Prardhana Yesuni Sandarshana Song || ప్రార్ధన యేసుని సందర్శన || YMCI || New Telugu christian Songs

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 32

  • @shobarani6298
    @shobarani6298 Рік тому +22

    ప్రార్ధన యేసుని సందర్శన
    పరమ తండ్రితో సంభాషణ
    కరములెత్తి ప్రార్ధించగా
    పరమ తండ్రి కౌగిలించును
    స్వరమునెత్తి ప్రార్ధించగా
    మధుర స్వరముతో మాటాడును ||ప్రార్ధన||
    తండ్రి అని నే పిలువగా
    తనయుడా అని తా బల్కును
    ఆదుకొనును అన్ని వేళలా
    కన్నీరంతయు తుడిచివేయున్ ||ప్రార్ధన||
    మోకరించి ప్రార్ధించగా
    సమీపముగా వేంచేయును
    మనవులెల్ల మన్నించును
    మహిమతో నలంకారించును ||ప్రార్ధన||
    కుటుంబముతో ప్రార్ధించగా
    కొదువ ఏమియు లేకుండును
    ఐక్యతలో నివసించును
    శాశ్వత జీవము అచటుండును ||ప్రార్ధన||
    సంఘముగను ప్రార్ధించగా
    కూడిన చోటు కంపించును
    పరిశుద్ధాత్ముడు దిగివచ్చును
    ఆత్మ వరములతో నింపును ||ప్రార్ధన||
    ఉపవాసముతో ప్రార్ధించగా
    కీడులన్నియు తొలగిపోవును
    కొట్లు ధాన్యముతో నింపును
    క్రొత్త పానము త్రాగించును ||ప్రార్ధన||
    ఏకాంతముగా ప్రార్ధించగా
    నీతిని నాకు నేర్పించును
    యేసు రూపము నాకిచ్చును
    యేసు రాజ్యము నను చేర్చును ||ప్రార్ధన||

  • @nanibabumaddala6634
    @nanibabumaddala6634 Рік тому +6

    Praise God 🙌 🙌🙌

  • @venkannavenky4645
    @venkannavenky4645 Рік тому +6

    Glory to God 🙏

  • @mulapartianandakumari7921
    @mulapartianandakumari7921 Рік тому +9


    Wonderful Singing 🎉

  • @PravallikaDesabathula-ys4ml
    @PravallikaDesabathula-ys4ml Рік тому +7

    Heart touching song❤
    Mighty lyrics

  • @glorynagarapu5269
    @glorynagarapu5269 Рік тому +6

    ప్రార్థన... యేసుని సందర్శన.....
    ప్రార్ధన.... పరమ తండ్రితో సంభాషణ...
    మనిషి దేవుని తో మాట్లాడే మార్గం ఏదైనా వుందటే అదే...ప్రార్థన 🙇‍♂️🙇‍♂️🙇‍♂️ 🙌🙌🙌🙌🙌🙌

  • @syamvincentbjim
    @syamvincentbjim Рік тому +5

    PRISE TO BE GOD

  • @MightyCreationsRjy
    @MightyCreationsRjy Рік тому +6

    Blessed song ❤😇

  • @prabhupaul77
    @prabhupaul77 Рік тому +6

    Devaaa neke stotram అయ్య

  • @pangirukmini5597
    @pangirukmini5597 Рік тому +3

    Praise the lord 🙏 amen

  • @kotavamsi6797
    @kotavamsi6797 Рік тому +7

    ❤😍😍😍😍Chala depth meaning anna ☺️

  • @divyasresta
    @divyasresta Рік тому +5

    🙌🙌

  • @KiranKumar-pc6ml
    @KiranKumar-pc6ml Рік тому +3

    Wonderful song for the worship......🙌 🙌

  • @Kingreesu
    @Kingreesu Рік тому +5

    🙌

  • @Nagarapunagendra
    @Nagarapunagendra Рік тому +3

    Prayer is relationship with god😇
    🙌🙌🙌

  • @for_jesus
    @for_jesus Рік тому +3

    Glory to God

  • @BlessyDesabathula-yz3ut
    @BlessyDesabathula-yz3ut Рік тому +2

    Prayer is a powerful weapon 🙌

  • @prabhakararaobale
    @prabhakararaobale 2 місяці тому

    Good singing brother

  • @SusannaSade
    @SusannaSade 3 місяці тому

    Deva mike kotladi stortamulu tandri🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyaelly9088
    @sandhyaelly9088 Рік тому +5

    Praise god 😇

  • @subhashinipakerla9547
    @subhashinipakerla9547 10 місяців тому

    Power of prayer 🙏

  • @kkatatikala-mr5jz
    @kkatatikala-mr5jz Рік тому +1

    God.....blessed them

  • @JCNGEOLOGICALSURVEY
    @JCNGEOLOGICALSURVEY 3 місяці тому

    Wow so beautiful song ❤❤❤

  • @247DR
    @247DR 8 місяців тому

    Thank you LORD 🙏🏻

  • @LathaJohnrishi
    @LathaJohnrishi 5 місяців тому

    Ok అన్న 🤝👌👌👌👌💐

  • @Rajuindugumilli
    @Rajuindugumilli 5 місяців тому

    Amen

  • @margaretprathakota7628
    @margaretprathakota7628 6 місяців тому

    praise the lord brother🎉😢

  • @NazeerShaik-dj7gs
    @NazeerShaik-dj7gs 7 місяців тому

    Chala athmiyanga padaru brother praise the Lord

  • @MrSamsg
    @MrSamsg 3 місяці тому

    ఈ పాట వ్రాసిన వారు శ్రీమతి రూత్ కోమనపల్లి నరసాపురం....దయచేసి రచన స్వర కల్పన పేరు మార్చండి. దేవుని పరిచర్య చేస్తూ, ఇలా వేరే.వారు వ్రాసిన పాట మీదిగా వ్రాసుకోవటం తప్పు కదా బ్రదర్? ఈ పాట వ్రాసి , కేసెట్ రిలీజ్ చేసి 25 సం పైన అయ్యింది. అనేక మంది. క్రైస్తవులకు ప్రార్థన యెక్క ప్రాముఖ్యత ను తెలియ పరుస్తూ అబిషేకంతో వ్రాసిన పాట కాబట్టే, అనేక క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు ఈ పాట పడుకుంటున్నారు.
    దయచేసి గమనించలరు

    • @jameskom
      @jameskom 3 місяці тому +1

      Brother nothing wrong, they have credited the lyrics and composition to the original writer. Pls don’t discourage

    • @ymci
      @ymci  3 місяці тому +3

      Dear Bro Sam(sg) ,
      Thank you for letting us know the name of the original lyricist & composer .
      We could not give the credit to the original composer because we couldn’t find out the name of the original composer .
      A small correction brother , we no where took credit for this song (you can go back and watch the video and also the credits , we gave credit to the original lyricist & composer )
      We are happy to say that this is a cover song( and it is not our own song )
      we felt that this song should be available to everyone on UA-cam to listen & be blessed .
      So , we put efforts prayerfully to bring this song out .
      Thanks for understanding.
      God bless

  • @CHILAKAMMADULAPALLI
    @CHILAKAMMADULAPALLI Місяць тому

    Praise the lord brother 🙏🙏