Prasaadham Pulihora.

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 796

  • @Divyakrs
    @Divyakrs 3 роки тому +225

    ఇన్నాళ్లకు, ఒక్క ఆంగ్ల పదం కూడ వాడకుండా, అచ్చమైన తెలుగు లో అద్భుతంగా, సాంప్రదాయాన్ని విడువకుండ వివరించిన మొదటి/ ఏకైక చానెల్!!! 👌👌👌

  • @srilathakulkarni5570
    @srilathakulkarni5570 2 роки тому +76

    "పెళ్ళానికి లాలింపు...పులిహార కి తాలింపు;
    పెదర్థాలు తీయకండి "
    మీ అమ్మగారి వంటేకాదు సంస్కారం కూడా గొప్పది.
    మీ పిల్లలు అదృష్టవంతులు.
    మీ ఛానెల్ పుణ్యమాని మేము కూడా 🙏

    • @politicalgoogly9150
      @politicalgoogly9150 Рік тому +5

      "మాటకి లాలింపు.. బట్ట కి జాడింపు.. కూర కి తాలింపు" ని ఎంత దారుణంగా మార్చారు?

    • @srilathakulkarni5570
      @srilathakulkarni5570 Рік тому +2

      @@politicalgoogly9150క్షమించండి! నేనెప్పుడూ ఈ సామెత వినలేదు. అందువల్ల తప్పేదో ఒప్పేదో నాకు తెలియదు.

    • @kvrao.5767
      @kvrao.5767 Рік тому

      తెలియకపోతే సరే, కానీ ఇలా విమర్శించడం భావ్యం కాదు.

    • @srilathakulkarni5570
      @srilathakulkarni5570 Рік тому

      @@kvrao.5767 నేనెవరిని విమర్శించాను?

    • @politicalgoogly9150
      @politicalgoogly9150 Рік тому +1

      @@srilathakulkarni5570 it's ok madam.

  • @srinunaikbanavat8077
    @srinunaikbanavat8077 3 роки тому +59

    ఎంతో.....అందమైనది మన తెలుగు వారి తెలుగు

  • @shivarammundrathi2286
    @shivarammundrathi2286 2 роки тому +40

    మన అచ్ఛ తెలుగు వింటుంటే చెవులకి పట్టిన ఆంగ్లపు తుప్పు వదిలి పోయిందంది గురువు గారు

  • @abhilashuppala9944
    @abhilashuppala9944 2 роки тому +38

    అందమైన తెలుగు అధ్బుతమైన పులిహోర!!,🙏🙏🙏

  • @swarnakumarinunna4646
    @swarnakumarinunna4646 Рік тому +9

    ఆ గుడిలో చేసే ప్రసాదాలు పద్ధతులు అన్ని చాలా బాగుంటాయి గుడి అంటే నాకు చాలా ఇష్టం ప్రతి పౌర్ణమి అభిషేకానికి వెళ్లే వాళ్ళం

  • @ydprasad5185
    @ydprasad5185 3 роки тому +134

    ఈ సంప్రదాయం కొనసాగలి అంతరించిపోకూడదు
    🙏🙏🙏

  • @uday08
    @uday08 2 роки тому +18

    Iam a Christian but mee way of making food way of respect to food and way of explaining is superb and fantastic. Thank you.

    • @SriKrishnaNilayam
      @SriKrishnaNilayam Місяць тому

      Nobody is christian here.... All r hindus.... U agree or not...😂😂

  • @Krishna-mn5nf
    @Krishna-mn5nf 3 роки тому +15

    మీరు చెప్తున్న విధానానికే సగం నోరు ఊరిపోతోంది అండి ...👌
    ఇంక మీరు చెప్పింది చెప్పిన విధంగా చేస్తే... ఆ రుచి గురించి చెప్పనక్కర్లేదు ....
    మీకు తెలిసిన జ్ఞానాన్ని మాకు కూడా అందిస్తున్న మీకు పాదాభివందనాలు గురువుగారు ... 🙏

  • @javajihari5049
    @javajihari5049 3 роки тому +25

    మహానుభావా మీకు శతకోటి వందనాలు మీరు వండే విధానం వివరించే పద్ధతి అద్భుతం మీకు మీరే సాటి

    • @ramanirao9800
      @ramanirao9800 2 роки тому +1

      పళనిసామి గారు మీ అభిమానిని నేను మీ వంటలు అద్బుతం మీ వివరణ ఇంకా అద్భుతం ధన్యవాదాలు

  • @kmbrao1
    @kmbrao1 2 роки тому +7

    మీరు మాట్లాడుతుంటే అమృతం లాగా ఉంది...

  • @Kalyanjandhyala
    @Kalyanjandhyala 3 роки тому +12

    ఇన్నాళ్ళకు చక్కని తెలుగులో సంప్రదాయబద్ధమైన వంటలు చూస్తున్నాం. మీ మాటలే మహా రుచిగా ఉన్నాయి. 💐🙏🏼

  • @vandanabakash9589
    @vandanabakash9589 3 роки тому +54

    గురువు గారికి నమస్కారము 🙏 ప్రసాదం పులిహోర చాలా బాగుంది మీరు వివరించిన విధానం ఇంకా చాలా చాలా బాగుంది గురువు గారు 🙏👌

  • @karne7956
    @karne7956 3 роки тому +81

    మీ వివరణ తొ మాకు పులిహోర తినిపించారు గురువు గారు 🙏

  • @padmajad1719
    @padmajad1719 3 роки тому +12

    నమస్తే andi. పులిహోర tips chala chakkaga వివరించారు. ఇంత detailed gaa nenu ఎప్పుడూ వినలేదు. Thank you very much 🙏

  • @durgaaiswaryavlogs6024
    @durgaaiswaryavlogs6024 2 роки тому +13

    గురువుగారు ప్రతి వంట సూచి శుభ్రత కంటికి కంటికి ఇంపుగా నోటికి రుచిగా సాంప్రదాయంగా ఉంటాయి ఆనాటి వంటలు మాకు తెలియనివి తీసుకోవాలని మీరు చేసే ప్రయత్నం చాలా అద్భుతం మీకు ధన్యవాదాలు 🎉🎉💐💐💐

    • @kanakadurga9807
      @kanakadurga9807 Рік тому

      చాలా బాగా వచ్చింది క్రృతఙతలు

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 3 роки тому +5

    మీరు చెప్పే విధానం చాలా బావుందండి..👌
    చెబుతూ ఉంటేనే పొట్ట నిండి పోతుందండీ..
    Yummy Yummy ....👌🙏👌

  • @ammuluammulu2385
    @ammuluammulu2385 3 роки тому +89

    మీరు గాని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ ఐ ఉంటే స్టూడెంట్ ఫ్యూచర్ ఎంత బాగుంటుందో... గురు గారు..... ఆలా అనిపిస్తుంది నాకు.... శ్రీ మాత్రేనమః

  • @user-nc9tv9oo8o
    @user-nc9tv9oo8o 3 роки тому +88

    Pulihora, meeru matlade vidanam yentha vinasompuga, prasanthamga unnayo 🙏🙏🙏

  • @sailajaalluri9770
    @sailajaalluri9770 3 роки тому +23

    మీరు అలా చెప్తూ చేస్తుంటే నోరు ఊరుతోంది స్వామి గారు

  • @sirivantaluandpatalu5504
    @sirivantaluandpatalu5504 3 роки тому +33

    అన్నం అన్నపూర్ణాదేవి బాగా చెప్పారు👌🙏🏻

  • @user-pc8ph2pj9q
    @user-pc8ph2pj9q 7 місяців тому +3

    గురువు గారు నాకు మీ ఇంటికి వచ్చి ఒక వారం రోజులు ఉండి మీరు చేసే వంటలు అన్ని తినాలని ఉంది.

  • @snajama8570
    @snajama8570 29 днів тому

    చాలా అద్భుతంగా ఉంది నీ వంట చూసి చాలా మనసుకి ఆనందం కలిగింది

  • @user-lx8fl6wj5x
    @user-lx8fl6wj5x 3 роки тому +3

    అన్నా.... మీరు వంటలు చేస్తూ ఉంటే మీరు మాట్లాడే ప్రతి మాట ఎంతో మధురంగా ఉంటుంది.ఇప్పుడే మీ చేతిలో ఒక ముద్దు తినాలనివుంది 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshkaasi3908
    @sureshkaasi3908 3 роки тому +117

    డైరెక్ట్ గా నా చేయి పట్టుకుని జాగ్రత్తలు చెప్తూ నేర్పించినట్టు ఉంది గురువు గారు..మీ ఛానల్ కి మీరే పెద్ద హైలయిట్

  • @sriman1999
    @sriman1999 3 роки тому +34

    Your words and voice are soothing and rhythmic

  • @mgangabhavani9951
    @mgangabhavani9951 3 роки тому +16

    మీరు చేస్తూ మాట్లాడుతూ ఉంటేనే నోరు ఊరిపోతుంది గురువు గారు🙏

  • @user-pl3dy1ul6f
    @user-pl3dy1ul6f Місяць тому

    ఆహా వివరణ, చక్కగా ఉంది గురువుగారు

  • @damayanthitadi
    @damayanthitadi 2 роки тому +2

    Mee vantalu memu booklo rasi vunchukuntunnamu chala bavunnai

  • @whereisthehall
    @whereisthehall Рік тому +4

    Most authentic Andhra and Tamil vegetarian cooking videos. Highly delicious dishes.
    Thank you so much P. Swami garu. 🙏🏻

  • @saisatya4917
    @saisatya4917 2 роки тому +6

    గురువు గారు,
    వంట వండే పద్ధతి, మీరు మాట్లాడే విధానం, మీ ఓర్పు....అన్నిటికీ జోహార్లు. ఎంత చక్కగా చెప్పారు. మీరు చెబుతుంటే మాటలు గారడీ చేసే నల భీముడు చెప్పినట్లు ఉంది. ఎంతో శుచిగా శుభ్రంగా మడి తో పవిత్రంగా మీరు వండే వంటకాలు దేవుడికి ప్రసాదం చేసినట్లే ఉంది అండి. మీరు ఇలా మన సాంప్రదాయాలను గౌరవిస్తూ చేసే వంటలు చూస్తే నే కడుపు నిండి పోయింది. ఈ కాలంలో ఇలా మడి తో వండే వాళ్ళు చాలా తక్కువ.
    ధన్యవాదములు....!!!!

  • @laxmit1273
    @laxmit1273 3 роки тому +5

    సార్ మీ వల్ల మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. సార్ మీరంటే మాకు ఎంతో అభిమానం 🙏

  • @narayanibuddaraju
    @narayanibuddaraju 2 роки тому +14

    స్వామి నమస్కారం మీ వంటలు చాలా బాగుంటాయి మీ అమ్మగారు చెప్పే విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు

  • @shyamalapathipaka2087
    @shyamalapathipaka2087 2 роки тому

    Yemandi. Me maatalu. Vantalu rendu chaala sweetga unnaayandi. baaboi baabaai gaaru

  • @mamatachittapur162
    @mamatachittapur162 2 роки тому +12

    Thank you so much sir… for the authentic traditional recipes 🙏🏻🙏🏻

  • @kdmkiran
    @kdmkiran 3 роки тому +17

    అద్భుతమైన వివరణ ! ధన్యవాదాలు గురువుగారు !!

  • @kvrao.5767
    @kvrao.5767 Рік тому +4

    జై గురు మహారాజ్. సుచిసుబ్రతతో తెలుగు పదాలతో చక్కగా వివరిస్తు ఉన్నారు. మీకు ధన్యవాదములు.🙏🙏🙏🙏

  • @Sara_SmileySri
    @Sara_SmileySri 3 місяці тому

    One of my most favorite recipe pulihora..... Thnks guruvu garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JkShines100
    @JkShines100 8 місяців тому +1

    కమ్మని పులిహోర మీరు చేసిన విధానంలో ఈరోజు మేము చేసుకొని కమ్మటి వాసన రుచి అమోఘం అద్భుతం గా ఆస్వాదించాము... మీకు ధన్యవాదాలు గురువు గారు 🎉🎉

  • @srividyaswathi8181
    @srividyaswathi8181 2 роки тому +3

    చాలా సంతోషం... చాలా బాగుంది మీరు చేసిన పులిహోర 🙏🏻🙏🏻🙏🏻👍👌

  • @factfullyindian8178
    @factfullyindian8178 2 роки тому +1

    Na maatrubhasha marathi, puttindi mahabubnagar lo. Mee telugu vintunte manasu ento aanandam to nindi potundi. Mee vantakaalu enta kammaga vuntaayo mee telugu vintunte oohinchukovacchu. Mee laanti vaalla moolanga mana saampradaayam bratikundi. Ilaage mee valla saampradaayam tara taraalu konasaagutu vundalani bhagavantudi ki prarthana! Manahpoorvaka namaskaaram Palani Swami garu.🙏

  • @gujjuviswabharathi8911
    @gujjuviswabharathi8911 3 роки тому +8

    మీ వంట చూస్తోంటే మా బామ్మ గుర్తుకొస్తోంది గురూజీ

  • @pavan2kumar759
    @pavan2kumar759 3 роки тому +2

    సుబ్రహ్మన్యSwami meeru chesina ప్రసాదాలు అన్ని preethikaram ga, అత్యంత Istamgaa Sweekaristaru mee challani Deevenalu ee video chuse varndariki కలగాలి swami. 🙏🙏🙏🙏🙏

  • @user-pg6ux7pu1t
    @user-pg6ux7pu1t Місяць тому

    Chala chala baga chesaru andi........superb!!!

  • @manasanaresh4190
    @manasanaresh4190 2 роки тому +3

    అబ్బా ఎంత బాగుంటున్నాయి మీ వంటలు 🙏🙏🙏 ఇలాంటివి ఎన్నో కొత్తవి చూపించండి

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +4

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍯🍯🍯🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🍎🍎🍎🍎🌺🌺🌺🌺🍓🍓🍓🍓🍓🥀🥀🥀🥀🥀🥀🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🥰🥰🥰🥰🥰

  • @indiragarimella5616
    @indiragarimella5616 3 роки тому +1

    చూపు వాసి చాలా పాత మాట వినసొంపుగా ఉంది.పులిహార 👌

  • @raja41469
    @raja41469 11 місяців тому

    ఆహా అచ్చమైన ఆంధ్రా పులిహోర. నోరు ఊరిపోతోంది👍👌👌👌👌👌👌 బాబాయిగారు

  • @kalpanach2313
    @kalpanach2313 3 роки тому +1

    మీ వంటలు చూస్తుంటే నోరూరి పోతుంది గురువుగారు వెంటనే చేసుకుని తినాలనిపిస్తుంది 👌

  • @anithak7177
    @anithak7177 2 роки тому +2

    Wow chala bagundhi పులుహోరా తండ్రి garu 🙏🙏🙏🙏🙏 thank you

  • @sriRam-fo1hj
    @sriRam-fo1hj Рік тому

    గురువు గారికి నమస్కారములు , మీరు చెప్పిన పులిహోర,గుత్తివంకాయ మెంతికారం పెట్టిన కూర, మజ్జిగపులుసు, చేసుకున్నాము , రుచి అమోఘంగా ఉన్నాయి . మీకు మా ధాన్యవాదాలు .

  • @nellibandlabalaswamy9140
    @nellibandlabalaswamy9140 3 роки тому +15

    సూపర్ గురువుగారు పోయిన జన్మ లో మీరు నలుడా భీముడా

  • @kiranmaeegopisetti2287
    @kiranmaeegopisetti2287 3 роки тому +7

    నోరూరుతుంది గురువుగారు 👌. చాలా చక్కగా వివరంగా చెప్పారు. థాంక్స్ అండి

  • @gayathrivenkatraman1380
    @gayathrivenkatraman1380 2 роки тому

    brathikinanni rojulu manaki nachinavi tinali. Pisinari thannam lekunda manaspurthiga meeru anni padardhalu vadi cheyadam chala adhbhutanga, norururinchela vunnayi. Namaskaram swamy. Meku na padabhivandanam.

  • @yashodadevi4804
    @yashodadevi4804 2 роки тому +1

    Guruvu garu me vedios anto baguni guruvu garu

  • @GSA446
    @GSA446 2 роки тому +1

    మీ మాట్లాడే తీరు చాలా బాగుంటుంది. బాగా మాట్లాడతారు. చిన్నప్పుడు నా friends ఇలాగే మాట్లాడేవారు. మీరు మాట్లాడుతుంటే వాళ్ళు గుర్తొస్తారు.

  • @pavaniaranya4984
    @pavaniaranya4984 3 роки тому +5

    Swamy chala chala santhosaham adigina ventanay chesi chupinchinanduku....chala super ga chesaru...meeru chala great Swamy 🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  3 роки тому

      Chaala Santhosham Naanna..100 Yellu Challaga Vardhillu Amma.

  • @kirankumar-se7sp
    @kirankumar-se7sp 2 роки тому

    పులిహార అదిరిపోయింది గురువుగారు

  • @krishnakamala2964
    @krishnakamala2964 2 роки тому

    Palani swamy garu meeru చూపించే వంటకాన్ని సూపర్ super maachinnanati వంటలు గుర్తుకు thestunnru.కొత్తిమీర పచ్చడి యలోగో మీరు చుపించినప్పడు miss అయిపోయాను . మళ్ళ చుపగలరా.మీకు చాలా ధన్యవాదాలండీ.హరే శ్రీనివాస.

  • @pavan1854
    @pavan1854 2 роки тому

    పెళ్లానికి లాలింపు పులిహోర కి తాళింపు
    సూపర్ 👌👌

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 2 роки тому +2

    మీ భాష, మీరు వివరించే విధానం చాలా బాగున్నాయి.

  • @srikalanagaraja2096
    @srikalanagaraja2096 2 роки тому +1

    Meeru mee sisalaina vantato paatuga maaku, samskruti, shastram, prematho, gauravam tho paddatulu patistu, lakshanamga Pani cheyyatam nerpistunnaru. Ila vanta chesi bhojanam cheste susamskaram chakkaga vantabadutindi. Meeku, mee talligariki 🙏🙏🙏

  • @whitehat3192
    @whitehat3192 3 роки тому +1

    Meeru cheppinattu chestanu andi. Naaku karwe paku greenga unte ishtam... Chaala baa chepparu Guru garu 🙏

  • @mlaxmi4724
    @mlaxmi4724 2 роки тому +4

    పెళ్ళానికి లాలింపు అందం
    పులిహోర కి తాలింపు అందం
    ఎంత బాగా చెప్పారు బాబాయి గారు 🙏

  • @syamalarudraraju7736
    @syamalarudraraju7736 3 роки тому +7

    నమస్కారం బాబాయిగారు.🙏
    ఈశ్వరానుగ్రహం వలన ఒక వారం రోజుల క్రితం మీ ఛానల్, పరోక్షంగా మీరు పరిచయం అయ్యారు. ఈ వేళ శ్రావణశుక్రవారం సందర్భంగా మీరు చెప్పినట్లుగా తూ.చ తప్పక ప్రసాదం పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించాను. చాల సంతోషంగా ఉంది. ధన్యవాదపూర్వక వందనాలండి.
    🙏🙏🙏🙏🙏

  • @swarnakumarinunna4646
    @swarnakumarinunna4646 Рік тому

    మీరు చెప్పే పద్ధతి రుచి అవన్నీ వినడానికి చాలా బాగున్నాయి చాలా అందంగా చెప్తున్నారు వర్ణించేటప్పుడే సగం రుచి ఆస్వాదిస్తున్నాము మేము మా జన్మ ధన్యం

  • @kalyaniindianwarriors5416
    @kalyaniindianwarriors5416 2 роки тому

    👌👌🙏చాలా బాగా చెప్పారు.🙏
    *కేరళ లో కొబ్బరి మరియు వరినూక తో పుట్టు చేసే విధానం చెప్పండి.*
    ఒక స్టీల్ గొట్టంలో పెట్టి ఆవిరి పై ఉడికిస్తారు.దానికి పెద్ద శనగలతో చేసిన కూర కాంబినేషన్ గా చేస్తారు.
    ఆ గొట్టం లేకుంటే ఎలా వండాలో చెప్పగలరు👍

  • @bhagyalakshmi1343
    @bhagyalakshmi1343 2 роки тому

    Meru ala pulihora kaluputhunte maku notlo neelluruthunnayandi guruvugaru 🙏👌👌👌👌guruvugaru 👍

  • @padmasrisri110
    @padmasrisri110 3 роки тому +8

    అద్భుతమైన పులిహోర 👏👏

  • @satyasudhaalavalapati8041
    @satyasudhaalavalapati8041 2 роки тому +1

    Chala baga chapparu guruvu garu

  • @sandeepkumarc
    @sandeepkumarc 3 роки тому +1

    Mee matalu chala therapeutic ga untai. Thanks 🙏 for sharing

  • @vinaykumarn2075
    @vinaykumarn2075 3 роки тому +1

    Puliohora yelaunna.... me matalu matramu chala bagundi babaigaru....thank you so much for speaking such good telugu

  • @swarnakumarinunna4646
    @swarnakumarinunna4646 Рік тому

    అమోఘం అద్భుతం రుచి మహా బావుంటుంది ఈ ఈ పదాలన్నీ చాలా బాగున్నాయి

  • @chiluvurirukmini7537
    @chiluvurirukmini7537 2 роки тому

    Meru chastuntana tinali ani pistundhi babaya garu chala baga chupistunaru🙏🙏🙏

  • @UshaRani-xn7nj
    @UshaRani-xn7nj 3 роки тому +3

    🙏 chaala baaga chepparu Guruvugaru. Maa Ammamma vandinattu undi mee vidhanam. Meeku Dhanyavaadaalu.

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 2 роки тому

    మీరు చెప్పిన విధానం బావుంది మాకు చేయాలి అనిపిస్తోంది మేము చేసు కొంటాము చాలా thanks andi

  • @vadduripurnima753
    @vadduripurnima753 6 місяців тому

    Sir, Chala baga chesarandi.

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 3 роки тому +25

    Cool words. Cool mind. Lord Narasimha is always with you.

  • @thuch93
    @thuch93 3 роки тому

    super andi vanta and pellam ki lalimpu pulihora ko thalimpo andam super andi comparison

  • @user-xx4si2fl8s
    @user-xx4si2fl8s 8 місяців тому

    Chala bagundhi gruvu garu 🙏

  • @saisaraswati6748
    @saisaraswati6748 2 роки тому

    పులిహోర సూపర్ గా చేశా రు అన్నయ్య గారు 👌👌🙏🙏

  • @sudhae712
    @sudhae712 2 роки тому

    Swamy garu mee pulihora chusthene thinnattuga undi. nice sir

  • @suryakumarinareddi4803
    @suryakumarinareddi4803 2 роки тому +1

    నేనూ try చేశాను బాబాయ్ గారు చాల చాల బాగా కుదిరింది ధన్య వాదాలు 🙏🙏🙏🥰

  • @nagalatha580
    @nagalatha580 2 роки тому +1

    పులిహోర ప్రసాదం ఎంతో బాగుంటుంది. 🙏🙏

  • @rlingisetty
    @rlingisetty 3 роки тому

    Abha nijanga chala baga chebuthunnarandi.
    Dhanyavadalandi

  • @sayileelanulu1119
    @sayileelanulu1119 2 роки тому

    chaala bagundi mee ammagaru cheppinna maata . Aaa kodalu ki santhosham. kodukiki manchi Cheppey Attagaru unte enta baaguntudi aa illu. Maa Ammamma gari uru Rajahmundry. Thanks very much.

  • @raniradha7572
    @raniradha7572 2 роки тому

    Chustuntey noru vooripoyindandi Guruvu garu 😋🤤

  • @allvneed4737
    @allvneed4737 3 роки тому

    Chala chala baga chupincharu...
    Ma amma gurthochindi

  • @tirumalavijaya2837
    @tirumalavijaya2837 Рік тому

    Meeru cheppe vidhanam Mee videos chustubte kadupu nindi potundi guruvugaru Mee fan ayanu kani vantalu vishayaniki vaste matram 👌👌

  • @MrShivaroyal
    @MrShivaroyal 3 роки тому +1

    Ayya chala సంతోషం .....బాగా చేశారు ..నమస్కారం

  • @9985375435
    @9985375435 2 роки тому +1

    Very cool & nice explanation andi... 👌👌👌🙏🙏🙏

  • @swapnasundara8788
    @swapnasundara8788 3 роки тому

    Chaala manchi tips unnay ee video lo sir

  • @venkataramanag356
    @venkataramanag356 2 роки тому

    Meeru chesina vantage chalabagunnayi

  • @mykidschannel7450
    @mykidschannel7450 3 роки тому +1

    Pellankki lalimpu, pulihora ki thalimpu..... super....andi

  • @rajikothapalli8564
    @rajikothapalli8564 3 роки тому +5

    Entha chakkaga cheptunnaru swami. Maa nanna pakkane undi naa cheta cheistunnatlu undi. Dhanyavadalu swami

  • @ahammadsk9763
    @ahammadsk9763 2 роки тому

    Ur way of talking very nice sir..

  • @suryasree6047
    @suryasree6047 3 роки тому

    Guruvugaru meeku satakoti namaskaramulu.chala baga cheputu chesthunarandi. Vanta cheyadamulo kuda devudunu chupisthunnaru

  • @vineelagoteti1519
    @vineelagoteti1519 Рік тому

    ivala try chesanu...extra ordinary ga vachindi ee recipe👌👌👌👌

  • @kiranon
    @kiranon 3 роки тому +10

    మీ మాటలు బలేగునై 👌🙏🙏🙏

  • @krishnarani7719
    @krishnarani7719 3 роки тому +2

    Super guruvu garu miru pulihora kaluputhunte notilo neellu ooripothunai guruvu garu.