భయమూ చెందకు భక్తుడా...||By|| Bro.shalem Raju anna

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 357

  • @kotammakotamma5323
    @kotammakotamma5323 10 місяців тому +6

    ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు ఇక భయము లేదు చింత లేదు చింత యావత్తు ఆయన మీద వేసి ఉన్నాము మీరు ప్రార్ధించగలరు అయ్యా

  • @lalithakumari596
    @lalithakumari596 11 місяців тому +3

    Annaya garu niku vandhanalu 🙏 God bless you my life jesus lord Amen ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏❤️❤️❤️💐💐💐💕💕💕

  • @sasiananth6305
    @sasiananth6305 3 роки тому +307

    భయము చెందకు భక్తుడా
    ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
    భయము చెందకు నీవు
    దిగులు చెందకు నీవు (2)
    జీవమిచ్చిన యెహొవున్నాడు
    ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||
    బబులోను దేశమందున
    ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
    పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
    నాల్గవ వాడు ఉండలేదా
    ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము||
    చెరసాలలో వేసినా
    తన దేహమంతా.. గాయాలతో నిండినా (2)
    పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2)
    భూకంపం కలుగ లేదా
    ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము||

  • @అబ్రహంరాజు
    @అబ్రహంరాజు 3 роки тому +16

    భయము చెందకు భక్తుడా
    ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
    భయము చెందకు నీవు
    దిగులు చెందకు నీవు (2)
    జీవమిచ్చిన యెహొవున్నాడు
    ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||
    బబులోను దేశమందున
    ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
    పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
    నాల్గవ వాడు ఉండలేదా
    ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా

  • @lalithakumari596
    @lalithakumari596 11 місяців тому +3

    స్తుతీ నీకే నా ప్రభూ ❤అన్నయ్య ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏👍👍👍

  • @kotammakotamma5323
    @kotammakotamma5323 11 місяців тому +8

    అయ్యా నేను బాధతో కృంగిన అన్నయ్య నువ్వు భయము చెందకు అనే పాడుతున్నప్పుడు నా హృదయములో నైనా సంతోషము గంతులు వేసింది అయ్యా రాజయ్య

  • @MR_Ravi_chandra_
    @MR_Ravi_chandra_ 9 місяців тому +5

    This song gives positive inspiration when we are in depression . thank you brother

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 2 місяці тому +3

    Na tandri yesayya mike mahima ganata na tandri yesayya amen yesayya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +5

    ఔను తండ్రి మానకుండా గా భయం ఎందుకు దిగులు ఎందుకు తండ్రి మీరే మాకు దిక్కు మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయ చేయండి అయ్యో స్వస్తతని ఇవ్వండి తండ్రి ఆమేన్ ఆమేన్ డాక్టర్ స్థానంలో ఉండి వైద్యం చేయండి తండ్రి కృపతో నన్ను కనికరించి స్వస్త తనివండి తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @Bro.Rekanth
    @Bro.Rekanth Місяць тому +4

    భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమలు చూచినపుడు (2)
    భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2)
    జీవంమిచ్చిన యెహోవా వున్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య యున్నాడు (2)
    1. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు ఆ బొమ్మకు మొక్కనందున (2)
    పట్టి బంధించే రాజు అగ్ని గుండంలో వేసే (2)
    నాల్గవవాడిగ ఉండలేదా మన యేసురాజు నాల్గవవాడిగ ఉండలేదా (2)
    2. చెరసాలలో వేసినా తమ దేహమంత గాయలతో నిండిన (2)
    పాడి కీర్తించి పౌలు సీలల్ కొనియాడె (2)
    భూకంపం కలగలేదా ఓ భక్తుడా భూకంపం కలగలేదా (2)
    3. ఆస్తియంతా పోయినా తన దేహమంతా కుర్పులతో నిండిన (2)
    అన్ని ఇచ్చిన తండ్రి అన్ని తీసుకు పోయే (2)
    అని యోబు పల్కలేదా ఓ భక్తుడా అని యోబు పల్కలేదా అన్ని మరలా ఇవ్వాలేదా (2)

  • @ranigovindu1740
    @ranigovindu1740 Рік тому +15

    నేను ఈ పాట షాలేమ్ బ్రదర్ నోటనే విన్నాను చాలా పాటలు. నేను ఎప్పుడూ వినని పాటలు షాలేమ్ బ్రదర్ నోటి పాడుతుంటే నే వింటున్న తండ్రి సన్నిధి మినిస్ట్రీ స్ నను కనెక్ట్ చేసి న ఆ దేవాది దేవుడైన యేసయ్య కు నిండు మనసుతో కృతజ్ఞతలు

  • @HANOK_VADDE
    @HANOK_VADDE 10 місяців тому +1

    ఆమెన్

  • @sugurupoulsugurupoul1139
    @sugurupoulsugurupoul1139 Рік тому +15

    భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయాలు చూచినప్పుడు(2) భయము చెందకు నీవు దిగులు చెందకునీవు(2) జీవమిచ్చిన యేహో ఉన్నాడు ఓ భక్తుడప్రాణం పెట్టిన యేసయ్యన్నాడు (2)

  • @umamaheswari9361
    @umamaheswari9361 Рік тому +8

    తండ్రి మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీదుండే భయం ఎందుకు బాధ ఎందుకు నిన్నే నమ్ముకుంటే మనసు ఎరిగిన తండ్రి ఉన్నాడు తండ్రి గొప్ప దేవుడు తండ్రి స్వస్తతని ఇవ్వండి తండ్రి ఆమేన్

    • @bangarubabumuvva9895
      @bangarubabumuvva9895 Рік тому +1

      Super

    • @RRr-rs5jn
      @RRr-rs5jn 2 місяці тому

      Yesayya miru unnaru na tandri yesayya mike mahima ganata tadri yesayya 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @integratedtech7768
    @integratedtech7768 3 роки тому +33

    Maa ammamma appudu e song paduthu undevaru....I miss her😥😥
    But I have a hope oneday I will meet her with jesus.....

  • @palthyahannahprashant5795
    @palthyahannahprashant5795 2 роки тому +5

    Bhayamu chendaku bhakthuda
    E maya loka chayalu chuchinappudu
    Bhayamu chendaku nevu digulu chendaku nivu "2"
    Jeevamichina yohovinnadu
    O bhakthuda
    Pranam pettina yesayyunnadu "2"
    "Bhayamu"
    1. Babulonu desamanduna
    A bhakthulu mugguru
    Bommaku mokkananduna "2"
    Patti bandinchi raju agni lo padavesthe "2"
    Nalugovadiga undaleda o bhakthuda raju rammani piluva leda "2"
    " Bhayamu"
    2. Igupthu desamandu na
    A yosepu papamu cheyananduna "2"
    Patti bandinchi raju cherasalalo vesthe "2"
    Raju kalanu thelupa leda o bhakthuda
    Raju rammani piluvaleda "2"
    " Bhayamu"

  • @KishoreParcha
    @KishoreParcha 3 місяці тому +1

    చాలామంచి పాట అన్న గారు దేవునికి మహిమకలుగును గాక 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @vijayanarra7907
    @vijayanarra7907 4 роки тому +63

    Wow.... నా చిన్నప్పుడు Sunday school లో విన్న పాట 👌Praise the Lord 🤗🤗

  • @kunchalaankammababu3073
    @kunchalaankammababu3073 11 місяців тому

    Ayya garu VADANAMULU

  • @NewPhone-vu9ul
    @NewPhone-vu9ul Рік тому +4

    యేసయ వందనాలయ ఆత్మీయమైన గీతం దేవునికే మహిమ కలుగుగాక ఆమేన్ హలేలుయ

  • @SamsungA-du6fp
    @SamsungA-du6fp 4 роки тому +89

    💐💐🎶🎼🎹👏👏🤝🤝🙌అన్న పాట చిన్న పుడు విన్నాను సంతోష గవుది అన్న దేవుని కే మహిమ హాల్లేలూయ వందనాలు మిమ్మల్ని దేవుడు దీవీసునూగక అమేనే వందనాలు

    • @SamsungA-du6fp
      @SamsungA-du6fp 3 роки тому +4

      వందనాలు అన్న

    • @johnakshay2635
      @johnakshay2635 3 роки тому +6

      Anna album name..

    • @munigalaamrutha2308
      @munigalaamrutha2308 Рік тому

      ​@@SamsungA-du6fp3é33
      33333333333333333333³33333⅗wwwwwwwwwwwaaààààaaaààaàaaaàaaaaaaàaaaaaaaaaaaaaaaaàaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaàaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    • @yashodayashoda3094
      @yashodayashoda3094 Рік тому

      🎉😮😅😊😂❤😮

    • @yashodayashoda3094
      @yashodayashoda3094 Рік тому +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @devipriya8931
    @devipriya8931 2 роки тому +3

    Bhale bhavundhi.......
    Devuni yandhu goppa athisayanni
    Kaligisthumdhi......
    Daddy.........

  • @marthalarajeshwari9992
    @marthalarajeshwari9992 3 роки тому +19

    పరిశుద్ధ దేవుని నామములో వందనాలు అన్న

  • @shubhathigonupati1516
    @shubhathigonupati1516 Рік тому +1

    DEVUDU meekichina swaram oka varam.
    Glory to God.

  • @nagamanid3435
    @nagamanid3435 2 роки тому +3

    Anna ee pata ante naku chala estam ee pata vintunte adbutham ga vundi devude vachhi nivu baya padaku niku nenu vunnanu annatluga vundi anna amen amen jivamichhina yehovunnadu oo bakthuda pranam pettina yesayya vunnadu

  • @devarakondanagaraja3525
    @devarakondanagaraja3525 11 місяців тому

    Anna e pata naku chala istam Baga PADI vinipincharu anna devuniki krutagnatha sthotramulu anna ku na vandanamulu

  • @vanipalaji5927
    @vanipalaji5927 Рік тому +17

    దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడు anna ప్రతిరోజు వినాలనిపిస్తుంది పాట... daily vintaanu.. song vinty happy ga vunttundi Amen

  • @srinivasrao850
    @srinivasrao850 2 роки тому +1

    ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @shaikshiraj1247
    @shaikshiraj1247 Рік тому

    దేవా నిన్నే నమ్మను దేవా 🙏🙏🙏🙏

  • @lagaanusha2401
    @lagaanusha2401 10 місяців тому +1

    Praise the lord ✋✋✋✋

  • @ladekalaladekala2184
    @ladekalaladekala2184 11 місяців тому +1

    Praise the lord Anna🙇🙇 naku kumarudu janminchalani dhivinchandi 🙏🙏🙏

  • @nuthakilakshmi5678
    @nuthakilakshmi5678 2 роки тому +19

    అన్నా నిజంగానే చిన్నప్పుడు విన్న అనే పాట ఈ పాటకు డాన్స్ కోడ్ చేసాం చాలా ఆనందంగా ఉంది ఈ పాట వింటుంటే చాలా ఆనందంగా ఉంది అన్న మీకు నా హృదయపూర్వక వందనాలు ఆ దేవ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @indukurilikitha-dz8xh
      @indukurilikitha-dz8xh Рік тому +1

      Yesu naamamu lo nabidaaki skin problem swastata evutandri amen amen amen

    • @jayaprakashg8074
      @jayaprakashg8074 Рік тому

      సూపర్

    • @ssathaiah6163
      @ssathaiah6163 Рік тому

      ​@@indukurilikitha-dz8xhHV
      😂q it set😢
      All 😢😮😊❤😢🎉ed❤😢😅a hu hu
      🎉❤ hu hu hu

  • @padmaindukuri2165
    @padmaindukuri2165 2 роки тому +1

    Yesu naamamulo nabidaaki swastata jarugunugaka amen

  • @sumalathakola6610
    @sumalathakola6610 11 місяців тому

    Praise the lord amen

  • @revivalrevalectians5710
    @revivalrevalectians5710 3 роки тому +6

    Super amazing exdnary buety full sang naku Chala estam e sang miru padinanduku very thank you so much

  • @venkatmelam5230
    @venkatmelam5230 3 роки тому +13

    Anna meru old songs chelabaga padthunaru anna meru niropincharu anna old is gold anni TNX anna

    • @akhila3754
      @akhila3754 3 роки тому

      Praise God
      Correct ga chepaaru

  • @JayaraoArumbaka
    @JayaraoArumbaka Рік тому

    Super voiece ayyagaru

  • @nanianvesh4417
    @nanianvesh4417 Рік тому +2

    Meeru worship chepistunte Ela vundante manasiki chala nemmadiga santhoshamga vundi brother 🙏 parishuddhattma paavuralu mana madhyalo sancharistunnattlundi 😊👍 super singing 👌👌👌 brother 🙏💐💐

  • @nageswarimyagi1650
    @nageswarimyagi1650 11 місяців тому

    Ayya e patta naku pedhathara

  • @bolgurilingaswamy7040
    @bolgurilingaswamy7040 2 роки тому +6

    దేవునికి స్తోత్రం Amen✨

  • @koyyashanthi1055
    @koyyashanthi1055 3 роки тому +13

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏నా చిన్నప్పుడు విన్నాను మళ్ళీ మీ ద్వారా వినడం చాలా సంతోషంగా వుంది 🙏🙏🙏

    • @indukurilikitha-dz8xh
      @indukurilikitha-dz8xh Рік тому +2

      Yesu naamamu lo nabidaaki skin problem swastata evutandri amen amen amen

  • @SripathiSamson
    @SripathiSamson Рік тому +1

    Annaiah praise the Lord

  • @Beula-e7o
    @Beula-e7o Рік тому +1

    Daily vuntanu song anna❤

  • @ezrasastrydamarakula2861
    @ezrasastrydamarakula2861 3 роки тому +4

    ఈ పాట వింటే దైర్యం వస్తుంది

  • @kanchanamaryyeruva1767
    @kanchanamaryyeruva1767 Рік тому +1

    Yes. Jesus is my Light and my Salvation. Whom shall I fear then? Infact, no one. Except God, I will not fear anyone.
    My Lord Jesus is my strength and treasure. So, why fear when God is near to me...... I am bold and courageous in His mightiest name. Amen!
    A million thanks to you my dear Loving Dad, Jesus.
    God bless us all abundantly!
    Amen and Alleluia......

  • @prempeteti3329
    @prempeteti3329 3 роки тому +3

    Devunike mahima kalugunu gakaaa........

  • @SravaniAlla-mq7bi
    @SravaniAlla-mq7bi Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mounikamounika1109
    @mounikamounika1109 2 роки тому +3

    ఈ పాట నన్ను ఎంతో ఆదరించింది

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому +2

    సాంగ్ సూపర్ గానం తమ్ముడు చాలా బాగుంది శెలెం రాజు వంతలు నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ✝️✝️🌹🌹🌹🌋🌋🌋🌋

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గ్లోరీ టు గాడ్ శాలెం రాజు వంతలు నా కుటుంబం కోసం పారియర్ చెయ్యండ్✝️🌹🌋🌋

  • @sandyapogusandyapoguravi3901
    @sandyapogusandyapoguravi3901 Рік тому +3

    చాలా బాగా ఉంది అన్నయ్య 🙏మీరు చాలా బాగా పాడారు 🙏

  • @Havila_Grace_Ts
    @Havila_Grace_Ts 2 роки тому +32

    ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలని పిస్తుంది

    • @indukurilikitha-dz8xh
      @indukurilikitha-dz8xh Рік тому +1

      Yesu naamamu lo nabidaaki skin problem swastata evutandri amen amen amen

  • @padmaindukuri2165
    @padmaindukuri2165 2 роки тому +1

    Yesu naamamulo nabidaaki skin problem swastata jarugunugaka amen

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 Рік тому +7

    Thank you Jesus 🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏 Glory to Holy God Amen Hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏

    • @marykalavathiirripothula95
      @marykalavathiirripothula95 Рік тому

      Welcome and thank you very Much 🙏🙏🙏🙏 Sir Praise the Lord 🙏🙏🙏🙏🙏 Good evening sir

  • @sudarshangoudicherla6578
    @sudarshangoudicherla6578 Рік тому

    Amen annaya
    ❤🎉

  • @dasijayaraju5708
    @dasijayaraju5708 Рік тому +1

    Amen glory to the god ❤❤❤

  • @jamithireddyaruna4888
    @jamithireddyaruna4888 3 роки тому +1

    So meny times I watch it ,👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @pvijayabhaskar9750
    @pvijayabhaskar9750 Рік тому

    Àmen àmen àmen hallelujah hallelujah hallelujah glory to the God praise the lord annayya 🙏

  • @ajaypinkyammu8328
    @ajaypinkyammu8328 3 роки тому +14

    Old and Gold evergreen 🌲song 🎵👌🎶 praise the lord Annaya

  • @laxmia3936
    @laxmia3936 Рік тому +1

    Anna vandanalu ni pata entho daryanni estundi vandanalu

  • @nakkaachamma9023
    @nakkaachamma9023 Рік тому +2

    Amaen

  • @gopichandkalpagiri898
    @gopichandkalpagiri898 3 роки тому +1

    Amen amen amen

  • @Dr.srinivasbommishetty4544
    @Dr.srinivasbommishetty4544 2 роки тому

    Ayyo paapam aa mugguru
    Devudu goppa vaadu sarvasakthimanthudu
    Kanipinchani Devudu kanapadela chesindhi vaari viswasam

  • @yenjamurimariyamma7786
    @yenjamurimariyamma7786 2 роки тому

    Mariyamma 🙏🙏🙏🙏🙏🙏

  • @hebsibarani5424
    @hebsibarani5424 Рік тому

    Super brother song God bless you

  • @nagalakshmigarnepudi9901
    @nagalakshmigarnepudi9901 3 роки тому +5

    Praise the Lord annaya sharon

  • @graju2499
    @graju2499 2 роки тому +3

    Super song 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thotamani9942
    @thotamani9942 3 роки тому +2

    వందనాలు అయ్యా గారు 👌🏻👌🏻👌🏻

  • @prasannadeepika3149
    @prasannadeepika3149 Рік тому +1

    Super singing anna🙏🙏praise the lord

  • @ChittibabuVodigunda
    @ChittibabuVodigunda 4 місяці тому

    Praise the Lord amma, this song is very strengthening me, Sunday 1sep , you sing this song, thank you అమ్మాగారు.

  • @kavali_anji_abraham
    @kavali_anji_abraham Рік тому

    Annaya🎉supar

  • @RamyasriGera
    @RamyasriGera Рік тому

    Prise the Lord brother

  • @sangamnagalaxmi
    @sangamnagalaxmi 4 місяці тому

    Supar song 🙏

  • @SuddalaSravanthi-cu8es
    @SuddalaSravanthi-cu8es 9 місяців тому

    Super anna .kiraak undi sng .YESAYYA stotram thandri .

  • @prasanthiprasanthi582
    @prasanthiprasanthi582 Рік тому

    First time vinna ippudu e song chala bavundhi

  • @raviravi5299
    @raviravi5299 4 роки тому +7

    Amen praise the lord.🙏🙏🙏

  • @dasarikarunagowthamkumar3097
    @dasarikarunagowthamkumar3097 4 роки тому +9

    Praise the Lord Annayya

  • @jesus8485
    @jesus8485 2 роки тому +1

    అన్య వందనాలు

  • @kavithasodagudi7302
    @kavithasodagudi7302 2 роки тому +1

    Amen amen amen 🙏😭😭😭😭

  • @MeeriMeeri-g8o
    @MeeriMeeri-g8o 10 місяців тому +1

    🙏🙏🙏🙏🙏✋⛪⛪🙏🙏🙏🙏

  • @bharathibollamreddy6267
    @bharathibollamreddy6267 4 роки тому +5

    Praise the lord

  • @srinuvasu1075
    @srinuvasu1075 3 роки тому +16

    Praise the Lord Annaya 👌Song Thank you Jesus 🙏🙏

  • @umamaheshyadavalli957
    @umamaheshyadavalli957 4 роки тому +8

    Glory to God 🙏🙌👏🙏🙏 thanks Jesus

  • @pandug7759
    @pandug7759 2 роки тому

    Super annayya meru paade prathi devuni pata oka adhbuthame praise the lord

  • @deepaknukathoti3329
    @deepaknukathoti3329 4 роки тому +3

    Amen

  • @jashuabhukya9568
    @jashuabhukya9568 9 місяців тому +26

    భయము చెందకు భక్తుడా
    ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2)
    భయము చెందకు నీవు
    దిగులు చెందకు నీవు (2)
    జీవమిచ్చిన యెహొవున్నాడు
    ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||
    బబులోను దేశమందున
    ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2)
    పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2)
    నాల్గవ వాడుగా ఉండలేదా
    ఓ భక్తుడా.. రాజు రమ్మని పిలువలేదా ||భయము||
    ఐగుప్తు దేశ్యమందునా అ యొసెబు పాపముచెయ్యనందున .. ... (2)
    పట్టి బంధించి రాజు చెరసాలలో వేస్తే ... (2)
    రాజు కలను తెలుపలేదా ..ఓ..భక్తుడా
    రాజు రమ్మని పిలువలేదా..... (2) ||

  • @prabavathits4514
    @prabavathits4514 4 роки тому +3

    Anna vandanalu 🙏🙏🙏🙏

  • @badavathsharath6422
    @badavathsharath6422 3 роки тому +8

    Superb song and your voice 💖💖all glory to God 🙏

  • @bankasobharani3216
    @bankasobharani3216 Рік тому

    Praise the lord anna ,chala baaga paadaru ,devuniki mahima kalugunu gaaka,e paata vinna anekulu rakshincha badudhuru gaaka amen

  • @laxmia3936
    @laxmia3936 Рік тому +1

    Preslard

  • @nuthanasanipilli
    @nuthanasanipilli Рік тому +1

    Na deevudu rosham galavadu

  • @mr.csk5477
    @mr.csk5477 Рік тому +4

    Praise the Lord.Amen ❤

  • @kspkvr6352
    @kspkvr6352 Рік тому

    వందనాలు అయ్యా 🙏

  • @leelaaparnaaparna5794
    @leelaaparnaaparna5794 3 роки тому +2

    Chala baga paadaru Anna. Dheriam vachindhi e song vintunteee. Thanks Anna. Praise the lord......

  • @ARekha-yz7vj
    @ARekha-yz7vj 3 місяці тому

    Nice song pastor garu..all glory to God🙌🙌

  • @jammannajammanna2061
    @jammannajammanna2061 2 роки тому

    Shalem anna

  • @chittibabu9145
    @chittibabu9145 7 місяців тому

    Nijanga bayam pothadi annayya e pata vinte

  • @rajusiri9969
    @rajusiri9969 8 місяців тому +1

    ❤❤❤❤❤

  • @srinivasrao850
    @srinivasrao850 2 роки тому

    amen

  • @daughterofgod7749
    @daughterofgod7749 3 роки тому +1

    😍😍 song excellent 🙇‍♀️🙇‍♀️👏👏👏 devuniki mahima