Nee Bagune Korukunna Gani Part -2 Full Song | Love Song | TonyKick | Rajeshwari | HanumanthYadav

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 784

  • @Adityadurgam
    @Adityadurgam 10 місяців тому +40

    ఎన్నో కథలు ఇలా మిగిలిపోయాయి,, ఎందరో జీవితాలని కళ్ళకు కట్టినట్టు చూపించారు,,,

  • @venkatbalusupati1647
    @venkatbalusupati1647 Рік тому +51

    నిజ‌మైన ప్రేమ అంటే త్యాగం. ఈ పాట‌లో చూపించిన బాధ్య‌త యుత‌మైన ప్రేమ క‌థ ఆలోచ‌నాత్మ‌కంగా ఉంది. త‌ను ప్రేమించిన అమ్మాయి ..ప‌రిస్థిత‌ల కార‌ణంగా త‌న‌కు ద‌క్క‌కు పోయినా.. బాధ గా వున్నా..త‌న సుఖంగా..సంతోష్ంగా ఉండాల‌ని దీవించాలంటే నిజంగా ప్రేమించిన వాడికే సాధ్యం. రాజేశ్వ‌రి ..టోని కిక్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. పాత్ర‌లో జీవించారు. ద‌ర్శ‌క‌త్వం బావుంది. లిరిక్స్ బావున్నాయి. మ్యూజిక్ బావుంది. నిజ‌మైన ప్రేమ‌ను గొప్ప‌గా చూపించారు. టీమ్ అంద‌రీకి అభినంద‌న‌లు.

  • @drivingloversurya777
    @drivingloversurya777 9 місяців тому +15

    2:48.secounds nunchi..3:00 .varaku...unna line kosam .song motham ventuna..❤❤😢

  • @swathigurram7512
    @swathigurram7512 Рік тому +10

    Pelli cheskunna vadinii vadalalenuuu.......... Preminchina vadinaa marchipolenuu,,,,,,,,,, sameee naaa life lo undansinaa song edhiii,,,,, myy heart thoching song forever

  • @SivaKumar-fl4fk
    @SivaKumar-fl4fk Рік тому +135

    మనం ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడానికి నిజమైన ప్రేమ దానికి మించి నీకేమైనా ఉందా అని నన్ను అడిగితే సమాధానం లేదు సాంగ్ సూపర్ అన్న

  • @rajubingi7817
    @rajubingi7817 Рік тому +13

    ఎంత ప్రేమ దశిన ఏం లాభం బ్రో మనది కాదు అని తెలిసి అలానే ప్రేమిస్తున్నం దీనికే బ్రో పిచ్చి ప్రేమ అంటారు😢😢😢 కని లాస్ట్ లో పాప ఏడవ గణ నవ్వించవు చూడు బ్రో సూపర్ మనం బాగు లేకపోయినా మన అనుకున్న వాళ్ళు బాగుంటే చాలు 😢😢😢😢

  • @gallydancepb2562
    @gallydancepb2562 Рік тому +189

    ఈ సాంగ్ ఎలా రాశారో తెలియదు కానీ ఒక్కొక్కరి మనసులు కదిలిస్తున్నాయి ఈ సాంగ్ రాసిన రచయితకు నటీనటులకు ఆల్ ద బెస్ట్

  • @venkym8159
    @venkym8159 Рік тому +52

    ప్రాణంగా ప్రేమించినందుకే అలుసే అయ్యినవాడినే
    ప్రాణమోలె నిను చూసుకుంటే భారమయ్యినేనుంటినే
    ప్రాణంగా ప్రేమించినందుకే అలుసే అయ్యినవాడినే
    ప్రాణమోలె నిను చూసుకుంటే భారమయ్యినేనుంటినే
    బంధమవ్వాలనుకున్నగాని బాధనౌత ననుకోనివాణ్ణి
    తోడుగుంటననుకున్నగాని నీఏలువట్టే రాతలేనోన్ని
    బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
    ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
    బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
    ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
    వెంట ఉండాలనుకున్నా ఏడు అడుగులేవేసి నేనప్పుడు
    దగ్గరున్న దూరమేగా కళ్ళముందే ఉన్న నువ్విప్పుడు
    నిన్ను తాకాలనుకున్నా కాని పరాయోడినేగ నేనిప్పుడు
    తట్టుకోని బాదున్నాపైకె నవ్వుతున్నగాదె నేఇప్పుడు
    ఎంత దూరమే ఉన్న విడిపోని ప్రేమన్న మాటల్ని నేతలుసుకుంటా
    బ్రతుకుతున్న రాదయ్యో కలిసున్న రోజుల్ని ప్రాణంగ నిలదీసుకుంటా
    బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
    ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
    బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
    ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
    గుండెనిండ దుఖ్ఖమున్న కన్నీళ్ళేదాసి మోయలేక
    కళ్ళనీళ్ళతోనె ఉన్నా నిన్నే మరువలేక ప్రేమనిడువలేక
    ఎదుటే తాళి భారమైనా కట్టుకున్నోడిని వాడలేక
    రోజు చస్తు బతుకుతున్నా మనసులన్నోడిని మరువలేక
    ఎన్ని బాధలేఉన్న నీ కంట కన్నీళ్ళె ఓకొంత రానియ్యకుంటా
    నువ్వుంటె చాలె సావైన నినువీడి భారంగ నేదూరముంటా
    బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
    ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే
    బాగునే గోరుకున్నగాని కీడుకోరెవాణ్ణిగాదే
    ప్రాణంగా ప్రేమించినా గాని నాప్రేమ నీలోన కానరాదే

  • @masthanmahmad
    @masthanmahmad 10 місяців тому +6

    అన్నా ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మరి మరి కోరుకుంటున్నాము అన్న రోజు రెండు మూడుసార్లు మినీ వింటున్నాము

  • @RoyalravicharanRavichara-ub1ds
    @RoyalravicharanRavichara-ub1ds Рік тому +12

    మనసులోని బాధని స్పష్టంగా చూపించారు అన్న చల్లా బాగుంది మాలాంటి లవ్ failur వాళ్ళకి మి సాంగ్స్ వింటే ఆహా బాధా చెప్పుకొనే అవసరం లేదు

  • @MaheshYadavofficial123
    @MaheshYadavofficial123 Рік тому +128

    మన మధ్య తరగతి వాళ్లకి.... కంటికి నచ్చినవే ఇంటి దాకా రావు.... ఆలాంటిది ప్రేమించిన అమ్మాయి ఎలా ఒస్తది 😭😭😭....

  • @sangems232
    @sangems232 Рік тому +17

    మొదట సాంగ్ రాసిన వారికి ఈ సాంగ్ పాడిన గాయకులకు చాలా చాలా కృతజ్ఞతలు ఎలాంటి ఇంకా సాంగ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటున్న యాక్టింగ్ కూడా సూపర్ గా ఉంది

  • @BOYININaga29-rg3ne
    @BOYININaga29-rg3ne Рік тому +19

    ప్రేమ అనే రెండు అక్షరాలు దానికి ప్రతి రూపం మధురమైనా జ్ఞాపకం, 🥰

  • @Kashaihalovetunes
    @Kashaihalovetunes Рік тому +464

    ఈ సాంగ్ ఎంతమందికి ఈస్టం వాళ్లు ఒక లైక్ చెయ్యండి 😂🎉❤❤

  • @prabhakarmudhiraj1243
    @prabhakarmudhiraj1243 Рік тому +108

    నా లైఫ్ లో కూడా సేమ్ ఇలానే జరిగింది😭.. నాని నువ్వు happy గా ఉండాలని కోరుకుంటున్నాను❤.. ఈ సాంగ్ ఒక్క సారి నా మనసును కదిలించింది.. thansk అన్న

  • @ajaykandeajay3300
    @ajaykandeajay3300 9 місяців тому +7

    అన్న నీ కళ్ళు మొక్కిన తప్పులేదు
    ఈ పాట రాసిన అన్నకు
    🙏🙏🙏
    ఇంత అద్భుతం గా చూపినందుకు
    🙏🙏🙏😢❤

  • @nagarajuyeramala3776
    @nagarajuyeramala3776 Рік тому +35

    కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్నా.. . సూపర్ 🎉🎉

  • @vijayappanapally6171
    @vijayappanapally6171 Рік тому +266

    కన్న తల్లిదండ్రుల కోసం విడిపోయిన ప్రేమ జంటలు ఎన్నో బాగునే కోరుకున్న గాని కీడు కోరే వాన్ని కాదు💔💔😭😭❤️

  • @bhaskarlyricwritter8055
    @bhaskarlyricwritter8055 Рік тому +18

    Chala💥 tuff concept thisukoni Chala neetiga🙇 present chesaru ❤️u All team. Camera work excellent💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @srilakshmimattaparthimatta8314

    Preminchina ammyee iyena abbayee iyena mi songs vinna chusina valla prema ni duram chesukoru anukuntunna ...anna miru ..super

  • @rajubingi7817
    @rajubingi7817 Рік тому +14

    ఏం రత బ్రో ప్రేమించిన అమ్మాయి కి పెళ్లి అయిన మర్చిపో లేక పోతున్న అలానే అని దక్కించుకోక పోతున్న ఉండాలో దాని దుకు చూస్తూ సచ్చిపోవలో అర్థం కావడం లేదు బ్రో 😢 a దేవుడు అలాంటి వదు బ్రో మనకి దక్కరు అని తెలిసిన వల్లనే లవ్ చేసిన లాగా చేస్తున్నాడు😢😢😢😢😢😢😢😢

  • @pavanmudhirajcreations
    @pavanmudhirajcreations Рік тому +93

    నేను8y numchi ఒక ప్రేమించిన నీ ప్రేమిస్తున్న అమ్మాయ్ కి పెళ్లి పిల్లలు అయినా మరచి పోలేక పోతున బహుశా ఇదే నేమో ప్రేమ అంటే

    • @rajugolla296
      @rajugolla296 2 місяці тому +3

      Super bro

    • @Ravi-j9c7e
      @Ravi-j9c7e 26 днів тому +1

      10 y love aeyinna nenu marichi poleka pothunna

  • @chintalapudiSaiGanesh-uw8jz
    @chintalapudiSaiGanesh-uw8jz Рік тому +17

    నీ ఏళ్లు బట్టి రాత లేనొన్ని ... ఆ లిరిక్స్ సూపర్ అన్న ప్రేమించిన వాళ్ళకి దక్కేది ఫెయిల్యూరే గానీ సక్సెస్స్ కాదు ఇప్పుడు ఉన్న రోజుల్లో ... నిజమైన ప్రేమ ఎప్పటికీ దక్కదు ... ఐ మిస్ రాణి ఇట్లు సాయి గణేష్ సింగర్ రాము అన్న వీర అభిమాని 😭😭😭😔😔

  • @sairamboini8962
    @sairamboini8962 Рік тому +143

    ఎందుకు అన్న మర్చిపోయిన గతాన్ని మాల్లి మళ్ళీ గుర్తుకు చేసవు ఈ పాటతో....😢😢

  • @vijayappanapally6171
    @vijayappanapally6171 Рік тому +151

    ఈ సాంగ్ ని మళ్లీమళ్లీ వింటున్నా వారు లైక్ చేయండి❤😊

  • @Asmalzz1649x
    @Asmalzz1649x 11 місяців тому +7

    బ్రో వీడియో చూసినాక ఏం మాట్లాడాలో తెలియడం లేదు బ్రో వీడియో సూపర్ and సాంగ్ సూపర్ బ్రో 🤗

  • @snehak8763
    @snehak8763 Рік тому +11

    Tony kick meku love failure songs chala set avuthaye🥰😍😍

  • @snbanjaraediting
    @snbanjaraediting Рік тому +14

    Mind blowing Tony Anna fans like cheyandi

  • @chintharakesh7827
    @chintharakesh7827 Рік тому +65

    చాలా రోజుల నుండి wt చేస్తున్న అన్న ఈ పాట కోసం ...చూస్తా వుంటే ఇంకా చూడలే అని వుంది... అప్పుడే ఐపోయిందా పాట.. అనిపించింది అన్న..❤

  • @badboy_raju6359
    @badboy_raju6359 Рік тому +131

    నిజాయితగా ప్రేమించిన వాడు తాను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనీ కోరుకుంటాడు😢😢

  • @rajugajje3867
    @rajugajje3867 Рік тому +310

    Part 3 కోరుకున్నాగాని వస్తాదో రాదో ఏమో...part-3 కావాలనే వాళ్ళు like కొట్టండి

  • @drivingloversurya777
    @drivingloversurya777 10 місяців тому +6

    Prema ..lo anni problems unna..preminchina vallu akkada unna.bagundalani..koruntaru..ture ga love chesinavallu...❤❤

  • @ncsinwar2113
    @ncsinwar2113 17 днів тому +1

    मर्यादा में रह कर ही बनाया गया संगीत ही मनमोहक होता है ।☺️

  • @harsha_facts
    @harsha_facts Рік тому +43

    కలిసుండే రాతలేక విడిపోయిన జంటల కోసం ఏం పాట తీసిండ్రు అన్న పిచ్చిలేసిపోయింది పో కంట్ల నీళ్లు గుండెల్లో బాధ తప్పా ఇంకా ఏం మిగిలలేవు అన్నా ఈ పాట చూస్తుంటే గడిపిపోయిన గతం గుర్తుకు వస్తుంది 😢😢

  • @battiraju3636
    @battiraju3636 Рік тому +22

    నాకు ఇష్టమైన అందమైన హీరోయిన్ రాజేశ్వరి పాట చాలా బాగుంది 👌👌👌👌👌👌👌

  • @Chikki.natural19
    @Chikki.natural19 Рік тому +4

    నావల్ల కావడం లేదు 😢😢 ఈ సాంగ్ వింట్టుంటే...... బంగారం నువ్వు హ్యాపీ ఉండాలని.. నెన్ను వొద్దు అనుకున్న 😭😭😭

  • @pamparirajani3597
    @pamparirajani3597 Рік тому +11

    Tony sir & Rajeshwari combination 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @JaganYadav-lz1zv
    @JaganYadav-lz1zv 9 місяців тому +404

    మనం ప్రేమించిన అమ్మాయి కీ పెండ్లి అయినంక పిల్లలు అయినంక కూడా ఫోన్ చేస్తుందంటే అమ్మాయి మనసులో మనం ఉన్నట్టే మన మీద ప్రేమ ఇలాంటి అమ్మాయి ఎవరికైనా ఉంటే ఒక లైక్ చెయ్యండి బ్రో ❤❤❤❤❤❤❤

  • @anjianji6582
    @anjianji6582 Рік тому +721

    😔😔 మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి కంటికి కనిపించిన వస్తువుని కొనలేకపోతున్నాం. అలాంటిది మనసుకు నచ్చిన అమ్మాయి మనతో ఉంటుందని అనుకోవడం మన పొరపాటు. నా జీతం కూడా అంతే ప్రేమించిన అమ్మాయి దూరమైపోయింది. 😔😔

  • @luckymuchatlu2849
    @luckymuchatlu2849 Рік тому +7

    ధర్మపురి లో లాస్ట్ సీన్ షూట్ చేశారు

  • @MorrimekalaGopichand-vl3fr
    @MorrimekalaGopichand-vl3fr Рік тому +3

    Song vintunte uka na pilla gurthukuvasthundi anna😍😍😍

  • @ramcharanutuguru4630
    @ramcharanutuguru4630 Рік тому +5

    E pata vintunte kanilu apukolekunnam Anna super song 👏👏👏

  • @venkataramanavelugula
    @venkataramanavelugula Рік тому +6

    ఎన్నో కలలకు ప్రతి రూపం నువ్వు
    నీ కను సైగ నీడలో నేను
    నీవు కనులు తెరిస్తే నా ప్రతిబింబం మాయం......
    ప్రేమ అనేది ఆపేస్తే ఆగిపోయే ఫీలింగ్ కాదు
    ఎంత మోసిన మోయలేని ఒక emotion.......sv✍️

    • @APEDDAIAH
      @APEDDAIAH 7 місяців тому

      Parma,Chalai,gapade.ade.parmehanavalaki.talusta😅😊🎉

  • @harishchalla5351
    @harishchalla5351 Рік тому +8

    ఇలాంటి సాంగ్స్ విన్నపుడల్లా నువ్వే గుర్తుకు వస్తున్నావు సునంద ❤❤❤మై లవ్ ❤️❤️

  • @pavinagula8873
    @pavinagula8873 Рік тому +7

    Tony anna tq so much nd team... Everyone all of you thanks.. Intha manchi song chesinanduku.. Because my life same... Situation...

  • @chinnayenibera291
    @chinnayenibera291 7 місяців тому +15

    నేను ప్రాణంగా ప్రాణం ప్రేమించ కానీ ఎక్కువ రోజులు ఆ ప్రేమ నిలబడలేదు iam so sad 😢😢😢😢😢😢😢😢😢😢😢 ippudu thanku marrage చేసుకుంది ఫ్రెండ్స్

  • @ThirupathiMokirla
    @ThirupathiMokirla 5 місяців тому +2

    చాల బాగుంది పాట అన్న నాది కూడ love పేల్ 10th లొ ఆ అమ్మాయిని ఇప్పటికైన మరిచిపోలెక పోతున్న మా కాస్ట్ అమ్మాయిది సూపర్ పాట అన్న మల్ల నా ప్రేమను గురుతు చెసిరు tq anna

  • @RamuBharmaya
    @RamuBharmaya Рік тому +5

    Super anna miru❤❤❤❤

  • @Harika698
    @Harika698 Рік тому +4

    Andharu ni la undharu broo me songs anni vintta super bro

  • @ExllenceNews
    @ExllenceNews 5 місяців тому +2

    సూపర్ గుడ్ లిరిక్స్ భాయ్ ❤

  • @veeruSadala-nj2bf
    @veeruSadala-nj2bf Рік тому +4

    Super song Anna vaadi prama 100% chupinchadu elanti vaalu kuuda vuntara baya

  • @krishnagowdjadapalli2427
    @krishnagowdjadapalli2427 Рік тому +68

    పాట వింటున్నంతసేపు నా కన్నీల్లు ఆగలెదు అన్న 😭😭😭😭😭😭😭

  • @avinash5815
    @avinash5815 Рік тому +6

    Tony garu mirante naku chala istam all most anni songs chustanu

  • @MadhuBanapuram
    @MadhuBanapuram Рік тому +390

    లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి😢

  • @santhoshsadula1337
    @santhoshsadula1337 Рік тому +6

    Premesthene thlusuthundhi aa bhadhento cheppadaniki matalu levu kannulo nilu levu 😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @srinivasacharyp5023
    @srinivasacharyp5023 Рік тому +11

    ఈ పాట చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు ఎవరు రాశారో కానీ సూపర్ అసలు

  • @Mahesh-EMMANUEL
    @Mahesh-EMMANUEL 5 місяців тому +1

    వర్ణించలేని వేధనతో రాసిన పాట ఎంత బాగుందో చెప్పటానికి కూడా పదాలు లేవు❤❤❤

  • @Chandana_honey06
    @Chandana_honey06 Рік тому +10

    Super Tony chala super ga undhi ♥️♥️♥️♥️♥️😘😘😘😘😘 life lo marichipoleni song 😢😢😢💔💔💔 tony im big fan of you ....♥️🫂🥳 Nvu akkuda unna happy ga undaki tony ...😍😍😍

  • @warangalanu9425
    @warangalanu9425 Рік тому +8

    Super super Rajeswari Song super Tooniy Garu super All super 😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sureshmood6635
    @sureshmood6635 Рік тому +12

    Kanlalo nillu agadam ledu bro super song real tony Rajeswari acting acting 👏👏👏👏

  • @rojalingampelli
    @rojalingampelli Рік тому +7

    లాస్ట్ లో సూపర్ ట్విస్ట్ ❤❤❤❤

  • @RakeshEdaboinarakesh-mo1bz
    @RakeshEdaboinarakesh-mo1bz Рік тому +10

    Idhi kadha song antte super super cute song thank you anna intha manchi song andhinchinandhuku

  • @vishalajuluri869
    @vishalajuluri869 Рік тому +4

    Part 1chusanu.but part 2baga nachindi great touch chasindi

  • @user-Ashok194
    @user-Ashok194 Рік тому +5

    టోనీ అన్న బాగా లీనం అయినాడు ఫ్లోక్ సాంగ్ సూపర్ హీరో 🎉

  • @HarshaMatteti-l6m
    @HarshaMatteti-l6m Рік тому +3

    Superr dairection Deva anna 😍

  • @siddarthroy1690
    @siddarthroy1690 Рік тому +5

    లాష్ట్లో సూపర్ చాలా మంచిగా అనిపించింది టోనీ Ms siddu

  • @deepakdev2516
    @deepakdev2516 Рік тому +3

    Super song na life nenu chusukunnattu undhi. Super concept

  • @rajubodige4822
    @rajubodige4822 Рік тому +1

    బాగునే కోరుకున్న వని గానీ కీడు కొరేవన్ని గదే.సూపర్ లిరిక్స్

  • @kokkuramesh9652
    @kokkuramesh9652 Рік тому +7

    నిజమేనా ప్రేమ💔 నిజంగా చాలా బాధ గా ఉంది హాట్ పుల్ గా సాంగ్ నాకు బాగా నచ్చింది 👍👌

  • @ismartmalleshyadav
    @ismartmalleshyadav 8 місяців тому +2

    Brooo eee song vintu chuthunte eys water agadam ledu brooooo.... Chala baga chesaru. Real life lo ilanti vallu entha mandi unnaro entha badha paduthunarooooooo😢😢😢

  • @amruthaamrutha5807
    @amruthaamrutha5807 5 місяців тому +1

    Super song promo anna👌👌👌👌 full song kosam waiting anna manchi successful kavalani korukuntunnam

  • @Ammuofficial66
    @Ammuofficial66 20 годин тому

    Super👌👌👌👌👌❤❤❤❤❤ anna excellent ga chesaru

  • @viswavardhandurgam7293
    @viswavardhandurgam7293 Рік тому +2

    TQ so much nakosam e song. Nee release chesinandhuku

  • @PrabhasRam-o7r
    @PrabhasRam-o7r 20 днів тому

    ఇంతటి తో ఆగకుండా మరికొన్ని పార్ట్స్ సాంగ్స్ చెయ్యాలి అని కోరుకుంటున్న

  • @eshwarmeghavath8765
    @eshwarmeghavath8765 Рік тому +13

    🥺తను.. నన్ను.. వదిలేసి.. వేరేవాడితో.. సంతోషంగా.. ఉంది..నాకు.. బాధగా.. ఉంది.. కానీ తన.. సంతోషంమును.. చూసి.. బాధను.. మర్చిపోయేవని.. 😔😥.. Miss... U.. మౌనిక 💔🥺

  • @drivingloversurya777
    @drivingloversurya777 9 місяців тому +1

    Song super... congratulations..all team.❤❤

  • @vennelasatish2633
    @vennelasatish2633 10 місяців тому +32

    ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయ్యి, పిల్లలు పుట్టినా, తాను 99 ఏళ్ళ వయస్సులో ఉన్నా ఇంకా అదే ప్రేమ తనపై ఉందంటే అదే కదా నిజమైన నిస్వార్థమైన ప్రేమ... అలాంటి ప్రేమకు మరణం లేదు...

  • @dilipdevganfans4125
    @dilipdevganfans4125 Рік тому +5

    Chala chala bagundi anna heart touching super tony kick anna acting

  • @balakrishnabommani6800
    @balakrishnabommani6800 Рік тому +4

    Waiting anna❤❤❤❤❤❤

  • @sreeramyellaiah8196
    @sreeramyellaiah8196 Місяць тому

    హాయ్ బ్రదర్ చాలా బాగా చుపించావ్ ప్రేమ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది లైఫ్ లో ఇల చాలా ప్రేమించిన ప్రేమికులు వున్నరు కానీ ప్రేమించిన అమ్మాయి ఎవర్ని పెళ్లి చేసుకొన్నా బాగుండాలి కోరుకొంటాడు ప్రియుడు మీరు చాలా బాగా చేశారు సాంగ్స్ అన్న మీటీమ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు ❤️🌹🌹

  • @mahipalkankanala
    @mahipalkankanala 21 день тому +1

    Anna excellent 👌 lyrics 👌.... music emotions ❤❤❤
    Screenplay ❤❤

  • @BokkalaAnitha
    @BokkalaAnitha 9 місяців тому +2

    హాయ్ అన్న సాంగ్ సూపర్ 😢😢

    • @BokkalaAnitha
      @BokkalaAnitha 9 місяців тому +2

      Hai anna song supar 🙏🙏🙏

  • @rampallyanilkumar8430
    @rampallyanilkumar8430 Рік тому +4

    అన్న మీకు పెద్ద దడ్డం అన్న సూపర్ అన్న సాంగ్ ఎలా రాస్తారు ఎమో తెలువధి కని సూపర్

  • @RajaniAmbla
    @RajaniAmbla 27 днів тому +1

    Super bro nijam ga song nenu 100 times vinanu nijam ga unaru ela truega love chese vallu chala baga rasru

  • @srinutadkala8600
    @srinutadkala8600 5 місяців тому +3

    సాంగ్ చాలా బాగా రాశారు బాగా పాడినారు ❤❤

  • @narendranagiri4193
    @narendranagiri4193 Рік тому +2

    Nijamina premante adhy anna kalavakapoina akkadunnav bhagunte chalu happy ga love this song🎉🎉🎉🎉🎉❤❤❤

  • @CArun-Official
    @CArun-Official 7 місяців тому +1

    ఎం సాంగ్ రా బాబు అమ్మాయి గుర్తుకొస్తుంది. సూపర్ సాంగ్ రా

  • @srikanthsree1747
    @srikanthsree1747 Рік тому +3

    Heart touching lyrics malli touch chesav 😢

  • @shshsjdhhdhdhshh
    @shshsjdhhdhdhshh Рік тому +4

    Chala days nundi wait chesa finally vachindi song❤❤

  • @gollesrikanth5240
    @gollesrikanth5240 Рік тому +3

    ❤❤I want Part 3 ❤❤

  • @SantoshKumar-kl9vy
    @SantoshKumar-kl9vy Рік тому +1

    Magavalu inthaga marala bro❤

  • @durgaprasad3755
    @durgaprasad3755 10 місяців тому

    సినిమాలో కూడా ఇలాంటి పాట వస్తాలేవు కిర్రాక్ సాంగ్ ❤❤❤❤❤

  • @rajuguddi1993
    @rajuguddi1993 Місяць тому

    ఏం తాగి రాసినావు బ్రో ఎంత మందు తాగినా సరే ఈ పాట వింటే దిగిపోతుంది

  • @ramanaraju5032
    @ramanaraju5032 Рік тому +1

    నమస్తే అండి ఈ పాట స్టోరీ లాగా same నా లైఫ్ లో జరిగింది 100%

  • @voice_of_mona
    @voice_of_mona Рік тому +2

    😭😭🥺 Real life lo ilaa evariki aina jarigindha frnds

  • @DJ_MANI_VELALA
    @DJ_MANI_VELALA Рік тому +6

    Super Brother song best love Failure song in this year ❤️❤️

  • @RenuRenu-ho1qk
    @RenuRenu-ho1qk Рік тому +4

    Same 😭😭😭 story na lover na kosam kuda elage padutu untadu

  • @prashanthprashi4032
    @prashanthprashi4032 Рік тому +2

    I song lo motham na love story undhi 🥺🥺🥺

  • @pccreations18
    @pccreations18 Рік тому +3

    Antha madhi unaru anna ela super ❤❤

  • @blaxman5734
    @blaxman5734 5 місяців тому +1

    అమ్మాయిలు
    Short Time Happiness kosam
    Life Time Happiness దూరం చేసుకుంటారు😢
    Temporary Person కోసం
    Permanent Person ni వదిలేసుకుంటారు😢😢