ఒక బ్రాహ్మణ కాంత కథ చాగంటి గారి కథ || Brahmana Kantha Story By Chaganti Koteswara Rao |
Вставка
- Опубліковано 11 січ 2025
- Chaganti koteswara Rao pravachanam 2023 మగవాళ్ళకి ఛాతీ మీద ఇలా వుంటే ఈ రహస్యం తెలుసుకో ----- • Video
ఒక బ్రాహ్మణ కాంత కథ చాగంటి గారి కథ || Brahmana Kantha Story By Chaganti Koteswara Rao | #pravachanam #chagantikoteswararao #srichaganti
#చాగంటి గారి ప్రవచనాలు పుస్తకాలు కావాలనుకునేవారు ఈ లింక్స్ తో అమెజాన్ లో కొనుక్కోవచ్చు 🌺Srimad ramayanam ►amzn.to/2ucyeWS
🌺Sri Madhaandhra Bhagavatham ►amzn.to/2zscKuh
🌺Soundaryalahari ►amzn.to/2KOjojN
🌺Sanathana Dharmamu►amzn.to/2um0Igk
🌺Sri Sankara Jeevitham: శ్రీ శంకర జీవితం ►amzn.to/2L3a8ztA
🌺Subrahmanya Vybhavam: శ్రీ సుబ్రహ్మణ్యవైభవం►amzn.to/2m74S7T
🌺Tirumala Visishtatha: తిరుమల విశిష్టత ►amzn.to/2maeQp4
🌺KARTHIKAMASA VAIBHAVAM ►amzn.to/2L0ev6w
🌺Sri Kamakshi Vybhavam: కామాక్షి వైభవం ►amzn.to/2maHd6M
🌺Sri Sivamahaapuranam ►amzn.to/2KKg5Km
chaganti koteswara rao pravachanam,chaganti koteswara rao speeches latest,chaganti koteswara rao gari goldenwords,chaganti koteswara rao speeches for students,chaganti koteswara rao,chaganti pravachanalu,sri chaganti,chaganti pravachanam,chaganti speeches,telugu chaganti,chaganti koteswara rao speeches,chaganti ramayanam,chaganti family,chaganti bhagavatam,chaganti,brahmasri chaganti koteswara rao,sri chaganti koteswara rao,brahmasri chaganti koteswara rao speeches pravachanams pravachanam
జైశ్రీరామ్ గురువుగారు నీ పాదాలకి శతకోటి వందనాలు మహాశివరాత్రి సందర్భంగా మహిళలకు బ్రాహ్మణులు కాంతా గురించి మాకు కథ చాలా చక్కగా వివరించారు గురు గారు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే నమస్తే
ఆచార్య గురువు గార్కి నమస్కారాలు. కధ చాలా సందేశాత్మకంగా ఉంది. అందునా... ఒక విషయం చెప్పారు చూడండి... బ్రష్టుడైన బ్రాహ్మణుడు ఎంతకు దిగజారి ఎన్ని అకృత్యాలు, నీచ నికృష్ట పు పనులు చేస్తాడో... దిగజారుతాడో... చాలా కరెక్ట్ గా చెప్పారండి. మీనోటి నుండి వచ్చే మాటలు ఏమైనా సరే శిలాశాసనాలు కదండీ. 🙏
😅
నాకు గోకర్ణం 🙏🏻 చూడాలని ఉంది 🙏🏻 ఓం నమః శివాయ 🙏🏻నీ దర్శనం పుణ్యన్ని నాకు ప్రసాదించు 🙏🏻 స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఒక్కసారి నిన్న స్వామి ఈ ప్రవచనం , శివ శివ అంటే ఏమిటో అప్పుడు తెలిసింది నాకు, చాగంటి కోటేశ్వరరావు గారు, మళ్ళీ ఇన్ని రోజులకు వింటున్న , మీరు ఇలాటి ప్రవచనములు మరెన్నో చెప్పాలని మా ఆశ స్వామి, ఆ ఈశ్వేడు మీమ్మలి చాలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏
Ooo
Oooo
O
Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr chaganti pravachanalu chala super fantastic excellent highlight Ganti Nageswara rao Vizag
గురువు గారికి నమస్కాములు , మన తెలుగు ప్రజలు చాలా పుణ్యం ఫలితమే ఈచాగంటి కోటేశ్వరరావు గారి అనేక రకమైన ప్రవచనాలు వినగలుగుతున్నాము !!!
Avunu nijam meeru Telugu variga puttadam ma punyam ...guruvugariki satakoti vandanalu
ఒక విషయం అడగండి. దుష్ట సంహర్రం పేరుతో రాక్షసులుగా చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే. కారణం ఏమిటి. దీని వెనుక వున్న కుట్ర ఏమిటి అడగండి. అప్పుడు కదా అసలైన భారత్ దేశ చరిత్ర తెలుస్తుంది
L
😊0@@sodhinchusadhinchu6707
❤@@sodhinchusadhinchu6707
ఓం శ్రీ గురుభ్యోనమః , సంస్కారం యొక్క గొప్పదనం గూర్చి గురువర్యులు చక్కగా చెప్పారు , సంస్కారం ద్వారా ఆత్మ యొక్క ఉన్నతి ఎలా జరుగుతుందో, సమస్తము ఆత్మొన్న తి తో ఉన్నదని తెలుస్తూంది
మగవాళ్ళు ముసలోళ్లు అయిన పెళ్లిచేసుకోవచ్చు ఆడది చేసుకోకూడద ఎంత స్వార్థం
Yes ఈయన గారి ప్రవచనాలు అన్ని ఔట్ డేటెడ్ సోది
@@hrvlogs5449 out dated anukuntuu manam chala vishayala ni mooda nammakalu ga chesukoni manam vaatini vadhelesam...andhu valla malli evaro vatine kothaga chepthunnaru valla ni maname malli great antam...ee katha lo meru oka ammai ki anyayam jarigindhi ani alochincharu....kani guruvu garu cheppindhi ahh "Parama sivuni " goppa thanam ahh vidhinga enduku alochinchaledhu meru...ee samajam lo abbai le kadhu andi ammai lu kuda thappulu chestharu...oka bartha unna verey inko abbai tho akrama sambandham pettukuntu lekuntey oka bharya undi kuda verey inko ammai ni theliyakunda pelli chesukoney vallu unnaru...ala valla lyf partners ni mosam chesevallu unnaru ...kani chivaraki mosapoyedhi Valle ani thelusukolekapothunnaru....oka vishyam vinna appudu dhani ni anni vidhaluga alochinchandi....guruvu garu cheppindhi ahh rojulu ki thagattu...ee rojullo kuda elane undandi ani cheppaledhu....
Kshaminchandi nenu matladina matallo thappuga meku emanna anipisthey....🙏
Ratna garu I like to be a friend with u if u send Fb I'd request
మీరు కథ చెపుతుంటే వినటానికి మనసు పులకరించి పోతుంది నిజంగా. చాలా చాలా చాలా బాగుంది. ఓం నమఃశివాయ. ఓం శివాయ నమః. ఓం హరహర మహాదేవ శంభో శంకరా.
😊😊
😊😊😊😊😊😊
అన్ని.కుల్లలో.అన్ని.మతాల్లో.కోని.తప్పులు.జరుగుతుంటాయి.కానీ.మన.భారత్.లో.చాలా.బెటర్
మిత్రులు లార...Sir చెప్పింది కరెక్ట్
పంచేంత్రియాలు అదుపులో ఉంచుకుంటే
ఆ పరమాత్మ మనకు ఎదికావలనా ఇస్తారు
....తప్పులుడు పనులు చెస్తే ఇలాగే
శిక్ష విధిస్తాడు 👍
శంభో శివ శంభో శంకర హర హర మహాదేవ శివ భక్తి భక్తి చాలా గొప్పది శివుని అనుగ్రహం కలుగుతుంది అంత గొప్ప మహాశివరాత్రి చాలా గొప్పది
Yes,Ur right say.
శ్లోకం:-శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే!
ఔషధం జాహ్నవీ తోయం వైద్యో నారాయణో హరిః!!
అర్థం:- శరీరం వ్యాధిగ్రస్తమై బలహీనమైనప్పుడు ఔషధమే గంగాజలం, వైద్యుడే నారాయణుడు, శ్రీహరి (హరించువాడు)
వయసుకు వచ్చిన అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వంటరిగా వుండటం చాలా కష్టం.. అందుకే పెళ్ళి చేసుకోవాలి. ఒకవేళ భర్త లేదా బార్య చనిపోతే తప్పక మరొక వివాహం చేసుకోవాలి. చివరిదాక ఒకరికొకరు తోడుగా వుండవచ్చు.
It's true
Thi one also is 100 right
Yes
@@rohinivanjari3629 hiii gud evng Rohini garu
Mari husband waste fellow ayi ame ki divorce...isthe....vallu emi cheyali....andi
ఓమ్ నమ శివాయ
Paadaabivandanam guruvu gaariki
I never know will get opportunity to met GURUVU garu. I am praying God to provide opportunity......
చాగంటి వారు ఏది చెప్పినా అర్థం గానే ఉంటుంది నిజాలు చెప్పడానికి చాగంటి వారు ఎప్పుడూ వెనుకాడరు
Super sir guruvu garu ne'u kuda
Ayya endrudu ahalayynu cherichadu cherichaducheppavayya chaganti
గురువు గారు చాలా చక్కగా చెప్పారు వారికి వారికి పాదాభివందనాలు
🙏🙏🙏
Om Nama shivaya Om namah shivaya
Super
మీరు ఒకసారి మంథినికి రావాలి సార్ మీ కోసం ఇక్కడ చాలామంది ఎదురుచూస్తున్న రు
Excellent pravachanam thanks
ఆడది తప్పు చేస్తే శపిస్తార... మగాళ్లు చేసే తప్పులు బయట పడ నియరు.
Chaganti variki naa namaskaramulu
శ్రీ వేంకటేశ్వర స్వామి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కింటికి 50/ _ రుసుము తీసుకోబడును చెప్పబడును , ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను
సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593
మొగుడు ఉండగానే చాలా మంది 40 lo కి వచ్చాక ఎవడు బావుంటే వాడి తో
అన్ని చేస్తున్నారు మొగుడు పోయిన వాళ్ళు చేస్తే తప్పు ఎలా అవుతుంది.
ఈ మద్యనే నాకు తెలిసింది. మొగుడు ఊరు వెళ్ళగానే బీర్లు ఫ్రీజ్ lo పెట్టి ఫోన్ చేస్తున్నారు
in a
Ji. I. I
Ilantivariki Corona vachi chavali dharidrulu
గురువుగారూ ఇటువంటి కథను చెప్పకున్డా ఉండాల్సినది కదా!.మీ ప్రవచనంలో ఏదో లేశ మాత్రము వెలితి.మన్నిన్చుము నన్ను.
Guruvu annapudu anni cheppali machi chedu chepte ne kada telsedi.
🙏guru Deva karuna bagawath anugraha guru Deva mukatha pravachana bagyam janmala punyam 🙏krishnam. Vandhe jagath guruvu 🙏
Ahhaa...entha goppa katha idhi...dhanyulanu chesaru guruvu garu..
చాగంటి గురువుల వారికి పాదాభివందనాలు. 🙏
Papam Chagantee.. artham leni narakamlo lekkalu cheppi bhayapaddaavu & pedutunnaavu.. lekkalu aatma ki undavu.. evari lotuku taggattu vaallu pudutoo anubhavistoo untaaru..
అయ్యా ఇది మా చిన్నతనం లో మా పెద్దలు చెప్పుతుంటె విన్నాము మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక్క ఊరిలో కరణాలు ఉండే వారు వారి ఇంట్లో బారసాల ఏదో జరిగిందట అందరూ కల్లు తాగి మత్తు లో ఉండి నారట అప్పుడు రాత్రి పూట వంటలోనికి మేక అనుకుని దుడ్డెను
కోసి వండారట అందరూ తిన్నారు తెల్ల వారుజామున పాలు పిండడానికి చూస్తే దుడ్డె లేదు మేక ఉన్నదిఅప్పుడు తెలిసింది రాత్రి కోసింది అదేనని
🙏🙏🙏
@@lakshmidevikolata7442 Hiii
శ్రీమాతా! లలితాంబికా!
మాంసాహార మనుటకంటె మాంస మనుటఁ దగుఁ బూజ్యుఁడా!
Nijjam
Sir
హర ఓం నమ శివాయ 🌺🌺🙏🙏🌺🌺
Amma.vare.gurenchi.cheppinandduku.chala.santoosam.meku.dhanyawadalu
YINTHA BAADHAA THAPTHA HRUDAYAM THO YILAA CHEPTHUNNAARU......
KAANI...... PARISTHITHULA PRABHAAWAM.....
Christian missionary’s vasthunna vela , Garikapati garu , chaganti vari pravachanalu prajalni chaithanya parusthundhi.
Repeated
Samavedam shanmukha Sharma garu🙏🙏🙏🙏
గౌరవనీయులైన బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారములు. మీరు ఈ ప్రవచనం లో ఒక బ్రాహ్మణ స్త్రీ గురించి చెప్పాలంటే, మీరు ఓ స్త్రీ ఫలానా కులం అని చెప్పారు. మీరు అలా కాకుండా 'ఓ ఉన్నత కులంలో పుట్టిన స్త్రీ' అని చెపితే చాలా బాగుండేది. ఎందుకంటే మీ ఈ ప్రవచనం ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా, ఈ సామాజిక మాధ్యమాల్లో చూస్తారు కదా.
దీని వల్ల ఆ కుల స్త్రీలంతా ఇలాంటి వారేమో అనే అభిప్రాయం లేదా ఆలోచన కలిగే అవకాశం చాలా ఉంది. ఇకపై ఇలాంటి విషయాలు ద్రుష్టి లో పెట్టుకోవాలని మనవి
గురువుగారు ఉన్నవిషయం చెప్పడం లో భయపడలేదు...
మన వార్తా పేపర్లు హిందువులు నేరస్తులు అయితే వారి పేర్లు పక్కాగా రాస్తాయి...వేరే మతం వారయితే ఒక మతం వ్యక్తి అనో...పేరు మార్చో వార్త రాస్తాయి..
వందనాలు గురువుగారు🙏
అందుకే Sir భర్త చనిపోతే భార్య స్వతంత్రాలు స్త్రీకి వితంతు వివాహం చేయక పోవడం వల్లనే ఆమె అలా మారింది
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
Deni gurinche meru emm chaiyatledhu
Hindu boys emmo singles ga migilipothunaru
@@raghudasari2902 apra ni sollu
Vachadu thurkodu duplicate name pettukoni
Duplicate yadava hahaha...
@@raghudasari2902 ni gudda thurkodu naga turkey nuddi vachinavaru mamu one God believers
This anser is 100./' right
శిక్ష ఆమేకన్నా...ఆమెను కన్న తల్లిదండ్రులకు ఎక్కువ ఏమో...వాళు ఇంతకన్నా...ఎక్కువ పాపాలు చేసి ఉంటారో ఏమో...
Guruvu gaari ki padhabhivandhanallu🙏🙏🙏🙏
guna nidhi katha gurtuku vachindi sir.
అంద అధర్మ జీవి
Vysanalu manishi pathananiki dhari thisthayi.⛳🇮🇳🏹🚩🕉️
Guruvu gary
Amazing
Guruvugari padalaku namaskar am🙏🙏🙏
మీరు చెప్పేది కల్పితం, కుల వ్యవస్థను స్రృష్టించి ఈదేశాన్ని బ్రస్టు పుట్టించిన వాళ్ళు ఈదేశం లో గొప్ప వాళ్ళగా తమకు తామే కల్పించు కుంటున్నారు, మనుషులు అందరూ సమానులు. మనుషులు అందరిని ఒక దేవుడే స్రృష్టించాడు. కొంతమంది స్వలాభం కోసం అందరిని కొన్ని కల్పితాల బ్రమలోకి నెట్టేసారు
video ante
Miru chepedhi
మీరు ఉద్ధరిoచండి ఇప్పుడు. అవకాశం వచ్చిoదిగా. మేo విదేశాలకి పోయి CEO లు, rulers అయి వాటిని బ్రస్టు పట్టిస్తాo. Do u know who created caste? If only Brahmins are responsible, there should be only 2 categories- Brahmins and non-Brahmins. But why there are thousands of castes each with their own traditions and pride and don’t marry other caste from the same sudra or untouchable categories? It is just a social stratification and somehow sometime became rigid and discriminatory. Every one of us and British are responsible for that. If u want to eliminate caste, first start with ur family, and community - make sure to marry from a caste lower than u. If all sudras, harijans and tribals marry other castes and make only 1 community. Finally come to Brahmins and caste will disappear in no time. Stop blaming Brahmins and focus on ur knowledge and develop like Ambedkar. Then u will be qualified to do so.
Supet
@@srinivask2485 విషయం అంతా తెలుగు లో రాసి ఉంటే అందరికీ సౌకర్యవంతంగా ఉండేది .
Excellent guruvugaru, if one does hear this, no one could dare to do sins in the society. Today ethics are lacking nd all misdeeds like murders, rapes, thefts ets lack of spiritual knowledge. These messages certainly awaken d society. Meeku aneka aneka namaskaramulu. I firmly believe that, you are purposely born.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పాదాభివందనం చాగంటి వారికి
Very nice interesting......
Eppudu brahmanulu Ani vaalla gurinchi goppalu cheppadamenaa shatram ante.... alantee rojulu eppudo vellayi Ippudu eelanti paadubadda kathalatho malli kirathakamaina vyavasthanu theesukoraakandi daya cohesi....
🙏🙏🙏🙏
అక్కడ తప్పు చేసింది బ్రాహ్మణ స్త్రీ యే.గొప్ప చెప్పడమేంటి.తప్పు చేసిందని చెబుతున్నారు
Nenu ilanti brahmins choosanu.very sad
మీరు చెప్పేది నిజం...
నిజం ఇంత భయంకరంగా ఉంటాదా....
GURUVU CHAGHANTI VARIKI PUTTINAROJU SUBHAKANKSALU
Guruvugari vakyamulu vintunte manasu prasantanga untundi
గురువు గారూ. ....చాలా దారుణంగా కథ చెప్పే రు. భర్త లేక పోతే వేరే పెళ్లి చేసుకుని ఉండాలి. ...కానీ ఎందుకు ఇలా.
chedu margalu valana elanti jeevitham prapthisthundho ani matrame thisukovali.
వేరే పెళ్ళి చేసుకునే అవకాశం ఈ బ్రాహ్మణ సమాజం ఏ స్త్రీ కి ఇవ్వలేదు. ఆ స్త్రీ అలా బ్రష్టురాలుగా పతనం అవ్వడానికి ఈ అర్దపర్దం లేని కట్టుబాట్లు పెట్టి న బ్రాహ్మణులే కారణం
@@jyotsnaakula1805 avunu...even other forward caste people also...kodali ki rendo pelli cheddamani intlo unna peddarikam chese baava lu marudulu alochana cheyyaledu ... oppukoru...
😀😀
Please understand the moral of the story! Superstitions die hard, particularly in brahmins! Old traditions have not given any freedom for women! Sati is one of the worst and brutal things in Rajputs was practiced for centuries! Hindu stories are to be taken as moral stories and should not be practiced! Character is considered as the ultimate for both men and women! No other religion will teach us method of living!
ఓం నమః శివాయ 🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏
Koteswarao is very good Speech
Om nam Shivaiah 🙏
మనుషులు పుట్టిన తర్వాతే కులం పుట్టింది.
Ippudu manushulu ga undala lekha kulala peru cheppukoni reservations theesukovala....
Reservations unte andariki undali ledha evvariki undakoodadhu...ika manushulantha okate ela avutharu...e bharatha desam lo kulam leni okka manishini chupinchandi...e bharatha desam lo unnave kulalu manushulu kaadu...
Cheppandi sir...
@@swaroopareddy167 ఇదంతా ఎవరు సృష్టించారు మనుషులు కదా దాని ప్రతిఫలమే కులాల మధ్య గొడవలు మేము గొప్ప అంటే మేము గొప్ప అంటూ గొడవలు.
@@panindiastar andhuke we need Constitutional amendment act.. Constitution kooda manushulu srushti nachindi kada... amendments kooda manushule cheyali.... reservations theesesi kulalu manushulu okkate ainappudu kulalu kooda okkate kada...all indians r equal antunnamu kada..so it's high time for CAA...no reservations no caste column..
Nice ???s
Mari reservation anduku manayachu kada
Bayapedatam.
What we have learnt from this story is " god's judgement is a blind judgement ".
Super undhi andi 🙏🙏🙏🙏
Hii
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
Deni gurinche meru emm chaiyatledhu
Hindu boys emmo singles ga migilipothunaru
U r apsulutely right
Mee prasangam vine memu dhanyulam sir..
Super sir
Ur from which area Andi
ఏమిటి గురువు గారు మీరు చెప్పినది వీజువైల్ చేసుకుంటే భయం వేస్తోంది.
Guruvugaru Adhbutam me e prasangam sirasanamami.
Every one should follow morals
Sir excellent story sir full story untebaguntundi anipinchindi. Full story vunte pettagalaru
Sri chaganti varu eelanti vi shayaku cheppaavaddu....endu kante Mee vakku vallaa 10 Vela post lu velustayi...dayachesi parisilinchandi.
Me pravachanalu bagunntyi
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
Deni gurinche meru emm chaiyatledhu
Hindu boys emmo singles ga migilipothunaru
🌼🙏శివ శివ ఈశ్వర పరమేశ్వర 🙏
9
P
హర హర మహాదేవ శంభో శంకర
Supar
Seen.
అది కామన్ శరీరమే బలహీనమైనది
Om namasivaya om namasivaya hara om hara om namasivaya.
Ite true words
These kind of stories and the gurus are the creators of new religion, any one listening will definitely like the God who is forgiving and caring. So I say God and his Son took the pains of the humanity and forgave them. If you can interpret my answer then you are a smart man.
Yes alanti adavallu vunnarau
Ishtamuntene kada Andi
You are right guru garu
Guru charitralo ielantikatha oka adyaam unnadi. Ame gurukrupato mukti pondinadi .guruvu eswarudu annitiki samartulu. Sri gurubyonamaha
Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
Deni gurinche meru emm chaiyatledhu
Hindu boys emmo singles ga migilipothunaru
@@raghudasari2902 i
ఓం నమఃశివయా యః
Enthakalam Ela kalpanakathalu chepi janalaku(prajalanu)gudithanam kalgistharu ayagaru.
Super story 👌👌
Ayyaa eeshvarudu shiksha vesentha katinudu kaademo aa karunyamurthy🙏
Shiksha vesedhi manalni samskarinchadaniki.
bhagavanthudu siksha veyaru
evari kharmaku vare bhadyulu
@@ksuryachandrao3134 karma nu srushtinchinadhi kuda bhagavanthude..
Good
May be this story or not I don't know, but I heared in gurucharithra this story, Gokarna kshetram lo thanaki thinadaniki thindi leka shivaratri roju thanu oka tree kindha kurchoni pranam vidusthundhi , ade roju shivarathri adi gokarna lo kanukuna jagarna chesinatha punyam valla swarga prpathi vachindhi ani namadharuniki chepthu gokarna maha punya kshetram ani chepparu.
స్త్రీలు సులువుగా వశం కారు
మగ కుక్కలే చోల్లు కార్చుకుంటూ వెంట పడతాయి!
అన్ని రకాల వలలు విసురుతాయి!
Chala baga chepparu guru
Om Namah Shivaya🙏
0
🙏🙏🙏🙏🙏
Chaganti guru gaaru sathyam matladtharu ...vaariki na pranaamaalu
Sri siva
Nithi bodalu bagacheptavu swami apaddapu Story cheppadam lo failure ayyavu mekanu adikuda night champadam vandi tinadam super 👍👍
Super sir
సమాజం అర్ధలేని ఆచరాలను గుడ్డెద్దు చేల పడట్లు ఆచరనిచటం వలనే ఆమే జీవితం ను అలా నడిపించింది.
Hara Hara Maha daleshwara namo namo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madyapana tagakunda cheyalante em cheyali guruji
@@Jayamma-pr3yg ....Valla manasulo ravali anthe...
Hara Hara Mahadeva Sambo Sankara