WHO I AM ( ప్రవచనం ) |Sri Sankarananda Swamy pravachanam #8 | bramhamgari asramam

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 176

  • @Shivkushal1111
    @Shivkushal1111 3 роки тому +8

    మీలాంటి గురువు మాకు దొరికినందుకు మేము నిజంగా చాలా అదృష్టవంతులం. మాకు తేలిక గ అర్థమయ్యే రీతిలో ఆత్మ జ్ఞానాన్ని చక్కగా వివరించి తెలిపినందుకు గురువు గారి కి శతకోటి పాదాభివందనాలు🙏

  • @kailashk9586
    @kailashk9586 3 роки тому +4

    శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశనందస్వామి ప్రవచనాలను విన్నాను. నా జీవితం మార్చుకున్నాను.

  • @teluguramachandrudu2487
    @teluguramachandrudu2487 Рік тому

    స్వామివారి ప్రవచనాలను వింటుంటే మోక్షానికి మార్గం దొరుకుతుంది.

  • @goldcollection369
    @goldcollection369 9 місяців тому

    ధన్యవాదంలు...🙏🙏🙏🙏

  • @kalisettisatyanarayana9278
    @kalisettisatyanarayana9278 10 місяців тому

    Swamiji Pranams for your detailed speech .Thank you Swamiji. 🙏

  • @SaiSreenivas4004
    @SaiSreenivas4004 10 місяців тому

    Sree gurubhyo namaha 🙏

  • @vinayvinnu9506
    @vinayvinnu9506 3 роки тому +4

    స్వామి నా వయస్సు 21 సంవత్సరములు నాకు మిమ్మలను ఆశ్రయించాలని ఉంది కానీ నీ మీ చిరునామాను నేను ఎన్ని సార్లు అడిగిన దానికి సమాధానం ఇవ్వడంలేదు నేను ఎలా మిమ్ములను ఆశ్రయించ గలను తెలుపండి

  • @eswarrao6946
    @eswarrao6946 3 роки тому +1

    Guruvugariki Naa Hrudaya Puraka Pranamam. Teliyani announced visayalu Chakkaga Chepparu. Dhanyavadhamulu Eswara Rao yoga Master Visakhapatnam

  • @lyadaiahgoud1270
    @lyadaiahgoud1270 3 роки тому +1

    దన్యవాదములు గురువు గారు. 🙏

  • @samalaxman3645
    @samalaxman3645 3 роки тому

    అరటిపండు వొలిచి నోట్లో పెట్టి నట్టుంది మీ సందేశం కృతజ్ఞతలు స్వామిజి.

    • @srrupa6316
      @srrupa6316 2 роки тому

      శ్రీ గురుభ్యోనమః మీ ప్రవచనాలతో మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి

  • @aprajakumari3616
    @aprajakumari3616 2 роки тому

    Chala Baga bagunadi guruvu garu 🙏

  • @ramachandraraju1516
    @ramachandraraju1516 4 роки тому +3

    We understood easily Thanks swami hi we will visit Ashramam.

  • @Srinivas-vz1nr
    @Srinivas-vz1nr 4 роки тому +4

    మీ జ్ఞానం మాకు లభించును గాక

  • @apfibernet4826
    @apfibernet4826 3 роки тому +1

    Chala baga chrpparu. Guruji...
    Gurubhyonnamahaa....

  • @ajaychaitanyabandi7768
    @ajaychaitanyabandi7768 4 роки тому +2

    Excellent pravachanam. Thank you Swamiji 🙏🙏🙏

  • @TMG280
    @TMG280 4 роки тому +4

    Chala bhaga chepparu swami

  • @RAMA-ot1du
    @RAMA-ot1du 3 роки тому

    నమస్కారము గురూజీ కృతజ్ఞతలు.

  • @kesava.gollavillikesava.go7970
    @kesava.gollavillikesava.go7970 4 роки тому +2

    ధన్యవాదములు గురువుగారు

  • @kmn1247
    @kmn1247 3 роки тому

    Om Sri Krishna paramathmane namah

  • @nanduripadma1464
    @nanduripadma1464 2 роки тому

    NAMASKARAM..🌹🌹🌹🌹

  • @mahenderbaggi2603
    @mahenderbaggi2603 3 роки тому

    చాలా చక్కగా వివరించారు గురు మీకు ధన్యవాదములు

  • @srilathagraphics4855
    @srilathagraphics4855 4 роки тому

    స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు

  • @Raghu-lk9yx
    @Raghu-lk9yx 4 роки тому +2

    చాలా బాగ చేపినరు గురువు గారు

  • @manjulareddy5889
    @manjulareddy5889 4 роки тому +7

    మీరు మహనుబావూలు స్వామి🌺🙏

  • @esaesapathi7865
    @esaesapathi7865 2 роки тому

    Super swamy

  • @nkarthikeya8113
    @nkarthikeya8113 4 роки тому +3

    ధన్య వాదములు

  • @esaesapathi7865
    @esaesapathi7865 2 роки тому

    Jai sadhguru nathya namaha

  • @sharathpulluru2076
    @sharathpulluru2076 3 роки тому

    Mimmalni okkasari kalavaalani undhi guruvu garu,

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 4 роки тому +1

    THANK YOU GURUVU GARU

  • @Satyanveshanaa
    @Satyanveshanaa 4 роки тому

    గురువు గారికి నమస్కారములు

  • @bareddyramana5292
    @bareddyramana5292 3 роки тому +1

    గురువుగారు ఆశ్రమం ఎక్కడ ఉందో అడ్రస్ పంపండి స్వామి నమస్తే 🙏🙏🙏🎉

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 роки тому

    శరీరం తో పూజలు చేసి, శరీరం పోయిన తరువాత ఆత్మ ఉంటుంది.

  • @maddipotikrishnarao6395
    @maddipotikrishnarao6395 3 роки тому

    nice very good speech

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 3 роки тому

    Thank you

  • @kailashk9586
    @kailashk9586 3 роки тому

    గురువు గారు నమోనమః

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 3 роки тому

    Om gurudevobhyo namaha

  • @ashokreddyeppa5167
    @ashokreddyeppa5167 3 роки тому +1

    Please tell how to do dhyanam nirantharum swamy ji sulabha Margam 🙏🙏🙏.

  • @satyanarayanaburada4402
    @satyanarayanaburada4402 4 роки тому +1

    Jai guru Dev

  • @padmachittimali6107
    @padmachittimali6107 3 роки тому

    Om. 🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gkumarsai9483
    @gkumarsai9483 4 роки тому +5

    Gurujii ఆశ్రము అడ్రస్ telupagalaru. Om gurujii

  • @tejakaravadi4860
    @tejakaravadi4860 4 роки тому +3

    Guruvuni sishyudu ela gurthinchagaladu? Teliyacheyagalaru..

  • @maheswarlabalaji3754
    @maheswarlabalaji3754 4 роки тому +1

    ఓం శ్రీ మాత్రేనమః

  • @jagadeepmoka91
    @jagadeepmoka91 4 роки тому +4

    Idhi yekkada... I want to meet swamiji

  • @kokkiligaddasivajivarma1088
    @kokkiligaddasivajivarma1088 4 роки тому

    Tqs andi

  • @sandhyaranikallakuri1396
    @sandhyaranikallakuri1396 3 роки тому +1

    🙏🙏🙏

  • @nanduripadma1464
    @nanduripadma1464 2 роки тому

    👩‍⚖️👩‍⚖️🌹🌹🌹🥉🥉🥉👩‍⚖️👩‍⚖️🌹🌹🌹🌹LMASTER..C.V.V..NAMASKARAM.🌹🌹🌹

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому

    శరీరం ధరించిన జాతులు వేరైనా శరీరాలను నడిపే ఆత్మ ఒకటే

  • @kurellinagachary958
    @kurellinagachary958 3 роки тому

    🌷🙏🙏🙏🌷

  • @srikanakadurgaartscreation3724
    @srikanakadurgaartscreation3724 4 роки тому +1

    🙏

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 4 роки тому

    🙏🌹🙏

  • @satyanarayanaburada4402
    @satyanarayanaburada4402 4 роки тому

    Well set guruvu garu Jai guru Dev

  • @venumadhav5925
    @venumadhav5925 3 роки тому +1

    స్వామి కమాన్ని జేయి0చ్చడం ఏలా చేప0డి

    • @chanal4858
      @chanal4858 3 роки тому

      Korikalu control chesukodame..avi ekkada nundi vastunnai nee vuhala nunde ade manasu...manasu nu ela kaliste ala mallunnu...so danni manchi vaipu tippaadame ...margam

    • @venumadhav5925
      @venumadhav5925 3 роки тому

      🙏

  • @smsuniverse8356
    @smsuniverse8356 3 роки тому

    Swamiji ekkada untaro cheppandi

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 3 роки тому

    Ashramam adress pampagalaru

  • @mshankarjee3811
    @mshankarjee3811 3 роки тому

    🙏🙏🙏🙏🙏🌷🌷

  • @bashashaik2997
    @bashashaik2997 3 роки тому

    Namaskaramsami mnchsandedyamcrpprrun

  • @narendraparisineti3717
    @narendraparisineti3717 3 роки тому

    I like Hindu

  • @linganolluvenkatreddy5805
    @linganolluvenkatreddy5805 2 роки тому

    au

  • @ksulochana1240
    @ksulochana1240 4 роки тому +1

    Namaskaralu swamy . Change background location.

    • @SriSankaranandaSwamy
      @SriSankaranandaSwamy  4 роки тому +1

      నిజమే, కాకపోతే Baground Location change చేయాలంటే green screen వెయ్యాలి baground lo, లేకపోతె చేయలేము..

    • @HaniHani-bm9ju
      @HaniHani-bm9ju 4 роки тому +1

      @@SriSankaranandaSwamy swamy me contact no cheppandi plz

  • @raviraju7055
    @raviraju7055 4 роки тому

    మీరు ఎక్కడ వుంటారు స్వామి

    • @ramarao8862
      @ramarao8862 4 роки тому

      Veeru swargastulinaru

    • @psrao1237
      @psrao1237 2 роки тому

      @@ramarao8862 ఇప్పుడు కాశీ లో వున్నారు

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc 5 місяців тому

    ng

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому

    ఆత్మ వేరు నేను అన్న వాడు వేరు
    ఆత్మ దేహమంతా వుంటుంది కాని నేను అన్న నీవు (జీవాత్మ )దేహమంతాలేవు
    జీవాత్మ వేరు ఆత్మ వేరు పరమాత్మ వేరు ప్రకృతి వేరు.

    • @rameshpujari5814
      @rameshpujari5814 3 роки тому

      ప్రకృతి, ఆత్మ అంతా కలిసే పరమాత్మ. అంతా పరమాత్మే. సర్వమూ పరమాత్మే. పరమాత్మ కానిది ఏదీ లేదు సృష్టి లో

    • @umamaheshmahesh3218
      @umamaheshmahesh3218 3 роки тому

      @@rameshpujari5814 నమస్తే మిత్రమా..🙏 అర్థం చేసుకోటానికి ప్రయత్నం చేయండి.
      సముద్రం లో ఏన్నో జీవరాశులు వున్నాయి. అందులో నుంన్న జీవరాశులను సముద్రం అని అనకూడదు జీవరాశులే అనాలి. అలాగే విశ్వమంతా అను అనువున వున్న పరమాత్మలో అనేక జీవరాశులు వున్నాయి కానీ జీవరాశులు పరమాత్మ కాదు. గమనించగలరు 🙏
      ప్రకృతి లో ఆత్మ ను పెట్టి పరమాత్మ ఆడిస్తున్నాడు.
      ప్రకృతి రెండు రకాలు 1.చర ప్రకృతి 2. అచర ప్రకృతి వీటి వివరాలు తెలిస్తేనే మీకు జ్ఞానం అర్థం అవుతుంది .

    • @rameshpujari5814
      @rameshpujari5814 3 роки тому

      @@umamaheshmahesh3218 మీలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కానీ మిమ్మల్ని ఉమామహేష్ అంటారు అంతేకానీ మిమ్మల్ని విడదీసి చెప్పరు కదా. అలాగే సృష్టికి పరమాత్మకు ఏ బేధము లేదు. భేదమే అజ్ఞానానికి మూలం. ఏకాత్మతయే పరమాత్మ.

    • @umamaheshmahesh3218
      @umamaheshmahesh3218 3 роки тому

      @@rameshpujari5814 నమస్తే మిత్రమా 🙏
      అయితే మీ లెక్క ప్రకారం మెాక్షమనేది వుందా లేదా వుంటే మెాక్షం పొందవలసినది ఎవరు ?
      తెలియజేయగలరు

    • @rameshpujari5814
      @rameshpujari5814 3 роки тому

      @@umamaheshmahesh3218 మోక్షము అంటే మీ దృష్టిలో ఏమో చెప్పండి

  • @surekharaodhankash8145
    @surekharaodhankash8145 3 роки тому

    Telugu vaallu andaru na videos chudagalu...mee salahalu ivvavachu

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому +2

    రధ సప్తమి అంటే అర్థం ఏమిటి ?
    జ) రధము అనగా శరీరం సప్తమి అంటే ఏడు అంటే శరీరమనే రధాన్ని నడిపే ఏడు నాడీ కేంద్రాలు ఏడు గ్రంధులు.వీటి నుండి వచ్చే ఒక ప్రత్యక్షమైన ఇన్సిలిన్ ద్వోర శరీరం కదిలి పనిచేస్తుంది .
    ఆత్మ జ్ఞానం బయట బాహ్యంగా లేదు
    నీ అంతర్గతంగా నీలోనే వుంది దేవుడు బయట లేడు నీలోనే వున్నాడు. అది తెలిసిన వాడే జ్ఞాని తెలిసి ఆచరించే వాడు యెాగి.

    • @subbisoma2091
      @subbisoma2091 4 роки тому

      దేవుడు బైటలేడు, నీలో ఉన్నాడు అని చెప్పారు , అంట్టే అన్ని జీవరాసులోను ఉన్నాడు అని కదా అర్తం, నీలోను నాలోనూ ఉన్న దేవుడు అందరిలోనూ ఉన్నాడు, దేవుడు సర్వాంతర్యామి కాదు అంట్టరా . పరమాత్మ సర్వాతర్యామి అన్నారు మనలో ను అంతటా ఉంటాడు right, కానీ దేవుడుకూడా మనలోనూ ప్రతిజీవిలోను ఉన్నడు కదా ఎలా సర్వాంతర్యామి కాకుండా పోతాడు

    • @umamaheshmahesh3218
      @umamaheshmahesh3218 4 роки тому

      @@subbisoma2091 నమస్తే 🙏స్వామి దేవుడు ముగ్గురుగా వున్నాడు 1.పరమాత్మ 2. ఆత్మ 3. జీవాత్మ పరమాత్మ సర్వాంతర్యామి ఆయన విశ్వామంతా వుంటాడు ఆత్మ దేహాంతర్యామి దేహమంతా వుంటాడు జీవాత్మ గుణాంతర్యామి వాడు గుణాల లోనే వుంటాడు .

    • @subhashiniv2759
      @subhashiniv2759 4 роки тому

      @@umamaheshmahesh3218 no

    • @umamaheshmahesh3218
      @umamaheshmahesh3218 3 роки тому

      @@avenkataramannaavenkat8971 నమస్తే 🙏
      ముగ్గురు పురుషులు 1) జీవాత్మ 2) ఆత్మ 3) పరమాత్మ

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому +3

    భగవంతుడు సర్వాంతర్యామి కాదు
    పరమాత్మ సర్వాంతర్యామి
    భగవంతుడు సాకార రూపం
    పరమాత్మ నిరాకారం
    చాల మందికి భగవంతుడుకి పరమాత్మ కు తేడ తెలియదు

    • @subbisoma2091
      @subbisoma2091 4 роки тому

      నాకు small dout తీర్చగలరు :భగవంతుడు సాకార రూపం ఐతే అంటే సాకారం శరీర రూపి ఐతే, ఒక పరిమితికి మాత్రమే కట్టుపడి ఉండాలికదా , video లో గురువుగారు చేపినట్టు ప్రహ్లాధుడిని ఎక్కడరా హరి అని అడిగితే , అందుకలడు ఇందు లేడన్ని సందేహమువలదు అని ప్రహ్లద మాట ప్రకారం భాగవంతుడు సర్వాంతర్యామి కాబటి స్తంభమునందు వచ్చాడుకదా, మరి తమరు భాగవంతుడు సర్వాంతర్యామి కాదు అని అంటున్నారు, ఏవిధముగా అంటున్నారు దయతో మా సందేహానికి అర్తం తెలపగలరు.

    • @umamaheshmahesh3218
      @umamaheshmahesh3218 4 роки тому +1

      @@subbisoma2091 🙏
      అది సినిమా సన్ని వేషం లో పరమాత్మ ను సూక్ష్మంగా చూపించను
      కుదరదు కాబట్టి బాహ్యంగా అలా చూపించారు . అందుగలడు ఇందులేడని సందేహం వలదు యందెందు వెతికినా అందెందే గలడు ఈ మాటకు అర్థం పరమాత్మ
      విశ్వ్ా వ్యాప్తి అయన సూన్యంగా అనుఅనువు అంటా వుంటాడు నీ ముందు కూడ ఆయనే వున్నాడు కాని చూచే జ్ఞాన చూపు వుండి చూడగలిగితే ని బుద్ధి కి తెలియబడతాడు. కనుచూపుకు కనిపించడు.

    • @subbisoma2091
      @subbisoma2091 4 роки тому

      @@umamaheshmahesh3218 🙏
      చక్కటి సమాధానం, కాకపోతే నరసింహస్వామి అవతారం సూక్ష్మమంగానే జరిగింది అయన పరమాత్మ నిరాకార రూపం అంటున్నారు, సాకార శరీరాని ధరించ కుండానే హిరణ్యకశిపుని సంహరించినా , మానవ రూపములో ఉన్న చెంచు లక్ష్మిని వివాహము చేసుకొనినాడు కదా సాకార శరీరాని ధరించకుండానే స్తంభము నందు ఉద్బవించనా .

    • @umamaheshmahesh3218
      @umamaheshmahesh3218 4 роки тому

      @@subbisoma2091 🙏నమస్తె
      హరి అంటే చంపే వాడు హర అంటే పుట్టించే వాడు
      హరి హరుడు సమస్త జీవరాశులను పుట్టించి చంపేది ఆ నారాయణుడే జనణ మరణ చక్రంలో ఎంతో మంది పుడుతున్నారు చస్తున్నారు. అంతా ఆ నారాయణుడే అయితే ఆయన బాహ్యంగా వచ్చి చపేది ప్రత్యక్షంగా ఏమి అర్థం కాది అంతటా తానే వున్నాడు.
      భగవద్గీత లో ఆ కృష్ణ పరమాత్మ చంపేదెవరు చచ్చేదెవరు చంపేది నేనె చచ్చేది నేనె సూత్రమున మణులు గ్రుచ్చబడి వున్నట్లు సమస్తము నాలోనే వున్నాయి అని చెప్పినారు.

    • @subbisoma2091
      @subbisoma2091 4 роки тому

      @@umamaheshmahesh3218 క్రిష్ణుడు భగవంతుడా, పరమాత్మనా,

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому

    స్వామి మీరు జీవుడే లేడు అంతా బ్రహ్మమే అంటున్నారు మరి మెాక్షం పొందవలశింది బ్రహ్మమా లేక జీవుడా ?
    కర్మ అనుభవించే వాడు బ్రహ్మ మా లేక జీవుడా ?
    తెలియజేయగలరు 🙏
    తెలియజేయగలరు స్వామి.🙏

    • @subbisoma2091
      @subbisoma2091 4 роки тому

      మీ ప్రశ్నలు చాలా బాగా ఉన్నాయి, నా జ్ఞానం ప్రకారం, మనకు ఇది శరీరం అని తెలియబడినపుడు జీవుడు ఉన్నాడనే స్పృహ లేదు ,తరువాత ఇది శరీరం కాదు ఇందులో జీవుడు ఉన్నాడు అని గుర్తించినప్పు శరీరంలేదు, తరువాత ఈ జీవుడు నాలోనే కాదు అందరిలోనూ ఉన్నాడు అంతా పరబ్రహ్మ స్వరూపమే అని conform చేసుకున్నాక కర్మ అనుభవించవలసిన అవసరంలేదు ఇక మోక్షమే, ఒక్క మాట మోక్షాన్ని కోరటం కూడా కొరికే, నీలో అంతా బ్రహ్మమే ఐనప్పుడు నీవే ఆహా భగవంతుని స్వరూపము... మీ సమాధానం తెలపగలరు.

    • @umamaheshmahesh3218
      @umamaheshmahesh3218 4 роки тому +1

      @@subbisoma2091 నమస్తే 🙏
      అంతా బ్రహ్మమే అయినపుడు పాప పుణ్యాలు చేసే దెవరు కర్మ రాసేదెరు అనుభవింప చేయించే దెవరు అనుభవించేదెవరు. అది సరికాదు.
      అంతా పరబ్రహ్మమే అవును కాదనుట లేదు కాని ఆమాటుకు అర్థం అంతా పరమాత్మ అనుఅనువునా వున్నాడు అని అర్థం
      మీకు జ్ఞానం అర్థం కావాలంటే
      దేహం లోనే 5 కర్మేంద్రియాలు 5.జ్ఞానేంద్రియసలు 5 తన్ మాత్రలు 5 .అంతక్ కరణములు.5. ప్రాణ వాయువలు వీటి పనితనములు +ఆత్మ +జీవాత్మ పని చేసే విదానములు తెలియాలి అప్పుడే దేహమనే యంత్రము గురించి అందులో ప్రయాణించే జీవాత్మ గురించి యంత్రాన్ని నడిపే ఆత్మ గురించి ఆంతటాచూస్తున్న ఆ పరమాత్మ గురించి తెలియబడును.

    • @subbisoma2091
      @subbisoma2091 4 роки тому

      @@umamaheshmahesh3218 @Uma mahesh Mahesh నేను భగవంతుని స్వరూపము అంటున్నాను, స్వయం భాగవతుడువుని అనుట లేదు 12 లక్షణములు కలవాడు భగవంతుడు , 6 లక్షణములు కలవాడు భగవంతుని స్వరూపుడు ఆహా లక్షణములు మానవుడిగా పాటించినప్పుడు నివ్వు భాగవంతుని స్వరూపము. పాప పుణ్యములను స్వయం భావంతునిచే కార్యము జరుగును,అంతా పరభ్రహ్మ స్వరూపము అని నీవు తెలుసుకుంటే పాప కర్మలు నీకు అంట్టవు,ఆ తత్వం తెలియనివాడు కర్మను అనుభవించక తప్పదు, అందరిలోనూ అంతటా భగవంతుని చూడగలిగిన జ్ఞానం అందరికి ఉండదుకదా ,

    • @subbisoma2091
      @subbisoma2091 4 роки тому

      @@umamaheshmahesh3218 మీరుచెప్పినట్టు అంతా పరబ్రహ్మమే అంటే అర్తం అంతా పరమాత్మ మనే, చూడగలిగిన వాడుమాత్రమే పరమాత్మ స్వరూపుడు = పరభ్రహ్మ స్వరూపుడు, ఆహా తత్వం తెలియని వాడు ఆటోమేటిక్ గా కర్మను అనుభవించాల్సిందే, ఇదే కదా video లో చెప్పినది. అందరికి ఆ తత్వం ఉండదు కదా అందరూ పరమాత్మ = పరబ్రహ్మ స్వరూపాన్ని చూడలేరుకదా, ఆలా ఎవడు అంతా పరభ్రహ్మ స్వరూపంగా చూసినపుడు వాడికి మాత్రమే ఆత్మజ్ఞానం కలుగును , చూడలేని వాళ్ళు మాత్రం కర్మను అనుభవిస్తారు కదా.

    • @subbisoma2091
      @subbisoma2091 4 роки тому

      అప్పుడు అంతా పరబ్రహ్మంమే కదా = పరమాత్మమే కదా అన్నారు , తప్పు ఏముంది,video లో అంతా పరబ్రహ్మంమే తెలుసుకోండి అన్నారు.

  • @raghavammaskitchen9378
    @raghavammaskitchen9378 3 роки тому

    Thank you

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 3 роки тому

    Gurudevobhyo namaha