సోమన్న అన్న గారికి గద్దర్ అన్న పాడుతుంటే గద్దర్ అన్న చూస్తున్నట్టు గద్దర్ అన్న మన గుండెల్లో ఎక్కడ పోలేదు వందనాలు అన్న గద్దర్ అన్న సోమన్న గోరేటి వెంకన్న కళాకారుల జనం గుండెల్లో గుండెల్లో గుండె గుండె గుండెలో గుండెల్లో నిలిచిన ఉన్న అన్నగారు
నిజమైన గద్దర్ ప్రజల కష్టాలను పాట రూపంలో ప్రశ్నిస్తాడు, దోపిడీ కొడుకుల భరతం పడుతాడు. ఇంకొక మనిషి పేరు వెనుక గద్దర్ అని పెట్టుకొని రాజకీయనాయకుల పొగడ్తల పాటలు పాడుతున్నడు. పేరు వెనుక గద్దర్ అని పెట్టుకొంగనే గద్దర్ అయిపోరు. పెద్దోన్ని ప్రశ్నిస్తే అయితరు గద్దర్. దోపిడీ చేస్తావార అని గల్లా పట్టి పాట రూపంలో అడిగితే అయితారు గద్దర్. ఎపురి సోమన్న పేరు వెనుక గద్దర్ అని పెట్టుకోకున్న సరే ప్రజల గుండెల్లో గద్దర్. ఇప్పటికీ అయితే గద్దర్ గారికి నిజమైన వారసుడు ఏపురి సోమన్న.
ప్రభుత్వ లాంఛనాలతో చేసినది,గద్దర్ మీద అభిమానముతో కాదు గద్దర్ను అభిమానించే వారిని వారిని ఓట్ల రూపంలో,దోచుకుని అధికారములో వచ్చుటకు. ప్రజా కళాకారులు ప్రజలను దోచుకునే నాయకుల స్టేజి మీద పాటలు పాడే విధానముమానుకొనుట మంచిది. కష్టం ఒకరికి అధికారం ఇంకొకరికి ఈ పద్ధతిని అనాది నుంచి కళాకారులే కాదు కమ్యూనిస్టు పార్టీలే బూర్జువా పార్టీల వారు వేసే ఎంగిలి మెతుకులతో సమానమైన సీట్ల కోసం ఆ అవకాశం కల్పిస్తున్నాయి.
గద్దర్ గారు తాను చనిపోతే తన గానాన్ని ఎవరు ఎత్తుకుంటారని గద్దర్ గారే పాట పాడారు ఇప్పుడు ఆయన చనిపోయారు తన గానాన్ని ఎత్తుకొనే అదృష్టం సోమన్న గారికే వుంది
గద్దర్ అన్న వారసత్వాన్ని కొనసాగించాలన్న
గద్దర్ అన్న తర్వాత ఏపురి సోమన్న కొనసాగించాలి...
సోమన్న గారు గద్దర్ గారి కళాలు కొనసాగించాలని కోరుకుంటున్నాను
సోమన్న అన్న గారికి గద్దర్ అన్న పాడుతుంటే గద్దర్ అన్న చూస్తున్నట్టు గద్దర్ అన్న మన గుండెల్లో ఎక్కడ పోలేదు వందనాలు అన్న గద్దర్ అన్న సోమన్న గోరేటి వెంకన్న కళాకారుల జనం గుండెల్లో గుండెల్లో గుండె గుండె గుండెలో గుండెల్లో నిలిచిన ఉన్న అన్నగారు
Gaddhar gaari tho goreti bandham chaala❤❤❤❤❤
Al
The grace in Gaddaranna voice and the grace in Gaddaranna dance movements are awesome
జై, తెలంగాణ
Anan.jai Bheem ✊🐘🐘🐘🐘
Anna super singer meeru, maro Gadhar🙏👏👍
Suman brother' goad gift
అన్నగారు సోమన్న నెంబర్ ఇవ్వరా అన్నగారు
మరో గద్దర్ గారు 🙏
Jai,somanna,gadhar,anna,ashayanalu,konagisadu
సోమన్న గద్దర్ అన్న వాయిస్ ఉన్నదిఉన్నట్టుగా సేమ్ పాడగల సమర్ధుడు.
నిజమైన గద్దర్ ప్రజల కష్టాలను పాట రూపంలో ప్రశ్నిస్తాడు, దోపిడీ కొడుకుల భరతం పడుతాడు. ఇంకొక మనిషి పేరు వెనుక గద్దర్ అని పెట్టుకొని రాజకీయనాయకుల పొగడ్తల పాటలు పాడుతున్నడు. పేరు వెనుక గద్దర్ అని పెట్టుకొంగనే గద్దర్ అయిపోరు. పెద్దోన్ని ప్రశ్నిస్తే అయితరు గద్దర్. దోపిడీ చేస్తావార అని గల్లా పట్టి పాట రూపంలో అడిగితే అయితారు గద్దర్. ఎపురి సోమన్న పేరు వెనుక గద్దర్ అని పెట్టుకోకున్న సరే ప్రజల గుండెల్లో గద్దర్. ఇప్పటికీ అయితే గద్దర్ గారికి నిజమైన వారసుడు ఏపురి సోమన్న.
అన్న సోమన్న ....
ప్రభుత్వ లాంఛనాలతో చేసినది,గద్దర్ మీద అభిమానముతో కాదు గద్దర్ను అభిమానించే వారిని వారిని ఓట్ల రూపంలో,దోచుకుని అధికారములో వచ్చుటకు. ప్రజా కళాకారులు ప్రజలను దోచుకునే నాయకుల స్టేజి మీద పాటలు పాడే విధానముమానుకొనుట మంచిది. కష్టం ఒకరికి అధికారం ఇంకొకరికి ఈ పద్ధతిని అనాది నుంచి కళాకారులే కాదు కమ్యూనిస్టు పార్టీలే బూర్జువా పార్టీల వారు వేసే ఎంగిలి మెతుకులతో సమానమైన సీట్ల కోసం ఆ అవకాశం కల్పిస్తున్నాయి.
Super shaeina van
Only nalgonda gaddar narsanna Anna @nalgondagaddar
Gadder anna me pata to batikunattu unnadi
🙏🙏😭😭🙏🙏🌹🌹🙏🙏🚩🚩🙏🙏
వెంకన్న గారు ఆయాస పడుతున్నారు
✊
Great loss RIP Gaddhar anna always communist party supporter.
😭💞😭💞😭💞🤲🤲🤲✊✊✊✊
Dandammullu miku
Nuv Naa moddaganivi
P00😊