Proddatur Ragi Sangati | Natu Kodikura | Mutton Fry | Traditional Food | Goat Head Curry | Food Book

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • స్వచ్ఛమైన బంగారానికి,నైపుణ్యలైన స్వర్ణ కారులకు స్వర్ణ పురి ప్రొద్దుటూరు నెలవు.
    కనుక
    దేశంలోని పెద్ద నగరాలలో జరిగే బంగారం,వెండి వ్యాపారాలకు ధీటుగా క్రయ,విక్రయాలు జరుగుతుండటంతో అనాధిగా గోల్డెన్ సిటీ ప్రొద్దుటూరు తన ప్రాభవం కొనసాగిస్తుంది.
    అట్టి ప్రాంతాన ప్రసిద్ధి చెందిన వంటకాల గూర్చి కార్యక్రమాలు చిత్రీకరణ చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ
    స్వాగతం..నమస్కారం.. నా పేరు లోక్ నాధ్.
    90ఏళ్ల నాటి భవంతిలో నడవబడుతున్న 30ఏళ్ల ప్రసిద్ధి చెందిన భవాని రెడ్డి హోటల్ పసందైన పల్లె రుచుల ఆస్వాధనకు నిలయం.
    నిర్వాహకులు బాల నాగిరెడ్డి గారి ఆత్మీయ పూర్వక నిర్వహణతో ఇంటి వాతావరణం నిండి ఉంటుంది వారి శాలలో.
    స్వతహాగా వంటలు చేయుటలో అనుభవజ్ఞులైన నాగిరెడ్డి గారు నిర్వహణ చూస్తూ ఇప్పటికి ఆయా వంటకాలు కట్టేలపొయ్యి మీద తయారు చేసి తక్కువ ధరలలో వడ్డిస్తూ మంచి గుర్తింపు పొందారు.
    ఇచ్చట ఆహారాల నేపధ్యాన్ని ఇప్పుడు వివరిస్తాను.
    రాగి సంగటి గుత్తంగా జోడింపు మిళితం చేసి తినందుకే సౌలభ్యంగా ఉండేలా తయారు చేస్తారు.
    తలకూర కారంగా ఉన్న రుచికరంగా ఉంటుంది. కాస్త పులుసు కూర కావడంతో సంగటికి బాగా పొందికై కారం తగ్గి నాలుకపై అంకించుతుంది అమోఘమైన రుచి.
    ఇక పొట్టేలు కూర వేపుడు రవ్వంత పులుసు నింపుకుని ఉంటుంది. కారం,మసాలాలతో నిండివున్న పులుసుతో ముక్క తింటున్నప్పుడు ప్రత్యేక రుచి పరిచితం అవుతుంది నోటికి.
    నాటు కోడికూరలో వినియోగించిన ముక్కలు పెద్దవి కావడం అలానే వంటకం రూపు దాల్చిన సహాజ వర్ణికతో చూడగానే నోరూరిస్తూ తినగానే కారంగా సిసలైన సీమ నాటు కోడికూర రుచిని అందిస్తుంది.
    ప్రొద్దుటూరు లో అనేక కార్యక్రమాలు చిత్రీకరణ చేయడం జరిగింది తమ్ముడు శ్రీకర్ సహకారంతో.తను సి.ఎస్. సి యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రసిద్ధి చెందిన వంటకాల గూర్చి కార్యక్రమాలు చేస్తున్నారు తనకి మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ. వారి యూట్యూబ్ ఛానెల్ లింక్:-
    / cscexplorers

КОМЕНТАРІ • 251

  • @LOKFOODBOOK
    @LOKFOODBOOK  2 роки тому +37

    మరిన్ని ప్రొద్దుటూరు రుచుల కోసం CSC explorers ఛానెల్ వీక్షించగలరు.
    ua-cam.com/users/CSCExplorers

  • @rameshbabu9270
    @rameshbabu9270 2 роки тому +55

    మీ సచ్చమైన తెలుగుదనం కు శతకోటి వందనాలు అన్న👍👍👍

  • @mahesh64
    @mahesh64 2 роки тому +3

    ఆ వంటకాల రుచి ఏమో కానీ మీ తెలుగు మాత్రం ఎంతొ తీయగా ఉంది. ఇంత స్వచంగా తెలుగు మాట్లాడే వారు చాలా అరుదు.

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 Рік тому +7

    మీరు మాట్లాడే మాన తెలుగు భాష..... మహా మధురమైన భాష.. చాలా చాలా బాగుంది అండి 🙏

  • @dr.koyyasrinivasulu
    @dr.koyyasrinivasulu 2 роки тому +7

    మీ అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది, ప్రొద్దుటూరు వంటవలె

  • @CG-cn1cc
    @CG-cn1cc 2 роки тому +81

    తెలుగుతల్లికే ఆనంద భాష్పాలు తెప్పించే తెలుగు నీది సోదరా.. నీకు తిరుగులేదు ఎదురు లేదుపో

  • @tanukusatyam
    @tanukusatyam 2 роки тому +6

    నీ యొక్క బాష చాలా చాలా బాగుంది నువ్వు తెలుగు లో మాట్లాడిన తీరు అత్యంత అద్భుతంగా ఉంది నువ్వు ఈ విధంగా కొనసాగు.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @user-ud4bt3dz3c
    @user-ud4bt3dz3c 2 роки тому +15

    అక్కడ రుచి చాలా బాగుంటుంది ....క్వాలిటీ చాలా బాగుంటుంది .

  • @savithriadabala412
    @savithriadabala412 2 роки тому +11

    నాకు ఇష్టమైన రెసిపీ రాగి సంగటి
    చికెన్ కర్రీ తమ్ముడు 😋😋
    🙏🙏🙏🙏

  • @thanirugangadhar5024
    @thanirugangadhar5024 2 роки тому +4

    నేనైతే నీ వాయిస్ కోసం చూస్తున్న గుంటూరు జిల్లా

  • @chandrasekharmahendra1710
    @chandrasekharmahendra1710 2 роки тому +17

    అక్కడ రుచి ఒక ఎత్తు అయితే నీ వాయిస్ తో ఇంకా నోరూ ఊరిస్తూ ఉంది బ్రదర్ ఒక రాయలసీమ వాసిగా చెబుతున్నాను

  • @v.srinivasyadav2007
    @v.srinivasyadav2007 2 роки тому +3

    కమ్మని ఆహారం,కమ్మని మాటలతో నీ కార్యక్రమం అదిరింది....👌👍👍👍

  • @me_nationalist
    @me_nationalist 2 роки тому +2

    మీరు అచ్చ తెలుగు లో మాట్లాడడం చాలా చాలా బాగుంది.. ఈమధ్య తెలుగు తక్కువ ఇంగ్లీష్ ఎక్కువ కలిపిన మాటలు వుని విసుగు వస్తోంది

  • @sureshkilari9975
    @sureshkilari9975 2 роки тому +1

    మీరు మాత్రం ఎక్కడెక్కడ భలే భలే రుచులు ఉంటాయో పరిచయం చేస్తున్నారు.Tq మిత్రమా. మీరు కొంచం లావు అయ్యారు.అన్ని రుచులను ఆస్వాదిస్తూ వున్నారు కదా.మీ వాయిస్ సూపర్.

  • @rajaboinaeswarrao3441
    @rajaboinaeswarrao3441 2 роки тому +1

    మాది rlykodur అది పనిగానెలకొకసారి కోడూరు నుండి వచ్చి తింటాను excellent ఉంటుంది రుచి tq bro 2003 నుండి తింటున్నాను bro

  • @CSCExplorers
    @CSCExplorers 2 роки тому +26

    Super anna malli proddatur Ki ravali ani korukuntunam 😍😍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +3

      హృదయ పూర్వక ధన్యవాదాలు శ్రీకర్.ప్రొద్దుటూరు లో కార్యక్రమాలు చిత్రీకరణ కు ఎంతో సహకారం అందించారు. మరోసారి తర్వాలోనే వస్తాను

  • @mudirajnaresh9782
    @mudirajnaresh9782 2 роки тому +3

    మీ తెలుగు వింటున్నప్పుడు నేను 500 సంత్సరకాలమ్ వెనక్కి వెళ్లినట్టుంది

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 2 роки тому +4

    Brother మీ తెలుగు సూపర్

  • @sdastagiri5899
    @sdastagiri5899 2 роки тому +1

    అవును అప్పట్లో BGR దగ్గర ఉండేది ఇప్పుడు ఇక్కడ ఉందా రెడ్డి హోటలు
    టెస్ట్ మాత్రం సూపర్ బిరియాని బిరియాని తిన్నాక వైట్ రైస్ చారు ఇస్తారు సూపర్ గా ఉంటుంది థాంక్స్ బ్రో రెడ్డి హోటల్ మళ్ళీ ఫలానా చోట ఉంది అని చూపించిన దానికి

  • @narentumma7592
    @narentumma7592 2 роки тому +4

    Anna mi basha vakpatima pada viniyogam ki hatsoff 👏

  • @rajeshbabu715
    @rajeshbabu715 2 роки тому +11

    మా ఊరే అక్కడ సంగటి & నాటు కోడి 👌

  • @mreddyprakashvickycherry4961
    @mreddyprakashvickycherry4961 2 роки тому +2

    రాగి సంగటి మాత్రం చాల మెత్తగ ఉంది మాది తిరుపతి

  • @dharmavarapusivaanjaneyulu2677
    @dharmavarapusivaanjaneyulu2677 2 роки тому +2

    Mee తెలుగు ఛాలా bagundi అన్న

  • @meenakshi521
    @meenakshi521 2 роки тому +15

    Tq for showing my father's hotel 😊

  • @ravindraravindra6906
    @ravindraravindra6906 2 роки тому +1

    Super bro nenu kuda tinnanu but me బాష అచ్చమైన తెలుగు మాట్లాడడం అంటే గ్రేట్ 👌👌

  • @pvbrahmam8279
    @pvbrahmam8279 2 роки тому +4

    హాయ్ లోకనాధ్ గారు, వీడియో చక్కగా ఉంది👍

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు బ్రహ్మం గారు

  • @himabindu9298
    @himabindu9298 2 роки тому

    Tq 🤝అన్న స్పష్టంగా మాకు తెలియచేసారు 🙏🙏🙏ఆదిలాబాద్ మాది తప్పకుండ వస్తాం

  • @budigiramakrishna7269
    @budigiramakrishna7269 2 роки тому +1

    సూపర్ గా ఉంటాయి నాన్ వెజ్ వంటలు ఇక్కడ, నేను తిన్న

  • @sreekanthpujari345
    @sreekanthpujari345 2 роки тому +3

    Your Telugu speech is awesome

  • @inthiyaz1986
    @inthiyaz1986 2 роки тому +1

    Nee Telugu super tammudu

  • @priyavenu8444
    @priyavenu8444 2 роки тому

    Aavakai lo Ruchi kanna
    Acha Telugu bhasha lo Ruchi ni aaswa distunnamu
    Pure virginal Telugu bhasha
    Hats off to u anna

  • @chandrasekharreddy8158
    @chandrasekharreddy8158 2 роки тому +5

    Tq This is my dad hotel

  • @mohammadgouse3021
    @mohammadgouse3021 2 роки тому +3

    I love your presentation ... and wonderful telugu speaking ..... Loknath garu ... meeru telugu real Historic places for children vedios cheayandi ....

  • @hajiadam1091
    @hajiadam1091 2 роки тому +1

    Nenu thalkura tinnanu akkafa i am from jammalamadugu

  • @sandeeppatel3166
    @sandeeppatel3166 Рік тому

    Me way of telugu matladatam bagundhi anchor gaaru ...

  • @skidsteer7129
    @skidsteer7129 2 роки тому +3

    You are very good fit for news reading bro... try that . You will rock ..

  • @puttasivareddy
    @puttasivareddy 2 роки тому +6

    Nice vlog bro...I am very addicted to ur videos...I went this hotel...super rayalseema authentic food available here...from Kadapa

  • @imamhafsa6699
    @imamhafsa6699 2 роки тому

    Bro naku gurtu leduu 2002 tiriganu kanee badvlea leda proddutura ardam avla kanee super bahyya super 👍👍👍👍👍👍👍👍

  • @mvrr2270
    @mvrr2270 2 роки тому +3

    అభినందనులు💐💐💐💐

  • @gnaneswarachari962
    @gnaneswarachari962 2 роки тому +1

    Subscribed because of your telugu.

  • @rangavlogs984
    @rangavlogs984 2 роки тому +2

    హాయ్ బ్రో కొండాపురం లో మంచి టేస్ట్ మదీనా హోటల్ ఉంది ఒక్కసారి మీరు అక్కడ విజిట్ చేయండి

  • @mylifemyattitude......4306
    @mylifemyattitude......4306 Рік тому

    Brother..Meru.. matlade..vidhanam. Chala.. bagundi

  • @bhavyaandjyothsnasyoutubec6102

    Ragi sangati thalakayi Kura super mutton biryani and kima rolls very nice all are looking nice anna

  • @MrAbhineshwar
    @MrAbhineshwar Рік тому

    My Favourite since Childhood... He looks same since then

  • @RamanjaneyareddyReddy
    @RamanjaneyareddyReddy 2 роки тому

    Mee telugu vyakyanam bhaku bagundhi Anna

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 Рік тому

    లోకనద్ గారు 🙏...మీ తెలుగు భాష.....
    .ఇ నాటి..మాన సహోదరీ సహోదరులు.. మీరు మాట్లాడే మాన తెలుగు భాష ను మనస్సు పూర్తిగా వినాలి అని నా అభిప్రాయం

  • @GaneshKumar-cd4dx
    @GaneshKumar-cd4dx 2 роки тому +2

    ~Proddatur ke swagatham suswagatam anna....

  • @raghureddy118
    @raghureddy118 2 роки тому +3

    Suuuuuuuuuper loknath Anna love from Karnataka

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

  • @saikrishna389
    @saikrishna389 2 роки тому +3

    Explanation 👌👌👌 anna 👍👍

  • @inspireme3887
    @inspireme3887 2 роки тому

    దూరదర్శన్ వీక్షిస్తున్నంత ప్రశాంతంగా ఉంది సోదరా నీ తెలుగు వింటుంటే.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      ధన్యవాదాలు

  • @madhugowd3974
    @madhugowd3974 2 роки тому

    Maa atha garu ooru... Veltunta festivals ki... So many times eaten.... Chicken & mutton 🐏🐏🐔🐓 biryani i like

  • @rajendra9653
    @rajendra9653 11 місяців тому

    మా ఊరికి వచ్చిన అతిధి లోకేష్ అన్న కి ధన్యవాదాలు

  • @PranamyasKitchen
    @PranamyasKitchen 2 роки тому +1

    Really delicious just mouth watering, Pls stay connected

  • @prasadambati6130
    @prasadambati6130 2 роки тому +1

    Very satisfying

  • @user-pw5ei1co6n
    @user-pw5ei1co6n 2 роки тому +1

    మాది ప్రొద్దుటూరు నేను చాలా సార్లు తిన్న నాను

  • @dhruvtalla1459
    @dhruvtalla1459 2 роки тому

    Anchor swachamaina telugu basha chala bagundi

  • @jodusai2331
    @jodusai2331 2 роки тому +1

    Super Telugu speech ☆☆☆4

  • @hree_talk1011
    @hree_talk1011 2 роки тому +1

    Mi basha pravinyathaki na namasumanjali.. 🙏👍

  • @user-yq9eh2dh2s
    @user-yq9eh2dh2s 5 місяців тому

    Super 👌👌👌

  • @ganteelaseshugopalamurthy9441
    @ganteelaseshugopalamurthy9441 2 роки тому +8

    Address pls sir...pettandi

  • @sharamanne4306
    @sharamanne4306 2 роки тому +1

    Naku estamina uru

  • @ramjansab2713
    @ramjansab2713 2 роки тому +1

    Super speech sir

  • @anjinayulut8737
    @anjinayulut8737 2 роки тому

    ప్రోదు టూర్ నాకు చాలా నచ్చింది రాయల సీమ కడప జిల్లా

  • @chinnabathala9779
    @chinnabathala9779 2 роки тому

    Hello sir, mee videos are excellent and very good clear explanation, daily I am following your videos , my suggestion is its better to give clear address in the video, it will be more helpful for us

  • @venkatasubbaiah7912
    @venkatasubbaiah7912 2 роки тому

    Ian from kadapa super good taste nenu chalasarlu tinnau

  • @muniprasad4726
    @muniprasad4726 2 роки тому +3

    Welcome to proddatur anna

  • @anushakalyanianu9552
    @anushakalyanianu9552 2 роки тому +2

    Super anna

  • @knowledgeupdate392
    @knowledgeupdate392 2 роки тому

    Mee video amo kani mi maatalaki subscribe chesanu anna

  • @muraliroy7375
    @muraliroy7375 2 роки тому +1

    రాయలసీమలో అన్నం కాకుండా రాగి సంగటి ఎందుకు తింటారో చెబుతారా!
    Please

  • @upadmaupadma7790
    @upadmaupadma7790 2 роки тому

    Mi vedio voice first time..vinnanu chala bugundhi.. chala baga viwarincharau..

  • @polinenisreenivas7050
    @polinenisreenivas7050 2 роки тому +2

    Exultant brother ❤️

  • @jillellagurunath3967
    @jillellagurunath3967 2 роки тому +1

    I love proddutur

  • @mallakkamallakka8217
    @mallakkamallakka8217 2 роки тому

    Super anna maadhi nandyal nenu two times vellanu

  • @hemanthgade125
    @hemanthgade125 2 роки тому +1

    Sir big fan of you sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @drswarupreddy
    @drswarupreddy 2 місяці тому

    Super

  • @srinathVlogger6135
    @srinathVlogger6135 2 роки тому +4

    Super 👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      ధన్యవాదాలు

  • @sreenusree2761
    @sreenusree2761 2 роки тому +4

    Super anna thanks for came to proddatur 💜💜 waiting for next videos😻 felling happy for being part of you 💚❤️

  • @pavankumar-yn5sl
    @pavankumar-yn5sl 2 роки тому

    Super Loknath bhayya...keep rocking

  • @nlrshafee749
    @nlrshafee749 2 роки тому +1

    Ekda poddutur lo addreSs

  • @SanthoshKumar-sd5qz
    @SanthoshKumar-sd5qz Рік тому

    Nagi Reddy anna hotel chala Ella nunchi undi proddatur ippati varaku aa spice kani taste kani assalu marale

  • @devarakondapolaiah7267
    @devarakondapolaiah7267 2 роки тому +2

    Good job bro........ 👍

  • @gurivireddy619
    @gurivireddy619 2 роки тому +1

    Super Anna came to proddatur

  • @natarajk2881
    @natarajk2881 2 роки тому +2

    Address?? చిరునామా??

  • @hussainvalidudukula1639
    @hussainvalidudukula1639 2 роки тому +1

    అడ్రస్సు కాస్త చెప్పండి

  • @maheshjohn5826
    @maheshjohn5826 2 роки тому +2

    Location please

  • @nagarapurahul4686
    @nagarapurahul4686 2 роки тому +1

    Nice vedio bro 😜😜😜😜

  • @user-bm1pk9kk7h
    @user-bm1pk9kk7h 2 роки тому +1

    అన్నా ప్రొద్దుటూరు పట్టణంలో షికుర్ బిర్యానీ హొటల్ చూపించు

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 Рік тому

    Good message

  • @farmingathomegarden5581
    @farmingathomegarden5581 2 роки тому

    శుభరాత్రి బ్రదర్

  • @sreenivasul
    @sreenivasul Рік тому

    voice is very good

  • @feelsyou111
    @feelsyou111 2 роки тому

    I like your videos and also thanks for showing varieties of foods & places . Loknath would like you to request If any videos which you are sharing then please provide a detailed address in the description area so that it would very helpful to us. Please link share google maps directions.

  • @gopalkrishna294
    @gopalkrishna294 2 роки тому

    Bala reddy superb

  • @venkateswarareddy5811
    @venkateswarareddy5811 2 роки тому +1

    Mee Telugu super ❤️

  • @venkatvangala207
    @venkatvangala207 2 роки тому

    Nice veediyo lok

  • @vikramsekhar9214
    @vikramsekhar9214 2 роки тому +1

    Super anna 👌 first comment
    Big fan

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు

    • @vikramsekhar9214
      @vikramsekhar9214 2 роки тому

      Kadapa lo Friday udhayam 6.00 AM Bismillah Mutton biriyani labhistundhi anna chala famous
      Address : Bahadur Khan Masjid St, YV Street, Ganagapeta, Kadapa, Andhra Pradesh 516001

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому +1

      తదుపరి కడప వెళ్తాను మీరు చెప్పిన కార్యక్రమం చేస్తాను👍

    • @vikramsekhar9214
      @vikramsekhar9214 2 роки тому

      Chala Santhosham anna🙏 😊

  • @sparkofnature5853
    @sparkofnature5853 2 роки тому +1

    mutton liver untundi mamulga undadu

  • @vamshikrishnareddy9964
    @vamshikrishnareddy9964 2 роки тому +2

    Koragunta palle lo chicken pakoda chala famous, which is near pulivendula try there once if possible.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  2 роки тому

      చేస్తాను👍

    • @subbaraog8065
      @subbaraog8065 2 роки тому

      Pulivendula ante aa pavuralaguttalo chanipoyade aa pookugadu oorena?

  • @m.aparna7160
    @m.aparna7160 Рік тому

    Super bro

  • @aravindaravind8981
    @aravindaravind8981 2 роки тому +2

    👌👌

  • @sravanikota3257
    @sravanikota3257 2 роки тому

    మాది కడప జిల్లా మైదుకూరు నుంచీ అర్ధగంట ప్రయాణం ప్రొద్దు టురు