మన పిల్లలే ఎక్కువ అని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మనము పొగడ కూడదు, పొగడ్తలకి పొంగి పోయే విధంగా పిల్లలను పెంచకూడదు , పొగడ్తల స్థానంలో విమర్శలు వస్తే రేపు కుంగిపోతారు పొగడ్తలకి అలవాటు అయిన వాళ్ళు. ఆ విమర్శలకు గురి అయిన వారు తర్వాత ఏం చేస్తారో వారికే తెలవదు పిల్లలు ఎదిగిన ఒదిగిన దిగజారిన వారి తల్లిదండ్రుల పెంపకంకూడా కొంత ఉంటుంది.
ఒక్కోసారి నియంత లే దేశ పాలకుల అవుతున్నారు అంతమాత్రాన వారు గొప్పవారు ఏం కాదు వాళ్ళ కాలం కలిసి వచ్చి వారికి ఆ పదవులు వచ్చాయి. నటులు పరిస్థితి కూడా అంతే ఎంతో గొప్ప గొప్ప నటులు కూడా కాలము బాగోలేక పైకి రాకుండా కాలగర్భంలో కలిసిపోయారు కొందరు నటిస్తేనే ఆ పూట జరిగే పరిస్థితిలో ఉన్నారు.
ఎవరివల్ల ఎవరు ఎదగరు,టాలెంట్,స్కిల్స్ మరియు అదృష్టం ఉండాలి. అల్లు రామలింగయ్య వల్ల చిరంజీవి పైకి రాలేదు,చిరంజీవి వల్ల అల్లు అర్జున్ పైకీ రాలేదు.వారివారి మెరిట్ అదృష్టాలవళ్ళ వాళ్ళు పైకి వచ్చారు. చిరంజీవి వల్లే అల్లు అర్జున్ పైకి వచ్చారు అనేదే నిజం అయితే నాగబాబు స్టార్ ఎందుకు కాలేకపోయాడు.
Papam bunny tho chala views chesukutunnaru.. Baga sampadhinchukuntunnaru.. Cha.. Ade vere bashalo success meet ela untadi.. Mana telugoduga puttadame bunny vhedujunna papam
Since 2 months Chiranjeevi stay away from Allu Arjun and PK fans bringing negative comments on Allu Arjun. Allu Arjun Family man he spending his spare time with his family. Allu Arjun social see not seen by this publisher
భరద్వాజ్ గారు, చిరంజీవిని చూసే నేర్చుకోవాలని అరవింద్ గారికి.సలహా ఇచ్చారు బాగానే ఉంది..మరి అంత.చక్కని.పెంపకం చేసిన.చిరంజీవి కూతురి.ప్రేమ.పెళ్లి, ఇంట్లో చి పారిపోవడం,.తండ్రిని అవమానించడం,.తదుపరి పెళ్లిళ్ల గురించి మీకు కూడా తెలిసే ఉంటుందని అనుకుంటాను. 😂😂 అరవింద్ పెంపకం. సరి కాదని మీకు. ఇన్నాళ్లూ తెలియదా.
Veellu pathavi vadhili banny medha paddaru.. Movie ela dusukupothundi.. Asalu Bunny ki upiri adaniyyatam ledu.. Estam vachinattu matladuthunnaru... Thokkisalatalo chala mundhi hero laki jarigindi... Eppudu Bunny kosam modhalu petteru.. 19 years chirangivigari papa carlo tiruguthu pelli kosam news lo thane echindi.. Live chusamu... Bunny ami chesadu.. Enthagorama telugu vallu.. Ela ana thakkina bashalalo vallaki valle pikkuntunnaru.. Entha crage sampadhinchina bunny ni ela news palu chesaru...enkendhuku police court anni mere matladesthunnaru... Bunny ki aa family ante paga amayena matldetappudu teru undali.. Award vachunu.. Bunny movie first list ki velthadi.. Mire chedagoduthunnaru.. Baryani oreminche bunny.... Pillalini chusukune bunny.. Annadhammulatho kalisi unde bunny.. Evaritho lechiponi munchi bangaru bunny
అమ్మాయి చెప్పిన వినలేదు కాబట్టి తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లో. అమ్మాయి చేసిన తప్పుకి వాళ్ల ఫ్యామిలీ ఇబ్బంది పడింది కానీ రాష్ట్రంలో విన్న ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేదు ఆన్న.
అందుకే సురేష్ బాబు గారు మీ ఇంట్లో ఎదుర్కోవాలి కానీ ఏ ముందుకొచ్చి ఎగర కూడదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం అయింది. రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని . మన అల్లు అర్జున్. చేసిన తప్పు వల్ల ఇతరులు ఇబ్బంది. తేడా ఇదే. వైసిపి ఫ్యామిలీలో జరిగిన తప్పు. చిరంజీవి ఫ్యామిలీ కి ఇబ్బంది. దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది. పడలేదు.. మీరు అల్లు అర్జున్ మూసుకుని వచ్చిన వైసిపి భజనవారు అని. మెగా ఫ్యామిలీ జోలు వచ్చాడటెఅంటే కచ్చితంగా వాడు. వైసిపి వారు టిఆర్ఎస్ వారు కూడా ..
Bunnyla dance cheyyamanandi.. Bunny la a role ki aa role lo jivinchamanandi.. Enka teenage babu valla dady nerpaledu annattu cheptharenti... 40+ years unna bunny No.. 1 hero 👍🏻👍🏻👍🏻👍🏻
మీరు ఎన్ని చెప్పిన అల్లు అర్జున్ conning
మన పిల్లలే ఎక్కువ అని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మనము పొగడ కూడదు, పొగడ్తలకి పొంగి పోయే విధంగా పిల్లలను పెంచకూడదు , పొగడ్తల స్థానంలో విమర్శలు వస్తే రేపు కుంగిపోతారు పొగడ్తలకి అలవాటు అయిన వాళ్ళు. ఆ విమర్శలకు గురి అయిన వారు తర్వాత ఏం చేస్తారో వారికే తెలవదు పిల్లలు ఎదిగిన ఒదిగిన దిగజారిన వారి తల్లిదండ్రుల పెంపకంకూడా కొంత ఉంటుంది.
Correct 👍
Correct sir
Allu Aravind గారి వల్లే చిరంజీవి గారు ఎదిగారు అన్న వారు ఇది చూస్తే అర్థమైతుంది చిరంజీవి గారు అరవింద్ గారి స్తాయి పెంచారు
ఆతులు స్టార్ అల్లు అర్జున్
Super Bro super
Chiranjeevi pempakam gurinchi nuvve matladali.
Aada pillalu rendesi mudesi pellillu chesukunnaru . pempakam gurinchi nuvve matladali 😂😂😂😂😂😂😂😂😂😂
💯
ఒక్కోసారి నియంత లే దేశ పాలకుల అవుతున్నారు అంతమాత్రాన వారు గొప్పవారు ఏం కాదు వాళ్ళ కాలం కలిసి వచ్చి వారికి ఆ పదవులు వచ్చాయి. నటులు పరిస్థితి కూడా అంతే ఎంతో గొప్ప గొప్ప నటులు కూడా కాలము బాగోలేక పైకి రాకుండా కాలగర్భంలో కలిసిపోయారు కొందరు నటిస్తేనే ఆ పూట జరిగే పరిస్థితిలో ఉన్నారు.
ఒక పెంపకాలు గురించి చెప్పే అంత మరి ఒకరిని ఒకరితో పోల్చి చెప్పలేము, వాళ్ల కుటుంబాల్లో విషయాలు మనకేం తెలుసు,
😅 ఓరీమూర్ఖుడా తమ్మారెడ్డి అందరూ చిరు లా ఉంటా పంచ గాడు (వైఎస్) లాగా అడుకొంటర్ మనం మన o. Laga ఉండాలి
CHIRANJEEVI KUTURU LOVE MARRIAGE WORREST KADA
See Chiru’s daughters
ఎవరివల్ల ఎవరు ఎదగరు,టాలెంట్,స్కిల్స్ మరియు అదృష్టం ఉండాలి.
అల్లు రామలింగయ్య వల్ల చిరంజీవి పైకి రాలేదు,చిరంజీవి వల్ల అల్లు అర్జున్ పైకీ రాలేదు.వారివారి మెరిట్ అదృష్టాలవళ్ళ వాళ్ళు పైకి వచ్చారు.
చిరంజీవి వల్లే అల్లు అర్జున్ పైకి వచ్చారు అనేదే నిజం అయితే నాగబాబు స్టార్ ఎందుకు కాలేకపోయాడు.
మరి అల్లు అరవింద్ ముగ్గురు కొడుకులు ఎందుకు స్టార్లు కాలేరా రా హౌలే చిరంజీవి గారు వల్ల అల్లు అరవింద్ గారు పైకి వచ్చారు
ఇంక చిరంజీవి ని అడిగితే ఫినిష్ 😂
thaggedhele kadhu ekkada thaggalo nerpinchu arvnd
Mari mohanbabu kuturu kuda alane chesindi
Sareepoyindi. Saagutundi vaariki alaa.
Chiranjeevi lo unna o goppa character yentante peddavallani position lo unna varini respect cheyadam
Papam bunny tho chala views chesukutunnaru.. Baga sampadhinchukuntunnaru.. Cha.. Ade vere bashalo success meet ela untadi.. Mana telugoduga puttadame bunny vhedujunna papam
చిరంజీవి వాళ్ళ అమ్మాయిల గురించి కూడా నేర్చుకోవాలి బాబు
Cheppu......
Since 2 months Chiranjeevi stay away from Allu Arjun and PK fans bringing negative comments on Allu Arjun. Allu Arjun Family man he spending his spare time with his family. Allu Arjun social see not seen by this publisher
Bavanu chusi penchadu. Kabatti A. A. Ala thayaru aiyadu
AA gadi over action vedu ego telumove s mulaku veleyei
భరద్వాజ్ గారు, చిరంజీవిని చూసే నేర్చుకోవాలని అరవింద్ గారికి.సలహా ఇచ్చారు బాగానే ఉంది..మరి అంత.చక్కని.పెంపకం చేసిన.చిరంజీవి కూతురి.ప్రేమ.పెళ్లి, ఇంట్లో చి పారిపోవడం,.తండ్రిని అవమానించడం,.తదుపరి పెళ్లిళ్ల గురించి మీకు కూడా తెలిసే ఉంటుందని అనుకుంటాను. 😂😂
అరవింద్ పెంపకం. సరి కాదని మీకు. ఇన్నాళ్లూ తెలియదా.
Veellu pathavi vadhili banny medha paddaru.. Movie ela dusukupothundi.. Asalu Bunny ki upiri adaniyyatam ledu.. Estam vachinattu matladuthunnaru... Thokkisalatalo chala mundhi hero laki jarigindi... Eppudu Bunny kosam modhalu petteru.. 19 years chirangivigari papa carlo tiruguthu pelli kosam news lo thane echindi.. Live chusamu... Bunny ami chesadu.. Enthagorama telugu vallu.. Ela ana thakkina bashalalo vallaki valle pikkuntunnaru.. Entha crage sampadhinchina bunny ni ela news palu chesaru...enkendhuku police court anni mere matladesthunnaru... Bunny ki aa family ante paga amayena matldetappudu teru undali.. Award vachunu.. Bunny movie first list ki velthadi.. Mire chedagoduthunnaru.. Baryani oreminche bunny.... Pillalini chusukune bunny.. Annadhammulatho kalisi unde bunny.. Evaritho lechiponi munchi bangaru bunny
Bunny Niku tiruguledu...
Evarini pattinchukoku..
Nuv no.. 1 hero👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
అమ్మాయి చెప్పిన వినలేదు కాబట్టి తిరిగి వచ్చి వాళ్ళ ఇంట్లో. అమ్మాయి చేసిన తప్పుకి వాళ్ల ఫ్యామిలీ ఇబ్బంది పడింది కానీ రాష్ట్రంలో విన్న ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేదు ఆన్న.
అందుకే సురేష్ బాబు గారు మీ ఇంట్లో ఎదుర్కోవాలి కానీ ఏ ముందుకొచ్చి ఎగర కూడదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం సర్వనాశనం అయింది. రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని . మన అల్లు అర్జున్. చేసిన తప్పు వల్ల ఇతరులు ఇబ్బంది. తేడా ఇదే. వైసిపి ఫ్యామిలీలో జరిగిన తప్పు. చిరంజీవి ఫ్యామిలీ కి ఇబ్బంది. దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది. పడలేదు.. మీరు అల్లు అర్జున్ మూసుకుని వచ్చిన వైసిపి భజనవారు అని. మెగా ఫ్యామిలీ జోలు వచ్చాడటెఅంటే కచ్చితంగా వాడు. వైసిపి వారు టిఆర్ఎస్ వారు కూడా ..
మీరు ఎన్ని చేసినా. ధర్మం కాలం సమాధానం చెబుతుంది.
Entha Chendalamains Intavei . Tha. Re Elatharayaremiti. Allu Gari Thappunadha. Meppu Kosama.
Bunnyla dance cheyyamanandi..
Bunny la a role ki aa role lo jivinchamanandi.. Enka teenage babu valla dady nerpaledu annattu cheptharenti... 40+ years unna bunny No.. 1 hero 👍🏻👍🏻👍🏻👍🏻
Yes sympathy ledu. Attitude ekkuva
అవును మరి చీరంజీవి కూతుర్లను, నాగబాబు కూతుర్లను చూసి చూసి కూతుర్లను ఎలా పెంచాలో నేర్చుకోవాలి మరి!
4002 pray niku akkachellillu lerra
@@rpr5061 కొంత మంది పద్ధతులు గురుంచి మాట్లాడారు.. అందుకే స్పందించాను.
Afapillalani yela kapuram cheyinchalo ,chiru ,nagababu nunchi tappaka nerchuko valivallu Aravind
Gutka raj Poyetodu poka andarni irikinchadu
అతుగాడు సర్వ నాశనం చేసేసాడు 👈