కరప్షన్ కథా చిత్రం..YS Jagan Corruption At International Level | Solar Power Purchase Deal | TV5

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 50

  • @ravich4592
    @ravich4592 3 дні тому +19

    మా అన్న టాలెంట్ నేషనల్ నుండి ఇంటర్నేషనల్ కి వ్యాపించి నందుకు శుభాకాంక్షలు

  • @csrao6639
    @csrao6639 3 дні тому +14

    ప్రపంచ ప్రఖ్యత విశ్వ విఖ్యత నేర సామ్రాజ్య రారాజు మా అన్న 70 ఏళ్ల స్వతంత్ర భారతం లో ఎవరికీ ఈ ఖ్యాతి దక్కలేదు

  • @lokeshkg555
    @lokeshkg555 3 дні тому +28

    11 సీట్లు గెలిచిన మా జగన్ గారికి అమెరికా జైలు లో సకల సౌకర్యాలు కల్పించాలని మా వైసీపీ నుండి డిమాండ్ చేస్తూ డెల్లీ లో ఉపవాస దీక్షలు చేస్తాం అలాగె రాష్ట్రమంతటా నిరశనలు వ్యక్తం చేస్తాం...

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 3 дні тому

      నువ్వు మీ సైకో అన్న కోసం చాలా బాధ పడుతున్నావు కాబట్టి నీ కోరిక మన్నించి మేమందరం నీకు, మీ సైకో అన్నకు అమెరికా జైలులో మరుగుదొడ్లు కడిగే ఏర్పాటు ప్రత్యేకంగా చేయిస్తాం.ఓకే?😂😂😂😂

    • @satyaambler
      @satyaambler 3 дні тому

      Usa 🇺🇸 jail lo ycp psycho sattaru venkat Reddy unnadu. Vaadu chooskuntadu jagan Anna ni, yemi lotupatulu lekunda.😂😂😂😂😂

  • @syamsunder1864
    @syamsunder1864 3 дні тому +17

    రాష్టనికి పట్టిన శనిపోతుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @rambabukorlepara8875
    @rambabukorlepara8875 3 дні тому +11

    ప్రపంచ కుబేరుడు అయి పోదామని అసలు అంతా అవినీతి ఇప్పుడు 1,50,000 కోట్లు మన ఇండియా కరెన్సీ అమెరికా డాలర్ కింద ₹1,50,000 కోట్లు మార్చుకోవాలని చూస్తున్నాడు

  • @sainikBharat
    @sainikBharat 3 дні тому +13

    దత్త తండ్రి modiii కి పెద్ద పరీక్ష పెట్టాడు మన Jaggu గాడు ,fbi అంటే us president నీ కూడా వదలరు😅.

  • @kurnoolion
    @kurnoolion 3 дні тому +5

    Government should take action as per law as early as possible

  • @MrVijaysonti
    @MrVijaysonti 3 дні тому +7

    మన విశ్వగురు అండ ఉంటుందిలే.

  • @Manohari14
    @Manohari14 3 дні тому +7

    Emi డబ్బు పిచ్చ, సామాన్యులకు మతి పోతుంది.

  • @SabadiRawKeto
    @SabadiRawKeto 3 дні тому +11

    Pusha-2 collection 😂

  • @narayanasatyam2128
    @narayanasatyam2128 3 дні тому +7

    Don't under estimate jagan .He will manage Trump also

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 3 дні тому +7

    తెలుగోడు తింగరోడు కాదు
    అమెరికా ప్రెసిడెంట్ తెలుగోడు అయితే

  • @jayachandrareddy2532
    @jayachandrareddy2532 3 дні тому +4

    This credit goes to ap people those who elected 420. like jagan

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 3 дні тому +1

    Now I am understanding the meaning next level...

  • @raobb1416
    @raobb1416 3 дні тому +1

    International court ని move చేస్తాడు, మేనేజ్ చేస్తాడు.

  • @ganeshneelayavalasa
    @ganeshneelayavalasa 3 дні тому +2

    Suddapoosa jaggu....be prepared to go to us jail. ...take rest there permanently

  • @OG9987-j1y
    @OG9987-j1y 3 дні тому +1

    Jagan- adani daggara dabbulu kottesi contract ichadu Ani fbi ki pakka proof dorikindi
    Veedu bayata unte adani Modi ki danger ,so old corruption case lo lopala veyatam manchidi

  • @hemalathadevimopidevi4631
    @hemalathadevimopidevi4631 2 дні тому

    ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అన్న సంపాదించిన మంచి పేరు ను తొలగించలేరు.చరిత్ర లో శిలాక్షరాలతో చెక్క బడుతుంది

  • @jmjgnt650
    @jmjgnt650 2 дні тому +1

    అయ్యా మోడీ, ఇంకా ఈ దొంగోడిని కాపాడాలని చూస్తే పూర్తిగా నిన్ను కూడా సర్వనాశనం చేస్తాడు. అదే నీకు ఇష్టం అయితే కాపాడు. కానీ బిజెపి దేశానికి చాలా అవసరం. నువ్వు చేసే పనుల వలన కాంగ్రెస్ బలపడుతుంది. ఇప్పుడిప్పుడే దేశం మీద ప్రేమ హిందూయిజం మీద గౌరవం పెరుగుతున్నాయి. అవి పాడుచేయకు. దొంగ వెదవలును వదిలించుకో. హిందూదేశాన్ని , హిందూయిజాన్ని కాపాడు.

  • @aaa-ey9cx
    @aaa-ey9cx 3 дні тому

    175*10=1750

  • @gurramkondasamad8729
    @gurramkondasamad8729 3 дні тому +2

    Very good news

  • @trinadharao9324
    @trinadharao9324 3 дні тому +6

    మోడీ కవర్ చేసేందుకు సన్నాహాలు చేస్తుందని నిపుణులు అంచనా

  • @ramachandrarao332
    @ramachandrarao332 2 дні тому

    ఇండియా లో సీబీఐ,ED,INCOME TAX డిపార్ట్మెంట్స్ సరిగ్గా పనిచేస్తే వాటిని రాజకీయ నాయకులు పని చెయ్యనిస్తే మన దేశ అవినీతి కధలు విదేశీ దర్యాప్తు సంస్థలు బయట పెట్టాల్సి వచ్చేది కాదు

  • @maheshnaidu7571
    @maheshnaidu7571 3 дні тому

    జై జగన్

  • @sairk6174
    @sairk6174 3 дні тому

    6093..A HABITUAL OFFENDER ACCUSED IN 11 CBI AND 9 ED CASES ..SURPRISINGLY OUR CBI &HON COURTS DOESN'T BOTHER

  • @maheshnaidu7571
    @maheshnaidu7571 3 дні тому

    ప్రపంచమంతా ఏకమైనా జగన్ అన్న వెంట్రుకలు కూడా పీకలేరు,అన్నtarget 100 కేసులు, భారత దేశ చట్టాలకు నా పాదాభివందనం

  • @Mallikarjuna-z3k
    @Mallikarjuna-z3k 3 дні тому

    జగ్లక్

  • @raobb1416
    @raobb1416 3 дні тому +1

    ఆకాశమే హద్దు

  • @krishnaraomkrishnaraom2870
    @krishnaraomkrishnaraom2870 3 дні тому

    వీడి జిమ్మడిపోను ఆడబ్బులో వీడిని తగలెయ్య

  • @kishorekumarjonnalagadda7797
    @kishorekumarjonnalagadda7797 3 дні тому

    I'm die hard fan of CBN, but do not want even if CBN flatters BJP. TDP should be very careful in Adani FBI matter backing BJP and bringing old issues of Congress as Pattabhi damaged TDP's credebility in today's VK debate

  • @narsimlugolla1915
    @narsimlugolla1915 3 дні тому

    Maa KCR and KTR meeda kuda emanna unte pettamani cheppali trump thatha tho

  • @Restricted-028
    @Restricted-028 3 дні тому +1

    Pedha package star evaroooo 😂

  • @jmjgnt650
    @jmjgnt650 2 дні тому

    దొంగొడి తో పెట్టుకుంటే ఎవడైనా జైలుకే. ఆ మాత్రం తెలుసుకోక పోతే ఎలా అదానీ. వీడు మోడీని కూడా వదలదు. గ్యారెంటీ.

  • @prabhakarraopanga9504
    @prabhakarraopanga9504 3 дні тому

    In fact one shouldn't forget whom should be blamed and make responsible for all this bloody mess and nonsense, only BJP/ Center main culprits because they backed him, saved him from all the cases, made him CM ,destroyed all the systems and rules of laws etc and our image damaged internationally, now diversion strategies will start to shut the mouths of intellectuals and opposition parties etc, ultimately issue dilutes, goons starts new offenses,history repeats .

  • @manoharkota732
    @manoharkota732 3 дні тому

    Nothing happens stop this non sense news

  • @satiricalstupidity
    @satiricalstupidity 2 дні тому

    ప్రపంచంలో వీడంత అవినీతి పరుడు లేడు. Corruption king. వీడిని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు, జ్యుడీషియరీ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందీ? చాలా ఆశ్చర్యం. అందరూ వీడి తొత్తులేనా?

  • @rajukadpa4180
    @rajukadpa4180 3 дні тому

    అన్న లైఫ్ లాంగ్ సీఎం అని ఫిక్స్ అయ్యి చేసాడులే