అందరూ దూరం పెట్టిన, ఒక్కడే ఎలా ఎదిగాడు ? || తాత పేరుని నిలబెట్టడా ? లేదా ? || Jr.NTR Life Journey

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 1,7 тис.

  • @teluguknowledge42
    @teluguknowledge42  Рік тому +430

    ❤మాకు చెప్పొచ్చుగా మిత్రమా…..
    మీ అభిమాన హీరో ఎవరు ?
    వారి Movies లలో మీరు ఎక్కువగా ఇష్టపడే Movie ? ❤❤

  • @buchayyachowdarybodduluru4393
    @buchayyachowdarybodduluru4393 Рік тому +244

    మా అభిమాన నటుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మీరు ఈ వీడియో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది

  • @adigopulaarunkumar4777
    @adigopulaarunkumar4777 Рік тому +87

    నేను jr NTR ఫ్యాన్ గా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది జై NTR 🐯

  • @lavanyantr9999
    @lavanyantr9999 Рік тому +305

    పుట్టింది NTR అభిమానిగా
    పెరిగింది NTR అభిమానిగా
    మరో జన్మ అంటు ఉంటే
    పుట్టేది NTR అభిమానిగానే
    జై NTR జై జై NTR 🔥🔥🔥
    No 1 Dancer
    Best Actor
    A Singer
    Single Take Actor
    Best Diolouge Deliverist
    No 1 Versatile Actor
    He Is The No .1 All Rounder In India
    Jai NTR
    Global Star ⭐ Mass Amma Mogudu 💥💥 Man of Masses 🔥🔥🔥 Young Tiger NTR Annayya 🐅🐅🐅
    Jai NTR Anna
    Love You Annayya 🥰🥰😍😍

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 Рік тому +18

    ఎన్టీఆర్ గారు కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం

  • @fanofpunith2912
    @fanofpunith2912 Рік тому +142

    పౌరాణిక పాత్రలు ఇప్పట్లో ప్రాణం పోసి ఒకే నటుడు మన NTR

  • @ShyamPadi
    @ShyamPadi Рік тому +15

    Nt రామరావు గారి అశిసులు తోడు ఉంటే ఎప్పటికైనా తారక్ అన్న గొప్పవాడవుతాడు ఆ లక్షణాలు కూడా తనలో ఉన్నాయి..Expect చెయ్యాలేదు అన్న ఈ వీడియో చేస్తావని తారక్ అన్నని అలాగే నిన్ను అభిమానించే వాల అందరి తరుపున నీకు చాల పెద్ద Thanks అన్న

  • @PRINCEPrem-23
    @PRINCEPrem-23 Рік тому +82

    మీరు చెప్పిన విధానం చాలా క్లియర్ గా పెర్ఫెక్ట్ గా ఉంది.
    NTR గురించి నేను చూసిన వీడియో అన్నిటిలో ఇదే బెస్ట్ వీడియో

  • @Chan-ix3tq
    @Chan-ix3tq Рік тому +113

    NTR ❤
    His Acting
    Dancing
    Singing
    Fightings
    Dailogue delivery
    Anchor
    Good Speaker
    Humanity
    Politeness
    His respect on others
    Single take artist
    Multi language speaker(9 languages)
    His caring on his fans
    What not these all made me his fan I'm proud to be an NTR fan
    Jai NTR
    JAI NTR
    JAI NTR
    JAI NTR
    JAI NTR
    JAI NTR
    JAI NTR
    JAI NTR
    JAI NTR
    JAI NTR
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Рік тому +191

    my favourite jr ntr movies 🍿🎥🎬🥤
    1 student no 1 ❤
    2 aadhi ❤
    3 simhaadri ❤
    4 yamadonga ❤
    5 brindavanam ❤
    6 temper ❤
    7 nannaku prematho 🫀❤
    8 janata garage ❤
    9 aravinda sametha veeraraghava ❤
    10 RRR ❤

    • @pawanreddy8287
      @pawanreddy8287 Рік тому +8

      Jai NTR Annaya ❤🔥🔥🔥🔥

    • @ganesh_kadali_912
      @ganesh_kadali_912 Рік тому +9

      Jai lava kusa

    • @shaikabdulkhadar4981
      @shaikabdulkhadar4981 Рік тому +2

      @gsk5786 adhurs movie 🍿🎥 ni nenu chala baga enjoy chesanu benefit show with fan's rly koduru siddeswara theatre 🎭 lo whistle 🥳🥳ye whistle 🥳🥳

    • @shaikabdulkhadar4981
      @shaikabdulkhadar4981 Рік тому +3

      @@pawanreddy8287 always jai ntr ntr anedi peru matrame kaadu oka vibration 📳 oka emotion

    • @gayyannayadav3779
      @gayyannayadav3779 Рік тому +2

      Bro Oosaravelli Kuda

  • @srinivasavarmaghantasala8961
    @srinivasavarmaghantasala8961 Рік тому +24

    మా తారక్ అన్నని వాళ్ళ కుటుంబం దూరం పెట్టినా..తప్పుడు దారి పట్టకుండా కష్టపడి తన talent తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు...మేము ఉన్నాం మా అన్నయ్యకు...మ అభిమానం ఇ ntr అన్న కి శ్రీరామ రక్ష❤❤❤❤❤❤❤❤❤
    Love u forever ❤ అన్న

  • @keshavarapunaveenkumar1546
    @keshavarapunaveenkumar1546 Рік тому +88

    తారక్ అన్న సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమా రాఖీ..ఆ సినిమాలో ఏమన్నా యాక్టింగ్ ఆ ...అత్యద్బుతం❤❤❤

  • @kirankumar9623
    @kirankumar9623 Рік тому +23

    ఎన్టీఆర్ గారూ మహాభారతం సినిమా చేయాలని అందులో లో కృష్ణుడు , దుర్యోధనుడు , కర్ణుడు , భీష్ముడు వంటి పాత్రల్లో ఆయన అత్యద్భుతంగా పోషించాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. శ్రీరామదాసు వంటి భక్తి రస చిత్రాల్లో నటించి అభిమానులను, ప్రేక్షకులను అలరించాలని ఆశిస్తున్నాను. జై ఎన్టీఆర్

  • @akflimtopicstelugu009
    @akflimtopicstelugu009 Рік тому +41

    అన్న నువ్వు ఎన్టీఆర్ అన్న గురించి చెప్పే ప్రతి మాట goosebumps వస్తున్నాయి...జై NTR అన్న ❤

  • @BanjaraNayak-hu6oo
    @BanjaraNayak-hu6oo Рік тому +36

    NTR అన్న గురించి చెప్తుంటే కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి ఆయన కష్టం గుచించే చెప్తుంటే

  • @sdurgaprasad786
    @sdurgaprasad786 Рік тому +616

    NTR వస్తే ఖచ్చితంగా CM అవుతారు ఆయానిది వాళ్ళ తాత గారి అంశ.

    • @Raju48200
      @Raju48200 Рік тому +10

      Yes❤

    • @bharathkarumanchi6275
      @bharathkarumanchi6275 Рік тому +8

      Tappu gaa anukoku bro..... Thatha peru maristhet medical institutions ki ayminaa spandinchadaaa atleast😢... Deniki epudu edi anthaaa inkaaa

    • @bairevasu3205
      @bairevasu3205 Рік тому

      యవ్వనాన్ని త్యాగం చేసి ప్రజల్లో ఉండే వాడికే ప్రజలు పట్టం కడతారు ఎప్పుడు వృద్ధాప్యంలో వచ్చే నేను ప్రజలకు ఇది చేస్తే అది చేస్తాను సొల్లు చెప్పే వాళ్ళకి నమ్మరు ఎన్టీఆర్ గొప్ప నటుడిగా మాత్రమే మిగిలి పోతారు.

    • @LuckyDances
      @LuckyDances Рік тому +5

      ​@@bharathkarumanchi6275nijame anna garu....kani dani meeda react aithe andhra lo unna raja keeya chetha meeda vesukovadam enduku ani silent ga unnaru emo kani.....react avvaka povatame manchidi ayindi.....ayana positive ga react aina kani daanni kooda daridranga teeskune vallu unnaru .....❤
      My favourite actor #JrNtr ❤ and #RamCharan

    • @raghavendraoraghu3349
      @raghavendraoraghu3349 Рік тому +1

      Tata Peru tesiveste ysr kuda maha nayakudu Anna simham
      Proud chala ekkuva

  • @KK-hn4hm
    @KK-hn4hm Рік тому +9

    Nenu NTR fan khadhu but ayyana gurinchi chebuthunte koni koni vishyalu lo goosebumbs vachai. My ఫేవరెట్ movie Temper 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @medisettidurgaprasad3058
    @medisettidurgaprasad3058 Рік тому +260

    ఎవరు దూరం పెట్టిన ఎవరు పక్కన పెట్టిన మా ప్రాణం ఉన్నంతవరకు మా అభిమానుల గుండెల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోతారు అమ్మ నాన్న మా ఎన్టీఆర్ అన్న చివరి శ్వాస ఉన్నంతవరకు నీతోనే ఉంటాను అన్న❤❤❤ జై ntr

  • @kjvkathaluthestoreofstorie7482

    నాకు జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ లో యాక్టింగ్ పరంగా ఇష్టమైన మూవీ జై లవకుశ

  • @ashokpawar001
    @ashokpawar001 Рік тому +59

    తారక్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే❤Nice Video Anna😊NTR అన్నా రాజకీయాల్లోకి వస్తె పక్క 100 శాతం.తాత కి మించిన నాయకుడిల మారుతాడు. Jai NTR 🎉

  • @ramanagandepalli9965
    @ramanagandepalli9965 Рік тому +9

    ఎన్టీఆర్ బంతి లాంటి వారు ఎంత వెనక్కి విసురాదంమ్ అనుకొన్న అంత కు మించి స్టార్ గా ఎదిగారు❤❤❤🎉

  • @alliswellms8743
    @alliswellms8743 Рік тому +256

    ఆయన Hero గానే ఉండాలి ఆయనకు 60 years వయస్సు వచ్చాక రాజకీయం లోకి రావాలి.. ఇది మా అన్న fans అందరూ కూడా అర్థం చేసుకోవాలి... ఆయన మన హీరో మనమే కష్టాల్లో నెట్టెస్తే ఎలా.. హీరో గా వరల్డ్ No1 avvali

    • @bairevasu3205
      @bairevasu3205 Рік тому +4

      అప్పటి వరకు ప్రజలు ఎలా ఉన్నావ్ గాలికొదిలి చేయాలి అంటే ఆ తర్వాత వృద్ధాప్యంలో ఎలాగూ సీఎం అయిపోయి గొప్ప జనం కోసమే పుట్టిన యోధుడు అయిపోవాలి అంటే ఎవరు అని త్యాగం చేసే వాళ్ళకి ప్రజలు పట్టం కడతారు

    • @devilbalugamingyt9860
      @devilbalugamingyt9860 Рік тому +5

      Yes...

    • @alliswellms8743
      @alliswellms8743 Рік тому +4

      ఆయన్ను హీరోగా చూశాం.. హీరో గానే ఉండాలి.. సీనియర్ NTR గారె అవమానం భరించలేక చనిపోయిన వారి కుటుంబాలకు చెందిన నటుడు ఈయన ఒక ఫ్యాన్ గా నేను అది చాల.....

    • @sandeepchowdary5096
      @sandeepchowdary5096 Рік тому +2

      Super 👍😊

    • @yerriswamy3937
      @yerriswamy3937 4 місяці тому

      Nuvu chepindhi correct bro

  • @ushareddy8800
    @ushareddy8800 Рік тому +3

    ఎన్టీఆర్ గారు రావాలని వేయికళ్లతో ఎదురు వాళ్ళ తాతగారు ఆశీర్వాదం వల్ల తను ముందుకు దూసుకుపోతున్న ఉండాలి ఇది ఇదే మా కోరిక తన గురించి ఇదేమి ప్రార్థిస్తుంది దేవుని దగ్గర

  • @prasannavemireddy250
    @prasannavemireddy250 Рік тому +131

    మా అభిమాన హీరో..అన్నయ్య..జై NTR ❤❤

  • @sreekanthvarma2251
    @sreekanthvarma2251 Рік тому +3

    My all time Favourite NTR's movie is Simhadri. Especially Interval fight scene. ennnisarlu chusano kuda gurtuledu. aa scene ante anta pichi naku. chuse pratisari goosebumps rakunda undadu. Love you Jakkanna and NTR.

  • @shankararepally8881
    @shankararepally8881 Рік тому +26

    Sir. ...Jr NTR gurinchi cheppinanduku thanks sir ... Hatsuff..

  • @njosephthambi9785
    @njosephthambi9785 Рік тому +4

    ఈ వీడియో చేసిన తరువాత మీ మీద చాలా ఇష్టం మరియు గౌరవం పెరిగిపోయింది బ్రదర్ TQ so munch ❤❤❤

  • @kishorevaragani7106
    @kishorevaragani7106 Рік тому +262

    తారక్ గొప్ప నటుడు

    • @venurekadi837
      @venurekadi837 Рік тому +13

      Bharata Desam garvincha tagga natudu 🙏👑

  • @ksrinu1577
    @ksrinu1577 Рік тому +2

    ఇట్లు ఫ్లాప్ లు మాకు అవసరం లేదు మా ఎన్టీఆర్ అన్నయ్య స్క్రీన్ మీద కనబడితే చాలు . అదే మా ఫ్యాన్స్ కు సూపర్ హిట్ జై ఎన్టీఆర్ అన్నయ్య 🙏🙏🔥🔥... నందమూరి తారక రామారావు 🙏🙏🙏🌹🔥🌹🙏... కంటికి కనపడనీ
    దేవుళ్ళు కన్న మా కళ్ళ ముందు ఉన్న ఆయనే మా దేవుడు 💯⚔️💪. 🙏🙏

  • @srinivassasapu1605
    @srinivassasapu1605 Рік тому +100

    జై ఎన్టీఆర్ అన్నయ్య ❤

  • @yuvaraithuagro969
    @yuvaraithuagro969 Рік тому +4

    ఎన్టీఆర్ టీడీపీ కి అసలు సిసలు వారసుడు జై ఎన్టీఆర్...... జోహార్ sr ఎన్టీఆర్

  • @sailajap9858
    @sailajap9858 Рік тому +23

    జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య గురించి బాగా చెప్పావు అన్నయ్య thank you❤

  • @gaddamnagurbhasha7535
    @gaddamnagurbhasha7535 Рік тому +6

    కాలర్ ఆకెరుసుకుంటూ తిరుగుతున్నా అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నయ అభిమాని అని గర్వంగా ఉన్నా జై ఎన్టీఆర్ అన్న💖✨

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Рік тому +66

    ఎన్టీఆర్ అంటే కేవలం పేరు మాత్రమే కాదు.. కోట్లాదిమంది అభిమానుల గుండె చప్పుడు 💛💛💛
    నా వరకు.. మా అమ్మ నాన్న తర్వాత.. ఎన్టీఆర్ అన్నయ్యే నా దేవుడు 🙏🙏
    ఈ కట్టె కాలేవరకు ఎన్టీఆర్ అన్నయ్య అభిమానానికే దాసోహం.. 🙏🙏🙏వేరొకరికి తల వంచను...
    ఇతర హీరోలని గౌరవిస్తాం 😊
    మా హీరోని గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాం 💛💛♥️♥️.......
    Tqqq అన్నయ్య 🙏మా ఎన్టీఆర్ అన్నయ్య గురించి ఒక మంచి వీడియో చేసినందుకు 🙏.... మీకు మా ఎన్టీఆర్ అన్నయ్య అభిమానులు ఎప్పటికీ రుణపడి ఉంటాము 🙏..
    .
    జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️✊️🔥🔥
    #manofmassesNtr 💛💛💛💛💛
    #goesglobelstarNtr 🔥🔥🔥🔥🔥
    ఇట్లు... ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు.. రెడ్డివారి.. శ్రీకాళహస్తి.. తిరుపతి 👍👍👍😊😊👍

  • @satishganta4276
    @satishganta4276 4 місяці тому +1

    NTR వారి అన్ని హిట్ మూవీస్ బాగుంటాయి... ఇంకా బాగా అంటే అదుర్స్, బాద్షా, నాన్నకు ప్రేమతో సినిమాలు నచ్చుతాయి...ఈయన రాజకీయ ప్రవేశానికి 5-6 ఏళ్లు time ఉందని నా అభిప్రాయం...😊🙏

  • @shankararepally8881
    @shankararepally8881 Рік тому +171

    NTR Jr
    Indian best actor
    Indian best dancer
    Indian best dailoger
    Indian best singer hero
    That is yong tiger NTR ❤❤
    Indian Big fan bess...

    • @kalavakurisrikanth9601
      @kalavakurisrikanth9601 Рік тому +3

      😂😂😂

    • @ssmb0664
      @ssmb0664 Рік тому +3

      Fan base kaadu chow base😂😂

    • @venurekadi837
      @venurekadi837 Рік тому +8

      ​@@ssmb0664haters spotted 😂😂

    • @venurekadi837
      @venurekadi837 Рік тому +11

      ​@@kalavakurisrikanth9601navvu navvu 😂😂 kalipotuna vasana ikadiki vastundii

    • @ssmb0664
      @ssmb0664 Рік тому +1

      @@venurekadi837 chow spotted 🤣🤣

  • @aravind-0022
    @aravind-0022 Рік тому +1

    Jai N.T.R
    Ippati dhaka telugu knowledge channel pie umna respect ee video chusaka inka inka inka perigindhi ❤❤❤

  • @munigalarambabu4428
    @munigalarambabu4428 Рік тому +40

    The great man indian actor hero ntr🌿🌿🌿🌿🌿🌿

  • @harshavardhancherukuri852
    @harshavardhancherukuri852 Рік тому +4

    The Struggle..The Growth.... !!
    with out Any Family Support... even though With Big Family Background !
    My Hero, An Inspiration.

  • @rajesh8297
    @rajesh8297 Рік тому +47

    తెలుగు విశ్వ విఖ్యాత నటసార్వబౌమ ఇప్పటి తరం లో ఎవరైనా ఉన్నారు అంటే అది మన తారక్ అన్న మాత్రమే జై తారక్ అన్న

  • @saibhargavbellamkonda8297
    @saibhargavbellamkonda8297 Рік тому +3

    1.Simhadri&Komuram Bheem
    2.Anna Ravali CM Kavali
    3.Ee Vedio Chesinanduku Danyavadaalu🤝

  • @YoutubeRajahmundry
    @YoutubeRajahmundry Рік тому +24

    NTR anna movies lo vunte abhimani ga vuntam
    Rajakeeyalaki vasthe kaaryakarthalu avutham
    Edhi emaina chivari varuku NTR anna tho ne
    Jai NTR Jai Jai NTR❤️💥💥💥💥

    • @pawanreddy8287
      @pawanreddy8287 Рік тому

      Jai NTR Annaya ❤🙏🙏🔥🔥🔥🔥

  • @shaikfathima5295
    @shaikfathima5295 Рік тому +3

    My one and only fav person...am mad about him love u NTR garu....jai Ntr❤❤❤❤❤

  • @xavieroftollywood4483
    @xavieroftollywood4483 Рік тому +31

    Pride of Telugu cinema
    Ilanti actor dorakadam nama adrustam❤️

  • @Thaneesh9472-ol4bv
    @Thaneesh9472-ol4bv 5 місяців тому +2

    నందమూరితారక రామారావుజూనియర్ ఎన్టీఆర్ఇప్పటికేజూనియర్ ఎన్టీఆర్ వనవాసం చేస్తూనే ఉన్నారునందమూరి కుటుంబంతో సరిగ్గాకలుపుకోవటం లేదుఇప్పటికీ తారక రాముని దూరంగా పెడుతూనే ఉన్నారుఅభిమానులుగా మేము ఎంతగానో బాధపడుతూ ఉన్నాముకానీ ఎన్టీఆర్ పేరు నిలబెట్టగల సత్తాఒక్క జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే ఉందిజై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్

  • @sukhendarkorra8104
    @sukhendarkorra8104 Рік тому +15

    Thank you for uploading..... Jai NTR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +4

    Young NTR is the real Legacy of the Great NTR

  • @BothsaRam
    @BothsaRam Рік тому +47

    Pawan Kalyan anna fans ఇక్కడ 👍 jai Ntr anna great actor and human being 😘
    ఎన్టీఆర్ అన్న గురించి వీడియో చేసినందుకు తెలుగు నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ద్వారా ధన్యవాదాలు 🙏🙏🙏

  • @LOVEROFTOPER
    @LOVEROFTOPER Рік тому +3

    Indian All rounder actor ❤️‍🔥
    Jai NTR 🔥

  • @lakshmanreddychitti
    @lakshmanreddychitti Рік тому +10

    Thank you very much bro, for making this video about jr ntr sir. He is a dinamic and Dedication well talented person to Indian cinemas and world best actor to get ascar to India. And becoming a politician.

  • @tellagorlasatyanarayana2080
    @tellagorlasatyanarayana2080 Рік тому +7

    థాంక్యూ అన్న మా అభిమాన హీరో వీడియో చేసినందుకు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్❤❤❤❤

  • @rishi449
    @rishi449 Рік тому +21

    Best Daancer
    Best Actor
    Singer
    Bigg Boss host
    Single take actor
    Multi language s he can speak
    et.......jai 👑N.T.R👑

  • @TheGodfather394
    @TheGodfather394 Рік тому +34

    మన టాలీవుడ్ చరిత్రలో....
    చిరంజీవి గారి తర్వాత ఇప్పుడు ఉన్న నటులలో..
    నటనతో నవరసాలు పండించే నటుడు, తన కళ్లతోనే హావభావాలను పలికించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే..
    అదుర్స్ మూవీ jr NTR గారు చేసిన నటన నా భూతో నా భవిష్యత్..
    Jai Mega family 🤝🤝

  • @rayachotysatya6349
    @rayachotysatya6349 Рік тому +4

    Global star NTR anna... OSCAR winner..🥳🥳🙏🙏🙏🤩🤩😍😍🥰🥰😘😘🙏🙏🙏🙏

  • @ksivaram4682
    @ksivaram4682 Рік тому +16

    Universal Star NTR 1 All Rounder No1hero Terrific dancer young tiger 🐅🐅🐅 best actor award Oscar winner 🏆 dancer, actor, singer, multi-talented many languages his speak telugu, English, Hindi, malayalam, kannada, tamil, japanese

  • @myadaboinabhanuprasad4147
    @myadaboinabhanuprasad4147 Рік тому +5

    Great actor great dancer....great human being....very inspiration....jai ntr anna❤️

  • @sannidanamsaikiran6021
    @sannidanamsaikiran6021 Рік тому +11

    Proud of u Anna
    Jai NTR 🔥
    Love u forever anna 💙
    1.Aravinda Sametha Veera Raghava
    2.RRR
    3.Devara 💙🥳

  • @chetuk5823
    @chetuk5823 Рік тому +13

    ఆది, సింహాద్రి, యమదొంగ చాలా ఇష్టం. Ntr గారు ఇప్పట్లో రాజకీయాల్లో రావటం వద్దు. Movie industry లో ఆయన ఇంకా పోటీ లేని హీరో గా ఎదగాలి.❤

  • @UNKNOWN_888
    @UNKNOWN_888 Рік тому +5

    Very verryy thankss brooo maa ntr anna kosam video chesinadhanikii❤

  • @vallabhanenikamala1559
    @vallabhanenikamala1559 Рік тому +3

    సింహాద్రి.. బృందావనం
    కచ్చితంగా రాజకీయాలలోకి రావాలి తాత గారి పేరు నెలబెట్టాలి.. ఆయన వాళ్ళ తాత గారి వల్లనే ఈ రోజు ఇలా ఉన్నారు.. కాబట్టి ఇలా అయినా ఆయన ఋణం తీర్చుకోవాలి... Jai NTR

  • @MygodRamcharanRC
    @MygodRamcharanRC Рік тому +7

    సింహాద్రి all time my Faviorate movie❤❤

  • @shivadaddy
    @shivadaddy Рік тому +1

    🙏Thank You bro for given a video of N.T.R annaa...
    We support your UA-cam channel 👍

  • @AK-iy1lw
    @AK-iy1lw Рік тому +12

    నాలాంటి అభిమానుల కోసం ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు ,జై ఎన్టీఆర్

  • @BharathReigns
    @BharathReigns Рік тому +4

    Jai NTR anna 🔥💯💯💪🔥

  • @ganeshbandari8492
    @ganeshbandari8492 Рік тому +5

    My favourite UA-cam channel about my Favourite Actor...This is Unexpected....What a inspirational journey Tarak anna...jai NTR

  • @Attitude_abbai578
    @Attitude_abbai578 Рік тому +10

    అన్న ను కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు అయ్యా అన్న వేరే లెవల్ సినిమా కొసం ఆయన ప్రాణం ఇస్తారు 🌍 నంబర్ వన్ హీరో అన్న❤❤❤

  • @tigermunna4839
    @tigermunna4839 Рік тому +33

    Jai NTR❤

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 3 місяці тому +4

    NTR rajakiyaloki ravali anukunavaru like kotandi

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 Рік тому +15

    1 ninnu choodalani ❤ ❤
    2 student no 1 ❤ ❤
    3 subbu ❤ ❤
    4 aadhi ❤ ❤
    5 allari ramudu ❤ ❤ ❤
    6 naaga ❤ ❤ ❤
    7 simhaadri ❤ ❤ ❤ ❤
    8 andhrawala ❤ ❤ ❤
    9 saamba ❤ ❤ ❤
    10 naa alludu ❤ ❤ ❤ ❤
    11 narasimhudu ❤ ❤ ❤ ❤
    12 ashok ❤ ❤
    13 raakhi ❤ ❤ ❤
    14 yamadonga ❤ ❤ ❤ ❤
    15 kanthri ❤ ❤ ❤
    16 adhurs ❤ ❤ ❤
    17 brindavanam ❤ ❤ ❤
    18 shakthi ❤ ❤
    19 oosaravelli ❤ ❤
    20 dhammu ❤ ❤ ❤
    21 baadshah ❤ ❤
    22 ramayya vastavayya ❤ ❤❤
    23 rabhasa ❤ ❤ ❤
    24 temper ❤ ❤
    25 nannaku prematho 🫀 ❤
    26 janatha garage ❤ ❤ ❤
    27 jai lava kusa ❤ ❤ ❤ ❤
    28 aravinda sametha veeraraghava ❤ ❤
    29 R❤R❤R❤ ❤ ❤ ❤ ❤
    30 devara ❤ ❤ ❤

  • @kullaiswamy1216
    @kullaiswamy1216 Рік тому +2

    NTR anna gurunchi video chesinandhu Thank you anna...

  • @venkatasrigowrisankar1686
    @venkatasrigowrisankar1686 Рік тому +10

    Student no1, Aadi, SIMHADRI, Yamadonga, temper, janatha garage, RRR Etc. Always we welcome to ntr anna as a cm iam a big fan of ntr

  • @eravi5931
    @eravi5931 Рік тому +7

    My favourite Hero...🔥🔥❤️ YOUNG TIGER NTR💥💥
    JAI NTR ...👌🙏🔥
    Waiting for DEVARA,.....NTR 31....

  • @styleboysaisrivastava1441
    @styleboysaisrivastava1441 Рік тому +1

    Ee Sari Andhra Pradesh Ki Jr.NTR Anna C.M Aithe Baguntundi 2024 🐯😎🦁🤯😈💙

  • @nareshbabuveeranki3272
    @nareshbabuveeranki3272 Рік тому +4

    1.simhadri
    2.andhrawala
    3.Rakhi
    My all time favourite movie
    4.Nannaku prematho
    Jr.NTR politics Loki ravali vachi kotha marpunu srustinchalani maa NTR fans andaram korukuntunnam

  • @yugan94you
    @yugan94you Рік тому +1

    Super anna meru ntr sir gurinchi cheptunte kallalo nellu tirigye anna

  • @youngtiger8589
    @youngtiger8589 Рік тому +14

    అన్ని MOVIES ఇష్టం ASVR మాత్రం repeats వేస్తా
    Inko 10 years tharavatha political e"NTR"y kavaali .

  • @srinivasulugaddamadugu6657
    @srinivasulugaddamadugu6657 3 місяці тому +1

    Great video

  • @mohanbarla3519
    @mohanbarla3519 Рік тому +7

    Jai NTR 🔥🔥🔥.my favourite hero forever.ntr is an all rounder

  • @venkateshnaikadavath18
    @venkateshnaikadavath18 Рік тому +1

    Very happy and interesting information ❤

  • @krishnasai7753
    @krishnasai7753 Рік тому +6

    Jr.NTR garu(anna) audio function lo oka Mata anaru meru collar yathukuni therige chestha Ani .. Anna temper tharvatha epativaraku Mata thapaledu, avaru Una lekapoena Anna ki memu untam yapudu unta maku hit flop tho Kadu aa oka variation maku goosebumps thepisthai, flop lo nu unam hit lo lu unam memu yapudu Anna thone untam love you Anna ❤❤❤

  • @praveenarumilli
    @praveenarumilli Рік тому +3

    Jai ntr anna avadi(family) support avasaram ledu ma ntr anna ki abhimanulu chalu 🔥🔥

  • @VivekKumar-fv5hi
    @VivekKumar-fv5hi Рік тому +7

    Jai💥
    NTR🦖
    annaya ❤
    మా దేవుడు 🙏

  • @govinduntr8672
    @govinduntr8672 Рік тому +4

    Jai NTR jai jai NTR 🦁🦁🦁🇮🇳🇮🇳🇮🇳

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Рік тому +4

    JR NTR my fav hero ,,andari heroes la kakunda different ga untadu ❤❤❤❤❤❤

  • @bbabu8138
    @bbabu8138 Рік тому +3

    Jai ntr ❤️❤️❤️ jai ntr fans😎😎❤️❤️

  • @rishi449
    @rishi449 Рік тому +12

    Always T.A.R.A.K ANNA 😍😎🔥💪🏻💥😘❣️💗❤️

  • @pranjithkumarreddy5563
    @pranjithkumarreddy5563 Рік тому +2

    నాకూ నచ్చిన movie అరవింద సమేత వీర రాఘవ ❤

  • @varshinimylaram9259
    @varshinimylaram9259 Рік тому +16

    literally at the last i got goosebumps what a great story man! thank for sharing us thiz

  • @muralimla9063
    @muralimla9063 Рік тому +4

    Well done Telugu knowledge ❤,jr NTR welcome to politics ❤❤

  • @5minutespeace
    @5minutespeace Рік тому +6

    bro... 1000 likes kotte chance unte... kotti padestaa ❤❤❤❤❤❤❤

  • @saipallavi5764
    @saipallavi5764 Рік тому +4

    Big Fan Of Tarak Sir. .Thanks For Information Sir...

  • @VenkataramanaDadi-f2n
    @VenkataramanaDadi-f2n 5 місяців тому +2

    సినీ రారాజు. ఎన్టీఆర్.

  • @ynmurthy8648
    @ynmurthy8648 Рік тому +6

    Chala waiting anna ee video kosam

  • @Tarak-h7i
    @Tarak-h7i 6 місяців тому +1

    All movies love my favourite Simhadri NEXT CM.NTR 💛💛💛💛💛

  • @nagarajupagidipala7089
    @nagarajupagidipala7089 Рік тому +24

    నవరస నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గారి అసలు సిసలైన నటవారసుడు ఏక సంతాగ్రాహి మా తారక రాముడు

  • @sandhyasvlogs8688
    @sandhyasvlogs8688 Рік тому +2

    Great actor Tarak...

  • @jnntrfans9880
    @jnntrfans9880 Рік тому +1

    all movies hit Jai NTR annaya ❤️‍🔥

  • @sukhendarkorra8104
    @sukhendarkorra8104 Рік тому +7

    Jai NTR Anna 🥺🥺✊✊

  • @sivashankar3868
    @sivashankar3868 Рік тому +3

    That is NTR ❤❤❤

  • @pathiwadabhaskararao4152
    @pathiwadabhaskararao4152 Рік тому +7

    Die hard fan of #NTR Annaya 💯