Guntur Famous Subhani Biryani | Mutton Biryani | Chiken Biryani | No.1 Biryani in Guntur | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • సుభాని గారి బిర్యానీ..
    బిర్యానీ ఆసాంతం కట్టెల పొయ్యి మీద తయారీతో శాస్త్రీయతకు అద్దం పడుతుంది.
    వడ్డించు సందర్భంనా మసాలా ద్రవ్యాల పరిమళంతో కూడిన
    వీక్షణం మెతుకు విడవకూడదన్న ప్రేరణ కలిగిస్తుంది.ఇస్తర్లో ఉన్న పరిమాణం తినకమునుపే సంతృప్తికర భావనను ఇస్తుంది.
    ఓ బిర్యానీ ఇరువురు తినవచ్చు . నాణ్యత, రుచితోపాటు ఆ విధమైన వడ్డనే సుభాని గారి బిర్యానీ ప్రసిద్ధి చెందడానికి ఓ కారణంగా చెప్పవచ్చు.
    బిర్యానీకీ తోడు మృదువుగా ఉడికిన ముక్కుతో జోడించుకుని తిన్న దరిమిల జిహ్వానికీ పసందైన రుచి అందుతుంది.
    చిత్రీకరణ సందర్భంన నాకు వడ్డించిన బిర్యానీ తో కిచిడి మరియు ఆయా ఆహార పదార్థాలతో సంపూర్ణ ఆస్వాదన ఇక్కడ లభించింది.
    తొలినాళ్ళలో జీవనోపాధి కై చిన్నపాటి అల్పాహారల శాల ప్రారంభించిన సుభాని గారు స్వయం కృషితో పెద్ద ఆహార శాలను ఆరంభించి తమ బిర్యానీ తో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన వైనం ఆదర్శవంతం.దురదృష్టవశాత్తు వారు కాలం చేసిన విషయం విధితమే.

КОМЕНТАРІ • 382

  • @mubeenshaik7252
    @mubeenshaik7252 3 роки тому +81

    మీ తెలుగు స్పష్టత, మాట్లాడే విధానం బాగుంది.....

  • @SweetyChandhana
    @SweetyChandhana 3 роки тому +68

    మేము యూ.కే నుండి చూస్తున్నాము.. చాలా చక్కగా మీరు చేస్తున్నారు💐🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +3

      హృదయ పూర్వక ధన్యవాదాలు చందన్ గారు

  • @janayadav9251
    @janayadav9251 2 роки тому +32

    మీరు తెలుగు కి ఇచ్చే విలువ ❤️❤️ 🙏🙏🙏

  • @srinuchowdarypolineni6053
    @srinuchowdarypolineni6053 2 роки тому +17

    Mi anchoring super andi English words లేకుండా మీరు great 💐🙏

  • @Azmath_shaik
    @Azmath_shaik 3 роки тому +47

    ఛానల్ పేరు కూడా తెలుగులో ఆహార పుస్తకం అని పెట్టండి లోక్నాధ్ గారు...

  • @azeezabdul2930
    @azeezabdul2930 2 роки тому +11

    Okka English word aina matladthavemo chusa ledhu brother👍👍👍👌👌

  • @ravipuppala1332
    @ravipuppala1332 3 роки тому +76

    Telugu ki miru isthunna priority ❤️..nice

    • @syamsundhar1451
      @syamsundhar1451 2 роки тому

      Antha priority iste... Chanel name endhuku "food_book"ani pettaruu

  • @sriblessydaniel
    @sriblessydaniel 3 роки тому +39

    Junior vismai Food (for voice) came to light to show a unique style to describe the beauty of the Food... your channel will grow very fast... keep posting amazing videos... God bless you..

    • @Tejakaturi
      @Tejakaturi 3 роки тому

      Yeah 💯 he deserves

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

    • @madhudronadula2957
      @madhudronadula2957 3 роки тому

      Mee telugu matalu chala bagunnaye thammudu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      @@madhudronadula2957 ధన్యవాదాలు అన్న

  • @SatishSatish-zi8ng
    @SatishSatish-zi8ng 2 роки тому +4

    మాట్లాడే విధానం మీరు తెలుగు స్పష్టత 🙌🙌🙏✊

  • @charanteja3227
    @charanteja3227 3 роки тому +18

    గుంటూరు శుభాని బిరియాని
    నెల్లూరు రియాజ్ బిరియాని
    ఒంగోలు యువరాజ్ బిరియాని
    ఉలవపాడు బిరియాని
    కడప చెన్నూరు బిరియాని
    ఇలా రాష్ట్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన బిరియానిలు ఇవి

    • @masthanaiahmalli2775
      @masthanaiahmalli2775 3 роки тому +1

      మా నెల్లూరులో రియాజ్ తో పాటు మూడేళ్ళ క్రితం పెట్టిన రేష్మ బిరియాని కూడా బాగుంటుంది.

    • @charanteja3227
      @charanteja3227 3 роки тому +1

      అవును అన్న గారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +2

      తమ్ముడు రేష్మ బిర్యానీ నెల్లూరు లో ఎక్కడ

    • @charanteja3227
      @charanteja3227 3 роки тому

      వేదయపాలెం లో అన్న గారు.నెల్లూరు లోని అయ్యప్పగుడికి సమీపంలో ఉంది రేష్మ బిరియాని.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు తమ్ముడు👍

  • @firozshaik4562
    @firozshaik4562 3 роки тому +12

    ఒక బిర్యానీ ఇద్దరు తినవచ్చు
    మటన్ బిర్యానీ బాగుంటుంది🔥
    కిచిడి కూడా 👌
    సూపర్ క్వాలిటీ 🥳

    • @manojkumar-hk9nq
      @manojkumar-hk9nq 2 роки тому

      Guntur busstand nunchi antha distance ala vellali

  • @madhugowd3974
    @madhugowd3974 2 роки тому +5

    Mi telugu super.. Bro👏🙏 all words telugulo explain chestunnaru bro.. Great🙏 Mi telugu matala kosam vintunnamu.. Program kanna... Love telugu language.. Like telugu foods..🙏🙏 thanks bro.. 🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు మధు గారు

  • @Saireddy000
    @Saireddy000 3 роки тому +8

    Best Biryani Lokhnath Garu..Great Subhani Garu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు సాయి కృష్ణారెడ్డి గారు

  • @razikbasha8513
    @razikbasha8513 3 роки тому +13

    Tq anna for doing this video here mutton and chicken biriyani super taste....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @venkateshj7343
    @venkateshj7343 3 роки тому +5

    So happy to see sir telugu lo meru chala baga matladutunnaru inspiration to young star's

  • @naveennerella5599
    @naveennerella5599 2 роки тому

    లోక్ నాథ గారు మీ తెలుగు బాష చాలా స్పష్టంగా ఏ మాత్రం వ్యాకరణ దోషాలు లేకుండా పలికే విధానం అద్భుతంగా ఉంది మీకు అభినందనలు

  • @-lokeshtalla8724
    @-lokeshtalla8724 2 роки тому +1

    తెలుగు పైన మీ ప్రేమ, అభిమానం కి 🙏❤️❤️

  • @srinivasmupparaju8703
    @srinivasmupparaju8703 3 роки тому +2

    I love my city GUNTUR. I miss subhani mutton Biryani...chala bagunttunddi food

  • @lakshmiprasad8293
    @lakshmiprasad8293 3 роки тому +8

    Your Telugu is awesome Brother

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు లక్ష్మీ ప్రసాద్ గారు

  • @sunusunu4683
    @sunusunu4683 Рік тому

    చాలా చండాలంగా ఉంటుంది బిర్యానీ ఎక్కడ నేను తిన్నాను శుభ్రత ఉండదు చాలా చండాలంగా ఉంటుంది

  • @saikingsboichemistry4482
    @saikingsboichemistry4482 2 роки тому +2

    Loknath గారికి మంచి మైక్ కెమెరా ఎవరైనా స్పాన్సర్ చేయండి ఎందుకంటె మన తెలుగు బాష ని ఇంకా ఇంకా వినేలా చేస్తున్నారు.చాలా గౌరవం ని తెస్తున్నారు ఎవరైనా ముందుకు వస్తే నేను కూడా నా వంతు సహకారం ని అందిస్తాను.

  • @jinnekasrinivas5300
    @jinnekasrinivas5300 3 роки тому +3

    సూపర్ బ్రదర్ మీరు మాట్లాడే తినే విధానం వివరెంచే విధానం చాలా చక్కగా ఉంది

  • @malleshyadavbmy3238
    @malleshyadavbmy3238 3 роки тому +2

    అన్నయ్య మీ వాక్యానం మరియు విశ్లేషణ అద్భుతం👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @ramumandava6554
    @ramumandava6554 2 роки тому

    అన్న, మీకు ప్రత్యేక ధన్యావాదాలు.
    మీరు పూర్తిగా తెలుగు లో మాట్లాడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

  • @mallareddypadamatimallared9856
    @mallareddypadamatimallared9856 3 роки тому +4

    చాలా చక్కగా తెలుగు లో సంబోధి స్తున్నారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @vineethvelicherla
    @vineethvelicherla 3 роки тому +9

    Wahhh...! ❤

  • @v.raghavenderraghavender7591
    @v.raghavenderraghavender7591 2 роки тому

    ఎంతో రుచిగా వుండే భోజనం మీ మాటల లలో తెలుస్తుంది sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddijhansi8386
    @reddijhansi8386 2 роки тому +6

    Bro you didn't use one english word, really happy to hear your pure telugu. Will try same restaurant next time to enjoy with family.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @hidhayathsaad9250
    @hidhayathsaad9250 3 роки тому +4

    Namaste Loknath Garu very nice video

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @manumuthyala1298
    @manumuthyala1298 2 роки тому

    మీరు తెలుగుకు ఇస్తున్న ప్రాముఖ్యత చాలా బాగుంది. మీరు మాటలు స్పష్టంగా మాట్లాడటం తెలుగు వాడిగా గర్విస్తున్నాను అన్నగారు మీకు వందనాలు.

  • @dmg1096
    @dmg1096 2 роки тому +4

    Mee telugu super anna , nijam ga hats off brooh.... ❤️❤️❤️❤️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @coastalkebabs8332
    @coastalkebabs8332 Місяць тому

    I love his Telugu vocab

  • @Pasi.Prabhaker
    @Pasi.Prabhaker 3 роки тому +3

    మీ ప్రయత్ననికి మా ధన్యవాదములు..

  • @narayanareddy9037
    @narayanareddy9037 3 роки тому

    Mee voice old people voicelga challa bagunde sir

  • @srinivasraju9264
    @srinivasraju9264 2 роки тому

    లోకనాథ్ గారు, మీరు ఆంగ్ల పదాలు పలకకుండా మీరు మాట్లాడుతున్న తెలుగు చాలా బాగుంది.

  • @rahimshaik3107
    @rahimshaik3107 2 роки тому

    Elanti telugu vini chella rojulu ayyindi super 🙏

  • @saibaburajulapati5934
    @saibaburajulapati5934 2 роки тому

    30 సంవత్సరాల క్రితం నేను సుభాని గారి హోటల్ లో కిచిడి తిన్నాను. చాలా బాగుంటుంది

  • @shyammohan2466
    @shyammohan2466 2 роки тому +4

    , ఫుడ్ అస్సలు బాగోదు. ఫుల్ మసాలా, వనస్పతి.. చాలా సార్లు తిని చెప్తున్నా.

  • @aryang6583
    @aryang6583 2 роки тому

    Annaya miru mi conversation super in telugu.
    Wireless Mics vadandi 2

  • @srinivasaraogulipalli637
    @srinivasaraogulipalli637 2 роки тому

    మీరు స్వచ్చమైన అచ్చ తెలుగు మాటలు పలుకుతుంటుంటె చాలా వినసొంపుగా ఉంది లోక్ నాద్ గారు ధన్యవాదాలు.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @tejap6498
    @tejap6498 3 роки тому +1

    Loknath garu me kantaswaram amogham andulo me kantam nunchi vachey telugu vintuntey chevlo theni posinattu untundhi....👍👍🙏🙏

  • @tsr3655
    @tsr3655 2 роки тому +1

    Good Information Lok 👍

  • @lakshminarayana6428
    @lakshminarayana6428 Рік тому

    Chala baga cheppav khaja anna

  • @divyakaliki1203
    @divyakaliki1203 2 роки тому

    Meru cheppe vidhanam chala bavundi sir

  • @MinishaReddy900
    @MinishaReddy900 2 роки тому

    Na fav subani kichidi and mutton biryani

  • @pashabhai5873
    @pashabhai5873 2 роки тому

    మీ తెలుగు బాష బహు చక్కగా ఉన్నది🙏🏻🙏🏻🙏🏻

  • @jammulakiran426
    @jammulakiran426 2 роки тому +2

    The best good quality and quantity

  • @Nani_YT31
    @Nani_YT31 Рік тому

    Mee vedio s chala adbhutham anna

  • @solapuramkrishnareddy8095
    @solapuramkrishnareddy8095 2 роки тому

    Nice super

  • @rajubiyyala8577
    @rajubiyyala8577 2 роки тому +1

    Meeru Telugu bhasha Bahu chakkaga matladuchunnaru mitrama ....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @rahulchowdary4739
    @rahulchowdary4739 2 роки тому

    Super

  • @nayabrasoolsk4946
    @nayabrasoolsk4946 2 роки тому

    వర్షట్ బీరియాని

  • @suribabu8184
    @suribabu8184 Рік тому

    Biryani super ga vuntundhi

  • @Leagueofdreams
    @Leagueofdreams 2 роки тому

    అన్న నీ వీడియో సూపర్

  • @sathishnaidu5331
    @sathishnaidu5331 2 роки тому

    Nenu thina E hotel lo super anna nijam ga guntur vellinappudu thina challa sarulu

  • @hanumareddy847
    @hanumareddy847 2 роки тому +2

    I did not hear this word Biryani in my childhood but the word was Kodi pulav and veta pulav.Of course I do not know the difference.It was one rupee for plate in early sixties.

  • @vijaygenya4881
    @vijaygenya4881 2 роки тому

    Nenu taste chesa super ga vuntundhi taste

  • @govardhanreddy8114
    @govardhanreddy8114 3 роки тому +2

    మీ introduction superb అండి

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @darlingprabha6665
    @darlingprabha6665 2 роки тому

    Nice explanation with pure Telugu language nice

  • @food8560
    @food8560 3 роки тому +18

    This is the best biryani in guntur.
    Thank you lokanath sir u doing great job 🙏🙏🙏🙏..
    Rip subani 🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు

  • @meerashaik5092
    @meerashaik5092 2 роки тому

    Anna nadhi guntur nenu chala sarlu vellanu really awesome 👍👍👍👍

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 2 роки тому

    I love biryani..manchi video andi

  • @lsrk-vantalu8501
    @lsrk-vantalu8501 2 роки тому

    ఎలా అన్న
    వీడియో మొత్తం తెలుగులో నే మాట్లాడుతున్నారు
    ఒక ఇంగ్లీష్ వర్డ్ లేకుండా
    సూపర్ అన్న

  • @dhfp962
    @dhfp962 3 роки тому +2

    Brother Meru telugu lo matladatam adbhutham 🙏🙏🙏🙏😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు

  • @jastipadma8686
    @jastipadma8686 2 роки тому

    Your telugu chala bagundi

  • @dశివకుమార్
    @dశివకుమార్ 2 роки тому

    సూపర్ మీ బిర్యాని తినాలని వుంది 😋

  • @suryateja2402
    @suryateja2402 2 роки тому

    Annayya nee voice baguntundi kaani aa phone kante chinna microphone use cheyyandi

  • @ThePrathap555
    @ThePrathap555 2 роки тому

    Preparation chepithe memu Try chestam kada bro intlo

  • @mohansai5509
    @mohansai5509 3 роки тому +1

    Mee telugu vinte biryani thinnatlu undi bro super

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @kondamaruthi0078
    @kondamaruthi0078 2 роки тому

    Very great bro... Ur telugu talking skills is marvelous... Keep rocking bro... All the very best👍

  • @kamal_Official473
    @kamal_Official473 2 роки тому

    chilakaluri peta lo saambaiah hostello super gaa vuntadhi food try cheyyandi

  • @venugopalnissankararao6308
    @venugopalnissankararao6308 2 роки тому

    బ్రదర్ నేను మీరు పెట్టిన ప్రతి వీడియో చూస్తున్నా సుభాని హోటల్ లో చాలాసార్లు తిన్నాను మురుగన్ హోటల్ లో తిన్న ఉలవపాడు బిర్యానీ చాలాసార్లు తిన్న ఒకసారి తిరుపతి రెడ్డి అమ్మ హోటల్లో తినాలి కానీ ఇప్పుడు పాజిబుల్ కాదు బ్రదర్ నేను కెనడా లో ఉన్నాను వచ్చాక కంపల్సరిగా తినాలి మీరు మాట్లాడే విధానం బాగుంది బ్రదర్ మాది గుంటూరు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు వేణుగోపాల్ గారు..

  • @madanreddy5327
    @madanreddy5327 2 роки тому

    చాలా చెత్తగా ఉంటుంది ఇక్కడ..

  • @veeranarendra951
    @veeranarendra951 3 роки тому +1

    khaja garu chala great

  • @satheeshkumargalanki
    @satheeshkumargalanki 2 роки тому +1

    వీరి బిర్యాని చాలా ప్రీతీకరం. మరువలేని ఆతిధ్యం మంచి రుచి. వీరి తండ్రిగారు చాలా మంచివారు

  • @madhumudhiraj6259
    @madhumudhiraj6259 2 роки тому

    Mee telugu ki padabhivandanalu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      అంత పెద్ద మాట వద్దు.. ధన్యవాదాలు

  • @darlingkumar4807
    @darlingkumar4807 2 роки тому

    Aha anna meru mataldithey Vintuntey inka baga vinlanipistundi anna explanation chala baguntundi anna

  • @veeralogics
    @veeralogics 2 роки тому

    Iam from tenali...guntur subhani biryani mamuluga undadhu.....taste ki taste.. quantity ki quantity...

  • @professor9221
    @professor9221 2 роки тому

    🤤🤤🤤 I tasted in guntur ❤️
    Okkavella vist cheste must try ❤️

  • @kamal9991999
    @kamal9991999 2 роки тому

    Super Telugu .. thanks bossu

  • @ఆనందవిహారి
    @ఆనందవిహారి 3 роки тому +4

    Nice one anna... ❤️ Gunthakal & ballari series eppatinundi...😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ఓ పది రోజులలో

  • @vundetisam1491
    @vundetisam1491 2 роки тому

    Nice biriyani nenu taste chesanu

  • @janayadav9251
    @janayadav9251 2 роки тому

    Nenu teast chesaa superb

  • @RK-nz4mw
    @RK-nz4mw 3 роки тому +1

    Morning 6:00am ki velli thinna rojulu anno unnayyi.....😀😀😎kichidi and parota👍👍👍👍

  • @ravikumar-xt8tl
    @ravikumar-xt8tl 3 роки тому

    Annaiah, garu. Akkada ruchi chusanu.. Super

  • @dmg1096
    @dmg1096 2 роки тому

    Nenu kuda tinna brooh , super ga untadi chala mandi vedios chestunnaru kani Edo tastless vatini kuda chupistunnaru kani meeru chala different..
    Sigarayakonda bamma bajjilu , Srikalahasti sastri gari tiffen anni chusam anni super ...

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      హృదయ పూర్వక ధన్యవాదాలు ...

  • @MALYADRI..GOAT--FARMS
    @MALYADRI..GOAT--FARMS 3 роки тому

    Guntur Bhavans lo Chaaduvii.... Subhani Biryanii Thiniii, School Bunk Kotti.. Hollywood Bollywood lo Cinema Chusiii.... Principal Gettha Mam Tho Thittlu Thinii... PT Rama Rao Sir Tho Thannu Thinii.... Ela Cheppukuntu Potheee Chala Unnai..
    Thanks For Remembering Guntur, Bhavans And Biryanii
    Thanks Loknath Anna

  • @koteswararaouv6443
    @koteswararaouv6443 3 роки тому +1

    Welcome to Guntur our city

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому +1

      ధన్యవాదాలు

  • @Pradeepkumar-uc4pj
    @Pradeepkumar-uc4pj 3 роки тому +1

    Superb anna keep going all the best Anna👍👍👍👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు తమ్ముడు

  • @hanumareddy847
    @hanumareddy847 2 роки тому

    I am also from guntur and sattenapalli as my high-school education was there.I get same special feeling when I see both places.Unfortunately these food items were not known in fifties and sixties and no money also and now food restrictions.

  • @abdulanwar8721
    @abdulanwar8721 2 роки тому

    Food book ani english lo Peru pettaru...aahara pustakam ani nama karanam chestey bagundedi

  • @vamsikrishnabezawada4772
    @vamsikrishnabezawada4772 Рік тому

    మీది ఏ ఊరు bro? మీ ఊరి వంటలు కూడా పరిచయం చెయ్యండి

  • @sureshtummala6995
    @sureshtummala6995 2 роки тому

    GREAT SUBHANI GARU

  • @BandaruPrasad
    @BandaruPrasad 2 роки тому

    Talking ability is very gud😍

  • @syed8305
    @syed8305 3 роки тому

    biryani yela undo teliyadu kani brother. english words use cheyakunda chakkaga telugu lo andariki ardham ayyela chepparu adhi 👌

  • @ravindranathreddy7925
    @ravindranathreddy7925 3 роки тому +1

    Super....

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు అన్న

  • @Factswonder555
    @Factswonder555 3 роки тому +1

    Love from prakasam

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @mounikasangam77
    @mounikasangam77 3 роки тому +2

    Nice video bro

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  3 роки тому

      ధన్యవాదాలు

  • @sureshsrilu7843
    @sureshsrilu7843 2 роки тому

    Super video

  • @kadempeddababu5080
    @kadempeddababu5080 3 роки тому +5

    West biryani high cost సుభాని బిర్యానీ