ఋణానుబంధం | Karmic Debt | Mahaswamy | Kanchi Paramacharya

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • #mahaswamy #mahaswamyleelalu #kanchiparamacharya #paramacharya #mahaswami #TeluguDevotionalParamacharya
    Disclaimer:
    This knowledge was acquired from various means like antique sources,research,books,speeches of various gurus,observation and analysis.
    The members of this channel doesn't warrant the accuracy,completeness or validity of information in this channel and is not liable for any Losses ,damages or misconceptions arising from its understanding or use.It is intended to be used and must be used for informational purposes only.Viewers are urged to do their own examination.
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.

КОМЕНТАРІ • 181

  • @telugudevotionalparamacharya
    @telugudevotionalparamacharya  2 роки тому +21

    Om Namo Bhagavate Kamakoti Chandrasekharaya 🙏
    In our Channel, All videos added to Playlist “Mahaswamy”
    ua-cam.com/play/PLBT7WImJQzpaxm9Buqz0mrqGrv6g9PAKR.html

  • @JonnaSuresh
    @JonnaSuresh 3 місяці тому +11

    నాకు ఊహ తెలిసినప్పటి నుండి సుమారు 5 6 సంవత్సరాల నుండి దేవుడు పూజలు చేస్తున్నాను భగవంతుడు అంటే చాలా చాలా ఇష్టం ఎన్నో రోజులు దీక్షలు ఉపవాసాలు దేవుడికి సేవ చేయటం ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎప్పటికీ చేస్తున్నాను నాకు పెళ్లయింది ఇద్దరు పిల్లలు భార్యాభర్తల మధ్య తగువులు ఆరోగ్యం బాగోదు అయినా ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడి పాదాలు వదలలేదు ఇదంతా ఏంటి sir

  • @sudhakarkotamraju5903
    @sudhakarkotamraju5903 Рік тому +24

    పెరియవ మహాస్వామి పరమగురవే నమః

  • @n.sambasivaraju9696
    @n.sambasivaraju9696 5 місяців тому +2

    రుణాన్ని బంధం గురించి చక్కగా వివరించారు. ! ధన్యవాదాలు ! జయ జయ శంకర హర హర శంకర !

  • @Savarkar819
    @Savarkar819 Рік тому +6

    పెద్దస్వామి నడిచే దేవుడే. జయ జయ శంకర. 🙏

  • @venkatasuryasubrahmanyajan5542
    @venkatasuryasubrahmanyajan5542 Рік тому +12

    ఓం సాయినాధ్ జై గురు భరద్వాజ్ జై
    జై సాయిమాస్టర్ జై జై సాయిమాస్టర్
    జయ జయ శంకర హర హర శంకర

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 3 місяці тому +2

    ❤️🙏అపార కరుణాసింధు❤️🙏 జ్ఞనదం❤️🙏 శాంతరూపినం❤️🙏శ్రీ❤️🙏శ్రీ❤️🙏శ్రీ❤️🙏చంధ్రశేఖర❤️🙏గురు❤️🙏ప్రణవామి ముదాన్వహం

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 Рік тому +5

    జై పశుపాతి స్వామి జై జై నేపాల్ 🙏🙏🙏🌹🌹

  • @lourdumary5915
    @lourdumary5915 Рік тому +6

    Very practical and inspiring thoughts on karmic debts.
    🙏🙏🙏

  • @venubhagavatula9694
    @venubhagavatula9694 Рік тому +3

    అమ్మా,మీరు మంచి విషయం చెప్పారు. చాలా సంతోషం.
    కానీ తెలుగు అక్షరాలలో కల వత్తులు పలకడం లేదు. దీనిని సరి చేసుకోమని నామనవి.

  • @cheveetiuma2704
    @cheveetiuma2704 Рік тому +32

    నేను గత 13 సంవత్సరాలు నుంచి భాద పడుతున్నాను పెళ్ళైన సంవత్సరంలో భర్త చనిపోవడం అప్పటికే కడుపులో 8నెలల గర్భిణీనీ, భర్త లేక ఆడబిడ్డకి జన్మనివ్వలేక ఆపరేషన్ చేయించుకొని పాపే సరస్వం అని మళ్ళీ పెళ్లి చేసుకోకుండా జీవిస్తున్న నాకు ఈ సంవత్సరం మే నెల లో సముద్ర సానం కి వెళ్ళాతే పాప కెరటం తాకిడికి చనిపోయింది. ఇది నా జన్మ పాపమా పూర్వ జన్మ పాపమా, నేను ఎప్పుడు ఎవ్వరు విషయాలు లో పలుపంచుకోను, నీతిగా, నిజాయితీగా జీవించిందుక చెప్పండి దయచేసి 🤝

    • @Sudhasuresh-kb2ng
      @Sudhasuresh-kb2ng Рік тому +2

      Madam 😢

    • @telugudevotionalparamacharya
      @telugudevotionalparamacharya  Рік тому +12

      భాధాకరం... పూర్వ జన్మల కర్మ అయి ఉంటుంది అమ్మ

    • @28manireddy43
      @28manireddy43 7 місяців тому +3

      ​@@telugudevotionalparamacharyakani agnanam tho kappabadi unna ee manava janmalu , .... praarabhdhamu yela thelusthundhi amma . Idhi yela dharmam yela avuthundhi cheppandi . Entha badha ga untundhi aa situation (husband died , child died)

    • @bharathyuvasena7067
      @bharathyuvasena7067 3 місяці тому +11

      మనల్ని అన్ని బాధల నుండి విముక్తి చేసేది సద్గురువు మాత్రమే సద్గురువుని వెతకండి కచ్చితంగా దొరుకుతారు నాకు ఏడు సంవత్సరాలు వెతికితే అప్పటికి దొరికారు
      రెండు నెలల క్రితం నా భార్య కడుపులో బిడ్డతో సహా 9వ నెలలో మరణించింది
      నాకు మొదట మగ బిడ్డ నాలుగు సంవత్సరాలు ఉన్నాడు
      అంతటి దుఃఖం నుండి కూడా మా గురుదేవులు మాత్రమే నన్ను బయటికి తీసుకు రాగలిగారు ఆయనని ఇప్పటికి నేను కలవలేదు కేవలం ఆయన జ్ఞానబోధ మాత్రమేనాకు ఈ భవ సాగరాలను దాటడానికి సహాయపడుతుంది
      మీకు కూడా త్వరలో మంచి సద్గురువు దొరకాలని ఆశిస్తున్నాను...

    • @savitri7311
      @savitri7311 3 місяці тому +4

      మీ బాధ తీర్చలేనిది అమ్మ 🙏🙏🙏మీకు ఎక్కడ.. ఎలా సంతోషంగా ఉంటుందో.. అక్కడే ఉందండి 🙏ఇలా ఉండండి.. ఇలా చేయండి అనే హక్కు ఎవరికి లేదు 🙏

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 3 місяці тому

    Jaya Jaya Sankara Hara Hara Sankara 🙏🌹🙏 Maha Periyavaa Swamigalukk Kodi Kodi Pranams 🙏🌹🙏🙇🙇🙇🙇

  • @varasudhakarnagamalli2787
    @varasudhakarnagamalli2787 10 годин тому

    హర హర శంకర జయ జయ శంకర

  • @kolipakaveeresham8972
    @kolipakaveeresham8972 6 місяців тому +1

    Jay Gurudev Hara Hara Shankara shambho Shankara hare Rama hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏

  • @VijayShankar-jk4tc
    @VijayShankar-jk4tc Рік тому +11

    ఓం ❤ నమః ❤ శివాయ ❤

  • @somaiahkandi960
    @somaiahkandi960 3 місяці тому +1

    Om namobagavatteey vasudevaya namaha buddamsharanamgaddyamey sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru omsriparabrahamaeynamaha omsrisheneshwsrayanamaha omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omshaneyshwarayNamha omsrinaradamaharsheynamaha omsriarunachalasiva omsrisheneshwsrayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha Jaya Jaya Shankara hara hara shankara jaya jaya shankara hara hara shankara jaya jaya shankara hara hara mahadeva shambo shankara sadha sambaseva kaseyveshwandagangey om namonarayana om namosevaya

  • @sreenugolagana7390
    @sreenugolagana7390 Рік тому +2

    100% Aathma pranamalu Guruji 💯❣️🙏

  • @VenkataChalaBhaskar
    @VenkataChalaBhaskar Рік тому +4

    JAYA JAYA SANKARA ! HARA HARA SANKARA !!!!!!

  • @hreemDurga
    @hreemDurga Рік тому +6

    Sri Sri Sri maha periyava saram 🙏🙏🙏🙏🙏

  • @mahalaxminandigam5304
    @mahalaxminandigam5304 Рік тому +3

    హర హర శంకర జయ జయ శంకర 🙏🙏

  • @Anitha33334
    @Anitha33334 Рік тому +4

    Love you periyava please being with me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 4 місяці тому +2

    🙏🙏 ఓం శ్రీ గురుదేవాతభ్యోనమః

  • @mitra1711
    @mitra1711 2 роки тому +2

    Apaara karunaa sindhum gynadham shantarupinam...sri chandrasekhara gurum pranamaami mudanvaham 🙏🙏🙏❤️

  • @vallemrajeshbabu2391
    @vallemrajeshbabu2391 Рік тому +17

    నేను కారణం లేకుండా...16 సంవత్సారాలు నుండి భాధ పడుతున్నాను..తప్పించు కోవడానికి దారి లేదు.పోని చద్దామంటే...బుద్దిపుట్టడం లేదు.చావడానికి కూడా మనసు ప్రేరేపిస్తే నే కదా,అలా బతుకు తున్నాను.చేయాల్సింది,కేవలం అనుభవించడమే..16 సంవత్సరాలు ప్రాక్టీస్ ఉన్న నాకు ఇంకో 32 యేళ్లు పెద్ద కష్టం కాదు.నా పని నేను చేసుకుంటా...దాని పని అది చేసుకుట ది...మంచి మంచి పనులు చేస్తుంటే.భగవంతుడు...తే లుతో కుట్టించ కుండా...చీమ తో కుట్టించి ఒదిలి పెడతాడు అంట. మంచి పనులే... ఇంక మార్గం.భగవంతుడిని స్మరిచడమే...ఖర్మను అనుభవిచడం వాళ్ళకే తప్ప లేదంట..మనమెంత...

    • @ramukunaboina6029
      @ramukunaboina6029 Рік тому

      Miru adhithaya sthothram chadhavandi

    • @28manireddy43
      @28manireddy43 7 місяців тому

      Devudiki seranagathi avvandi, Inka mee chivara maata ee bhoomi pai , hare Krishna ayyi undali. Appudu meeru vaykuntaniki velletharu

  • @indeevarashyamdesiraju1069
    @indeevarashyamdesiraju1069 11 днів тому

    🙏🏼🌹 జయజయ శంకర హరహర శంకర.

  • @guruprasaad8770
    @guruprasaad8770 Рік тому +5

    An excellent inspiration.

  • @mudiumsaiprasad
    @mudiumsaiprasad 20 днів тому

    AUM SRI KANCHI PARAMACHARYA NAMO NAMAHA.

  • @somaiahkandi960
    @somaiahkandi960 Рік тому +1

    Omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omsriparamacherreya omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru jaisrimnarayana arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha shivaya shivaya shivaya arunachalashiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Om Sai Ram

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 Рік тому +2

    Hara hara sankara Jaya Jaya sankara kaladi sankara kamakshi sankara.

  • @shekarj848
    @shekarj848 2 роки тому +1

    Apara karuna sindum gnanadam shanta roopinim sri chandra shekaram gurum pranamami mudanvaham saranu swami ma kastalu terali 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sivaram5918
    @sivaram5918 Рік тому +4

    Jai guru dev namaste 🙏🙏🙏

  • @vijayamuthakana7409
    @vijayamuthakana7409 Рік тому

    బాగాచెప్పారు.నాకుకుక్కలుఅంటెనెనచ్చదుఅలాంటిదిమాఅబ్బాయిఒకకుక్కనుతెచ్చాడుమొదటిలొనాకుభలెచిరాకువెసెదివుండగవుండగానాకుఆకుక్కమిదాఅమితమైనప్రెమకలిగింది❤ఇప్పుడునన్నువదలిఅదిదానినివదిలినెనువుండలెముమాజిమ్మికిఇప్పుడు9ఎళ్ళువచ్చాయికుక్కలుఅంటెనెచిరాకుఅలాంటిదిదానికినాకుఎందుకుఇంతబంధంఎర్పడిందిచెప్పగలర

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Рік тому +1

    Aum namahashivaya parvathi pathaye shambho shankara hara hara mahadeva. Aum sree arunachala shiva.

  • @shivask3591
    @shivask3591 Рік тому

    Sri Gurubhyo Namaha
    Sri Pujya Paramacharya Swamy Variki Sastanga Namaskaramulu

  • @rajarao7030
    @rajarao7030 3 місяці тому

    HareKrishna HareKrishna HareKrishna

  • @veerabramha7627
    @veerabramha7627 Рік тому

    Akka,chaala baaga chepparu,meeku thanks akka🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 2 місяці тому

    Jai Paramacharya Swamy Ji

  • @kirankumarvalireddi4673
    @kirankumarvalireddi4673 Рік тому +3

    🚩ధన్యవాదాలు 🚩🙏🙏

  • @arunanuguri9566
    @arunanuguri9566 Рік тому

    Commentor many thanks Dr Prof Engl and CP

  • @mr.arunkumarpasala5909
    @mr.arunkumarpasala5909 29 днів тому

    Hara Hara Sankara Jaya Jaya Sankara

  • @kolipakaveeresham8972
    @kolipakaveeresham8972 6 місяців тому

    Hare Rama hare Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kodurirama6825
    @kodurirama6825 Рік тому

    Super chala bagaa expin chesaru tqqqqqqqq

  • @dasigasambamurthy7488
    @dasigasambamurthy7488 Рік тому +1

    Hara Hara Mahadeva Shambho Sankara!

  • @KrishnaReddy-if5ug
    @KrishnaReddy-if5ug Рік тому

    Jaya jaya Shankara Hara Hara Shankara Om Sri Gurubhyonamaha. Krishna Reddy.

  • @user-bv1jd1ws4d
    @user-bv1jd1ws4d 2 місяці тому

    రుణం అంటేనే అప్పు ఒక రూపంతో తీసుకుంటే మరో రూపంతో తీర్చేది రుణానుబంధం ఏదో ఒక విధంగా తీసుకోవాల్సి వస్తుంది ఇది నిజమైంది 👍👍

  • @rangaraomacharla5138
    @rangaraomacharla5138 Рік тому

    M V RANGA RAO ILAVARAM Namaskaram Swamy Krishnam Vande Jagatguru

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 9 місяців тому +3

    🙏🙏🙏🙏🙏

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 Рік тому +1

    Sri Gurubhyo Namaha!🙏🙏🙏

  • @VenkataChalaBhaskar
    @VenkataChalaBhaskar Рік тому

    AUM SRI JAI MAHA PERIYAVAR BRAHMASRI CHANDRASEKHARENDRA SARASWATHI SWAMI AVARGAL !!!!!

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 2 роки тому

    🙏🙏 Sri Sri sri Chandra Shekhar saraswati mahaswa mi vari pada padapadamalaku sastaga namaskaramu lu 🙏🙏🙏🙏🙏🙏

  • @prakashrao8077
    @prakashrao8077 3 місяці тому

    Can’t thank you enough

  • @umabitr8157
    @umabitr8157 Рік тому

    Chala chakagha chepparu aundi

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Рік тому +2

    Jay Gurudev.......

  • @umabitr8157
    @umabitr8157 Рік тому +1

    Sri maha periyava saranam

  • @accessibletechviews5406
    @accessibletechviews5406 Рік тому

    Swamy nannu nadipinchu

  • @NarasingaRao-om3yh
    @NarasingaRao-om3yh 2 місяці тому

    Jaya Jaya sankara hara hara sankara

  • @praveenraogona2425
    @praveenraogona2425 Рік тому +1

    🌹🌼🌻 Jai guru datta 🌻🌼🌹🙏🙏🙏

  • @lapalingo761
    @lapalingo761 Рік тому

    Nice explanation...🎉🎉🎉🎉

  • @sivaram5918
    @sivaram5918 Рік тому

    Ksivaram
    Jai guru dev namaste 🙏🙏🙏

  • @venkatesha1428
    @venkatesha1428 Рік тому

    It is a good imparmation

  • @gorigemounika8321
    @gorigemounika8321 3 місяці тому

    Jayajaya shankara harahara shankara

  • @sivaram5918
    @sivaram5918 Рік тому +1

    Ksivaram
    Jai jai shankara Hara Hara Shankara 🙏🙏🙏

  • @janakisatyanarayana6636
    @janakisatyanarayana6636 Рік тому

    హరహర శంకర జయ శంకర.

  • @praphullabai4177
    @praphullabai4177 Рік тому

    Vandaku Vanda correct.manchidi chesthe manchivaarai manintlo pudathaaru.

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 Рік тому

    🙏🙏🙏హరహరశంకరజయజయశంకర.

  • @hkgoud5054
    @hkgoud5054 Рік тому +4

    Om Sri Ganesh deva namah Om namah shivaya Om Sri Durga Devi namah Om Sri guru deva namah A H K G A N A Ma A A S A V G A M

  • @user-is5ir7lj8q
    @user-is5ir7lj8q Рік тому

    Om namashivaya

  • @hemanthdharmaker6099
    @hemanthdharmaker6099 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @omsairam-j9s
    @omsairam-j9s Рік тому

    Om gurudao bhva

  • @venkateswararaopokkunuriit2600

    Kachina paramacharYa swamy varu

  • @kishorekumark5698
    @kishorekumark5698 3 місяці тому

    True

  • @srilakshmi2747
    @srilakshmi2747 Рік тому

    Sriramajayam

  • @kishorej288
    @kishorej288 Рік тому +1

    💐🙏💐🙏💐🙏

  • @laxmipenimitcha5363
    @laxmipenimitcha5363 Рік тому

    Omsai ram 🙏🌹🙏🙏🙏🙏

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 Рік тому

    Jai hind jai shri ram

  • @mudumbasrinivas2057
    @mudumbasrinivas2057 Рік тому +2

    🕉🙏🙏🙏⚘️👌

  • @venkatasuryasubrahmanyajan5542

    అపార కరుణాసింధు0
    జ్ణాధం శాంతరూపిణం
    శ్రీ చంద్రశేఖర గురుం
    ప్రణమామి ముదావహం

  • @sriramachaithanya3776
    @sriramachaithanya3776 6 місяців тому

    om

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 Рік тому +1

    Anni jeevita satyalu

  • @Kamala3015
    @Kamala3015 Рік тому

    Aadapillaga puttadam kuda appenannamata.anduke katnala rupumlo chellinchukontam. Taruvata attavarintiki jeetam bhattem Leni panimanishiga bhavinchabadutaru.kodalu chesina sevalaku eejanmalo runam teerustaro.

  • @malleswaridandu9947
    @malleswaridandu9947 Рік тому

    🙏

  • @swarooparani9384
    @swarooparani9384 Рік тому

    Kids kosam em cheparu Swami garu

  • @yanivc857
    @yanivc857 Рік тому

    Nice video but what about non married and no kids people who die alone ? Vallaki runaanu bandham varthinchadhaa ?

  • @elpulasravanthi9005
    @elpulasravanthi9005 Рік тому

    Its true

  • @parameswarmangala1432
    @parameswarmangala1432 Рік тому

    👌👌👌👌👌👍......✍️

  • @KothakondaMamatha-fu5hr
    @KothakondaMamatha-fu5hr Місяць тому

    వయసు తండ్రి తల్లి బిడ్డల వ్యత్యాసం చెప్పి ఆకర్షించినరు.పెద్దకొడుకు కాలం లో తండ్రి చిన్న తనం మరిచారు.చివరి కొడుకు కి తండ్రి మొత్తం దక్కుతుంది.లాజిక్ ఇస్ లాంగ్.అయినా ఇద్దరు చాలు.నా అనుకునే మానవీయ కోణం వసుదైక కుటుంభం.రంగులు పర్యావరణం దృష్ట్యా.మతాలు మనసు దృష్ట్యా.ఋణ బంధం ఆచారం ఒక్కటే.🤝🙏🇮🇳🌍🗽

  • @nagamaniputta1152
    @nagamaniputta1152 2 місяці тому

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @vasumathijogadhenu7540
    @vasumathijogadhenu7540 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 Рік тому

    Good

  • @prasadjammi8124
    @prasadjammi8124 2 місяці тому

    Sow and Reap

  • @satyapriyankasingineedi1912

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @uttham7290
    @uttham7290 2 роки тому

    Jaya Jaya Sankara Hara hara Sankara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sunkojisreenivasulu2116
    @sunkojisreenivasulu2116 Рік тому

    💐🙏🙏🙏🙏

  • @DSavitri-tt6vh
    @DSavitri-tt6vh Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 Рік тому

    👍❤️👍

  • @NanduriLakshmi-u7u
    @NanduriLakshmi-u7u 3 місяці тому

    Na pet dog nato six years unnadu eppudu dooramayadu nenu depresion nunchi ralekapotunna emi cheyali cheppaa

  • @prasannalakshmi3251
    @prasannalakshmi3251 Рік тому

    Ma husband ki blood cancer anaru doctors mam nenu ye pooja cheyaali health set avataaniki chepandhi mam

    • @telugudevotionalparamacharya
      @telugudevotionalparamacharya  Рік тому

      @prasannalakshmi3251
      Roju suryuduki namaskarinchukuni argyam evandi.Adhitya hrudhayam miku vilaina anni sarlu chadukondi
      Mruthyujaya mantram tho sivalinganiki roju water tho abhishekam chesi ah thirdhani konchem me husband ki evandi
      Alage ammavaru stotralu chadukondi
      Guru charitra parayanam kuda chesthe manchidi andi

  • @umamaheshwari3307
    @umamaheshwari3307 Рік тому

    Ee janmalo chesina papam ee janmalone anubhavistama cheppandi please

  • @myjourny5346
    @myjourny5346 Місяць тому

    ఆసే మాయ... మాయే ఆశ... 010,అటు సున్నా.. ఇటు సున్నా.. మధ్యన నేనున్నా.. 🙏🙏🙏ఓం నమస్సివాయ.. 👍

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 Рік тому

    Thank you sir 🙏 na daughter maranichindhi manumaralu bhagha ay voonadhi na daughter ki penchy runnam ledha annanu sir 🙏🙏

    • @telugudevotionalparamacharya
      @telugudevotionalparamacharya  Рік тому

      Ayyo manninchandi amma
      Dhigulu padakandi andukante Me manumaralu me daughter e andi anduk papa ga putindi
      Me manumaralu dhairyam ga undi, manchi abhirudhiki vasthundi andi