గొప్ప నటులు వారు అలనాటి నటులు విలువలు తో కూడిన మనస్సున్న మహానుభావులు. వారిగురించి తెలియజేయడం అభినందనీయం 🙏. రేలంగి వెంకట్రామయ్య తిక్కవరపు వెంకటరమణారెడ్డి అలియాస్ రమణారెడ్డి స్వయానా సుబ్బిరామిరెడ్డి గారికి చిన్నాన. గొప్ప హాస్య నటుడు రమణారెడ్డి వారి హావభావాలు హాస్యం లో ప్రదర్శించిన తీరు అమోఘం. మీరు పాతనటులగురించి అన్వేషణ చేయడం గొప్ప విషయం పాతతరం వారు ఉన్నత భావాలు కలిగిన విదూషిమణులు. వజ్రాలు వారు రమణారెడ్డి, రాజబాబు ,రాజనాల, ప్రభాకర్ రెడ్డి , రేలంగి వెంకట్రామయ్య సావిత్రి , సూర్యకాంతం ఎన్నో సేవా కార్యక్రమాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి అనుటలో అతిశయోక్తి కాదు అంతటి గొప్ప మహానుభావులు 🙏🙏🙏
Hi bro నీవు మా నెల్లూరు కు రావడం సంతోషం 🎉 మాది నెల్లూరు జిల్లా Buchi Reddy palem. మా ఊరిలో 310 year old గుడి ఉంది. అతి పెద్ద కోదండ రాముడు గుడి మీకు మంచి వీడియో వస్తుందని. అలాగే మా గుడి అందరికీ తెలుస్తోంది అని.కామెంట్ చేస్తున్న.
బంది పోటు సినిమా లో సైనికుడు పాత్ర లో నటించి న ప్రముఖ హాస్య ప్రధాన నటుడు రామాణా రెడ్డి గారు భలే భలేతమాసా యాక్ట్ గా చేసారు తెలుగు బాషాను కృషిచేయాలని తెలుగు రాష్ట్ర న్నీ ముందు ఉండలని కలలు కన్న వారు ఈ కాలం లో ఏనటుడు అయిన తమ స్వా ర్డము చూసుకొంటు యున్నాడు తెలుగు బాషా ను ఏ నటుడు అయిన పట్టి కోవడం లేదు
విఠలాచార్య సినిమా అగ్గి బరాట లో కొండ బూచోడు పాత్రలో ముక్కామల గారితో ఆకాశంలో యుద్ధం చేస్తాడు మాకు చిన్నతనంలో ఆ సినిమా చూసి తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం 😍🥰
👍
నైస్ వీడియో
మా ఊరు జగదేవిపేట అండి
🎉నెల్లూరు గర్వించ దగిన గొప్ప నటుడు కీ.సే.రమణారెడ్డి గారు...
సూపర్ సార్👍👍
Simple interview very nice
No bore
Tq sir
గొప్ప నటులు వారు అలనాటి నటులు విలువలు తో కూడిన మనస్సున్న మహానుభావులు. వారిగురించి తెలియజేయడం అభినందనీయం 🙏. రేలంగి వెంకట్రామయ్య తిక్కవరపు వెంకటరమణారెడ్డి అలియాస్ రమణారెడ్డి స్వయానా సుబ్బిరామిరెడ్డి గారికి చిన్నాన. గొప్ప హాస్య నటుడు రమణారెడ్డి వారి హావభావాలు హాస్యం లో ప్రదర్శించిన తీరు అమోఘం. మీరు పాతనటులగురించి అన్వేషణ చేయడం గొప్ప విషయం పాతతరం వారు ఉన్నత భావాలు కలిగిన విదూషిమణులు. వజ్రాలు వారు రమణారెడ్డి, రాజబాబు ,రాజనాల, ప్రభాకర్ రెడ్డి , రేలంగి వెంకట్రామయ్య సావిత్రి , సూర్యకాంతం ఎన్నో సేవా కార్యక్రమాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి అనుటలో అతిశయోక్తి కాదు అంతటి గొప్ప మహానుభావులు 🙏🙏🙏
ధన్యవాదాలు సార్ 🙏🙏
మీ లక్ష్యం మంచిది 👍🙏👏💐
సూపర్
👍
Ye ooru anna meedi mi videos chalabagunnayi old actress oorulu valla illulu chupinchadam
Hi bro
నీవు మా నెల్లూరు కు రావడం సంతోషం 🎉
మాది నెల్లూరు జిల్లా Buchi Reddy palem.
మా ఊరిలో 310 year old గుడి ఉంది.
అతి పెద్ద కోదండ రాముడు గుడి మీకు మంచి వీడియో వస్తుందని. అలాగే మా గుడి
అందరికీ తెలుస్తోంది అని.కామెంట్ చేస్తున్న.
Sure bro..🙏
తిక్కవరపు రమణారెడ్డి T. సుబ్బిరామిరెడ్డి గారి బందువు
👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍
🙏🙏
బంది పోటు సినిమా లో సైనికుడు పాత్ర లో నటించి న ప్రముఖ హాస్య ప్రధాన నటుడు రామాణా రెడ్డి గారు భలే భలేతమాసా యాక్ట్ గా చేసారు తెలుగు బాషాను కృషిచేయాలని తెలుగు రాష్ట్ర న్నీ ముందు ఉండలని కలలు కన్న వారు ఈ కాలం లో ఏనటుడు అయిన తమ స్వా ర్డము చూసుకొంటు యున్నాడు తెలుగు బాషా ను ఏ నటుడు అయిన పట్టి కోవడం లేదు
నీవు ఇంటరువు తీసుకొంటానావు నీవు అడగలేదే లేడీస్ ఉన్నారు కదా రెడ్డీస్ లో అని అడగలేదా yame
Legendary Comedian Late Sri Ramana Reddy
TQ Sir for sharing few words about this video 🙏🙏
Good information andi
Tq sir🙏
ఆడవాళ్లు చేయరు అన్నారు ఎందుకు చేయరు శ్రీ రెడ్డి ఇంకా చాలా మంది ఉన్నారు
జగదేవ పేట ఇంకో యాక్టర్ ఊరు అని కూడా చూపించావు కదా
Inko actor evarandi