Epuri Somanna Excellent Full Songs l Dalithabheri Sabha l YS Sharmila Party Telangana l Galam Tv

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 287

  • @be_truth_seekers
    @be_truth_seekers 3 роки тому +120

    శ్రీ ఏపూరి సోమన్న గారు... మీరు వ్రాసిన సాహిత్యం, మీ గానం... విలువలతో కూడు కొన్నవి... ఒక గోల్ తో మీ రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు... చాలా మంచిది... అయితే ఎన్నో ఆటు పోటులు ఎదురౌతాయి... ఓర్పు, సహనం పాటించు, ఇంకా చెప్పాలంటే శత్రువులను కూడా ప్రేమించు... తొందరపడి నడచు వారు దారి తప్పి పోవునని విన్నారు గదా.... మీ రాజకీయ ప్రయాణం చక్కగా సాగాలని ... తుంగతుర్తి నుండి గొప్ప విజయం పొందాలని మనసారా కోరుకొంటూ... దీవిస్తూ... ప్రజలందరి సహోదరుడు .

  • @harihariyadav4876
    @harihariyadav4876 3 роки тому +38

    మీరు రాసిన ఈ పాట కి నా జోహార్ నీ గుండె ధైర్యం సాంబశివుడు ఏ లోకాల్లో ఉన్న మనశ్శాంతి గా ఉండాలని

  • @BAHUJAN.STARS.
    @BAHUJAN.STARS. 3 роки тому +32

    తెలంగాణ లో బహుజన రాజ్యం వస్తుంది 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘. జై భీమ్ జై బహుజన్ సమాజ్ పార్టీ. 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 2 роки тому +10

    నిజాయితీ పార్టీ మీ యొక్క కృషి అన్నా జై విప్లవ వందనాలు

  • @katkooriprashanth6623
    @katkooriprashanth6623 2 роки тому +7

    అన్నగారు మీరు బీఎస్పీ లోకి రావాలని నా మనసారా కోరుకుంటున్నాను

  • @mattapally.kranthikumar7062
    @mattapally.kranthikumar7062 3 роки тому +57

    షర్మిళ పాలైన ఏపూరి సోమన్న పాట

  • @నాగభూషణ్
    @నాగభూషణ్ 3 роки тому +23

    All the best సోమన్న

  • @jayakarch7274
    @jayakarch7274 3 роки тому +8

    Anna neku nenu padha fannnn

  • @ravibadvel8635
    @ravibadvel8635 3 роки тому +5

    Super bro chaala baagha paadaru

  • @prapoolmaddela4217
    @prapoolmaddela4217 Рік тому +2

    GOD BLESS YOU BROTHER🙋🙋

  • @madhukarjambula6090
    @madhukarjambula6090 Рік тому +2

    Super somanna

  • @chinnabharath4650
    @chinnabharath4650 3 роки тому +14

    Valla palana vaddhane kadha, anna Telangana ni thechukunndhi malli edhi endhi anna 🙏🙏

  • @prashanthguguloth3257
    @prashanthguguloth3257 2 роки тому +2

    Anna miku 1000 kotla ✊🤝🙏🚩🚩🚩🚩🚩

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 3 роки тому +18

    జై కృష్ణ మాదిగ,జై జై సోమన్నా.....

  • @yervamallikarjunareddy6093
    @yervamallikarjunareddy6093 3 роки тому +17

    నా అభిమాన దేవుడు ysr జగనన్న

  • @brakcreations1933
    @brakcreations1933 3 роки тому +31

    ఈ పాటలు పాడే వేదిక కాదు అన్న ఇది

  • @basreanil3008
    @basreanil3008 2 роки тому +2

    సోమన్న గారు తెలంగాణ బీజేపీ వస్తే మనిషికి తినడానికి తిండి దొరకదు

  • @Thelusatv4697
    @Thelusatv4697 3 роки тому +4

    Anna definitely you are suparo supar

  • @banothlokha7981
    @banothlokha7981 3 роки тому +11

    సోమన్న మీ గ్రేట్

  • @Jesusmyrealhero
    @Jesusmyrealhero 2 роки тому

    తెలంగాణా లో పుట్టి ఆంధ్రా వాళ్ళ దెగ్గర అడుక్కుంటున్నావా అన్నా సిగ్గు పడాలి జై తెలంగాణ

  • @juttikagangaraju2477
    @juttikagangaraju2477 3 роки тому +10

    SUPER ANNA.JAI SHARMILAMMA 🙏🙏

    • @ankamvenu1725
      @ankamvenu1725 2 роки тому +1

      అన్న ని పాట సూపర్ ని మాట సూపర్ ని స్పీచ్ సూపర్ ని లక్స్యం సూపర్ కానీ నువ్వు ఎంచుకున్న మార్గం ఆలోచన చెయ్

  • @bsparmoor7555
    @bsparmoor7555 3 роки тому +7

    ఏపూరి సోమన్న అమ్ముడు పోవడమే కాకుండా దళిత బహుజనులను ఆగ్ర వర్ణాల వారికి అమ్మేస్తున్నాడు.... అయ్యా ఏపూరి నీకు నిజంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారిపై గౌరవం ఉంటే ఆ మహాత్ముని అడుగు జాడల్లో నడుస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ కి ని స్వరాన్ని అందించు.... ఖబడ్దార్ దళిత బహుజన ద్రోహి

  • @srinivaschineni354
    @srinivaschineni354 2 роки тому +2

    Meru ye party lo vunnaa, me talent and voice unbeatable anna

  • @rakeshseenapelli9383
    @rakeshseenapelli9383 3 роки тому +7

    Super jai dhalitha

  • @rameshmaggidi7850
    @rameshmaggidi7850 3 роки тому +12

    Jai rsp jai bsp Jai bheem

  • @egggekomuraiah7048
    @egggekomuraiah7048 Рік тому +1

    ఎవుని పాలు గాలె‌ తెలంగాణ తెచ్చినోడె తెలంగాణ ఎలుతుండు మీరంత గట్లనే చిల్లర పాటలు పాడుకుంట ఉంటరు మీ బతుకులు అంతే

  • @kuntakrishna773
    @kuntakrishna773 3 роки тому +6

    Song super anna 🌹🥀

  • @dileepallinone4693
    @dileepallinone4693 3 роки тому +7

    ఇన్ని రోజులు సోమన్న అంటే నా తెలంగాణా బంగారు కొండ అనుకున్న, ఇప్పుడు ఏమైంది, మల్ల ఆంధ్రోళ్ల పాలు చెద్దాంమురో తెలంగాణా, షర్మిల పాలు చేద్దామురో తెలంగాణా.. లాగా తయారు అయ్యాడు..ఇదేమి కర్మ మా సోమన్న కు

  • @srinivaschineni354
    @srinivaschineni354 2 роки тому +2

    You are excellent person 🙏

  • @thootikurlasunil3360
    @thootikurlasunil3360 3 роки тому +22

    మీరు పాడే విధానం బాగుంటదే సోమన్న

  • @sandeepganta2878
    @sandeepganta2878 3 роки тому +5

    Ilanti songs ki alanti paniki radu dappu sappuduthone e patalaku pranam anna🙏

  • @suhasinineelam3590
    @suhasinineelam3590 2 роки тому +2

    Anna super

  • @ajaybittu1263
    @ajaybittu1263 3 роки тому +7

    అన్న మిఖు మీ పాటకు సలాం మిమ్మల్ని నేను కలిసినా కానీ మీరు ఆంధ్రా పార్టీ లోకి ఎందుకు వెళ్లారు అన్న

  • @chegurivignesh1901
    @chegurivignesh1901 3 роки тому +4

    అమ్ముడు పోనీ సోమ్మన్న కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ TP ki ఎందుకొచ్చినట్టొ చెప్తావే జెర్ర

  • @namasthemamaa
    @namasthemamaa 3 роки тому +29

    పాల్వాయి నగేష్ మీద జరిగిన దాడిపై మీ షర్మిల అక్క ఎందుకు మాట్లాడలేదు

  • @maheshpanuganti7612
    @maheshpanuganti7612 2 роки тому +2

    Anna nuvvu gretu Anna

  • @killerkittu8427
    @killerkittu8427 Рік тому +1

    ఉప్పాల మాల్సుర్ గడ్డ మా విలెజ్ బ్రదర్

  • @venkataiahbarla2398
    @venkataiahbarla2398 3 роки тому +3

    Smt sharmilamma garu, if you hear janapadageyalu of Telangana continuously, you will forget that you are belongs Rayala Seema

  • @ravibagari67
    @ravibagari67 2 роки тому +1

    Naeem.solladu.sommana.your.great.anna.iam.your.fans.anna

  • @surendardevavath1340
    @surendardevavath1340 3 роки тому +12

    God bless you bro❤🥰🙏🙏

  • @dshivakumar7471
    @dshivakumar7471 3 роки тому +5

    Isonti vedavalu unnanduku telangana innirojuluindi

  • @sathyamurthy7913
    @sathyamurthy7913 3 роки тому +2

    Very thankq Anna

  • @rajasingh977
    @rajasingh977 3 роки тому +12

    వీడు యేవూరి సోమన్న కాదు
    అమ్ముడు పోయె సోమన్న

  • @hacker..225
    @hacker..225 3 роки тому +32

    ఎం సోమన నువ్ రాసిన పాటను నువ్వే తప్పుగా పాడుతున్నావ్, ," ఎవడి పాలైంది రో..... పాటలో, (..ఆంధ్రపాలకుల గలవాటినోలు..) అని అంట్టలేవ్, షర్మిల ఉందనా,🤐🤐..,🙂😃

    • @kunarangarao2240
      @kunarangarao2240 3 роки тому +10

      సూపర్ anna...
      I am from ANDHRA.
      షర్మిల ని తెలంగాణ నుంచి తరిమి కొట్టండి అన్నా..
      హైదరాబాద్ లో రౌడి రాజకీయం వద్దు అన్నా

    • @bsparmoor7555
      @bsparmoor7555 3 роки тому +1

      దొంగ

  • @laxmanparvatam5647
    @laxmanparvatam5647 3 роки тому +2

    Jai somana 🙏🙏🙏💐💐💐👍👍👍

  • @mohanaraomohanarao4155
    @mohanaraomohanarao4155 2 роки тому +1

    Bro meeru ysr pi rasina songs okk Sari gurthu unndha

  • @poojapooja9556
    @poojapooja9556 2 роки тому +2

    Super 😜

  • @anilAnilkumar-li3qk
    @anilAnilkumar-li3qk 3 роки тому +3

    Ne
    Pattalu
    Nethi
    Unnadi
    Anukunna

  • @namasthemamaa
    @namasthemamaa 3 роки тому +19

    నువ్వు పాటకు తప్పితే ఉద్యమానికి పనికిరావు సోమన్న

  • @paladuguprashanth5088
    @paladuguprashanth5088 3 роки тому +4

    Supar mama

  • @lalasasoni3831
    @lalasasoni3831 3 роки тому +6

    song super bro

  • @kramesh6228
    @kramesh6228 3 роки тому +7

    Jai RSP sir

  • @nagarajugolanukonda9196
    @nagarajugolanukonda9196 3 роки тому +2

    Super Anna 👍 but ni history chala badaga undi

  • @muskuravindar1716
    @muskuravindar1716 2 роки тому +1

    ఏపూరి సోమన్న కి జై ✊️

  • @mulugunarsingrao2706
    @mulugunarsingrao2706 Рік тому +1

    Anna akka to uttenachaledu

  • @sangarambabu6079
    @sangarambabu6079 Рік тому +1

    Jaicongresss

  • @anilAnilkumar-li3qk
    @anilAnilkumar-li3qk 3 роки тому +4

    Neku
    Enni
    Kattlu
    Thesukunvu
    Fst nevu sakaga undi question chye anna

  • @sailajasailaja800
    @sailajasailaja800 2 роки тому

    Sharmila పదాలు తాడుపుతున్న సోమన్న పాట

  • @koraganti
    @koraganti 3 роки тому +1

    Brother you must follow
    Sri.R.S.Praveenkumar garu Retd lPS,
    BSP..in Telangana state,
    Change the political power for
    Our Bahujan people only,
    Don't Support to others👍👍
    Jai Bheem
    Vardhillali Ambedkar Idiology 👍

  • @Rakeshendrala16
    @Rakeshendrala16 2 роки тому +4

    Power of voice

  • @naresh.djsounds3981
    @naresh.djsounds3981 2 роки тому +1

    పాటని నమ్ముకున్న బ్రతికేవాడు ప్రశ్నించే గొంతుకై ఉండాలి బానిస బతికై దొరల కాళ్లకు బానిసలా పాటలు అమ్ముడుపోవద్దు. ఏపూరి సోమన్న ప్లీజ్ మీరు ప్రజల కోసం నిలబడండి మీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గుర్తుకురా మారండి ప్రతి ప్రభుత్వాన్ని ఖండించండి ఇది నీకు సెట్ అవుతది

  • @manatalentmanadi1869
    @manatalentmanadi1869 2 роки тому +1

    Sharmila gaar ekkada unnati chepthe mimmalani kalustham sp youth Nagarjuna sagar

  • @chinchuchiranjeevi8596
    @chinchuchiranjeevi8596 3 роки тому +6

    అన్న ఇన్ని రోజులు ఎక్కడ పోయింది మీ అక్క మల్ల ఆంధ్ర పాలను మల్ల చేద్దాం అనుకుంటున్నావా

  • @hathiramislavath8167
    @hathiramislavath8167 3 роки тому +5

    సూపర్

  • @vamshilove5053
    @vamshilove5053 3 роки тому +4

    Next cm somanna😍

  • @bhukyayakaswamy7931
    @bhukyayakaswamy7931 3 роки тому +4

    Ann super singer

  • @swamyseetha8225
    @swamyseetha8225 Рік тому +1

    Pandla Gampa........ve

  • @advaith8619
    @advaith8619 3 роки тому +5

    Somannagaru new ne pata lu maku eshtam kani Naku party nachatam ledu enduvalan anga eparty ap lo 40% aipoendi ts kuda matam marpidil perugutai

  • @kuntihareesh8083
    @kuntihareesh8083 3 роки тому +2

    Anna Shupar Anna

  • @successraghusir4926
    @successraghusir4926 3 роки тому +5

    Anna meeru somanna BSP lo ki raavaali anukuntunna mee Abhimaani jai bheem anna

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 2 роки тому +2

    Jai BSP jai RSP

  • @srinubantu3629
    @srinubantu3629 3 роки тому +2

    No 1 Chandrakala Makan Se Mila ka gana

  • @Rishi_music-offical
    @Rishi_music-offical 2 роки тому +2

    Jai sudeer anna

  • @dharavathsrikanth6674
    @dharavathsrikanth6674 3 роки тому +2

    Anna neenk vandham anna malli sambasivudu anna gurthu chesinandhuku

  • @RaghuRaghu-8086
    @RaghuRaghu-8086 3 роки тому

    Ippatiki telangana prajalu venakapede unnaru
    ekkadi sharmilaaa
    telangana lo party pettadniki kaaranam manalo manaku unity lekapovadame chillara ki ammudupoye prajalu inka telangana lo unnaru ani thanaki telisi prajalanu kontundi

  • @ganeshbheemavarapu6474
    @ganeshbheemavarapu6474 3 роки тому +2

    Anna vishakha agency's prantham pai manchi paata rayandi.

  • @madhum4087
    @madhum4087 3 роки тому +2

    Anna meru bjp loki vasthe super anna

  • @shasankmyaka8585
    @shasankmyaka8585 3 роки тому +2

    Annna👌👌👌🌹🌹🌹

  • @srinubantu3629
    @srinubantu3629 3 роки тому +2

    Pudussery Malaka kandukam arduino somanna

  • @kiranb4021
    @kiranb4021 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Anna

  • @SitharamiReddyDuggirala
    @SitharamiReddyDuggirala 2 роки тому +4

    Excellent 👌 song

  • @chandrakanthkonnuru3169
    @chandrakanthkonnuru3169 2 роки тому +1

    Paaata bagundi.. But no support to sharmila (YSRTP) from Telangana.

  • @dileepnalivela5912
    @dileepnalivela5912 3 роки тому +4

    పాట కు,షర్మిల సభకు సంబంధం ఉన్నదా??

    • @wyharvihar1166
      @wyharvihar1166 3 роки тому +1

      Sambandam vunna Pata nv padu kada mari poyi

  • @gogikararunarun688
    @gogikararunarun688 2 роки тому +1

    Super

  • @sreenubaki9291
    @sreenubaki9291 3 роки тому +5

    Siggu undali bahujana rajayam anukuntu,Reddy la party loki povadaniki entha echindhe Mee Akka.

  • @srinubantu3629
    @srinubantu3629 3 роки тому +1

    Highway Neemuch

  • @vinodtandoju6672
    @vinodtandoju6672 2 роки тому +1

    Anna nuvu congress lo unntey inka baguntadey

  • @chakravarthiguntaka7803
    @chakravarthiguntaka7803 2 роки тому +1

    Nuvu mla kavali anna

  • @sunkarivishnu3803
    @sunkarivishnu3803 3 роки тому +2

    Anna mee paatalu కేక

  • @avimaria3369
    @avimaria3369 3 роки тому +3

    Jai Sharmila akka

  • @bahujanarajyadhikaramenaal4641
    @bahujanarajyadhikaramenaal4641 2 роки тому +10

    సిగ్గు అనిపిస్టాలేద అన్న నిన్ను చూసి చాలా గర్వపడ్డ నేను.. నిన్ను చూసిన తరువాతే మహనీయులు అంటే ఎవరో తుసుకున్న.. కానీ ఆకారకి ఒక్క దొరసాని దగ్గర బానిస అయితీవి మమ్మల్ని పిచ్చోళ్ళాన్ని చేస్తివి 😒😒😒
    ఒక్కప్పుడు బహుజనయుద్ధ నౌక అంటివి
    ఇప్పుడేమో నీ వెంకా మీ అక్క షర్మిల వుంది అంటున్నవ్
    తు నీ బతుకు

  • @anilAnilkumar-li3qk
    @anilAnilkumar-li3qk 3 роки тому +2

    Next y parti

  • @jagan7043
    @jagan7043 3 місяці тому

    Matladakura nibatuku

  • @pkpraveen4015
    @pkpraveen4015 3 роки тому +4

    Mi party matram ravadhu ra mali andhra palana ammmooo

  • @anilAnilkumar-li3qk
    @anilAnilkumar-li3qk 3 роки тому +1

    Anna
    Medi

  • @mrcrazy__yt8117
    @mrcrazy__yt8117 2 роки тому +1

    11:20 mana rojulu vasthe shermilakka eludu endhi ayya🙏🏻🙏🏻 ela unnaru endhayya miru sai chandh trs nv dhiniki

    • @mrcrazy__yt8117
      @mrcrazy__yt8117 2 роки тому

      Miru patalu padithe prajalaku romalu nikkaboduchukuntai kani adhi party kosam kakunda prajala kosam padandi anna

  • @shaikjanimiya2075
    @shaikjanimiya2075 2 роки тому

    అన్న ఎప్పుడు నీకు గోలా, కొంతగా చెప్పు,

  • @pallethirupathi5889
    @pallethirupathi5889 2 роки тому +1

    నే పాటలు అన్ని ఒకేలాగా ఉన్నాయి రా

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 Рік тому +2

    నయీం ఉన్నపుడు ఒక్కడు మాట్లాడలేదు.

  • @rajunarri3578
    @rajunarri3578 3 роки тому +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻