Anantapuram Famous Tadipatri Dum Biryani | Lucky 9 Tadipatri Dum Biryani | Anantapuram | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • రెండు దశాబ్దాల క్రితం పలు పెద్ద నగరాల్లో బిర్యానీ లభించక మునుపే తాడిపత్రి పట్టణంలో పసౌవ్ ధమ్ బిర్యానీ లభించేది.కనుక సుదూర ప్రాంతాల నుంచి సైతం బిర్యానీ తినేందుకు ఎంతో మంది తాడిపత్రికి వచ్చేవారు.
    పసౌవ్ ధమ్ బిర్యానీ నాణ్యత తో మంచి రుచిని కలిగి వుండటంతో విశేష ఆదరణ పొందింది.బిర్యానీ అందిచిన లింగమయ్య గారికి మంచి గుర్తింపు లభించింది.
    ఆ సంధర్భంలో లింగమయ్య గారి స్నేహితుడు నాగ రాజా రెడ్డి గారికి
    జిల్లా కేంద్రమైన అనంతపురం లో ఆహార శాల ఏర్పాటు చేసి బిర్యానీ అందిచాలన్న తలంపుకలగగా వెనువెంటనే ఇరువురు కలసి 2003లో ఆహార శాల ప్రారంభించి బిర్యానీ అందించసాగి స్వల్ప కాలంలో మంచి ఆదరణ పొందారు.
    ఆ తదుపరి నాగ రాజా రెడ్డి గారు,సుధాకర్ రెడ్డి గారు సంయుక్తంగా లక్కీ9 తాడిపత్రి ధమ్ బిర్యానీ పేరిట మరో ఆహారశాలను ప్రారంభించారు.
    మరింత మిన్నగా బిర్యానీ అందించాలన్న ఆలోచన తో తయారీలో ముడి పదార్థాల నాణ్యతలో ఏ మాత్రం రాజీ
    పడకుండా మేలిమి రకం నంద్యాల బియ్యం,కేరళ నుండి మసాలా దినుసులు, ఒంగోలు, మదనపల్లె నుండి కమ్మటి నెయ్యి ని దిగుమతి చేసుకుని
    కట్టెల పొయ్యి మీద చికెన్,మటన్ బిర్యానీలు వండి వడ్డిస్తూ అనంతపురం వాసులకు పసందైన రుచిని అందిస్తూ వారి ఆదరాభిమానాలుపొందారు.
    ప్రస్తుతం
    అనంతపురంలో అనేక చోట్ల తాడిపత్రి దమ్ బిర్యానీ లభిస్తున్న ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నాణ్యతే ప్రామాణికంగా ముందుకు సాగుతున్న లక్కీ9వారు
    ప్రత్యేక గుర్తింపు పొందారు.
    లింగమయ్య, నాగ రాజా రెడ్డి గార్లు పరిచయం చేసిన పసౌవ్ ధమ్ బిర్యానీ తొలుత లింగమయ్య బిర్యానీ గా తర్వాత తాడిపత్రి దమ్ బిర్యానీగా సుపరిచితమైంది.
    తాడిపత్రి ధమ్ బిర్యానీ
    కి ప్రాముఖ్యత చేకూరడంలో ఎంతో కృషి చేసిన వ్యక్తి లక్కీ9 తాడిపత్రి దమ్ బిర్యానీ ఆహార శాల నిర్వాహకులలో వకరైన సుధాకర్ రెడ్డి గారు.బిర్యానీ తయారీ ప్రక్రియ నుండి ఆహారశాల నిర్వహణ వరకు ముఖ్యంగా తిన్న వారు పరిపూర్ణ సంతృప్తి వ్యక్తం చేయడమే లక్ష్యంగా ప్రతి విషయంలోను అత్యంత సూక్ష్మ పరిశీలన చేస్తూ అంతిమంగా తమ ఆహార శాలకే కాదు తాడిపత్రి ధమ్ బిర్యానీ కి విశిష్టత చేకూరేలా తమ వంతు కృషి చేశారు సుధాకర్ రెడ్డి గారు.
    ఈ నేపథ్యంలో తొలుత తాడిపత్రి లో తరువాత అనంతపురంలో ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు తాడిపత్రి ధమ్ బిర్యానీ సుపరిచితమై వైవిధ్యమైన రుచితో ప్రత్యేకతను చాటుతోంది. తాడిపత్రి పట్టణానికి కీర్తి తెవుటలో తన వంతు పాత్ర ధమ్ బిర్యానీ వహిస్తుంది.
    ఇక్కడ చికెన్, మటన్ బిర్యానీలు తిన్న నేను పూర్తి సంతృప్తి, ప్రాప్తత వ్యక్తం చేస్తున్నాను.మేము ఈ కార్యక్రమాన్ని లక్కీ9 వారి లలిత కళా పరిషత్ వద్ద ఉన్న ఆహార శాలలో చిత్రీకరణ చేశాము.
    ఇటీవల వారు పోలీస్ శిక్షణ కేంద్రం సమీపంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్ధి మరో ఆహారశాలను ప్రారంభించారు.
    లక్కీ9ఆహారశాల గూర్చి, తాడిపత్రి ధమ్ బిర్యానీ గూర్చి నిర్వాహకులు సుధాకర్ రెడ్డి గారు వివరిస్తారు.
    #Anantapuram #Lucky9TadipatriDumBiryani
    #Food Book

КОМЕНТАРІ • 174

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 3 роки тому +141

    రాయలసీమ జిందాబాద్.... జై అనంతపురం.... సీమబిడ్డలు... ఒక లైక్ ఏసుకోండి.. అందరూ ఎట్టాఉన్నరప్ప... ❣️🙏❣️🙏❣️🙏❣️🙏❣️🙏❣️🙏❣️🙏❣️🙏❣️👌💐💐💐👌🙏❣️🙏👌💐💐👌🙏❣️🙏👌💐🙏❣️🙏👌💐👌🙏❣️🙏👌💐

    • @seelamdhanunjayanetha9861
      @seelamdhanunjayanetha9861 2 роки тому +1

      బాగున్నాం నువ్వు ఎలా ఉన్నావప్ప

  • @prasadm7486
    @prasadm7486 3 роки тому +32

    నాకు ఈటీవీ లో ప్రోగ్రాం చూసినట్టు ఉంది ,అంత స్వచ్చంగా ఉంది మీ తెలుగు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు నిఖిల్ గారు

  • @pa1kumarv
    @pa1kumarv 3 роки тому +5

    owner garu chala co-operative, thanks to food book, నేను ఖమ్మం (తెలంగాణ) నుంచి. జై తెలుగు జై జై తెలుగు. మాకు తెలుగు రాష్ట్రాలు తెల్వదు తెలుగు మాత్రమే తెలుసు.

  • @kulaviews1197
    @kulaviews1197 3 роки тому +21

    మా ఊరు గుర్తుచేసావు బ్రదర్ 😁🙏👍

  • @kandulasuresh4837
    @kandulasuresh4837 3 роки тому +17

    I am fan of your Telugu speech

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +3

      ధన్యవాదాలు

  • @karthikmarella3791
    @karthikmarella3791 3 роки тому +5

    Excellent biryani, I had that biryani 6 yrs of my undergraduate time

  • @vamsidvm6106
    @vamsidvm6106 3 роки тому +3

    @Lucky9 ♥️♥️ so tasty. One & only tastiest Biryani in Anantapur .
    You will be addicted to this biryani.
    Owner Mr.Raghunath Reddy very cool person and available in counter.

  • @Hindu.4442
    @Hindu.4442 3 роки тому +8

    వేర్ లెవల్ మీ భాష అద్భుతం

  • @vinod_lifevlogs
    @vinod_lifevlogs 3 роки тому +12

    Pls buy one more small mic for other person to speak, thanks, telugu lo swachamga matladadam chala ahladakaranga undhi 👍

  • @prasadareddydevagiri487
    @prasadareddydevagiri487 3 роки тому +9

    Loknadh garu, congratulations to your sweet telugu language. And your videos are so good, thank you.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అన్న

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 роки тому +11

    ఒక్క ముక్క కూడా ఆంగ్లం లేకుండా స్వచ్చమైన తెలుగులో వ్యాఖ్యానించారు.👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు

    • @agastya3583
      @agastya3583 3 роки тому

      Biryani ante English ye kadaa

  • @SreehariTeluguSong
    @SreehariTeluguSong 3 роки тому +4

    Please add Veg Biryani also.. though I am now in US but my parents live in third road and I was in Anantapur for 20 years. Iam so happy to seee this.

  • @Raju-dn1mr
    @Raju-dn1mr 3 роки тому +3

    సూపర్ గా ఉంటది బిరియాని

  • @karthikmarella3791
    @karthikmarella3791 3 роки тому +3

    I love tadipatri mutton biryani in anantpur

  • @bravindra9219
    @bravindra9219 2 роки тому +3

    అనంతపురం అంటేనే ఆత్మీయత.

  • @indianindian1284
    @indianindian1284 3 роки тому +1

    Iam nellore.. I personal work go.. Anantapur... Go tadiparti biryani excellent taste.. Mutton biryani.. Super...😍

  • @sreenathchowdary7825
    @sreenathchowdary7825 3 роки тому +5

    Love from Anantapur

  • @pulikondad9635
    @pulikondad9635 2 роки тому +3

    బిరియాని ఏమో గాని, మీ తెలుగు మాట్లాడే తీరు బాగుంది, మీ లాంటి వారు ఉండే బట్టే తెలుగు బతికి ఉంది

  • @manikantayadhav1090
    @manikantayadhav1090 3 роки тому +7

    అనంతపురం డిస్ట్రిక్ట్
    కల్యాణదుర్గ్ లొ పని చేయడానికి మంచి బిర్యానీ మాస్టర్ కావాలి

  • @peremulasaraswathi5759
    @peremulasaraswathi5759 2 роки тому

    Tadipatri biryani 😋😋😋 I love my tadipatri and biryani alsooo

  • @mahitraveller226
    @mahitraveller226 3 роки тому +1

    Nenu vellinappudu thinnanu okasari super taste asal excellent ❤️

  • @ravikumar1065
    @ravikumar1065 3 роки тому

    లింగమయ్య బిర్యానీ అనంతపూర్ రాకముందు తాడిపత్రి లో ఉండ. నాకు బాగా క్లోజ్. లింగామయ్య చేసే రుచి బాగా తెలుసు. మిస్ యూ లింగం అన్న

  • @tractorvlogs5milion592
    @tractorvlogs5milion592 3 роки тому +5

    మీ తేలుగు కి నేను అభిమానిని 😇😇🎯🎯🎯🎯🙏🙏🙏🙏👏👏👏🔰🔰🔰💄💄💄

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అండి

  • @bapanapalligopi7969
    @bapanapalligopi7969 2 роки тому +1

    సూపర్ బిర్యానీ

  • @akbarali-mg4fo
    @akbarali-mg4fo 3 роки тому +3

    Telugu diction excellent

  • @ansetsreenivas
    @ansetsreenivas 3 роки тому

    లింగమయ్య నాకు స్నేహితులు ఆయన మంచి food మాస్టర్...ఇప్పటికి లింగమయ్య కుటుంభం త్రివేణి టాకీస్ ముందర లింగమయ్య బిరియాని సెంటర్ ఉంది.

  • @bhagyareddy8345
    @bhagyareddy8345 3 роки тому +2

    Nice biryani here one spcl we can eat unlimited biryani rice

  • @prasadraju8177
    @prasadraju8177 3 роки тому +1

    Meru matlade language chala bagunde bro , I'm from puttur town chittor district

  • @indianindian1284
    @indianindian1284 3 роки тому +1

    And my nellore Riyaz biryani is also super..😍

  • @easyrecipesbymanju226
    @easyrecipesbymanju226 3 роки тому +3

    Very nice

  • @phaneendrakumar9738
    @phaneendrakumar9738 3 роки тому +3

    I love this

  • @dasarikristaiah0086
    @dasarikristaiah0086 2 роки тому +1

    అనంతపూర్ లోనే కాదు రాయలసీమలోనే ఈ తాడిపత్రి బిర్యాని సెంటర్ లో చాలా ఫేమస్ మేనేజ్మెంట్ వారికి నా అభినందనలు .

  • @comedykings4504
    @comedykings4504 3 роки тому +1

    Suuuuuuuuuuper

  • @mahammadrafi5084
    @mahammadrafi5084 2 роки тому

    Iam I am eat that Biryani 5times very very tasty and yummy

  • @YesIamSiddarth
    @YesIamSiddarth 3 роки тому +4

    చాలా బాగా మాట్లాడారు.
    మీ భాష గురించే సబ్స్క్రైబ్ అయ్యాను..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

    • @YesIamSiddarth
      @YesIamSiddarth 3 роки тому

      @@LOKFOODBOOK తెలుగు భాష లోని కమ్మదనం ఈ మధ్య కాలం లో మీ ద్వారా వింటున్నాం..
      చాలా సంతోషం

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు సిద్దార్థ గారు

  • @bhavyaandjyothsnasyoutubec6102

    Hi Anna biriyani looking very yummy 😋😋😋

  • @bittuhearty7103
    @bittuhearty7103 3 роки тому +1

    Swachamaina Telugu basha Vinni chala rojullu gadichipoiunnadi malli me nootidwara vinntuna Erroju meeku na dhanyavadhamulu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు అండి

  • @raghuraghu5547
    @raghuraghu5547 2 роки тому

    Rayalaseema special Biryani super Anna

  • @littlespicefood7187
    @littlespicefood7187 2 роки тому

    Nice biryani video

  • @naladisubhash7059
    @naladisubhash7059 3 роки тому

    సుస్వాగతం లోకనాథ్ గారు

  • @himasailaja1289
    @himasailaja1289 3 роки тому +1

    Yes it's true

  • @bhaskarkummari1065
    @bhaskarkummari1065 2 роки тому

    Yes supar ga vutadei nenu kuda thina kani etha thina pedatharu🙏🙏😋😋😋

  • @jayanthmudhiraj5270
    @jayanthmudhiraj5270 3 роки тому

    Annaya mee voice and mee videos chala baguntay meeru elage munduki velalani korkuntu ah parmeshwaruni prardistanu. ।

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @rohanworld5810
    @rohanworld5810 2 роки тому

    Warest test opp ptc branch....best is raithu bazar hotel..... nd very yummy test is opp court biryani hotel...plzzz go nd make video loknath bro.....

  • @comedykings4504
    @comedykings4504 3 роки тому

    Very very good Biryani

  • @v.srinivasyadav2007
    @v.srinivasyadav2007 2 роки тому

    Nice telugu language 👌👍

  • @dwarakanath1527
    @dwarakanath1527 2 роки тому

    Sir,
    As usually the episode is good. Perhaps you will get better equipment such as mikes

  • @naveen1178
    @naveen1178 3 роки тому +1

    Good UA-cam▶️ channel🙏🙏🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @naveen1178
    @naveen1178 3 роки тому +1

    Thanku brother

  • @brunda205
    @brunda205 2 роки тому

    Super food

  • @ravindranathreddy7925
    @ravindranathreddy7925 3 роки тому +2

    Good Loknath

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అన్న

  • @srinivasulukolli9710
    @srinivasulukolli9710 3 роки тому

    Preparation choopiste bagundedi

  • @malli-vn5yj
    @malli-vn5yj 2 роки тому

    Subscribed for ur తెలుగు voice

  • @t.v.narasimhareddy261
    @t.v.narasimhareddy261 2 роки тому

    సర్ ఈ టీవీ లో అన్నదాత లో మీ వాయిస్ హే కదా పొద్దున్నే అన్నదాత చూస్తుంటే మీ వాయిస్ గుర్తొచ్చింది

  • @watchtube5011
    @watchtube5011 2 роки тому

    Me voice biryani kanna bagundhi 🤗🤗

  • @sireeshauppalapati7319
    @sireeshauppalapati7319 3 роки тому +1

    Chala bavundhi mee Telugu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అండి

  • @Shaiksyoutube
    @Shaiksyoutube 2 роки тому

    Na childhood gurtuchesav bro.. same DD8 lo news chadivela cheppav!! "LUCKY 9 kakunda ADRUSTA TOMMIDI" ani cheppivunte bagundedi !

  • @comedykings4504
    @comedykings4504 3 роки тому

    So Tasty

  • @sivareddy7653
    @sivareddy7653 3 роки тому +1

    Superb

  • @k.harishreddy8301
    @k.harishreddy8301 3 роки тому +1

    Super 😘

  • @naveen1178
    @naveen1178 3 роки тому +1

    Please🙏🙏🙏🙏🙏
    Anna Naku netho kalasi bojanam cheyalanivundi westgodavari district eluru

  • @kondabajibabu5269
    @kondabajibabu5269 3 роки тому +1

    Telugu very nice anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @Ashwi_Yokshith2297
    @Ashwi_Yokshith2297 2 роки тому

    Tadipatri vallu ee video chusina vallu like cheyandi

  • @saibabu6873
    @saibabu6873 2 роки тому

    Meru chese videos chusi vellalli ante adress chepparu clarity ga every video lo
    Description lo adress link pettandi bro
    Thank u

  • @ragipatikhadarbasha5812
    @ragipatikhadarbasha5812 2 роки тому

    Test is test .Tadpatri local taste
    Very good..?????

  • @kiranpvk671
    @kiranpvk671 3 роки тому +6

    Bro, google maps location kuda description lo pin cheyandi

    • @vamsidvm6106
      @vamsidvm6106 3 роки тому

      Bro opp PTC groud, and also lalitha kala parishad pakana street lo available untundi

    • @chandraroyal3754
      @chandraroyal3754 3 роки тому

      Nandhni hotel pakkana bro

    • @carlover2965
      @carlover2965 3 роки тому

      Bro you can go tadipatri police sarcial and u ask best biryani . telling 😉

  • @poojarisreenivasulu
    @poojarisreenivasulu 3 роки тому

    Super 👍

  • @lakshmiobulesu6193
    @lakshmiobulesu6193 2 роки тому

    ఇంతకు మునుపు మంచి క్వాలిటీ తో అందించే వారు ఇప్పుడు అంత క్వాలిటీ లేదు

  • @varrivarri9216
    @varrivarri9216 2 роки тому

    Nisc

  • @supersrinivas3867
    @supersrinivas3867 2 роки тому

    Super bro ❤️❤️

  • @mallikarjuna5363
    @mallikarjuna5363 7 місяців тому

    Place yakada

  • @sankarnayak1711
    @sankarnayak1711 2 роки тому

    EVERY BORN UP LAND SIR.
    ONLY MEAL BEST SIR. NO MATEN. NO CHICHEN SIR.

  • @mekadileepkumar5307
    @mekadileepkumar5307 2 роки тому

    Bayya voice chala ibbandi ga undi small mic use cheyandi plss

  • @cirimallavenkatesh2766
    @cirimallavenkatesh2766 2 роки тому

    Mee telugu basha, chala swachanga undi anna

  • @dudekulaahmed6133
    @dudekulaahmed6133 2 роки тому

    Me also tadipatri 💗💗

  • @comedykings4504
    @comedykings4504 3 роки тому +1

    ATP famous Biryani

  • @sreeniluru4334
    @sreeniluru4334 2 роки тому

    Hi అన్నా తాడిపత్రి డ్యాం బిర్యానీ అడ్రస్ ఎక్కడ వుండుందోవుందో చెప్తారా అన్నా

  • @yokanthb706
    @yokanthb706 2 роки тому

    Many times I have eat biriyani extra biriyani rice also they will give.

  • @smilytaj4927
    @smilytaj4927 3 роки тому +1

    Ma tadipatri lo kuda super

  • @revanthvishtu1238
    @revanthvishtu1238 3 роки тому

    Anna akkda addrass chappnde plese i am from atp

  • @SharathKumar-oq6gn
    @SharathKumar-oq6gn 3 роки тому

    Anna Meeru Chesina Anantapur Sekhar Dosa Nen Tinna Mee Video Chusi 25 Minutes Tm Pattindi Na Chetiki Plate Ravataniki

  • @lakshmanlakki7366
    @lakshmanlakki7366 3 місяці тому

    Address yekkada

  • @bhaskargoud3156
    @bhaskargoud3156 2 роки тому +2

    మీకంటే కోర్ట్ opposite లో ఉన్న తాడిపత్రి బిర్యానీ best

    • @agastya3583
      @agastya3583 2 роки тому

      Adem bagaledu ...try chesa monna 180 rs bokka anthe

  • @RakeshKumar-ox3by
    @RakeshKumar-ox3by 3 роки тому

    Sir mike sarigga upayoginchandi.....adress and phone no clear ga mention cheyandi....koddi Mandi kannukoni potaru..........adress ye sarigga chepakapote yela sir....food lovers chudandi adress yela pedataru ani

  • @sudheerkumar-hm4et
    @sudheerkumar-hm4et Рік тому

    Anantapur lo address

  • @Mr.sanjay.balayya
    @Mr.sanjay.balayya 3 роки тому +1

    How much

  • @MIDDLE_CLASS_HARSHA_SAI6751
    @MIDDLE_CLASS_HARSHA_SAI6751 3 роки тому +1

    Thayari vidanam chupinchandi sir

  • @dmbashabasha5618
    @dmbashabasha5618 3 роки тому

    Bro ekkada place anantapur lo ekkada

  • @mustafask1311
    @mustafask1311 2 роки тому

    Guntur subhani tarvate ye biryani ina

  • @ashokkumarbugide5438
    @ashokkumarbugide5438 2 роки тому

    🙏👍

  • @shajji2357
    @shajji2357 3 роки тому

    👍👍👍👍💯

  • @hidhayathsaad9250
    @hidhayathsaad9250 3 роки тому +1

    Nice video sir

  • @naveen1178
    @naveen1178 3 роки тому

    Anna Naku netho kalasi bojanam cheyalanivundi westgodavari district eluru

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      త్వరలో ఏలూరు వస్తాను తమ్ముడు.. చేద్దాం భోజనం👍

  • @shivashankarguntakal5930
    @shivashankarguntakal5930 2 роки тому

    Address kuda evvali kada Discretion lo

  • @manacreativity7101
    @manacreativity7101 3 роки тому +1

    Nellore lo Riyaz biriyani kuda taste cheyandi.okasri

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      చేస్తా అండి...ఇంకా చాలా ఉన్నాయి నెల్లూరులో చేయాల్సిన వంటలు..

    • @manacreativity7101
      @manacreativity7101 3 роки тому +1

      @@LOKFOODBOOK ha avunu andi baguntundi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      నెల్లూరులో చేపల పులుసు ఎక్కడ బావుంటుంది

    • @manacreativity7101
      @manacreativity7101 3 роки тому +1

      @@LOKFOODBOOK memu appudu fish curry order petukoledu.
      But rayalaseema hotel Lo nellore fish curry baguntundi

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ఏ రాయలసీమ?

  • @kvenugopal7843
    @kvenugopal7843 Рік тому

    ఈరోజు లలిత తాడిపత్రి బిర్యాని తిన్నాము దానికంటే రోడ్డు మీద మూడు రెట్లు దమ్ బిర్యానీ కాదు అసలు బిరియాని కాదు

  • @1982shashikanth
    @1982shashikanth 3 роки тому

    స్పష్టం అయిన తెలుగు

  • @shivashankarguntakal5930
    @shivashankarguntakal5930 2 роки тому

    Address cheppu brooo ekkado edi

  • @manjunatha6094
    @manjunatha6094 2 роки тому

    Cost how much

  • @cmmanjunathaswamy3423
    @cmmanjunathaswamy3423 2 роки тому

    Hi we have hotel