Datta Biddalu : Nirmala Devi
Datta Biddalu : Nirmala Devi
  • 322
  • 294 978

Відео

చేబ్రోలు ధనలక్ష్మి గారి ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం
Переглядів 48312 годин тому
చేబ్రోలు ధనలక్ష్మి గారి ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం
మన వంటి మీదికి దేవుడు వస్తాడా అనే దానికి నా సమాధానం
Переглядів 1,5 тис.День тому
మన వంటి మీదికి దేవుడు వస్తాడా అనే దానికి నా సమాధానం
సిద్ధ మంగళ స్తోత్రం అనుభవాలు నెల్లూరు శ్రీ లక్ష్మీ గారితో ఆవిడ మాటల్లోనే విందాం
Переглядів 1,8 тис.День тому
సిద్ధ మంగళ స్తోత్రం అనుభవాలు నెల్లూరు శ్రీ లక్ష్మీ గారితో ఆవిడ మాటల్లోనే విందాం
నెల్లూరులో నారాయణ స్వామి వారికి పాద పూజ
Переглядів 1,5 тис.День тому
నెల్లూరులో నారాయణ స్వామి వారికి పాద పూజ
నారాయణస్వామి గారు తలుపువూరుll Datta Biddalu
Переглядів 1,1 тис.День тому
నారాయణస్వామి గారు తలుపువూరుll Datta Biddalu
గొలగమూడి వెంకయ్య స్వామిని సేవించి తరించిన నారాయణ స్వామి వారు తలుపూరు
Переглядів 351День тому
గొలగమూడి వెంకయ్య స్వామిని సేవించి తరించిన నారాయణ స్వామి వారు తలుపూరు
వెంకయ్య స్వామి తాతగారు మా కానీ వెంకట్రావు గారికి ఇచ్చిన వస్తువులు
Переглядів 205День тому
వెంకయ్య స్వామి తాతగారు మా కానీ వెంకట్రావు గారికి ఇచ్చిన వస్తువులు
నారాయణ స్వామి వారితో
Переглядів 158День тому
నారాయణ స్వామి వారితో
నెల్లూరు మూలపేట లో వెంకయ్య స్వామి వారికి అన్నాభిషేకం
Переглядів 591День тому
నెల్లూరు మూలపేట లో వెంకయ్య స్వామి వారికి అన్నాభిషేకం
ఇల్లుని గుడిగా మార్చిన గూడూరు కోటం ప్రకాష్ గారు
Переглядів 217День тому
ఇల్లుని గుడిగా మార్చిన గూడూరు కోటం ప్రకాష్ గారు
పుస్తెలు ఇస్తానని నేను అన్నానా అనే పాటను శ్రీ లక్ష్మి గారు మనకు అందించారు
Переглядів 828День тому
పుస్తెలు ఇస్తానని నేను అన్నానా అనే పాటను శ్రీ లక్ష్మి గారు మనకు అందించారు
సిద్ధమంగళ స్తోత్రం యొక్క అనుభవాలు నెల్లూరు సమత గారితో
Переглядів 2,9 тис.День тому
సిద్ధమంగళ స్తోత్రం యొక్క అనుభవాలు నెల్లూరు సమత గారితో
భర్త చనిపోయిన ఆడవాళ్లు బొట్టు పూలు పెట్టుకోవచ్చా అనే అంశం మీద నెల్లూరు శ్రీ లక్ష్మి గారితో
Переглядів 93 тис.День тому
భర్త చనిపోయిన ఆడవాళ్లు బొట్టు పూలు పెట్టుకోవచ్చా అనే అంశం మీద నెల్లూరు శ్రీ లక్ష్మి గారితో
mysour ganapati sachitanda swamy varu ganapati puja. మైసూర్ లో గణపతి పూజ
Переглядів 102День тому
mysour ganapati sachitanda swamy varu ganapati puja. మైసూర్ లో గణపతి పూజ
పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి క్షీరాన్ని అందిస్తున్న గోవు. mysore Datta peetham
Переглядів 48День тому
పుట్టలో ఉన్న శ్రీనివాసుడికి క్షీరాన్ని అందిస్తున్న గోవు. mysore Datta peetham
గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం మైసూర్
Переглядів 59День тому
గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం మైసూర్
చాడీ మాటలు చెప్పే వాళ్ళని ఏం చేయాలి తెలియాలంటే ఈ వీడియో చూడాలి
Переглядів 19114 днів тому
చాడీ మాటలు చెప్పే వాళ్ళని ఏం చేయాలి తెలియాలంటే ఈ వీడియో చూడాలి
బాబా సచ్చరిత్ర గుడివాడ మన ఇంట్లో
Переглядів 20714 днів тому
బాబా సచ్చరిత్ర గుడివాడ మన ఇంట్లో
సచ్చరిత్ర పారాయణ మన ఇంట్లో
Переглядів 7414 днів тому
సచ్చరిత్ర పారాయణ మన ఇంట్లో
బాబా సచ్చరిత్ర పారాయణం మన ఇంట్లో
Переглядів 6914 днів тому
బాబా సచ్చరిత్ర పారాయణం మన ఇంట్లో
బాబా సచ్చరిత్ర పారాయణం మన ఇంట్లో
Переглядів 5814 днів тому
బాబా సచ్చరిత్ర పారాయణం మన ఇంట్లో
సాయిబాబా సత్ చరిత్ర పారాయణ మన ఇంట్లో
Переглядів 13214 днів тому
సాయిబాబా సత్ చరిత్ర పారాయణ మన ఇంట్లో
బాబా సచ్చరిత్ర పారాయణ మన ఇంట్లో
Переглядів 11114 днів тому
బాబా సచ్చరిత్ర పారాయణ మన ఇంట్లో
బాబా సచ్చరిత్ర పారాయణం మన ఇంట్లో
Переглядів 16214 днів тому
బాబా సచ్చరిత్ర పారాయణం మన ఇంట్లో
విజయ్ రాయ్ లో విపాసన మెడిటేషన్ కేంద్రం
Переглядів 6321 день тому
విజయ్ రాయ్ లో విపాసన మెడిటేషన్ కేంద్రం
మన ఇంట్లో బాబా
Переглядів 101Місяць тому
మన ఇంట్లో బాబా
వియ్యంకులు వియ్యంకులు ప్రేమతో ఉంటే
Переглядів 166Місяць тому
వియ్యంకులు వియ్యంకులు ప్రేమతో ఉంటే
రాజమండ్రిలో మా ఫ్రెండ్ మొక్కలు ఎలా పెంచిందో చూడండి
Переглядів 56Місяць тому
రాజమండ్రిలో మా ఫ్రెండ్ మొక్కలు ఎలా పెంచిందో చూడండి
రాజమండ్రిలో మాధవి గారు మా బుజ్జి తోట
Переглядів 147Місяць тому
రాజమండ్రిలో మాధవి గారు మా బుజ్జి తోట

КОМЕНТАРІ

  • @saitharunp9768
    @saitharunp9768 9 годин тому

    ఇదంత శ్రీపాద వల్లభ వారి లీలలు 👏👏👏👏👏👏

  • @saitharunp9768
    @saitharunp9768 9 годин тому

    చాలా అద్భుతంగా ఉందమ్మా 👌🙏🙏🙏🙏

  • @bhudevi912
    @bhudevi912 11 годин тому

    చాలా బాగా చెప్పారు అమ్మ excellent

  • @bhudevi912
    @bhudevi912 11 годин тому

    Super amma,🙏🏼🙏🏼

  • @samathasomireddy1710
    @samathasomireddy1710 12 годин тому

    Supperma

  • @goodsongramya8623
    @goodsongramya8623 13 годин тому

    Super speech maaa sairam

  • @vijayalakshmi4884
    @vijayalakshmi4884 18 годин тому

    Marpu anedi aadavalle avutumdi .

  • @vijayalakshmi4884
    @vijayalakshmi4884 18 годин тому

    🙏🙏Chaala upayogapade vishayalu charchincharu samajam lo maarpu Andes Aadavalle teesukuravali.Apude samajam munduku veltumdi

  • @venkateswararaofrocuhkotha7908

    మట్టి gajulanu vesukomantara? Mana entiki vaste bottu pettamantara?

    • @DattaBiddalu
      @DattaBiddalu 9 годин тому

      తప్పకుండా పెట్టండి అమ్మ చాలా మంచిది

  • @captainpawan
    @captainpawan День тому

    Mogudo poyina aduvare modati muttayiduva ante desamlo sagam mandi mogudi godava yeppudu vadulutunda sni yeduru chustaru.

  • @captainpawan
    @captainpawan День тому

    Chi daridram chetta topic. Naa friend Talli well educated. Vallu vysyas nenu anukkokundaga tenth day ki vellenu. Amma yedante aaroju Friday ani taruvata 5 days muhurtam kudaraledani aamenu dark room lo petterani chepperu. Taruvata 7th day muhurtam timuki rammante curiosity koddi time ki vellenu. Akkadi vatavaranam choosi tattukoleka ventane return ayyenu. Paadupadina inti pechulu, chedapattina karra mukkala tho dabbulu kalipi aa Talli mokhanna kodutunnaru including sonta biddalatho saha. Aame morro morro ani edustondi. Jarigina/jarugutunna kadha. Ee prapamcham yeppatiki maradu.

  • @rajut9990
    @rajut9990 День тому

    Amma,nenu chala face chesthunna

  • @babysanandh4092
    @babysanandh4092 День тому

    నా సొంత మరదలే నన్ను నా కూతురి పెళ్లి కి దూరం పెట్టింది నాదృష్టిలో సతిసహగమనమే బాగుంటుంది ఈ జీవితం చాలా బాధాకరం భరించడం కష్టం

    • @DattaBiddalu
      @DattaBiddalu День тому

      అందరూ మరదలు అలాగే పెడతారు అమ్మ దానికోసం కృంగిపోకు

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 День тому

      😢😢

  • @naveencreationspresentatio3698

    Amma nijamga chulakanaga chusthuaru

    • @DattaBiddalu
      @DattaBiddalu 2 дні тому

      Meru ముందుకు వెళ్ళిపోవాలిచినదే

  • @suvarchalachanda6916
    @suvarchalachanda6916 3 дні тому

    Self respect undali.

  • @GadhiRajulaxmi
    @GadhiRajulaxmi 3 дні тому

    Chala bagachapparu amma

  • @RaniVerma-nn6sn
    @RaniVerma-nn6sn 3 дні тому

    Vithanthuvulu gorntaku pettu kovacha

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 4 дні тому

    పుట్టినప్పుడు అమ్మమ్మ లేదా అమ్మ పెట్టిన బొట్టు... దిష్టి తగలకూడదు అని వేసిన గాజులు....తలలో మురిపెం గా అలంకరించిన పువ్వులు ... వీటికీ భర్త కు ఏమిటి సంబంధం??? సింపుల్ లాజిక్.... మనకు ఎలా మనసుకు అనిపిస్తే అలా చెయ్యటం ముందు మనిషి గా ఉన్న హక్కు... దీనికి వ్యతిరేకించే వారు వాళ్ళ వాళ్ళ ఖర్మ అనుకుని వదిలే యటమే ...

  • @satyanaryana1975
    @satyanaryana1975 4 дні тому

    Amma na age 35 ma varu 4 years back chanepoyaru ma atta morning na face chudadu uru vellina nanu chudadru

  • @Vardhan-o4y
    @Vardhan-o4y 4 дні тому

    Gurudatta

  • @Vardhan-o4y
    @Vardhan-o4y 4 дні тому

    Chala Baga cheppinaru

  • @Vardhan-o4y
    @Vardhan-o4y 4 дні тому

    Bagundi amma

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 4 дні тому

    Mundhu Entlo valle chulakanaga chustaru

  • @vijayalakshmi-qn6vm
    @vijayalakshmi-qn6vm 4 дні тому

    ❤meru. Supar. Mma

  • @vanajakshinalipireddy7900
    @vanajakshinalipireddy7900 4 дні тому

    Chala baga chepparu amma meeru

  • @samathasomireddy1710
    @samathasomireddy1710 4 дні тому

    Jaigrudatha

  • @naliaruna7282
    @naliaruna7282 4 дні тому

    Meru super amma

  • @indiragundrathi1435
    @indiragundrathi1435 5 днів тому

    Meeku dhanyavaadamulu amma.

  • @sreesree3459
    @sreesree3459 5 днів тому

    Digambara digambara sree padha vallabha digambara 🙏🙏🙏🙏🙏

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 5 днів тому

    Nakaite elanti nammakaalu levu ,bharya poena purushudu yeduroste paravaleda

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 5 днів тому

    Atla chusina vaadiki gundu cheinchali

  • @ushakhandrika2931
    @ushakhandrika2931 5 днів тому

    Poolu chinnapati nunchi petukuntunnamu

  • @saitharunp9768
    @saitharunp9768 5 днів тому

    Tqall🖐️🖐️

  • @budampadma5920
    @budampadma5920 5 днів тому

    🙏🙏🙏👍👌👌👌💯

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 5 днів тому

    మన శరీరం అంతా వ్యాపంచివున్నదే. భగవంతుడు ప్రత్యేకించి వచ్చేదేముంటుంది అది వారి బలహీనత

  • @kumarlava542
    @kumarlava542 6 днів тому

    Super amma nenu 1yearnundi anubavisthunnanu thalli

  • @venkatkumar6332
    @venkatkumar6332 6 днів тому

    Meaningful song hands up to Laxmi ji for her glorious song

  • @devimurthykonda
    @devimurthykonda 6 днів тому

    సత్యవాణి గారికి ఒక యాంకర్ నోము వాయనం పసుపు బొట్టు పెట్టి ఇచ్చింది. మీరు కూడా ఇలాంటి వారికి వరలక్ష్మీ వ్రతం వంటి నోములు సామూహికంగా చేయించి సమాజ ప్రక్షాళన చేస్తారని ఆశిస్తాను.🙏🙏🙏

  • @Alitelife
    @Alitelife 7 днів тому

    మనం. చిన్నప్పటి నుంచి. బొట్టు.పెట్టుకొంటాము. భర్త. చనిపోతే. ఎందుకుతీయాలి. తెయ్యకూడదు. అని. నా అభిప్రాయం. మీరు చెప్పింది. కరెక్ట్. అమ్మా

  • @prabhavathiy6137
    @prabhavathiy6137 7 днів тому

    ❤❤❤❤❤chalabaga chepru Amma navayasu 35epdu.30year ke nenu cbadani anubhavisthunanu ..meru chepinatallu nenu kuda ye shasthramu patichi theyale dhu magala suthram mathrame thisa. ma family kuda soport chesaru...mana jagartthalo manmute emkadhu.yavarigurichi yochanachesi badhapadukodudhu.thana pilalani chusukute...salu. Amma..me matallu Naku nachaye...❤❤❤❤❤

  • @saradasarada707
    @saradasarada707 7 днів тому

    Super amma🙏🙏

  • @rukminipillutla
    @rukminipillutla 7 днів тому

    Amma mundu mana putente vallu marale vale adapilla ki bartha chanipothe untene vachi na adabeda ku pasupu buttu evaru mundu vallu marale kadha amma appudu samajaml marutumde

  • @rukminipillutla
    @rukminipillutla 7 днів тому

    Amma chala mandi adavallani e veshayam lo samayamlo avamanam jarigindi kada epate kuda valla ke praantaalalo buttu pasupu evaru sati adavallau mundu manam marale varene gowravam ga chudali meeru chala manchi veshayam chaparu amma thank you so mach

  • @Kondurusrilatha
    @Kondurusrilatha 7 днів тому

    Mam please 😂 avideo ladies ga periods vachhinappudu emi cheyali alage Pooja cheyavaddu ani antaru

    • @DattaBiddalu
      @DattaBiddalu 7 днів тому

      ఐదు రోజులు మానేసి మిగతా రోజుల్లో రోజు చదువుకో తల్లి

  • @padmajasriram6005
    @padmajasriram6005 8 днів тому

    Mam konni sandehalu unnai

    • @DattaBiddalu
      @DattaBiddalu 7 днів тому

      Tappkunda అడుగు మ్మ

  • @aklakshmi8280
    @aklakshmi8280 8 днів тому

    Function lo kooda bottu pettadaniki vasthe manakante munde pakkana vallu voddu pettakandi antaru

  • @aklakshmi8280
    @aklakshmi8280 8 днів тому

    Amma chala baga chepparu ma sontha relations valla abbai marriage ki velthunte valla enti daggara pelli koduku thalli, thandri ammai valla entiki velladaniki car daggara unnaru matho matladithe ashubam anukoni car ekkaru chala badesindhi. barthalu vadilesina vaaru poolu bottu pettukovochhu kani bartha chanipothe pettukovoddanta edekkadi nyayamo? Daya chesi nannu apardam chesukovoddu bartha undhi enni veshalu vesina pathivarthane kani bartha lekunte mathram pathithithalaaga choostharu kevalam edi na avedana evarinaina badisthe sorry

  • @angalakuditisuseela4232
    @angalakuditisuseela4232 8 днів тому

    Good conversation

  • @burrapramila3566
    @burrapramila3566 8 днів тому

    చాలా బాగా చెప్పినారు అమ్మ 8నెలలు నుండి అనుభవిస్తున్నాను

    • @devimurthykonda
      @devimurthykonda 6 днів тому

      ధైర్యంగా మీకు నచ్చినట్టు ఉండు నీకు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడవలసిన పనిలేదు

  • @vjaybooosa7451
    @vjaybooosa7451 8 днів тому

    Avunamma adavalle ela adugutunnaru pillalunnaru avanbi tisi veltunte adlo chustaru mrugalu ha adavalke miru cheppinattu adugutunnaru