అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం కర్నూలు జిల్లాలో లేదు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నది అలంపూర్ నిజాం నవాబు కాలంనుండే హైదరాబాద్ రాష్టం రాయచుర్ జిల్లా లో ఉండేది 1948 లో హైదరాబాద్ కు స్వాతంత్రం వచ్చిన తరువాత మహబూబూనగర్ జిల్లా లో కలిపారు మహబూబ్ నాగర్ లో ఉండేది 2016లో తెలంగాణ లో కొత్తజిల్లాలు ఏర్పడప్పుడు గద్వాల్ ను జిల్లా చేసారు ఈప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా లో ఉంది
చాలా ధన్యవాదాలు అన్న మీ సమాచారం చెప్పినందుకు ఈ వీడియోలో అది ఒక్కటే కొంచెం మిస్టేక్ అయింది కానీ నేను కావాలని చెప్పలేదు కొత్త కొత్త ఛానల్ కాబట్టి ఏమి తెలుసుకోకుండా ఆ విధంగా పెట్టాను నేను ఏమనుకోనంటే మా ఊరు నుంచి శ్రీధర్ కర్నూల్ కి వెళ్లాను కర్నూల్ నుంచి దగ్గరవుతుంది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది అట్లా చెప్పితే పబ్లిక్ కి అర్థమవుతుందని ఆ విధంగా చెప్పాను వాస్తవానికి మన తెలంగాణ రాష్ట్రంలో జోగులమ్మ టెంపుల్ చాలా పవిత్రమైన దేవాలయము ఈ విధంగా మెసేజ్ లు వస్తున్నాయి నేనైతే చాలా బాధగా పడుతున్నాను నేను కూడా ఉండేది తెలంగాణ అన్న ఇలాంటి మిస్టేక్లు లేకుండా చూసుకుంటాను నెక్స్ట్ వీడియోలో
@@TandurboyMahesh భయ్యా రాయచూరు నుంచి అలంపూర్ టెంపుల్ కి కార్ లో ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి, మేము మార్నింగ్ 8కి బయల్దేరితే దర్శనం చేసుకుని తిరిగి రాయచూరు కి సాయంత్రం 5కి రాగలమా..
జోగులాంబ గుడి బాగా చూపించారు కానీ పిల్లల్ని ఎలా రిసీవ్డ్ పైన కూర్చోబెట్టి చూపించడం ఏమన్నా బాగుందా పిల్లలకు మనం నేర్పించాలి కదా అలా పానపట్టం మీద కూర్చో పెట్టకూడదు ఇంకోటి వీడియోస్ స్టార్టింగ్ లోనే దర్గా ఏంటి తర్వాత కూడా దర్గా చాలా బాగా కట్టారని దర్శనం చూపిస్తున్నారు 😡😡😡
అన్న నేను కావాలని కూర్చోపెట్టలేదు నేను ఏ విధంగా మొక్కుతాను నా పాప కూడా విధంగానే నేర్చుకోవాలని ఉద్దేశంతో కూచపెట్టాను అప్పుడు మా పాపకు 13 నెలలు మాత్రమే నేను ఇంట్లో ఏ విధంగా పూచాలు చేస్తానో పాప కూడా అదేవిధంగా చూసుకుంటూ చేస్తదన్నమాట ప్రతి ఒక్కటి నేర్పించడం జరుగుతుంది పిల్లలు దేవుళ్ళతోనే సమానం కాబట్టి నాకు ఎలాంటి ఫీలింగులు కలగలేదు ఇంకొకటి జోగులంబ దేవాలయం దగ్గర శివలింగాలు చాలా ప్లేస్ ఉంటుందన్నమాట దర్గా గురించి చెప్పావు నేను పెట్టింది హైలైట్ మాత్రమే ఫుల్ వీడియో లాస్ట్ లో ఎండింగ్ లో చూపించాను దర్గా నీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించు అన్న
హెడ్డింగ్ తప్పు పెట్టినారు... అలంపూర్ జోగులాంబ కర్నూల్ జిల్లాలో ఉన్నట్లు అర్థం వచ్చే విధంగా హెడ్డింగ్ వున్నది..... అది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వుంది కదా మరి మా జిల్లా వారు.......పాలమూరు బిడ్డలు ...బాధ పడుతారు కదా........ ఏమంటావ్.........
అంటే నా ఉద్దేశ్యం ఏమంటే అక్కడ కర్నూల్ దగ్గర అవుతుంది కాబట్టి అందరికీ అర్థం అవుతుంది కాబట్టి నేను ఆ విధంగా రాయడం జరిగింది ఇంతకు మించి ఏం లేదు మహబూబ్నగర్ జోగులాంబ ఆలయం 110 కిలోమీటర్లు అవుతుంది అందుకోసమే అక్కడ కర్నూలు దగ్గర ఉంది కాబట్టి ఆ విధంగా రాయడం జరిగింది అంతే
Good video about Srimata Jogulamba Ammavaaru, thanq.
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ ఆలంపూర్ జోగులాంబ దేవ్యై నమః శివాయ.
🕉️🌺🌙✡️🙏🌿 ఓమ్ నమశ్శివాయ.
ధన్యవాదాలు శుభోదయం
సూపర్ అన్న ఇలాంటివి ఇంకా ఎన్నో చెయ్ అన్న వీడియోలు❤
Wow super osm ❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤good
Super❤❤😊😊😊😊😊
అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం కర్నూలు జిల్లాలో లేదు తెలంగాణ రాష్టం జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నది అలంపూర్ నిజాం నవాబు కాలంనుండే హైదరాబాద్ రాష్టం రాయచుర్ జిల్లా లో ఉండేది 1948 లో హైదరాబాద్ కు స్వాతంత్రం వచ్చిన తరువాత మహబూబూనగర్ జిల్లా లో కలిపారు మహబూబ్ నాగర్ లో ఉండేది 2016లో తెలంగాణ లో కొత్తజిల్లాలు ఏర్పడప్పుడు గద్వాల్ ను జిల్లా చేసారు ఈప్పుడు జోగులాంబ గద్వాల జిల్లా లో ఉంది
చాలా ధన్యవాదాలు అన్న మీ సమాచారం చెప్పినందుకు ఈ వీడియోలో అది ఒక్కటే కొంచెం మిస్టేక్ అయింది కానీ నేను కావాలని చెప్పలేదు కొత్త కొత్త ఛానల్ కాబట్టి ఏమి తెలుసుకోకుండా ఆ విధంగా పెట్టాను నేను ఏమనుకోనంటే మా ఊరు నుంచి శ్రీధర్ కర్నూల్ కి వెళ్లాను కర్నూల్ నుంచి దగ్గరవుతుంది కాబట్టి ఆ విధంగా చెప్పడం జరిగింది అట్లా చెప్పితే పబ్లిక్ కి అర్థమవుతుందని ఆ విధంగా చెప్పాను వాస్తవానికి మన తెలంగాణ రాష్ట్రంలో జోగులమ్మ టెంపుల్ చాలా పవిత్రమైన దేవాలయము ఈ విధంగా మెసేజ్ లు వస్తున్నాయి నేనైతే చాలా బాధగా పడుతున్నాను నేను కూడా ఉండేది తెలంగాణ అన్న ఇలాంటి మిస్టేక్లు లేకుండా చూసుకుంటాను నెక్స్ట్ వీడియోలో
Excellent presentation dear friend.Great.
అన్ని శివ లింగాలు బ్రహ్మ సూక్తం వున్న శివ లింగాలే
మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది 2016 వరకూ కానీ జిల్లాల పునార్విబజన తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా అయ్యింది టెంపుల్ సూపర్ అమ్మవారు వెరీ సూపర్
Jai Sri jogulambha talli Jai 🙏🌷🙏💐🙏.om namaha shivaya.om 💐🌷🙏Jai matha Jai Sri jogulambha matha 🙏🙏🙏.cycle shop abbulu Garu mori 🔧🚴♂Pandu mori 📻🔧
సూపర్ ❤❤❤
Super
Super👍❤❤❤❤wow osm 👍❤❤
Super 💯💯💯💯💯💯💯💯😍
Super 👌 👍 ❤❤❤wow 👌 👏 osm❤❤❤
❤❤super😮😮❤
❤❤❤❤ super 😊😊😊
Super 👌 👍
Super 😍😍😍😍😍😍😍❤❤❤❤❤wow😮😮😮osm❤❤❤❤❤❤
Super 👍👍❤
good work thammudu
Super 💗💗😊
Super 👍😍
నేను అమ్మ వారిని చాలా సార్లు దర్శించుకున్నను.... కుటుంబం తో.. 🙏🙏🙏
అవునా.సంతోషము.
తుంగ భద్రా నది ఒడ్డున ఈ దేవాలయం ఉన్నది.
Video is good. Pls remove background sound .
Tq anna
Sri Mata ye namaha
Super 😍😍😍😍😍😍😍😍😍😍 super
super Anna
Nice ✌️✌️✌️
Super bro..
Super❤❤
Super anna.tqqq.
Akkada night stay cheyyadaniki accommodation vunda.
అమ్మ వారిపైన తేలు ఇంకా జంతువులుంటాయి బ్రోఅవి చెప్పు అమ్మవారిమీద ధ్యానశ్లోకంవ్రాస్తాను
ధన్యవాదాలు
Brahma shiva lingalu kadura avule bramhasutra shiva lingam
Its Telangana State Alampur jogulamba
అక్కడ మ్యూజియం లో వున్న విగ్రహాలు అన్ని అక్కడవున్న గుడికి సంబంధించినవేనా? లేక నదిలో కొట్టుకు వచ్చిన వా? అన్న
Kiran gummadavelli
Knagalakshmi
It's destroyed with Muslims
Again you told Durga is so nice,wow it's our Hinduism
25:42
Addrars chapdi 1:53 1:54
:video teese mundu cheritta telusuko brother. Tappu information iste daani neevu sari diddukovale
నాయనా, శివలింగం అని పలకాలి. షివలింగం కాదు
అంకుల్ నేను మాట్లాడే భాష కన్నడ తెలుగులో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాను
Anna adi kurnool lo ledu telangana lo undi
భయ్యా తాండూరు నుంచి సాయంత్రం 4కి బయల్దేరితే ఉదయం అయ్యిందా జోగులంబ అలంపూర్ చేరుకోడానికి...😮
సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరినాను నైట్ టెన్ అయింది చేరుకోవడానికి కర్నూల్ లో ఒకరోజు నిద్రించాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ దర్శించుకోవడానికి బయలుదేరాను
@@TandurboyMahesh భయ్యా రాయచూరు నుంచి అలంపూర్ టెంపుల్ కి కార్ లో ఎంత టైం పడుతుంది వెళ్ళడానికి, మేము మార్నింగ్ 8కి బయల్దేరితే దర్శనం చేసుకుని తిరిగి రాయచూరు కి సాయంత్రం 5కి రాగలమా..
Brother maraka samadhulu maaku enduku chupistavu..maaku samadhulu awasaram ledhu
అవును.మరకల సమాధులు మనకు ఎందుకు.
Hedding wrong
జోగులాంబ గుడి బాగా చూపించారు కానీ పిల్లల్ని ఎలా రిసీవ్డ్ పైన కూర్చోబెట్టి చూపించడం ఏమన్నా బాగుందా పిల్లలకు మనం నేర్పించాలి కదా అలా పానపట్టం మీద కూర్చో పెట్టకూడదు ఇంకోటి వీడియోస్ స్టార్టింగ్ లోనే దర్గా ఏంటి తర్వాత కూడా దర్గా చాలా బాగా కట్టారని దర్శనం చూపిస్తున్నారు 😡😡😡
అన్న నేను కావాలని కూర్చోపెట్టలేదు నేను ఏ విధంగా మొక్కుతాను నా పాప కూడా విధంగానే నేర్చుకోవాలని ఉద్దేశంతో కూచపెట్టాను అప్పుడు మా పాపకు 13 నెలలు మాత్రమే నేను ఇంట్లో ఏ విధంగా పూచాలు చేస్తానో పాప కూడా అదేవిధంగా చూసుకుంటూ చేస్తదన్నమాట ప్రతి ఒక్కటి నేర్పించడం జరుగుతుంది పిల్లలు దేవుళ్ళతోనే సమానం కాబట్టి నాకు ఎలాంటి ఫీలింగులు కలగలేదు ఇంకొకటి జోగులంబ దేవాలయం దగ్గర శివలింగాలు చాలా ప్లేస్ ఉంటుందన్నమాట దర్గా గురించి చెప్పావు నేను పెట్టింది హైలైట్ మాత్రమే ఫుల్ వీడియో లాస్ట్ లో ఎండింగ్ లో చూపించాను దర్గా నీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించు అన్న
భారత దేశం కాక ముందు కర్ణాటక లో రాయచూరు జిల్లా లో ఉండేది
సూపర్ గా చెప్పారు అన్న నాకు తెలియని విషయం ఇది
ఎవరు చూపించండి విధంగా చూపించావు ఇలాంటి వీడియోలు మంచి మంచి చెయ్ బాబు
ధన్యవాదాలు అన్న ఈ విధంగా సపోర్ట్ చేస్తే చాలు అన్నా
క్రీస్తు శకము.6.వశతాబ్ధము లో నిర్మించారు.
కర్నూలు జిల్లాకు.25.కిలో మీటర్లు దూరము ఉంటుంది.
జోగులాంబ అమ్మ వారి శక్తి పీఠము.
తప్పు. క్రీస్తుపూర్వం. ముదువేల. సంవత్స్బారాలక్రితం. రాజ్. పుట్లూనిర్మించారు.
మీరు వీడియో తీయటానికి ముందు... స్క్రిప్ట్ రాసుకోండి.... తప్పులు చెప్పొద్దు.... అమ్మ గుడి కర్నూల్ జిల్లాలో లేదు... ప్లీజ్ కరెక్ట్...
కొత్త ఛానల్ కదా అన్న కొంచెం నాకు అంతగా తెలియదు ఈసారి ఏదైనా వీడియో తీసేటప్పుడు మొత్తం తెలుసుకొని జాగ్రత్తగా పెడతాను
జోగులాంబ దేవాలయం.అద్భుతము.amogamu.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది , మీ వివరణ బాగా లేదు .
ఈ వీడియో చూపించినందుకు ధన్యోస్మి.
ఈ శక్తి పీఠము దగ్గర దర్గాలు ఎందుకు.
Thammudu jogulamba temple mahboobnagar zillalo undhi kurnool khadhu
హెడ్డింగ్ తప్పు పెట్టినారు... అలంపూర్ జోగులాంబ కర్నూల్ జిల్లాలో ఉన్నట్లు అర్థం వచ్చే విధంగా హెడ్డింగ్ వున్నది..... అది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వుంది కదా మరి మా జిల్లా వారు.......పాలమూరు బిడ్డలు ...బాధ పడుతారు కదా........ ఏమంటావ్.........
Kurnool district lo 1941 lo undhi,marala 2027 lo malli Kurnool lo ke vasthudhi
అంటే నా ఉద్దేశ్యం ఏమంటే అక్కడ కర్నూల్ దగ్గర అవుతుంది కాబట్టి అందరికీ అర్థం అవుతుంది కాబట్టి నేను ఆ విధంగా రాయడం జరిగింది ఇంతకు మించి ఏం లేదు మహబూబ్నగర్ జోగులాంబ ఆలయం 110 కిలోమీటర్లు అవుతుంది అందుకోసమే అక్కడ కర్నూలు దగ్గర ఉంది కాబట్టి ఆ విధంగా రాయడం జరిగింది అంతే
@@TandurboyMahesh....కర్నూలు జిల్లాకు.... దగ్గర వుంటే జిల్లా ఎలామరుతుంది.
జోగులాంబ దేవాలయం.మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రము.
అవును.కదా వాస్తవము వ్రాయాలి.మహబూబ్నగర్ జిల్లా కర్నూలు కు దగ్గర లో ఉంది అని రాయాలి.
Super❤❤❤❤❤❤😊😊
Super ❤❤❤❤
Super
Tq anna