ఆడవాళ్ళే తమ పిల్లలకు,యింట్లోని మగవారికి , మగ పిల్లలకు వివరంగా చిన్నప్పటి నుండే నేర్పాలి. వూరికే వీరేశలింగం గొప్పవాడు అని చెప్పటం కాదు ఆచరణలో చూపించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆడవాళ్ళు సంతోషంగా సాధారణ జీవితం గడపగలుగుతారు. భయమే అన్నిటికి మూలకారణం. పాతకాలం కన్నా ఇప్పుడు జీవన విధానంలో వచ్చిన ఎన్నో మార్పులను మనం నిత్యజీవితంలో ఒప్పుకుంటున్నాము .,ఆచరిస్తున్నాము దీనిని కూడ మనస్పూర్తిగా అంగీకరించినప్పుడే సమాజం అంతా బాగుంటుంది
🎉❤ బాగా చెప్పారు అమ్మ కట్టుబొట్టు మార్చకుండా ఉంటే చులకనగా ఎవరూ చూడరు ముందు బొట్టు తీయకూడదు నగలు వేసుకుని మామూలు గాజులు వేసుకుని చీరలు కట్టుకుని బొట్టు పెట్టుకుని నిండుగా ఉండాలి అండి
చాలా బాగా చెప్పారు అన్నగారు బొట్టు విషయంలో పూల విషయంలో గాజుల విషయంలో మట్టల విషయంలో చాలా బాగా చెప్పారు పాదాభి వందనాలు అమ్మగారు 🙏🙏🙏🙏🙏 పాదాభివందనాలు అమ్మగారికి
యెన్ని ఉపన్యాసము లు ఎంత గొప్పవారు చెప్పినా శాస్త్రాధ్యయనం చేసిన వారు గొంతు చించు కున్నా ఈ ప్రపంచం మారుతుంది అని అనుకోవడం మన భ్రమ అని అర్థం అయింది.అంతరిక్షం లోకి ఆడవారు వెళ్లి వచ్చిన కూడా యెవరూ మారడం లేదు.అందరూ యేదో ఒకరోజు పైకి వెళ్లాల్సిన వాళ్ల మే, భర్త పోవటం భార్య తప్పు లాగానే అందరూ చిన్న చూపు చూస్తున్నారు, దేవుడే దిగి వచ్చి చెప్పినా వినకుండా ఉంటారు,
నమస్కారం అమ్మ చాలా గొప్ప మాటలు మాట్లాడారు మీరు పూర్వ రోజుల్లో చదువు లేని కారణంగా ధనం ఎక్కువగా లేని కారణంగా విపరీతమైన కష్టనష్టాలకు విపరీతమైన బాధలకు ఆడవాళ్ళని గురి చేస్తూ వచ్చారు ఆడవాళ్లు పడ్డ కష్టాలు పూర్వ రోజుల్లో అంతా ఇంతా కాదు ఆడవాళ్లు ఈరోజున స్వేచ్ఛగా సంతోషంగా హాయిగా బ్రతక గలుగుతున్నారు అని అంటే ప్రభుత్వం మార్పు దేశంలో మార్పులు వల్ల దేశానికి ప్రభుత్వానికి మీ అందరికీ ఒకసారి నమస్కారం చేస్తూ భర్త ఉన్న లేకపోయినా మనం మొదటి నుంచి బొట్టు గాజులు పూలు పెట్టుకుంటూనే ఉన్నాము మన పుట్టుకతో నుంచి ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మన తోటి జీవితకాలం ఉండాలి మధ్యలో వచ్చిన భర్త కోసం అవన్నీ తీసేయాల్సి అవసరం లేదు భర్త లేని వారిని ఉన్న వారితో సమానంగానే గౌరవించాలి అదే మన సంస్కృతం
భర్త చనిపోతే పిల్లి సహకరించడానికి అత్తమామలు పెంచడానికి అందరు బాగోగులు చూడటానికి ఒక ఆడది పనికి వస్తుంది కానీ నుదుటి పెట్టు పెట్టుకోడానికి పనికి రాదని ఏ శాస్త్రంలోని లేనప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మంచి రోజులు వాళ్లకు రావాలని సదా ఆ పరమేశ్వరుని కోరుకుందాం
గత ఈ మధ్యకాలంలో శుభలేఖలు కూడా చేతికి ఇవ్వడం లేదు అమ్మ శుభలేఖలు మన ఇంటికి తీసుకుని వచ్చి మన వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు పిలిచి చేతికి ఇవ్వకుండా అవమానించడం మన ఇంటికి వచ్చి ఇలా అవమానిస్తున్నారని ఏ శుభకార్యాలకి పోవట్లేదు కానీ ఇంటికి శుభలేఖలు ఎత్తుకొని వచ్చే అవమానించడం ఏ శాస్త్రంలో వ్రాయబడింది ఏ పురాణాల్లో చెప్పబడింది ఇటువంటి సమాజంలో మనం బ్రతికి ఉన్నాము చూడు మనకన్నా మూగజీవాలు మేలు ఈ సమాజం ఎప్పుడు మారుతుంది
ఇటువంటి సమాజం రావాలి భర్త చనిపోతే బొట్టు,పూలు, గాజులు తీసివేసే సంప్రదాయం నుండి మనం మారాలి అసలు ఆ కార్యక్రమమే ఉండకూడదు ముందు ఆడవాళ్లు వీడియో లో చెప్పినట్టు ఇంట్లో వాళ్ళు మనతో ఉంటే బయటివాళ్ళు ఏమీ అనడానికి ఆస్కారం ఉండదు అసలు అది తప్పు కాదు ఆచారం కాదు
Madam, Thank you so much for your support of ladies. Meelanti vallu andharu kalisi society lo changes theesukurandi. Meeku Dumudu eppudu chalaaya chusthadu
సత్యవాణి గారికి ఒక యాంకర్ నోము వాయనం పసుపు బొట్టు పెట్టి ఇచ్చింది. మీరు కూడా ఇలాంటి వారికి వరలక్ష్మీ వ్రతం వంటి నోములు సామూహికంగా చేయించి సమాజ ప్రక్షాళన చేస్తారని ఆశిస్తాను.🙏🙏🙏
మార్పు రావాలి అందరిలోనూ కూడా, సాటి ఆడవాళ్ళం మనమే.అర్థం చేసుకోవాలి, వారి బాధను, వారి నీ తప్పు బట్టడాం ముందు మానాలి, వారిని ఎదురుగా గాని చాటు గా గాని విమర్శ చేయడం మానాలి, నేటి ఆధునిక కాలంలో ఇలాంటి పద్ధతులు కట్టుబాట్లు సవరించాలి,
పుట్టినప్పుడు అమ్మమ్మ లేదా అమ్మ పెట్టిన బొట్టు... దిష్టి తగలకూడదు అని వేసిన గాజులు....తలలో మురిపెం గా అలంకరించిన పువ్వులు ... వీటికీ భర్త కు ఏమిటి సంబంధం??? సింపుల్ లాజిక్.... మనకు ఎలా మనసుకు అనిపిస్తే అలా చెయ్యటం ముందు మనిషి గా ఉన్న హక్కు... దీనికి వ్యతిరేకించే వారు వాళ్ళ వాళ్ళ ఖర్మ అనుకుని వదిలే యటమే ...
అమ్మా ఋగ్వేదంలో కేవలం వివాహ ప్రకరణ మాత్రమే వుంది విధవరాలు ముత్తైదువ అనే పదాలు లేవు కాబట్టి మానవ సృష్టి కి తరాలు పెంచే ది కానుక స్త్రీ సంపూర్ణంగా చెప్పారు బృహత్ సంహిత లో నేను ఈమద్య లో భర్త ను కోల్పయాను గరిక పాటి చానల్స్ మావాళ్ళు కు పంపించి ధైర్యం గాఏదురాచిరం పాటించను హాయిగా వున్నాను విడమర్చి చెప్పుతూ వున్నాను ఇంకా చాలా చదివాను ఇది దురాచారం మనకు మనమే శత్రువులు సరిదిద్దే బాధ్యత మనదే నమస్తే అండి
Amma chala mandi adavallani e veshayam lo samayamlo avamanam jarigindi kada epate kuda valla ke praantaalalo buttu pasupu evaru sati adavallau mundu manam marale varene gowravam ga chudali meeru chala manchi veshayam chaparu amma thank you so mach
భర్త చనిపోతే చేసే అ కార్యక్రమం మానేయాలి. అలాంటపుడు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి. అందరూ అనటమే కానీ, దానిని కండించలేకపోతున్నాం. చదువుకున్న తరం మనం దినిని మార్చాలి.
thank you media respected madams what will came with your husband you left that remain all un awareness of customs from our anicisters so need not remain only bangles and thalli removed thank you God bless you all 🙏
Namasthey ammagaru, meeru matladutunnavi the cha thappakunda Elaine chesanu, nenu konna house grupravesam, two sons marriages chesanu. Purohitulu vazre chepparu naatho Anni cheyancharu, naa husband pope 22years ayindi, chinnajeeyar swamivaru lejshmi Pooja lu cheyastaru, godakalyana chesukuntamu Ramanuja margam, jai srimannarayana
Chala Baga chepparu Amma,Maa husband 2years 6 expired iyyaru appati varaku naato ento Baga matladevaru prati vishayamu mundu ga naaku cheppevatu maa husband expire iyna tarvata naato matladite Edo iypotundani naaku phone cheyyatam kuda manesaru amma nenu phone cheste idi phone chesindemity ani tittukuntunnaru amma chinnapati nunchi kalisi periginavallamu Ela vunnavu ani adagatam kuda manesaru amma
నేను మాత్రం భర్త పోయిన వాళ్లకి ముందుగా వాయనం ఇస్తాను ఎందుకంటే వాళ్లలో ఆత్మ ధైర్యాన్ని నింపడానికి
Meku chala tq so much Andi
చాలా మంచిది
Amma meelanti gopavalu maa chuttu pakkala evvaru leru thalli merku naa danya vadalu thalli
తల్లి నీ మంచి మనసుకి నా జోహార్లు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చల్లగా చూడాలని సదా కోరుకుంటున్నాను
@@padmareddy5428 🙏🙏🙏
మనం. చిన్నప్పటి నుంచి. బొట్టు.పెట్టుకొంటాము. భర్త. చనిపోతే. ఎందుకుతీయాలి. తెయ్యకూడదు. అని. నా అభిప్రాయం. మీరు చెప్పింది. కరెక్ట్. అమ్మా
ఆడవాళ్ళే తమ పిల్లలకు,యింట్లోని మగవారికి , మగ పిల్లలకు వివరంగా చిన్నప్పటి నుండే నేర్పాలి. వూరికే వీరేశలింగం గొప్పవాడు అని చెప్పటం కాదు ఆచరణలో చూపించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఆడవాళ్ళు సంతోషంగా సాధారణ జీవితం గడపగలుగుతారు. భయమే అన్నిటికి మూలకారణం. పాతకాలం కన్నా ఇప్పుడు జీవన విధానంలో వచ్చిన ఎన్నో మార్పులను మనం నిత్యజీవితంలో ఒప్పుకుంటున్నాము .,ఆచరిస్తున్నాము దీనిని కూడ మనస్పూర్తిగా అంగీకరించినప్పుడే సమాజం అంతా బాగుంటుంది
🎉❤ బాగా చెప్పారు అమ్మ కట్టుబొట్టు మార్చకుండా ఉంటే చులకనగా ఎవరూ చూడరు ముందు బొట్టు తీయకూడదు నగలు వేసుకుని మామూలు గాజులు వేసుకుని చీరలు కట్టుకుని బొట్టు పెట్టుకుని నిండుగా ఉండాలి అండి
చాలా బాగా చెప్పారు అన్నగారు బొట్టు విషయంలో పూల విషయంలో గాజుల విషయంలో మట్టల విషయంలో చాలా బాగా చెప్పారు పాదాభి వందనాలు అమ్మగారు
🙏🙏🙏🙏🙏 పాదాభివందనాలు అమ్మగారికి
ఈ విషయంలో ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు
నిజం
Exactly
Correct
Avnu
True
ఇది చాలా నిజం అందరూ మార్చుకోవాలి కానీ జనం మారరు
యెన్ని ఉపన్యాసము లు ఎంత గొప్పవారు చెప్పినా శాస్త్రాధ్యయనం చేసిన వారు గొంతు చించు కున్నా ఈ ప్రపంచం మారుతుంది అని అనుకోవడం మన భ్రమ అని అర్థం అయింది.అంతరిక్షం లోకి ఆడవారు వెళ్లి వచ్చిన కూడా యెవరూ మారడం లేదు.అందరూ యేదో ఒకరోజు పైకి వెళ్లాల్సిన వాళ్ల మే, భర్త పోవటం భార్య తప్పు లాగానే అందరూ చిన్న చూపు చూస్తున్నారు, దేవుడే దిగి వచ్చి చెప్పినా వినకుండా ఉంటారు,
Yes Amma 🙏
Ayna tappupadutaru
ఇలాంటి చర్చ ఎక్కువ. జరగాలి Thank you so much 🙏🙏
చాలా బాగా చెప్పారు అమ్మా భర్త లేని వాళ్ళందరూ ఈ వీడియో చూడాలి అప్పుడైనా దైర్యంగా వుంటారు🙏 జై గురు దత్త 🙏
mramalaxmmantha
నమస్కారం అమ్మ చాలా గొప్ప మాటలు మాట్లాడారు మీరు పూర్వ రోజుల్లో చదువు లేని కారణంగా ధనం ఎక్కువగా లేని కారణంగా విపరీతమైన కష్టనష్టాలకు విపరీతమైన బాధలకు ఆడవాళ్ళని గురి చేస్తూ వచ్చారు ఆడవాళ్లు పడ్డ కష్టాలు పూర్వ రోజుల్లో అంతా ఇంతా కాదు ఆడవాళ్లు ఈరోజున స్వేచ్ఛగా సంతోషంగా హాయిగా బ్రతక గలుగుతున్నారు అని అంటే ప్రభుత్వం మార్పు దేశంలో మార్పులు వల్ల దేశానికి ప్రభుత్వానికి మీ అందరికీ ఒకసారి నమస్కారం చేస్తూ భర్త ఉన్న లేకపోయినా మనం మొదటి నుంచి బొట్టు గాజులు పూలు పెట్టుకుంటూనే ఉన్నాము మన పుట్టుకతో నుంచి ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మన తోటి జీవితకాలం ఉండాలి మధ్యలో వచ్చిన భర్త కోసం అవన్నీ తీసేయాల్సి అవసరం లేదు భర్త లేని వారిని ఉన్న వారితో సమానంగానే గౌరవించాలి అదే మన సంస్కృతం
భర్త చనిపోతే పిల్లి సహకరించడానికి అత్తమామలు పెంచడానికి అందరు బాగోగులు చూడటానికి ఒక ఆడది పనికి వస్తుంది కానీ నుదుటి పెట్టు పెట్టుకోడానికి పనికి రాదని ఏ శాస్త్రంలోని లేనప్పుడు అందరినీ ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మంచి రోజులు వాళ్లకు రావాలని సదా ఆ పరమేశ్వరుని కోరుకుందాం
ఎన్ని చర్చలు జరిగినా ఈ సమాజం మారదు.
V. Good possitive msg. Very well said. Ladies lo marpu ravaali. 👌👌👋👋
Meeru suuuuuuuuuuuper n exxxxcellllennnttt madam.
80 vayasu unnavallaki kuda ei acharam chesi himsapeduthunnaru edi chusi ayina marithey danyavadalu..mundhu meeku danyavadamulu
Lvithaatthuvulvbottuettukova hupulupettukovachupukudengichukunnathappuledhupukupachipokudadubojanamuenthamukyamosexkudamukyamuvithantuvuludengichukovachuthappuledu
గత ఈ మధ్యకాలంలో శుభలేఖలు కూడా చేతికి ఇవ్వడం లేదు అమ్మ శుభలేఖలు మన ఇంటికి తీసుకుని వచ్చి మన వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు పిలిచి చేతికి ఇవ్వకుండా అవమానించడం మన ఇంటికి వచ్చి ఇలా అవమానిస్తున్నారని ఏ శుభకార్యాలకి పోవట్లేదు కానీ ఇంటికి శుభలేఖలు ఎత్తుకొని వచ్చే అవమానించడం ఏ శాస్త్రంలో వ్రాయబడింది ఏ పురాణాల్లో చెప్పబడింది ఇటువంటి సమాజంలో మనం బ్రతికి ఉన్నాము చూడు మనకన్నా మూగజీవాలు మేలు ఈ సమాజం ఎప్పుడు మారుతుంది
చాలా బాగా చెప్పినారు అమ్మ 8నెలలు నుండి అనుభవిస్తున్నాను
ధైర్యంగా మీకు నచ్చినట్టు ఉండు నీకు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడవలసిన పనిలేదు
ఇటువంటి సమాజం రావాలి భర్త చనిపోతే బొట్టు,పూలు, గాజులు తీసివేసే సంప్రదాయం నుండి మనం మారాలి అసలు ఆ కార్యక్రమమే ఉండకూడదు ముందు ఆడవాళ్లు వీడియో లో చెప్పినట్టు ఇంట్లో వాళ్ళు మనతో ఉంటే బయటివాళ్ళు ఏమీ అనడానికి ఆస్కారం ఉండదు అసలు అది తప్పు కాదు ఆచారం కాదు
😊
Nallapoosalu gurinchi kooda cheppandamma
నా సొంత మరదలే నన్ను నా కూతురి పెళ్లి కి దూరం పెట్టింది నాదృష్టిలో సతిసహగమనమే బాగుంటుంది ఈ జీవితం చాలా బాధాకరం భరించడం కష్టం
అందరూ మరదలు అలాగే పెడతారు అమ్మ దానికోసం కృంగిపోకు
😢😢
అది మూర్ఖత్వం
వుంటారు అమ్మ
Om Sai Ram super Amma meru 🙏👌
Madam, Thank you so much for your support of ladies. Meelanti vallu andharu kalisi society lo changes theesukurandi. Meeku Dumudu eppudu chalaaya chusthadu
Amma meeru cheppindi chala bagundi .Naku 28 years unnapudu poyaru 3 pillalu still badapedataru nannu .
Thanku, so much, very imp message chepparu, 👏👏👏
సత్యవాణి గారికి ఒక యాంకర్ నోము వాయనం పసుపు బొట్టు పెట్టి ఇచ్చింది. మీరు కూడా ఇలాంటి వారికి వరలక్ష్మీ వ్రతం వంటి నోములు సామూహికంగా చేయించి సమాజ ప్రక్షాళన చేస్తారని ఆశిస్తాను.🙏🙏🙏
Can a woman do lalita sahasranam every day as doing always, just now husband died.
@@drdumadevi3174 why not every women right to do Lalitha Sahasranama. That is ammavari Aradhana UN chanting
లలితా సహస్రనామం ఎవరైనా చదువుకోవచ్చు అమ్మ
దానికి భర్తతో సంబంధం లేదు.
మీతో నేను ఎకిభావిస్తున్నాను మేడం.
నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను
Tappkunda 9490877575
Jaya Guru Datta 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namste Madam superb chepparu 🙏🙏💐💐
Super amma ga chepparu .
చాలా బాగా చెప్పారు అమ్మ excellent
మార్పు రావాలి అందరిలోనూ కూడా, సాటి ఆడవాళ్ళం మనమే.అర్థం చేసుకోవాలి, వారి బాధను, వారి నీ తప్పు బట్టడాం ముందు మానాలి, వారిని ఎదురుగా గాని చాటు గా గాని విమర్శ చేయడం మానాలి, నేటి ఆధునిక కాలంలో ఇలాంటి పద్ధతులు కట్టుబాట్లు సవరించాలి,
పుట్టినప్పుడు అమ్మమ్మ లేదా అమ్మ పెట్టిన బొట్టు... దిష్టి తగలకూడదు అని వేసిన గాజులు....తలలో మురిపెం గా అలంకరించిన పువ్వులు ... వీటికీ భర్త కు ఏమిటి సంబంధం??? సింపుల్ లాజిక్.... మనకు ఎలా మనసుకు అనిపిస్తే అలా చెయ్యటం ముందు మనిషి గా ఉన్న హక్కు... దీనికి వ్యతిరేకించే వారు వాళ్ళ వాళ్ళ ఖర్మ అనుకుని వదిలే యటమే ...
అమ్మా ఋగ్వేదంలో కేవలం వివాహ ప్రకరణ మాత్రమే వుంది విధవరాలు ముత్తైదువ అనే పదాలు లేవు కాబట్టి మానవ సృష్టి కి తరాలు పెంచే ది కానుక స్త్రీ సంపూర్ణంగా చెప్పారు బృహత్ సంహిత లో నేను ఈమద్య లో భర్త ను కోల్పయాను గరిక పాటి చానల్స్ మావాళ్ళు కు పంపించి ధైర్యం గాఏదురాచిరం పాటించను హాయిగా వున్నాను విడమర్చి చెప్పుతూ వున్నాను ఇంకా చాలా చదివాను ఇది దురాచారం మనకు మనమే శత్రువులు సరిదిద్దే బాధ్యత మనదే నమస్తే అండి
Superb
HARIOM. VIVAHAMLO MARPU RAVALANI NAA PRADHANA UDDASYAM..BHARTA KATTA MANGALA SOOTRAM, MATTALU NALLAPOOSALU KATTATAMU EE SATABDI NINCHI TEEYALANI NA ABHIPRAYAMU. JEELAKARRA BELLAMU, TALAMBRALU, SAPTAPADI, KONGUMUDI EVI CHALUNANI MUKHODDASAMU. MANANDARIKI KSHIPRA GANAPATI AASISSULU. KALUGUGAKA. MODATISARA VINNANU DHANYAVADALU..
Maa husband sudden heart attack tho 5 days kritham poyaru. I am 42 yrs. Your video has made me feel so comfortable. Thanks amma.
Same to your situation
మీరు ఈ జనరేషన్ సంబంధించిన వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మవద్దు ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు అలానే ఉండాలి మిమ్మల్ని చూసి వేరే వాళ్లు కూడా ధైర్యంగా ఉండేలా చేయాలి
Super 👌 Amma ❤❤
Amma chala mandi adavallani e veshayam lo samayamlo avamanam jarigindi kada epate kuda valla ke praantaalalo buttu pasupu evaru sati adavallau mundu manam marale varene gowravam ga chudali meeru chala manchi veshayam chaparu amma thank you so mach
Thank you very nice explainaton
Meru super amma
Super amma,🙏🏼🙏🏼
👌👌👌👌👌 amma 🙏🙏
Super video madam ❤
Amma anni chala baga chepparu melanti varu vundali prathi function lo melanti varu okaru vundi etuvanti paddathi kandinchali amma
Amma chalabaga chepparu idi chalamandi chudali 🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagundu
నాకు చిన్న వయసు లోనే నా భర్త చనిపోయారు. నేను దేవుడు దగ్గర కుంకుమ పెట్టుకుంటేనే జనాలు అదోలా చూస్తున్నారు
Amma navisiyamlo meru chepevi Anni jarugutunae Amma nenu Karnataka lo untanu kani ekada bagachustaru anaru naki botu estaru kani Andra valu matrm naki botu evaru andariki peti pakana naki petaru naki apuduchala badaautundi
Thank s Amma
ఎవరి భావన వారికి. ఎదురవుతుంది ఎదురు వచ్చేవారిలో ఏమీలేదు
భర్త చనిపోతే చేసే అ కార్యక్రమం మానేయాలి. అలాంటపుడు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి. అందరూ అనటమే కానీ, దానిని కండించలేకపోతున్నాం. చదువుకున్న తరం మనం దినిని మార్చాలి.
Memu ma ammagari e acharam cheyaledu
Nice video Amma
Avunu bhaga cheparu amma
Super amma nenu 1yearnundi anubavisthunnanu thalli
Nirmalamma gari ki padhabhi vandanam amma
Sairam
Society changeing ku me matalu avasaram amma🙏
Excellent 👌🙏🌹🌹amma
thank you media respected madams what will came with your husband you left that remain all un awareness of customs from our anicisters so need not remain only bangles and thalli removed thank you God bless you all 🙏
Chala baga chepparu amma meeru
Pelli ki mundu undevi anni ,yeppudu అయినా ఉండాలి adi sahaja nyayam.
True aunty, well said
Super 👌Amma, 🙏🙏💐💐
🙏
Naivedyam Wanda watcha .nenu wandutanu.kodaliki anta sudarayinchadu ani ame to start cheyinchi migatadi nenu chestanu .
🙏🙏Chaala upayogapade vishayalu charchincharu samajam lo maarpu Andes Aadavalle teesukuravali.Apude samajam munduku veltumdi
Elanti cherchelu chala chala jaragali, pravachana karthalu cheppali.after 100 years definitely change.🎉
గరికిపాటి వారు చాలా సార్లు ఛాలెంజ్ చేసి చెప్పారు ఈ దురాచారం గురించి, ఏ శాస్త్రము లో లేదు అని .
Super ga chepparamma
Avunamma adavalle ela adugutunnaru pillalunnaru avanbi tisi veltunte adlo chustaru mrugalu ha adavalke miru cheppinattu adugutunnaru
Super amma🙏🙏
Excellent 👍👌
🙏🏼andi
Chala baga chepparu
Amma baga chepinaru
Amma chala baga chepparu ma sontha relations valla abbai marriage ki velthunte valla enti daggara pelli koduku thalli, thandri ammai valla entiki velladaniki car daggara unnaru matho matladithe ashubam anukoni car ekkaru chala badesindhi. barthalu vadilesina vaaru poolu bottu pettukovochhu kani bartha chanipothe pettukovoddanta edekkadi nyayamo? Daya chesi nannu apardam chesukovoddu bartha undhi enni veshalu vesina pathivarthane kani bartha lekunte mathram pathithithalaaga choostharu kevalam edi na avedana evarinaina badisthe sorry
Jai gurudatha 🙏
Sthree ki sthreeye shatruvu
Meeku dhanyavaadamulu amma.
Super mma ❤❤
Namasthey ammagaru, meeru matladutunnavi the cha thappakunda Elaine chesanu, nenu konna house grupravesam, two sons marriages chesanu. Purohitulu vazre chepparu naatho Anni cheyancharu, naa husband pope 22years ayindi, chinnajeeyar swamivaru lejshmi Pooja lu cheyastaru, godakalyana chesukuntamu Ramanuja margam, jai srimannarayana
Amma bartha chanipoyina vallu bottu, poolu pettukovacha amma bottu antte nuduta kumkuma pettukovacha cheppandi amma
Amma na vayasu 36yr na bartha chanipoyaru nenu ebdha bharinchaleka pothunna naku pucvulante pasupu kukuma chala estam kani ami pettukokunda andharilo chalachinnadhanni ee tatha barinchaleka ni jivitham mugisi poendhi antunte barichleka pillalakosam bathaka leka chavaleka narakam anubavisthunna
Chala Baga cheppinaru
Chala bagachapparu amma
Baga chepparu
Amma manallo marpu ravalli
చాల బాగ చెప్పారు అమ్మ
Good conversation
❤❤❤❤❤chalabaga chepru Amma navayasu 35epdu.30year ke nenu cbadani anubhavisthunanu ..meru chepinatallu nenu kuda ye shasthramu patichi theyale dhu magala suthram mathrame thisa. ma family kuda soport chesaru...mana jagartthalo manmute emkadhu.yavarigurichi yochanachesi badhapadukodudhu.thana pilalani chusukute...salu. Amma..me matallu Naku nachaye...❤❤❤❤❤
@@prabhavathiy6137 u r very young please wear black beads mangalasutram for safety no problem.society is very bad .
Amma well said
Memu,ma amma gariki,pinni gariki kuda e bottu,puvvulu theese karyakramam jaripinchaledu
సత్యనారాయణ స్వామి వ్రతం భర్త లేని స్త్రీలు చేసుకోవోచ
నిరభ్యంతరంగా చేసుకోవచ్చు
Namaste andi amma first chustunna
Naku doubts unnai amma ma husband ni dooram chesaru intlo vaalle posuxhi tarwata 2weeks undi dooram ayyaru 24 yerars naku apudu 7years avutundi ippatiki proubles face chestunna
Villages lo awareness ivvandi
Max half society to be change
Aamameruchalabagachaputunaru👌👌
చాలా బాగా చెప్పారు అమ్మ
❤meru. Supar. Mma
Chala Baga chepparu Amma,Maa husband 2years 6 expired iyyaru appati varaku naato ento Baga matladevaru prati vishayamu mundu ga naaku cheppevatu maa husband expire iyna tarvata naato matladite Edo iypotundani naaku phone cheyyatam kuda manesaru amma nenu phone cheste idi phone chesindemity ani tittukuntunnaru amma chinnapati nunchi kalisi periginavallamu Ela vunnavu ani adagatam kuda manesaru amma
నిజము అమ్మ
Ppravachanakarulu vaalla pravachana vupanyasaalalo cheppali ilanti duracharam kudadsni.appude prajalalo marpi vastundi
Nallapuasalu kuda vesukovali sutralu tisi dollar vesukovachu I wear for safety.
Sutram poina vari gurtuga nenu unchukunnanu.cine actor sri hari bharya kuda vinchikundi sutram
@@rajaleela7004 yes good no problem.dont be afraid of society
Chaala..gopaga..chepaaru.amma
Self respect undali.
Super very good akka
👌👌🙏🙏