ఆవుపై అబద్దాలు.. ఈ లంగ రాజకీయం ఎందుకు? bjp | cow | Modi | raju boda | massvoice |

Поділитися
Вставка
  • Опубліковано 24 чер 2024
  • #bjp #cow #modi #rajuboda
    ఆవుపై అబద్దాలు.. ఈ లంగ రాజకీయం ఎందుకు? bjp | cow | Modi | raju boda | massvoice |
    Watch "MASS VOICE", Special Stories and Detailed Analysis on Various Topics based on Current Politics, Social Issues....
    Mass Voice is a Telugu UA-cam Channel. It Contains Telugu Folk Songs, Telangana Songs, Bathukamma Songs, Alternative Culture, Telugu Short Films, Telugu Motivational Speeches etc.

КОМЕНТАРІ • 91

  • @user-yx6cd8mw4k
    @user-yx6cd8mw4k 9 днів тому +12

    నువ్వుచెప్పేది 100%నిజం బ్రో.

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 10 днів тому +45

    ఆవు కు పిడికెడు గడ్డి
    కోసుకొచ్చిపెట్టే వాళ్ళు
    ఎంతమంది?
    శ్రమ విలువ తెలియని వెధవలు, పరులను దోచుకొని కడుపు నింపుకుంటున్న వారు
    ఆవుపేరుతో డ్రామాలు.
    ఆవు, గేదే,మేక, గొర్రె
    అన్ని జీవులు విలువైనవే.
    దేశంలో మనుషుల మధ్య ఎలా వివక్షత చూపుతున్నారో,
    చివరికి జంతువులను కూడా వదలట్లేదు
    ఈ దుర్మార్గులు.

    • @ISMAIL-vj9xx
      @ISMAIL-vj9xx 9 днів тому +3

      భ‌గవంతుడు మనుషుల కు
      పుట్టించ‌డు , జంతువులకు డి , పాలు ఇచ్చే అని జంతువులకు పెంచుతుంనము , ఆవు కు మాత్రమే మాతా అని చేపుతుంనము. BJP Electrol Bond ,Cow Mottn విదెశాల‌కు పంపె కంపెనీ నుంచి 200 కొట్లు తిసుకుంది ఇది ఎన్ని కలా కమిషనర్ Report. BJP ప్రజలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది అంతే ఆలో చించి
      చుడండి.

  • @neelaharish9034
    @neelaharish9034 10 днів тому +44

    హిట్లర్ జర్మనీ దేశ ప్రజలకు యూధులను బూచిగా చూయించి విద్వేషాలకు గురి చేసి నియంత పాలన చేశాడు.అహంకారంతో విర్రవీగాడు చివరికి ఓటమి అంచులు దగ్గరికి వచ్చేసరికి 15 రోజుల ముందు పెళ్లి చేసుకుని స్టాలిన్ భయానికి ఓటమి అంగీకరించలేక తన భార్యను గన్తో కాల్చి చంపి తను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నరేంద్ర మోడీ పుట్టుక కూడా అబద్ధమే అదే కోవలో పోయి హిందూ ముస్లిం క్రీస్తియన్ పాకిస్తాన్ పని దేశ ప్రజలను విద్వేషాలకు గురిచేసి నియంతపాలన చేస్తూ లక్షల కోట్ల పేద మధ్య తరగతి ప్రజల సొమ్మును దోచుకుని అధాని అంబానీలకు దేశ సంపద రాసి చేస్తున్నాడు. నాకు తెలిసి నరేంద్ర మోడీ చివరి ఘడియలు అనిపిస్తుంది.🫵🫵🫵🫵

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt 9 днів тому +17

    రాజన్న..చెప్పేది..నిజం..నిజం

  • @dandumohan7974
    @dandumohan7974 9 днів тому +13

    మీరు చెప్పే నిజాలు గ్రహించే శక్తి అంద భక్తులకు లేదు.

  • @perumallaah4240
    @perumallaah4240 9 днів тому +13

    ఆర్యులు మన దేశంలోకి గొడ్లను మెపూ కుంటూ బ్రతకటానికి మన దేశం లోకి వచ్చి పిచ్చి పిచ్చి అబద్ధాలు చెప్పి మన దేశాన్ని దోచుకుంటున్నారు ఈ విషయం మనలో కొందరికి అర్థం కాక వానికి జై కొడుతున్నారు.....

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 9 днів тому +20

    ఆవు ఉచ్చతో పాటు మీ కన్నతల్లి ఉచ్చ కూడా తాగండి.. మీకు కొంతైనా బుద్ధి వస్తదేమో🍊🍊🤦🤦

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg 9 днів тому +1

      నీవు మేకను తింటావు. కుక్కను ఎందుకు తినవు 😂😂😂

    • @krmsitaramaiah9950
      @krmsitaramaiah9950 9 днів тому +2

      సూపర్

  • @williamcarey1360
    @williamcarey1360 9 днів тому +12

    బీఫ్ ఎక్సపోర్ట్ చేసేది ఎవరో !!! ???

  • @vennelanizam7482
    @vennelanizam7482 10 днів тому +12

    Yes correct gede palu chala srestamainadi

  • @rajumenthini1788
    @rajumenthini1788 10 днів тому +21

    ఎద్దును ఎందుకు పూజించారు బర్రెను ఎందుకు పూజించారు దున్నపోతులు ఎందుకు పూజించరు బర్రెను ఎందుకు పూజించారు గేదే పిన్ని గోమాత

    • @GodsSon-gq1yg
      @GodsSon-gq1yg 9 днів тому +1

      నీవు మేకలు తింటావు. కుక్కను ఎందుకు తినవు 😂😂😂😂 జవాబు చెప్పు

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 9 днів тому +5

    1000% కరెక్ట్ sir

  • @mindprogramming9046
    @mindprogramming9046 9 днів тому +5

    Superb Sir 👍👍, Thank you very much for spreading awareness...

  • @MohammedNasheerINC
    @MohammedNasheerINC 7 днів тому +3

    Fighter for equality

  • @syedrafi4357
    @syedrafi4357 10 днів тому +7

    Super bro

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838 9 днів тому +5

    Well explained atleast peaple should know facts

  • @JosephKondhra
    @JosephKondhra 9 днів тому +3

    Correct beef export dhebbatintadhi

  • @kavitharati3835
    @kavitharati3835 9 днів тому +4

    Superb sir....

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 5 днів тому +1

    Anna miru super

  • @EtiosmbnrDiesel
    @EtiosmbnrDiesel 6 днів тому +1

    Sir miru cheputunnadi prati mata 100% nijam.

  • @daviddola1909
    @daviddola1909 9 днів тому +2

    good job anna good news

  • @kirankumar-cv6zd
    @kirankumar-cv6zd 8 днів тому +1

    Good information Sir

  • @mohammadkhajamohiddin4273
    @mohammadkhajamohiddin4273 10 днів тому +4

    Good information sir🎉🎉🎉🎉❤❤❤

  • @shaikjakeer5225
    @shaikjakeer5225 8 днів тому +2

    అన్ద్ భక్త్ గార్లు విన్నార

  • @NS-cj9wo
    @NS-cj9wo 9 днів тому +3

    Good bro good explanation

  • @Dr.V.Rameshkumar
    @Dr.V.Rameshkumar 10 днів тому +3

    🎉🎉

  • @user-fn4kc6hx3p
    @user-fn4kc6hx3p 7 днів тому

    Good mag sir

  • @sabduljabbat9813
    @sabduljabbat9813 10 днів тому +3

    👍👍❤️👍

  • @csvsubbaraosubbarao
    @csvsubbaraosubbarao 9 днів тому +1

    Thank you sir

  • @MohammedYousuf-ci5jo
    @MohammedYousuf-ci5jo 8 днів тому

    Good Sri

  • @dsahasprince9987
    @dsahasprince9987 7 днів тому

    Super sir

  • @nazeerahmedmohammedabdul7643
    @nazeerahmedmohammedabdul7643 5 днів тому

    Good bro

  • @smtb57
    @smtb57 9 днів тому +5

    Oka pashuvu uchchalu trage jaati, abhvruddhi sadhistunda leka sarvanashanam avutunda ? Andha bhaktulu aalochana chesukovali .

  • @rahmanimad4167
    @rahmanimad4167 9 днів тому +1

    Super sir🎉🎉🎉

  • @user-uh2bh3rh1t
    @user-uh2bh3rh1t 10 днів тому +3

    Hibro ge

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 9 днів тому +2

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 10 днів тому +3

    Brother, sometimes you use abusive words in titles which cannot be forwarded in groups where ladies would be there. Please stop putting abusive titles and words in the video. Your analysis is good...

  • @prasadbandaluppi9042
    @prasadbandaluppi9042 7 днів тому

    100%.correct.raja

  • @umarshaik470
    @umarshaik470 6 днів тому

    Yes bro

  • @GTvteluguofficial
    @GTvteluguofficial 9 днів тому +3

    Anna voice ko lip moment Chekho bro godi is mad dog

  • @imamhussain1759
    @imamhussain1759 7 днів тому +1

    All beef export company s oners hindus

  • @shaikmoulashareef9979
    @shaikmoulashareef9979 8 днів тому

    👍👍👍👍👍👍

  • @Dramjad-np6fy
    @Dramjad-np6fy 9 днів тому

    ❤❤❤

  • @psidda2117
    @psidda2117 9 днів тому

    👍👌

  • @Hyd012
    @Hyd012 7 днів тому

    Practical ka matladithey
    G lo manduthadi
    Practical gha nirupinchaleka

  • @kancharlaumamaheshwararao9423
    @kancharlaumamaheshwararao9423 9 днів тому

    👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏💯

  • @chandrasekharrao4254
    @chandrasekharrao4254 7 днів тому

    Cow
    Meat
    Gives
    Strengh

  • @patanjanibasha4360
    @patanjanibasha4360 6 днів тому

    చెప్పే వాళ్ళని తాగమని అండి

  • @AbdulSayyad-ny9gp
    @AbdulSayyad-ny9gp 7 днів тому

    Aavu palu ichche janthuvu. Palu ivvaleni janthuvunu injection chesi palu ammuthunnaru. Ila Mari mati ki injection chesi mati mati palu pithkada valla vedinchinattu kada ! Avu ni himsisthunnattu kada.

  • @srinathudupa5294
    @srinathudupa5294 10 днів тому +1

    Telangana vasthav kadha

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 8 днів тому

      ఏమి చేస్తావు బెదిరిస్తున్నవా

  • @AbdulSayyad-ny9gp
    @AbdulSayyad-ny9gp 7 днів тому

    BJP prabhuthwamunaku vaka vinnapam..vakka samvathsaram...Total Bharath lo Aavu mamsa vikrayam nisheda chattam cheyandi. Aa avulanu BJP sarkaru koni videsalaku aavulanu ammandi. Manchi incom. Deeni pai vachche aadayam pasusankshemam lo upayoginchandi. Matha kalholalu thaggu thai.

  • @rafeeqrafeeq9723
    @rafeeqrafeeq9723 10 днів тому +2

    Vaddu sir elantuvi cheppakandi
    Esterday vaalu bakraki vallu pinni
    Antaru enduku ante
    Vaallu snakes 🐍 ki nagadevata
    Pig ni vadraha
    Donkeys ki varahadevata
    Alage
    Rat
    Cat
    Dog
    Elephants
    Ani
    Eeddi vadalaru
    Mari plants geevame kada
    Plants lo God Leda ❤
    Plants kuda geevame kada
    Andulo God leda

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 9 днів тому

    Mari alanti avunu pujinche so called bhakthulu , antha kruranga yela behave chesthunnaro !

  • @user-xb2cp7uc9u
    @user-xb2cp7uc9u 8 днів тому

    Dasha ni sarva nashnam chasindru anna bjp valu

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 9 днів тому

    COW,BEEF EXPORT LOW WORLD LOW 4 TH PLACE BJP LEADERS KU AAPA DAMMU UNDA COW GOMATHA YADDU FATHER YAKKADA

  • @srinivasjavvaji6267
    @srinivasjavvaji6267 8 днів тому +2

    అమెరికా తిండి తింటే మదం గిట్ల నే ఉంటది

  • @mohanreddynagaram9098
    @mohanreddynagaram9098 6 днів тому

    Neekuemi telusura boda.

  • @ripples3852
    @ripples3852 9 днів тому +2

    నీ ఇంటిలో ఆవు ఉందా?

  • @psivasankar2644
    @psivasankar2644 9 днів тому

    బ్రదర్ అవుకు అంత పేరు ఎందుకు వచ్చింది అంటే సాదు జంతువు

    • @Na_Ishtamm
      @Na_Ishtamm 9 днів тому

      సాదు అంటే

  • @raghavendrasharma5623
    @raghavendrasharma5623 10 днів тому +8

    Ee durmargudu hindumatham pi visham chimmuthunnadu

    • @coptoxic8498
      @coptoxic8498 10 днів тому +3

      Hindu అంటే ఏంటి?

    • @palamallikharjun9113
      @palamallikharjun9113 10 днів тому +5

      Vedava... Neeku nijalu chenuthunnadu😅😅😅

    • @neelaharish9034
      @neelaharish9034 10 днів тому +4

      ఈవీఎంలు 100% హాక్ చేయవచ్చు. అరవింద్ భరద్వాజ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే 2017లో ఈవీఎం మిషిన్లు ఎలా టాంపరింగ్ జరుగుతాయో, హాకింగ్ ఎలా జరుగుతుందో అసెంబ్లీలో లైవ్ ప్రూఫ్ చూపించాడు.బహిరంగంగానే నరేంద్ర మోడీ రాజ్యాంగ విరుద్ధంగా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు నరేంద్ర మోడీ మీద. హర్యానాలో జనరల్ బాడీ ఎలక్షన్లో అమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ గెలిస్తే ఎన్నికల అధికారి ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థి కి దొంగ ఓట్లు వేస్తుండగా సీసీ కెమెరాలు రికార్డు అయింది దేశం మొత్తం చూసింది. సూరత్ లో ఎన్నికల కమిషన్ టైం వేస్ట్ చేసి చివరి టైం లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల అఫిడవిట్ పత్రాలు సరిగా లేదని కాంగ్రెస్ అభ్యర్థిని డిస్క్ క్వాలిఫై చేశారు. ఎలక్షన్ కాకముందే కాంగ్రెస్ సభ్యత్వం కాస్త పక్క పెట్టిన కూడా ఆయనకు పూర్తిగా చాలామంది ఉన్నారు బీజేపీ వ్యక్తికి కానీ అక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక ఇచ్చారు. ఇండోర్లో కాంగ్రెస్ అభ్యర్థి భయపెట్టి చివరి క్షణంలో అభ్యర్థిని కొనేశారు బిజెపి వారు ఎలక్షన్ టైం లో 10 లక్షల ఓట్లు బలవంతంగా బిజెపి అభ్యర్థిగా చేయాలని ఒత్తిడి చేయించారు మిగతా జనాలకు ఈ విషయం అర్థమైంది జనాలు దేశ చరిత్రలో ఎప్పుడు జరగని అటువంటి 2లక్షల ఓట్లు నోట కి నొక్కారు జనాలు. మొత్తం దేశంలో 60 లక్షల ఇవేమీ మెషిన్లు తయారు చేస్తే దానిలో ఎలక్షన్స్ కి వాడిన ఈవీఎంల సంఖ్య 40 లక్షలు మిగతా 20 లక్షల ఈవీఎం మిషిన్లు బీజేపీ నరేంద్ర మోడీ ఆధీనంలో ఉన్నాయి. దీన్నిబట్టి అర్థం చేసుకోండి ఈ విషయంలో ట్యాంపరింగ్ జరగాలి అని. కొంతమందికి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే బిజెపికి ఎక్కువ సీట్లు వచ్చేది కదా అని లంగా మాటలు మాట్లాడుతున్నారు. ఇండియన్ ట్యాంపరింగ్ జరగకపోయుంటే బిజెపికి 130 సీట్లకు మించి సీట్లు రాకపోయేవి. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ దీనిపై ఆల్రెడీ చెప్పేశారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగాయని. నేను నమ్ముతున్న ఈ గేమ్లు ట్యాంపరింగ్ జరిగాయి అని బిజెపి ఎలక్షన్ కమిషన్ ఎంక్వయిరీ కి ఎందుకు భయపడుతున్నారు 🫵

  • @exploringemotions4953
    @exploringemotions4953 9 днів тому +2

    వీడు మామూలోడు కాదండోయ్.. ఎవ్వరికి అర్ధం కాడు.. వీడి ప్రాబ్లెమ్ ఎవ్వరికైన అర్ధం అయితే కామెంట్ చేయండి...

    • @P.ManoharP.Manohar-xj2yt
      @P.ManoharP.Manohar-xj2yt 9 днів тому +4

      వీడు...కాదు.ఆయన రాజన్న నిజాన్ని చెప్తాడు

    • @RamakrishnaPasupuleti-zr5jg
      @RamakrishnaPasupuleti-zr5jg 8 днів тому

      ​@@P.ManoharP.Manohar-xj2ytveedu Anni telisinattu anukuntadu papam 😅😅😅

  • @kunchambikshamaiah
    @kunchambikshamaiah 8 днів тому

    Asalu dongau ne evu ra vefava

  • @NarsimhaThigulla-mn4zk
    @NarsimhaThigulla-mn4zk 9 днів тому

    K. A. PALL. 2. VIDU

  • @user-vb9ps4cr5o
    @user-vb9ps4cr5o 7 днів тому

    నీకు విషం ఇచ్చిన చేస్తావ్