మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువులు ఏమిటో తెలుసా |Puttinti Nundi Teesuko Kudani Vastuvulu

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువులు ఏమిటో తెలుసా | Puttinti Nundi Teesuko Kudani Vastuvulu
    #PuttintiNundiTeesukoKudaniVastuvulu
    #పుట్టింటినుంచితెచ్చుకోకూడనివి
    #పుట్టింటినుండితెచ్చుకోకూడనివస్తువులు
    #మహిళలుపుట్టింటినుండితెచ్చుకోకూడనివస్తువులు
    #పుట్టింటినుండిమహిళలుతెచ్చుకోకూడనివస్తువులు
    #పుట్టింటినుండిమెట్టినింటికిఎలాంటివస్తువులుతీసుకువెళ్ళకూడదు
    #పుట్టింటినుండిఎప్పటికీచేయకూడనివస్తువులుఏమిటి
    #puttintinunditechukokudaniitems
    #thingsnottobringfrommother
    #PuttintinunchitekudaniVastuvulu
    #whatthingsweshouldnotbringfromparents
    #whatthingsshouldagirlnotbringfromparentalhousr
    #whatthingsdoesamarriedwomenshouldnotbringfromparents
    #Uppu
    #tamarind
    #salt
    puttinti nunchi techukokudani vastuvulu,mahilalu puttinti nunchi techukokudani vastuvulu,puttinti nundi teesuko kudani vastuvulu,puttinti nunchi techukokudanivi,puttinti nundi techukokudani vastuvulu,puttinti nundi techukokudani vasthuvulu,adavallu puttinti nunchi techukokudanivi,puttinti nunchi mahilalu techukokudanivi,mahilalau puttinti nunchi techukokudanivi,mahilalau techukokudani vastuvulu,puttinti nundi techukokudani items
    puttinti nunchi techukokudanivi,puttinti nunchi techukokudani vastuvulu,mahilalu puttinti nunchi techukokudani vastuvulu,puttinti nundi teesuko kudani vastuvulu,adavallu puttinti nunchi techukokudanivi,puttinti nunchi mahilalu techukokudanivi,mahilalau puttinti nunchi techukokudanivi,mahilalau techukokudani vastuvulu,puttillu nunchi e vasthuvulu?,puttinti nunchi by rajihome,vanta gadhilo undakudani vastuvulu,ammayilu inti nunchi ivi testhe

КОМЕНТАРІ • 108

  • @chitti2364
    @chitti2364 Рік тому +2

    Thank you akka mimalani mi videos apudu flow avutanu thanks you for ur information

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీకు చాలా ధన్యవాదాలు అమ్మ మా వీడియోస్ ని ఫాలో అవుతున్నందుకు మీకు నచ్చుతుంది అందుకు😊🙏

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 Рік тому +1

    మాకు ఇంతకుముందు తెలియని విషయాలు ఎన్నో తెలియ చేసారు ధన్యవాదాలు

  • @dasariprasanna973
    @dasariprasanna973 Рік тому +2

    చాలా బాగుంది

  • @chennaiammai3215
    @chennaiammai3215 Місяць тому +1

    Junnu paalatho junnu chesindi maa amma
    Adi nenu theesukovacha

  • @krishnarao5505
    @krishnarao5505 Рік тому +1

    భలే భలే బాగుంది

  • @user-ev6bx1sq4o
    @user-ev6bx1sq4o 12 днів тому

    Nak kaboye athagaru kodavali thiskelindi andi maku chepakunda ipudu enchyalii

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      ఇప్పుడు వాళ్ళకి చెప్పి మళ్లీ ఏదైనా గొడవలు అయితే మనం ఏం చేయలేం కదా అమ్మ, దోషం వాళ్లకే తప్ప మనకి కాదు, వీలుంటే మీ హస్బెండ్ కి చెప్పండి దాని నిమిత్తం ఒక రూపాయో ఏదో ఒకటి తీసుకోండి

  • @lakshmiprasannavlogs1874
    @lakshmiprasannavlogs1874 Рік тому +1

    Excellent information given thanks

  • @kanchana4828
    @kanchana4828 Рік тому

    పుట్టింటి నుంచి ఏమి తీసుకుని వెళ్ళ కూడదో చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @jayagujjula
    @jayagujjula 3 місяці тому

    Nenu amma vallaki scissor nd knife thiskellocha andi

  • @lakshminarayana804
    @lakshminarayana804 Рік тому +1

    చక్కటి విషయాలను తెలిపినందుకు మీకు కృతఙ్ఞతలు .

  • @chronicle1232
    @chronicle1232 9 місяців тому +1

    Hi Mam can we bring white colour lungilu whith gold color border.

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 місяців тому

      Yes you can

    • @chronicle1232
      @chronicle1232 9 місяців тому

      ​@@sasurikavlogs
      Thank you mam for replying. 🙏🙏 Mam can we bring 2 big chatta from atta house. Please reply me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varahidevi9725
    @varahidevi9725 Рік тому

    ఏ వస్తువులు తీసుకెళ్లకూడదు అన్న విషయం తో పాటు ఎందుకు తీసుకెళ్లకూడదు అని కూడా చాలా వివరంగా అర్థం అయ్యేటట్టు చెప్పారు

  • @sachu1689
    @sachu1689 Рік тому

    Very well explained

  • @kamalareddy5735
    @kamalareddy5735 Рік тому +1

    Madam garu pls tell kalabhairava ashtami,date nd time,2023 year.

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      5th December, Tuesday 2023
      కాలభైరవాష్టమి డేట్👆

  • @mufimm8282
    @mufimm8282 Рік тому

    Nice video thank you for sharing

  • @umacute9540
    @umacute9540 Рік тому

    అన్ని విషయాలు చాలా క్లియర్ గా చెప్పారు అమ్మ

  • @durgarao7231
    @durgarao7231 Рік тому

    చక్కగా చెప్పారు సంతోషం

  • @sadhanandh8309
    @sadhanandh8309 Рік тому

    బాగుంది

  • @munnuraaz-vn1rg
    @munnuraaz-vn1rg Рік тому

    Inice

  • @srinivasarao2546
    @srinivasarao2546 Рік тому

    మంచి విషయాలు అందరికీ ఉపయోగపడతాయి.

  • @saarika
    @saarika Рік тому

    చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ

  • @vijaya6855
    @vijaya6855 Рік тому

    Good information

  • @divyapolisetty220
    @divyapolisetty220 5 місяців тому

    Tailoring machine tisukovacha

  • @focusworld9315
    @focusworld9315 Рік тому

    Well explained..

  • @msammasannidhi5817
    @msammasannidhi5817 Рік тому

    Super ga chepparu

  • @mahelamandal3441
    @mahelamandal3441 Рік тому

    Nice

  • @DurgaDurga-lj3nf
    @DurgaDurga-lj3nf 2 місяці тому

    Aka grinder tiskelocha

  • @palavalasapriya6983
    @palavalasapriya6983 Рік тому +1

    Hi akka namasthe kalasthapana chesthe kachithanga akandadeepam pettukovala akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కలసస్థాపన ఒక్కటే పెట్టుకోవచ్చు అమ్మా కలశం పెట్టుకుంటే అఖండ దీపం పెట్టాలి అన్న నియమం ఏమీ లేదు ఒకటి పెట్టుకున్న పర్వాలేదు

  • @MeghanaGanesh-zw9xr
    @MeghanaGanesh-zw9xr 2 місяці тому

    Hii akka ma amma makosam avakaya pachadi friday tiskoni vachindhi em ina avutunda
    Solution cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      ఏమి కాదమ్మా మీ అమ్మగారికి శాస్త్రంగా ఒక రూపాయి ఇచ్చేయండి చాలు

  • @Maxx-bp5nd
    @Maxx-bp5nd 6 місяців тому

    Putintinunde biruva Techukovacha andi

  • @shravyas7228
    @shravyas7228 Рік тому +1

    Ghee techukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      నెయ్యి తెచ్చుకున్న మీరు ఏదైనా శాస్త్రానికి ఒక రూపాయి నీ ఇష్టం ఎంతైనా మీ వాళ్ళకి ఇచ్చి తెచ్చుకోండమ్మ

  • @bollojumahesh9661
    @bollojumahesh9661 Рік тому

    కోడి పుంజు nu adapillaku ivvacha

  • @gurunath6009
    @gurunath6009 Рік тому

    Well explanation regarding things that we should not bring from our parents home. 👌

  • @user-pw5el3ym3p
    @user-pw5el3ym3p Рік тому

    wao

  • @wellnesswithsireesha678
    @wellnesswithsireesha678 9 місяців тому

    మట్టి tesuku ravacha plants kosam

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 місяців тому

      మట్టి తెచ్చుకోవచ్చండి శాస్త్రానికి ఒక రూపాయి లేదంటే ఎంత అనుకుంటే అంతా వారికి ఇవ్వండి

  • @user-el4ky2ug3p
    @user-el4ky2ug3p Рік тому

    Hai andi nenu amma vala dagara nundi puja genilu thechukunnanu epudu avi therigi echeymantara evakudadha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా సమస్తానికి కలిపి ఎంతోకొంత డబ్బులు మీ ఇష్టం అమ్మకి ఇచ్చేయండి దానికి లెక్క కట్టకండి ఊరికినే 11 రూపాయలు లేదా ఒక్క రూపాయి అమ్మ ప్రేమకు వెలకట్టలేము కదా అలా ఇచ్చేసేయండి అప్పుడు మీరు కొనుక్కున్నట్టు అవుతుంది కానీ తీసుకున్నట్టు కాదు దోషం ఉండదు

  • @sravaniparitala4693
    @sravaniparitala4693 Місяць тому

    Ma amma vallu naku varalakshmi vrathaniki sambandinchinavi anni konicharu.. lakshmi rupa kuda koni icharu..eppudu em cheyali.. please chepandhi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      ఒక తాంబూలంలో 11 రూపాయలు గాని అలా పెట్టి అమ్మ సమస్తము నువ్వు ఇచ్చిన వాటికి అని చెప్పి మీ అమ్మగారు చేతుల్లో పెట్టండి అమ్మ

    • @sravaniparitala4693
      @sravaniparitala4693 27 днів тому

      Okay andi thankyou ​@sasurikavlogs

    • @sravaniparitala4693
      @sravaniparitala4693 27 днів тому

      ​@@sasurikavlogsactually nenu abroad lo unanu.. vallu naku anni courier chesaru.. india vellaka ivochu ah andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  26 днів тому

      Courier kabatti parledamma, meeru mee puttintiki vellinappudu kaadukada techukundi kabatti problem ledu

    • @sravaniparitala4693
      @sravaniparitala4693 26 днів тому

      Okay andi ..tq

  • @swapnareddy3003
    @swapnareddy3003 Рік тому

    హాయ్ అండి కలలో కోతి కనిపించింది మార్నింగ్ 6 to 6:30 లో మంచిదేనా good or bad చెప్పండి

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కలలో కోతులు వచ్చిన విధానాన్ని బట్టి కూడా మారుతుంది కాబట్టి ఒక రకంగా మంచిది ఒక రకంగా చెడు ఏదైనా మంచి జరుగుతుంది అని మాత్రమే అనుకోండి.

  • @vijayasankar6332
    @vijayasankar6332 Рік тому

    Katuka puttintlo tayaruchesukuni techukovacha andi pls cheppagalaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కాటుక పుట్టింట్లో తయారు చేసుకుని ఇంటికి తెచ్చుకోవచ్చండి

    • @vijayasankar6332
      @vijayasankar6332 Рік тому

      Thank you andi

  • @sadguru4059
    @sadguru4059 Рік тому

    ప్రతి విషయాన్ని కూడా రీజన్ చెప్పు అర్థమయ్యేటట్టు చెప్పారు

  • @ragasiri
    @ragasiri Рік тому

    Andharu Ave tesukeltunnarandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అవునమ్మా మీరే కాదు ప్రతి ఒక్కళ్ళము కూడా అదే పని చేస్తాము కానీ చెప్పిన పరిష్కారం ఉంది కదా అలా చేస్తే దోషం ఉండదు

  • @user-ud5bi8xv8n
    @user-ud5bi8xv8n Рік тому

    Teliyaka puja samanalu techukuna epudu am cheyalli amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు ఒక పని చేయండి అమ్మ వీడియోలోనే క్లియర్ గా చెప్పాను ఏదైనా ఒక రూపాయి లేదంటే ఎంతోకొంత ద్రవ్యాన్ని మీ అమ్మగారికి పంపించేయండి

    • @user-ud5bi8xv8n
      @user-ud5bi8xv8n Рік тому

      Puja samanalu theregi echeyana lekunte mani evamatara plz akka reply

    • @user-ud5bi8xv8n
      @user-ud5bi8xv8n Рік тому

      Puja samanalu thechinapudu nundi intlo maa husband kii naku godavalu intlo mani asalu vundatli chala ebandiga vundi am cheyalo chepu akka maa amma kii echestha akka samanlu

    • @user-ud5bi8xv8n
      @user-ud5bi8xv8n Рік тому

      THERIGI EVAKUDADHA AKKA

  • @matetymounika1007
    @matetymounika1007 9 місяців тому

    అక్క మా తమ్ముడు కొత్తది పంచలోహా క్రిష్ణయ్య విగ్రహం ఇచ్చాడు. మా అత్తగారి ఇంటికి తెచ్చుకున్న ఎమైనా తప్పు ఉందా?

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 місяців тому

      పర్వాలేదమ్మా అది మీ తమ్ముడు ఇచ్చింది కాబట్టి తీసుకోవచ్చు

  • @neelimauppada908
    @neelimauppada908 7 днів тому

    కొత్తకుండ తీసుకొని వెళ్ళవచ్చ

  • @nagaranikidslearning932
    @nagaranikidslearning932 Рік тому +1

    మా తమ్ముడు ఇచ్చిన డబ్బులతో రాగి బిందెను కొనుక్కున్నాను అక్క మంచిదేనా అక్క 🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కొత్త వస్తువులు ఇచ్చినప్పుడు దోషం ఉండదమ్మా వారు వాడుకుంటున్న వస్తువులు ఇచ్చినప్పుడే దోషం

  • @RockyRaise
    @RockyRaise Рік тому +1

    అందరూ అన్నదమ్ములకు తెలియకుండా...దొంగతనంగా...బంగారం..ఎత్తుకు పోతే ఏమైనా అవుద్దా... అందరూ బాగానే ఉన్నారు గా..మరి.

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ప్రేమతో ఇచ్చినవి తీసుకెళితే అది ప్రేమతోనే వృద్ధి అవుతుందండి చెప్పకుండా దొంగతనంగా తీసుకువెళ్తే అది ఎప్పటికైనా వారికా పాపం తగులుతుంది. తీసుకు వెళ్లినందుకు ఈ రోజు సంతోషంగా ఉంటారు మనం బాధగా ఉండవచ్చు కానీ అది స్థిరంగా మాత్రం ఉండదు🙏

  • @lasya2018
    @lasya2018 3 місяці тому

    3:35

  • @g.nareshg.naresh9626
    @g.nareshg.naresh9626 Рік тому

    27 03 2023 roju bagundha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      27 మార్చి సోమవారం బానే ఉందండి మంచి రోజే

    • @g.nareshg.naresh9626
      @g.nareshg.naresh9626 Рік тому

      @@sasurikavlogs thankyou

  • @swapnareddy3003
    @swapnareddy3003 Рік тому

    నాకు తెలియకుండా లక్ష్మి బొమ్మ తెచ్చాను ఏమి చెయ్యాలి

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      పర్వాలేదు అమ్మ ఇప్పుడు తెచ్చేసుకున్నారు కాబట్టి ఏమి చేయలేరు మళ్లీ వెనక్కి ఇవే ఇవ్వద్దు దానికి తగ్గట్టుగా మీరు ఎంత ఇవ్వగలరు అంతా ద్రవ్యాన్ని మీరు మీ పుట్టింటి వాళ్ళకి ఇచ్చేసి విషయాన్ని చెప్పండి అప్పుడు ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు వాళ్ళకి ఉండదు

  • @swapnareddy3003
    @swapnareddy3003 Рік тому

    నేను లక్ష్మి బొమ్మకి money ఇవ్వవచ్చా

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఈ పచ్చమ్మ ఇచ్చేసి మీ అమ్మగారికి విషయం చెప్పండి అప్పుడు వాళ్లు ఏమి అనుకోరు

  • @swapnareddy3003
    @swapnareddy3003 Рік тому

    తీసుకొని వెళ్లినవారికి పరిహారం చెప్పండి. నాకు తెలియకుండా knife, చింతకాయ పచ్చడి లక్ష్మి idol తీసుకొనివేళ్లను. మాకు ఒకటే గొడవలు. పరిహారం చెప్పండి

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      పరిహారం కూడా నేను వీడియోలోని చెప్పానమ్మా మీరు మీ పుట్టింటి వారికి ఎంతోకొంత ద్రవ్యాన్ని ఇచ్చి ఇలా తీసుకున్నందుకు ఇస్తున్నాను ఏమీ అనుకోవద్దు ఇలా తీసుకోకూడదు తీసుకుంటే గొడవలు జరుగుతాయి ద్వేషాలు పెరుగుతాయి కాబట్టి నా శక్తి కొనిది మీకు ఈ ద్రవ్యాన్ని ఇస్తున్నాను ఏమీ అనుకోకండి అమ్మ అని చెప్పండి వాళ్ళ మనసును కష్ట పెట్టకండి

  • @mallemanoharnadh7299
    @mallemanoharnadh7299 Рік тому

    Very well explained