YS Jagan Vs Vijayamma | Who is Wrong | Kethireddy Venkatrami Reddy

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 364

  • @MaheshFrmCan
    @MaheshFrmCan Годину тому +15

    జగన్ మరియు ఆయన తండ్రి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో, ప్రజల భూమిని 613 hector limestone quarries (650Crs) తమ స్వార్థం కోసం కేటాయించుకున్నారు. ఇది అవమానకరం, ఇప్పుడు వారు పరస్పరం ఆ భూమి కోసం తన్నుకుంటున్నారు. ప్రజలు దీనిని గుర్తించాలి.
    జాఫర్, నువ్వు ఈ అంశంపై చర్చను కొనసాగించాలి.

  • @madhubabu3171
    @madhubabu3171 Годину тому +13

    ఒక కుటుంబాన్ని నమ్ముకొని కోట్ల మంది ఉన్నారు అనడం ఏంటి, విచిత్రం కాకపొతే. ముందు అన్ని ఆస్తలు లిస్ట్ పెట్టండి ఎల సంపాదించారో చెప్పండి. మిగతావి తరువాత.

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 2 години тому +16

    జగనన్న ఎంత చేస్తేనో షర్మిలమ్మ ఇలా ఎందుకు చేస్తుంది. దాని గురించి మాట్లాడు మిస్టర్ కేతిరెడ్డి గారు.....

    • @bollocksbuffalo5421
      @bollocksbuffalo5421 2 години тому

      Sharmila ఎంత చేస్తుంటే jagan ఆలా అంటాడు... Think vice versa... Coin have two sides

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 4 години тому +145

    ఆయన భస్మాసురుడు. ఎవరూ నాశనం చేయనక్కరలేదు. ఆయన్ను ఆయనే నాశనం చేసుకుంటాడు.

  • @pratapbikkavolu1199
    @pratapbikkavolu1199 3 години тому +69

    వైసిపి నీ జాఫర్ గారు బతికించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు.

    • @Arnold1975-s8z
      @Arnold1975-s8z 2 години тому +2

      S ur right

    • @pardhasaradhi9017
      @pardhasaradhi9017 2 години тому

      Orei chintu pakkaki poyi aadukoo. Ysrcp vote Bank 40% , tdp vote Bank 45% jsp 6% bjp 2.8 % eppudu cheppu raa

    • @rainbow9418
      @rainbow9418 Годину тому +2

      ఎవరు కాదన్నా ఔనన్నా ముస్లిం, క్రిష్టియన్స్ YCPకే సపోర్ట్ చేస్తారు..
      అందుకే 40% ఓట్లు YCPకి పడ్డాయి.. రాజకీయ అవసరాలకు ఒకరిద్దరు TDP వైపు ఉన్నా వాళ్ళ కమ్యునిటీ ఓటు బ్యాంకులో 10% ఓట్లు కూడా తీసుకురాలేరు

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 2 години тому +11

    రాను రాను జాఫర్ గారు మీడియా నైతిక విలువలు తప్పుతున్నారు...

  • @rosetamunan5704
    @rosetamunan5704 2 години тому +18

    కేతి రెడ్డి అన్న చెప్పేది ఏంటి అంటే!! కేవలం షర్మిల విజయమ్మ వల పార్టీ ఓటమి అయింది అంటున్నారు !! మీరు మీ పార్టీ ఎపుడైనా ఆలోచించాలి

    • @sunk4624
      @sunk4624 Годину тому

      Buddi raadu veellaki, brain vuntega, inka jaggu bhai ni venakesukosthunnadu. Baaga sampadinchinatlunnadu last 5 years lo. Mari support cheyali ga. Veellantha correct, migatha vaallantha wrong.

  • @gangadharnaidu2333
    @gangadharnaidu2333 4 години тому +47

    ఒరే స్వామి నరాసుర రక్త చరిత్ర అని వ్రాసినప్పుడు amiaamiipoyaru

  • @madhusudhanaraokommineni2406
    @madhusudhanaraokommineni2406 2 години тому +7

    ఆ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకున్న విషయం కూడా చెప్పు కేతిరెడ్డి. 2004లో అధికారంలోకి రాకముందు మహా నాయకుడు అని చెప్పే మహామేత కొడుకుకి లక్షల కోట్లు దోచి పెట్టి కుటుంబాన్ని నమ్ముకున్నారు అంట ప్రజల ఆస్తులు అడ్డంగా దొరికిన టువంటి విషయాన్ని చెప్పలేక ఈయన చేసేటటువంటి దోపిడీలు కూడా సపోర్ట్ చేసినటువంటి ఆ నాయకుడు అతని చరిత్ర ఏమిటి అనేది ప్రజలకి ఆయన పాలనలో చూసినటువంటి వారికి అందరికీ అర్థమైంది

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 2 години тому +8

    Kotireddy gadu buildup babai gadu vidu 😂😂😂😂🤣🤣🤣😋😋😋

  • @surendrababu1340
    @surendrababu1340 4 години тому +13

    You opinion is totally wrong. Even without Sharmila , Vijayamma or someone else , TDP would have won hands down.Such was misrule of YCP .

  • @DrV-p2e
    @DrV-p2e 2 години тому +4

    విజయమ్మ,గారు,జగన్,ను,నాశనం,చేయలేదు..5,సంవత్సరాలు,అధికారమిస్తే,ఏపీని,నాశనం,చేశారు.వీళ్ళ,అరాచకాలు,పడలేక, ప్రజలు సైలెంట్గా ఓటు ద్వారా బుద్ధి చెప్పారు.విజయమ్మ,షర్మిల,సునీత,గార్లంటే,మాకు,చాలా,అభిమానం.

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 2 години тому +12

    రాజశేఖర్ రెడ్డి ని సీఎం ని చేసింది ఎవరు మిస్టర్ కేతిరెడ్డి కాంగ్రెస్ కాదా... ఆ విషయం మర్చిపోయావా....

    • @nagarajujalasuthram703
      @nagarajujalasuthram703 55 хвилин тому

      Adeanto CBI case lo kuda peru pettaru YSR dhi, chachipoina kuda,,,,

  • @ravi_kumaaar
    @ravi_kumaaar Годину тому +1

    షర్మిలకి సముచిత స్థానం ఇస్తే ఇంత గొడవ ఉండదుగా , తప్పు జగన్ దే

  • @thotaprasanth123
    @thotaprasanth123 5 годин тому +240

    నాకొక చిన్న సందేహం జాఫర్ గారు గెలిచి చిత్తశుద్దితో పనిచేస్తున్న పార్టీలు వారి పాలన గురించి వదిలేసి ప్రతీసారి వీళ్ళ గోల ఏంటండీ మాకు... జగన్ మరియు వారి పాలన అంటే మీకు అంత ఇష్టమా? మీరు పెట్టే 10 వీడియోలలో 9 వాళ్లవే ఉంటున్నాయి. మీరేదో ట్రాన్స్పరెంటుగా ఉంటారు అనుకుంటే మీ చానల్ సబ్క్రైబ్ చేస్కొని తప్పు చేసామేమో అనిపించేలా చేస్తున్నారు కదండీ... 100% స్ట్రైక్ రేట్ కొట్టిన పార్టీ గురించి మీరు మాట్లాడటం నేను ఒక్కసారి కూడా చూడలేదు... కొన్నిసార్లు అయినా న్యూట్రల్ గా ఉండండి సార్... లేదంటే టిల్లు స్క్వేర్ లాగ ఇట్లు మీ జాఫర్ తీసేసి సాక్షి స్క్వేర్ అని మార్చెయ్యండి మరి. దయచేసి ఆలోచిస్తారని ప్రార్థన....🙏🙏🙏

    • @mukkalapraveen
      @mukkalapraveen 4 години тому +12

      Correct ga chepparu sir, Jaafar sir kaasta aaalochinchandi

    • @Ramya.anusuri
      @Ramya.anusuri 4 години тому +9

      Avunu alaage undhi , correctgane cheppaaru

    • @UdayKumar-wc6pf
      @UdayKumar-wc6pf 4 години тому +16

      100% స్ట్రైక్ రేట్ సింగిల్ గా కొట్టమనండి నెక్స్టైం . ఇంక చిత్తశుద్ధి అంటారా ఎ పార్టీ కి ఉంది చిత్త సుద్ది?

    • @anjireddy8721
      @anjireddy8721 4 години тому +10

      ​@@UdayKumar-wc6pf JAGAN kuda 30 years YSR legacy lekapothe jagan character telisthe jagan venuka evadu vundadu....that congress Cadre valle jagan gelustunnadu...party founder jagan Kadu....party Cadre and leaders jagan vi kadu...

    • @YaswanthSamudrala
      @YaswanthSamudrala 4 години тому +2

      😂

  • @badribandaru7082
    @badribandaru7082 Годину тому +6

    జలగన్న కి ఓడిపోయిన ఎలా బుద్ధి రాలేదో ఈ కేతిరెడ్డి కి కూడా అలాగే బుద్ధి రాలేదు ... 🤷🏻‍♂️

  • @SuryaBoddeda-p8g
    @SuryaBoddeda-p8g 4 години тому +38

    ఇదే రిలి జై జాషన్. కానీ కానీ అన్నం తిన్న ప్రజలు నమ్మరు మేము 🤣🤣🤣. అందుకే రెండు నామాలు పెట్టాం.

  • @subbaraokanumilli1293
    @subbaraokanumilli1293 4 години тому +8

    ఎవరి కుటుంబ విషయాలైనా
    కుటుంబ సభ్యులకు ఎక్కువ తెలుస్తాయి
    మనం మాట్లాడేది ఎవడైనా డాష్ డాష్ డాష్

  • @arshahoney3087
    @arshahoney3087 4 години тому +52

    రెడ్ల కు నమ్మకం పోయింది వాడు ఎక్కిన సంవత్సరం కే 🙏

    • @valoriefalorie4223
      @valoriefalorie4223 2 години тому +2

      Cbn is the most corrupt person on earth and everyone knows that.. don’t talk as though he is a saint 😂😂😂😂😂😂😂😂

    • @Naveen-d7k
      @Naveen-d7k 2 години тому

      Avuna highest ED & CBI cases property attachments tho every Friday court ki velle vadu super human great leader nv certifying chestunava siggu vundali ​@@valoriefalorie4223

    • @Naveen-d7k
      @Naveen-d7k 2 години тому +2

      Unanimously emo telidu kani ma town lo reddys 2014 to 19 kasta padi work chesaru kani power Loki ragane vallani pakkana pettaru adhi accept cheyaleka poyaru party ni vadili TDP Loki velli ipudu power share chesukuntunaru

    • @arshahoney3087
      @arshahoney3087 2 години тому

      @@valoriefalorie4223 కరప్షన్ అయితే కోర్ట్ కేసులు లో చుడండి వేస్ట్ మాటలు ఎందుకు. ట్రై చేయండి. అంతే తప్ప ఓ మధ్యతరగతి oc లకు భారంగా మారాదు ఆ దరిద్రుడు అని అంటున్నారు మా నియోజకవర్గంలో. Oc లు ఏం పాపం చేశారురా బాబు

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 2 години тому

      ​@@valoriefalorie4223on earth aa erripuka 😂😂😂

  • @bhaskarnaidu4984
    @bhaskarnaidu4984 3 години тому +6

    కేతిరెడ్డి అన్న ఇంకా జగమోహిని వెనుకేసుకోవటం నీకు మంచింది కాదు

  • @vrdasari3299
    @vrdasari3299 4 години тому +25

    Kethireddy has lost his mind. Come to real terms.

    • @pardhasaradhi9017
      @pardhasaradhi9017 2 години тому +2

      Antha manchi manishini antunav mundhu nuvu correct ga unnavo ledho chusukoo

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 2 години тому

      Jagan kante ekkuva name undhi kethireddy ki

    • @sunk4624
      @sunk4624 Годину тому

      @@pulakhandamnagasatish6533 poddunne batha khani upper meetings lo na?

  • @ramanarashimaraobajini7261
    @ramanarashimaraobajini7261 4 години тому +39

    జాఫర్ గారు కాస్త క్రెడిబిలిటీ ఉన్న మనుషుల్ని ఇంటర్వ్యూ చేయండి

    • @sankarafedora5616
      @sankarafedora5616 3 години тому

      నీకు ఏ క్రిడెబుట్లుటీ వుంది అన్ని కామెంట్ చేసావురా ప్యాకేజీ పచ్చ కుక్క

    • @pardhasaradhi9017
      @pardhasaradhi9017 2 години тому

      Avariki undhi rao credibility kasep bjp potthu , kasep congress thoo potthu , kasep jsp tho potthu , Inka credibility gurinchi matladaku navvu kuntaru prajalu

    • @sunk4624
      @sunk4624 Годину тому

      @@pardhasaradhi9017leader andaritho kalisi , kalupukuni pothadu. First learn about leadership.

  • @JadavNitish
    @JadavNitish 5 годин тому +11

    ఈ సార్ కు జగన్ అమ్మ,, చెల్లమ్మ కు మోసం గురించి ఈ సార్ అన్ని తెలుసు కానీ ఈ సర్ ఇస్ వెరీ గుడ్

    • @YaswanthSamudrala
      @YaswanthSamudrala 4 години тому +1

      Mari jagan gari family gurinchi kutami media ki telusu ani media lo news vesthunnaru aah

  • @umadevi6007
    @umadevi6007 Годину тому +1

    యెప్పుడూ abn, రామోజీరావు, మూర్తి, వంశీ,చంద్రబాబు....లేకపోతే ఒక సామాజిక వర్గం మీద పడి ఏడవటమే
    వీరి పని.

  • @sureshdevarapalli1344
    @sureshdevarapalli1344 4 години тому +41

    ఆపరా నీ కవర్ డ్రైవ్ లు....

  • @KrishnaMurthy-qv6ev
    @KrishnaMurthy-qv6ev 3 години тому +3

    నత్తితో y chi p నీ బాగా పాపులర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు

  • @ramaraopeddakota1587
    @ramaraopeddakota1587 3 години тому +6

    జాఫర్ గారు అన్న చెల్లి ఇద్ధరు మంచివారు ప్రజలకు తెలియదు వాళ్ళు మంచి మనస్ మీకు తెలుస్ 🎉

  • @mukkararaveendra-cv7sf
    @mukkararaveendra-cv7sf 5 годин тому +17

    India lo ne worst party ante ycp ne

  • @villans9879
    @villans9879 4 години тому +21

    5 years wasted to AP no min Devlopment...

    • @YaswanthSamudrala
      @YaswanthSamudrala 4 години тому +2

      @@villans9879 ok maa babu garu 4 1/2 years lo ap ni world lo set chestharu

    • @akhilmathe2922
      @akhilmathe2922 4 години тому +2

      Epudu ussen bolt laaa parigeduthundhi gaa ap development lo 5 months 72000 crore appu ekada dhacharu.....ponile 6 hamilu ekada...
      Ponile aggi pullalaki entha karchu....
      Ramoji rao ki 12 crore karchu petareeee floods lo sariga sahayam evaleka poyaru

    • @Anand-ex3qy
      @Anand-ex3qy 3 години тому +1

      ఇప్పుడు CBN గారు వరల్డ్ రికార్డ్ ఇండియా ఎందుకంటే ఓక CM బడ్జెట్ ప్రవేస పెట్టకుండా రూలింగ్ పార్టీ నడిపించడం అంటే మాటలా

    • @YaswanthSamudrala
      @YaswanthSamudrala 3 години тому +1

      @@akhilmathe2922 idhi
      bro development ante

  • @rammohan6760
    @rammohan6760 4 години тому +1

    Sir on the point of view, all the party workers, who fought since 10 years where left alone and suffered so lot believing YS Jagan Mohan Reddy YS Jagan Mohan Reddy will do something for the party workers nothing has been done till now, is it true what he has done when he was in ruling. As a party worker I know how I am suffering now 😭😭

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 3 години тому +7

    కేతిరెడ్డి గారు చాల కరెక్ట్ గా మాట్లాడుతున్నారు.

    • @adityarajasekhar8639
      @adityarajasekhar8639 3 години тому

      Bokkem kaadu vedemaina Satya harischandruda nijalu cheppadaniki

  • @visible4267
    @visible4267 Годину тому +1

    dayachesi meeru inka ycp vallanu teesuka ravadu ఏపీని ప్రశాంతంగా ఉండనివ్వండి వైసీపీని క్లోజ్ చేయాలి అనుకుంటున్నారు జనాలు

  • @csr5496
    @csr5496 3 години тому +2

    Yes sir agree vijayamma should react

  • @ashokbandi7814
    @ashokbandi7814 4 години тому +5

    Try to have balanced approach sir, me interview chusa perni Nani gari tho, valla family ni evaro social media lo edo annaru ani, vallu evaro chiller batch. But, assembly lo mana ministers and MLA lu em matladaru anedi oka sari ayina matladara? I kind of started believing you are sort of being funded by these fake goons.

    • @pardhasaradhi9017
      @pardhasaradhi9017 2 години тому

      Akkada evaru unnaru broo assembly loo vallu iddharu paiki veru veru party ayyina okate mata kadha inkem matladathav evm govt gurinchii....vallani evadu pattinchukoru

    • @ashokbandi7814
      @ashokbandi7814 2 години тому

      @@pardhasaradhi9017 miru inka marara eroju infosys CFO em tweet chesadu chusava, me state ki ravali antey jagan unnadu ga maku future lo ayina problem annadu, asalu miru inka jagan ni ela nammutunnaru anedi naku inka ardam kavadam ledu

  • @muzammilahmed3947
    @muzammilahmed3947 5 годин тому +3

    బాగా చెప్పారు జాఫర్ గారు

  • @rameshvarma8466
    @rameshvarma8466 Годину тому

    అమ్మ, చెల్లి, బాబయ్, బాబయ్ కూతురు వాళ్ళ అడిగినవి చేయలేదు అంటే..... మనం కాదు జనం అనే స్వార్థం లేని గొప్పోడు అయినా ఉండాలి.... నేను నా ఆస్తి నా అధికారం అనుకోనే వేస్ట్ ఫెలో అయినా అయి ఉండాలి. వీటిలో జగనన్నా ఏ రకమే తెలియకపోతే వాడంత సన్నాసి లేడు.

  • @dhlnarasimha3218
    @dhlnarasimha3218 4 години тому +1

    Baga chepparu jafargaru😊

  • @commoncitizen6899
    @commoncitizen6899 3 години тому +2

    Jaffer becoming now a days Paytm Puppy 😂😅old video re released jst to get favour on Jagan

  • @tabithavadala8177
    @tabithavadala8177 2 години тому

    100% correct ga chepparu

  • @venubodem8490
    @venubodem8490 3 години тому +7

    ఈయన చెల్లి కి
    మాత్రం ఆస్థి లో హక్కు లేదంటాడా

  • @srikanakadurga7711
    @srikanakadurga7711 4 години тому +2

    U r absolutely correct. U r the only one who told truth.

  • @ChandraSekhar-du8ro
    @ChandraSekhar-du8ro 3 години тому +3

    జగన్ ఏ తప్పు చేయలేదా? మరీ సొళ్ళు చెప్పటం అలవాటైపోయింది పోనీ 5 ఇయర్స్ లో మీరు జగన్ నీ ఎన్ని సార్లు కలిసారో

  • @Ve_z-n7f
    @Ve_z-n7f 4 години тому +31

    వీడు ధర్మవరం లో దోచింది దోయకుండా అంతా కబ్జా చేసాడు,,,ఇక బెంగళూరు ఇసక తోలడం ద్యారా లెక్కలేనంత దోచాడు,,, వీడు నీతులు చెప్పడం????

    • @varunyadav7602
      @varunyadav7602 3 години тому +3

      అరేయ్ గాండు ఇప్పుడు ఉంది మి evm Govt ఏ కదా...ఇలా లత్కోర్ లాగా మాట్లాడటం ఎందుకు ...నిరూపించండి

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 3 години тому +1

      ​@@varunyadav7602nirupoyamantunnaru nirupistunte diversion politcs antunnaru lekapote redbook rajyamgam antunnaru ela brother meere solution cheppandi

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 2 години тому

      ​@@varunyadav76022019 lo ilage gelichara 151

    • @rameshvarma8466
      @rameshvarma8466 Годину тому

      ​@@varunyadav7602మంగళవారం కబుర్లు వద్దు evm లతొ గెలిస్తే... నిరూపించండి. దాని మీద వేసిన కేసులు ఎంత వరకు వచ్చాయో చెప్పండి. అమ్మ ,చెల్లి,బాబయ్,బాబయ్ కూతురు.... వాళ్ళే మా వాడీ వెధవ అని చెబుతుంటే మీ బుర్రతక్కువోల్లు కి ఎక్కడం లేదు

  • @iskav
    @iskav 23 хвилини тому

    Mr Kethi reddy, you belive Mr Jagan and his wife .. you will be in a great position

  • @seramath612
    @seramath612 4 години тому

    వాళ్ళ కుటుంబాన్ని నమినారు కదా మరి షర్మిల కుటుంబం కదా మరి షర్మిల ఎందుకు గెలివ లేదు ఎందుకు వోట్స్ చేయ లేదు

  • @MadduAbraham
    @MadduAbraham 4 години тому +3

    నమస్కారం జాఫర్ గారు మరియు నమస్కారం కేతిరెడ్డి గారు

  • @srinivaschinthanippu4832
    @srinivaschinthanippu4832 Годину тому

    He promised all of this when all of his ill gotten properties are under ED scanner - please try to save our criminal jaggu

  • @sindhurireddy9162
    @sindhurireddy9162 3 години тому

    What u told is all correct

  • @CMARamakrishnaVudata
    @CMARamakrishnaVudata 2 години тому

    జాఫర్ గారు...కొంత గ్రౌండ్ వర్క్ చెయ్యండి. Before this incident share holding and after share holding. Don't tell what వైఎస్ఆర్సీపీ wants to say

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 2 години тому

    అవును సాక్షి ఛానల్ సీబీన్ ను ఆకాశానికి ఎత్తుతోంది మరి. మిస్టర్ కేతిరెడ్డి gaaru👍

  • @lktiger009
    @lktiger009 3 години тому

    Cbi investigated and tried to arrest him but Jagan didn’t allow, everyone knows this reddy gaaru

  • @prakashv7441
    @prakashv7441 Годину тому

    Sir meru chepiendi 💯 right ..last time .... jagan garu ke vote nenu vesanu inko 100 members veienchanu family lo ...but aiena rule chusakka mali vosthai prblm ani dhagira vundi mari ...Mali chepthunanu dhagira vundi chesanu 150 votes oly family my family members...vodhu sir jagan garu ...meru poni janasena ke anna .plz meru 💯 geniune leader ....melati manchi valake manchey jaragali sir

  • @apparaokona8868
    @apparaokona8868 2 години тому

    జాఫర్ గారు విశాఖపట్నం నుంచి మీరు విశాఖపట్నం బట్టి నేను ఒక చిన్న మనవి కేతిరెడ్డి అనే వ్యక్తి వైసీపీలో లేకుండా ఉంటే చాలా మంచి వ్యక్తిని ఆయనకి పరిటాల కుటుంబానికి ఏవో వివాదాలు ఉంటే ఉండొచ్చు కానీ ఎప్పుడూ ఇ మీరంటే చాలా ఇష్టం సార్ మీరు

  • @ganeshroyal4152
    @ganeshroyal4152 2 години тому

    ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రయిబ్ చేసుకున్న వారు కూడా ఆన్సర్ ప్రెస్ కొట్టేస్తారు అన్న మీ ఛానల్ కి

  • @sai9ram9
    @sai9ram9 47 хвилин тому

    రాజశేఖరరెడ్డి కాంగ్రెసుకిద్రోహము చేసారా కాంగ్రెసుకి వారి కుటుంబము చేసిందా స్వంతయింటిలో హత్య వెరొకరకి ఆపాదించటము వారిని నాశనము చేయటము కాదా ముందు ఆ factory కి భూములిచ్చిన రైతులకు న్యాయముచేయండి ప్రజలసొమ్మును పంచుకోవటము ఏమిటిరా బాబు యిదా మహానాయకుడు కాంగ్రెసుకు చేసిన మహా సేవ

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 3 години тому +7

    ఇలాంటి క్రెడిట్ బిలిటీ లేని నాయకులను తీసుకొచ్చి ఇంటర్వూ లు చెయ్యకండి జాఫర్ గారు.

  • @venkatasubbarao4873
    @venkatasubbarao4873 Годину тому

    Better to avoid these interviews. Jaffar is keeping them alive in society.

  • @HarishSiddi-i7x
    @HarishSiddi-i7x Годину тому

    🤣😂😂 జగన్ యంత యదవో, అందరికి అర్థమైయాలా చెప్పావు 🤣😂🤣

  • @raviakkala5625
    @raviakkala5625 4 години тому +2

    E jafar ycp covert la unadu entha sepu jagan antadi sharmila antadu enti katha

    • @swamy3229
      @swamy3229 3 години тому

      Neelanti poramboku gurinchi matladithe bagodhu ga kukkala5625

  • @TeluguMovies181
    @TeluguMovies181 5 годин тому +6

    Kt reddy sollu cheptunte jaffar fire qutions adagadam marchipoyadu

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 2 години тому

    ఈయన అధికారం కోల్పోయాక బాగా నల్లగా అయ్యాడు

  • @JadavNitish
    @JadavNitish 5 годин тому +3

    కుటుబం కీ మోసం ఈ సార్ కు అన్ని తెలుసు అమ్మ చెల్లమ్మ ను నమ్మని వారు ఈ కేతిరెడ్డి ఏం తెలుసు

  • @mahisrinivas2635
    @mahisrinivas2635 2 години тому +1

    Sir
    Your points are not convincing

  • @KWEDA27
    @KWEDA27 2 години тому +1

    Jagan anta durmargudu e deshamlone undadu. kanapadani rakhsashudu.. porapatuna malli vachi unte rastranni nasanam chesevadu.. daridrudu.

  • @chiefkumar5211
    @chiefkumar5211 4 години тому +1

    Show about today's government, policies implementation and development of state and lapses in governance.
    Why are you promoting these failed people who don't focus on development of state. YSRCP is a self centric system which don't think about future.

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 4 години тому +1

    Jai Jagan ❤

  • @ademmannem
    @ademmannem 3 години тому

    విజయమ్మ కు విలువ పొహిందీ

  • @mishnah368
    @mishnah368 3 години тому

    ఆ మాట నిజం.

  • @apparaokona8868
    @apparaokona8868 2 години тому

    జాఫర్ గారి ద్వారా కేతిరెడ్డి గారికి విన్నపము సార్ మీరు వైసిపి వదిలి మీరు బీజేపీకి లేకపోతే ఏదో పార్టీకి వెళ్ళిపోతే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారు సార్ చాలా మంచి వ్యక్తి ప్రజల్లో ఎలా ఉండాలో ఎలా తిరగాలో ప్రజలకు ఎటువంటి మేలు చేయాలని తపన తాపత్రయం ఉన్న వ్యక్తిగా నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీరు వేరే పార్టీలోకి వెళ్లి మీ తీసుకునే బాధ్యత తీసుకోవాలి సార్ మీరు

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Годину тому

    ఛీ థు, ఓడిన బుద్ది రాలేదు 😢🙏😢🙏థు

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 3 години тому +1

    Maybe sir but assets share issue fairy is complusory sir vijayamma bible help or not your analysis is...

  • @qidesign8101
    @qidesign8101 2 години тому

    To support Jagan , he is fooling himself , people slapped with votes , still he is saying vijayama and Sharmila are Wong , he is talking like an idiot

  • @jallelakrishna6229
    @jallelakrishna6229 2 години тому

    Kethureddy sir thallini genteste nayama sir

  • @SivaLord-t8e
    @SivaLord-t8e Годину тому

    Appadaniki friends chala Mandi untaru adhe nijam ki enemys yekkuva ga untaru

  • @srinivask4380
    @srinivask4380 4 години тому +1

    Asalla em mataladathunaro ardham pardham undhadhu... Blue media chesindhi enti andhara families ni attack cheyaledha..Valla family personal ayithe mithavalla family kadha?...Yedho covering people have never considered there family issues while voting...Its is Jahan's governance which has given him a gift of 11 seats ... Vinevadu unte chapeyavadu karavu enti emaina chepathadu ...asala ethana enduku odapoyado chepu annu?

  • @ksomaiah2896
    @ksomaiah2896 3 години тому

    Arey Kethireddy you are losing credibility by supporting jagan even now as if he is innocent.
    People of Andhra realised that jagan destroyed our state. I think he will never become cm again. You better understand this.

  • @bintutalks5897
    @bintutalks5897 4 години тому +1

    50000 crores share pote neeku telustundi

  • @Syed_Firoz
    @Syed_Firoz 5 годин тому +1

    Intha ediga questions tdp leaders ni enduku adagav jafar bhai. Nimmala ramanaidu vachinappudu 15k 15k annaru kada ivvaledu ani enduku adagaledu enduku.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 3 години тому

    Family problems avasarama prajala ku pacha media ki 💯 manchi leader avasaram prajala ku 😮

  • @sankarafedora5616
    @sankarafedora5616 3 години тому +2

    జై కేతిరెడ్డి అన్న జై జగన్ అన్న ❤

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 3 години тому +4

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దేవుడు కానీ జగన్ రెడ్డి గాడు రాక్షసుడు ఇది నిజం 👍 వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిఅభిమానిగా వైసిపి పార్టీ లో మీరు ఇంకో ఇద్దరు తప్ప అందరు రౌడీ లే గుండాలే ఇది ప్రజలకు తెలిసింది జోహార్ వైయస్ఆర్ 😢

    • @pardhasaradhi9017
      @pardhasaradhi9017 2 години тому

      Eppudu niku kanapadatledha rowdiism ap loo...jagan okkade dhorikaru miku em rowdism chesadu okkati cheppu , eppudu present govt rowdism ledh ani cheppagalavaaa..???

  • @kottusakunthala6282
    @kottusakunthala6282 3 години тому +3

    లక్షలాది కుటుంబాలు ysr కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాయా? గుడ్ మార్నింగ్.ap.అని దోచుకోడానికి.. ఎక్కడ ఏమి ఉన్నాయో దోచుకోడానికి.. నువ్వూ,,, అదే విధంగా జగన్.. పాద యాత్ర...... చెసి బూటకాలతోనమ్మించి.. సర్వ నాశనం చేశారు... వాళ్ళు తప్ప మరెవరూ లేరురా.. పరిపాలించడానికి ? అందుకే నితో కలిపి పంగ నామాలు పెట్టారు

  • @srinivasrao997
    @srinivasrao997 5 годин тому +1

    Hi sir jaffer garu madi piduguralla palanadu district Andhra Pradesh state sir nenu army parson ni nameeda murder case pettaru chanipoina vadu fertilizer teesukoni chanipoyadu . But eppudu nameeda rawdi sheet pedutunnaru please help me nenu army parson ni ekkada undevadine kadu nenu Jammu Kashmir lo untanu please okasari interview cheyandi piduguralla police station ci ni sir

  • @nirushagangumolu8408
    @nirushagangumolu8408 3 години тому

    Every family lo fightings vutaya

  • @mounikavenkatmounika-do9or
    @mounikavenkatmounika-do9or 5 годин тому +5

    నమస్కారం జాఫర్ గారు నమస్కారం కేతిరెడ్డి గారు🙏🙏

  • @subbuvm
    @subbuvm 28 хвилин тому

    Jagan is more dangerous than narakasura.

  • @NarendraKumar-eq9wr
    @NarendraKumar-eq9wr 5 годин тому +10

    Y u misleading jaaffer bhi it’s old video

    • @itlumeejaffar
      @itlumeejaffar  5 годин тому +2

      I know already told that … but it’s occasion

    • @sunrises207
      @sunrises207 5 годин тому +3

      But meeru jagan ki support ani artham avuthundi sir​@@itlumeejaffar

    • @KumarKumar-g8m
      @KumarKumar-g8m 5 годин тому

      😂​@@sunrises207

    • @jaidurgabhavani8996
      @jaidurgabhavani8996 5 годин тому

      ​@@itlumeejaffar hi jaffer garu I am from ODISHA reply ivandi

    • @Fastroisgoodatdrawing
      @Fastroisgoodatdrawing 5 годин тому

      ​@@itlumeejaffar jaffar garu inti adapilla ki aasthi ivvakunda anyam cheyyadam correctena miru support chestunnara?

  • @rosetamunan5704
    @rosetamunan5704 2 години тому

    అన్న ప్రశ్నకు జవాబు చెప్పలేదు

  • @ramesh123443
    @ramesh123443 5 годин тому

    he do not understand Hindi and english and how he can say NO

  • @keerthigaddipati6001
    @keerthigaddipati6001 2 години тому

    Jaffar garu meeru emi nirupinchali anukuntunnaru
    Kutami chesthunna palana gurunchi kakunda gata prabhuvtvam chesina tappulu cover cheyyalani chusthunnaru.
    Lathered garu cheppedhi emotional ante, jagan thana chelli ni thallininoakjana pedthadu , sontha babayini champutgadu, Sharmila panda kastanni pakka petti istam vachinattu amepi social media lo duspracharam chesthadu, kani Sunitha thana thandri death gurunchi matladakudadhu, Sharmila thanaki jarigina anyayam gurunchi matladakudadu.
    What a logic keti reddy garu.
    Ed attachment lo vunnappudu jagan share cheyochu , kani Vijayamma cheyyakudadha.
    Jagan jail ki velthe AP ki patina sani hiragana avuthundhi and lot of people will be stress relieved

  • @nellurimurali326
    @nellurimurali326 4 години тому +1

    Nennu , nuvvu unna party ni nasanam cesindhi man's anna ye ipatiki imagine lo ne unnadu reality lo ki ravatam ledhu. Tana aaham karam, Tala pogaru e ee paristhi ki karanam .

  • @koyyanasuneel5408
    @koyyanasuneel5408 4 години тому +3

    Emante CBN antaru . Jagan sannasi kabatti ivanni jarigay

  • @srinivask2682
    @srinivask2682 3 години тому

    Neeku 6 months appointment ivvaledu ga...Mr kethi reddy

  • @srinivasguttula7745
    @srinivasguttula7745 2 години тому

    జగన్ ని ఎవరూ రానివ్వరు

  • @ladivenky6660
    @ladivenky6660 4 години тому +16

    420 Ycp క్రిమినల్స్ పాపం అనుభవించే సమయం ఆసన్నమైంది....

  • @bumpi555
    @bumpi555 23 хвилини тому

    Elanti bevarsgadini kuda interview chestada🤦‍♀️🤦🏻

  • @narasimhalukwt9647
    @narasimhalukwt9647 47 хвилин тому

    jai kathireddy anna

  • @madheprasad6293
    @madheprasad6293 52 хвилини тому

    Try to change jaffar

  • @thotarajesham6311
    @thotarajesham6311 2 години тому

    Avira jaffar me jurnalisam MANCHIGA పనిచేస్తుందా ?

  • @surendrareddy4925
    @surendrareddy4925 3 години тому

    100% Vijayamma nasanamu chesidni