Lord Shiva Special Songs | Shivude Devudani Nenante | Latest Devotional Songs | Amulya DJ Songs

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • Lord Shiva Special Songs. Listen to Shivude Devudani Nenante song on our channel. For more Latest Devotional Songs stay tuned to Amulya DJ Songs.
    Singer: Peddapuli Eshwar
    Lyrics: A k Bikshapathi
    Music: Venu
    Click here for more updates:
    Latest Devotional Songs | Botla Botla Bonalu Devotional Song | Amulya DJ Songs - • Latest Devotional Song...
    Medaram Sammakka Sarakka Jatara Special | Jatharochenamma Telugu DJ Song | Amulya DJ Songs - • Medaram Sammakka Sarak...
    Sammakka Sarakka Jatara Melimi Bangarama Telugu DJ Folk Song | Amulya DJ Songs - • Sammakka Sarakka Jatar...
    Medaram 2016 Jatara Special | Silakaladi Gattanta Telugu Devotional Folk Song | Amulya DJ Songs - • Medaram 2024 Jatara Sp...
    For more Telangana audio songs and jukebox:
    Subscribe: bit.ly/1Qt7mY3
    Like: / amulya-dj-songs-585337...

КОМЕНТАРІ • 6 тис.

  • @nandigamprudhvi
    @nandigamprudhvi 10 місяців тому +333

    1.ఓం శివాయ నమః
    2.ఓం శూలపాణయే నమః
    3.ఓం శితికంఠాయ నమః
    4.ఓం భీమాయ నమః
    5.ఓం మహేశ్వరాయ నమః
    6.ఓం ఖట్వాంగినే నమః
    7.ఓం శివాప్రియాయ నమః
    8.ఓం పరశుహస్తాయ నమః
    9.ఓం శంభవే నమః
    10.ఓం విష్ణువల్లభాయ నమః
    11.ఓం ఉగ్రాయ నమః
    12.ఓం మృగపాణయే నమః
    13.ఓం పినాకినే నమః
    14.ఓం శిపివిష్టాయ నమః
    15.ఓం కపాలినే నమః
    16.ఓం జటాధరాయ నమః
    17.ఓం శశిశేఖరాయ నమః
    18.ఓం అంబికానాథాయ నమః
    19.ఓం కామారయే నమః
    20.ఓం కైలాసవాసినే నమః
    21.ఓం వామదేవాయ నమః
    22.ఓం శ్రీకంఠాయ నమః
    23.ఓం అంధకాసుర సూదనాయ నమః
    24.ఓం కవచినే నమః
    25.ఓం విరూపాక్షాయ నమః
    26.ఓం భక్తవత్సలాయ నమః
    27.ఓం గంగాధరాయ నమః
    28.ఓం కఠోరాయ నమః
    29.ఓం కపర్దినే నమః
    30.ఓం భవాయ నమః
    31.ఓం లలాటాక్షాయ నమః
    32.ఓం త్రిపురాంతకాయ నమః
    33.ఓం నీలలోహితాయ నమః
    34.ఓం శర్వాయ నమః
    35.ఓం కాలకాలాయ నమః
    36.ఓం వృషాంకాయ నమః
    37.ఓం శంకరాయ నమః
    38.ఓం త్రిలోకేశాయ నమః
    39.ఓం కృపానిధయే నమః
    40. ఓం వృషభారూఢాయ నమః
    41.ఓం సోమాయ నమః
    42.ఓం గిరిశాయ నమః
    43.ఓం మృత్యుంజయాయ నమః
    44.ఓం అహిర్బుధ్న్యాయ నమః
    45.ఓం పంచవక్త్రాయ నమః
    46.ఓం అనఘాయ నమః
    47.ఓం సూక్ష్మతనవే నమః
    48.ఓం దిగంబరాయ నమః
    49.ఓం సదాశివాయ నమః
    50.ఓం భుజంగ భూషణాయ నమః
    51.ఓం జగద్వ్యాపినే నమః
    52.ఓం అష్టమూర్తయే నమః
    53.ఓం విశ్వేశ్వరాయ నమః
    54.ఓం భర్గాయ నమః
    55.ఓం జగద్గురవే నమః
    56.ఓం అనేకాత్మనే నమః
    57.ఓం వీరభద్రాయ నమః
    58.ఓం గిరిధన్వనే నమః
    59.ఓం వ్యోమకేశాయ నమః
    60.ఓం స్వాత్త్వికాయ నమః
    61.ఓం గణనాథాయ నమః
    62.ఓం గిరిప్రియాయ నమః
    63.ఓం మహాసేన జనకాయ నమః
    64.ఓం శుద్ధవిగ్రహాయ నమః
    65.ఓం ప్రజాపతయే నమః
    66.ఓం కృత్తివాససే నమః
    67.ఓం చారువిక్రమాయ నమః
    68.ఓం శాశ్వతాయ నమః
    69.ఓం హిరణ్యరేతసే నమః
    70.ఓం పురారాతయే నమః
    71.ఓం రుద్రాయ నమః
    72.ఓం ఖండపరశవే నమః
    73.ఓం దుర్ధర్షాయ నమః
    74.ఓం భగవతే నమః
    75.ఓం భూతపతయే నమః
    76.ఓం అజాయ నమః
    77.ఓం గిరీశాయ నమః
    78.ఓం ప్రమథాధిపాయ నమః
    79.ఓం స్థాణవే నమః
    80. ఓం పాశవిమోచకాయ నమః
    81.ఓం భగనేత్రభిదే నమః
    82. ఓం అనంతాయ నమః
    83.ఓం అవ్యక్తాయ నమః
    84.ఓం తారకాయ నమః
    85.ఓం సహస్రాక్షాయ నమః
    86.ఓం పరమేశ్వరాయ నమః
    87.ఓం సహస్రపాదే నమః
    88.ఓం అపవర్గప్రదాయ నమః
    89.ఓం అహిర్బుధ్న్యాయ నమః
    90. ఓం మృడాయ నమః
    91.ఓం పశుపతయే నమః
    92.ఓం దేవాయ నమః
    93.ఓం మహాదేవాయ నమః
    94.ఓం అవ్యయాయ నమః
    95.ఓం హరయే నమః
    96.ఓం పూషదంతభిదే నమః
    97.ఓం అవ్యగ్రాయ నమః`
    98.ఓం దక్షాధ్వరహరాయ నమః
    99.ఓం హరాయ నమః
    100. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః
    101. ఓం సామప్రియాయ నమః
    102. ఓం స్వరమయాయ నమః
    103. ఓం త్రయీమూర్తయే నమః
    104. ఓం అనీశ్వరాయ నమః
    105. ఓం సర్వజ్ఞాయ నమః
    106. ఓం పరమాత్మనే నమః
    107. ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః
    108. ఓం హవిషే నమః

  • @tirumanirajamallikarjunrao2928
    @tirumanirajamallikarjunrao2928 3 роки тому +3982

    E song estamaina vaallu 1👍

  • @hemanthbehara6697
    @hemanthbehara6697 2 роки тому +1165

    శివుడు అంటే ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @MunagantiSatheesh
    @MunagantiSatheesh 7 днів тому +3

    Shivayya istamunnavallu andaru oka like veskondi all ladies and gents ❤

  • @naniartistfun90595
    @naniartistfun90595 6 місяців тому +89

    E song estamina vallu 1👍

  • @narvifacts
    @narvifacts 3 роки тому +946

    శివ భక్తులు ఉంటే like వేసుకోండి సోదరి, సోదరులారా🕉️🕉️🕉️

    • @upendrabhaikar827
      @upendrabhaikar827 3 роки тому +14

      👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @8125209905
      @8125209905 3 роки тому +5

      @panner masala gaming 7un5gb7jmk
      Km

    • @PavithraPavi-ec1pi
      @PavithraPavi-ec1pi 3 роки тому +5

      Om namashivaya🙏🙏🙏🙏🙏

    • @narvifacts
      @narvifacts 3 роки тому +2

      @panner masala gaming tq

    • @medamadhavi381
      @medamadhavi381 3 роки тому +1

      MB Raju dj

  • @themonster3100
    @themonster3100 7 місяців тому +36

    ప్రతి రోజు ఉదయం ఈ పాట వింటే మనసుకు ప్రశాంతం గా ఉంటుంది ❤ఓం నమః శివాయ 🙏🙏🙏🙇🙇

  • @kothasahasra9159
    @kothasahasra9159 8 місяців тому +12

    Nice song vinakoddi vinalanipistundi

  • @amruthasamanthapudiamrutha4757
    @amruthasamanthapudiamrutha4757 Рік тому +27

    Ee pata padina sir Maa pakka ooriki vacharu ma anna vallu ee year Ayyappa swami mala veskunnndu appudu eeyane bhajanaki patalu padaru😍 Mana annayya varini chudadam happy ga undhi

  • @senamediagadenarendra2044
    @senamediagadenarendra2044 3 роки тому +519

    ఈ పాట రోజు వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @SathaNarayana-b6k
    @SathaNarayana-b6k 10 місяців тому +8

    2:20 ఓం నమః శివాయ ఈ ప్రపంచం మొత్తం శివమయం సూది మొన సందు లేకుండా శివుడే దేవుడు దేవుడే జీవుడు జీవుడే దేవుడు దేవుడే శివుడు 👏🌹👏🌹👏👏👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹👏🌹🍔🌹🍔🌹🍔🌹👏👏

  • @పల్లెవీడియోస్

    హార హార మహాదేవ శంభో శంకర 🙏🙏 2022 ఈ పాట విన్న బక్త్తులకి మహా శివరాత్రి శుభాకాంక్షలు

  • @haridimple7787
    @haridimple7787 4 роки тому +41

    Super super song Anna mastuga padinav ...and rashinollaki guda nameste Anna ..hara hara mahadev......

  • @srinu2203
    @srinu2203 3 роки тому +375

    ఎన్నిసార్లు విన్నా వినాలని అనిపిస్తుంది 🙏🙏🙏

    • @RajuRaju-ko8zr
      @RajuRaju-ko8zr 3 роки тому +5

      Om..namasevaya..hara.hara..sekara..bonalasekara...🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🛕🛕

    • @RajuRaju-ko8zr
      @RajuRaju-ko8zr 3 роки тому +3

      Hara..Hara..sekara..bonala.sekara..🛕🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹

    • @sencenagaraju518
      @sencenagaraju518 3 роки тому

      Jagan

    • @sobhasatya3649
      @sobhasatya3649 2 роки тому

      Superb

    • @sobhasatya3649
      @sobhasatya3649 2 роки тому

      Superb

  • @atchutaraotompal2908
    @atchutaraotompal2908 4 місяці тому +12

    E song Naku chana estam ❤🙏

  • @paddusyamala7297
    @paddusyamala7297 2 роки тому +794

    శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు...
    శివయ్య శివయ్య శివయ్య నీ మాయ...
    శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్య.... ‌
    పరమశివుడని నేనంటే...
    పరమశివుడని నేనంటే...
    పాములాడిస్తడని నిన్నంటారు... పాములా గారడని నిన్నంటారు...
    శివయ్య శివయ్య శివయ్య నీ మాయ...
    శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదయ్య...
    శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు...
    గరళకంఠుడని నేనంటే...
    గరళకంఠుడని నేనంటే...
    గంగిరెద్దులోడని నిన్నంటారు గంగిరెడ్ల కాస్తడని నిన్నంటారు‌...
    శివయ్య శివయ్య శివయ్య నీ మాయ...
    శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్య..
    కాశీవిశ్వనాథుడని నేనంటే...
    కాశీ విశ్వనాథుడని నేనంటే...
    కాటిలోపంటడని నిన్మంటారు!!
    కాటి కాపలా అని నిన్నంటారు..
    శివయ్య శివయ్య శివయ్య నీ మాయ ... శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్య...
    శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు...
    శివ స్మరణే చెయ్యొద్ధంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు... శివ స్మరణే చెయ్యొద్ధంటారు!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @honeybabyharika3164
    @honeybabyharika3164 2 роки тому +294

    నిజంగా ఈ లాంటి పాటలు వింటుంటే మనసు కి చాల ఆనందముగా వుంటుంది
    ఓం namashivaya.

    • @Bsiva-zm8og
      @Bsiva-zm8og 2 роки тому +4

      మనసు ప్రశాంతంగా గా ఉంటుంది ఇలాంటి సాంగ్స్ వింటుంటే

    • @rameshburla1837
      @rameshburla1837 2 роки тому +3

      @@Bsiva-zm8og BBC bed can x n ji

    • @venkataraogajendra1443
      @venkataraogajendra1443 2 роки тому +4

      Hi

    • @maddinareshreddysweetsong1990
      @maddinareshreddysweetsong1990 2 роки тому

      @@Bsiva-zm8og
      .

      .
      . .
      ..
      .
      .
      .
      .
      .
      .
      .
      .
      .
      .
      ..
      .
      .
      ..
      .
      .
      ..
      .
      . .
      .
      .
      . .


      .
      .
      .
      .
      ..
      .
      ..
      ..
      .
      .
      .
      .
      ...

      .
      .

      .
      ..
      .
      .
      .
      ..
      . . . .
      . .
      .
      .
      Bbbbb

    • @malliswarim6980
      @malliswarim6980 2 роки тому

      Jbhlkgoth

  • @lalitha9218
    @lalitha9218 3 роки тому +339

    Siva bakthlu andaru like veskondi 🙏🙏🙏🙏

  • @user-ke9yd1nz7b
    @user-ke9yd1nz7b 11 місяців тому +161

    ప్రతి రోజు మార్నింగ్ లేవగానే వినాలని ఉంటుంది. ఆ శివుడు లేనిదే లోకం లేదు జై శివయ్య

  • @narendhargoudjammula6323
    @narendhargoudjammula6323 3 роки тому +604

    ఈ పాట నచ్చిన వారు ఒక్క లైక్ కొట్టండి🙏🙏🙏🙏

  • @smohan5062
    @smohan5062 2 роки тому +69

    నాకు చాలా ఇష్టం సాంగ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ప్రతి రోజు 5 సార్లు ఇంటను శివాయ శివయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @achyutharamaiahoruganti3169
    @achyutharamaiahoruganti3169 2 роки тому +20

    ఓం నమః శివాయ. I like this beautiful song thanks for upload ..

  • @Usha.p2998
    @Usha.p2998 6 місяців тому +117

    ఈ సాంగ్ ని రోజు వినే వాళ్ళు ఎంతమంది లైక్ చేయండి

  • @parripurna4774
    @parripurna4774 2 роки тому +149

    రోజులో ఎన్ని సరులు అయన వినాలి అనిపిస్తుంది ఈ సాంగ్ అనుకుని వాళ్ళు 1👍

  • @bsnbsn5566
    @bsnbsn5566 3 роки тому +49

    🔱🔱🔱ఓం🔱🔱🔱 నమశివాయ🔱🔱🔱 హర 🔱🔱🔱హర 🔱🔱🔱మహాదేవ 🔱🔱🔱శంభో 🔱🔱🔱 శంకర 🔱🔱🔱నమశివాయ🔱🔱🔱 ❤️❤️❤️🙏🙏🙏

  • @sivasatyampandranki5533
    @sivasatyampandranki5533 3 роки тому +348

    ఇ పాట రాసిన వారికి లైక్

  • @mkmk2748
    @mkmk2748 Рік тому +51

    సింగర్ => శివుడే దేవుడని నేనంటే.....
    Me => కాదు అన్న వాడి మెడ మీద తల ఉండదు 🙏🏻🙏🏻...
    హర హర మహాదేవ = చావు, పుట్టుకలు, కాలాలు, ఏమి లేని అనంత శక్తి స్వరూపం 🙏🏻🙏🏻

    • @srinuvasumalladi7853
      @srinuvasumalladi7853 Рік тому +1

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ brother hellbest

    • @srinuvasumalladi7853
      @srinuvasumalladi7853 Рік тому +1

      ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ brother wellcome bro ther sorrylike

  • @ramireddythummuru2258
    @ramireddythummuru2258 3 роки тому +26

    సూపర్ సాంగ్

  • @durgaraofamous8520
    @durgaraofamous8520 3 роки тому +106

    🙏Now onwards My favorite songs......🙏

  • @kotinaveen9174
    @kotinaveen9174 4 роки тому +13

    LARD SIVA.......💖

  • @sunnymodelbikerider5918
    @sunnymodelbikerider5918 Рік тому +87

    అయ్యా శంకరుడా నా ఆరోగ్యం ను కాపాడు తండ్రి పరమేశ్వర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @nadellaramakrishna6211
      @nadellaramakrishna6211 Рік тому +2

      అంత మంచే జరుగుతుంది 🙏🙏🙏

    • @Pavilu_143
      @Pavilu_143 Рік тому +2

      God bless you

    • @nandeeshkumar2009
      @nandeeshkumar2009 Рік тому +1

      God bless you

    • @kamabalakasi7733
      @kamabalakasi7733 11 місяців тому +1

      Kapadu thadu anna

    • @Venky-pp3cl
      @Venky-pp3cl 6 місяців тому

      ​@@kamabalakasi7733vcwccwcd CCD ccccdccççdcddccd CCD çccc DC DC cdcc DVD ç cc ccc2vdcww GB yyycgcuvijuu k h. k k..Ok.o.k.o.😊...o.o.o.k😊o😊m😊o.o mm m😊9.

  • @idaboinapunnamma8532
    @idaboinapunnamma8532 4 роки тому +48

    Shivudu chala dayagala devudu om nama shivaya 🙏 🙏🌹💐🌼🌼🌺🌺🥥🥥🥥🥥🥥🥥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @ChinnaChinna-um7cl
      @ChinnaChinna-um7cl 3 роки тому +2

      Super super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🙏🎉🎉🙏🙏🙏🙏🙏🙏👍👍👍

  • @ammannasiddhu3808
    @ammannasiddhu3808 2 роки тому +360

    పూర్తి పాట...☘️🙏🏾⛳
    ఓం నమః శివాయ🙏🏾🙏🏾☘️
    శివుడే దేవుడనీ నేనంటే..... శివుడే దేవుడు కాదంటారు....!!! శివ స్మరణే చెయ్యొద్దాంటారు..☘️
    శంభో శంకర హర హర మహాదేవ పార్వతీ పతియే నమః🙏🏾
    పల్లవి: శివుడే దేవుడనీ నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివ స్మరణే చెయ్యొద్దాంటారు శివయ్య శివయ్య శివయ్య నీ మాయ శివయ్య శివయ్య నీ మాయ తెలియదయ్యా... "శివుడే"
    చరణం1: పరమ శివుడని నేనంటే "2"
    పాములడిస్తడని నిన్నంటారు పాములగరడని నిన్నంటారు.. శివయ్య శివయ్య శివయ్య నీ మాయ శివయ్య శివయ్య నాకు ఏమీ తెలియదయ్యా.... "శివుడే"☘️☘️
    చరణం2: గరళ కంఠుడని నేనంటే "2"
    గంగిరెద్దులోడని నిన్నంటారు..! గంగిరెడ్లగాస్తాడని నిన్నంటారు..
    శివయ్య శివయ్య శివయ్య నీ మాయ శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా.."శివుడే"
    చరణం 3 : కాశీ విశ్వనాథుడని నేనంటే "2"
    కాటిలో పంటడని నిన్నంటారు కాటికాపలా అని నిన్నంటారు...🙏🏾🙏🏾
    శివయ్య శివయ్య శివయ్య నీ మాయ శివయ్య శివయ్య ఎవరు తెలియరయ్యా... "శివుడే"🙏🏾🙏🏾☘️☘️🙇‍♂️🙇‍♂️

  • @Tej311
    @Tej311 4 місяці тому +8

    My favorite song😊😊😊😊😊😊😊😊

  • @manikJampa
    @manikJampa 3 роки тому +23

    Hara Hara Mahadev 🙏🙏🙏🙏

  • @purnaprakash5047
    @purnaprakash5047 4 роки тому +46

    Really excellent song siva sivaa om nama sivaya

  • @ammannasiddhu3808
    @ammannasiddhu3808 2 роки тому +379

    శివుడు ఉన్నాడా అన్న వారికీ ఆయనే ఉన్నాడు అనే పదం నుండి వచ్చింది ఈ గానం 🙏🙏♥👏

  • @youtubestudio6916
    @youtubestudio6916 6 місяців тому +40

    శివయ్య శివయ్య ఏంది నీ మాయ...🙏🙏🙏🙏 Song పాడిన వారికి 🙏🤝💯👍💐

  • @gayapakaparameshwar2816
    @gayapakaparameshwar2816 3 роки тому +267

    సూపర్ పాట. ఈ పాట పాడిన వారికి నా దాన్య వాదములు 🙏🙏🙏🙏

  • @nani-uo9mm
    @nani-uo9mm 3 роки тому +14

    Om nama shivaya🙏🙏🙏🙏

  • @kmahesh1634
    @kmahesh1634 3 роки тому +77

    Super song 🙏🙏

  • @sravanigummadi7998
    @sravanigummadi7998 Рік тому +9

    Super 👌 👍

  • @parshaveniramesh5549
    @parshaveniramesh5549 2 роки тому +11

    శివయ్య శివయ్య శివయ్య నాకు ఏమి తెలియదు అయ్యా శివయ్య నువ్వే చూడాలి నా పైన దయ కరుణ

  • @gadevarshini9513
    @gadevarshini9513 4 роки тому +22

    Om nama shivaay 🙏🏻🙏🏻 Hara hara mahadev🙏🏻🙏🏻

  • @bandaruchiranjeevi5183
    @bandaruchiranjeevi5183 3 роки тому +45

    ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veerababukavala9009
    @veerababukavala9009 Рік тому +36

    హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏

  • @parshaveniramesh5549
    @parshaveniramesh5549 2 роки тому +42

    ఇలాంటి పాటలు చాలా బాగున్నాయి మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @thalarishankar347
    @thalarishankar347 4 роки тому +2592

    ఈ పాట ఇష్టపడుతున్న వారు ఒక లైక్ చేయండి ఓం నమః శివాయ

  • @manistar9071
    @manistar9071 5 місяців тому +21

    UA-cam ఉన్నంతకాలం ఈ పాట వింటూనే ఉంటాం ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏

  • @madhuningari6200
    @madhuningari6200 3 роки тому +62

    2021 lo chusevallu oka like....

  • @psychomanicreations973
    @psychomanicreations973 3 роки тому +22

    Super song

  • @savithapapa2159
    @savithapapa2159 3 роки тому +11

    Super 👌

  • @jaganjeevan5455
    @jaganjeevan5455 Рік тому +9

    Om Namah shivaya 🙏🙏🙏
    Maa kastalu nastalu anni tholaginchu sivayya 🙏🙏🙏

  • @kanil8708
    @kanil8708 3 роки тому +29

    సూపర్ సాంగ్స్👍👌🙏💐💐💐

  • @mannevijayvijay1272
    @mannevijayvijay1272 4 роки тому +117

    శంబొ శంకరా హార హార మహా దేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vijaydanda1079
      @vijaydanda1079 Рік тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jothieswar2872
    @jothieswar2872 4 роки тому +232

    ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభోశంకర ఓం నమో పార్వతీ పతయే నమః

  • @Pavan_buoy_telugu
    @Pavan_buoy_telugu 4 місяці тому +3

    Super 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anilbujjappa4355
    @anilbujjappa4355 4 роки тому +25

    Andari God llo shiva god great
    Human ki entho moral values and reality of life
    Ella bathakathakalo shivuni ruppam llo kanipisthadi great god

  • @saduvasantarani5506
    @saduvasantarani5506 4 роки тому +48

    Enni sarlu vinnaa enkaaa vinalanipisthundu

  • @kandhuribhikshapathi2436
    @kandhuribhikshapathi2436 Рік тому +40

    Such a beautiful song on a lord Shiva my favourite god is lord Shiva 2 times came in my dream lord Shiva

  • @arunachennu6415
    @arunachennu6415 8 місяців тому +20

    🔱🌺🌺నా శివుడు తప్ప ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నది ఎవరు
    నంది వాహన నమః శివాయ
    గరళకంఠ నమః శివాయ

  • @maginamveerabhadrarao5940
    @maginamveerabhadrarao5940 3 роки тому +169

    Such a wonderful song thanks for the song .🙏🙏🙏

    • @sireesha9658
      @sireesha9658 2 роки тому +2

      🙏👍😎😀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 in 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍 in praise 🙏 in 🙏 in 🙏👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @likkidimukesh7005
      @likkidimukesh7005 2 роки тому

      Who love him like marrrrrrrrrrrrrree for my message 🫂

  • @dtiratapammareddy2138
    @dtiratapammareddy2138 3 роки тому +30

    Super👌👌👌

  • @bsivaramesh9356
    @bsivaramesh9356 4 роки тому +273

    I recently gone to srisailam and every shop near am listening this famous song.....om namahshivaaya....

  • @Chiranjeevi-mi1kk
    @Chiranjeevi-mi1kk Місяць тому +4

    E song estamina vallu like cheyandi

  • @mohanmartyn8310
    @mohanmartyn8310 3 роки тому +177

    Om namah శివాయనమః 🤝🏼 🤝🏼 🤝🏼

  • @puttadeekshit7617
    @puttadeekshit7617 4 роки тому +355

    💝💗Shiva Baktulu Andaru okha like Vesukondi...💖💓...

    • @boyasuresh8261
      @boyasuresh8261 3 роки тому +2

      Shivaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaasaaaaaaaaaaa

    • @lakshmanbatala5110
      @lakshmanbatala5110 3 роки тому +2

      @@boyasuresh8261 ⁰ by a

  • @SrinuSrinuu-qx5dj
    @SrinuSrinuu-qx5dj 3 місяці тому +1

    Very good song konaseema

  • @Ragava_-raghavendea
    @Ragava_-raghavendea 2 роки тому +18

    🙏🕉️ఓం నమః శివాయ 🙏 హార హార మహాదేవ శంభో శంకర 💐🙏

  • @knowledge9649
    @knowledge9649 4 роки тому +14

    Superb

  • @challabharathi9975
    @challabharathi9975 2 роки тому +32

    1.om namasivaya 2.om namasivaya 3.om namasivaya 4.om namasivaya 5.om namasivaya 6.om namasivaya 7.om namasivaya 8.om namasivaya 9.om namasivaya 10.om namasivaya 11.om namasivaya 12.om namasivaya 13.om namasivaya 14.om namasivaya 15.om namasivaya 16.om namasivaya 17.om namasivaya 18.om namasivaya 19.om namasivaya 20.om namasivaya 21.om namasivaya 22.om namasivaya 23.om namasivaya 24.om namasivaya 25.om namasivaya 26.om namasivaya 27.om namasivaya 28.om namasivaya 29.om namasivaya 30.om namasivaya 31.om namasivaya 32.om namasivaya 33.om namasivaya 34.om namasivaya 35.om namasivaya 36.om namasivaya 37.om namasivaya 38.om namasivaya 39.om namasivaya 40.om namasivaya 41.om namasivaya 42.om namasivaya 43.om namasivaya 44.om namasivaya 45.om namasivaya 46.om namasivaya 47.om namasivaya 48.om namasivaya 49.om namasivaya 50.om namasivaya 51.om namasivaya 52.om namasivaya 53.om namasivaya 54.om namasivaya 55.om namasivaya 56.om namasivaya 57.om namasivaya 58.om namasivaya 59.om namasivaya 60.om namasivaya 61.om namasivaya 62.om namasivaya 63.om namasivaya 64.om namasivaya 65.om namasivaya 66.om namasivaya 67.om namasivaya 68.om namasivaya 69.om namasivaya 70.om namasivaya 71.om namasivaya 72.om namasivaya 73.om namasivaya 74.om namasivaya 75.om namasivaya 76.om namasivaya 77.om namasivaya 78.om namasivaya 79.om namasivaya 80.om namasivaya 81.om namasivaya 82.om namasivaya 83.om namasivaya 84.om namasivaya 85.om namasivaya 86.om namasivaya 87.om namasivaya 88.om namasivaya 89.om namasivaya 90.om namasivaya 91.om namasivaya 92.om namasivaya 93.om namasivaya 94.om namasivaya 95.om namasivaya 96.om namasivaya 97.om namasivaya 98.om namasivaya 99.om namasivaya 100.om namasivaya 101.om namasivaya 102.om namasivaya 103.om namasivaya 104.om namasivaya 105.om namasivaya 106.om namasivaya 107.om namasivaya 108.om namasivaya 🙏🙏🙏...

  • @maheshcherry407
    @maheshcherry407 3 роки тому +18

    ilove song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthjammula6908
    @srikanthjammula6908 4 роки тому +15

    Aa Voice lo edo magic vundii abba😍😍🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇

  • @venkyv6526
    @venkyv6526 9 місяців тому +7

    ఎన్ని సార్లు విన్న విన్నలి అనిపిస్తుంది జై నమః శివాయ

  • @user-ki6dk5su2w
    @user-ki6dk5su2w 3 роки тому +279

    ఈ పాట నచ్చిన వాలు వొక్క like నొక్కండి....

  • @saivijay7968
    @saivijay7968 Рік тому +5

    Om namah shivayah 🕉💐 Om namah shivayah 🕉💐 Om namah shivayah 🕉💐 Om namah shivayah 🕉💐 Om namah shivayah 🕉💐 Om namah shivayah 🕉💐

  • @rameshnagireddy4914
    @rameshnagireddy4914 3 роки тому +17

    maa village siva temple lo prathiroju venepenche ee song ...eroju eppudu youtube lo marosare siva nama smarana....om namah sivaya

  • @rajeshboddu1828
    @rajeshboddu1828 3 роки тому +42

    ఈ పాట ఇష్టమైన వాళ్ళు ఒక లైక్ వేసుకొండి🙏🙏🌺

  • @neelavenijammu5257
    @neelavenijammu5257 6 місяців тому +2

    E song vintunte goosebumps vastunnae

  • @kompellyneeraja8401
    @kompellyneeraja8401 3 роки тому +12

    Andaru oka like vesukondi

  • @sathyaraavana9440
    @sathyaraavana9440 5 років тому +13

    Hara Hara mahadeva shamboooo shankara parvathi pathi yeee nama haaaaaa.....🙏🙏🙏🙏🙏🙏

  • @saturdaybabysuresh4071
    @saturdaybabysuresh4071 4 роки тому +33

    Om namah shivaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Hara Hara mahadeva shambo shankara🙏🙏🙏🙏🙏🙏

  • @Edlaashwini-n9f
    @Edlaashwini-n9f 8 місяців тому +3

    Naku chala istam శినామస్మరణతో ❤❤❤❤

  • @pothinasrinu7643
    @pothinasrinu7643 2 роки тому +134

    💐💐👏👏ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప హరి హరణ్ చిత్తాణ్ అనాంద చిత్తాణ్ అయ్యణ్ అయ్యణ్ అయ్యప్ప స్వామి యే శరణం అయ్యప్ప💐💐👏👏

  • @ganeshmanne7274
    @ganeshmanne7274 3 роки тому +109

    Superb song about Lord Shiva 🥰🥰🥰

    • @pandushilpa
      @pandushilpa Рік тому +2

      People those are listening in 2023 just like the comment

  • @subbaraoyalamati4686
    @subbaraoyalamati4686 3 роки тому +18

    Suparsong

  • @munik7978
    @munik7978 Рік тому +3

    హర హర మహాదేవ

  • @saikumar8514
    @saikumar8514 3 роки тому +43

    Love shiva

  • @kleela7344
    @kleela7344 2 роки тому +15

    నాకు చాలా ఇష్టం అయినా పాట 🙏🙏🙏

  • @vijaychinna2839
    @vijaychinna2839 6 місяців тому +9

    Ea Song ni 25 times విన్నాను............ ❤
    What a words ... ... ❤

  • @tstharak8423
    @tstharak8423 2 роки тому +22

    నాకు చాలా ఇష్టం ఈ సాంగ్ అంటే ఓం నమ శివాయ

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 4 роки тому +261

    భూమండలం లింగా కారంఅంటారుశివాయగుర వేనమఃఓఃనమఃశివాయనమః‌🌱🌺💐🌱🌺🙏🙏🙏

  • @bodasuakhila4130
    @bodasuakhila4130 Рік тому +38

    Ee song ishtam ainavaalu oka like cheyandi 😊

  • @nallachandramouli3590
    @nallachandramouli3590 4 роки тому +2137

    శివ భక్తులు అందరు like veaskondi

  • @fulllenthcomedy5331
    @fulllenthcomedy5331 4 роки тому +56

    శివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివ శివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివశివ

  • @Maddisowjanya719
    @Maddisowjanya719 Рік тому +61

    శివయ్య నీ లీలలు అర్దం కాదు 🙏🙏🙏🙏🙏😭😭😭😭 బ్రతకమని బ్రతుకునిచ్చి బ్రతక నివ్వవు బంధాలు దూరం చేస్తావు

  • @nareshchigulla7143
    @nareshchigulla7143 3 роки тому +11

    Om Namah shivaya

  • @nareshmaganti4487
    @nareshmaganti4487 3 роки тому +23

    Daily morning e song vinee vallu okh like vesukondi👈👈👈 friends

  • @ALLINOne-r8j
    @ALLINOne-r8j Місяць тому +2

    Only Shiva samajam like here👍🏼

  • @pasupuletichandrakala870
    @pasupuletichandrakala870 3 роки тому +231

    Thanks to team for giving such a wonderful song om namah sivaaa