ఎందుకో తెలియదు కానీ, కృష్ణ, వాణీశ్రీ గార్ల కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై చాలా బావుంటుంది. వాణిశ్రీ గారు కృష్ణ గారి సరసన చాలా హోమ్లీ గా, నేచురల్ గా ఉంటారు. ఈ వివాదం లేకపోతే వారి కాంబినేషన్లో మరికొన్ని మంచి చిత్రాలు వచ్చేవి.
All this info, Vanisri already said in Vanitha and ABN interview. Both are on UA-cam. UA-camrs want to make money and will create such hyped videos of ancient news. People should take them with a pinch of salt. Vanisri herself described the misunderstanding on Vanitha interview. Krishna and Nirmala were upset with box-office result and with ANR, and over-reacted. Vani and Krishna did several movies even after, including Cheekati Velugulu. She also stated in ABN RK interview that Krishna is a wonderful human being and that he had contacted her during 90s to play a character in a film. Krishna bumped heads with ANR, NTR and SPB. Then he compromised, cleared misunderstandings and kept a cordial relationship with them. Same happened among many others. These small misunderstandings happen in a tight-knit industry.
Sorry sir meru sagame cheppa ru,Vani sri anna asalu matalu,Mundu Nageswara rao gari Devadas ku velthe House full,akkadi nundi Krishna Devadas ku velthe Janalu leru ani stagy pi Vanisri annadi,Dani ki Vijaya nirmala Nageswara rao gari movie gurinchi cheppav ok ma Devadas gurinchi enduku cheppav Anna di,Dani tho godava modalaiendi,
నిజమే అయి ఉండవచ్చు. వాణి శ్రీ కి కొంచెం వెటకారం పాలు ఎక్కువే అని అంటారు. ఒకానొక సమయం లో అక్కినేని నీ చాలా సేపు వెయిట్ చేయించిందట, అడిగితే నేను కొంచెం డార్క్ స్కిన్ కదా, టైం పడుతుంది అని గడుసుగా సమాధానం చెప్పిందట.
You forget one important incident that is Meena movie.In that movie first announced Vanisri as heroine later changed it into other Heroine .In Devadasu also Vanisri name listened at that time.Here Vanisri belong to B.C. and Cinema field compleatly in hands of oc particularly kamma and Brahmans.In those days 90%Audions fans to vanisri Madam.But oc Heroens not like this.Telugu Industry strated by Reddy producers gradually it goes into the karma producers and Heros hands.So rules and regulations were always changed according to their mood.Finally we can say boath sides made mistake
Asalu vrasina vellaki buddi ledhu chsina manaki buddiledhu, piga avari istam prakaram valla gurinchi comments, krishna garu ,vijyanirmala garu, vanisri garu andharu great valla valla time lo
కృష్ణ గారి దేవదాసు విడుదల చేసిన సమయములో నాగేశ్వరరావు దేవదాసు పోటీగా విడుదల చేయడం భావ్యం కాదు, రెండు సినిమాలను పోల్చి చూడడం వల్ల ఫలితం వేరేగా వచ్చింది, వాణిశ్రీ మాటల వల్ల కృష్ణ వాళ్లు బాధ పడడం సహజమే.
Yes .It may not be correct. But the other side of the news is different.ANR is not the producer. Not a distributor.How to blame him. There may be some other reasons.There was a gossip in this regard
Krishna life ni, image in Vijaya nirmala baaga damage chesindi. Nenu Krishna fan ayina, aayina chesina e pani maaku nachaledu.. Nijanga Krishna wife devata
Yes sir.vijaynirmala also very proudy. I heard one interview imandi Rama Rao said that vijayanirmala gives warning to jayaprada because Jaya act with Krishna sir. Of course vanisri also very proudy woman
Sir plz say me I heard that one vedio that jayaprada play Mahesh babu mother role in maharsi movie but when I saw this movie jayasudha in that. Why don't Jaya in this movie.
ANR ki vunna lady following telusa. Families mottam ANR abhimanulu ga vundevaru. Telugulo rende schools ANR and NTR. migata vallandaru aa schools lo students matrame.
I'm Still in confusion 🤔🤔🤔that how come krishna loved vijayanirmala😏😏😏she looks like Transgender 🤔🤔🤔and her movies also worst over acting😏😏😏she ruined famous novel meena with her Pathetic acting🤭🤭🤭and worst direction😏😏😏😏
సందర్భం తెలియకుండా మట్లాడుతున్నారు. అది వేరు ఇది వేరు. ANR దేవదాస్ గా బాగాచేశాడు అన్నది అందరికి తెలిసిందే. కానీ వాణిశ్రీ వ్యంగంగా ఎగతాళి మాట్లాడిననందు వల్ల విజయనిర్మల కు కోపం వచ్చింది. వాణిశ్రీ మాట్లాడింది తప్పే.
NTR AND ANR WHAT THEY ARE INDUSTRY PEPPLE KNOW. HOW THEY TREATED THE PRODUCERS CO ACTORS. IT NTR ANT VANISRI FOUGHT WITH PROPLE. PEOPLE KNOW HOW BALU STOOD IN THE INDUSTRY. KTISHNA NOT OPPORTUNIST AS NTR ANR ASK JAMUNA WHAT SHE TELLS ABOUT ANR NTR VANISRI..ABN RADHAKRISHNA PUBLIC KNOW THIS BLACKMAILER
Unfair comment. Vanisri herself voluntarily described the misunderstanding on Vanitha interview. She also stated in ABN RK interview that Krishna is a wonderful human being. Krishna and Nirmala were upset with box-office result and over-reacted. Krishna bumped heads with ANR, NTR and SPB. Then he compromised and kept a cordial relationship with them. Happens in small industry like TFI.
మీరు చెప్పింది పూర్తి నిజము కాదు ఏ.ఎన్.ఆర్ దేవదాసు ని పొగిడి కృష్ణ గారి దేవదాసు ఆడే ధియోటర్ దగ్గర జనం లేరు అని వాణిశ్రీ అన్న మాట నిజం, ఇది కృష్ణ గారి ని కించపరచడమే కదా, అయినా అపట్లో వాణిశ్రీ హవా నడుస్తున్న రోజులలో ఆమె చాలా గర్వంగా ప్రవర్తించేది, ఆమె నోటికి హద్దు ఉండేది కాదు. మీరు కూడా పూర్తి నిజాలు చెప్పండి
@@MAHESH-hy8wp ఆమె ఎందుకు చెప్పుతుంది ఆ సినిమాలో ఆవిడ నటించింది కదా, అయినా కధానాయకుని కధ సినిమా ఫ్లాప్ ఎదుటి వాళ్ల మీద బురద చల్లటం తేలిక , తన గురించి తాను చెప్పకుంటే తప్పు లేదు కానీ కృష్ణ గారి సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడటం చాలా తప్పు
మీరు చెప్పినట్లు వాణిశ్రీ గారు గర్వంగా ఉన్నా,ఆమె నోటికి హద్దులేకుండా ఉన్నా ఆమెను అగ్రనటిగా కొనసాగనిచ్చేవారా, భానుమతి గారి ని,జమున గారిని ప్రక్కన పెట్టారు, వాణిశ్రీ గారి ని కూడా అలాగే ప్రక్కనపెట్టేవారుగా,మనమేదో ఆ విషయం జరిగినప్పుడు అక్కడే ఉన్నట్లు,వాళ్ళతో మనకు పరిచయం ఉన్నట్లు ఇతరులను కించపరుస్తాం,ఈ గొడవ గురించి వాణిశ్రీ గారు open heart with RK, Vanitha TV interview లో కూడా చెప్పారు,ఆ రెండు ఇంటర్యూ లలో ఎక్కడా వాణిశ్రీ గారు కృష్ట గారిని తక్కువ చేసి మాట్లాడలేదు,ఆయన చాలా మంచివారు, సినిమా బిజినెస్ గురించి చాలా అవగాహనకలిగిన వారని చెబుతారు,ఈ విషయంలో అపార్థం,మధ్యలో వాళ్ళు నాలుగు ఎక్కేసి చెప్పారట కృష్ట గారు వాళ్ళు కి, అప్పుడు కృష్ణ గారి అండతో విజయ నిర్మలగారు పత్రికల వారికి డబ్బులిచ్చి మరీ చెండాలంగా రాయించేవారట,చివరకు వాళ్ళ అమ్మ గారు అక్క గారు మీద కూడా లేని పోనివి కలిపించి రాయించేవారట ,అంతేకాదు వాణిశ్రీ గారి ని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని,బాయ్ కాట్ చెయ్యాలని నానా యాగీ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసశారట , అప్పుడు ఇండస్ట్రీలో పెద్దలు రాజీ చేశారంట,ఎవరేమనుకున్నా ఆవిడ లేడీ సూపర్ స్టార్ , సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా తన హవా కొనసాగించారు,ప్రతిఒక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది దానిని కించపరచేలామాట్లాడకండీ,ఆవిడ ఏమీ ఆషామాషీ నటి కాదు,సుడితో సూపర్ స్టార్ కాలేదు,తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో ఆవిడ ఒక అద్బుతం, ఆవిడ నటన, ఆవిడ వాచకం,ఆవిడ నాట్యం,ఆవిడ ఆహార్యం, ఆవిడ పాత్రలకు జీవం పోసిన తీరు అద్బుతం,ఏ రకమైనా పాత్రలకైనా సరిపోయే,ఏరకమైనా పాత్రలనైనా,అవి కవ్వించే పాత్రలైనా, కన్నీరు పెట్టించే చేయగలిగిన,చేసిన ఒకేఒక్క నిజమైనా ఆల్ రౌండ్ సహజనటి,ఒకపక్క తమిళ్ సినిమా లో హీరోయిన్ గా చేస్తూ నే తెలుగు లో చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తూ కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించారు,B.N రెడ్డి అంతటి వారే బంగారు పంజరం సినిమా లో హీరోయిన్ గా తీసుకుని ఇప్పుడు నువ్వు హీరోయిన్ వి ఇంకా చిన్న వేషాలు వెయ్యవద్దు అన్నారంటే అది ఆవిడ ప్రతిభ, ఆవిడ చేసిన డ్యూయల్ రోల్ చూడండి ఎంత వేరియేషన్,హద్దుమీరని గ్లామర్,హుందాతనమైన నటన,హుందాతనం మైనా పాత్రలను ఎంచుకొని నటించారు
ఆహంకరి కృష్ణ కి అన్ని మొండిగా ముందుకు సాగడం వల్ల ఫలితం ఎలా ఉందో తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపించింది ఆటు నందమూరి తారక రామారావు గారి తో అక్కినేని నాగేశ్వర రావు గారీ తో మరియు శోభన్ బాబు తో గొడవలు నటీమణులు తో గొడవలు దేనికి సంకేతం అసలు వారి ముందు నటనలో ఎంత ? ఎందుకూ పనికిరాకుండా పోయాయి ఆయనలోని కక్ష సాధింపు తప్ప పేరు తెచ్చుకున్న ది ఏమిఐన ఉందా ? పద్మాలయ స్టూడియో తాకట్టు తప్ప చివరికి మిగిలేది ఏమిటి .?
కృష్ణ గారు మంచి వారే కావచ్చు కానీ వారు అందరితో ఏదోఒక గొడవ ఉంది మహానటుడు NTR తో...గానగంధర్వడు బాలసుబ్రహ్మణ్యం గారి తో... వాణీ శ్రీ గారితో .... ఇలా NTR గారు CM గా ఉన్నప్పుడు వారి ని కించపరుస్తూ మండాలాధీశుడు... గండిపేట రహాస్యం... ఇలా తీయడం ఒక ప్రపంచ స్థాయి ... గొప్ప నటుడిని కించ పరుస్తూ వ్యంగచిత్రాలు తీయడం బహుశా ..... గొప్ప కళాకారుల లక్షణం అనిపించుకోదు.. కదా అదే NTR గారు కృష్ణ మీద వ్యంగచిత్రాలు తీయాలనుకుంటే ...ఎలా ఉండేదో పోటీ సినిమా లు తీయవచ్చు తప్పులేదు కానీ తోటి కళాకారులు అందులో గొప్ప నటుడిని కించపరిచే విధంగా సినిమా లు తీయడం మంచిది కాదు
VENKATESWARULU, YOU ARE WRONG KRISHNA GARU ANDARITHO GODAVA PETTUKORU, AYANATHO WALLE PETTUKUNNARU.MEERU CHEPPINA BALU THO STAR HEROS EVVARU PADA TANIKI AVAKASALU IVVAKAPOTHE KRISHNA GARU ANNI CINEMALAKU AVAKADANNI ICHHARU. KONNO YEARS THARUWATHA MIGATHAWARU GATHI LEKA ICHARU. KRISHNA GARU LEKUNTE INDUSTRY EPPUDO PATHANAMAYYEDI. HE IS GREAT MAN.AND KRISHNA KU VANISRI KU GODAWALUNNAYA? EMITO CHEPPANDI. VISHAYAMU TELIYAKUNDA MATLADAKANDI. KRISHNA ALWAYS GOOD
Chaala baaga chepparu. Oka vaipu nenu Rama Rao gaari abhimaani antu, maro vaipu Krishna Gaaru, Simhasanam, Mandaladheeshudu, naa pilupe prabhanjam etc cinemaalalo prathyakshanga, parokshanga, NTR ni avahelanu chestu , vyanganga chitrikaristhu cinemaalu thesaaru. This is nothing but CHARACTER ASSASINATION. Tufaanu baadithula sahayartham, Krishna Gaaru aayana viraalam Chief Minister Relief Fund ki ivvakunda, Red Cross Society ki icchaaru. Naaku telisi, NTR gaaru daaniki baduluga, elaanti vimarsha eeshanmatram kooda cheyaledu... Krishna Gaari meede kaadu, ithara prathyarthulu ayina Jamuna, Nagabhushanam, Prabhakar Reddy etc vaalla paina kooda NTR gaaru vimarshinchinatlu ekkada kanipinchadu.. Even in politics, NTR didnt seem to have made any personal attack on anybody not criticised their individual matters. When there is no mutual trust in the relationship, such kind of differences/rifts are expected to happen which may be due to relying on third party versions and listening to those people with vested interests.
I'm Still in confusion 🤔🤔🤔that how come krishna loved vijayanirmala😏😏😏she looks like Transgender 🤔🤔🤔and her movies also worst over acting😏😏😏she ruined famous novel meena with her Pathetic acting🤭🤭🤭and worst direction😏😏😏😏
mee narration,voice,clarity on information ,KRISHNA,VANISRI MOVIES VISESHALU SUPERB
Vanisri is legend actress
S
ఎందుకో తెలియదు కానీ, కృష్ణ, వాణీశ్రీ గార్ల కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్ పై చాలా బావుంటుంది. వాణిశ్రీ గారు కృష్ణ గారి సరసన చాలా హోమ్లీ గా, నేచురల్ గా ఉంటారు. ఈ వివాదం లేకపోతే వారి కాంబినేషన్లో మరికొన్ని మంచి చిత్రాలు వచ్చేవి.
Krishna sridevi is the all time best Combination of tollywood .
Krishana,Vanisri super jodi
వాణి్శ్రీ గారు శోభన్ బాబు గారితో 28 చిత్రాలలో నటించారు.అందరి హీరోలకంటే యిది చాలా ఎక్కువ.
Yet it has a long
Please give english subtitles
విజయ.నిర్మల..మంచి..పొగరు భోతు.. కట్టుకున్న భర్తను..వదలి కృష్ణా తో..వెల్లింది
All this info, Vanisri already said in Vanitha and ABN interview. Both are on UA-cam. UA-camrs want to make money and will create such hyped videos of ancient news. People should take them with a pinch of salt.
Vanisri herself described the misunderstanding on Vanitha interview. Krishna and Nirmala were upset with box-office result and with ANR, and over-reacted. Vani and Krishna did several movies even after, including Cheekati Velugulu. She also stated in ABN RK interview that Krishna is a wonderful human being and that he had contacted her during 90s to play a character in a film.
Krishna bumped heads with ANR, NTR and SPB. Then he compromised, cleared misunderstandings and kept a cordial relationship with them. Same happened among many others. These small misunderstandings happen in a tight-knit industry.
That is vanisri. Patrallone kakunda real lifelo kuda aatmabhimanam chupinchindi.
YES
She is always great ❤️🙏
😀😀😀 *VANISRI LEGEND VANISRI THO KRISHNA SARITHUGADU*
Sorry sir meru sagame cheppa ru,Vani sri anna asalu matalu,Mundu Nageswara rao gari Devadas ku velthe House full,akkadi nundi Krishna Devadas ku velthe Janalu leru ani stagy pi Vanisri annadi,Dani ki Vijaya nirmala Nageswara rao gari movie gurinchi cheppav ok ma Devadas gurinchi enduku cheppav Anna di,Dani tho godava modalaiendi,
correct
This is correct information.
@@surisettijahnavisuryachara3134 may be
నిజము
నిజమే అయి ఉండవచ్చు. వాణి శ్రీ కి కొంచెం వెటకారం పాలు ఎక్కువే అని అంటారు. ఒకానొక సమయం లో అక్కినేని నీ చాలా సేపు వెయిట్ చేయించిందట, అడిగితే నేను కొంచెం డార్క్ స్కిన్ కదా, టైం పడుతుంది అని గడుసుగా సమాధానం చెప్పిందట.
అయ్యా, హిందీ సినిమా సీతా ఔర్ గీతా సినిమానే ముందు వచ్చింది. తరువాత ఆ సినిమానే గంగ మంగ సినిమాగా తీశారు.
Vanisri lagend
Abhimanavathi krishna vanisri pair
KarpooraHaarathi krishna vanisri pair
Vijayanirmala was very prody woman. She was a dominated person. Not only vanisree she was jealous to jayaprada also.
Very fair comment in our view
You forget one important incident that is Meena movie.In that movie first announced Vanisri as heroine later changed it into other Heroine .In Devadasu also Vanisri name listened at that time.Here Vanisri belong to B.C. and Cinema field compleatly in hands of oc particularly kamma and Brahmans.In those days 90%Audions fans to vanisri Madam.But oc Heroens not like this.Telugu Industry strated by Reddy producers gradually it goes into the karma producers and Heros hands.So rules and regulations were always changed according to their mood.Finally we can say boath sides made mistake
Marupurani katha and lakshmi Nivasam were both showcased Vanisri’s talent.
KRISHNA DEVADAS UTTERFLOP EVERY ONE LAUGH ABOUT THAT MOVIE
Krushna entehe?
Vijaya nirmala ,vanisri athmeeyulu anr tho kuda kalasi chesaru
Vijayanirmala Ku chala garvam undi ramaprabha garinikuda notiki vachinatlu annadi
tq so muchgreat information
Anchor gaaru Krushna kakadu Krishna ani palakandi pls
కృష్ణ ఏ కరెక్ట్
Vannisree chaa chaa a pogaru ga vundedhi.
విజయ నిర్మల కి..పొగరు.
Yes she was dominated person. Vijayanirmala not suit for heroin. She also jealous to jayaprada
Adakka adakka Jamuna ne adagali. Most indisplined actress.
ఫైనల్లీ మీ ఛానెల్ కి monetizetion అయింది సర్ కంగ్రాట్స్
Both Krishna and vijayanirmala are unfit when a companion is made with vanisree
Asalu vrasina vellaki buddi ledhu chsina manaki buddiledhu, piga avari istam prakaram valla gurinchi comments, krishna garu ,vijyanirmala garu, vanisri garu andharu great valla valla time lo
కృష్ణ గారి దేవదాసు విడుదల చేసిన సమయములో నాగేశ్వరరావు దేవదాసు పోటీగా విడుదల చేయడం భావ్యం కాదు, రెండు సినిమాలను పోల్చి చూడడం వల్ల ఫలితం వేరేగా వచ్చింది, వాణిశ్రీ మాటల వల్ల కృష్ణ వాళ్లు బాధ పడడం సహజమే.
evari istham valladhi... benduapparao ki 80% flops
Yes .It may not be correct. But the other side of the news is different.ANR is not the producer. Not a distributor.How to blame him. There may be some other reasons.There was a gossip in this regard
Krishna life ni, image in Vijaya nirmala baaga damage chesindi.
Nenu Krishna fan ayina, aayina chesina e pani maaku nachaledu..
Nijanga Krishna wife devata
Yes sir.vijaynirmala also very proudy. I heard one interview imandi Rama Rao said that vijayanirmala gives warning to jayaprada because Jaya act with Krishna sir. Of course vanisri also very proudy woman
@@gsudharamni5027 yes,
Sir plz say me I heard that one vedio that jayaprada play Mahesh babu mother role in maharsi movie but when I saw this movie jayasudha in that. Why don't Jaya in this movie.
Iam in north. In Lockdown I saw Telugu movies. So I want to know this sir
KIRAN KUMAR GARU , 100%NEETHIVANTHALA MATLADAKANDI
AA DEVATHA EPPUDAINA , EVVARITHO NAINA KRISHNA NU VIMARSINCHINDA?
WALLA LIFE CHIVARI WARAKU WARU CHALA BAGUNNARU.
MEEKU BHADAGA UNDA, DONGA MATALU MATLADAKANDI, KRISHNA ALWAYS GOOD
Ore swami neko 🙏🙏🙏🙅 apura fans thantharu
Krishna andham mundhu nilabadaleni ANR nilabadaleka aayanni defame cheyyadaniki Vanisree tho ANR adverse comments cheyinche vaadu. Alaa Krishna, Vanisree la madhya godavalu modhalayyayi.
Venaka nundi chakram thippina vaadu ANR the cunning fellow.
ANR ki vunna lady following telusa. Families mottam ANR abhimanulu ga vundevaru. Telugulo rende schools ANR and NTR. migata vallandaru aa schools lo students matrame.
good reserch sir great make vedio on siripuram monagadu krishna accedent incident sir
I'm Still in confusion 🤔🤔🤔that how come krishna loved vijayanirmala😏😏😏she looks like Transgender 🤔🤔🤔and her movies also worst over acting😏😏😏she ruined famous novel meena with her Pathetic acting🤭🤭🤭and worst direction😏😏😏😏
Ntr gaareeto poteepadi Krishna gaarey ardhikamugaa vyakthigaatamugaa nashtta poyaaru Ntr asalu pattinchuko ledu ntr legend KRISHNA celebrity
Vanisri garu Anna matter lo thappemundhi.ANR devdas classic.krishna devdas worst.NTR Dileep Kumar kudaa annaaranta ANR laaga evaru cheyaleru devdas role ani.adhi correct .
సందర్భం తెలియకుండా మట్లాడుతున్నారు. అది వేరు ఇది వేరు. ANR దేవదాస్ గా బాగాచేశాడు అన్నది అందరికి తెలిసిందే. కానీ వాణిశ్రీ వ్యంగంగా ఎగతాళి మాట్లాడిననందు వల్ల విజయనిర్మల కు కోపం వచ్చింది. వాణిశ్రీ మాట్లాడింది తప్పే.
Super star great man Krishna
NTR AND ANR WHAT THEY ARE INDUSTRY PEPPLE KNOW. HOW THEY TREATED THE PRODUCERS CO ACTORS. IT NTR ANT VANISRI FOUGHT WITH PROPLE. PEOPLE KNOW HOW BALU STOOD IN THE INDUSTRY. KTISHNA NOT OPPORTUNIST AS NTR ANR
ASK JAMUNA WHAT SHE TELLS ABOUT ANR NTR VANISRI..ABN RADHAKRISHNA PUBLIC KNOW THIS BLACKMAILER
Asadyudu,karpuraharathi,vinthakathremake thamil marupiravi evi cheppaledu
YES Ee movies cheppadam marichipoyadu
Krushna kadu andi babu, Krishna..
andhamaiyana aeng copele nakku
salaa salaa ishtam. ❤️🙏🎉
Arrogant vanisri. Krishna a gentlemen.
Unfair comment. Vanisri herself voluntarily described the misunderstanding on Vanitha interview. She also stated in ABN RK interview that Krishna is a wonderful human being.
Krishna and Nirmala were upset with box-office result and over-reacted. Krishna bumped heads with ANR, NTR and SPB. Then he compromised and kept a cordial relationship with them. Happens in small industry like TFI.
Arrogant vanisri krishna is gentleman you are absolutely right brother
అవునా ....
Vanisri Garu is great ,she knows human values
Vanisri fans unnaru ikkada jagratha. Veepulu vachipothayi.
Kcr and jagun both are Krishna fans he his king of kings Krishna
Kcr ntr fan
Cinima perulu adaga Ledu heading okati cheppindhi okati
విషయం తక్కువ.. సోది ఎక్కువ..
Krishna vanisri yenni cinemallo chesaro chepthey kadaa,problem Yentha serious ani thelusthundi. Clear gaa antha cheppayru title justify chesthoo.
Ayina vijayanirmala antha stupid lady evvaroo undaremo....vastay ntr abhimanulaku kopam raavali kaani, Krishna pellam vijyanirmalakenduku....inferiority complex
మీరు చెప్పింది పూర్తి నిజము కాదు ఏ.ఎన్.ఆర్ దేవదాసు ని పొగిడి కృష్ణ గారి దేవదాసు ఆడే ధియోటర్ దగ్గర జనం లేరు అని వాణిశ్రీ అన్న మాట నిజం, ఇది కృష్ణ గారి ని కించపరచడమే కదా, అయినా అపట్లో వాణిశ్రీ హవా నడుస్తున్న రోజులలో ఆమె చాలా గర్వంగా ప్రవర్తించేది, ఆమె నోటికి హద్దు ఉండేది కాదు. మీరు కూడా పూర్తి నిజాలు చెప్పండి
correct ji
Papam cheshindivanisri
@@MAHESH-hy8wp ఆమె ఎందుకు చెప్పుతుంది ఆ సినిమాలో ఆవిడ నటించింది కదా, అయినా కధానాయకుని కధ సినిమా ఫ్లాప్ ఎదుటి వాళ్ల మీద బురద చల్లటం తేలిక , తన గురించి తాను చెప్పకుంటే తప్పు లేదు కానీ కృష్ణ గారి సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడటం చాలా తప్పు
@@MAHESH-hy8wp కొంచెం మంచి భాష వాడండి
మీరు చెప్పినట్లు వాణిశ్రీ గారు గర్వంగా ఉన్నా,ఆమె నోటికి హద్దులేకుండా ఉన్నా ఆమెను అగ్రనటిగా కొనసాగనిచ్చేవారా, భానుమతి గారి ని,జమున గారిని ప్రక్కన పెట్టారు, వాణిశ్రీ గారి ని కూడా అలాగే ప్రక్కనపెట్టేవారుగా,మనమేదో ఆ విషయం జరిగినప్పుడు అక్కడే ఉన్నట్లు,వాళ్ళతో మనకు పరిచయం ఉన్నట్లు ఇతరులను కించపరుస్తాం,ఈ గొడవ గురించి వాణిశ్రీ గారు open heart with RK, Vanitha TV interview లో కూడా చెప్పారు,ఆ రెండు ఇంటర్యూ లలో ఎక్కడా వాణిశ్రీ గారు కృష్ట గారిని తక్కువ చేసి మాట్లాడలేదు,ఆయన చాలా మంచివారు, సినిమా బిజినెస్ గురించి చాలా అవగాహనకలిగిన వారని చెబుతారు,ఈ విషయంలో అపార్థం,మధ్యలో వాళ్ళు నాలుగు ఎక్కేసి చెప్పారట కృష్ట గారు వాళ్ళు కి, అప్పుడు కృష్ణ గారి అండతో విజయ నిర్మలగారు పత్రికల వారికి డబ్బులిచ్చి మరీ చెండాలంగా రాయించేవారట,చివరకు వాళ్ళ అమ్మ గారు అక్క గారు మీద కూడా లేని పోనివి కలిపించి రాయించేవారట ,అంతేకాదు వాణిశ్రీ గారి ని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని,బాయ్ కాట్ చెయ్యాలని నానా యాగీ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసశారట , అప్పుడు ఇండస్ట్రీలో పెద్దలు రాజీ చేశారంట,ఎవరేమనుకున్నా ఆవిడ లేడీ సూపర్ స్టార్ , సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా తన హవా కొనసాగించారు,ప్రతిఒక్కరికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది దానిని కించపరచేలామాట్లాడకండీ,ఆవిడ ఏమీ ఆషామాషీ నటి కాదు,సుడితో సూపర్ స్టార్ కాలేదు,తెలుగు చలనచిత్ర పరిశ్రమ లో ఆవిడ ఒక అద్బుతం, ఆవిడ నటన, ఆవిడ వాచకం,ఆవిడ నాట్యం,ఆవిడ ఆహార్యం, ఆవిడ పాత్రలకు జీవం పోసిన తీరు అద్బుతం,ఏ రకమైనా పాత్రలకైనా సరిపోయే,ఏరకమైనా పాత్రలనైనా,అవి కవ్వించే పాత్రలైనా, కన్నీరు పెట్టించే చేయగలిగిన,చేసిన ఒకేఒక్క నిజమైనా ఆల్ రౌండ్ సహజనటి,ఒకపక్క తమిళ్ సినిమా లో హీరోయిన్ గా చేస్తూ నే తెలుగు లో చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తూ కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించారు,B.N రెడ్డి అంతటి వారే బంగారు పంజరం సినిమా లో హీరోయిన్ గా తీసుకుని ఇప్పుడు నువ్వు హీరోయిన్ వి ఇంకా చిన్న వేషాలు వెయ్యవద్దు అన్నారంటే అది ఆవిడ ప్రతిభ, ఆవిడ చేసిన డ్యూయల్ రోల్ చూడండి ఎంత వేరియేషన్,హద్దుమీరని గ్లామర్,హుందాతనమైన నటన,హుందాతనం మైనా పాత్రలను ఎంచుకొని నటించారు
THE FACTS ARE CORRECT.
ఆహంకరి కృష్ణ కి అన్ని మొండిగా ముందుకు సాగడం వల్ల ఫలితం ఎలా ఉందో తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపించింది ఆటు నందమూరి తారక రామారావు గారి తో అక్కినేని నాగేశ్వర రావు గారీ తో మరియు శోభన్ బాబు తో గొడవలు నటీమణులు తో గొడవలు దేనికి సంకేతం అసలు వారి ముందు నటనలో ఎంత ? ఎందుకూ పనికిరాకుండా పోయాయి ఆయనలోని కక్ష సాధింపు తప్ప పేరు తెచ్చుకున్న ది ఏమిఐన ఉందా ? పద్మాలయ స్టూడియో తాకట్టు తప్ప చివరికి మిగిలేది ఏమిటి .?
Edisaavule vedhava
Sorry
Nuvvey choosava.
Mari sardu baatu cheyyochhu gaa?.
Silly
Ntr laanti natudu ee prapanchamulo yevaru undaru anr gaarey aa vishayanni oppukunnaru
v! IP
కృష్ణ గారు మంచి వారే కావచ్చు
కానీ వారు అందరితో ఏదోఒక గొడవ ఉంది
మహానటుడు NTR తో...గానగంధర్వడు బాలసుబ్రహ్మణ్యం గారి తో... వాణీ శ్రీ గారితో .... ఇలా
NTR గారు CM గా ఉన్నప్పుడు వారి ని కించపరుస్తూ మండాలాధీశుడు... గండిపేట రహాస్యం... ఇలా తీయడం
ఒక ప్రపంచ స్థాయి ... గొప్ప నటుడిని కించ పరుస్తూ వ్యంగచిత్రాలు తీయడం
బహుశా ..... గొప్ప కళాకారుల లక్షణం అనిపించుకోదు.. కదా
అదే NTR గారు కృష్ణ మీద వ్యంగచిత్రాలు తీయాలనుకుంటే ...ఎలా ఉండేదో
పోటీ సినిమా లు తీయవచ్చు తప్పులేదు కానీ తోటి కళాకారులు అందులో గొప్ప నటుడిని కించపరిచే విధంగా సినిమా లు తీయడం మంచిది కాదు
Ntr. Anr. Both person are. ।।।।।
Superstar krishna great man
Krishna fought with many .Infact he was a trouble shooter.The reason being he is over ambitious
VENKATESWARULU,
YOU ARE WRONG
KRISHNA GARU ANDARITHO GODAVA PETTUKORU, AYANATHO WALLE PETTUKUNNARU.MEERU CHEPPINA BALU THO STAR HEROS EVVARU PADA TANIKI AVAKASALU IVVAKAPOTHE KRISHNA GARU ANNI CINEMALAKU AVAKADANNI ICHHARU. KONNO YEARS THARUWATHA MIGATHAWARU GATHI LEKA ICHARU.
KRISHNA GARU LEKUNTE INDUSTRY EPPUDO PATHANAMAYYEDI. HE IS GREAT MAN.AND KRISHNA KU VANISRI KU GODAWALUNNAYA? EMITO CHEPPANDI.
VISHAYAMU TELIYAKUNDA MATLADAKANDI. KRISHNA ALWAYS GOOD
Chaala baaga chepparu. Oka vaipu nenu Rama Rao gaari abhimaani antu, maro vaipu Krishna Gaaru, Simhasanam, Mandaladheeshudu, naa pilupe prabhanjam etc cinemaalalo prathyakshanga, parokshanga, NTR ni avahelanu chestu , vyanganga chitrikaristhu cinemaalu thesaaru. This is nothing but CHARACTER ASSASINATION. Tufaanu baadithula sahayartham, Krishna Gaaru aayana viraalam Chief Minister Relief Fund ki ivvakunda, Red Cross Society ki icchaaru. Naaku telisi, NTR gaaru daaniki baduluga, elaanti vimarsha eeshanmatram kooda cheyaledu... Krishna Gaari meede kaadu, ithara prathyarthulu ayina Jamuna, Nagabhushanam, Prabhakar Reddy etc vaalla paina kooda NTR gaaru vimarshinchinatlu ekkada kanipinchadu..
Even in politics, NTR didnt seem to have made any personal attack on anybody not criticised their individual matters. When there is no mutual trust in the relationship, such kind of differences/rifts are expected to happen which may be due to relying on third party versions and listening to those people with vested interests.
@@mnkashivishwanathan4789 GARU
KRISHNA GARU NTR ABHIMANE.
THANU KUDA HERO AYYAKA SATI HERO AVUTHADU. STAGE THEDA UNTADI .1980 THARUVATHA ROJULLO
IDDARU SAMANAMAINA MASS HEROS.
EVARI BHAWALU WARIVI.
MTR UNDAGANE 5 TIMES KRISHNA GARU PREKSHAKULANUNDI SUPER STAR AYYADU. PERSONALLY NTR KANTE KRISHNA MANCHIWADU. ANHIMAN HERO
THAPPULANU NIJAYSTHIGA KHANDINCHADU KRISHNA. THAT IS GREAT. IDDARU VERU VERU PARTIES.
NTR CHESINA EDHAVA PANULE CHUPERU. THAPPEMITI. KRISHNA LEKUNTE TELUGU INDUSTRY EPPUDO NASANAMAYYEDI. PADMALAYA BANER INDIA WIDE TOP BENER THELUSA MEEKU.
AA BENERKU UNNA HITS YE BANER KU LEVU. KRISHNA NATANA ANDARIKI NACHAKA POVACHU.AYANA CINEMALU BAGUNTAVI. MANCHIMANISHI.ANDUKE APPATLO NTR, ANR KANTE KRISHNAKU EKKUVA ABHIMANA SANGALU VUNDEVI.
Vanisri oka pitchi munda.Lite
ఆవిడ పిచ్చిముండ అయితే మరి మీరెవరు