ABN Radha krishna Shocking Comments On Allu Arjun | Bharadwaja Talks

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 55

  • @illuriramu
    @illuriramu 18 днів тому +11

    రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గ చేసారు హీరోలు దేవుళ్ళుకాదు కోట్లు కోట్లు తీసుకోని సామాన్యులు సినిమా చూడకుండా చేస్తున్నారు ఏ హీరో అయినా సరే ఆలోచించాలి బడ్జెట్ ,రెమ్యూనేషన్ విషయంలో ఆలోచించాలి

  • @KesavaKumar-w2x
    @KesavaKumar-w2x 18 днів тому +6

    Your Analysis is Correct .

  • @venkatasatyanarayanamanukonda
    @venkatasatyanarayanamanukonda 18 днів тому +24

    ఒక తప్పు దాన్ని కవర్ చేయడానికి మరో తప్పు మరో తప్పు

  • @kvnkampati8009
    @kvnkampati8009 18 днів тому +3

    Rk analysis 100%correct.
    Meku nachina vidanga RK chapali anukovadam me daurbagyam.

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 18 днів тому +7

    అక్షింతలు అంటే వేరే అర్థం కూడా ఉంది.. పూల దండలు అందాం❤

  • @seetharamasharman3018
    @seetharamasharman3018 17 днів тому

    బన్నీ కేవల అహంకారము తొ ప్రవర్తించడు నిజం

  • @palivvsatyanarayana7291
    @palivvsatyanarayana7291 18 днів тому +5

    💯 correct sir

  • @seetharamasharman3018
    @seetharamasharman3018 17 днів тому +1

    యెవరు చెప్పాల్సిన పనిలేదు తన అభిమాని కాక పోయినా మానవతా దృష్టితో చూసిన వెళ్లి పరిస్థితిని చూసి వోదార్పు చూపి అప్పటికప్పుడు 10 లక్షల రూపాయలు ఇచ్చిన కొంత బాగుంటుందని నా అభిప్రాయం

    • @sekhar7430
      @sekhar7430 17 днів тому

      3000 crores dobbaru. One crore announce chesi unte, intha godava ayyedi kaadu

  • @srinivasaraopatnayakuni871
    @srinivasaraopatnayakuni871 18 днів тому +8

    తప్పు ను తప్పుగానే చెప్పాలి. RK అదే చెప్పారు

  • @Sharada-eye
    @Sharada-eye 18 днів тому +1

    Chala correct. Sir eppudu super ga analyse chestaru

  • @neerajainapakolla7665
    @neerajainapakolla7665 18 днів тому

    Cinemallo director cheppindi chesi meru peru techukovachu. Real life lo me character valla (own emotions, humanity, genuinety) vastundi.

  • @sailaja8889
    @sailaja8889 17 днів тому

    డైలాగ్స్ బట్టీ పట్టి మాట్లాడటం అలవాటైన వీళ్ళకి సొంతంగా మాట్లాడటం ఎలా వస్తుంది?

  • @gangadharareddygujjala249
    @gangadharareddygujjala249 18 днів тому +1

    Nice explanation

  • @udaykumarg7202
    @udaykumarg7202 18 днів тому

    Correct analysis

  • @amjadalikhan1194
    @amjadalikhan1194 18 днів тому +1

    It is natural all people will not react immediately that means we cannot tell he is bad person. According to me Allu Arjun is very good person and family person

  • @seetharamasharman3018
    @seetharamasharman3018 17 днів тому

    Jr ntr తన అభిమాని ప్రమాదం మరణిస్తే ఫోన్ మాట్లాడారు డబ్బులు సహాయం చేశాడు

  • @RamakrishnaP-u8w
    @RamakrishnaP-u8w 18 днів тому +2

    గురువుగారు దొందు దొందే. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో దీన్ని ఇంతవరకు సాగదీయకూడదు బన్నీని పిలిచి మందలించి వార్డెన్స్ ఇచ్చి పంపవలసిన విషయము ఆయనకు అంత అధికారం ఉంది ఇప్పుడు ఆయనకు కూడా చెడ్డ పేరు కదా బయట చనిపోయినారని తెలిసి బయట వచ్చి ఉంటే మరింత తొక్కిసలాట జరిగి మరి కొంతమంది చావుకు కారణం అయి ఉండేవాడ కదా. అల్లు అర్జున్ విషయానికి వస్తే😢 వాడు మూర్ఖుడని తప్పక అందరూ ఆమోదించవలసిన విషయమే. కానీ ముఖ్యమంత్రి గారు పెద్దరికం నిలుపుకోవాలి కదా! బన్నీ మీటింగులో పొరపాటుగా పేరు మర్చిపోవడం జరిగినది కానీ దానిని సరిదిద్దుకోకుండా ప్రవర్తించడం చాలా చాలా మూర్ఖత్వము. కానీ అత్యున్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రికి క్షమాగుణం కూడా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు హైడ్రాబెట్టి ఇండియానే తన వైపు చూసేట్లు చేస్తున్నాడు. ఇది ఇది చాలా క్లిష్టమైన సమయము. ఇలా టప్పుడు ఇలాంటి చిల్లి విషయాల్లో మునిగి తేలడం సమయము కాదు.

    • @నమస్కారంప్రజలారా
      @నమస్కారంప్రజలారా 18 днів тому

      పర్మిషన్ లేకుండా rally చేయడం నేరం
      Bigboss ప్రశాంత్ ని 14 రోజులు remand లో ఉంచారు డబ్బులు ఉన్నాయ్ కాబట్టి అల్లు స్పెషల్ bailu మీద వచ్చాడు 😂ఇది కూడా తెలీదు ఏదేదో రాస్తున్నావ్
      నంద్యాలలో rally చేస్తేనే కేసు అయింది ఏదోలా manage చేసి కేసు కొట్టేపిచ్చుకున్నారు . ఆ రోజు అల్లు అర్జున్ గాడు కార్ లో నుంచి పైకి లేచి చేతులు ఉపకపోతే ప్రాణం పోయేది కాదు 😢రా సన్నాసి

    • @నమస్కారంప్రజలారా
      @నమస్కారంప్రజలారా 18 днів тому

      మొదట సినిమాకు అంత రేట్లు ఇవ్వడం ప్రభుత్వానిది రేవంత్ చేతగానితనం ముందు రోజు show వేయడం రాత్రి పూట
      వీడు కార్ ఎక్కి ఎచ్చులు చేయడం వీడికి కొత్త కాదు ఎప్పుడో నుంచి ఉన్న దూరదే . ఎందుకు క్షమించాలి వేడిని ప్రాణం తెగలడా ?

  • @Sharada-eye
    @Sharada-eye 18 днів тому +2

    Arjun ki anubhavamledu ahankaram undi. Kaani inka team undi aravind unnaru veellu cheppalsindi

  • @saigouthamch5148
    @saigouthamch5148 18 днів тому +2

    Bunny chesina mistake valana Cini parisrama mothani suttukundhi Vaalaku Valvue lekundapoiendhi.

  • @bvenkatasuryaprakash8579
    @bvenkatasuryaprakash8579 18 днів тому +2

    He is interested in his movie only

  • @SriramblueSriram
    @SriramblueSriram 18 днів тому

    Exactly RK eye's over on head 😂

  • @HusKy-v3z
    @HusKy-v3z 18 днів тому

    Caste fanatics keep crying foul. Who cares about them? AA is a top actor now.

  • @ksv9918
    @ksv9918 17 днів тому

    AA okkadide tappu annattu mafia mottham bale manage chestundi😂😂😂😂

  • @srnivaschikati5671
    @srnivaschikati5671 18 днів тому +1

    అయ్యా.. రాధాకృష్ణ గారికి పేపర్ పెట్టడానికి , నడపడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ముందు ప్రశ్నించు? ఈర్ష మీ నర్నరాల్లో జీర్ణించుకు పోయింది. అల్లు అర్జున్ ఎదుగుదలను మీరు సహించలేకపోతున్నారు. అతను ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక మీ పని రోజు 24 గంటలు ఇంట్లో కూర్చొని ఏడవడం

  • @SriramblueSriram
    @SriramblueSriram 18 днів тому

    RK feeling mercy 😂

  • @murthy9256
    @murthy9256 18 днів тому +1

    మీ యూట్యూబ్ వాళ్లకి పనీ పాటు లేదా? ఒక విషయం దొరికితే చాలు? దేశం లో సమస్యలు లేవా?

  • @sivakumark520
    @sivakumark520 18 днів тому

    ABN Radha Krishna is a double standard person...To protect BRS party and its top leaders RK is a mediator cum middlr man and acts as a friendly person with CM of congress party....RK is a dangerous and poisonous cobra snake and a paytm person changes his colours often....😅

  • @MrVbhargav
    @MrVbhargav 18 днів тому

    court lo case cheladu , there is everybody's negligence pinning on everything oN AA will only backfire on Police and the government if AA took serious on the issue he will go to supreme court there will be no influence of government on the court. He is not a serial offender like the Politician to act quickly on finding solution. don't put your old outdated ideas on create Conflict

    • @wrathofhade
      @wrathofhade 18 днів тому

      AA is text book Narcissist !!! There seems to be case for Criminal Negligence!! If HYD police can corroborate with the relevant CCTV footage !!! He will be going down!!

  • @kranthikumar1322
    @kranthikumar1322 18 днів тому

    Public trails must be stopped. Let the court come to it's conclusion

  • @jaipalreddybuchireddy4505
    @jaipalreddybuchireddy4505 18 днів тому +1

    తప్పు అంత అల్లు అర్జున్ ది కాదు, నిజానికి ఏదైనా వ్యక్తి తన పని మీద 100% ప్రయతిచిన్నప్పుడు తనకు బయటి విషయం తెలియదు. నిజానికి చిరంజీవి కూడా సభలో చాలా సార్లు జనరల్ విషయాలు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ఎందుకు వారు అలవుంటారంటే వారు చేసే పని మీదే ధ్యాస పెడతారు అది తప్ప వేరే విషయం ఏమి గురుంచి మాట్లాడరు నిజానికి వాళ్ళకి తెలియదు కూడ. స్వామి వివేకానంద కూడా అదే చెప్పాడు అలాంటి మనుషులు మాత్రమే ఉన్నత స్థానాలకు వెళతారు. అల్లు అర్జున్ కూడా తన పని మీద దృష్టి పెట్టాడు కాకపోతే కొంత ఆటిట్యూడ్ అలాగే రీసెంట్ పొలిటికల్ సపోర్ట్ తోని ఇప్పు డు సమస్యలు తెచ్చుకున్నాడు.

    • @Bharat_Bachao_
      @Bharat_Bachao_ 17 днів тому

      Kontha attitude kaadandi... Real life lo kooda tanu Pushpa attitude ne choopistunnadu

  • @srinivassamsani4844
    @srinivassamsani4844 18 днів тому

    AMALAPURAM LO TRAIN KOOTHA VINAPADALI.

  • @koteswararaogy2499
    @koteswararaogy2499 18 днів тому +1

    కొత్త పలుకుల్లో అల్లు అర్జున్ తోట తీసాడు 😢

  • @Bharat_Bachao_
    @Bharat_Bachao_ 17 днів тому

    Allu Arjun tandri Aravind maata vine stage daati poyadu...

  • @maruthilvy
    @maruthilvy 18 днів тому +1

    సార్ లోకువగా దొరికితే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి 😢

  • @chsuseela2743
    @chsuseela2743 17 днів тому

    😂

  • @sadashivareddychalla1987
    @sadashivareddychalla1987 18 днів тому

    Manichiki inta ego undakudadu

  • @firebrand3515
    @firebrand3515 18 днів тому

    Ante ippudentantavu, 😂,

  • @ramakalimireddi9083
    @ramakalimireddi9083 18 днів тому

    In Telagana if Telagana cine talent want to come outside, Andhra talents should movie out of Telagana and they should movie to Andhra Pradesh otherwise Telagana talent won't come up.

    • @sheshuragi706
      @sheshuragi706 18 днів тому +1

      crazy 😂

    • @antaresbnv3350
      @antaresbnv3350 18 днів тому

      ಅರೆ ಎರ್ರಿ ಪುಷ್ಪ, ಕನ್ನಡ ಎನ್ನಡ ಅನಿ ನುವ್ವು ತಗುವುಲು ವೇಸುಕೊನಿ ಉಂಡು ಪಾಕಿಸ್ತಾನ್ವಾಡು ವಚ್ಚಿ ನೀ ಕಾಪೀಲೊ ಪಾಲು ಪೊಸೇದಾಕ, ತರವಾತ ನೀ ತಲ _______ಕೆ ದಾಕ.

  • @bvenkatasuryaprakash8579
    @bvenkatasuryaprakash8579 18 днів тому

    Mist egoistic hero.

  • @FrontwayshipmanagementLoanna
    @FrontwayshipmanagementLoanna 18 днів тому

    Don't like

  • @laxmareddykambham2844
    @laxmareddykambham2844 17 днів тому

    Ally arjunvalakam chusthe ally Aravind msta vinela lenattundi.endukante allu Aravind mokhamlo chaala badja kanipisthundi.deenikanthaku karanam Kancharla family unnattundi.

  • @srishapenohit1756
    @srishapenohit1756 18 днів тому +1

    This guy’s analysis is worst. This analyst is trying hard to prove that abn Radha Krishna’s analysis is wrong instead of why such inhuman behavior exist in allu Arjun…