అంజి మామ కార్ & షాప్ టూర్ |anjimama|car tour| shop tour

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 450

  • @rajeshamgoud1914
    @rajeshamgoud1914 23 години тому +13

    మీ షాప్ ఎక్కడ మామ

  • @karunakarjai2692
    @karunakarjai2692 22 години тому +110

    వీడు నా క్లాస్మేట్ మరియు బెంజ్ మెంట్ కూడా మా అంజి మామ లో వాణి మాటల్లో నిజాయితీ మనసులో నిజాయితీ

  • @healthsecrets4880
    @healthsecrets4880 17 годин тому +32

    ఇంత పెద్ద కార్ కాకుండా
    10 లక్షల్లో ఫ్యామిలీ కారు కోనుంటే బాగుండేది.
    చాల EMI లు తప్పేవి పైసలు మిగిలేవి...

  • @RaviBtechbuzz
    @RaviBtechbuzz 2 хвилини тому +1

    జీవితం అంటేనే ఎంజాయ్ .., ఎంజాయ్ గా ఉండాలే తక్కువ టైం లో ఎక్కువ సంపాదించుకోవాలే అంజి మామ అంటే నాకు చాలా అభిమానం ❤🤝

  • @Alugoju1809
    @Alugoju1809 22 години тому +18

    లక్ష అప్పు అయిన మంచిదే మామ. అంజి మామ తగ్గేదేలే.❤❤

  • @ShivaRaj-lq3cu
    @ShivaRaj-lq3cu 21 годину тому +11

    లైఫ్ లో కష్టాలు ఉంటాయి వాటిని ఎదుర్కొని నిలబడే వాడే అసలైన బలవంతుడు ❤🎉 all the best mama

  • @sharonusa
    @sharonusa 12 годин тому +9

    Anjimama I’m a big fan… Love from USA 🇺🇸

  • @lekkalaharish3336
    @lekkalaharish3336 18 годин тому +21

    కారు తీసుకెళ్ళినప్పుడు పూర్తి బాధ్యత తీసుకెళ్లిన వారిదే fasstag రీఛార్జ్ చెపించాలి ఇంక ఏమైనా challans పడితే వల్లే కట్టాలి మనం మొహమాట పడి డీజిల్ పోపించుకో కిరాయి వద్దు అని అంటాం అది మన మంచి తనం కానీ తీసుకెళ్లిన వాళ్ళు ఇక్కడికే సంతొషం అని వెళ్ళకండి మళ్లీ కారు తీసుకెళ్లే అప్పుడు డీజిల్ ఎంత ఉందో అంతే డీజిల్ తో కారు ఇవ్వకండి మీకు కిరాయి లేదు కాబట్టి కొంచెం డీజిల్ అయిన ఎక్కువ ఇవ్వండి కారు కి ఏమైనా మైనర్ డామేజస్ మీరు తీసుకెళ్లినప్పుడు అయితే వెళ్లి వచ్చాక చెప్పండి అ డ్యామేజ్ చెపించండి ఉర్కనే కారు అప్పచెప్పి మన పని అయితే ఒడ్డు ఎక్కింది అని చెప్పకుండా డ్యామేజ్ గురించి తరువాత మాకు తెలియదు మేము తీసుకెళ్ళినపుడు ఏం కలేదు అని దయచేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయకండి కారు యజమానికి చాలా ఖర్చు ఉంటుంది మీరు 5 మంది వెళ్తే 5మంది కారు కి అయిన డ్యామేజ్ డబ్బులు షేర్ చేసుకొని చెపించండీ
    ఇట్లు మిడిల్ క్లాస్ కారు యజమాని
    అంజి మామ ఫ్యాన్ నీ

    • @HRS1.0
      @HRS1.0 15 годин тому

      Bro ardam kale

  • @saikumarveerannagari4304
    @saikumarveerannagari4304 21 годину тому +29

    అంజి మామ మేము కూడా మీ అభిమాని ని అల్ ది బెస్ట్ మామ మీరు నమ్మిన మీ దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు 🙏🙏❤️❤️

  • @AKlokini
    @AKlokini 23 години тому +75

    Nice anji mama , all the best 🎉

  • @KRANTHI34567
    @KRANTHI34567 21 годину тому +8

    అంజి మామ హాయ్, car బాగుంది మామ cleaning మస్తు చేస్తున్నావు. ఎంతైన కష్ట జీవివి నువ్వు.

  • @UdayKumar-0803
    @UdayKumar-0803 21 годину тому +27

    మామ, ఇంకా మీరు గొప్పగా ఎదగాలి. శుభాకాంక్షలు... ఇట్లు మీ అల్లుడు..

  • @kanakamvenkatactor4696
    @kanakamvenkatactor4696 22 години тому +18

    మామ మంచి వాళ్లకు మంచే జరుగుతుంది
    మీది మచ్చలేని మనసు నీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @naveenreddy7295
    @naveenreddy7295 19 годин тому +8

    Next year bigboss lo chance ravali maama neku..you deserve more success..movies lo success aithe vennelakishore la famous aithav..car good but chinna amount lo like 8 or 9L lo vachedi tisukunedi vunde...EMI are always burden...

  • @saggunaveen7468
    @saggunaveen7468 19 годин тому +5

    అంజి మామ నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు ఇప్పుడు ఎప్పుడు ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు మామ నువ్వు ఎప్పుడు నువ్వు నిరుత్సాహ పడొద్దు మామ ఆల్ ది బెస్ట్🎉

  • @ChithriDurgaprasadh
    @ChithriDurgaprasadh 16 годин тому +5

    First home 🏠 next car Anji mama preference for home 😊👍 ok na❤

  • @dehanshreddy9031
    @dehanshreddy9031 21 годину тому +6

    Mama Intha Mandi Ni life lo help chesaru ,, So Bless full Mama ,,that much network you have ...so great

  • @altafmd2593
    @altafmd2593 13 годин тому +3

    Anji Mama ..Miku appudu bane jargudhee..meru ante chala abimanam andi..all the best anji mama.

  • @Iam_runnerr
    @Iam_runnerr 20 годин тому +5

    మంచి concept మంచి videos తో రావాలి అని ఆ దేవుడినీ కోరుకుంటున్నాను .....
    అటూ ఇటూ ఊపు అంజి మామ తోపు❤❤🔥🫶💫😂

  • @proudtobeanIndian2026
    @proudtobeanIndian2026 6 годин тому

    Sunitha(Dattu) pinni & Raveesh babai, always kind hearted, again & again you prove your best ❤

  • @tharunkumar172
    @tharunkumar172 18 годин тому +3

    అంజి మామ అంజి మామ నువ్వు కష్టపడుతున్నావ్ అది నీ సంపద కష్టపడితే ఏది రాదు కష్టపడితే ఏదో ఒకటి వస్తది

  • @AnilKillar143
    @AnilKillar143 15 годин тому +1

    నీకు మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది అంజి మామ అంజి మామ కి jai ❤

  • @MuscleMantraVlogs
    @MuscleMantraVlogs 23 години тому +21

    అంజి bro మీ ఛానల్ ఒక రేంజ్ లో ఉంటది మేం ఫేమస్ సినిమా మీకోసమే ఒక నాలుగు సార్లు చూసిన అంజన్న నువ్వు తగ్గకు నువ్వు Unic person.... 👍

  • @SaikumarGandhari
    @SaikumarGandhari 4 години тому

    మామ నీ మనసు పెద్దది మామ నాకు తెలుసు నువ్వు కారు ఇల్లు అన్ని చూపిస్తా అని నాకు తెలుసు మామ

  • @nareshpasunuri4595
    @nareshpasunuri4595 17 годин тому +5

    ఎందుకో... అంజి మామ బిగ్ బాస్ కి పోతున్నాడు అని నా అనుమానం....

  • @harishkumarkallepalli1604
    @harishkumarkallepalli1604 12 годин тому +1

    meeru elage continues ga videos cheste highest subscribers avuthundhi ee channel...

  • @Sky_Blue_Editzz_7_
    @Sky_Blue_Editzz_7_ 11 годин тому +1

    నా డ్రీమ్ కార్ కూడా Innova crysta నె కానీ చూద్దాం ఎపుడు కొంటనో....❤

  • @SaikiranM-m4l
    @SaikiranM-m4l 12 годин тому

    Mee shootings ki car avasaram, anji mama......happy ga undali raa ....alluuuluuu....😊

  • @Teja.16
    @Teja.16 5 годин тому

    All the best anji mama niku antha manchi a jaruguthadi❤

  • @Srinu_4545
    @Srinu_4545 18 годин тому +5

    Car ok kani.car అనేది అప్రిషియేటింగ్ అసెస్ట్ కాదు. డిప్రిసిట్ అసెస్టు..ఎంజాయ్ చేయాలి మామ.కానీ అదే మని తో ఒక ప్లాట్ తీసుకొని వుంటే.. మీ పాప కి use avthunde kada..mama how to contact u..

  • @FarooqMohd-w9x
    @FarooqMohd-w9x 13 годин тому +2

    Very nice Anji Garu... My best wishes for your future endeavours 💐

  • @revanth-dw2ik
    @revanth-dw2ik 9 годин тому

    Mama, ma sontha mama ni chusinattu feel avtha mama.... Natural untavu mama ❤

  • @rajendharneerati1864
    @rajendharneerati1864 21 годину тому +1

    అన్న నేను మస్కట్లో ఉంటా నీ వీడియోలు పెట్టినప్పుడల్లా చూస్తూ ఉంటా చాలా ఇష్టం ఇలాగే రియాల్టీ గా ఉంటే ఇంకా ముందుకు వెళ్తావు

  • @Tutoo.vlogs007
    @Tutoo.vlogs007 21 годину тому +6

    Chinna pati Karu konukoni oka bilding kattukunte bagundu

  • @thesamedison
    @thesamedison 4 години тому

    So proud of you sir. Wish you all the best. Grow financially, live simple and humble and enjoy life. Lastly never forget our roots ❤

  • @vaniprasadbattula3264
    @vaniprasadbattula3264 21 годину тому +1

    Nijam mama....illu kattuko....business undi...set aipothdi.....andaru famous aithunatu...all coz of Srikanth anna

  • @nagarajurepaka9256
    @nagarajurepaka9256 16 годин тому +2

    Super anjimama all' the best

  • @rohithreddy5927
    @rohithreddy5927 21 годину тому

    Anji reddy thoppu, all the best mama

  • @ravichandu9355
    @ravichandu9355 Годину тому

    Shop chala bagundhi anji anna

  • @Sahadevraj97
    @Sahadevraj97 34 хвилини тому +1

    Anji Mama shop akkada

  • @vinodreddyboda9731
    @vinodreddyboda9731 10 годин тому

    beginners mistakes ఇవన్నీ, మీ కార్ కాస్ట్ ఒక 20 laks ఉంటుంది అనుకుంట అదే డబ్బు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే కొన్ని సంవత్సరాలకు అమ్ముకుంటే ప్రాఫిట్ వస్తుంది అదే కార్ అమ్మితే లాస్ వస్తుంది, చిన్న కార్ తీసుకుంటే బాగుండు.

  • @srikanthcheguri6995
    @srikanthcheguri6995 11 годин тому

    All The Your Bright Future Anji Mama...!

  • @zameerzameer6281
    @zameerzameer6281 4 години тому

    Super 😍all the best 🎉 Mama

  • @PremKumar-dq3or
    @PremKumar-dq3or 12 годин тому

    Mama ..nuv . Dubai oo yeto poinav ga em sampadinchaleva......😢😢😢.. helf aithey andaru.. chesirru ante .. nee manasu manchidey ❤❤

  • @90skids_memories
    @90skids_memories 17 годин тому

    ముందుగా అంజిమామకు మామ అభిమానులకు నమస్తే ... ఇల్లు కట్టి చుడు పెళ్లి చేసి చూడు ప్రస్తుతం ఈ ఎం ఐ కట్టి చూడు ... నాకు చాల ఇష్టం అయిన కారు ఇన్నోవా ❤

  • @BonkuriAnnapurna
    @BonkuriAnnapurna 11 годин тому

    Nice anji mama ❤❤😊

  • @SairamKeshaveni
    @SairamKeshaveni 4 години тому

    Best of luck annaya ❤🎉🎉

  • @yesrajful
    @yesrajful 9 годин тому

    Pure heart Anji mama 💐💐💐

  • @sandelashekar
    @sandelashekar 7 годин тому

    anji mama❤❤❤❤❤❤❤❤ from Doha Qatar

  • @nagavls8219
    @nagavls8219 16 годин тому

    మామా నువ్ అట్ల సొంత నెంబర్ ప్లేట్ కిరాయికి పంపుతున్న అని వీడియోస్ లో చెప్పకు... మల్లి సమస్య అవుతుంది.
    All the best 🤗

  • @shadabhussainali
    @shadabhussainali 8 годин тому

    అవాస విద్యాలయం మా జమ్మికుంట లో నే ఉంటుంది జమ్మికుంట కు వచ్చినప్పుడు ఒక వీడియో తియ్యండి మామ గారు మీకు కలవచ్చు

  • @220azhar
    @220azhar 9 годин тому

    Vlog ❤super anji mama....

  • @chinnastr4003
    @chinnastr4003 12 годин тому

    Yeppudo ee Pani cheyalsindi mama chaala late ga start chesaaav inaa parledhu will support you anytime all the best mama🎉🎉

  • @Srikanthcharyofficials
    @Srikanthcharyofficials 21 годину тому

    What a simplicity mama all the best mama 🎉❤

  • @Saiwarangal-k1v
    @Saiwarangal-k1v 12 годин тому +1

    I'm the fan of his moustache.as like my father moustache

  • @srikanthvlogs5698
    @srikanthvlogs5698 16 годин тому

    మామ నువ్వు నా సొంత మామ లెక్క నీ ఇన్నోవా కారు emi రెండు సినిమాలలో యాక్ట్ చేస్తే అయిపోతది మామ❤

    • @srikanthvlogs5698
      @srikanthvlogs5698 16 годин тому

      మళ్లీ నేను నీలాగే కష్టపడి ఎలక్ట్రిషన్ నేర్చుకున్నాను షాప్ మాత్రం లేదు

  • @PK-sl5cd
    @PK-sl5cd 23 години тому +4

    Mama nuv బంగారం mama
    ఎలాంటి కల్మషం లేని వ్యక్తి..
    అందరికి సహాయపడే గుణం కలిగిన వ్యక్తి...
    స్వచ్ఛ మైన మనసు కలిగిన వ్యక్తి...
    Kali కాలం lo ఇలాంటి మనుషులను chala తక్కువ చూస్తాం mama
    కానీ పిల్లలు ఎదుగుతున్నారు
    ఇల్లు కట్టించి unte బాగుండేది anna.
    ని ఎంజాయ్ మెంట్ kosam
    Family ని ఇబ్బంది పెట్టడం crct kadhu అనిపిస్తుంది

  • @Nani-f2o
    @Nani-f2o 17 годин тому

    AnjiMama nuvuuu super mama ❤️‍🔥😍

  • @vamangandla3591
    @vamangandla3591 11 годин тому

    Really madhu reddaveni anna great anna ❤️❤️❤️

  • @anandbabuvajrapu364
    @anandbabuvajrapu364 13 годин тому +1

    Enjoy mama bana promotion chesinav car shopp

  • @PraveenPipre
    @PraveenPipre 17 годин тому

    Nice anji mama🎉

  • @srinivassrinivas8410
    @srinivassrinivas8410 15 годин тому

    Nice anji mama all the best❤❤❤❤🎉🎉🎉🎉

  • @abhiroyal1776
    @abhiroyal1776 23 години тому +5

    yendi mama nv intha genuine ga vunnav aanni nijalu chepthunnav 😮 nv thopu mama 🤲🤲👍 anji mama yeppatiki neku naa full support

  • @erugadindlanaveen3180
    @erugadindlanaveen3180 18 годин тому +1

    Anji mama nuvvu bigg Boss undali

  • @maheshthimaipally4061
    @maheshthimaipally4061 19 годин тому +1

    Don't worry mama.....all is well 🫶

  • @gundamramesh1001
    @gundamramesh1001 21 годину тому

    Anji Mama enjoy Life succesful all the best

  • @mohanarroju4018
    @mohanarroju4018 16 годин тому

    Car vundali kirukovadam manchide sagam rate lo second hand manchidi dorukuthundhi kadha appu cheyadam enjoyment koraku manchidha

  • @JakkamKalyan
    @JakkamKalyan 20 годин тому +2

    Nice mama all the best

  • @ShekarShekar-oq8ls
    @ShekarShekar-oq8ls 15 годин тому +1

    మా ఊరు గుట్టల్లపల్లి maydampelli పక్కకు

  • @prasanthkyadashi8394
    @prasanthkyadashi8394 39 хвилин тому

    Anji mama❤❤

  • @Home123-fg1km
    @Home123-fg1km 9 годин тому

    All the best mama❤❤

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 11 годин тому

    Nice All the Best Anna🤝

  • @maheshboire4634
    @maheshboire4634 20 годин тому

    Video quality super

  • @vikkyg739
    @vikkyg739 22 години тому +2

    జెన్యూన్ హార్ట్ మామ 👍

  • @veeraboinapraveen9525
    @veeraboinapraveen9525 11 годин тому

    Super

  • @dr.r.vasudevaraj4169
    @dr.r.vasudevaraj4169 12 годин тому

    Super alludu ❤

  • @SRIPATHIYadagiri-o7w
    @SRIPATHIYadagiri-o7w 9 годин тому

    All the best ❤

  • @SravanKumar-ww8wh
    @SravanKumar-ww8wh 19 годин тому

    Excellent anji Mama 💐💐💐💯🙌🤝

  • @suresh8019
    @suresh8019 12 годин тому

    Naa support eppatiki untundhi anji mama.. 👍👌👌 from bhiwandi maharastra

  • @naveengaddam2224
    @naveengaddam2224 7 годин тому

    Super Nice Brother 👍👍👌👌

  • @nitinreddyrachamalla8540
    @nitinreddyrachamalla8540 22 години тому

    Zabardast...all the best wishes to you and family members thammi

  • @VarunKumarfood9111
    @VarunKumarfood9111 21 годину тому

    All the best sumalatha & annaya

  • @imranbaig37
    @imranbaig37 8 годин тому

    Nice mama congratulations 🎉🎉
    From Dubai ❤️

  • @burrarakesh9740
    @burrarakesh9740 17 годин тому +1

    all the best 🎉🎉

  • @shilpa6270
    @shilpa6270 22 години тому

    ALL THE BEST ANJI MAMAA

  • @padamatiravindergoud8616
    @padamatiravindergoud8616 18 годин тому

    Anji mama u super wonderful video nice ❤

  • @pradeeptallapally9909
    @pradeeptallapally9909 20 годин тому +11

    Anna ertiga is better choice for middle class family 13 lakhs same facilities

    • @nanitruckvlogs5959
      @nanitruckvlogs5959 16 годин тому +3

      Safiry vundadu raa ayya ee suzuki cars

    • @aktoofast6492
      @aktoofast6492 13 годин тому

      @@nanitruckvlogs5959 gunda kinda paisal levu kada malli safety anduku

    • @adhvikworld1743
      @adhvikworld1743 13 годин тому

      ua-cam.com/video/oxnTRD_0l1s/v-deo.htmlsi=uzhwod9dDLDr1GoR

    • @Rahul-qn5yj
      @Rahul-qn5yj 12 годин тому

      Safety 0 star ncap

    • @aktoofast6492
      @aktoofast6492 12 годин тому

      @@Rahul-qn5yj money evu pro 5 star koukunta 🤡

  • @redzone6432
    @redzone6432 14 годин тому

    anna neku dhandam🙇🙇 pedatanuaee ah clinic+ shampoo tho kadagakuaee paint motham ah shampoo lo una concentration ki dobbidhi market lo car cleaning shampoo's and liquid's untie avi tesuko mowa Leda machi water service lo cheypinchu

  • @mallikarjunboini
    @mallikarjunboini 18 годин тому

    Anji mama... Nenu kooda kallu lover 💝❤..

  • @rishitej494
    @rishitej494 14 годин тому

    NV super mamma ❤car super mamma 🤩🎉 thagedhley mamma 🤩🥰

  • @naveenkumarkambala7104
    @naveenkumarkambala7104 22 години тому

    Anji mama super 🎉🎉❤

  • @dhoosamouna5753
    @dhoosamouna5753 17 годин тому

    All the best anji mama

  • @RaviYadav-md1en
    @RaviYadav-md1en 19 годин тому

    Nice All The Best 🎉🎉

  • @swamythotla1996
    @swamythotla1996 7 годин тому

    Mama super

  • @starboysujay
    @starboysujay 21 годину тому

    All the best Mama 💥

  • @gajjelavenkatesh8108
    @gajjelavenkatesh8108 11 годин тому

    All the best Anji mama

  • @djanil9835
    @djanil9835 18 годин тому +1

    Anji mama fans.... 💥

  • @vinayvlogs7130
    @vinayvlogs7130 16 годин тому

    Always support anji mama channel likes ur videos anji mawa ❤❤❤

  • @BarathKanka
    @BarathKanka 16 годин тому

    Appu chesi car avasarama mama EMI kattali appuki vaddi kattali enduku anna thalnoppi manaku unnadantho adjust kavali evari istam vallaki allthe best mama congrathulation mama

  • @AnilKumar-so7rq
    @AnilKumar-so7rq 11 годин тому

    Super maama enjoy enjoy🎉