ఈ పెద్దావిడమటల్కి ఏడ్చేసిన యాంకర్ | Old Women Rtd HM Lakshmi Emotional About Her Daughter

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2025

КОМЕНТАРІ • 270

  • @bollipallisrinivasreddy8789
    @bollipallisrinivasreddy8789 2 місяці тому +66

    మాటల్లో పొరపాటు ఉండవొచ్చు కాని ఆవిడ చాలా చక్కగా మాట్లాడారు

    • @EEM808
      @EEM808 2 місяці тому

      Correct ga chepparu. She meant she wants independent life.

  • @lawjwab
    @lawjwab 2 місяці тому +9

    ఆస్తిలో ఎలా అయితే హక్కు ఉందీ అని కూతుళ్లు అంటున్నారి అలాగే అమ్మా నాన్నలను చూసే బాధ్యాత కూడా ఉండాలి

  • @EEM808
    @EEM808 2 місяці тому +17

    100% correct ga chepparu Amma. Anchor trying to make this an issue. First anchor should take care of her family. Don't say you have tears , why? Because she took an independent decision and happy? Good Amma, I wish all mothers are like you and understanding. God bless your daughter for understanding you 🙏🙏

  • @krishnakumarim2599
    @krishnakumarim2599 2 місяці тому +16

    True.Being a senior citizen i welcome her ideas.Real role model.,

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 2 місяці тому +55

    ఎన్ని సౌకర్యాలు ఉన్న సరే పిల్లలు వద్ద ఉండలేకపోవడనికి కారణం వారికి స్వేచ్ఛ లేకపోవడమే వారు ఎంత మాట్లాడాలి ఎంత సౌండ్ తో మాట్లాడాలి ఎంత నవ్వాలి ఏమి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి పిల్లలే చెప్తారు మనం ఎలా జీవించాలి అనేది ఇంకెవరో చెబితే అప్పటితో మనం చనిపోయినట్లు లెక్క అందుకే పిల్లల వద్ద ఉండలేకపోతున్నారు స్వేచ్ఛలెని బంగ్లా కన్నా నేను నాలాగా బ్రతికే చెట్టు కింద అయినా బ్రతకటం సంతోషమే

    • @Manishi-e4p
      @Manishi-e4p 2 місяці тому +1

      @@sivadhanumuri1710 well said

    • @rajarajeswaripullela7203
      @rajarajeswaripullela7203 2 місяці тому

      correct

    • @vedanagalla7635
      @vedanagalla7635 2 місяці тому +1

      💯correct

    • @beerkuriraghupathirao6017
      @beerkuriraghupathirao6017 2 місяці тому

      She is having Pure soul

    • @GayathriK-h9c
      @GayathriK-h9c Місяць тому

      Kuthuriki alludu ki undadha... meeku amerika vllatam ishtam lenapudu kuthuru india ki vacheyali... kuturu mimmalni ardam chesukolenapudu waste.. unna okate lakapoina okate

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 2 місяці тому +17

    కరెక్టండీ.. సమ వయస్కుల మధ్య సంతృప్తి వుంటుంది. ఇప్పటి వినయం లేని పిల్లల మనస్తత్వం పెద్దలపట్ల శ్రద్ధ తగ్గిస్తూంది. 😢😊

  • @muraleesure2702
    @muraleesure2702 2 місяці тому +7

    79 years కు మీరు చాలా బాగున్నారు అమ్మ, మీరు నిండు నూరేండ్లు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను 🙏

  • @ramadevi-vo6vw
    @ramadevi-vo6vw 2 місяці тому +25

    అమ్మ, కొడుకు అయినా, ఇంతే పిల్లలకు ఇబ్బంది పెట్టకూడదు,, బర్డెన్ అవ్వకూడదు, సూపర్ గా చెప్పారు ❤

    • @VeerabhadraRaoThammana
      @VeerabhadraRaoThammana 2 місяці тому

      ఆర్ధిక లోటు లేని వారి ఆలోచన ఇలాఉమ్ డా లి

    • @muraleesure2702
      @muraleesure2702 2 місяці тому +1

      స్వంతంగా బ్రతకాలని ఆలోచన ఉండాలి, వీలైనంత వరకు

    • @globalcitizen1856
      @globalcitizen1856 2 місяці тому

      కూతుళ్ళు ఉన్నవాళ్ళ అందరి పరిస్ధితి ఇదే! కొడుకు మీద కూడా ఎవ్వరికీ ఏ హక్కు లేదు! మీ ఇంట్లో హక్కులు కూతుర్లవైతే, బాధ్యత కొడుకులది ఎట్లా అవుతుంది? కొడుకుల దగ్గరకి వచ్చేటప్పటికి నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారు.

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 2 місяці тому +26

    నిజం మాట్లాడితే చాలా మందికి నచ్చదు.. కానీ మీరు చెప్పింది 💯కి💯 కరెక్ట్..కాపాలా కుక్క లాగా నిజంగానే ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళ డ్యూటీ.లు పనులు ముసలి వాళ్ళు అంటే టైంకు ఇంత తిని ఒక మూల కూర్చుని ఉండాలి . వాళ్ళకంటూ ఏ ఆలోచన, అభిప్రాయం ఉండకూడదు ఆమెకేం తక్కువ టైం కు అన్ని చూస్తున్నాం అనుకునే నేటి సమాజంలో అమ్మ మీ నిర్ణయం కరెక్ట్....

    • @yesudasug9920
      @yesudasug9920 2 місяці тому

      Amma miku namaskaram miru bagachepparu god bless you talli

    • @bhupallycharles5762
      @bhupallycharles5762 2 місяці тому

      అమెరికా లో pedegree dog లాగా ఉంటే ఇక్కడ ఊరకుక్క లాగా ఉండచ్చు

    • @seshakumaritallapragada3262
      @seshakumaritallapragada3262 2 місяці тому +1

      కాపలా కుక్క అనే పదాన్ని వాడకుండా ఉంటే బాగుండేది.ఈనాడు పిల్లలు వాళ్ళకి సాధ్యమైనంతలో తలిదండ్రులను బాగానే చూస్తున్నారు.వారి బాధ్యతలు...జీవనశైలితో సమయాన్ని ఇవ్వలేక పోవచ్చు.

  • @hemasumanjulabodapati4830
    @hemasumanjulabodapati4830 Місяць тому +1

    మీరు చెప్పింది అక్షరాలా నిజం....
    పిల్లలను అలా అనడం నాకు కూడా నచ్చలేదు....
    మన ఇంటకి మనం కాపలా కుక్కలం ఏంటి...నచ్చలేదు....

  • @sheelakrish872
    @sheelakrish872 2 місяці тому +27

    అమ్మా కష్టమైన శుఖమైన పిల్లలతోటే జీవితం ఆనందంగా వుంటుంది .
    అమ్మా 🙏🙏🙏

    • @EEM808
      @EEM808 2 місяці тому +5

      Your idea will change when you get to that age. Be detached.

    • @savithriramana3291
      @savithriramana3291 2 місяці тому +1

      True

    • @cholletimanjula9815
      @cholletimanjula9815 2 місяці тому +1

      Correct

    • @praveenapilly7370
      @praveenapilly7370 2 місяці тому +4

      ఆవిడను తప్పుగా అర్ధం చేసుకోకూడదు ఆమె అనుభవం మనకు తెలియదు కదా 😪

    • @arunkumar-ee1ud
      @arunkumar-ee1ud 2 місяці тому

      వీళ్ల...కంటే...నిరుపేద....నయం...

  • @suryak4224
    @suryak4224 2 місяці тому +16

    Old age homes are very important for the society... Should be there for all budget 👍

    • @EEM808
      @EEM808 2 місяці тому +2

      Yes

  • @Pride12345
    @Pride12345 2 місяці тому +58

    ఇప్పుడు ఆడపిల్లలకు, మగ పిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఈ రోజుల్లో ఆడపిల్లలకు కూడా మగపిల్లలతో సమానంగా పేరంట్సును చూడాల్సిన బాధ్యత ఉంది.

    • @praveenapilly7370
      @praveenapilly7370 2 місяці тому +3

      @@Pride12345 ఆడపిల్లలకు హక్కు వుంది నిజమే కానీ అల్లుళ్ళు ఒప్పుకోవాలిగా ఆలోచించండి అందరిని ఉద్దేశించి కాదు, తప్పనుకోకండి

    • @srilakshmisrilakshmi4794
      @srilakshmisrilakshmi4794 2 місяці тому

      @@Pride12345 ఇలాంటివి ఆచరణ సాధ్యం కానివి ఒక ఇంటికి వెళ్ళిన ఆడపిల్లలు హక్కులు చట్టాలు గురించి మాట్లాడితే వాళ్ళ కాపురంలో కలతలు మొదలౌతాయి అంతకంటే ఇలా దూరంగా ఉండి అప్పుడప్పుడు పలకరింపులు మంచిచెడులు తెలుసుకోవడమే మంచిది

    • @AnithaKumar399
      @AnithaKumar399 2 місяці тому +2

      If son in laws don’t agree to take care of parents then don’t take anything from parents

    • @Broaderview4141
      @Broaderview4141 2 місяці тому

      Correct ee mari kodalu oppukovali kada.kodaku daggara hakkuga vundatam ,kuturemo badyatha ledu.ee mindset vodileyyali

    • @aneesh2005
      @aneesh2005 2 місяці тому

      @@AnithaKumar399exactly excellent point Andi spot on 👌chala mandi kuturlu parents daggara nundi koduku la kante ekkuva tesukuntaru infact valla pillala chaduvulaki vatiki kuda tesukune vallani chusanu parents daggara nundi but e matramu ba lekapoyina rakshasanga vuntaru

  • @sangeethalucky8059
    @sangeethalucky8059 2 місяці тому +14

    Meru great teacher garu

  • @Hemathkumar0101
    @Hemathkumar0101 2 місяці тому +17

    ఒక సారి.కూతుర్ని కూడా ఇంటర్యూ కంటిన్యూ చేయండి ఎవరు చెప్పింది కరెక్ట్ తెలుస్తుంది

    • @gowtameswar4344
      @gowtameswar4344 2 місяці тому

      What is there to explore..she didn't complain on her daughter..life is like jail..no wonder..

  • @hymachinni1170
    @hymachinni1170 2 місяці тому +236

    తప్పమ్మా కాపలా కుక్క లాగ అని అనుకోకూడదు అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ ఏజ్ లో మీరు కూడా జాబ్ కి వెళ్లారు.. వాళ్ళ ఏజ్ ఇప్పుడు సంపాదించాల్సిన ఏజ్. మనవడు చదువుకోవాలి .. ఈవెనింగ్స్ అండ్ వీకెండ్స్ ఇంట్లో వుంటారు కదా..అప్పుడు మనం వాళ్ళతో సంతోషం గా ఉండొచ్చు. ఇంకోటి చెప్తాను నాకు 64 ఇయర్స్.. నా పిల్లలు అమెరికా లో వున్నారు.. మేము వెళ్తున్నాం ఇప్పుడు వాళ్ళకి పెద్దవాళ్ళ అవసరం ఉంటుంది. మనకు ఏదైనా health issues ఉంటే then you're correct. Vallaki manam భారం గా వుండకూడదు.. వాళ్ళ రొటీన్ వాళ్లకి ఫుల్ stress గా ఉంటుంది.. మనల్ని చూడాలి అంటే it's impossible. Akkada india లో లాగ ఫుల్ time attendants వుండరు. అక్కడ సర్వంట్స్ చాలా costly. వాళ్ళని ఇబ్బందిపేట్టకూడదు అనేది కరెక్ట్ కానీ కుక్క లాగ అనడం నాకు నచ్చలేదు. ప్రేమ ఉండాలి. మీ మాటలు ఎందుకో నాకు బాధ గా అనిపించింది. Sorry ఫర్ this.

    • @tataiahtadipatti3196
      @tataiahtadipatti3196 2 місяці тому +34

      ఆమె గుండెల్లో బాధ ఏమి ఉందొ ఎన్ని బాధలు పడిందో మనకి తెలియదు. ఆమె కి అన్ని తెలుసు

    • @pavanisreenivas4824
      @pavanisreenivas4824 2 місяці тому

      Koortulu maree .. Talli ni pani manishi laa choosthaaru. At least father vunte koncham bhayam vuntundi. Ledante anthe..... Ladies peddavaallu Chala kasta padatharu andi. Car raadu. Chethilo davbulu vundavu.
      Intha bathuku bathiki vaala kinda kukka laaga vundaali. Eppudu vostharu, eppudu bayatiki teesukeltharu Ani.
      Anduku... She said correctly.

    • @pavanisreenivas4824
      @pavanisreenivas4824 2 місяці тому +4

      Advice andi meeku. Meeru dollars konni cash pettukondi Mee daggara. Hope you enjoy your trip andi.

    • @bharathimedapati3478
      @bharathimedapati3478 2 місяці тому +10

      Chala mandi adram chesukoru andi videsallo eddaru job cheyyali lekapote akkada bratakaleru manam vellinapudu manatone vundali anakovadam karaktukadu

    • @hymachinni1170
      @hymachinni1170 2 місяці тому +3

      @@bharathimedapati3478 correct andi 100%

  • @MadhuMadhu-lo1rn
    @MadhuMadhu-lo1rn 2 місяці тому +9

    ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేకపోతే ఏమిచేస్తారు అమ్మ, మీరు టీచర్ అంటే పెన్షన్ బాగానే వస్తుంది అది చాలు మీరు బ్రతకటానికి, కాపలా కుక్క ఆనడం తప్పు మీరు టీచర్ అయి ఉండి అలా అన్నారు అంటే మీకు మీ పిల్లలతో తృప్తి లేదు అన్నట్లు, మీ పాప ఒక్కతే కాబట్టి మ్యారేజ్ చేసే ముందు మీరు మీ రిటైర్మెంట్ తర్వాత లైఫ్ గురుంచి ప్లాన్డ్ గా లేరు అని అర్ధం అవుతుంది, మనం పక్షుల నుండి చాలా నేర్చుకోవాలి అవి గుడ్లు పెట్టి పిల్లలు చేసి వాటికీ ఎగిరే శక్తి వచ్చే దాకా అన్ని నేర్పించి వదిలేస్తాయి తిరిగి వాటి చివరి జీవితం దాక ఏమి ఆశించవు, మీరు అనవచ్చు అవి పక్షులు మనం మనుషులం అని కానీ మనం ఏది నేర్పిస్తే అదే మన పిల్లలు నేర్చుకుంటారు, యద్భావం తద్భవతి. అలాంటప్పుడు అమెరికా సంబంధం చేయకుండా ఉండాల్సింది పెళ్లికి ముందే వచ్చే అల్లుడు వాళ్ళ తల్లిదండ్రులు తో మాట్లాడాల్సింది మీరు వారితోనే ఉంటారు అని లేదా వారే మీతో ఉండాలి అని. దేనికైనా డబ్బు ప్రధానం మీలాంటి పెన్షన్ తీసుకునే వారు పిల్లల్ని అస్సలు లెక్కచేయరు నేను చాలామందిని చూసాను వారి పిల్లలకి కనీస సంపాదన జీతం తో బ్రతుకుతున్న ఒక్క రూపాయి కూడా ఇవ్వరు మరీ ఇదేం న్యాయం మీరు పిల్లలకి కాకపోతే ఎవరికి పెడతారు. చాలా అహంకారం తో పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఇవ్వరు ఏమైనా మమ్మల్ని చూడట్లేదు అని పేచీ పెడతారు, తిరిగి ఇవ్వడం అనేది మనం పిల్లలకి నేర్పిస్తే వారు కూడా తిరిగి ఇస్తారు. కానీ చాలా మంది అది నేర్పించరు ఏమైనా వాడు ఏమి పెట్టిండు వీడు ఏమి పెట్టిండు అని పొద్దాకల ఇదే లొల్లి మరీ మీరు అదే నేర్పినప్పుడు మీ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కదా. ఈరోజుల్లో పెద్దలే ఇప్పటి పరిస్థితులకి ఓర్చుకోవడం లేదు వారు వయసులో ఉన్నప్పటి పరిస్థితులను గుర్తుచేస్తూ అలానే బ్రతకాలంటే ఎలాగా అందుకే ఇలా పిల్లల్ని వదిలేసి ఉండాలనుకుంటారు. పెద్దవారు ఆలోచించండి దయచేసి అనవసరం గా పిల్లల్ని ఆనాధలు చేసి మీరు ఆనాధలు కాకండి కొంతమంది అయితే ఆస్తులు అన్నీ వేరే వారికి రాసి ఇచ్చేస్తారు చివరికి వారు పొతే ఖర్చులు పెట్టడానికి కూడా పిల్లల దగ్గర ఉండకుండా చేస్తారు, కాబట్టి అలోచించి అహంకారం కి వాళ్లకుండా పిల్లలతో చివరిదాకా ఓపికతో కలిసి ఉండండి 🙏🙏🙏🙏

    • @suryanarayana-vv4wv
      @suryanarayana-vv4wv 2 місяці тому

      Chalaa correct ga polite ga chepparu, idi meeku god gift.

    • @rajarammohanroy9920
      @rajarammohanroy9920 Місяць тому

      Well said Sir

    • @abhignadeepshika1638
      @abhignadeepshika1638 Місяць тому

      చాలా కరెక్ట్ గా చెప్పారు sir. మనం ఎలా ఆలోచిస్తే పిల్లలు అలా ఆలోచిస్తారు. కరెక్ట్. ఎందుకు అసలు కొడుకును కూతుర్ని అలా వేరుగా చూస్తారు. కొడుకైతే బాధ్యత వుంటుంది కూతురికి అది లేదు అంటూ చిన్నప్పటినుంచి ఈ విష బీజాన్ని నాటుతూ వస్తారు. ఎవరికైనా వాళ్ళు తల్లిదండ్రులే కాదా. పిల్లలని సమానం గా ప్రేమగా చూస్తే ఇద్దరికీ ఆ బాధ్యత వుంటుంది. అందరూ ఆఫీసు కి వెళ్తే కాపలా కుక్క లాగా వుండాలని చెప్తున్నారు. అదే కొడుకు అయితే ఆఫీసు కి వెళ్లకుండా చూసుకుంటాడా. అక్కడైతే ఎలా చూసుకొన్నా చూసుకోకపోయిన కొడుకు అనే ప్రేమతో పడి వుంటారు. కోడలు తిట్టినా భయపడుతూ చాకిరీ చేస్తూ . ఇక్కడ నేను చెప్పేది కూతురు గొప్ప కొడుకు గొప్ప అని కాదు. ఇద్దరినీ సమానం గా చూడండి. అప్పుడు ఇద్దరికీ బాధ్యత వుంటుంది. ఇద్దరు చూడాలి. తప్పైతే మన్నించండి.

  • @rajyalakshmigoparaju4504
    @rajyalakshmigoparaju4504 2 місяці тому +9

    పిల్లలకి ఇబ్బంది పెట్టకూడదు అంటున్నారు మరి వాళ్ళకు బాద్యత ఉండక్కరలేదా? ఇంత పెద్దచేసి , చదువులు చెప్పించి కనీస బాద్యత ఉండాలి,నేర్పాలి చిన్నప్పటి నుండి. కొందరు ఇంట్లో కష్టాలు పిల్లలకు చెప్పరు. అన్నీ చెప్పాలి పిల్లలకి.

  • @RajKumar-ie7vf
    @RajKumar-ie7vf 2 місяці тому +1

    Cultural gap generation gap ఉంటుంది.. ఈవిడ ఇక్కడ happy అక్కడ వాళ్ళు happy. మధ్యలో మన advices అనవసరం
    ఇక ఆవిడ మాట్లాంటారా... యదార్ధ వాది లోక విరోధి అన్నారు గా
    సీత రామ లక్ష్మి గారికి నమస్కారాలు 🙏

  • @satyanarayana7273
    @satyanarayana7273 2 місяці тому +7

    తప్పు కాదు ఆమె చెప్పింది నిజం అమెరికా మోజు వల్ల అమెరికా కు పంపించారు మీరూ అనుభవిస్తున్నారు ఇండియాలో చాలా jobs వున్నాయి ఆమె చెప్పింది నిజం IAS అంటే Indian ఆయా service in america

  • @jemimamadhavan7558
    @jemimamadhavan7558 2 місяці тому +5

    Yes, we cannot demand our children to take care of us. To maintain good relations with Children. If you have enough means to maintain yourself. This lady is very smart.

  • @desaboinadwaraka3836
    @desaboinadwaraka3836 2 місяці тому +9

    మంచి నిర్ణయం తీసుకున్నారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా మాట్లాడుతున్నారు

  • @padmayeduguri3057
    @padmayeduguri3057 2 місяці тому +7

    Daughter is also having responsibility.

  • @shekharreddy4683
    @shekharreddy4683 2 місяці тому +4

    Very strong women❤

  • @prreddy100
    @prreddy100 2 місяці тому +3

    అమెరికాలో కూతురు దగ్గర ఉండడం కంటే కంటే ఓల్డేజ్ ఇల్లే బెటర్ గురూ🕺 నరకం వద్దు, స్వర్గం కావాలి…

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 місяці тому +9

    అందరూ మంచివారు
    అందుకే కష్టాలు, బాధలు

    • @gowtameswar4344
      @gowtameswar4344 2 місяці тому

      @@AnilKumar-xl2te family system is sabotaged...we are running after money..there is no end to this steuggle

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 2 місяці тому +3

    ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నావ్ అమ్మ వెనకటి సామెత ఒకటి ఉండి ఎడ్డెనుక ముడ్లు ముడ్లేనక ఎడ్లు ఇది గుర్తు చేసుకోవాలి పెద్దమ్మ

  • @dhanalaxmiayyanki1317
    @dhanalaxmiayyanki1317 2 місяці тому +15

    చాలా బాగా చెప్పారు అమ్మ మి లాంటి వాళ్ళకి దైర్యం చెప్పారు

  • @vasthiraniaditha679
    @vasthiraniaditha679 2 місяці тому +6

    Nijama meru cheppindi correct.pillalu manatho matladaru busy.nenu teacherne retired.avvanu Australia. Lovundi na daughter.asthamanu yedo godava .nenu kuda oldage homelo vundatum estame

  • @ramaprasadyallabandi1274
    @ramaprasadyallabandi1274 Місяць тому

    its life cycle good decititon madam... 🙏🙏

  • @TeresaGadde-l4i
    @TeresaGadde-l4i 2 місяці тому +1

    Son and daughter should share the same responsibility. I’m a daughter and a daughter-in-law.
    Please don’t demand anything. Show love and you will be loved. One also needs to understand other’s responsibilities….
    Parents demand son because they think he’s giving everything to his wife but they don’t want to demand the daughter because she would suffer from her husband…..
    First, please treat everyone equal❤

  • @rameshyennum8812
    @rameshyennum8812 2 місяці тому

    U R a retired Hm n U better stay in one of the finest old age homes either in the US or in INDIA n stay connected with all your children and relatives. Dont worry Hm ji. We are also coming on your way but dont ignore ur daughter . It reflects on ur grand children. Best of life.

  • @kanakaiahanna3220
    @kanakaiahanna3220 2 місяці тому +1

    అమ్మ మంచి మాట చెంపి నావు దన్యవాద్

    • @rajarammohanroy9920
      @rajarammohanroy9920 Місяць тому

      యెడవలేఖ నవ్వు...కూతురుకు ఈవిడకు పడదు అని అర్ధం అయినా..డబ్బు వెనక పడే పిల్లలు ఉంటె అంతే మరి 😅😢😂

  • @HemaLatha-ic7ep
    @HemaLatha-ic7ep 2 місяці тому

    Super ga cheparu❤❤❤

  • @venkataramanadoddi2467
    @venkataramanadoddi2467 2 місяці тому

    Very well said Amma garu.

  • @anuradhamanem2313
    @anuradhamanem2313 2 місяці тому

    Correct andi 👌🙏

  • @Sathyanaryana-hz7sc
    @Sathyanaryana-hz7sc 2 місяці тому +1

    Very good

  • @MrVasumounica
    @MrVasumounica 2 місяці тому +8

    అమ్మ మీరు ఎర్నింగ్ మెంబర్ కాబట్టి మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు బహుశా మీకు అది ఇబ్బందికి తప్పు కాకపోవచ్చు కానీ మీలా పెన్షన్ రానటువంటి వాళ్ళు ఎలా ఎలా

    • @JOSYULA1957
      @JOSYULA1957 2 місяці тому +1

      100% true…if no regular monthly income, she would have stayed with daughter and son-in-law only…😂…its all economics…no absolute truth…old age homes don't do any charity…they will kick her out if expenses go exponential

    • @gowtameswar4344
      @gowtameswar4344 2 місяці тому

      Society shud take care of..these are problems of current society..systems will emerge on its own

    • @venkatavijayalakshmivarana5887
      @venkatavijayalakshmivarana5887 2 місяці тому

      In foreign countries free govt homes r there for elders .

    • @gowtameswar4344
      @gowtameswar4344 2 місяці тому

      @@venkatavijayalakshmivarana5887 true madam still we didn't mature to that level..we still talk

    • @gowtameswar4344
      @gowtameswar4344 2 місяці тому

      @venkatavijayalakshmivarana5887 yes in countries like US tax collection is huge and Give takes care of elderly..In India tax base is very less..and misuse of public money is also..common

  • @ramaakrishnamusti2692
    @ramaakrishnamusti2692 2 місяці тому +6

    Vanaprstha retirement old age home address ,contact details ఇవ్వగలరా. మాకు కూడా ఉపయోగించ వచ్చు.

  • @kavithakavitha-cn2hq
    @kavithakavitha-cn2hq 2 місяці тому +6

    టీచర్లకు పాఠాలు చెప్పి చెప్పి... ఎప్పటికీ అందరూ వాళ్ళ మాటే వినాలి అని... వాళ్ళ సలహాలనే పాటించాలి అని....అహం ఉంటుంది... తమ గతం లో తమ పెద్దవాళ్ళను ఎలా చూశారో వీళ్ళు గుర్తు చేసుకోరు... కాలప్రవాహంలో జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించలేరు... ఆర్థికంగా వీళ్ళకి ఉన్న వెసులుబాటు వీళ్ళని జీవిత సత్యాన్ని తెలుసుకోనివ్వదు...80 కి చేరుతున్నా ఆమె భగవంతుని గురించి ఒక్క మాట మాట్లాడలేదు... దానిని బట్టి ఆమె తత్త్వం అర్థం చేసుకోవచ్చు....

  • @satyanarayana7273
    @satyanarayana7273 2 місяці тому +2

    అవసరానికి పిల్లలు అమెరికా పిలుస్తారు ప్రేమతో కాదు

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 2 місяці тому

    బాగా చెప్పారు

  • @jalajapv2620
    @jalajapv2620 2 місяці тому

    Intelligent lady verygood hatsoff

  • @shajushaju9392
    @shajushaju9392 2 місяці тому +1

    Tq ammmmm

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 Місяць тому

    The thing is...there will be nobody to help nd servants are very expensive in US...This is a very good option...Whatever can be done...The lifestyle in US or even in India too...bcoz wife nd husband have to work nd children have to study nd engaging servants is very expensive nowadays....So our attitude also must be matured and practical too....Kudos to Lakshmigaru....her decision is correct...Don't blame children too...bcoz they have their life too...whatelse can they do...Affection is more important wherever there....In India also these are common nowadays....

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 місяці тому +2

    మేడం గార్కి పెన్షన్ వస్తుంది, ఏమీ ప్రాబ్లెమ్ లేదు... ఎవరూ pay చేయ నవసరం లేదు... అందుకే పాజిటివ్ గా వున్నారు.. (హ్యాపీ అనలేము ).. 🌈

  • @pillalatha2469
    @pillalatha2469 2 місяці тому +7

    ఆవిడ అక్కడ ఎంత ఇబ్బందిపడ్డతే నిజాలు చెప్పుతుందో.

    • @gowtameswar4344
      @gowtameswar4344 2 місяці тому

      It's a vicious circle..every body after money..

  • @varalakshminemani5292
    @varalakshminemani5292 2 місяці тому +2

    👍👍

  • @SVSR9999
    @SVSR9999 Місяць тому

    గతంలో ఇల్లే స్వర్గం. మారిన హిందువుల కుటుంబ వ్యవస్థ నేపధ్యంలో, ఇప్పుడు వృద్ధాశ్రమమే తల్లిదండ్రులకు స్వర్గం.
    వేరే మార్గం లేనపుడు అంతే మరి. డాలర్ల మహిమ 😂

  • @anjanihandlooms3217
    @anjanihandlooms3217 2 місяці тому +12

    Mother & daughterki understanding bagane undhi, valla papa join chesindhi kadha , ilanti titeles valan vallaki misunderstanding s vasthayi

    • @EEM808
      @EEM808 2 місяці тому +2

      Yes correct. Anchor wants to make it an issue. She does not like old Amma being happy and independent. She wants to make news and controversies.

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 2 місяці тому +4

    Waste in living foreign countries for earning money.. We should all love our country.. Satyam devarakonda Nalgonda

    • @vamsym
      @vamsym 2 місяці тому +1

      Correct. Swadesam swargam..

  • @amruthakumari1644
    @amruthakumari1644 2 місяці тому +4

    Monthly entha pay cheyali.

  • @padmanabharaoturlapati2810
    @padmanabharaoturlapati2810 2 місяці тому +6

    If one realize that every phase in the life has its own color , one will not feel negative.Understanding the reality is basis of enjoyment.

  • @naughtynandu144
    @naughtynandu144 2 місяці тому +14

    కూతురు అయితే ఆమెకి భారమని కొడుకు అయితే చూడాల్సిందే అది హక్కు అని. మీ అభిప్రాయం సరికాదండీ

    • @felicitycm2596
      @felicitycm2596 2 місяці тому +1

      కూతురిని ఎంతో కొంత కట్న కానుకలు ఇచ్చి అత్త వారింటికి పంపిస్తాము. వాళ్ళకు కూడా వాళ్ళ అత్త మామలను చూసే బాధ్యత ఉంటుంది కదా. వాళ్ళకు భారం కావొద్దు అని ఉద్దేశం

    • @Kvrvlogs-zh1ex
      @Kvrvlogs-zh1ex 2 місяці тому +1

      Avunu👍

    • @saivenkateshwar6623
      @saivenkateshwar6623 2 місяці тому

      Ee peddavida cheppindi correct, Koduku responsibility anukoni chudali

  • @kbjaya1781
    @kbjaya1781 2 місяці тому

    Son manchi vadu aina son wive kuda old age anta ni like cheyaru apidu son kuda wife side chepa leka amma side chepa leka andhatu sad ga untaru so this is good.

  • @user-lb3mr1hs3b
    @user-lb3mr1hs3b 2 місяці тому +3

    So sad.... so much experience in real life...

  • @arogyarani2883
    @arogyarani2883 2 місяці тому

    What she said is true. Everyone is busy with their life. So she decided to stay somewhere where she is happy. America is not mea t for Indian brought up parents. Even we cant adjust here just because of jobs people are staying here.

  • @paritaru9579
    @paritaru9579 2 місяці тому +10

    Where is this ashram pls give the address

  • @geet726
    @geet726 Місяць тому

    కూతురికి భారమవకూడదు కోడలికి భారమవచ్చా పరాఇంటిపిల్లకదా ఇబ్బంది పెట్టవచ్చు అదేతప్పు ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు

  • @kumariatmuri3833
    @kumariatmuri3833 2 місяці тому +1

    Please provide address of vaanaprastha old-age home

  • @2klakshmi
    @2klakshmi Місяць тому

    మీరు వచ్చి old age home లో ఉండాలి అనే నిర్ణయం మంచిదే. కానీ మీరూ చెప్పిన ఒక మాటను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. కొడుకు దగ్గర అయితే చూడాల్సిన బాధ్యత ఉంది, కూతురు దగ్గర అయితే భారం ఆవకూడదు అన్నారు. ఇదెక్కడి న్యాయం? ఎవరు రాశారు అలా? చదువుకుని, ఒక స్కూల్ headmistress గా వుంది కూడా, అలా ఎలా మాట్లాడగలరు? ఎవరి ఇంటినుంచో వచ్చిన కోడలు మీద హక్కుగా భారం అవచ్చు కానీ కని పెంచిన కూతురుకి భారం అవకూడద? కోడలి కన్నా కూతురి దగ్గరే చనువు ఉంటుంది. భారం అనుకుంటే ఇద్దరికీ భారమే. కొడుకు ఉన్నా వచ్చి old age home లో చేరి ఉండవలసింది. 👍

  • @Baburao-yb5bm
    @Baburao-yb5bm 2 місяці тому +2

    Correct ma

  • @ramadevisavada3000
    @ramadevisavada3000 2 місяці тому +4

    You are right mam

  • @sarukids825
    @sarukids825 2 місяці тому +2

    Good thought

  • @tirukotiradhakrishnansuraj1613
    @tirukotiradhakrishnansuraj1613 2 місяці тому +2

    Eevida badai maatalu thaggisthe baaguntundhi.

    • @rajarammohanroy9920
      @rajarammohanroy9920 Місяць тому

      చాలా బాగా చెప్పారు సార్...కూతురుకు ఈవిడకు పడదు అని అర్ధం అయ్యింది....వీళ్లనే నిజమైన అనాధాలు అంటారు 😅😢😂

  • @karripadmasri2843
    @karripadmasri2843 2 місяці тому +1

    Maa amma nanna intiki ranivvaru

  • @kanakadurga7379
    @kanakadurga7379 Місяць тому

    కూతురు ఐ నా చూడాలి ఏందుకు అంటే మీకు వున్నది ఒక్కరే కదా కొడుకుతో పాటు కూతుర్లు కూడా ఆస్తిలో వాటా తీసుకున్నప్పుడు చూడవలసిన బాదతకూడా వుంటుంది

  • @abhignadeepshika1638
    @abhignadeepshika1638 Місяць тому

    ఎందుకు అసలు కొడుకును కూతుర్ని అలా వేరుగా చూస్తారు. కొడుకైతే బాధ్యత వుంటుంది కూతురికి అది లేదు అంటూ చిన్నప్పటినుంచి ఈ విష బీజాన్ని నాటుతూ వస్తారు. ఎవరికైనా వాళ్ళు తల్లిదండ్రులే కాదా. పిల్లలని సమానం గా ప్రేమగా చూస్తే ఇద్దరికీ ఆ బాధ్యత వుంటుంది. అందరూ ఆఫీసు కి వెళ్తే కాపలా కుక్క లాగా వుండాలని చెప్తున్నారు. అదే కొడుకు అయితే ఆఫీసు కి వెళ్లకుండా చూసుకుంటాడా. అక్కడైతే ఎలా చూసుకొన్నా చూసుకోకపోయిన కొడుకు అనే ప్రేమతో పడి వుంటారు. కోడలు తిట్టినా భయపడుతూ చాకిరీ చేస్తూ .కొందరేమో ఉన్నదంతా కూతురికి పెట్టి చివరికి కొడుకుదే బాధ్యత నువ్వే చూడాలి అంటే ఎలా కుదురుతుంది. ఇక్కడ నేను చెప్పేది కూతురు గొప్ప కొడుకు గొప్ప అని కాదు. ఇద్దరినీ సమానం గా చూడండి. అప్పుడు ఇద్దరికీ బాధ్యత వుంటుంది. ఇద్దరూ చూడాలి. తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఇద్దరిదీ. తప్పైతే మన్నించండి.

  • @MaruthiPriya
    @MaruthiPriya 2 місяці тому +4

    Mari meeru job chestunnappudu mee atta mamalu ekkda unnaramma?

  • @vijayaathaluri
    @vijayaathaluri 2 місяці тому

    Mana Indian societylo e vayasuki aa vayasu badhyathalu untayi. Vatini aanandanga sweekarinchali. Pillalaki seva chesukodam, peddavallaki peddalaki seva chesukodam pillala badhyata

  • @natashayanamadala9834
    @natashayanamadala9834 2 місяці тому +5

    Aavida chala santhoshamga unnaru mee vedio kosam amenu enduku badha pedatharu

    • @EEM808
      @EEM808 2 місяці тому +1

      Yes same feeling here

  • @truenfacts9758
    @truenfacts9758 2 місяці тому +42

    Anchor గారు... మీ parents నీ మీ అత్త మామలు ఎక్కడున్నారు.. ఎవరు చూసుకుంటారు వాళ్ళ పనులు మీరు ఇలా ఆశ్రమాల చుట్టూ ఊరేగుతుంటే.. మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు..? మీ ఇంట్లో పనులు ఎవరు చేస్తున్నారు

    • @nagamanisuroju3563
      @nagamanisuroju3563 2 місяці тому

      edhi oka job anukovli anchor chestey chudara

    • @EEM808
      @EEM808 2 місяці тому +3

      Correct ga adigaru 👏👏👏

    • @ppjpcr1
      @ppjpcr1 2 місяці тому

      ​@@EEM808...ante chusukovadam ante 24 hours chethulu kattukoni akkade sevalu cheyaala ....vaalla kaallu chethulu Pani cheyava.. chesukolera...Maree chetha kaani time lo cheyyaaali adi dharmam....

    • @veenareddy9732
      @veenareddy9732 2 місяці тому +4

      As my experience my daughter looked after us very nicely.
      Yes I agree that I used to do all the work at home and she is use to go to her work without any her household work peacefully.
      After coming back from office she is to take us out for walking and in week ends she is to take us to different places.
      But same thing I have done at my sons place they never use allow to us go out for walking also.
      We are dependents on them we cant go out without them anywhere.
      I have been 5 times to sons place I have bounded to their house to look after their children and dog.
      They use to go out every weekend leaving us behind.
      We have decided not to go to sons place in future.
      We both are happy here in India.
      Amma you have taken a good decision decision.

  • @havyagadepalli1
    @havyagadepalli1 2 місяці тому +2

    Independence freedom korukuntunnaru andaroo....kondariki expectations untaayi pillalu chudalani anii....India lo bathukutheruvu leyka kaadu janalu freedom money korukuni vellipothunnaru...life is the same for all....old age is same for all
    ..money untey old age home correctey....money leyni vaalla paristhithi entii...kuthuru koduku ee rojulloo okatey amma....prema unna chota baadhyatha kudaa undaali... untundi ❤❤chinnappudu manam pillaliki time isthey pedda ayyaka vaallu manaki time isthaaru adi law of nature 🎉🎉

    • @EEM808
      @EEM808 2 місяці тому

      Times are changing. The time you gave when your children are small is not the same as now. Be independent and think positively. Don't try to be a burden to your children.

  • @padmajakadapa973
    @padmajakadapa973 2 місяці тому +4

    Freedom lo una anandam ekadaledhu. Ekadauna bagundali anukovadam parents korica. Balavanthapu premalu evaru korukovadamledu.

  • @vijayakumari7445
    @vijayakumari7445 2 місяці тому +4

    లక్ష్మి గారు కి ఆడపిల్లల మీద సదభిప్రాయం లేనట్టుగా ఉంది. కూ తురయిన ,కొడుకైనా సమానమే. నాకు ఒక కొడుకు , కూతురు ఉన్నారు. మమ్మల్నిమా పిల్లలిద్దరూ ఒకే లాగ చూస్తారు. కుక్క కాపలా అనేది తప్పు. నా తల్లితండ్రులు నా దగ్గరే ఉండేవారు.కొడుకు చనిపోయారు. అందుకే నేనే చూసాను.చిన్నప్పటి నుండి అన్నయ్య కన్నా నేనే బాధ్యతగా ఉండే దాన్ని . మనం బ్రతికిన న్నీ రోజులు పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు . లక్ష్మీ గారు మీకు ఇలాంటి అభిప్రాయం ఎందుకు కలిగిందో నాకు తెలియదు కానీ నేను కాదు ఎవరూ ఏకీభవించరు .పిల్లలు పుట్టాక మనం వాళ్ల కోసమే బ్రతుకుతాం. అబ్బాయి కన్నా అమ్మాయి నే ఎక్కువగా చూస్తాం. ప్రశాంతంగా ఆలోచించండి. ఈ అభిప్రాయం మార్చుకుంటే కూతురు తో సంతోషం గా ,ప్రశాంతం గా గడప గలుగుతాం.మా వయసు 70 ,64 చివరి రోజుల్లో మన పిల్లల దగ్గరే ఉండాలి వాళ్ళప్రేమని పొందాలి. నాకు బాధగా ఉంది మీ మాటలకి ఎంతో చెప్పాలని ఉంది మీకు ఉంటాను

  • @kalyaniannaluri599
    @kalyaniannaluri599 2 місяці тому +1

    ఒకప్పుడు peddavaallu time ki pillallu పెట్టింది తిని ye బాద్యత లేదు కనుక ఇంట్లో అందరూ పనుల మీద bytikelithe ఇల్లు chusukuntu ప్రశాంతంగా gadipe vaallu. Kalleduruga pillalu manavalu thiruguthunte aanandinche vaallu. Aa వయసులో అంతకంటే yem కావాలి. ఈ madya pedda వాళ్లకు ego perigi poyi ప్రతి విషయాన్ని భూతద్దం lo chusthunnaaranipisthondi.pillaalni vaalla busy life ni సరిగా అర్థం చేసుకోవడం peddavaalla బాధ్యత

  • @sudhaprabhakarrajan
    @sudhaprabhakarrajan 2 місяці тому

    రైట్స్ అంటున్నారు కొడుకు విషయంలో. ఇది తప్పు. మనం సర్దుకుపోతేనే కొడుకు దగ్గరైనా, కూతురు దగ్గరైనా. మనం పెద్దవయసులో ఎలావుండాలో అర్థం చేసుకోవాలి. ఆరోగ్యాంగా చివరివరకూ సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి.

  • @saumyakotha
    @saumyakotha 2 місяці тому +5

    To stay to USA 🇺🇸, her should house have citizenship then only they can provide green card to her.
    Present the green card wait time for parents is 22 yrs. which is impossible …
    Kapala kukka is not right word, in USA security alarms are there..
    She should get her daughter married to USA resident.
    As a working mother, she was also unable to give time to her daughter right..
    Think both sides..

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 2 місяці тому +4

    Amma is a great lady.

  • @krupadevi3529
    @krupadevi3529 2 місяці тому +2

    Maa. Koduku. Kuturu. Alludu. Americalo. Anto. Baagaa. Chusukuntunnaaru. 6monts. Vunnaamu. Weakendsllo. Anni. Chupistaaru. Chaalaa. Baagaa. Anjoy. Chysaamu. ❤😊🎉

    • @shanthatarigopula2188
      @shanthatarigopula2188 2 місяці тому +1

      6 months kadu epatiki unte valaku freedom undadu manaku undadu kuturu kadu koduku evarina okte

  • @shakishty
    @shakishty 2 місяці тому

    Asalu vishayam ontariga undaleka povatam.
    Oka vidhamga ee old age home lo undatam better emo.
    We rojullo illu gadavalante iddaru panichyalsi vastundi.
    Morning nundi ratri 6 or 8 varaku evaru intlo vundaru except on Sundays.
    Anduke ekkada undagalgite akkada undali.

  • @padmavathibotlaguduru9790
    @padmavathibotlaguduru9790 2 місяці тому +2

    Paapam aaa talli manasulo enta badha undooooo. Ala annarantebavida anubhavam emito manaku teleedu kadaaaa. Avida matladutunte, voice lo badha telustondi. Paiki ghateegaa matladutondi

  • @lakkarajushankar
    @lakkarajushankar 2 місяці тому

    మీరు ఒక టీచర్ కదా... కూతురికి గూడా బాధ్యత ఉంది అని చెప్పాలికదా?
    ఎందుకు కొడుకుకి మాత్రమే.
    మీ నిర్ణయం గొప్పది... కానీ సమాజానికి correct ఏంటి అని చెప్పాలి గా?

  • @murtysaripallivenkataraman8261
    @murtysaripallivenkataraman8261 2 місяці тому +5

    తెలుగు సరిగ్గా మాట్లాడమ్మా anchor
    వాల్లు, వీల్లు ఇలా ఖూనీ చెయ్యకు. వాళ్ళు వీళ్ళు ఇలా అనటం కష్టమా

    • @EEM808
      @EEM808 2 місяці тому

      Yes, Telugu sarigga radu kani, vere anavasaramaina anchoring ki tayaru avutunna

  • @VijayaLakshmi-nx8hi
    @VijayaLakshmi-nx8hi 2 місяці тому

    Njoyment vuntee veltheru lekpothe ledu....ela alochisthara....so sad to hear

  • @sridevileela9103
    @sridevileela9103 2 місяці тому +3

    Amma meru baga chipparu naku ok ammai tnu US lo untundi nenu old age home ki ela ni veltanu ani anukunanu yavriki bharam avva kordu 😂

  • @bandarijyothirmai484
    @bandarijyothirmai484 2 місяці тому +1

    U are simply interviewing inmates. But you are not giving the details what's the use. Whenever you interview give the details name, contacting tel nos etc.... Those who are willing can join.

  • @lakshmijyothsnabhimanapall1560
    @lakshmijyothsnabhimanapall1560 2 місяці тому +3

    Avida chala clear ga unnaru.freedom undi.anchor antha guchi guchi adagalsina avasram ledu.

    • @EEM808
      @EEM808 2 місяці тому

      Yes, the anchor wants to make it an issue where there is no issue.

  • @kalyaniannaluri599
    @kalyaniannaluri599 2 місяці тому

    ఆ వయసులో స్వేచ్ఛగా వుండి yem cheyyaali సినిమా లకు shikaarlaku thiragaalaa shopings ki vellaala. Leni poni aalochanalatho anubandhaalani దూరం చేసుకుంటూ ఒంటరి thanaanni aahvaaninchi జీవితాన్ని నరకం చేసుకుంటారు ఇలాంటి వాళ్ళు. నేను ee మద్య ఇలాంటి వాళ్ళని చాలా మందిని chusthunnaanu

  • @venkatvure2927
    @venkatvure2927 2 місяці тому +1

    @hymachinni- but did your parents ignored their parents and in laws. I don’t think so. At that time relations are important not money. But now earning money is important than maintaining relations.

    • @vamsym
      @vamsym 2 місяці тому

      Sad but true.

  • @M.Haripriya-l6s
    @M.Haripriya-l6s 2 місяці тому +2

    Anna thammudu vunna no use nenu unmarried last varsku chusanu parents expired ayyaka naku no bros single life leading

    • @vamsym
      @vamsym 2 місяці тому

      Get married to a person who understands.

  • @paritaru9579
    @paritaru9579 2 місяці тому +6

    Koduku dagara ayna hukku toh undalem Amma kuturu ayna koduku ayna vala dagara undalem

    • @Manishi-e4p
      @Manishi-e4p 2 місяці тому +1

      Avunu andee. Koduku daggara hakkaaa😂😂😂

  • @suvarnakumarich6194
    @suvarnakumarich6194 2 місяці тому

    Marali ila undakudadu, son or daughter okkate aasthi equal ga ivvali, equal ga responsibility kuda teesukonivvali, meere ila kuthuru dagara vellodu ani annapudu ameku ala mimmalni teeskelli unchalanipistadi, i hope this ancient trend ends atleast in this generation.

  • @MuhammadMusthafa-q9f
    @MuhammadMusthafa-q9f Місяць тому

    How many old people has enough money to afford old age home?

  • @akhilareddy406
    @akhilareddy406 2 місяці тому +2

    E roju llo kuturlu kuda chustunnaru kuturu koduku veyru kaadu e days lo ma amma na daggara undi lastlo mother lu daughter daggara undadam better

  • @madhurikamiryala1213
    @madhurikamiryala1213 2 місяці тому

    Amma Mee aashramam ekkada undi and phone number ivvagalara. Please. Namaste

  • @aparna12telidevara
    @aparna12telidevara 2 місяці тому +1

    Parents thinking ila vundakudadu.
    Ikkada okkarey unnaru kada..

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 місяці тому

    Kodukaina kuthuraina okate eddariki badyatha vundi 🙏🏼

  • @chandrasekhar5406
    @chandrasekhar5406 2 місяці тому

    nowadays parents want to stay with daughter only.
    If they stay in their son's home, getting disputes with daughter-in -law.

  • @sakaresrini8088
    @sakaresrini8088 Місяць тому

    Presently health is fine...what after u get sick..appudu kuda phine lo matladu....saripotadi..