Aasara pension scheme||Telangana Aasara pension latest news 2024

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • aasara pension scheme||telangana aasara pension latest news 2024
    aasara pension scheme||telangana aasara pension latest news 2024||aasara pension in telangana latest news||telangana new schemes 2024|| aasara pension scheme||aasara pension scheme in telangana||telangana aasara new pensions details||ts ration card|| telangana new ration card details|| telangana ration card application|| mahalakshmi scheme|| telangana mahalakshmi scheme details||indiramma illu scheme|| telangana indiramma illu scheme details|| daouble bed room scheme|| telangana double bedroom scheme details
    #aasarapensionintelanganalatestnews
    #aasarapensionscheme
    #aasarapensionschemeintelangana
    #telanganaaasaranewpensionsdetails
    #tsrationcard
    #telangananewrationcarddetails
    #telanganarationcardapplication
    #mahalakshmischeme
    #telanganamahalakshmischemedetails
    #indirammailluscheme
    #telanganaindirammailluschemedetails
    #daoublebedroomscheme
    #telanganadoublebedroomscheme details

КОМЕНТАРІ • 290

  • @shridevasenasarikaganga7883
    @shridevasenasarikaganga7883 3 місяці тому +65

    వేస్ట్ కాంగ్రెస్
    ఎంతో మంది వెయిటింగ్ లో ఉన్నారు
    పెన్షన్ కోసం సార్ .పాపం ప్రజలు

  • @rj2221
    @rj2221 3 місяці тому +37

    అసలు బాగాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 місяці тому +34

    వికలాంగులకు ఉచిత బస్ పాస్ ఇవ్వటం అవసరం సార్🙏🙏🙏

  • @singamjyothi3412
    @singamjyothi3412 3 місяці тому +42

    వికలాంగుల పెన్షన్, ఆంధ్రాలో 3 వేలకు 6000 చేశారు, తెలంగాణలో 4వేలకు 8000 చేయాలి.

  • @nareshdeshaveni5527
    @nareshdeshaveni5527 3 місяці тому +30

    సార్ కొచం ఇది చెప్పండి /ఇవ్వాళ 22 /డేట్ సార్ ఇప్పటికి మే నెల పింఛన్ ఇప్పటికి బ్యాంక్ లో పడలేదు సార్.. ఆశలు ఏమైంది సార్! మాది జగిత్యాల జిల్లా సార్

    • @MaheshMarapaka-hq6pc
      @MaheshMarapaka-hq6pc 3 місяці тому

      Madhikuda jagitial

    • @bhaskarraok3704
      @bhaskarraok3704 3 місяці тому

      sir naku April month pention may 7 th padindi & may month pention intha varaku padalaydhu 63 year's sir Naku Jo laydhu amee laydhu sir.

  • @nareshdeshaveni5527
    @nareshdeshaveni5527 3 місяці тому +83

    ఈ కాంగ్రెస్ ప్రభుత్వమ్!ప్రతి నెల ఫాస్ట్ కే ఇస్తానని చెప్పిన...రేవంత్ రెడ్డి.. ఇప్పటికి దిక్కు లేదు! ఈ కాంగ్రెస్ చెప్పటం మే కానీ చేయటం చేత కాదు?

    • @SyedSadiqMohiuddin
      @SyedSadiqMohiuddin 3 місяці тому +8

      Chetta palana
      West government

    • @gadirajusuribabu54
      @gadirajusuribabu54 3 місяці тому +4

      Unnavaallakay,ivvta ledu,,kottaga apply chesina variki eppudu istaru,,kaburlu peddaga chebutaaru,waste government

    • @vijayalakshmig240
      @vijayalakshmig240 3 місяці тому

      4 bbi you the DC
      By😅 7:24 ❤❤❤❤❤q​@@SyedSadiqMohiuddinbbi, bu

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 місяці тому +48

    🙏🙏🙏మాంధకృష్ణ మాదిగ గార్కి వికలాంగులం రుణపడివుంటాం సార్ మీకు🙏🙏🙏

    • @Rossyrekha
      @Rossyrekha 3 місяці тому +1

      Yes we are saport

  • @sridhar-yz5wf
    @sridhar-yz5wf 3 місяці тому +15

    భూమి ఉన్న వారికి రుణ మాఫీ ఎందుకూ ముందు పెన్షన్ ఇవ్వాలి

  • @varalaxmipandrala4666
    @varalaxmipandrala4666 3 місяці тому +21

    పెంచడం అంటున్నారు కాని, కొత్త వారికి వికలాంగుల పెన్షన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి సార్,

    • @anilgoud1715
      @anilgoud1715 3 місяці тому

      తను చెప్పాడు తనకు తెలియదు ఏదో లైక్స్ కోసం వీడియోస్ చేస్తున్నాడు అమౌంట్ వస్తుంది యూట్యూబ్ నుండి మనం చూస్తున్నాం కదా పిచ్చి వల్ల లాగా ఏ వీడియో పెట్టిన

  • @mdkhajamainoddin2422
    @mdkhajamainoddin2422 3 місяці тому +14

    సార్ వికలాంగుల కొత్త పించన్ లు మరియు బస్ లో ఫ్రీ బ్యాక్ లాక్ ఉద్యోగాలు ఎప్పన్నుంచి చేస్తారు సార్ ప్లీస్ చెప్పండి సార్❤❤❤

  • @dasarijanardhan2883
    @dasarijanardhan2883 3 місяці тому +14

    తెరాస.. కంటె.... చాలా.. దెబ్బ తింటారు
    జాగ్రత్త సుమ

  • @RCB_FANS677
    @RCB_FANS677 3 місяці тому +7

    మే నెల పెన్షన్ రిలీజ్ చేయండి రేవంత్ రెడ్డి సీఎం గారు

  • @msmsr9162
    @msmsr9162 3 місяці тому +20

    సార్ మేము కూడా ఆంధ్రాలో పుట్టి వుంటే లాభపడేవాళ్ళం, సుఖపడేవాళ్ళం

  • @nareshdeshaveni5527
    @nareshdeshaveni5527 3 місяці тому +41

    మే నెల పింఛన్ ఇప్పటికి దిక్కు లేదు!

    • @krkreddy7082
      @krkreddy7082 3 місяці тому

      I didn't get my pension so far

  • @raghavacharyulukomanduri6919
    @raghavacharyulukomanduri6919 3 місяці тому +10

    ఎప్పుడేదై నా మునిసిపల్ కార్పొరేషన్ వంటి ఎలక్షన్స్ వస్తే congress పార్టీకి డిపాజిట్లు దక్కవు

  • @livetoeat1606
    @livetoeat1606 3 місяці тому +4

    Already పింఛన్లు వస్తున్న వారి గురించి ఉద్యమించడం ఏమో గానీ, కొత్త పింఛన్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో దాని గురించి ఉద్యమించండి సర్

  • @sampath2465
    @sampath2465 3 місяці тому +9

    పెద్దపల్లి జిల్లా ఇంకా పెన్షన్స్ పడలేదు సార్

  • @varikuppalasaikumar8628
    @varikuppalasaikumar8628 3 місяці тому +7

    మా ఇంటి దగ్గర వికలాంగుల వరకు నెల పెన్షన్ రక చాలా ఇబ్బంది పడుతున్న పాపం 😢

  • @KpRS1905
    @KpRS1905 3 місяці тому +10

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెన్షన్ ఇంకా ఎవరికీ అందలేదు😢😢😢😢😢

  • @ArunaBandiwar
    @ArunaBandiwar 3 місяці тому +5

    రేవంతు గారు చేయాలనుకున్నది ఏం చేయాలి దరిద్రం దరిద్రం జరిగింది కొత్త సీఎం నేర్చుకోవడం కొత్త రేషన్ కార్డు ఇప్పి వయ్యా రేవంత్

  • @avunoorivenkatesh5334
    @avunoorivenkatesh5334 3 місяці тому +7

    మీరు చెప్పిన 14 to 21 తేదీ కూడా అయ్ పోయంది ఇంకెప్పుడు పెన్షన్ లు ఎప్పుడు ఇస్తారు, సార్ చెప్పండి

  • @kodcherlavenkatesh2330
    @kodcherlavenkatesh2330 3 місяці тому +5

    Mahabubnagar ఇక్కడ కూడా వికలాంగులకు may నెల జూన్ నెల పెన్షన్ ఇప్పటికి రాలేదు సర్

  • @ganigani5293
    @ganigani5293 3 місяці тому +19

    మే నెల పెన్షన్లు ఇంకా రాలేదు. ఇంతవరకు దిక్కు లేదు.

    • @Venugopal.B143
      @Venugopal.B143 3 місяці тому

      Meedi ey district bro 😐

    • @Hero-7638
      @Hero-7638 3 місяці тому +1

      Inti Rent kuda kattaludu bro 😕woner daily adugutumnaru rent edi anni chinna panni chesukoni bateke tollam memu pention kuda Time ki rawadam ledu Daridam manaku ilati dongala Paripalana vote vesi

    • @KpRS1905
      @KpRS1905 3 місяці тому

      😢😢😢😢😢

    • @ganigani5293
      @ganigani5293 3 місяці тому

      భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్రో 🙏

    • @Venugopal.B143
      @Venugopal.B143 3 місяці тому

      @@ganigani5293 same district bro naaku raaledu Inka 🥺

  • @ramagirisrinivaschary8829
    @ramagirisrinivaschary8829 3 місяці тому +9

    new Handicap pension sadaram unna 1 year nuchi watting sir

  • @chintharalajyothi2855
    @chintharalajyothi2855 3 місяці тому +21

    సార్ ఈ పెన్షన్లు పెంచక పోయినా పర్వాలేదు వయసును బట్టి ఉపాధి కల్పించాలని నా యొక్క ఉద్దేశం

    • @chandramohan2878
      @chandramohan2878 3 місяці тому +1

      Sir June month the old pension June 1st or 10th date LOPALA pADATHAE ANNARU KAani RALEDU LANGER HOUSE H. Y. D HANDI. CAPPUDINI SIR

  • @shyamsundergorantla
    @shyamsundergorantla 3 місяці тому +13

    పెన్షన్ ఇంతవరకు వేయలేదు

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 місяці тому +14

    🙏🙏🙏విక్లాంగులు మహిళా వర్గానికి అనువదించడం శ్రేయస్కరం సార్ 🙏🙏🙏

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 3 місяці тому +10

    S currect true words to manda krishna madiga garu salute sir Vikalangula tarupuna

  • @BabuChary-ue8of
    @BabuChary-ue8of 3 місяці тому +4

    Kothaga vikalagula pention apudu istadu sir

  • @fy8xp
    @fy8xp 3 місяці тому +1

    వేస్ట్ గౌవర్నమెంట్ 😢 చేతగాని దీర్ఘకాలిక రోగులను,ముసలోళ్ళను, వికలాంగులను, మోసం చేసింది 😢 పెంచుతనన్న పెన్షన్లు పెంచలే,పాత పెన్షన్లు ఇంకా ఇవ్వలే ఈ నెల 😢

  • @srinivaschennaboina5432
    @srinivaschennaboina5432 3 місяці тому +5

    sir good information manda Krishna madiga gariki dhanyavadalu vikalangula asha KIRANAM

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 3 місяці тому +8

    Good morning sir
    గుడ్ మార్నింగ్ సార్

  • @SyedShoukat-nc7ve
    @SyedShoukat-nc7ve 3 місяці тому +2

    Sir May nela pention 22 June varaku raley du CM sir Mata meda nilabada leydu dharna compalsary West revanth Reddy kcr is the best CM

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому +1

    Sir June month the old pension Today LANGER HOUSE. S. B. I. BANK.H.Y.D HANDI CApPUuDINI SIR.. June.. 1st OR. 10th LOPALA PADATHAE ANNARU KAANI PADALEDU

  • @chandramohan2878
    @chandramohan2878 2 місяці тому +1

    Sir June month July month the old pension 25......7.....2024.....Date KU send me sir LANGER HOUSE HYD SBI BANK HANDI CAPPUDINI SIR TABLETS KI sir

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 3 місяці тому +1

    Mandakrisna గారికి dhanyavaad lu yee అవులేగాడు penchutadoledo vruddulu వికలాంగులు ఛాలా Badapadutundru sar mee ఛానల్ dwaara cheppandi aa revanthreddi గానికి please🙏🙏🙏

  • @yadagiriyadavyadav9058
    @yadagiriyadavyadav9058 3 місяці тому +1

    JYADAGiRI Yadav

  • @balaswamyarabagu361
    @balaswamyarabagu361 3 місяці тому +2

    నాకు 2మంత్ నుండి రావడం లేదు సార్. హైదరాబాద్

  • @swadesiyatrikudu
    @swadesiyatrikudu 3 місяці тому +1

    Sir maadi AP nenu gatha rendu nelala numdi disable pension tesukoledhu July nela naaku pension istara leeda.. konchem teliste cheppagalaru....🙏

  • @chandramohan2878
    @chandramohan2878 2 місяці тому +1

    Sir June month July month the old pension Today send me sir LANGER HOUSE SBI BANK HYD HANDI CAPPUDINI Sir TABLETS KI

  • @chandramohan2878
    @chandramohan2878 2 місяці тому +1

    Sir June month July month the old pension send me sir LANGER HOUSE HYD SBI BANK HANDI CAPPUDINI SIR TABLETS KI SIR

  • @rajireddyalumalla8316
    @rajireddyalumalla8316 3 місяці тому +2

    మే నెల పెన్షన్ ఇంకా రాలేదు ఇంకా ఎప్పుడు ఇస్తారు

  • @t.santoshkumar5466
    @t.santoshkumar5466 3 місяці тому +1

    Manda krishana madiga devudu aynavalee poratam

  • @VamshiVanshi-fs4kd
    @VamshiVanshi-fs4kd 3 місяці тому +2

    cm Revanth Reddy kotha pension 4000❤❤❤

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому +1

    Sir YESTER DAY old pension PADALEDU sir

  • @arajashekarraja727
    @arajashekarraja727 3 місяці тому +3

    మే నెల పింఛన్ ?????

  • @Akshaya267
    @Akshaya267 3 місяці тому +4

    Telangana muscular dystrophy pension 15000 vastaya sir please video chayandi sir please 🙏🙏🙏🙏 🙏 chapanidi sir please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RENUMAHESHYadav
    @RENUMAHESHYadav 3 місяці тому +1

    కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడు ఏమో కానీ వికలాంగుల పెన్షన్ ని పెంచడం లేదు కేసీఆర్ ఇచ్చిన 6000 పెన్షన్ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం పెంచాలి

  • @Chikki1318
    @Chikki1318 3 місяці тому +1

    Wideos ki six thousand evvandi sir

  • @t.santoshkumar5466
    @t.santoshkumar5466 3 місяці тому +1

    May nelaa pension epatike deku ladu

  • @sudershangoudbommakanti
    @sudershangoudbommakanti 2 місяці тому +1

    Scutersappuduestannavikalalnudinirmpdrnisir

  • @padmareddy1759
    @padmareddy1759 3 місяці тому +1

    Pension appudu estaru sir plz a p lo estunnaru kada Meru anduku evvadamu ledu c m

  • @syedsubhan3350
    @syedsubhan3350 3 місяці тому +1

    May nela pinssan raledu sir

  • @A-TO-Z-GLOBAL
    @A-TO-Z-GLOBAL 3 місяці тому +1

    కాంగ్రెస్ కంత్రీగాడు

  • @challachanell1040
    @challachanell1040 3 місяці тому +5

    Sir chandrababu is good

  • @kotturnarendhar4620
    @kotturnarendhar4620 3 місяці тому +1

    Udyamam cheyali sir

  • @kadarithirupathi2412
    @kadarithirupathi2412 3 місяці тому +2

    HNK district may month pension raledu sir 🙏🏿

  • @UpendraNalladi
    @UpendraNalladi 3 місяці тому +2

    Jai revanth Anna. 30days late ga veyali Anna.

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 3 місяці тому +1

    రేవంత్ రెడ్డి కి పిచ్చి ఎక్కుతుంది కావచ్చు

  • @Venugopal.B143
    @Venugopal.B143 3 місяці тому +4

    Sir naaku may month pension Inka padaledu kani online lo check chesa release ayinattu chupistundi em cheyyali 😢

  • @sravanthiedula1694
    @sravanthiedula1694 3 місяці тому +2

    Sir I am physically handicapped till now I didn't get a govt job my age is also more sir

  • @Rowdypilla12
    @Rowdypilla12 3 місяці тому +1

    సార్ వికలాంగులకు ఒక గ్రూప్ క్రియేట్ చేయండి సార్ మా అమ్మ కి కరెంట్ షాక్ కొట్టి కళ్ళు పోయాయి సార్ ఆమె ఈ పెన్షన్ తోనీ బ్రతుకుతుంది 1 st తారీకు రావలిసిన పెన్షన్ ఇప్పటికి రాలేదు సార్ మీరు గ్రూప్ క్రియేట్ చేస్తే మీ ద్వారా మా సమస్యలు చెప్పుకుంట్టం సార్

  • @prabhasrajavideos2393
    @prabhasrajavideos2393 3 місяці тому +2

    కొత్త బీడీ ల పెన్షన్ ఎప్పుడు వస్తుంది కొత్తవా రికి

  • @Premdaschurchofchrist
    @Premdaschurchofchrist 3 місяці тому +1

    భూమి ఉన్నంత కాలం పేదలు వుంటారు ఎవరూ పేదరికం నుంచి జనులను బయటకు తీసుకుని రాలేరు 👉పేద వారు ఎల్లప్పుడు పేదరికం లోనే వుంటారు ఇది అందరు ఒప్పుకోనే నిజం 👈

  • @teluguammayifrommgm4282
    @teluguammayifrommgm4282 3 місяці тому +1

    New pention eppudu isthaaru sir.

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 місяці тому +2

    Vikalangulani, nirudhyogabhruthi asha chupinchi niraashaki guri chesina CM revanth gariki 4ledha 6 nelal jeethanni nirudhyogulaku vikalangulaku dhanam chalani koruthunnannamu వికలాంగులని, నిరుద్యోగభృతి ఆశ చూపించి నిరాశకి గురి చేసిన సీఎం రేవంత్ గారికి 4లేద 6 నేలల జీవితాన్ని నిరుద్యోగులకు వికలాంగులకు ధనం చాలనీ కోరుతున్నాను జీతం కట్ చేయాలి

  • @MuddamallaVenkatesh
    @MuddamallaVenkatesh 2 місяці тому

    సార్ నాకు నాలుగు నెలల ఐదు నెలల నుంచి నాకు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వస్తుంది

  • @mohammedzeeshan9515
    @mohammedzeeshan9515 3 місяці тому +2

    Good Afternoon Cs sir Backlog jobs gurinchi kuda adikarula dhrushti ki tisikellandi

  • @anushagudepu8277
    @anushagudepu8277 3 місяці тому +1

    Sir central government kuttu mission scheme cheppara real or fake

  • @shyamalaatk4076
    @shyamalaatk4076 3 місяці тому +4

    Thank you CS sir for the information given. Thank you Manda krishna madiga sir. You are fighting for us. 😂

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 місяці тому +1

    UDID ante ento kuda teliyadhu chadhvuraani moorkhapu conductors, , RTC ki others state lo UDID use cheskuntunnaru kani hyd lo train vallaki kuda teliyadhu mana dhuradhrustam

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому +2

    Sir June month the old pension send me sir TABLETS ki

  • @janetbertram-qy2fc
    @janetbertram-qy2fc 3 місяці тому +5

    Many many thanks sir, good information 🙏

  • @chandramohan2878
    @chandramohan2878 2 місяці тому

    Sir June. Month July month old pension LANGER HOUSE SBI BANK LO HYD HANDI CAPPERNI SIR ACCCOUNT CHECK CHESII NAANU KAANI OLDD PENSION PADALLEDU TABLETS KI

  • @shivajakku149
    @shivajakku149 3 місяці тому

    చే త కా క పోతే కాంగ్రెస్ పార్టీ ఐమ్మెల్యే అందరూ రాజీ నామా చేయండి.

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 3 місяці тому

    రేవంత్ రెడ్డి కి నోటి సౌండ్ ఎక్కువ... పనిలో తీరు తక్కువ.

  • @Duragsudarsanam10
    @Duragsudarsanam10 3 місяці тому +2

    Sir may month pension inka padaledu June 22nd eeroju varaku veyaledu

  • @dasarijanardhan2883
    @dasarijanardhan2883 3 місяці тому +1

    ముందు ఉచిత పతకాలు, రుణమాపీ, భూమి ఉన్నవారు? పేద వార లేకపోతే
    భూ మి లేని వారు... ఇ ది ఎక్కడి.. నాహ్య 0మీ రే.. ప్రభుత్వం.. యున్న వారు అలోచించి.. బీద వాళ్ళు ను.. కొన్ని.. రోజులు... జీవం పోయండి

  • @vanamalakishan9900
    @vanamalakishan9900 3 місяці тому

    West Congress CBN garini chusi nervhukovali

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 3 місяці тому +2

    ఉద్యోగం చేస్కునే వారిని ఉద్యోగం చేసివ్వరు
    నిరుద్యోగ భృతి ఇవ్వరు

  • @sreedevidoredla7517
    @sreedevidoredla7517 3 місяці тому

    Khammam district ki chendina May month pension eppatiki enka evvaledu

  • @thagaramvenugopal6098
    @thagaramvenugopal6098 3 місяці тому +2

    Ration card Leni valli penstion cansel cheyoddu sir. Sadaram certifficate pairavi chese askaram ledu.

  • @NAGARAJURealestate
    @NAGARAJURealestate 3 місяці тому

    Telusina vishayale chebuthunaru like views kosamaa

  • @MohanEzkl
    @MohanEzkl 3 місяці тому

    Ela aithe penkxan pi aadara pade bathekevalu.thentaneke Anam Leeka chastaru.prajalanu champadaneka meku otlu veese gelepenchedhe?😢😂che che

  • @baqarali8270
    @baqarali8270 3 місяці тому +1

    Sir dharma Chastain nanu kuda participate Chastanu dharn lo for handicapped pension and old age pension date chappandi

  • @SandhyaBhukya-f2n
    @SandhyaBhukya-f2n 3 місяці тому +1

    Assalu pinction yeppudu vestharu

  • @punnaramesh1521
    @punnaramesh1521 3 місяці тому

    Krishna madhiga Garu 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому +1

    Sir June 1st OR 10th LOPALA PADATHAE ANNARU KAANi June month old pension RALEDU please send me sir LANGER HOUSE S. B. I. Bank

  • @PuttaSrinivasarao-tq1oh
    @PuttaSrinivasarao-tq1oh 3 місяці тому +1

    Thank you sir

  • @balajicreationssspet1388
    @balajicreationssspet1388 3 місяці тому

    పెంచ్ మాట తరువాత ఉన్న పెన్షన్ అయిత్య వేమనాడి

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому +1

    Sir MEERU.REKAMENDASION CHEYALI June old pension send me sir SADARAM CERTIFICAT UNDI KAANI June pension RALEDU

  • @SandhyaBhukya-f2n
    @SandhyaBhukya-f2n 3 місяці тому +1

    Yedhuru chusi chusi chasthunnam roju mudu sarlu check chesthu unnam

  • @narsimhulugundla9092
    @narsimhulugundla9092 3 місяці тому +1

    SirMayNelaPensionInkarale

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому

    Sir June month. the July month the old pension send me sir HANDI CAPPuDINi sir TABLETS Ki

  • @UikePrakash-rg2gv
    @UikePrakash-rg2gv 3 місяці тому +2

    Tanks sir samacharam echinanaduku e pani mana manda krishna sir garri vallane avutundi Congress govt mosam chestudi Anduku udyamame sarina margagam jai manda krishna sir jai mrps diniki anni pratipaksalu sahakarinchali please sir

  • @gvksarmaa6498
    @gvksarmaa6498 3 місяці тому +1

    Manda krishna garu hat's of to you.... We aasara pension holders support you🙏 sir

  • @satyanrayana3111
    @satyanrayana3111 3 місяці тому +1

    wesate govt congress

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому

    Sir TWO month the old pension tomorrow SEnd me sir please send. ME Sir THIS Month old pension sir HANDI CAPPUDINI sir TABLETS ki

  • @DineshYadav-rr5lb
    @DineshYadav-rr5lb 3 місяці тому +1

    Kcr government is better then this congress. Government

    • @satyavathi860
      @satyavathi860 3 місяці тому

      Maku June month pension ra ledu We need that money to buy medicines

  • @chandramohan2878
    @chandramohan2878 3 місяці тому

    Sir June month the July month the old pension TODAY SEND ME SIR LANGER HOUSE. H.. Y. D. SBI. BANK H\NDI CAPPUDINI SIR TABLETS KI