KiranPrabha Talk Show on John Keats - ఆంగ్లకవి కీట్స్

Поділитися
Вставка
  • Опубліковано 6 лип 2020
  • #Kiranprabha #JohnKeats #AThingOfBeauty
    John Keats (31 October 1795 - 23 February 1821) was an English Romantic poet. He was one of the main figures of the second generation of Romantic poets, along with Lord Byron and Percy Bysshe Shelley, despite his works having been in publication for only four years before his death from tuberculosis at the age of 25.KiranPrabha narrates the tragic life sketch of John Keats.
  • Фільми й анімація

КОМЕНТАРІ • 88

  • @rambabubandlamudi8195
    @rambabubandlamudi8195 4 роки тому +12

    అయ్య మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది....మరింతగా కొనసాగించ గలరని ఆశిస్తున్నాను 🙏

  • @evgoud25
    @evgoud25 4 роки тому +5

    వెలుగు చూడడానికి అలవాటు పడ్డ కళ్లు
    చీకటిని చూడలేవు,కీట్స్ అంటే ఒక అద్భుతంగా భావించే నా మనసు ఏదో వెలితిగా వుంది గురువుగారు.

  • @nagavenil7584
    @nagavenil7584 4 роки тому +5

    Got tears in my eyes hearing about John keys from abu dhabi thank u sir.

  • @bhushanbetha8633
    @bhushanbetha8633 4 роки тому +8

    Great men die younger. Your narration of Keats' biography remains forever in our hearts like the poetry of Keats. Thanq sir.

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 4 роки тому +2

    ఒక గొప్ప కవిని.పరిచయం చేసిన కిరణ్.ప్రభ గారు మీకు కృతజ్ఞతలు. మీరు చెప్పినట్లుగా కీట్స్ గారి జీవిత విషాదాన్ని చూసి చాలా బాధ ,దుఃఖం కలిగినా కూడ,అది.వారికి నివాళి అనిపించుకోదు అని.సర్దిచెప్పుకున్నాను.సాహిత్యం పట్ల అభిమానం ఉన్న నాకుకీట్స్ గురించి కొంత తెలిసినా,మీ ఈ.టాక్ షో ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకోగలిగాం. ఆంగ్లం సాహిత్యం లోని ఇంకా మరింత మంది కవులను కూడా మీ ఈ మాధ్యమం ద్వారా పరిచయం చేస్తారని ఆశిస్తున్నాము.

  • @mannemsarada5744
    @mannemsarada5744 2 роки тому +1

    ఒక గొప్ప కవి జీవితం లో ఎంతటి విషాదమో!అద్భుతం గా వివరించారు , ధన్యవాదములు అండీ 🙏

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra1986 Рік тому

    గ్రేట్ పోయెట్ నీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అండి .మీరుచెప్పే విధానం సూపర్ గా ఉంది . ఇలాంటి పోయెట్ మరల మరల పుట్టి ,ఇలాంటి మంచి కవిత్వమే వ్రాయాలని కోరుకుందాం.

  • @RajuGogul
    @RajuGogul 4 роки тому +13

    Sir, I have been following your sessions off late. So nice of you for bringing up several forgotten things. I strongly appeal the parents and teachers and others who are mentoring the younger generation to listen to you mindfully and then let the youth to "feel" the life in many many dimensions. Keats was my childhood hero. Even though studied in telugu medium managed to make in roads into his thoughts. Unfortunately only later stages, I came to know about his life. Now through your reading, he is once again in my emotional stream of thoughts. Well researched. Balanced. And more importantly hidden medicine to bring up healthy empowerment to the youth. A BIG Thank you. We keep listening to you.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 4 роки тому +5

    Mee programs anni Chala manchi has vunnai manchi manchi old movies gurinchi mee visleshana nice alage marinni old movies gurinchi vivarinchandi.

  • @harinarayana1955
    @harinarayana1955 3 роки тому +1

    కిరణ్ ప్రభగారూ... ఈ టాక్ షో కళను మీరు ఔపోసన పెట్టేసారు... ఎప్పటికి లాగానే ఇదికూడా అద్భుతం గా ఉంది.. మీ మాటలతో మమ్మల్ని ఆ లోకాలకు తీసుకొని వెళ్తారు... ఒక చిన్న సూచన... మాలతీచందూర్ గారి ప్రమదావనం లా ఈ టాక్ షో లను కుడా పుస్తక రూపం లో తీసుకు వస్తే బాగుంటుంది.. ఈ షో లో మీకు సమయా భావం వల్ల మీరు చెప్పాలనుకొని, వదలిన విషయాలను జోడించవచ్చు.. భావితరాల వారికీ ఎంతో ఉపయోగం గాను ఒక రిఫరెన్స్ గాను ఉంటుంది.. మీరు చేస్తున్న ఈ సాహితి సేవ ఎల్లకాలం సాగాలని ఆకాంక్షిస్తున్నాను..

  • @ramaraobandikallu8500
    @ramaraobandikallu8500 4 роки тому +2

    కీట్స్ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు మాటలతోనే చిత్రీకరించారు కిరణ్ ప్రభగారు. Last year Europe tour వెళ్ళొచ్చాను. ముందుతెలిస్తే keats house (London) & Tomb (Rome) చూసేవాడిని.
    Congrats for an excellent presentation.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 Рік тому

    సువాసనలీనే పూలను నలిపి నలిపి, సుగంధభరితమైన అత్తరును తయారుచేస్తారు. కష్టాలను వేదనను భరిస్తూ-ఈ రసహృదయులైన కవులు తమ మనసును గుండెను పిండి అద్భుతమైన కవితను సృజించారు.ఈనాడు కీట్స్ ఎందరికో అభిమాన కవి . చిరస్మరణీయులైన కీట్సు,షెల్లీలను మీదైన ప్రత్యేక శైలిలో పరిచయంచేసిన మీకు ఎంతైనా కృతజ్ఞులం!ఈఎపిసోడ్ లోని మీ చివరి మాటలు ,శ్రోతలకు ఎప్పటికీ గుర్తుండి పోతాయి🙏

  • @nakshatramala2128
    @nakshatramala2128 4 роки тому +1

    thank you sir,
    చాలా బాగా చెప్పారు.
    నిజానికి కొంత మంది మేధా వులు ను అర్దం చేసుకోటానికి ఎంతో కాలం పడుతుంది.

  • @chadhuvari8205
    @chadhuvari8205 4 роки тому +1

    ఒక గొప్ప కవిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్...చాలా చక్కగా చెప్పారు.. ఎప్పటిలానే..🙏

  • @devulapallilalitha3104
    @devulapallilalitha3104 3 місяці тому

    Kiran prabha sir, I am addicted for your vidios.

  • @MANASASRAVANI
    @MANASASRAVANI 4 роки тому +1

    చాలా కృతజ్ఞతలండీ. మాకు intermediate లో ఈయన వ్రాసిన 'LA BELLE DAME SAN'S MERCI' అనే lesson ఉండేది. అప్పటి నుండి ఈయన గురించి తెలుసుకోవాలని ఉండేది. ఇన్నాళ్టికి తీరింది.

  • @manikopalle
    @manikopalle 4 роки тому +3

    నమస్తే కిరణ్ ప్రభ గారు! జాన్ కీట్స్ గురించి మా MA Eng. లో చదువుకున్నాను. Jaan Keats - A Nature Poet అనీ, A Thing of beauty is a Joy for ever అనే వాక్యాలు ఇప్పటికీ గుర్తుకొస్తాయి ఆయన పేరు వింటే.. ధన్యవాదాలు ప్రకృతి కవి గురించి తెలియ చేసినందుకు.

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 23 дні тому

    సార్ హృదయాన్ని కదిలించారు.ధన్యవాదాలు.

  • @kkgamer7013
    @kkgamer7013 4 роки тому +1

    My favourite my legend jhon keats thank you kiran prabha garu

  • @sannibabukandala6933
    @sannibabukandala6933 4 роки тому +1

    Thank you for posting about the most famous romantic poet John Keats, my favourite one. Please do it . Introduce the great poets, writers and dramatists of English literature.
    When ever I thought of Keats my heart mourns

  • @pushparao6922
    @pushparao6922 Рік тому

    Sir, Very sad. No Words to express

  • @satyakrishna9501
    @satyakrishna9501 4 роки тому +1

    Sir your videos are equal to 100 PhDs on various subjects like movies,culture ,poetry

  • @nbabujacob
    @nbabujacob 4 роки тому

    Hats off sir your narration is excellent. With in short time We are able to know the greatest people’s life history in a nutshell.💐

  • @obannamro4627
    @obannamro4627 Рік тому

    U R great sir u R saying very nice excellent U R saying Keats is in your presence

  • @shanthaiahchitlapalli7071
    @shanthaiahchitlapalli7071 4 роки тому +1

    I like John Keats poetry since my high school education

  • @rangacharyhailindianconsti6656
    @rangacharyhailindianconsti6656 4 роки тому

    A very nice talk show, about English Poet John Keats.

  • @Ershad1
    @Ershad1 4 роки тому

    Super sir brilliant Information, extraordinary narration

  • @user-cy1ce4iv3z
    @user-cy1ce4iv3z 4 роки тому +1

    కిరణ్ ప్రభ గారు అద్భుతమైన శైలి లో కీట్స్ జీవితాన్ని ఆవిష్కరించారు. కార్ల్ మార్క్స్ గురించి మీ సుదీర్ఘమైన మీ విశ్లేషణ ఈ రెండూ విన్నాను. అసలు వీళ్ళు వ్యక్తిగతం గా ఏ నాడూ ఒక సామాన్య వ్యక్తులు పొందిన ఆనందాన్ని కూడా అనుభవించలేదు. జీవితం లో ఎన్నో ఢక్కాముక్కీలు తిన్న వీళ్ళు ప్రపంచానికి వారి వారి రంగాల్లో అజరామరమైన సేవలు చేశారు. ఆ విరుల సౌరభాలు శతాబ్దాలుగా ఆవిరి కాకుండా ప్రపంచోద్యానవనంలో పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాయి. ఆ పూలకి మీ గాత్రంతో అద్భుతమైన తావిని ఇస్తున్నారు. మీ జీవితం ధన్యం. 💐💐🙏🙏

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 3 роки тому

      Yitaraniki Angla sahityanni kavylanu parichayam chesthunnaru. Chala santhosham. Padaharu samvatsaralike kannumusina Toreduth gurinchi kuda vosari vivarinchandi. Meru yi vyasanganni konasagisthune undandi. Pillalaku telusthayi.

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 3 роки тому

      Purvam yedayina sariyayina samacharam kosam Andhrarabha, varapatrikalo Malathi chandur garu vivaristhundevaru. Malli yinnallaku meru, so glad,

    • @bulusueshwarkumar1407
      @bulusueshwarkumar1407 3 роки тому

      Vintunte kallu chemmagillai. Yilantivi high school pillalaku vinipisthe sahityam patla abhiruchi kaluguthundi.

  • @ramana7608
    @ramana7608 3 роки тому

    చాలా బాగుంది సార్ ఇలా బొమ్మలుతో వివరణ.. సినిమా చూసినట్టు ఉంది...

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 роки тому +1

    మీరు చివరి వాక్యం స్ఫూర్తిదాయకం...

  • @jayasreeg6903
    @jayasreeg6903 4 роки тому +1

    Chala baga explain chesaru & Raja babu gari vishayalu cheppandi kiran prabha garu plzzzzz

  • @iknoweverything1142
    @iknoweverything1142 3 роки тому

    Your narriatoin is Excellent sir.

  • @anirudhchannel564
    @anirudhchannel564 4 роки тому +3

    Sir, Please do some programs like Subhash Chandra Bose, CV Raman, HJ Bhabha , Abdul Kalam etc also.

  • @sankarpaultolapi5429
    @sankarpaultolapi5429 2 роки тому

    Excellent explanation dear brother

  • @allagatlagangadher635
    @allagatlagangadher635 Місяць тому

    Hats off sir

  • @Jbalaji
    @Jbalaji 4 роки тому

    Dear Kiran Prabha Garu
    In school days we studied John Keats poems, but I never had any idea about his life and age. Your talk show is really very nice and we could know the life of John Keats, the credit to bringing this to us goes to you.
    Your ending words in the video are very inspiring and motivational.
    With Warm Regards
    Balaji

  • @nocastejagadeesh2463
    @nocastejagadeesh2463 4 роки тому

    Kiran ji meetho mamulga vundadhu emanna voice ha devuda I really like you sir🙏🙏 em cheptham sir John keats gurinchi 😥😥🙏🙏🙏🙏❤❤

  • @komalkumar9073
    @komalkumar9073 Рік тому

    Thank You Sir 🙏🙏🙏🌹🌹🌹

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao6704 4 роки тому

    Chivarana chala goppagaa chepparu Kiran prabha garu.....

  • @HarshaVardhan-xx6ii
    @HarshaVardhan-xx6ii 4 роки тому

    Great work!!!

  • @Parishudda-bq1dz
    @Parishudda-bq1dz 6 днів тому

    Inglish movie chusthunnattu anipinchidi❤

  • @79264
    @79264 4 роки тому

    Marvelous Sir. Nature Poet John Keats

  • @randomgalaata9335
    @randomgalaata9335 4 роки тому

    Touching... Tears..

  • @maheshchilakala4335
    @maheshchilakala4335 18 днів тому

    Ninnu kannavaaru
    Danyulu sir.

  • @hemavatinandiki8600
    @hemavatinandiki8600 3 роки тому

    Marvelous lecture, please sir give all British Romantic Writers on lecture

  • @lakshmisireesha8257
    @lakshmisireesha8257 3 роки тому

    Nice explanation sir 🙏👍👍

  • @ranijhansi7721
    @ranijhansi7721 4 роки тому

    Is this video new upliad.Thans for giving such a nice video

  • @renukaperumalla5859
    @renukaperumalla5859 Рік тому

    Thank you sir

  • @vippartis
    @vippartis 2 роки тому

    You have inspired many by telling on the inspiring life of Keats. The difference btw love and lust was proved by Keats twice . TB was one of the major killers in his times, but that could not kill his pen.

  • @manjulay5461
    @manjulay5461 5 місяців тому

    Namaskaaram sir

  • @subbaraoravi2397
    @subbaraoravi2397 4 роки тому +2

    I would like to know something about john milton, william wordsworth and robort kippling.

  • @narasimharaok1482
    @narasimharaok1482 Рік тому

    Super sir ❤

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 Рік тому

    Thanks sir 👌

  • @reddyda
    @reddyda Рік тому

    Beauty is a depreciating asset

  • @saibabutadikonda6586
    @saibabutadikonda6586 4 роки тому

    Superb

  • @jaggarao2312
    @jaggarao2312 4 роки тому +2

    చిన్నప్పుడు.. మార్కుల కోసం.. చదవటమే తప్ప.. ఇంత detailed తెలుసుకోవటం ఇప్పుడే, గురూజీ..!!
    మీరు teaching profession లో ఉండి ఉంటే.. కొన్ని తరాలు బాగుపడేయని నా గట్టి నమ్మకం..!!
    జై హింద్, సర్..!!

    • @sannibabukandala6933
      @sannibabukandala6933 4 роки тому

      It's not possible in school teaching. It's only possible in higher education levels. I am a post graduate in literature. Only language teaching is given importance in school education. Literature is taught only higher levels.

    • @jaggarao2312
      @jaggarao2312 4 роки тому

      @@sannibabukandala6933 Teacher గా కాదు, మిత్రమా..!! Teaching Profession లో..!!

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 роки тому

      True🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mseshu1
    @mseshu1 4 роки тому

    చాలా బాగా చెప్పారు జాన్ కీట్స్ విషాద జీవితం గురించి. గొప్ప మేధావులు, కళాకారులు ఎక్కువగా అల్పాయుష్కులే అనిపిస్తుంది.

    • @obannamro4627
      @obannamro4627 Рік тому

      Kiran prabha sir jee Mee margamu Goppa di
      UR take ing much heat to give froots to public

  • @n.gopalkrishnareddy3898
    @n.gopalkrishnareddy3898 3 роки тому +1

    Sir could you don't mind Philosophical poet of Robert Browning express few words.please sir your words simply rhythmic in telugu.

  • @sambasiva7530
    @sambasiva7530 4 роки тому

    His. Poems. Joy. For. Ever

  • @bswarankumar7277
    @bswarankumar7277 3 роки тому

    Tears in silence is the only comment

  • @kvannurswamykvannurswamy5253
    @kvannurswamykvannurswamy5253 3 роки тому

    Keats love poems explain cheyandi

  • @saivaraprasadarmoor8247
    @saivaraprasadarmoor8247 Рік тому

    Sir William Wordsworth gurinchi cheyandi

  • @79264
    @79264 4 роки тому

    సార్ తెలుగులో ఉన్న ప్రముఖ కవులు అందరి బయోగ్రఫీ complete చేసేయండి త్వరగా pls

  • @jaganrathod1729
    @jaganrathod1729 4 роки тому

    Sir please MP3 also
    Thanking you

  • @tkrishnakumar9000
    @tkrishnakumar9000 3 роки тому +1

    Paakijaa film shooting, visheshaalu thelipa valasinadi ga praardhana.

  • @satyakrishna9501
    @satyakrishna9501 4 роки тому

    Sir mana Indian great movies editors gurinchi video cheyyandi sir like sreekar prasad ,Naveen nooli

  • @optelugugaming.6871
    @optelugugaming.6871 3 роки тому

    Fanny, a fanciful doll of Keats.

  • @parvathivadde151
    @parvathivadde151 4 роки тому

    I read John Keats in my childhood.I felt his poetry.But I didn’t understand completely.Because I was telugu medium.

  • @dwarakanath1527
    @dwarakanath1527 4 роки тому

    What a tragedy.

  • @ksomureddy9994
    @ksomureddy9994 4 роки тому

    Shelli gurinchi cheppandi plz

  • @optelugugaming.6871
    @optelugugaming.6871 3 роки тому

    Who r these 8 who dislike this talk

  • @umarani2159
    @umarani2159 2 роки тому

    Thanks sir