అరణ్యం అనేది దేవుడు తన సేవకులను సిద్ధం చేసే ప్రదేశం, అక్కడే దేవుడు ఎన్నుకున్న నాయకులు సిద్ధం అవుతారు, అక్కడే దేవుడు మోషేను సిద్ధం చేశాడు. అరణ్య అనుభవం గుండా వెళ్ళడం ఖచ్చితంగా అంత సులభం కాదు, కానీ మోషే అరణ్య అనుభవం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాగ్దాన దేశానికి చాలా మందిని తీసుకురావడానికి మోషేను వాడుకుంటారు. దేవుడు నీ ద్వార చేయదలచినది ఇదే అయితే, అది చాలా విలువైనది. మీరు మాత్రమే వాగ్దాన దేశానికి చేరుకోరు, అనేకులను వాగ్దాన దేశానికి తీసుకురావడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు.. అదే అరణ్య అనుభవం యొక్క ఉద్దేశ్యం --------------------- Wilderness is a place where God prepares his servants , that’s where God’s chosen Leader’s are prepared , that’s where God prepared Moses . Passing through the Wilderness is definitely not easy , but once Moses comes out of the wilderness God will use him to bring many to the promised land . If this is what Gods wants to do with you , then it is well worthy . You will not just reach the promised land , God will use you to bring many to the Promised Land . That’s the very purpose of Wilderness
Very very nice song brothers 👌👌👌liricks super👌👌👌excellent singing 👌👌👌ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు, ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి, దేవుడిని ఆరాధించాలి అనిపిస్తుంది.... That is JESUS Grace.... JESUS bless you👑🎁🙏🙏🙏
The analogy between "journey to promise land" and "journey to heaven" have been perfectly explained in this song ..😊...Thanks Brothers....Glory to Jesus.
Telugu Lyrics : యెహోవా నా కాపరి - నాకు లేమి కలుగదు యేసయ్య నా కాపరి - నాకు లేమి కలుగదు 1.అరణ్య యాత్రలోన - కాపరిగా నడిపించితివి ఆత్మీయ యాత్రలోన కాపరిగా నడిపించుమా "2" నీవే ఆశాకిరణము - నా ఏకైక సహాయము నిరీక్షణకు ఆధారము - నా కొండ కోట కేడెము 2. అరణ్య యాత్రలోన - మన్నను కురిపించితివి ఆత్మీయ యాత్రలోన నీ కృపను కురిపించుమా నీవే ఆశాకిరణము - నా ఏకైక సహాయము నిరీక్షణకు ఆధారము - నా కొండ కోట కేడెము 3.అరణ్య యాత్రలోన - మేఘగ్నిగా తోడుంటివి ఆత్మీయ యాత్రలోన - కడవరకు తోడుండుమా నీవే ఆశాకిరణము - నా ఏకైక సహాయము నిరీక్షణకు ఆధారము - నా కొండ కోట కేడెము
అరణ్యం అనేది దేవుడు తన సేవకులను సిద్ధం చేసే ప్రదేశం, అక్కడే దేవుడు ఎన్నుకున్న నాయకులు సిద్ధం అవుతారు, అక్కడే దేవుడు మోషేను సిద్ధం చేశాడు.
అరణ్య అనుభవం గుండా వెళ్ళడం ఖచ్చితంగా అంత సులభం కాదు, కానీ మోషే అరణ్య అనుభవం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వాగ్దాన దేశానికి చాలా మందిని తీసుకురావడానికి మోషేను వాడుకుంటారు.
దేవుడు నీ ద్వార చేయదలచినది ఇదే అయితే, అది చాలా విలువైనది.
మీరు మాత్రమే వాగ్దాన దేశానికి చేరుకోరు, అనేకులను వాగ్దాన దేశానికి తీసుకురావడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు..
అదే అరణ్య అనుభవం యొక్క ఉద్దేశ్యం
---------------------
Wilderness is a place where God prepares his servants , that’s where God’s chosen Leader’s are prepared , that’s where God prepared Moses .
Passing through the Wilderness is definitely not easy , but once Moses comes out of the wilderness God will use him to bring many to the promised land .
If this is what Gods wants to do with you , then it is well worthy .
You will not just reach the promised land , God will use you to bring many to the Promised Land .
That’s the very purpose of Wilderness
❤💪💪
Iuguit unna mngjgjigikfkkdl mfkfjgn mdmdmd. Kddkfk jfjfn nrkfkoktkzkzkukuk hdhhf 😘👍🤯😝🎉❤️😷🤓👀💋👁️🌥️☄️☄️⛅🌝✨🌒🌏🌘🌒🌒🪐🌒🪐🌓🪐🌓🕳️
Aranyamlo miru enthaina nammadagina devudu❤️🩹
యేసయ్య నా కాపరి నాకు లేమి కలుగదు.
😊❤
Very very nice song brothers 👌👌👌liricks super👌👌👌excellent singing 👌👌👌ఇప్పటికి ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు, ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి, దేవుడిని ఆరాధించాలి అనిపిస్తుంది.... That is JESUS Grace.... JESUS bless you👑🎁🙏🙏🙏
Naa kapari ina Deva Nike vadanalu
మీ ద్వారా ఈ ఆత్మీయ గీతం అందించినందుకు ఆ దేవునికి హృదయపూర్వక వందనములు
మిమ్మల్ని మీ పరిచర్యను దేవుడు బహుగా దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏
ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మంచి కీర్తన దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్స్ యు 👍
నీవే ఆశా కిరణము
నా ఏకైక సహాయము
నిరీక్షణకు ఆధారము
నా కొండ కోట కేడెము....
Praise to the God
❤❤❤.
నీవే ఆశ కిరణము. ...
నా ఎకైక సహాయము...
నిరీక్షణకు ఆధారము. ..
నా కొండా, కోట , కేడెము...
ఆమెన్.............................
Hang on , Don’t Give up 🧗♀️ !!
On the other side of wilderness there is promise land and you are so close it .
Amen 🙌
We might be walking in the WILDERNESS today
But we walk in the PROMISED LAND tomorrow.
Amen 🙌
All Glory God.May God Bless you more and more.AMEN
Fantastic song Paul Vincent 💐👌👌👏👏👏👏
యేసయ్య మన కాపరిగా ఉంటే అరణ్య యాత్ర అయినా అది అద్భుతాల యాత్ర గా నా యేసయ్య మార్చేస్తారు
🙌🙌🙌🙌🙌🙌
మా నిరీక్షణకు ఆధారము నీవే ప్రభువా
నైస్ లిరిక్స్
Neeve na kaapari prabhuva🙏
Meaningful song .gives strength and hope 🙏yes He is our Shepherd always protect us🙏🙏
నీవే ఆశాకిరణము
నా ఏకైక సహాయము
నిరీక్షణకు ఆధారము
నా కొండ కోట కేడేము❤
Glory to god
The Lord is my shepherd;❤
Nireekshan ki adaram neve deva🙌
Glory to God
Amen✝️✝️✝️🙏🧎♂️🧎♂️🧎♂️
Yes he is our shepherd.we r safe under his protection 🐑🐑🙏
అవును ప్రభువా నీవే నా కాపరి....
నాకు లేమి కలుగదు.......
Praise God🙌🙌
Jesus is my good shepherd❤
Amen
Sir very good and Devotional song May God bless all the team and expect more songs for th Glory of God sir
❤ beautiful lyrics
May God shower abundant blessings on you Amen Our Mighty Lord use you all for His glory Amen.God bless you all Amen❤❤❤❤❤❤❤
Nice.God Bless you all.
ఆత్మీయ గీతం అందించిన మీకు హృదయపూర్వక వందనాలు, దేవుడు మీ పరిచర్యలను బహుగా దీవించును గాక!
Amen 🙌😇
Amen
Amen
ప్రైజ్ ద లాడ్ అన్నయ్యా
You are the ray of my Hope 2:59
My one and only Helper 3:04
The basis for Hope 3:10
Your my rock, my fortress and my deliverer 3:15
ఆత్మీయ యాత్రలోనా కడవరకు తోడుండుమా🥹
నీవే ఆశకిరణము
నిరీక్షణకు ఆధారం
Wonderful Lyrics ❤
Wonderful song. So heart touching. God Bless the team . Glory to God
యెహోవా నా కాపరి ❤❤
🙌 praise god..... wonderful lyrics
Very very nice song🙏🏻🙏🏻
Wonderful song all glory to God 🙌
Praise tbe lord sir . Nice ,song jee . Please upload this music track sir
All Glory to God..... 🙌
The analogy between "journey to promise land" and "journey to heaven" have been perfectly explained in this song ..😊...Thanks Brothers....Glory to Jesus.
సాంగ్ చాల బాగుంది♥
All glory to God Amen😇
ఆత్మీయ యాత్రలో కడవరకు తోడునుండుము... 😇
Don’t give up yet, My friend! Try JESUS
Praise God........🙏🙏🙏
Nice song
Praise God 🙌
🙌GLORY TO GOD 🙌
నివ్వు లేకపోతే తప్పిపోయిన గొర్రె పిల్ల యసెయ్య
దేవా నీవే నా కాపరి😇
Praise God 🙌🙌🙌
Praise God....🙌🙌..Amen
Very nice wanderefull song ✋👌👍💐💐
Praise the Lord brothers exllent song. Keep it up my brothers
Exlent song my dears God bless you & your team
సూపర్ సాంగ్ 🙏👍
Halleluyah amen 🙌
Yesayya neeve na Manchi Kaapari 🙇🏻♂️
😇😇😇😇
Praise the lord brother
Lyric&tune,superga vundi,chaala baaga paadaru annyya vandanalu,devunike mahima🙏
Praise the lord brother chala Baga padaru brother esong track with lyrics send me brother
God is preparing his people by his abundant grace🎉🎉🎉 Congratulations dear Brothers
Praise the lord 🙏🙏🙏
🙏Excellent song Team, Good job 👏 👏👏
Super song all Glory to God ❤
Wonderful song brother.
Amen 🥲
❤❤❤❤❤
Telugu Lyrics :
యెహోవా నా కాపరి - నాకు లేమి కలుగదు
యేసయ్య నా కాపరి - నాకు లేమి కలుగదు
1.అరణ్య యాత్రలోన - కాపరిగా నడిపించితివి
ఆత్మీయ యాత్రలోన కాపరిగా నడిపించుమా "2"
నీవే ఆశాకిరణము - నా ఏకైక సహాయము
నిరీక్షణకు ఆధారము - నా కొండ కోట కేడెము
2. అరణ్య యాత్రలోన - మన్నను కురిపించితివి
ఆత్మీయ యాత్రలోన నీ కృపను కురిపించుమా
నీవే ఆశాకిరణము - నా ఏకైక సహాయము
నిరీక్షణకు ఆధారము - నా కొండ కోట కేడెము
3.అరణ్య యాత్రలోన - మేఘగ్నిగా తోడుంటివి
ఆత్మీయ యాత్రలోన - కడవరకు తోడుండుమా
నీవే ఆశాకిరణము - నా ఏకైక సహాయము
నిరీక్షణకు ఆధారము - నా కొండ కోట కేడెము
Track. Pettandi. Brother
Brother Track petandi
Praise God❤❤
Praise God 😇