Okkataithama Yennadaina New Love Failure Songs | Ram Laxman | Tony Kick | Indrajitt |Warangal Tunes
Вставка
- Опубліковано 9 лют 2025
- Okkataithama Yennadaina New Love Failure Songs | Ram Laxman | Tony Kick | Indrajitt |Warangal Tunes
#Bulletbandilaxman #warangaltunes #tonykick
#newlovefailuresong #ramlaxmansongs #bulletbandilaxman
#mounikadimple #warangaltunes #lovefailuresongs #tonykick
#okkataithama #yennadaina #yashodaproduction
#indrajitt #janthabaablu #telugulovefailuresongs
Producer : Yashoda
Written & Direction : #bulletbandilaxman
Music : Indrajitt
Dop-editing : Janatha Bablu
Singer : #Ramu
Di : Srinivas Anneboina
Art Director : Prabhakar&rl Team
Poster Designer : Sagar Mudiraaz
Drone : suresh
Asst cameramen : Raghu Lavudya
Making Vedio : Anil Radha
Programmed : Indrajitt
Violin : Sandilya
Flute : Pramod
Tapes : Chiranjivi , anil , Wajid Hussain
Chorus : Vineela Shivapuram
Mixing&mastering : Ranjith
Actor's : #tonykick #mounikadimple
#laxmanlatestsongs
#laxmanlyrics
#singerramu
#SingerRamu
#lovefailuremusic2022
#breakupsongs
#sadsongstatus
#tonikick
#mounikadimple
#lovefailuresongs
#newlovefailuresongs
#folklovefailure
#lovefaliurehhitsongs
#latestbreaupsongs
#ramlaxmansongs
#latestramlaxmansongs
#writerlaxmansongs
#telugulovefailurevideosong2022
#telugulovefailuresongs
#telugulovefailurevideosongs2022
#telugulovefailurevideosongsprivate
#telugulovefailurevideosongsnew
#telugulovefailurevideosongsdj
#telugulovefailurevideosongswhatsappstatus
#telugulovefailurefolkvideosongs
#telugulovefailurevideosongsjukebox
#telugulovefailurevideosongsdj
#telugulovefailuresongstelugu
#lovefailureemotionalteluguvideo
#Breakopsongs
#breakupssongstelugu2022
#Breakupsongs2022
Simply superb.....all team 💐💐💐💐💐💐. లిరిక్స్ లక్ష్మణ్ ,singer రాము, Music ఇంద్రజిత్ Super 💐💐💐 and actror s Tony kick , Dimple మౌనిక.. జీవించేసారు.....Acting లో Tonykick ఏడిపించావు బ్రో...innocent acting బాగా set అయ్యింది... 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏...Thanks to all team... 💐💐
😭😭😭💔 143
@@pandduimran8454 icciciiciccicicicicicicicciciicicciicciciicciicicicciicciicicciciicc
Khel pmpo
0000000000000000000000000
L
బరువెక్కిన గుండెతో ఈ పాట వింటున్న గతం ఒక మరిచిపోలేని జ్ఞపకం💞 మరో జన్మంటూ ఉంటే మనల్ని ప్రేమించిన వాళ్లే మనతో ఉండాలని కోరుకుందాం 💔💔💔 మిలో ఎంత మంది అనుకుంటున్నారు... ఈ పాటకి టోనీ అన్న నటన రాము అన్న... గొంతు లక్ష్మణ్ అన్న డైరెక్షన్ ఒక లెవల్ లో ఉన్నాయి
అన్న
Super anna
Jai bheem bro
Ss bro
Lavadalo love Naku Vaddu Anna ee janmalo kadhu aa janmalokuda vaddu Anna
పెళ్లి అయి పిల్లలు పుట్టాక కూడా ప్రేమించిన అమ్మాయి పైన ప్రేమ మాత్రం తగ్గదు🖤
ఎక్కడ ఉన్న గాని హ్యాపీ గా ఉండాలని
కోరుకునే వాడే నిజమైన ప్రేమికుడు 🖤🙏
నేను కూడా ప్రేమించే అన్నా నా ప్రేమని గుండెపై కత్తిపొటు దాకా తెచ్చుకున్న
మంచి మాట చెప్పావు
అవును
It's true ❤️
Avunu anna
ఎందుకన్న గడిచిన జీవితం మళ్ళీ మీ చిన్న ఈ పాటతో గుర్తు చేసి చంపేస్తున్నారు..🙏🙏
Mmmkkk ki koi ñ moo moo kon
@@reajulhoque2174 sm
😭😭😭
@@reajulhoque2174 q
Nijame bayya
ఇలాంటి బాధలోనే బతుకుతున్న చాలా మంది ప్రేమికులకు ఈపాట అంకింతం చేసిన మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
ఒక్కటైతామా ఏనాడైనా
ఒప్పుకోరే ఏ ఒక్కరైనా
బ్లాక్ బాస్టర్ హిట్ సాంగ్
సూపర్ లిరిక్స్🎻🎻
Super 💕💕💕
@@pitlaanji3827 TQ
Rasat TV
💕 ఇది కేవలం నిజాయితీగా ప్రేమించే వారికి ఈ పాట అంకితం ఎందుకంటే మనం నిజాయితీగా ఎవరినైనా ప్రేమిస్తే అందులో ఉన్న బాధ తెలుస్తుంది🚩
ఈప్పుడచి నీ సేయ్యి పడితే మందిలో మన ప్రేమ తాపైతదే....ఎక్కడ నుండి వచ్చాయి అన్న ఈ లిరిక్స్....❤️
👌
🙏😭
👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
😢😢😢😢
@@reddyswetha3993 😍
13years love chesukunnam..nv first settle avvu tharvatha pelli chesukundam annadi 2years dubai vellina..vacchesariki vere vanni pelli chesukundi...enti ila cheshav ani adgithe ma intlo vallu force chesaru andi...3yeardms nundi casthu brathukuthunna.. okkati matram nijam anna thanu ekkada unna hdppy undalani korukuntunna💔💔
You are the true lover great👏 sir
Riyali nenu alane chesanu Naku eppudu telustundhi ❤
మరచిన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తున్నాయి అన్న ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఇంత గాయపెడుతుంది నా గత జీవుతాన్ని మళ్ళీ నాకు గుర్తుచేసి గుండెని పిండేసావు బ్రో కళ్లలో కన్నీళ్లు కారుతున్న నొప్పి దిగమింగి చూస్తున్నాం ఈ వీడియో ఎందుకంటే ఇది చాలామంది హృదయాలలో ఉన్న బాధని కళ్లకి కట్టినట్టు సూపించారు సూపర్ అణా
రెప్పల కింద కప్పుకున్న కన్నీటిని, గుండెలనిండా దాచుకున్న గాయాలను ఇలా కదిలిస్తే... గుండె బరువెక్కుతుంది భయ్య...😢💔💔💔
ప్రేమించిన అమ్మయిని మర్చిపోవడం చాలా కష్టం ❤❤❤
Avunu bro chala😭😢😭😢
Avunu anna nijam one side love nadhi
నేను నానా తంటాలు పడుతున్న ఎలా మరవలని కానీ నా తోటి ఐతలేదు మర్చిపోవడం
ఒక్కటైతమమా ఎన్నడైన
నేనే లేకున్నా నవ్వుతూ ఉంటావానుకున్న , నా బాధే లేకుండా బాగుంటావే అనుకున్న కన్నవాల్లే కధనన్న నాతో ఉంటే ఎమౌనే , కలుసుకొని మనసులున్న బాధ చెప్పుకోలేనే
ఒక్కటైతమమా ఎన్నడైన ఒప్పుకోరే ఏ ఒక్కరైనా మనసు నిండ నిధెనే బొమ్మ నీకే రాసుకున్న ఈ జన్మ ‘’2’’
ఎంత ఏడ్చుతున్ననే, ఎంత ఓర్చుకుంధునే, మెళ్ళో ఉన్న తాళిబొట్టుచూసి వెనకడుగు వేస్తున్ననే ఎట్లా ఉంధు ఇట్లనే, సచ్చి బతుకుతున్ననే , ఆ ఇంటి ఆడపడుచువాని నాన్నపుకుంటున్ననే గోరంత ఓపికే నీకు ఉంటేనే,…………… జన్మాంత ఒక్కటై కలిసి ఉందుమే.................. ఏమంత బదోచ్చే నాతో ఇంతలా............... నేనేనంత అనిపించే నీకు అంతలా................. నువ్వు లేని నేనే ఒంటరిగా బతకాల బరువైన ఈ బాధతో ( ఒక్కటైతమమా ఎన్నడైన 2 ) ఎంత వెడుకున్ననే, బతిమి లాడుకున్ననే, వద్దంటున్న ఉంగరాన్ని ని వెలికి తొడిగినవే నేత్తీ కొట్టుకున్ననే, కళ్ళు పట్టుకున్ననే, కాదంటూన్న మూడుముల్లు ని మేళ్ళో వేసి ఉన్ననే ఆ రోజే పోయిందే నాలో ప్రాణమే,……………… నేనున్నా లేనట్టే బ్రతుకుతున్ననే............... నా రాత ని చెంత రాసిలెధులే ............... ఎదురీత యదకొత్త నాకు మిగిలేనే .................. ఐనా ఇప్పుడచ్చి ని చేయి పడితే మందిలో మన ప్రేమ తాప్పైతధె ( ఒక్కటైతమమా ఎన్నడైన 2 )
Ho
Spr bro
@@praveencpn3809 thank you bro
👌👌👌👌👌👌👌
ఇప్పుడచ్చి నీ చెయ్యి పడితే మందిలా మన ప్రేమ తప్పఆయితదే...ఈ లిరిక్ వింటే కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయి😢😢 Superb❤
Really Superb Song Anna. నిజమైన ప్రేమ అప్పుడు ఒడిపోదు పెళ్లి అయి పిల్లలు పుట్టిన సరే ప్రేమిస్తూ వుంటారు ఎప్పటికి ఆయన మరిచిపోరు I'm all So😢
ఆ అమ్మాయి పెళ్లి అయినా నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావు నువ్వు గ్రేట్ ని యాక్టింగ్ వేర లెవల్ 🙏💔💔💔💔💔
Once marriage ithe vallani marchipovale kani varine thalustu brathakoddu, adhi entha mathram manchi paddathi kadhu, ni love ye life anukunte adhi pelli kakamundhe emyna chesi sadhinchuko anthekani pelli ayyaka kavalani assalu korukoku
Yes bro
Hi💔💔💔💔💔💔💔💔😭
@@serishakumari3642 hii
𝙎𝙪𝙥𝙖𝙧
డైరెక్టర్ గారికి, నటి, నటులకు అందరికీ ధన్యవాదాలు.
పాట ఒక రేంజ్ లో ఉంది. ఇలాంటి మంచి పాటలు,ఇంకా ఇంకా తీసుకొచ్చి ప్రేక్షకులకు అందించాలని కోరుతూ. మీ టీమ్ అందరికి. ధన్యవాదాలు👌👍💐😊
Emotionally Connected This Song 🥺
All Ways Love Failure Ki Brand
#WarangalTunes One More Hit 😊
ఇప్పుడోచ్చి నీ చెయ్యి పడితే
మందిలో మన ప్రేమ తప్పైతదే లిరిక్స్ 👌🥺
ఇప్పుడొచ్చి నీ చెయ్యి పడితే!
మందిలో మన ప్రేమ తప్పయితదే!!
ఒక్కటైతమ ఎన్నడైనా
ఒప్పుకోరె ఏ ఒక్కరైనా
సూపర్ లిరిక్స్💞👌🏻
పాట చాలా బాగుంది👌👌
Congrats Team💐💐
సూపర్ అన్నా
😭😭😭😭😭 superb same
నిజమైన ప్రేమకు దేవుడిచ్చిన గొప్ప వరం కన్నిల్ల్లే 😭
బాగా చెప్పావు బ్రో కన్నీళ్లు ఆగవు నాకు రాత్రి అయితే
Avunu super ga cheparu
బాగా చేశారు ఒక్కసారిగా నా పాత రోజులు గుర్తుకొచ్చాయి సూపర్ bro
నువ్వు లేని నేను ఒంటరిగా బ్రతకల బరువైన ఈ బాధతో .... సూపర్ లిరిక్ భయ్యా.....
ఈరోజుల్లో చాలా వరకు ఇలానే మనస్సుకి నచ్చిన వారితో కాకుండా వేరే వారితో పెళ్లి చేసుకుని జీవిస్తున్నారు. ఎక్కడ అయితే ఎంటి మనం ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉంటె చాలు గా ఈ జీవితానికి ❤️❤️
రామన్న సింగింగ్ హైలెట్
ఇంద్రజిత్తు అన్న మ్యూజిక్ ఎక్స్లెంట్
లక్ష్మణ్ అన్న లిరిక్స్ సూపర్ సూపర్
టోనీ కిక్ అన్న మరియు మౌనిక డింపుల్
వారి పాత్రకు ప్రాణం పోసిన నటించారు
టోటల్గా సాంగ్ మొత్తం బ్లాక్ బస్టర్
హలో బ్రో మీరు ఎవరో కానీ పాట మొత్తం రాసినందుకు చాలా చాలా థాంక్యూ ❤❤❤❤❤❤
👌👌👌
నీతిగా నిజాయితీగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎన్నటికీ ఓడిపోదు మీ పాట నా హృదయాలతో ఆగింది సూపర్💙
Love ki ela undadhi bro
Kalam marindhi bro
Achha😂
70% మంది జీవితాలు ఇలానే వున్నాయి😥👍
Yes yes 💯
😭😭😭
Because of caste and parents acceptance
మనసు నిండా నిదేనే బొమ్మ నీకె రాసుకున్న ఈజన్మ💔💔💞
Hi
ఈ పాట నాలాంటి వాళ్ళ ఎందరికోసమో మీరు రాసారు..మీకు పాదాభివందనం... నా జీవితం కూడ ఇంతే..కేవలం బ్రతుకున్నాం అంటే వున్నాం
promo చూసి ఏం ఉంటది లే అనుకున్నా .. కానీ చింపేశావ్ అన్న ఆక్టింగ్ లో ..
🙏🙏🙏
నా రాత నీ చెంత రాసి లేదులే... 🥺😭
అయినా ఇప్పుడోచ్చి నీ చేయి పడితే మందిలో మన ప్రేమ తప్పైతదే. 💔😭
ప్రాణం అనుకున్న అమ్మాయికి మనం పరాయి వాళ్ళం అయితే ఎంత నరకము ఉంటుంది ఈ పాటలో కళ్ళకి కట్టినట్టు చూపించిన రాం భయ్యా
ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం చాలా కష్టం అన్న 🙏🙏😭😭😭
లక్ష్మణ్ అన్న డైరెక్షన్కి 🙏🙏🙏🙏🙏 బాబు
Tony kick and mounika acting 👌👌👌😍 ALL the best 💐
ప్రేమించిన వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేరు... 🤕పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ప్రేమించుకోలేరు.
ఉంటారని ఆశ పడకూడదు వదిలి వెళ్లారని బాధను పెంచుకోకూడదు.😥 మనతో ఉండిపోయేవారు వచ్చేంతవరకు వచ్చిన వాళ్ళందరూ వెళ్లిపోతారు😭😭😭😭😭
Edi correct bro
ప్రేమించిన అమ్మాయి ని మర్చిపోవాలంటే మరో జన్మ రావాలి
కామానికి టైం పాస్ కి వాళ్ళ అవసరాలకి ప్రేమ అనే ఓ ముసుగు పెట్టి మన జీవితాలతో ఆడుకుంటూ తమ శారీరక సుఖాలు జల్సాలు పొందిన వారికి నిజమైన ప్రేమ యొక్క విలువ కానీ...ఆ ప్రేమ ఓడిపోతే దాని వల్ల కలిగే బాధ ఎప్పటికీ తెలియదు.. లవ్ ఫైయిల్యూర్ అయిన వారు మానసికంగా ఎప్పుడో చనిపోయి వుంటారు.. బయటికి చూడటానికి దేహం మాత్రమే మిగిలి ఉంటది అంతే. అయినా మనల్ని వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకుని వాళ్ళు కొత్త జీవితం గడుపుతూ సంతోషంగా ఉన్నప్పుడు.. అటువంటి వారి కోసం మనం ఎందుకు బాధ పడాలి. దరిద్రం వదిలి పోయింది అనుకొని మరిచి పోవడం బెటర్..
ఏం పాట రాశావు అన్న ఈ పాట నాకో సమే నా నిజజీవితం లాగే ఇప్పుడు నడుస్తున్న జీవితం లాగే ఉంది సాంగ్ పాడిన రాము అన్న ,కు పాట రాసిన లక్ష్మణ్ అన్నకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా థాంక్స్ బ్రో ఈ సాంగ్ నేను మర్చిపోను ఎప్పటికీ🙏🥺🙏😔😔😔...
దద్దరిల్లిపోయింది సాంగ్, చాలా బాగుంది ఇంద్రజిత్ అన్నయ్య మరో అద్భుతమైన సాంగ్ ఇదీ. నైస్ టీమ్ వర్క్స్,నేను మీ భాస్కర్
లాస్ట్ లో బైక్ సీన్ మాత్రం అదుర్స్ అన్నయ్య..
అసలు ఈ లిరిక్స్ ఎక్కడినుంచి వస్తాయి భయ సూపర్........
పాట చాలా బాగుంది అన్న.... ప్రతి పదం లో ఏదో తెలియని బాధ ... వింటున్నంతసేపు మనసులో ఏదో దిగులు.... మీ పదాలకు వారి నటన ప్రాణం పోసింది ... All the very best brother...👍👍👍👍
అవును చాలా మంచి మెస్సేజ్ ఇచ్చారు .. 👍👍ప్రతి ఒక్క తాగుబోతు అర్ధం చేసుకోవాలి
Waah... What A Performance Tony Kick anna... ఈ పాట తో నీలో ఉన్న పూర్తి నటుణ్ని బయటకు తీసుకువచ్చావు... Superb Song... Congrats To Entire Team 💐💐💐
Super anna same eroju lo bayata alane undi
రాము ఆన్న మీరు ఈ పాట నకోమే రాసినట్లు ఉంది అన్న గారు పాట నా నిజ జీవితం లో జరిగింది నేను ఎడువని రోజు లేదు మనసులో బాధ మనసంతా నా మరదలు ఎలా మరువలో తెలియక నరకం అనుభవింస్తున్న నా మరదలు పెళ్ళికి ముందు నా మరదలు కాలు మొక్కిన చాల బతిమిలాడి కాలమిధ పడి ఎక్కి ఎక్కి ఎడిచిన అయిన నా మరదలు నన్ను వీడి పోయింది, I Miss you మరదలా 😭😭😭😭😭😭😭😭😭
badha naku thelusu bro😭😭😭😭
😔😭😭😭
Midhi love features
సూపర్ సూపర్ అన్న ఈ సాంగ్ చూస్తూ ఉన్నత సేపు నాకు నా పొట్టి ది గుర్తుకు వచ్చింది అన్న miss you పొట్టి తనకి వేరే వాడితో పెంళ్లి అయిపోయింది
కఠినమైన మనసును కూడా మీ మధురమైన గానం తో కరిగేలా చేస్తారు రామ్ లక్ష్మణ్
Super brother చాలా బాగుంది మరిచిపోలేని జ్ఞాపకంగా, మిగిలి ఉన్న ఊపిరి మి పాటా, మరలా వెనుకకు కాలం పొయింది అనిపించింది good song god bless you brother s
సూపర్ అన్న విడిపోయిన ప్రేమికులకు నీ పాట చాలా కనెక్ట్ అవ్తుంది..
anna heart touching song ....bro....malli gurthuku vacchav siri
Song super Brothers'lyrics and singing, music Acting all blockbuster All the best Warangal tunes team members 👌👌👌👌
👌👌👌👌👌ఇప్పుడు వచ్చి నీ చెయ్యి పడితే మందిల మన ప్రేమ తప్పైతదే 👏👏👏👏👏👏సూపర్ ఉంది e లైన్
అన్న అన్న అన్న అన్న అన్న ఎన్ని సార్లు విన్న నా జీవితం నాకు గుర్తుకు వస్తుంది అన్న మనది అనుకునది ఇంకా ఒకరి దగ్గర గుండె పగిలిపోతుంది 🔥🔥❤️❤️❤️❤️❤️❤️
తను ప్రేమించిన ప్రేయసి కోసం తాను బ్రతికున్న శవంలా జీవిస్తున్నా ప్రతి ఒక్క ప్రేమికుడిని ఈ పాట అంకితం.....Tony Bro Ur ఆక్టింగ్ కన్నీళ్లు తేపించే ఓ మధురమైన నీ ప్రేమ జ్ఞాపకం.....
ప్రాణం పోయేటప్పుడు ఎట్లా ఉంటుందో...... తెలియదు కానీ..
ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు పరాయివాళ్ళు అవుతుంటే మాత్రం
ప్రాణం పోయినట్లు ఉంటది ❤️❤️
I love ❤️ you chichu 🌹❤️
అన్న సాంగ్ చాలా బాగుంది... నిజాయితీగా ఒక అమ్మాయిని ప్రేమించిన ఏ అబ్బాయి అయినా అంత సులభంగా మర్చిపోలేడు.. చచ్చే అంత వరకు ఆ అమ్మాయికి పెళ్లి అయినా, ఆ అబ్బాయి కి పెళ్లి అయినా అతని హృదయంలో ఆ అమ్మాయి పక్కా ఉంటుంది.. అందుకే ప్రేమ అనేది చాలా గొప్పది...
అన్న నిజంగా చేప్పుతున్నా ఈ పాట లో నా ప్రేమ మొత్తం ఉంది ఇవ్వని నిను అనుభవించ తన ప్రేమ కోసం...,,
Anna 👌👌👌👌👌superrrrrrr భర్త భార్యల అనుబంధం గురించి కూడా మంచిగా క్లియర్గా పాటల్లో చెప్పావు చెప్పావు 👌👌👌👌 anna
Awesome song పాట చాలా అద్భుతంగా ఉంది పాట రాసిన వారి కి పాట పాడిన వారి కి నా ధన్యవాదాలు 🙏🙏
దీనెమ్మ జీవితం ఈ రామ్- లక్ష్మణ్ లు బ్రేకప్ సాంగ్స్ తో ఏడిపించేసారు భయ్యా
ఎందుకన్నా మరచిన జ్ఞాపకాలు గుర్తుకు చేస్తాయి నా జీవితం కూడా అంతే
Laxman anna ni minchina lyric writer e bhuvi lo evvaru leru meeru e song rasi entho mandi premikula premaku vupiri poshru anna all the best anna meeru inka samajaniki vupayogapade songs enno rayalani korukuntunna anna all the best 👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍
"నిన్నటి నీప్రేమ, ఈరోజు నా కన్నీళ్లు, రేపటి నీ జ్ఞాపకాలు" ఈ 3 పేజీ లే నా జీవితం
లచ్చన్న రామ్ అన్న. టోనీ అన్న మీ ముగ్గురి కంబినేషన్ 👌🏻ఉంటది అన్న.మౌనిక యాక్టింగ్ కూడా 👌🏻 👍🏻👌🏻
Part. 2. తీయండి అన్న. ఈ. పాట.
మరచి పోయిన. జ్ఞాపకాలు మల్లి తిరిగి వస్తున్నాయి
E lyrics preminchi fail ayina prathi okkari jivithaniki chaala dhaggaraga manasunu thakela undhi.,... A karanam valla vadhilesina.... Tharwatha gurthochhinappudu sudhulu guchhuthunnattuga untadhi..... Prema ante goppa mata.... Aa goppantha e patalo undhi.....😢 Super super. Song❤....... Acting kuda super..........
మనం ప్రేమించిన అమ్మాయి.... పెళ్లి చేసుకుని వేరొకరితో సంతోషము గా ఉంటే అది చూసి తట్టుకోవడం చాలా కష్టం_🥺🥺💞
మీరు తీసుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది ఇలా బంధాల గురించి గొప్పగా తీయండి ప్రేమ ఉంటది కానీ బంధం అంతకన్నా గొప్పది అని నా ఉద్దేశం పెళ్లి బంధం పడ్డ తర్వాత ప్రేమ బంధాన్ని వదులుకోవడమే ఉత్తమం 👌👌👌
మనము ప్రేమించిన అమ్మాయి మనల్ని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్న తర్వాత మన విలువ తెలుస్తుంది మనం కూడా ప్రేమిస్తూనే ఉంటాను అర్థం చేసుకునే సరికి టైం పడుతుంది ఎటు చేసి అమ్మాయి మన కాడికి వస్తుంది మన విలువ చూసుకుని 🖤💔❤️😍🥰💔🥰😍🥰🥰😔😔😭💔❤️😍😍
Wows brother ❤❤❤
Okatathamaina yennadaina oppukore ye okkaraina lyrics supper 👌 👌 👌 all the best team members song super hit avuthundhi 💐💐💐
అన్న టోనీ చాలా బాగా నటి చేసినావ్ అన్న మొత్తం నీలో నన్ను చూసుకున్నట్టున్నది
woh simply superb awesome ga chupinchav bro pelli ayi pillalu unna sarey puttina prema chavadhu
What a lyrics bro.... How you singing this song with holy heart.... Really hats off to you n your team
Woooow chala ba rasaru song ..very nice ..acting kuda superb...chala touching undi
ప్రేమకు అంతం లేదు😍
ప్రేమించే మనసు తనువు కాలేంత వరకు మారదు చావదు❤❤❤
బుల్లెట్ బండి బిక్షం అన్నగారు ఈ పాట మీరు రాసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది అన్న సేమ్ ఇదే పాటకు సేమ్ నాకు ఇలా జరిగిందన్న చూస్తే కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అన్న ఇది మన ప్రపంచ దేశాలలో వందకు వందశాతం ప్రతి ఒక్క మనిషికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలా జరిగిందన్న ఈ పాఠం చూస్తుంటే వింటుంటే నా కండ్లకు నీళ్లు వచ్చినాయి అన్న నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అన్న చితకోటి వందనాలు అన్న బుల్లెట్ బండి మదన్న గారికి ఈ వీడియోలో మీరు చూపెట్టిన అది మనం చనిపోయేదాకా మన వెంట తిరుగుతూనే ఉంటది ఆమె కైనా మనకైనా హ్యాండ్సప్ ఈ పాటకు నేను శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను బుల్లెట్ బండి మదన్నకు
ప్రేమించాటానికి తక్కువ సమయం లో అయినా
మర్చిపోవటానికి జీవితం పడుతది
గడిచిన జ్ఞాపకాలను ఒక్క పాటతో మల్లి గుర్తుతెప్పించి కంట కన్నీరు తెప్పిస్తున్నావు అన్న..........
మనసు లో ఉన్న జ్ఞాపకాలనూ మాల్లీ గుర్తుచేస్తూ ఉన్నాయి ఈ పాట ద్వారా ఆమె చూసిన చుపూలు నా మనసులో గుచ్చుకొవడం మొదలు అవుతున్నాయి 😢😢
Excellent song.... gundeku athhukunnadhi ee paata,okkakka lyric super
సినిమా యాక్టింగ్ కి ఏ మాత్రం తగ్గకుండా ఒక అడుగు పై ఎత్తులోనే ఉన్నాడు మా టోని అన్న,
టోనీ హీరో కి ఏం తీసిపోలేదు all the best tony👍
అన్న అన్న మళ్ళీ మళ్ళీ గుర్తుచేసి గుండె పగలకొడుతున్నారు 🙏🙏🙏❤️❤️❤️❤️
ఇలాంటి వీడియోలు తీసేటప్పుడు మన సాంప్రదాయాలకు భంగం కలగకుండా చూడాలి ఎందుకంటే మన భారతదేశానికి మంచి ప్రత్యేకత ఉంది అది మన అందరికీ తెలిసిందే ఇలా నైటీలు వేసుకొని ఈ పాటలో పాల్గొనడం ఏమైనా బాగుందా
All the best warangal tunes team love form warangal boys❤️
లవ్ లొ ఓడిపోయినా వాళ్లకోసమైనా ఇలాంటి సాంగ్స్ తీయాలి
అన్న... మీ నిజ జీతం లో మీ భార్య,మీరు, మీ బాబు అందరు కలవాలి కలిసి ఉండాలి అని కోరుకుంటూన్నా,
ప్రేమించడం తప్పు కాదు
కాని నీతి నిజాయితో ఎవరు ప్రేమించడం లేదు
ఇప్పుడు ఉన్నా సమాజంలో ఫస్ట్ అబ్బాయి అందం లేకున్న ప్రేమిస్తరు కాని తర్వాత ఎ సమాధానం చెప్పకుండానే వదిలేస్తారు
ఆ తర్వాత ఆ అబ్బాయి భాద ఆసక్తికరంగా ఉంటుంది తొందరగ మాత్రం కోలుకొలెడూ అతీతంగా ప్రేమించడం వలన వచ్చే గుర్తింపు మనశ్శాంతి పొగుట్టు కోవడం జీవితాంతం లాస్ కావడం
పాట వింటుంటే గుండె బరువెక్కుతుంది...
Hats off Laxman& Ram.
Frist like block busterv songs
మర్చిపోయిన జ్ఞాపకాలు మళ్లీ గుర్తు చేశారు ఈ పాట తోటి అన్న
ప్రేమించిన వారు ఎక్కడున్నా బాగుండాలి అనుకునే వాళ్లు...100%లో 50% బాగుండాలి అనుకుంటారు అంతే... 😔
పార్టు 2 లో ఇద్దరు కలుసుకోవాలని కోరుకుంటున్నాం ప్లీజ్ బ్రో. సూపర్ సాంగ్.. 🙏🙏🙏
Preminchina vanni odhulukoleka 💔 intlo vallani yedhurinchaleka, manasu champukuni cheskunnavantho kapuram cheyaleka. 💔 chachi brathukuthunna. E song vintunte na pranam pothunnattuga undhi💔💔💔💔😭😭😭😭
మీ పాటల్లో ఈ ముస్లిం vedavalanu అనవసరంగా famous చేస్తున్నారు
నా జీవితంలో కూడా ఇలానే జరిగింది ఈ పాట వింటున్నప్పుడల్లా నా జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి 😭😭
గతం ఒక మరిచిపోలేని జ్ఞాపకం అటువంటి జ్ఞాపకం మీపాటతో గతం లోకి మళ్ళీ వెళ్లిపోయాం 😢😢
Heart touch lyrics.. Hat's of all 💐💐💐👌🏻❤
Bayya warangal tune's lo song's evaru rastaro kani full pain tho rastara real ga heart touch full ga untai superb superb all the very best
Part 2 kuda rayandi song's ki
నేనే లెకున్నా నవ్వుతు ఉంటావనుకున్నా
నా బాదే లేకుండా బాగుంటావే అనుకున్నా
కన్నవాళ్ళే కాదనన్నా నాతొ ఉంటె ఏమౌనే
కలుసుకోని మనసులున్న బాధ చెప్పుకోలేవే
ఒక్కటైతామ ఎన్నడైన ఒప్పుకోరె ఏ ఒక్కరైనా
మనసునిండ నీదేనె బొమ్మ నీకె రాసుకున్న ఈజన్మ
ఒక్కటైతామ ఎన్నడైన ఒప్పుకోరె ఏ ఒక్కరైనా
మనసునిండ నీదేనె బొమ్మ నీకె రాసుకున్న ఈజన్మ
ఎంత ఏడ్చుతున్ననే ఎంత ఓర్చుకుందునే
మెళ్ళొవున్న తాళిబొట్టు చూసి వెనకడుగు వేస్తున్ననే
ఎట్ల ఉందు ఇట్లనే సచ్చి బ్రతుకుతున్ననే
ఆ ఇంటి ఆడపడుచువని నన్నాపుకుంటున్ననే
గోరంత ఓపికే నీకు ఉంటెనే జన్మంతా ఒక్కటై కలిసి ఉందుమే
ఏమంతా బాదొచ్చే నాతో ఇంతలా నేనెంత అనిపించె నీకు అంతలా
నువ్వూ లేని నేనె ఒంటరిగ బతకాల బరువైన ఈబాధతో
ఒక్కటైతామ ఎన్నడైన ఒప్పుకోరె ఏ ఒక్కరైనా
మనసునిండ నీదేనె బొమ్మ నీకె రాసుకున్న ఈజన్మ
ఒక్కటైతామ ఎన్నడైన ఒప్పుకోరె ఏ ఒక్కరైనా
మనసునిండ నీదేనె బొమ్మ నీకె రాసుకున్న ఈజన్మ
ఎంత వేడుకున్ననే బతిమిలాడుకున్ననే
ఒద్దంటున్న ఉంగరాన్ని నీ వేలికి తొడిగినవే
నెత్తికొట్టుకున్ననే కాళ్ళు పట్టుకున్ననే
కాదంటున్న మూడుముళ్ళు నీ మెళ్ళో వేసుకున్నవే
ఆరోజే పోయిందే నాలో ప్రాణమే
నేనున్నా లేనట్టే బ్రతుకుతున్ననే
నారాతా నీచెంత రాసి లేదులే
ఎదురీతా ఎదకోతా నాకు మిగిలినే
అయినా ఇప్పుడొచ్చి నీ సెయ్యి పడితె మందిలొ మనప్రేమ తప్పైతదే
ఒక్కటైతామ ఎన్నడైన ఒప్పుకోరె ఏ ఒక్కరైనా
మనసునిండ నీదేనె బొమ్మ నీకె రాసుకున్న ఈజన్మ
ఒక్కటైతామ ఎన్నడైన ఒప్పుకోరె ఏ ఒక్కరైనా
మనసునిండ నీదేనె బొమ్మ నీకె రాసుకున్న ఈజన్మ
Sooper
నిజముగా ఈ పాట మా కోసమే రాసినట్టుగా ఉంది ఇలాంటి సిచువేషన్ ఏ అబ్బాయికి కూడా రాకూడదు చచ్చేదాకా ఈ బాధ నాలోనే ఉండాలి నాతోనే అంతం అవ్వాలి💔🥲నిన్ను ఈ జన్మలో పొందలేనే
ఇంకో జన్మంటూ ఉంటే నీతో జీవితం పంచుకోవాలని కోరికగా ఉందే