అవకాశవాదులను గుర్తించడం చాలా కష్టం వాళ్ళు వాళ్ళ అవకాశం కోసం రంగులు మారుస్తూ ఉంటారు స్వార్థం కోసం మ్యానిప్లేటీవ్ ఇన్ కంసిస్టెంటెంట్ సెల్ఫ్ సెంటర్డ్ మ్యానిప్లేటీవ్ పొగడ్తలు డెసీషన్ మేకింగ్ అవసరాన్ని బట్టి బిహేవియర్ ను మార్చుకుంటారు లైఫ్ స్టైల్ ప్రోగ్రెస్
కరెక్ట్ sir మా ఆయన same పెళ్లి అయ్యి 23 సంవత్సరాలనుండి నుండి ఇప్పుడు తెలిసింది వాడి గురించి డైరెక్ట్ గా అడిగితే రివర్స్ అయ్యి నా మీద రివర్స్ అయ్యాడు వాడి అసలు రూపం బయట పడింది నాకు వాడి దగ్గర ఉండాలి అని లేదు కాని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నేను వదిలి పోతే పిల్లలు కూడా life ని స్పాయిల్ చేస్తాడు నేను ఏ నిర్ణయం తీసుకో లేకపోతున్నాను వాడు మేక వన్నె పులి అని అర్ధం అయ్యింది నేను అన్నా పిల్లలు అన్నా అసలు ఇష్టం లేదు మొదటి నుండి కాని నేను గుర్తించేసరికీ నా చెయ్యి దాటి పోయింది ఇప్పుడు అన్నింటికీ దిగజారి పోయాడు ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్ధం కాకా sir చెప్పినట్లు రోగాలు వచ్చాయి మనోవ్యాధి తో ఉన్నాను నేను ఏమి చెయ్యాలి.
The same happened to me and I applied the same thing you said also ... Already that time I lost all my money ..when the timeI realised ... Good analysis Appreciate Naga Raju garu Especially Ram sir❤
అవకాశవాదులను గుర్తించడం చాలా కష్టం
వాళ్ళు వాళ్ళ అవకాశం కోసం రంగులు మారుస్తూ ఉంటారు
స్వార్థం కోసం
మ్యానిప్లేటీవ్
ఇన్ కంసిస్టెంటెంట్
సెల్ఫ్ సెంటర్డ్
మ్యానిప్లేటీవ్
పొగడ్తలు
డెసీషన్ మేకింగ్
అవసరాన్ని బట్టి బిహేవియర్ ను మార్చుకుంటారు
లైఫ్ స్టైల్
ప్రోగ్రెస్
కరెక్ట్ sir మా ఆయన same పెళ్లి అయ్యి 23 సంవత్సరాలనుండి నుండి ఇప్పుడు తెలిసింది వాడి గురించి డైరెక్ట్ గా అడిగితే రివర్స్ అయ్యి నా మీద రివర్స్ అయ్యాడు వాడి అసలు రూపం బయట పడింది నాకు వాడి దగ్గర ఉండాలి అని లేదు కాని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నేను వదిలి పోతే పిల్లలు కూడా life ని స్పాయిల్ చేస్తాడు నేను ఏ నిర్ణయం తీసుకో లేకపోతున్నాను వాడు మేక వన్నె పులి అని అర్ధం అయ్యింది నేను అన్నా పిల్లలు అన్నా అసలు ఇష్టం లేదు మొదటి నుండి కాని నేను గుర్తించేసరికీ నా చెయ్యి దాటి పోయింది ఇప్పుడు అన్నింటికీ దిగజారి పోయాడు ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్ధం కాకా sir చెప్పినట్లు రోగాలు వచ్చాయి మనోవ్యాధి తో ఉన్నాను నేను ఏమి చెయ్యాలి.
Try homeopathy medicine and some runavimochana meditation
Same situation in my life now running
Hmm,,,these kind of life needing videos are coming,,,,,,in recent years ,,,TQ Ram
బయటికి రావటానికి సపోర్ట్ అయ్యినదుకు మీకునా. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🤝🤝🌹🌹🌹🌸🌸సార్
Super Explanation sir
14.సంవత్సరాలు. మెన్ఫలేట్ చేస్తా రు. నిజం వామ్మో. జీవితం సంకనాకించి.. పైనుండి. నా. సొంత.కి. కాదు. బ్రతకాలి. Tq. సోమచ్ sir🤝🤝🤝👌🏽👌🏽👌🏽🙏🏽🙏🏽
Mana brothers and sisters lone ilanti opportunists vuntaru jaagratta suma
ఇలానే నాకు జరిగింది
ఒకడు నన్ను ముంచేశాడు
Na own sister avasaralu anni iepoina tharvatha vadilesindi. Money ekkuvayyekoddi relations dooramavuthunnayi
100 శాతం నిజం నిజం నిజం.అవకాశవాదుల గురించి మిరన్నకే తెలిసింది.
కోటీ వందనాలు మీకు. No words 👏
Its true sir మాకు ఇలాగే selfish person sir frnds,are కొలీగ్ విషయం లో ఇలాగే జరిగింది
Ede....100@%...Naa..life..loo....jaregimde...sr......iippudu...naake...clarity....vacchimde...sr
Mee...ru...nejamga....God...sr
Meru super sir
Exlent sir
సార్ చాలా బాగా చెప్పారు సార్
చాలా ధన్య వాదాలు మీ ఇద్దరికీ
లేటుగా అయినా ఇంతగొప్ప జీవిత సత్యాలు .. అభిమానం ఆరాధన కోసం.. తమవునికిని తామే కోల్పోతున్నారు
సూపర్ సార్
నిజ ముగా cheppa ru chala thanks s tv
Correct chepparu sir
Thank you sir ❤💯👍
Really correct Sir, thank you so much Sir❤
Chala baga cheappatu sir Thank you sir
Tq sir nenu ఉన్నాను sir
The same happened to me and I applied the same thing you said also ... Already that time I lost all my money ..when the timeI realised ... Good analysis Appreciate Naga Raju garu Especially Ram sir❤
సూపర్ సర్
మీకు ధన్యవాదాలు గురువు గారు
💯💯💯 sir
Yes sir naky ilaney jarigindi
Neelima garu if you cheated by someone if you interested in marriage reply me yes or no my name is Mahender age 48 living alone in hyd single
Tnq sir thank you universe thank you universe thank you universe thank sir Tnq you sir thank you sir so so so much
అద్భుతమైన విషయాలు చెప్పారు గురు గారు,
That’s true 🙏
Chala use ayye msg naaku clarity vachindi
Wonderful tips sir
Very well explained
Yes I was part of exploitation
Yes
Thank you sir 🙏🦢
Super sir Baga chepparu na jivithanolo kuda jarigindhi
Sir 🙏 సార్ వీళ్ళు ను పెంచే వాళ్ళ లేక వీళ్ళే ఇలాంటి నేచర్ నేర్చుకుంటారా దీని వలన ఎదుటి వాళ్ళు ఎంత క్షోభకు గురి అవుతారు సార్
థాంక్యూ సార్
Currect ga chepparu sir
Super
Super sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤maind bloying
Good explanation sir 🎉🎉🎉
Nagaraju garu miru ilanti videos chala chayali ramgaru maku davudito samanam sir Nani Ila chalasarlu Mosa poyanu mosapotunanu sir very thanks 🙏
టైం ki చూచాను tq sir
Super sir.perfect & very useful information thank you....❤
Excellent sir❤
Super Sir 🎉
Thankyou sir s nagaraj,ram
💯 correct sir
100% corect sir meeru chepindi
Nenu 22 years suffer ayanu sir
Thanku so much more anna nenu chala mosapoaynu me maatalu vinnaka telusukunanu anna vaamo🎉
సార్ నా విషయంలో ఇది జరిగిన ది చాలా బాధ పడుతున్నాను
Aunnu sir correct 💯👍🏿 nijame
Anna garu ❤supar chepparu🎉🎉🎉
Super analysis sir
Chala badha ga untadi sir elanti persons tho
Got my doubts cleared
Yes, super sir tq so much sir 🙏
🙏అద్భుతం sir🙏
Chala baga chepparu sir
👌👌👌
Sir super sir
Super sir
Same prblm sir
Very nice speach❤❤❤❤❤
Good
Thank you so much sir
Sir thank sir
నిజంగా sir మీరు చెప్పింది నిజం sir
It's true sir.
Yes 👍👌🙏
👌👌👌👌 my husband telling this
Meeru cheppindhi 1000%correct sir. Meeru cheppinatte same laxanaalu na husbend lo unnavi. Namminchi mosam cheshadu.
Yes😢
Mylife Same
Aunu sir careing to medalavutundi sir miru super sir
Really super suggestion
Tq Nagaraju bro and ram bro
Supar sr
👌sir
👌🙏🙏
Tq soomuch sir
Sar👣🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 chelaaa chelaaaa baga cheparu na frindship lo nenu miru chepinlage ayidhi sar👣🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👍
supar sir
అవును నాకు కూడా జరిగింది
Super sir tq chala chala Baga chepparu sir actually nen correct ga analysis chesta but Nen thappuga alochistunnanemo anukunta
Thanks
Good explanation sir
Correct sir
Excellent speach TQ sir, If any free programme conduct sir Plz intimated.
Thank you sir
Baga hepparu namaste sir
Correct gachepparu gundelu pagili potundi
👏👌
Maaku. Koodaa elaage. Jarugu. Thunnadhi. Sir
I too sufferd and lost many things avakashavadula nundi
🙏🙏🙏
,🙏
Ram garu.. chala manchi analysis. Meeru deep research chestara or edaina research articles ni follow ayi cheptara? But chala bagundi
It is bitter truth sir