Tips to Control Diabetes | How to Use Metformin Tablet for Diabetes | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 13 кві 2022
  • Tips to Control Diabetes | How to Use Metformin Tablet for Diabetes | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    tips to control diabetes,diabetes,diabetes control tips,blood sugar,5 tips to control diabetes,type 2 diabetes,how to control diabetes,diabetes diet plan,control diabetes,how to use metformin tablet,metformin side effects,how to take metformin,metformin diarrhea,metformin tablets,metformin mechanism of action,metformin weight loss,metformin 500 mg,metformin dosage,metformin uses,diabetes ela tagginchukovali,blood lo sugar taggali ante em cheyali,diabetes ekkuvaga unnavallu em tinte taggutundi,
    #Diabetes #MetforminTablet #Control Diabetes #DrRaviHospial #DrRavikanthKongara

КОМЕНТАРІ • 1,1 тис.

  • @padmavathikommu8119
    @padmavathikommu8119 2 роки тому +234

    మీ నవ్వుతూనే సగం జబ్బు తగ్గిపోతుంది....God bless you నాన్నా...keep SMILING

    • @mangabammidi4985
      @mangabammidi4985 Рік тому +3

      Yes sir

    • @kavithap4857
      @kavithap4857 Рік тому +1

      Suprrr 🌹🌹🌹🌹

    • @ravichandala5154
      @ravichandala5154 11 місяців тому +1

      100%correct sir 👍👍👍👍👍

    • @malayappa777
      @malayappa777 6 місяців тому +1

      నేనదే రాద్దామనుకున్నా మీరు వ్రాసారు. కరెక్ట్

    • @balakrishnapangi4802
      @balakrishnapangi4802 5 місяців тому +1

      Super sir మీరు

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 роки тому +46

    డాక్టర్ గారు.. మీకు సామాన్య జనాల గురించి ఎంత ఆలోచన..జాగ్రత్త..ఎలా మాకోసం ఇంత మీ విలువైన ..బిజీ టైమ్ ని
    ఇస్తున్నారో..మీకు వేల వేల కృతజ్ఞతలు...

    • @amruthadevi3391
      @amruthadevi3391 2 роки тому

      Lots of thanks sir. For your valuable time and information also

  • @t.hazarathaiah1987
    @t.hazarathaiah1987 2 роки тому +104

    మీరు చాలా మంచి వారు కాబట్టే మంతెన సతయనారాయణ గారు మీ గురుంచి చె ప్పారు సార్, మీ లాంటి వారు అలోపతి లి చాలా అరుదుగా ఉంటారు, డాక్టర్ సమీర్ గారు కూడా అన్నీ నిజాలు చెబుతారు

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 Рік тому +40

    Dr గారూ మీరు చేస్తున్న గొప్ప సేవకు చేతులు జోడించి వినమ్రతతో నమస్కరిస్తున్నాను 🙏

    • @suvarnaratnam7548
      @suvarnaratnam7548 Рік тому

      థాంక్యూ డాక్టర్ గారు గుడ్ ఇన్ఫర్మేషన్

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 2 роки тому +24

    చాలా మంది రోగుల సందేహాలను నివృత్తి చేస్తున్న మీకు ధన్యవాదములు సార్

  • @jlakshmiravi6284
    @jlakshmiravi6284 2 роки тому +14

    చాలా సంతోషంగా ఉంది డాక్టర్ గారు ఈ టాబ్లెట్ గురించి చెప్పటం చాలా సంతోషంగా ఉంది

  • @dasarisurya9180
    @dasarisurya9180 3 місяці тому +2

    మీకు హృదయపూర్వక నమస్కారాలు డాక్టర్ గారు మీ సేవకి వందనాలు ఎంతోమంది పేదవారికి ఎంతోమంది చదువు రాని వారికి మీ మాటలు ఊరటనొస్తాయి మీ సలహాలు చాలా అద్భుతంగా మాకు మా మనసుకి హాయినిస్తాయి మీరు చెప్పే సలహాలు ద్వారా మా మనసుకి శరీరానికి నెమ్మది కలుగుతుంది కలకాలం అందరి కోసం కొనసాగించండి మీరు మీ కుటుంబం దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Рік тому +7

    Doctor గారు మీరు సమాజానికి చాలా మంచి సందేశం ఇస్తున్నారు. మీకు ధన్యాదములు.

  • @vinayaka3657
    @vinayaka3657 2 роки тому +115

    మంచోళ్ళు సార్ మీరు... చాలా క్లియర్ గా చెప్తారు 🙏🙏🙏

  • @ShankarJagila-vl4bx
    @ShankarJagila-vl4bx 11 місяців тому +3

    వైద్యో నారాయణో హరిః 🎉 ఈపదానికి మీరు వర్తిస్తారు 🙏🏼🙏🏼🙏🏼 దేవుని దయవల్ల మీరు భాగుండలి🎉🎉🎉

  • @AnandKumar-dl3sb
    @AnandKumar-dl3sb Рік тому +4

    చాల బాగా వివరించారు. ధన్యవాదాలు మీకు ఆత్మస్థైర్యాన్ని నింపినoదుకు

  • @hazrathvali2684
    @hazrathvali2684 6 місяців тому +2

    I am your fan My age is 79 years I am suffering from diabetes for the last 10 years U always explain in a simple way God bless u with long life

  • @ramakoteswararaoveeramacha6230
    @ramakoteswararaoveeramacha6230 2 роки тому +13

    Metformin gurinchi clear ga cheppaaru. Tnq sir🙏🙏

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 2 роки тому +4

    నమస్తే అండి doctor garu meeru.నవ్వుతూ చెబుతుంటే అలాగే వినాలని వుంటుంది sir very nice 🙏 sir

  • @radharudraraju8058
    @radharudraraju8058 2 роки тому +1

    Chala clarify gaa chepparu dr garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻...tablet gurinchi chala avagaahana vachindhi sir...🙏🏻🙏🏻

  • @shivarajthunga177
    @shivarajthunga177 Рік тому +2

    డాక్టరు గారు మంచి సందేశము ఇస్తున్నారు మీకు శతకోటి నమస్కారాలు

  • @lakshmikumari6349
    @lakshmikumari6349 Рік тому +11

    ఇంత బాగా చెప్పే డాక్టర్సు కూడా వుంటారా సూపర్ సార్ మీరు.

  • @manjulabaikanchi1368
    @manjulabaikanchi1368 2 роки тому +7

    Dr. Thanks a lot. You have given a detailed description.👍

  • @yamankamala3770
    @yamankamala3770 Рік тому +2

    Gdmng doctor గారు. మంచి విషయంతో పొద్దున్నే వచ్చేస్తారు. చాలా ఆహ్లాదంగా ఉంటుంది మీ మాటలు. వింటే 💐💐

  • @banalaswetha8812
    @banalaswetha8812 2 роки тому

    Sir chala baga chepparu meeru chepthuntay sagam rogam nayamypothundi ur the Best Doctor in the world anipisthundi sir God bless you sir

  • @vikramvarma8681
    @vikramvarma8681 2 роки тому +8

    Sir, your advice is very very useful and knowledgeable

  • @kiranchaithanya6650
    @kiranchaithanya6650 Рік тому +8

    Thank you so much sir, you are the real hero for the society 🙏

  • @yenipelaadinarayana2660
    @yenipelaadinarayana2660 2 роки тому

    Excellent ga chepthunnaru sir,Thank u verymuch.

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 Рік тому +2

    మీరు నిస్వార్థంగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏

  • @atmakurimpk1279
    @atmakurimpk1279 2 роки тому +10

    Thanks for the valuable information Dr.Ravi garu🙏

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 2 роки тому +3

    Tq Dr. God bless you 🙏

  • @chandrasekhar7468
    @chandrasekhar7468 2 роки тому

    meeru cheppe vidanam baagundi sir
    good,
    thank you.

  • @maheshparavada7504
    @maheshparavada7504 Рік тому +1

    Thankyou sir really ga meeru devudu taruvata devudu mee doctorse sir 🙏🙏🙏🙏

  • @rupareddylalitha477
    @rupareddylalitha477 2 роки тому +13

    You are simply superb as you spending your precious time on such service……Kudos to you doctor 👍

  • @saritakulkarni4223
    @saritakulkarni4223 2 роки тому +13

    Sir, Thank you for info. I have been asking about water in the body. Especially for ladies. Even though no cholestral levels, we look fat and bloated. Body Swelling, weakness are main issues facing. Kindly elaborate about it and advice cautions to be taken.Thank you.

  • @fathimazaharashaik4699
    @fathimazaharashaik4699 2 роки тому +1

    డాక్టర్ గారు మీరు చాలా భాగా చేపుతున్నరండి తాక్యు డాక్టరు గారు
    మాకు బాగా అర్దం అవుతుంది

  • @mymastersvoice3693
    @mymastersvoice3693 2 роки тому

    Well said Mr. Doctor. Thanks and congrats.Stay blessed sir.💐💐💐

  • @melachurukrishnaiah938
    @melachurukrishnaiah938 2 роки тому +8

    Thank you doctor garu. Very useful informative. Yours videos are more educative&informative which removes certain myths.

  • @richu1122
    @richu1122 2 роки тому +16

    autophagy and Intermittent fasting గురించి వీడియో చేయండి సార్

  • @mallikharjundamaraju7904
    @mallikharjundamaraju7904 2 роки тому +2

    very useful information that you have provided sir. thanks alot for you for giving valuable information by spending your valuable time.

  • @VenuGopal-gx5eo
    @VenuGopal-gx5eo 2 роки тому

    Thanq dr metformin gurinchi unna bhayalu tholagi charu

  • @truth__sayer1018
    @truth__sayer1018 2 роки тому +3

    Thank you doctor. Is there anything like B complex vitamins to be advised to metformin side effects ? This I saw in video.

  • @sheshachalamsriram3545
    @sheshachalamsriram3545 2 роки тому +9

    Very rare person in doctors community.....HONEST🙏

  • @raju2670
    @raju2670 Рік тому +2

    Thank you for your personal interest to the society and health care 🙏

  • @alimelumahalakshmiguntur5004
    @alimelumahalakshmiguntur5004 Рік тому +2

    ధన్యవాదములు డాక్టరుగారు💐💐🙏🏻

  • @yagayedukondalu2896
    @yagayedukondalu2896 2 роки тому +3

    THANK YOU SIR.

  • @anjibhai9866
    @anjibhai9866 2 роки тому +3

    Bayam Em Ledhu Such aa Good information Given sir

  • @kalanaidu685
    @kalanaidu685 9 місяців тому

    God bless you nana super speech asalu weneanthasepu anandanga unde chala opekathochepawamma tq inthawaraku award inthaopekatho chepaledamma

  • @krishnamurthytadisetti1282
    @krishnamurthytadisetti1282 Рік тому

    Dr gaaru namasthe, mee vedios nu regular ga chesthaanu,intha manchi information maaku vuchitham ga isthunnaaru, mee voice mee smile superb thank you so much

  • @sudhirravuri5623
    @sudhirravuri5623 2 роки тому +16

    Very glamorous doctor. Please advise natural remedies along with medication for health issues. Really very good looking 😊😊.

  • @keshavaeelaprolu
    @keshavaeelaprolu 2 роки тому +3

    Hai Sir Im keshava Nenu mee Videos Watching chusthunna Sir. Valuable Information Sir. Small request Sir. Naku 18 Months nundi Diabetes ki Treatment tesukuntunna Frist Time Tab AIM 7 XR 30 Vadanu 8 Months Morning Evening Tendia vadanu. Dani Valla full Body Pains. Prajent. Vinsorin M vaduthunnanu but two times

  • @RajuKumar-gi7tj
    @RajuKumar-gi7tj Рік тому

    Meeru ichhe Information Meeru Chepe Explanation Super Ga Undhi Sir.....❣️

  • @satyanandaraodakoju4873
    @satyanandaraodakoju4873 7 місяців тому

    Excellent,thankQ very much Doctor Baabu.

  • @gganesh5785
    @gganesh5785 2 роки тому +3

    Sir dr garu meku🙏🙏🙏

  • @poojariramu2582
    @poojariramu2582 2 роки тому +22

    నమస్కారం సార్ మా భార్య షుగర్ ఉంది 1 ఇయర్ కిందట వచ్చింది మెడిసిన్ వాడకుండా ఫుడ్ కంట్రోల్ తోనే డైట్ ఫాలో అవుతూ వచ్చాము ఇప్పుడు ప్రెగ్నెన్సీ 9 నెలలు ఏడు నెలల వరకు కంట్రోల్ లోనే ఉంది షుగర్ ఇప్పుడు ప్రస్తుతం ఇన్సులిన్ వాడుతున్నాం డెలివరీ అయిన తర్వాత షుగర్ ఉంటుందా పోతుందా పుట్టబోయే బేబీ కూడా షుగర్ వస్తుందా

  • @avulabharathi1329
    @avulabharathi1329 2 роки тому

    Chala manchi information icharu sir thanku 🙏🙏🙏🙏🙏

  • @katikahannahamelia8497
    @katikahannahamelia8497 2 роки тому

    Thank you very much Dr garu. All your videos are very informative and useful.

  • @nakkanareshkumar7585
    @nakkanareshkumar7585 2 роки тому +3

    Sir, metformin vaadatamvalla vache side effects (like lactic acid) minimise/control chese Edina maargam unte cheppandi. 🙏

  • @praveeng2059
    @praveeng2059 2 роки тому +6

    సార్ మీరు అందరికి అర్థ మయ్యే రీతిలో వివరిస్తారు వందనాలు సార్

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 2 роки тому

    ధన్యవాదములు డాక్టర్ గారు..

  • @saikrishnaytvlogs
    @saikrishnaytvlogs 2 роки тому

    Tq doctor garu
    Meru chala mandiki help chesthunnaru

  • @RK-wf7re
    @RK-wf7re 2 роки тому +8

    Hi Sir, Thank you so much for your valuable information. I have a doubt sir, now a days doctors are prescribing metformin with combination of teneligliptin . How far this combination is needed , can't we use only metformin? Plz advise sir.

  • @srinivasaraokarakavalasa4463
    @srinivasaraokarakavalasa4463 2 роки тому +3

    Sir
    Please suggest
    How to reduce fasting blood sugar only

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 Рік тому

    Excellent information from a qualified doctor we can follow without hesitation please go on giving good suggestions you will be remembered and respected also loved

  • @dramadevi8954
    @dramadevi8954 2 роки тому

    🙏 Miru chala clear cut vishyam chepputunaru great sir miru elane Videos chayandii please 🙏 Maa andari tarupunna

  • @raghus4874
    @raghus4874 Рік тому +7

    Dear sir
    Great explanation
    Sir a small doubt
    500 mg of metformin kills how much mg/dl of sugar in general for a person?
    If a person tales a 0.5 mg of glimipride in the morning how much would be the maximum mg of metformin in combination per day?
    Thank you sir.

  • @ramya7445
    @ramya7445 2 роки тому +4

    Sir hair health gummies gurinchi cheppandi

  • @lalithammanarwa6006
    @lalithammanarwa6006 9 місяців тому

    Sir manchi information icchinanduku krutagnatalu

  • @jimmieashie6922
    @jimmieashie6922 Рік тому

    Such a wonderful doctor you are...God bless you abundantly nanna

  • @sindhurapravy4001
    @sindhurapravy4001 2 роки тому +3

    Yes without sugar for weight reducing some chemists even doctors are also suggestung the metformin.

  • @santhikiran7178
    @santhikiran7178 2 роки тому +5

    Good morning Doctor garu
    I have a long list to request you.
    I heard that if our hba1c is below 7 and fasting sugars are above 100, we need not to take pills.can you share ur opinion.
    I request you to make videos on protein supplements, collagen supplements .
    How far they are safe,
    How long we should take .
    N best brands and price.
    Thank you
    H
    C

  • @durgakadari9354
    @durgakadari9354 2 роки тому

    Ani cheputaru miru chepe vidanam andari ki ardamayela chakka g cheputaru danyavadalu God bless you 🙏 oka sari mimalani chusi miku danyavadalu chepali prajalaku eni cheputu avagana testunaru mimalani chuste devuni chusi natte nenu feel autanu danyavadalu 🙏🎉🥳🥰

  • @indiragandhiattaluri5102
    @indiragandhiattaluri5102 Рік тому

    Chala baga chepparu doctor garu

  • @jayalakshmiyaddanapudi9812
    @jayalakshmiyaddanapudi9812 2 роки тому +5

    Doctor garu suger tablet chepparu kada evarina ante ippudu suger tablet 2mg vadevallu vuntarukada vallu kuda meeru cheppina tablet vesukuvachha sir meeru pcod gurinchi chala chala baga chepparu anduke nenu antanu Doctor is always Doctor 🙏🙏🙏🙏🙏🙏💜💜💜

  • @duvvuruchittibabu9401
    @duvvuruchittibabu9401 2 роки тому +2

    మీ వీడియో కోసం ప్రతి రోజు ఎదురు చూస్తున్నo

  • @ranigarukitchen2954
    @ranigarukitchen2954 2 роки тому

    Innallaki oka manci doctor manndariki dorikaru
    Thanku sir

  • @paradesiyenugupalli8321
    @paradesiyenugupalli8321 2 роки тому +2

    Thank you Doctor, your giving good information to all kinds of patients.

  • @sujathabai3396
    @sujathabai3396 2 роки тому +4

    Sir I'm thin line sir I'm taking metformin with glimpride sir how to use

  • @Narasingarao437
    @Narasingarao437 2 роки тому +3

    sir metfromen 5 years ga vaduthunna e tablets vadinappati nundi urine lo protine trace avuthumdhi doctor ni adigite parvaledhu antunnaru emcheyamantaru

  • @suneethalakkaraju5578
    @suneethalakkaraju5578 2 роки тому

    Tq sir meeru chala baga cheptunnaru

  • @varamjyothimedidi373
    @varamjyothimedidi373 Рік тому

    Thank you so much Dr garu very nice explanation great🙏

  • @murthukesi5106
    @murthukesi5106 2 роки тому +7

    Dr. Good advice. Thanks. When sugar is controlled with 1500mg to 2000mg metformin, would u suggest the same to continue or change to glimiprimide n metformin comb to reduce the load of metformin.

  • @devaraswarupa1180
    @devaraswarupa1180 2 роки тому +2

    Hello sir good morning meeru Chala Chala Baga Chyputhunaru sir

  • @vinodakumari2263
    @vinodakumari2263 2 роки тому

    Chala baga chepparu dr.garu

  • @swapnariswan8472
    @swapnariswan8472 2 роки тому +2

    Thank you thank you so much sir for your good information 👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bteluguofficial2023
    @Bteluguofficial2023 2 роки тому +9

    షుగర్ కంప్లైంట్ ఉంది. కానీ షుగర్ టాబ్లెట్స్ ఇప్పటివరకు వాడలేదు. ఇటువంటి వీక్నెస్ గాని కళ్ళు తిరగడం నరాల నొప్పులు ఇట్లాంటి వి లేవు. షుగర్ టాబ్లెట్ వాడకపోతే కిడ్నీలు పోతాయా... షుగర్ టాబ్లెట్ వాడకుండా ఫుడ్ లో ఏమైనా మార్పు చేసుకునే అవకాశం వుందా

    • @banothkiran4686
      @banothkiran4686 Рік тому

      అలా అనుకునే.. నేను ఆగం అయింది

  • @rishikotamraju7677
    @rishikotamraju7677 2 роки тому +4

    Predaibetic patients medicines vadala sir

  • @humanrights27
    @humanrights27 11 місяців тому

    Excellent 🎉❤THANQ VERY MUCH FOR YOUR BEST PRESENTATION 'S SIR 🙏

  • @mangatalks4604
    @mangatalks4604 Рік тому

    Dr. Thank you. You are with public awareness. Good msgs.keep like this in future also.

  • @AmmaBommaDeepa
    @AmmaBommaDeepa Рік тому +6

    Sir my age is 36
    Recently 43 days back diabetics confirm ayndi with fasting sugar level 143 and post lunch 162
    HBa1c 6.9
    Doctor suggested me glycomate 500 mg Morning and evening
    I started work outs
    Eating healthy food
    Reduced 10 kgs weight
    Daily checking my sugar levels are under control fasting below 95 and post lunch below 115 ..
    Now my HBa1c is 5.8
    So can I stop glycomate tablet with continuing diets and workouts ??
    Please reply me as soon as possible

    • @SiddhuMemories
      @SiddhuMemories Рік тому

      Did you stop taking medicine? What's your progress madam ?

    • @music...8125
      @music...8125 11 місяців тому

      Madam within 43days how you reduce 10kgs weight and what food you taken can you please suggest me my level is 400.i am trying to decrease my sugar level but it's not controling

  • @mallikaarava3951
    @mallikaarava3951 2 роки тому +8

    Sir explain about type1 diabetes please

    • @HONEY68429
      @HONEY68429 2 роки тому

      Meku anni rojulanundi vundandii

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 2 роки тому +1

    Old Patient is Better Than a New Doctor. Annaru Peddalu. People Pai Tamariki Unna Interest Ku Hat's Off.

  • @ramadevi9262
    @ramadevi9262 2 роки тому +52

    సుగర్ ఫ్రీ. పౌడర్. టీ. కాఫీ. లో వాడేదాని గురించి. వీడియో. చేయండి. Doctor. Garu

  • @manvithapalutla9821
    @manvithapalutla9821 2 роки тому +3

    Sir please do a video on diabetes for children

  • @vdhanalakshmi9149
    @vdhanalakshmi9149 2 роки тому

    Thank you for your video n God bless you all

  • @sreemann2349
    @sreemann2349 Рік тому

    Thank u for the very useful and cautious information

  • @srinithya9640
    @srinithya9640 2 роки тому +4

    Suger వున్న వాళ్లకి కాళ్ల మంటలు, పోట్లు ఎలా control లో వుంటాయి please తెలియచేయండి ఆహారం, జీవన విధానం గురంచిన వివరాలు.

  • @mmmahi100
    @mmmahi100 2 роки тому +3

    VRK diet గురించి మీ ఉద్దేశ్యం చెప్పండి sir

  • @maruthiramjimaruthiramji1822
    @maruthiramjimaruthiramji1822 2 роки тому

    Thankq brother for ur veluabule information God bless u nd ur family

  • @smnsmn9076
    @smnsmn9076 2 роки тому

    ThanQ u very much Doctor garu💐 Good afternoon.

  • @pgkmks
    @pgkmks 2 роки тому +4

    Doctor, you told to take metformain along with food. means as soon as you complete food, immediatly take metformin, or after 10 minutes or while taking food. please clarify

    • @seemasanam7976
      @seemasanam7976 2 роки тому

      Food తిన్న తరువాత tablet వైసుకో వాలి sir.

    • @sadashivarao5108
      @sadashivarao5108 2 роки тому

      15 minits before break fast morning time .night before dinner l was suggested

  • @SVP884
    @SVP884 2 роки тому +7

    Hi dr.garu, 2 months back i tested 348 random sugar, then I started doing diet control, exercises, yoga for diabetes, also taking homeopathy. Sugar came down to 260. Should I take allopathy tablet? Also, I am asthamatic for the past 27 years, using Asthalin inhaler. Now my age is 42. Plz suggest. Now, I am having pain at both sides of down back, after eating bloated stomach is also there.

  • @rekachinnababu9480
    @rekachinnababu9480 Рік тому

    Chala thanks sar meerante chala gavuravm sar chala cleyarga chebutharu memu meeku chala runapadi vuntamu thaks sar

  • @sailusailaja3214
    @sailusailaja3214 Рік тому

    Good morning sir.baga chepparu

  • @prakashchittiprolu1982
    @prakashchittiprolu1982 2 роки тому +7

    What is the medicine given to diabetic patients for those who are thin?