CrazyBoy-ny9ny
    @CrazyBoy-ny9ny 2 роки тому +6

    Amen ❤️

  • @serenityofgod8813
    @serenityofgod8813 2 роки тому +18

    Wonderful song 🙌...ah voilin tune aithe asl very emotional gudarala panduga oka adbutham thank u God 🙏 chuse adrustaanni kaliginchina devuniki 🙏🙏

  • @ashodach8628
    @ashodach8628 Рік тому +2

    Amen 🙏🙏🙏🙏

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 роки тому +3

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @rajprakashpaulanna6120
    @rajprakashpaulanna6120 2 роки тому +4

    Nenu Papini Yessayya 😞😞😞😞😞😞😞

  • @Rajender8043
    @Rajender8043 11 місяців тому +2

    Yesanna garu my favorite singer nxt John Wesley anna

  • @yesurajuo7432
    @yesurajuo7432 2 роки тому +4

    🙏🏼🙏🏼🙏🏼

  • @rajaraj1549
    @rajaraj1549 10 місяців тому +3

    kada leni kadali theeramu yedamaye kadali na bathukuna.. guri leni tharunana veruvaga naa dharine nilichava naa prabhu ... Halleluya Halleluya Halleluya Amen.. Amen Excellent lyrics Yesanna garu.. aa lyrics vintunte kannellu vasthayi.. antha yemotion vundhi song lo mee gunthulo.. thank god for give yesanna garu for us

  • @kannelurusathish1078
    @kannelurusathish1078 2 роки тому +2

    Yi song vinna prathi sari.....enni badha lu vunna ....kshanam lo mayam ayyinattu vuntundhi

  • @SatyamNaidu-wg7mj
    @SatyamNaidu-wg7mj 7 місяців тому +1

    Amen Amen Amen

  • @sureshbabu.nsuresh8476
    @sureshbabu.nsuresh8476 2 роки тому +1

    Yesu raja ni margamu naku chupinchu deva na karunamayuda yesappa

  • @yerragudisuresh7709
    @yerragudisuresh7709 8 місяців тому +2

    Halleluiah Halleluiah Halleluiah amen

  • @sunnysunny7244
    @sunnysunny7244 2 роки тому +7

    Malli yesanna gari chusinattu undi 🙏🙏🙏

  • @bussakamall6185
    @bussakamall6185 2 роки тому +2

    Vandanalu yesayyaa

  • @manovikasal6950
    @manovikasal6950 2 роки тому +5

    Very beautiful song I like this song chala wonderful✨😍✨😍

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 2 роки тому +21

    🔥🔥ఏసన్న గారు 🙇🙏glory to lord🙇🔥🙏

  • @pulsar3207
    @pulsar3207 2 роки тому +2

    KAMALAKAR ANNAYA ANTHO TALENTED PERSON

  • @MaheshPamula1
    @MaheshPamula1 2 роки тому +7

    Glory to god

  • @rprataap1603
    @rprataap1603 8 місяців тому +1

    Yasanna.garu.my.god❤❤

  • @gandikotarajitbhargava5906
    @gandikotarajitbhargava5906 Рік тому +3

    Love you yesanna garu , you are my inspiration ❤️❤️❤️❤️🤝🤝🤝🤝

  • @suvarnagurram5385
    @suvarnagurram5385 Рік тому +2

    Yesanna garu great .., man of God ..., Great meaning..., Goosebumps at Hallelujah hallelujah 🙌 🙌 🙌

  • @kasuluking2415
    @kasuluking2415 2 роки тому +4

    Super 🥰

  • @beulah9369
    @beulah9369 5 днів тому

    Praise the Lord Amen

  • @SUNEELASESHAM-tb8zs
    @SUNEELASESHAM-tb8zs 7 місяців тому +1

    Yesanna garu E Songs naa childhood lo release chesaru.Appatilo Songs meeda interest tho paduthu undedanini.But Now Song ardamuchesukuntu E Voluvaina Keerthana Living Christian Ki Enthoooo Golden Song.
    Parisodimpa Jalani Devudu.HOSANNA beautiful TITLE to this mimistry.V.Imp.

  • @wellwisherministriesparchu9890
    @wellwisherministriesparchu9890 2 роки тому +9

    Wah.....wt a lyrics......
    Viswasanava saaagutu.....
    🥲.......
    These lines....are prove that......how OUR GOD is.....🥰👏🙏

  • @johnamaladasu9890
    @johnamaladasu9890 2 роки тому +5

    Most favourite song 💞

  • @sonusmiley4345
    @sonusmiley4345 2 роки тому +1

    Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @jedidiahm3670
    @jedidiahm3670 26 днів тому +1

    PRAISE THE LORD BROTHER YESANNA GARU OLD SONG CHALA NEW CHRISTIAN SONG GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEARTS JESUS LOVES U ALWAYS YOUR FAMILY 🎹🎸💯👌🙋👏👍🙌🫶🤝🙏✝️⛪🛐💅👋🪕🤲🙇🧎🌹🪘🎤🕎🥰🥁💘🪗❤️🎻🎺

  • @ramkuriamar8060
    @ramkuriamar8060 2 роки тому +5

    Excellent 👏👏👏 Pas.Yesanna Garu... Fantastic Super 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Lyrics

  • @user-ht9jq1yz3y
    @user-ht9jq1yz3y 2 місяці тому

    E kaalamlo Yesanna gari jeevitham oka madiri ga undi

  • @abhigospelmusic3313
    @abhigospelmusic3313 2 роки тому +38

    Miss you YESANNA GARU 😭😭😭
    SUCH a wonderful song....

  • @bankanagarjuna5436
    @bankanagarjuna5436 Рік тому +4

    Ee song na chinnapudu meetings velletappudu ee pata padukuntu riksha bandi meda vellevalam
    Yes Yesanna garu Guntur surrounding lo ekkada meetings vunna vellevalam

  • @Gopiedwards
    @Gopiedwards 2 роки тому +3

    These song is very emotional😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @JevanKumar-qp3tr
    @JevanKumar-qp3tr 8 місяців тому +2

    Athavhapenmerumrru

  • @tirumalasettylakshmi3657
    @tirumalasettylakshmi3657 2 роки тому +4

    Yesu namargam terustaru Amen

  • @kiranthalapati8098
    @kiranthalapati8098 13 днів тому

    Praise the lord sisters 🙏🙏
    Mimalni inka devudu goppaga abhishekinchi vadukovali akka
    Mi swarmulu ma hrudayani kalchi vesindhi akka
    In this song one of my favourite akka
    Chala meaning undhi akka

  • @manchalasekharmanchalasekh7683
    @manchalasekharmanchalasekh7683 Місяць тому

    Amen praise the Lord

  • @vijayvijju3818
    @vijayvijju3818 Рік тому +7

    అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jesusmyrealhero
    @Jesusmyrealhero Рік тому +3

    ఈ పాట వింటుంటే ఏసన్న గారితో ఉన్నా ఫీలింగ్ వస్తుంది ధన్యవాదాలు హోసన్నా మినిస్ట్రీస్ కి

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 22 дні тому

    Amen 🙏💐

  • @nagarajugurram8599
    @nagarajugurram8599 Рік тому +14

    🙏🙏🙏 దేవునికి మహిమ కరంగా పాడిన ఏసన్న గారికి మా నిండు వందనాలు

  • @srinubabu9388
    @srinubabu9388 22 дні тому

    praise the Lord 🙏

  • @shirishapippalla8216
    @shirishapippalla8216 2 місяці тому

    Thank you yesayya 🙌🏻🙌🏻🙌🏻👑

  • @umadevikurakula6719
    @umadevikurakula6719 2 місяці тому

    Yesayya na kutumbhanni nuvvu matrame kapadagalavu

  • @mdaniel8100
    @mdaniel8100 2 роки тому +9

    Glory to Jesus

  • @seshi3551
    @seshi3551 Рік тому +2

    Wonderful song✨😍

  • @Devavanka
    @Devavanka 2 роки тому +3

    We miss you a great pastor yessana

  • @kallevarapumohanarao630
    @kallevarapumohanarao630 9 місяців тому +1

    Praise the Lord Jesus Christ.

  • @manchalasuvarnateluguvlogs3910
    @manchalasuvarnateluguvlogs3910 2 роки тому +5

    Glory To Goddddd🙏🙏🙏🙏🙏

  • @hanokpatha1200
    @hanokpatha1200 2 роки тому +3

    Super cute song🎵🎵 🙏

  • @user-ec9td2ug3v
    @user-ec9td2ug3v 4 місяці тому

    Amen ❤❤❤❤❤❤❤❤

  • @moulashaik5056
    @moulashaik5056 2 роки тому +5

    Miss You Yesanna Garu
    Heart Touching Music

  • @a.veeranjaneyulu796
    @a.veeranjaneyulu796 2 роки тому +2

    ✝️ PRAISE THE LORD
    LOVE YOU MY JESUS 🛐
    , ⛪ AMEN
    ✝️ AMEN
    🛐 AMEN

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 Рік тому +2

    praise the Lord

  • @yerragudisuresh7709
    @yerragudisuresh7709 8 місяців тому

    Amen