Alitho Saradaga | 10th December 2018 | Singers Mallikarjun, Gopika Poornima | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 9 гру 2018
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews prominent musical couple Mallikarjun and Gopika Poornima, where they shares their life experiences and memories from their cinema career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etv__win
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvteluguindia
    ☛ Follow us on | / etvteluguindia
  • Розваги

КОМЕНТАРІ • 983

  • @nilimanilima3283
    @nilimanilima3283 5 років тому +175

    ఈ వారం ఎపిసోడ్ త్వరగా ఐపోయి నట్టు అనిపించింది. సూపర్ జోడీ. ఇంకా చూడాలని పించింది అంత బాగుంది వాళ్ళు మాట్లాడుతుంటే. సూపర్ .

  • @dennishogward6646
    @dennishogward6646 3 роки тому +16

    నేను చూసిన అత్యద్భుతమైన జంట " గోపికాపూర్ణమ "👌👌

  • @gfhhgdhh7128
    @gfhhgdhh7128 5 років тому +145

    నాకు చాలా ఇష్టం ఈ జంట అంటే
    God bless your life

  • @ravikumarrokkam4478
    @ravikumarrokkam4478 5 років тому +385

    గోపిక పూర్ణిమ మరియు మల్లిఖార్జున్ గారు మీ జంట చూడముచ్చటగా ఉంటుంది , మాకు మరియు మా నాన్న కు చాల ఇష్టం మీ ఇద్దరు అంటే కలకాలం ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాం .

  • @SRR1823
    @SRR1823 5 років тому +307

    గోపిక గారు బంగారుతల్లి లా మీరు నవ్వుతూ ఉంటే.... మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది....నేను మీ అభిమానిని.... ఎంత బాధలో ఉన్నా... ఒక్కసారి మీ పాట వింటే (స్వరాభిషేకం లో) అన్ని బాధలు మర్చిపోతాను....
    మీ జంటని ఆ దేవుడు కలకాలం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉంచాలని... మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

  • @kadrakaprasad3634
    @kadrakaprasad3634 5 років тому +12

    అమ్మ మీ నవ్వు చాలా బాగుంది.

  • @sravanibhima5356
    @sravanibhima5356 5 років тому +12

    I love mallikarjun gopika super voice both

  • @akhilyadav5918
    @akhilyadav5918 5 років тому +85

    Chala rojula taravata Telugu matlade vallu vacharu tq malli anna purnimagaru

  • @udayteja89
    @udayteja89 5 років тому +34

    beautiful couple elanti couples interviews chuse chala peaceful anipistadi 👍🏻

  • @umanaidukampalli9509
    @umanaidukampalli9509 5 років тому +88

    Gopika poornima garu me dressing style and me life style lo kuda meru sp shailaja garini follow avutaru. Both r good. All the best for your future

  • @chandrasekhar-gh3yc
    @chandrasekhar-gh3yc 3 роки тому +41

    గోపికా మేడం మీ నవ్వు చూస్తే ఒక జీవితం గడి పేయవచ్చు..

  • @gopaal8107
    @gopaal8107 5 років тому +55

    You are blessed Malli...I still remember our college day songs ....stay blessed

  • @Naa.Matalu6385
    @Naa.Matalu6385 5 років тому +482

    కేవలం పాత అటెస్టులీ ఈ షోలో చూడాలి అనుకునే వాళ్ళు ఇక్కడ లైక్ చేయండి👍

  • @sowjanyaganduri6821
    @sowjanyaganduri6821 5 років тому +76

    Hyper active mallikarjun garu😍👏👏

  • @Chilipipanulu
    @Chilipipanulu 3 місяці тому +1

    Mallikarjun sir and gopika mam 👌🏻🙏🏻💕💯✍🏿🇮🇳🔥

  • @bhavani3042
    @bhavani3042 5 років тому +6

    Lovely couples 👌👌👌 Gopika Poornima you are so beautiful looking like Roja movie Madhubala

  • @SivaHema1994
    @SivaHema1994 5 років тому +202

    My favourite singers Mallikarjun and Gopika Poornima

  • @chodavarapuvaralakshmi7072
    @chodavarapuvaralakshmi7072 2 місяці тому

    నాకు ఈ రోజుకి చాలా ఇష్టమైన జంట మల్లిఖార్జున, పూర్నిమలు❤❤❤🎉🎉 very cute couple...

  • @krishnagambiraopet4144
    @krishnagambiraopet4144 Рік тому +3

    Beautiful Couple, God Bless You Both.❤😍

  • @anushamaruboina735
    @anushamaruboina735 5 років тому +251

    Super jodi .oka like vesukondi.👍👍👍👍👍

  • @rayalaseemaloves5907
    @rayalaseemaloves5907 3 роки тому +6

    I'm so happy to see this interview, meeru eppudu happy ga undali ani korukuntunna.

  • @satyanarayanarao250
    @satyanarayanarao250 3 роки тому +1

    మల్లిఖార్జున్ చిన్న పిల్లల మనస్తత్వమనుకుంటా! మనసులో ఏమీ దాచుకోడు.వసపిట్టలా కల్మషం లేకుండా మాట్లాడుతాడు.ఆ సర్వేశ్వరుడు మీ జంటను చల్లగా చూడాలని మనఃపూర్తిగా కోరుకుంటున్నాను.

  • @sriraghunandhanduggidevara4023
    @sriraghunandhanduggidevara4023 3 роки тому +2

    నిండైనతెలుగుసంస్కారం పుణికి పుచ్చుకున్న గోపికా పూర్ణిమ అక్కా ఏ కార్యక్రమంలో కనిపించిన చేతులెత్తి నమస్కారించాలనిపిస్తుంది.
    మల్లికార్జున్ గారు గొప్ప గాత్రంతో పాటు అభినయంతో అలరిస్తుంటారు.
    "పాడుతా తీయగా" కార్యక్రమం ద్వారా
    ఇటువంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసిన
    ఈTV వ్యవస్థాపకులు రామోజీరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
    ఈ ఆదర్శ దంపతులకు తొలిసారిగా సినిమాలో పాటలు పాడే అవకాశం కల్పించిన ప్రముఖ సినీ నేపధ్య గాయకులు, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్ గారు మా ఖమ్మం జిల్లా వాసి కావడం విశేషం.
    గోపికా పూర్ణిమ అక్కామల్లికార్జున్ గారు దంపతులు తమ అమూల్యమైన గాత్రంతో మరెన్నో సినిమాలలో పాటలు పాడే అద్భుతమైన అవకాశాలను పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.
    - దుగ్గిదేవర శ్రీ రఘునందన్,
    7వ తరగతి విద్యార్థి,
    మల్లవరం - 507167, తల్లాడ మండలం
    ,ఖమ్మం జిల్లా.

  • @kongariraju5181
    @kongariraju5181 5 років тому +68

    గోపిక పూర్ణిమ అక్క ఈ షో తో నేను నీ క్యారెక్టర్ కి పెద్ద ఫ్యాన్ అయ్యాను అక్క.

  • @reddykumari5766
    @reddykumari5766 5 років тому +51

    My favorite couple..😍😍

  • @ss-wn8mg
    @ss-wn8mg 5 років тому +131

    ఆలీ గారికి ఎటకారమా ఎక్కువైపోయింది హాస్యం ఉండాలి కానీ ఎటకారం ఉండకూడదు ఎదుటివారు హర్ట్ అవుతారు

  • @vijaybhaskarbarla5870
    @vijaybhaskarbarla5870 5 років тому +47

    మిలా ఇలా ఎప్పుడు ...ప్రశాంతంగా , హాయిగా నవ్వుతు ఉన్నవాళ్లను చూస్తున్నపుడు ..మనసుకు హాయి గా ఉంటుంది ..❤😊😊God Bless you both.. Mallika garu & Gopika garu.. Happy Souls 😊❤👍

  • @bhargavimurthy4591
    @bhargavimurthy4591 5 років тому +55

    Gopika expressions super

  • @Naa.Matalu6385
    @Naa.Matalu6385 5 років тому +135

    I like u గోపిక పూర్ణిమ💞

  • @bhanumathit1380
    @bhanumathit1380 Рік тому +2

    I love n respect Gopika poornima
    Gopika Decency. నాకు బాగా నచ్చింది
    అంటే చెప్పలేని ఇష్టం ముఖ్యంగా డమరుకం లోని లాలి పాట చాలా చాలా ఇష్టం
    మీ జంట అష్ట ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలి

  • @koushikreddyramasahayam6250
    @koushikreddyramasahayam6250 2 роки тому

    Love marraige chesukune vishayam lo gopika cheppina matalu Nijamga chala goppaga vunnay .parents ki importance ivvalanukovadam realga great

  • @jhansicreativerangoli2225
    @jhansicreativerangoli2225 5 років тому +8

    Inta famous ayi kuda simple ga vunde women Gopika poornima guru Hats off

  • @manjun9290
    @manjun9290 5 років тому +30

    Made for each other ante idenemo.Thanks Ali sir

  • @lakshminarayana-uf8id
    @lakshminarayana-uf8id Місяць тому

    గోపికాపూర్ణిమ ను భార్యగా పొందటం నిజంగా మల్లికార్జున్ గారి అదృష్టం. ఒకరికోసం ఒకరు పుట్టరేమో అనిపిస్తోంది నిజంగా.....may God bless your family

  • @santoshdeshpande3786
    @santoshdeshpande3786 5 років тому +11

    i love this couple.. god bless both of you,, and your family.. the reason is Gopika poornima and Malli the dupe of my Mega star... Love you Malli.... durmarguda... annayya dialogue..

  • @thrivenithree9948
    @thrivenithree9948 5 років тому +41

    i like very much mallikarjuna gaaru..very decent fellow gopika gaaru lukky girl

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 5 років тому +13

    My favourite singer malli gopika blessed with nice husband

  • @ramvarun3649
    @ramvarun3649 5 років тому +23

    మల్లికార్జున మళ్లీ మళ్లీ చెప్పవలసింది one and only one graceful dancer in singers గోపికా పూర్ణిమ నాకు మాత్రం గుర్తుకొచ్చేది గోమాత ఆల్ ది బెస్ట్ అలీ బాబాయ్ 😘

  • @ratnaraju7487
    @ratnaraju7487 5 років тому +127

    Time teliyaledu show chustuntee..
    Best couples 💑

  • @nagarajup722
    @nagarajup722 5 років тому +4

    Super jodi

  • @mohammedsubhani3331
    @mohammedsubhani3331 5 років тому +7

    Nice couple u both blessed by God heartily felt very happy when I am seeing this show

  • @bhimavarapusivaphanindra3115
    @bhimavarapusivaphanindra3115 5 років тому +13

    All the best malli & poornima garu
    Good pair

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 5 років тому +213

    పూర్ణిమ సో బ్యూటిఫుల్

    • @samerkhan224
      @samerkhan224 5 років тому +3

      Jp

    • @shanthi9248
      @shanthi9248 3 роки тому +3

      Yes bro I too agree.

    • @asujji8386
      @asujji8386 3 роки тому +1

      @@samerkhan224 by dew free

    • @Dj-iz4wh
      @Dj-iz4wh 3 роки тому

      నుండి సూపర్ ది ఐ లవ్ యు ఉంచేది ఫుల్ లో దాంట్లో వల్ల వేస్తావు నువ్వు ఇస్లాం 👌🤝👌

    • @arunakumariponugoti5910
      @arunakumariponugoti5910 3 роки тому

      @@samerkhan224 CT

  • @vulnerabilityhunting9666
    @vulnerabilityhunting9666 5 років тому +77

    who else felt, Episode must be a little Long..? o.O

  • @subbureddy549
    @subbureddy549 4 роки тому +25

    gopika gari lanti face chuste enthati tension lo unna oorike cool avutaru.Naku alanti face cut unna ammai ni life partner ga undalani aasa.

  • @chittivenky5397
    @chittivenky5397 5 років тому

    పూర్ణిమ , మల్లికార్జున్ గారు మీ జంట చూడ ముచ్చటగా ఉంటుంది ఎంతో సాదాసీదాగా ఎప్పుడు నవ్వుతూ ఉండే మిమ్మల్ని చూస్తే అందమైన దంపథ్యానికి నిదర్శనం లా అనిపిస్తుంది. I so very like sweet couples 💑💑👌

  • @user-hp9kw7zy3k
    @user-hp9kw7zy3k Місяць тому

    Me pair chala bavuntindi Gopika, Mallikarjungaru. Me iddari songs Naku chala ishtam

  • @vsrrao8283
    @vsrrao8283 5 років тому +7

    one of the best episode of alitho saradaga programme

  • @sunithachinni4046
    @sunithachinni4046 5 років тому +13

    Cute couple my favourite singers

  • @rajeshdiraj5961
    @rajeshdiraj5961 4 роки тому +7

    She is so lovely.. 😍

  • @shivashankars3933
    @shivashankars3933 5 років тому +13

    gopikaa madam merru challa pure lady

  • @Lalitha738
    @Lalitha738 5 років тому +23

    Chala bagundi me interview... Erojullo me couples chala mandiki adarsham kavali...gopika garu me vidanam paddatulu super andi

  • @aparajithabrahmani6508
    @aparajithabrahmani6508 5 років тому +12

    my fav mallikarjun...i easily find his voice when i listen to the songs....after a long tym seeing each other

  • @lokeshwariraju9493
    @lokeshwariraju9493 3 роки тому +2

    Best Jodi. Entha lucky abba villu

  • @tanishqreddy1944
    @tanishqreddy1944 5 років тому +9

    Mallikarjun garu meru chala manchi patalu padaru

  • @sarveshkanneganti1249
    @sarveshkanneganti1249 5 років тому +34

    Chala bagundhi ee episode

  • @mohdnabhee5231
    @mohdnabhee5231 5 років тому +4

    గోపి పూర్ణిమ నా బెస్ట్ సింగర్ 👍👍👌👌

  • @santhosveera249
    @santhosveera249 5 років тому +10

    best couples gods gress you both wil l be for evor

  • @davasuresh2398
    @davasuresh2398 3 місяці тому

    గోపిక గారు పాడిన పాట
    ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు
    సూపర్

  • @indira5948
    @indira5948 5 років тому +19

    Made for each other lovely couple stay blessed happy long Life together 😘💕💞😍😘💕💞

  • @reddykumari5766
    @reddykumari5766 5 років тому +25

    1st time ee pair dhi Inka chudalani pinchindhi...made for each other..my best couple..malli garitho chiru steps vepistharru anukunna...fyn..

  • @pramidalalaxman2153
    @pramidalalaxman2153 2 роки тому +1

    Who is watching after saregamapa

  • @seruchinnu3965
    @seruchinnu3965 5 років тому +2

    Pure hearted person...... Mallikarjungaru.......... Traditional... devatha..... madam...

  • @veerupattipaka3408
    @veerupattipaka3408 5 років тому +15

    Best couple , i always follow there interview s

  • @karanamravichandra9998
    @karanamravichandra9998 5 років тому +25

    Best couple...nice episode...

  • @varadaraj1608
    @varadaraj1608 Рік тому +1

    Nice singing couple.
    God bless them with good
    health.

  • @jayalakshmi5118
    @jayalakshmi5118 5 років тому +16

    Very nice couple

  • @PradeepKumar-ym4jv
    @PradeepKumar-ym4jv Рік тому +3

    Made for each other. God bless this beautiful couple.

  • @oksomkar3107
    @oksomkar3107 4 роки тому +10

    What a great couple. Made for each other. God bless you sir and madam.

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 2 роки тому

    She imitated Lat. Sriha Mangeskar very well. Good, be happy

  • @vyjayanthitulasi5214
    @vyjayanthitulasi5214 5 років тому +5

    Cute couple...gopika is so beautiful... sparkling eyes...

  • @nishithkuntala9828
    @nishithkuntala9828 5 років тому +5

    Nice couple very cute 😍😍😍

  • @chandrasekharvuppicherla6848
    @chandrasekharvuppicherla6848 4 роки тому +3

    Good couples made for each other your attitude ,way of talking, life style reality expressed openly i like gopika madam and mallikarjun sir

  • @poornak59
    @poornak59 3 роки тому

    Lovely Jodee Gopika Poornima Mallikarjun, sir akalitho saradaga very nice video thankyou etv ki God bless you

  • @swamyneerala1550
    @swamyneerala1550 5 років тому +2

    Mallikarjunu Anna 💐🌷Gopika purnima🙏 Thanks

  • @anjalierigineni7722
    @anjalierigineni7722 5 років тому +5

    Malli garu meru padina song's anni entha super hitoo me episode chusaka comet petta kunda undalekapothunaa

    • @sudhav169
      @sudhav169 5 років тому

      Anjali Erigineni yaa naaku kuda theledhu ayana cheppevarku

  • @gollapellyvenkateshwar1328
    @gollapellyvenkateshwar1328 5 років тому +3

    Super Mallikarjun Garu

  • @saidaraonelluri5367
    @saidaraonelluri5367 5 років тому +2

    Very very nice couple...all the best..may God bless you and your family....the smile of both of yours is very genuine and heartful.

  • @krisshnamohan336
    @krisshnamohan336 4 роки тому +1

    God bless you Malli Annaya Gopika vadina .... you're are a wonderful humans...I love you both Annaya chala kastpadi vacharu..eyes lo water vachhai

  • @rasagnyakunkumalla
    @rasagnyakunkumalla 5 років тому +4

    I like this pair very much tnq so much ali gaaru

  • @anuanuanuanu8927
    @anuanuanuanu8927 5 років тому +4

    Ali garu me program regular ga following avuthunamu super plz Artie's rukuminee and sridevi nee both sisters need thisukarandi me show ki

  • @durgavalli4074
    @durgavalli4074 5 років тому

    పాడుతా తీయగా ప్రోగ్రాం నుండి వీళ్ళంటే చాలా ఇష్టం ముఖ్యంగా గోపికా పూర్ణిమ అంటే చాలా ఇష్టం వీళ్ళ ఇంటర్వ్యూలు ఎప్పుడు వచ్చినా మిస్సవకుండా చూస్తూ ఉంటాను

  • @praveenapoojitha5010
    @praveenapoojitha5010 5 років тому +2

    Super ga vunaru gopika garu,smile is beautyful

  • @chaitanyakumarkurnutala2909
    @chaitanyakumarkurnutala2909 5 років тому +4

    Happy to see you made for each other god bless you

  • @vali3038
    @vali3038 5 років тому +4

    Suuuuuuper Ali Garu and best made for each other couple

  • @sekharbodula4562
    @sekharbodula4562 4 роки тому +1

    Gopika purnima chaala baguntimdi

  • @koteshnallagorla277
    @koteshnallagorla277 5 років тому +7

    I love this singing couple

  • @vanisrinivas2431
    @vanisrinivas2431 5 років тому +6

    Lovely couples I am big fan u both

  • @bajibaup2993
    @bajibaup2993 5 років тому +4

    Made for each other in all aspects
    I like very much this couple

  • @chinni15
    @chinni15 4 роки тому

    గోపికా పూర్ణిమ మల్లికార్జున స్వీట్ couple.. malli గారు mi singing తో పాటుగా dance కూడా చాలా బాగుంటుంది.. 😊
    Watcg in lockdown time..

  • @archanavarkal3475
    @archanavarkal3475 5 років тому +43

    Nice wife an husband

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 5 років тому +7

    I bless you singing couple

  • @seenuseenu4226
    @seenuseenu4226 5 років тому +8

    Malli & poornima gaaaru the best capul

  • @likhithapilli5727
    @likhithapilli5727 8 місяців тому

    Super song tq you mallikarjun sar🎉🎉🎉

  • @lakshmigunda4494
    @lakshmigunda4494 5 років тому +5

    Malli Garu super interview.Malli sir we expected ur mega dance but we miss.

  • @vasudhav1853
    @vasudhav1853 5 років тому +3

    Gopika purnima mimmalni eppudu TV lo choosina chala plesantga untaru me face chustay Na manasuku haye ga untundi

  • @jaya472
    @jaya472 5 років тому +8

    Gopika garu mikoka chinna suggestion yivvana... nenu milage full dominating ga vuntanu.. ala ladies vundataniki karanam husband yiche independence... kani vallakosam kuda manam konchem alochinchi public interviews lo malli gariki aa domination yicheyandi.. yelago intlo mandhega hava...chala prematho cheppa pls noccukokandi.. God bless u nd ur family

  • @srinivaschilagani678
    @srinivaschilagani678 2 роки тому

    I remember n Nandhanam in Chennai, my friends go to Tea shop have a tea, but I always used concentrate on interviews and got a Job offer, I was blessed, I was straight away selected in it. Sri

  • @VenkataRamana-ld1ri
    @VenkataRamana-ld1ri 4 роки тому +1

    Malli garu Iam big fan of chiru like u.

  • @yashureddy5359
    @yashureddy5359 5 років тому +36

    I love this pair ever forever