జై శ్రీమన్నారాయణ 🙏🙏 అడియేన్ శ్రీ రామానుజ దాసః 🙏🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏 హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 🙏🙏
10-09-2024. 178వ రోజు.... 🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️ నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - సహజకవచకుండలాలతోకర్ణుడు రంగస్థలానికి రావటం. ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ, పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ, పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసదేవుడికీ, పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ..... పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు "ఓ మహర్షులారా! వేదవిజ్ఞానియైన వైశంపాయనులవారు ప్రజాపరిరక్షకుడైన జనమేజయుడితో ఇలా అంటున్నాడు "ఓ రాజా! రాజకుమారుల అస్త్రశస్త్ర విద్యాప్రదర్శనం చేయటానికి ఏర్పాటు చేసిన రంగమండపం మీదకు అందరూ చూస్తుండగా ఆ ప్రదేశానికి కర్ణుడు వచ్చాడు! ఆ కర్ణుడు మద్దిచెట్టువలె ఎంతో ఎత్తుగా ఉన్నాడు! ఆ కర్ణుడు సహజకుండలాలతో తీవ్రంగా ప్రకాశిస్తున్నాడు! ఆ కర్ణుడు బాలసూర్యునివలె ఉన్నాడు! ఆ కర్ణుడు ధనస్సును ధరించి, మొలలో భయంకరమైన కత్తిని కట్టుకున్నాడు! ఆ కర్ణుడు శౌర్యమునే అలంకారంగా కలిగినవాడులా ఉన్నాడు! బంగారు వన్నె కలిగి లోకం దృష్టిలో గొప్ప సుగుణాలు కలిగిన కర్ణుడు చూసి ప్రేక్షకులంతా ఎంతో ఆశ్చర్యపఢ్డారు! కుంతీదేవి కన్యావస్థలో ఉన్నప్పుడే సూర్యాంశతో జన్మించిన సుపుత్రుడే ఈ కర్ణుడు! ఎద్దు, ఏనుగు, సింహంలాగా బలము, వీర్యము, పరాక్రమము కలిగినటువంటివాడు ఈ కర్ణుడు! దివాకరుడిలోని దీప్తి, చంద్రుడిలోని కంతి, అగ్నిలోని తేజస్సుతో సమానమైనటువంటివాడు ఈ కర్ణుడు! యవ్వనంలో ఉన్నటువంటి కర్ణుడి శరీరం ఒక కొదమసింహం శరీరంలా ఉంది! సూర్యభగవానుడి కుమారుడు కాబట్టి దివ్యమైన శోభతో వెలిగిపోతున్నాడు ఆ కర్ణుడు! లెక్కించటానికి వీలులేని మంచిగుణాలు కలవాడు ఈ కర్ణుడు! అలాంటి కర్ణుడు అకస్మాత్తుగా రంగమండపానికి వచ్చి రంగమండపాన్నంతా కలియచూసి ద్రోణాచార్యులవారికి, కృపాచార్యులవారికి నమస్కరించాడు! ఆ నమస్కారం చేయటంలో గురువులపట్ల గౌరవభావం పెద్దగా అగుపించలేదు! రంగమంటపంలో ఉన్న ప్రేక్షకులంజరూ కూడా కనురెప్పలు వాల్చకుండా నిశ్చలంగా కర్ణుడి రాకను చూస్తున్నారు! వచ్చినవాడు వాడు ఎవరై ఉంటారని ఆందరిలో ఒకరకమైన ఆశ్చర్యం, ఒకరకమైన కలవారపాటు కనిపిస్తున్నాయి! మంచి మాటకారియైన ఆ కర్ణుడు, సూర్యసుతుడైనటువంటి ఆ కర్ణుడు, మేఘగంభీరమైనటువంటి స్వరంతో తానెవరో తెలియనటువంటి అర్జునుడితో ఈ రకంగా అంటున్నాడు "ఓ అర్జునా! నీవు ఈ రంగస్థలముపైన ప్రదర్శించినటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కంటే విలక్షణమైన విద్యలను ఈ ప్రేక్షకుల సమక్షంలో ఇప్పుడే నేనూ ప్రదర్శిస్తా! నీవే పెద్ద నేర్పరి కానక్కరలేదు! నీవు గర్వపడవద్దు!" ఆంటూ కర్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు!"" అని అంటూ శ్రీవేదవ్యాసమహర్షులవారి ప్రధానశిష్యుడైన వైశంపాయనమహర్షి పరీక్షిన్నరేంద్రుని పుత్రుడైన జనమేజయుడితో అంటున్నాడు...........✍️ *ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!* 🌅🔆🙏🏼🔆🌄
Govinda 🙏🏻🙏🏻Jai Sriram 🙏🏻🙏🏻Jai Srimannarayana 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏Jai Shreemaannarayana🙏🙏🙏🙏🙏
Jai srimanarayana 🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏
ఓం భగవతేవాసుదేవాయ 🙏
జై శ్రీమన్నారాయణ 🙏
🎉🎉🎉🎉🎉🎉 జై జై శ్రీ మన్నా నారాయణ 🎉🎉🎉🎉🎉🎉
🙏Jai Srimannarayana, Jai Sri VijayaLakshmi matha ki Jai🙏🙌 Srimannarayana karishye Vachanam thava🙏 thank you so much Guruvu garu🙏
Om Asmad Gurubhyo namaha 🙏Om Srikrishna parabrahmanae 🙏
🚩👏🙏♿🕉️🔱 జై జై శ్రీ మన్నా నారాయణ 🔱🕉️♿🙏👏🚩
Jai sree krishana 🙏🙏🌹👏👏
జై శ్రీమన్నారాయణ
ఓం శ్రీ నారసింహాయ నమః
జై శ్రీమన్నారాయణ 🙏🙏
అడియేన్ శ్రీ రామానుజ దాసః 🙏🙏
హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏
హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏
శ్రీ రామ జయ రామ జయజయ రామ
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏
Jai Srimannarayana. Dasoham 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై శ్రీమన్నారాయణ 🙏🏻
జై శ్రీరామ్ 🙏🏻
జై శ్రీ కృష్ణ 🙏🏻
Jai Srimannarayana 🌺🙏🙏🙏🌺
🙏🙏🙏 Jai Sri Krishna🙏🙏🙏
ఓంశ్రీ సద్గురుభ్యో నమః జైశ్రీమన్నారాయణా కరిశ్యే వచనంతవ హరే రామ హరేరామరామరామహరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు గోవింద గోవిందా జైశ్రీరామ జైజై శ్రీరామ్ 🌹🌹🙏🙏
🕉️🔱🚩👏🙏 జై శ్రీ శ్రీమన్నారాయణ నమః 🕉️🔱🚩👏🙏
Jai sremanarayana
జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ కృష్ణ పర బ్రహ్మ నే నమః 🙏🙏🙏
Jai sri krishna
జై శ్రీమన్నారాయణ అస్మత్ గురుభ్యోనమః శ్రీమతే రామానుజాయ నమః ఓం నమో నారాయణాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమః శివాయ ఓం నమో శ్రీ వేంకటేశాయ
JAI SRIMANNARAYANA JAI SRI RAMANUJA 🎉🎉🎉 JAI SRI GURUDEVA 🎉🎉
SRIMATHE RAMANUJAYA NAMAH 🎉🎉
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం అస్మత్ గురుభ్యో నమః 🙏
ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు
🙏 శ్రీ గురుభ్యోనమః 🙏
🙏 జై! శ్రీమన్నారాయణ🙏
జై శ్రీరామ్!...
10-09-2024.
178వ రోజు....
🏵️ *ఓం శ్రీగురుభ్యోనమః!* 🏵️
నేటి శ్రీమన్మహాభారతసారం - ఆదిపర్వము - సహజకవచకుండలాలతోకర్ణుడు రంగస్థలానికి రావటం.
ప్రసన్నవదనుడైన శ్రీవినాయకస్వామికీ,
పరమాత్మయైన శ్రీమన్నారాయణుడికీ,
పూజ్యనీయుడైన శ్రీవేదవ్యాసదేవుడికీ,
పంచమవేదమైన శ్రీమన్మహాభారత గ్రంథానికీ తలవంచి ప్రణామాలు నమర్పిస్తూ.....
పౌరాణికుడైన సూతమహర్షులవారు నైమిషారణ్యంలో శౌనకాదిమహర్షులందరికీ శ్రీమన్మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఇలా అంటున్నాడు
"ఓ మహర్షులారా! వేదవిజ్ఞానియైన వైశంపాయనులవారు ప్రజాపరిరక్షకుడైన జనమేజయుడితో ఇలా అంటున్నాడు
"ఓ రాజా! రాజకుమారుల అస్త్రశస్త్ర విద్యాప్రదర్శనం చేయటానికి ఏర్పాటు చేసిన రంగమండపం మీదకు అందరూ చూస్తుండగా ఆ ప్రదేశానికి కర్ణుడు వచ్చాడు! ఆ కర్ణుడు మద్దిచెట్టువలె ఎంతో ఎత్తుగా ఉన్నాడు! ఆ కర్ణుడు సహజకుండలాలతో తీవ్రంగా ప్రకాశిస్తున్నాడు! ఆ కర్ణుడు బాలసూర్యునివలె ఉన్నాడు! ఆ కర్ణుడు ధనస్సును ధరించి, మొలలో భయంకరమైన కత్తిని కట్టుకున్నాడు! ఆ కర్ణుడు శౌర్యమునే అలంకారంగా కలిగినవాడులా ఉన్నాడు! బంగారు వన్నె కలిగి లోకం దృష్టిలో గొప్ప సుగుణాలు కలిగిన కర్ణుడు చూసి ప్రేక్షకులంతా ఎంతో ఆశ్చర్యపఢ్డారు! కుంతీదేవి కన్యావస్థలో ఉన్నప్పుడే సూర్యాంశతో జన్మించిన సుపుత్రుడే ఈ కర్ణుడు! ఎద్దు, ఏనుగు, సింహంలాగా బలము, వీర్యము, పరాక్రమము కలిగినటువంటివాడు ఈ కర్ణుడు! దివాకరుడిలోని దీప్తి, చంద్రుడిలోని కంతి, అగ్నిలోని తేజస్సుతో సమానమైనటువంటివాడు ఈ కర్ణుడు! యవ్వనంలో ఉన్నటువంటి కర్ణుడి శరీరం ఒక కొదమసింహం శరీరంలా ఉంది! సూర్యభగవానుడి కుమారుడు కాబట్టి దివ్యమైన శోభతో వెలిగిపోతున్నాడు ఆ కర్ణుడు! లెక్కించటానికి వీలులేని మంచిగుణాలు కలవాడు ఈ కర్ణుడు! అలాంటి కర్ణుడు అకస్మాత్తుగా రంగమండపానికి వచ్చి రంగమండపాన్నంతా కలియచూసి ద్రోణాచార్యులవారికి, కృపాచార్యులవారికి నమస్కరించాడు! ఆ నమస్కారం చేయటంలో గురువులపట్ల గౌరవభావం పెద్దగా అగుపించలేదు! రంగమంటపంలో ఉన్న ప్రేక్షకులంజరూ కూడా కనురెప్పలు వాల్చకుండా నిశ్చలంగా కర్ణుడి రాకను చూస్తున్నారు! వచ్చినవాడు వాడు ఎవరై ఉంటారని ఆందరిలో ఒకరకమైన ఆశ్చర్యం, ఒకరకమైన కలవారపాటు కనిపిస్తున్నాయి! మంచి మాటకారియైన ఆ కర్ణుడు, సూర్యసుతుడైనటువంటి ఆ కర్ణుడు, మేఘగంభీరమైనటువంటి స్వరంతో తానెవరో తెలియనటువంటి అర్జునుడితో ఈ రకంగా అంటున్నాడు "ఓ అర్జునా! నీవు ఈ రంగస్థలముపైన ప్రదర్శించినటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కంటే విలక్షణమైన విద్యలను ఈ ప్రేక్షకుల సమక్షంలో ఇప్పుడే నేనూ ప్రదర్శిస్తా! నీవే పెద్ద నేర్పరి కానక్కరలేదు! నీవు గర్వపడవద్దు!" ఆంటూ కర్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు!""
అని అంటూ శ్రీవేదవ్యాసమహర్షులవారి ప్రధానశిష్యుడైన వైశంపాయనమహర్షి పరీక్షిన్నరేంద్రుని పుత్రుడైన జనమేజయుడితో అంటున్నాడు...........✍️
*ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
🌅🔆🙏🏼🔆🌄
Jai Srimannarayana 🙏🙏🙏
Jai srimanarayana
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Jai Sri mannarayana 🙏🙏
🙏🙏🙏🙏🙏