దిగంబర్ కాంబ్లే II విస్తుపోయే నిజాలు IIవర్గీకరణ II కులాల చిచ్చు పై II అదిరిపోయే స్పీచ్ II Kamble

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • #modatiAduguNewsTelugu #digambarkamble #ssd #screservation
    దిగంబర్ కాంబ్లే II విస్తుపోయే నిజాలు IIవర్గీకరణ II కులాల చిచ్చు పై II అదిరిపోయే స్పీచ్ II Kamble
    Thanks for watching .. Please do #subscribe ,#like and #share .
    మాల జాతి అంతరించబోతుంది II దిగంబర్ కాంబ్లే II విస్తుపోయే నిజాలు
    ప్రశ్నించడం ప్రజల హక్కు...
    ప్రజలు ప్రశ్నించడం మానేసిన రోజున,
    బానిసత్వం లోనికి నెట్టబడతారు.
    కాబట్టి మేధావులైన ప్రజలారా! ప్రశ్నించండి.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.✍️
    మేధావులు మౌనం వహించినప్పుడు ,
    మూర్ఖుల సంఖ్య రెట్టింపు అవుతుంది.
    ఇది ఎదిగితే సమాజ ఉనికికే ప్రమాదం.

КОМЕНТАРІ • 227

  • @urajkumar2727
    @urajkumar2727 День тому +17

    కాంబ్లీ అన్నగారి విశ్లేషణ కరెక్ట్, మాల (పల్లి లేద పేట )లో మద్యానికి బానిసలుగా ఉన్నారన్న మాట 100%కరెక్ట్, అన్నగారు ఏ టాపిక్ తీసుకున్న అందులో కచ్చితమైన నిజం ఉంటుంది, jai bheem.

  • @bhaleraobaswanth7674
    @bhaleraobaswanth7674 8 годин тому +6

    మీరు చెప్పేది 100% నిజం సార్

  • @bondaladevasahayam2586
    @bondaladevasahayam2586 17 годин тому +11

    మాలల census చేద్దాం..అందరం ఒక్కటి అవుదాం ..మనలను మనం కాపాడుకుందాం.

  • @reganakarthik9986
    @reganakarthik9986 21 годину тому +19

    సర్ మన వాళ్ళు కూడా దేవుళ్ళ పేరిట దశమ భాగాలు, కానుకలు,ముడుపులు ఇస్తున్నారు వాటిని తప్పించి మాల నిది ఒకటి ఏర్పాటు చేసి అందరం సంయుక్తంగా నిర్వహిద్దం. జై మాల.

    • @agentofchaos2764
      @agentofchaos2764 5 годин тому

      Dasama bagham Maku culture bro. Memeu istamga istunam.
      Naku Reservations unai Avi Chalu.❤

  • @TAmbedkar
    @TAmbedkar 7 годин тому +3

    దిగంబర కాంప్లెక్స్ గారు జై భీమ్...
    ఎస్సీ మాలల రిజర్వేషన్ల గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు అయితే నాకు వచ్చిన అనుమానం ఏమిటి అంటే సనాతన ధర్మాన్ని పాటించే మాటల కోసమా సనాతన ధర్మం వద్దు మాకు క్రైస్తవమే కావాలి అని మతం మారిన మాలల కోసమా మీ పోరాటం?......

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 6 годин тому

    మాలలు ఇకనైనా మారండి కాంబ్లి గారు చెప్పింది 100%నిజం 👍

  • @pranalivairagade-p8g
    @pranalivairagade-p8g 9 годин тому +3

    Anna chala baga chepparu Sir ❤🎉❤🎉

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 5 годин тому

    మాల జాతి మనుగడ కోసం నేను పని చేయటానికి సిద్దం అన్నగారు.

  • @gundalapddakondaiah4482
    @gundalapddakondaiah4482 5 годин тому

    Jai Bheem

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 21 годину тому +7

    దిగంబర్ సార్ నీవు మాట్లాడుతున్నది 100% కరెక్ట్

  • @batulamadhusudan125
    @batulamadhusudan125 День тому +16

    జై భీమ్ , జై మాల, జై జై అంబేద్కర్

  • @MuscleMadiga-yz3yv
    @MuscleMadiga-yz3yv 17 годин тому +6

    లో్కూర్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని అడిగే దమ్ముందా దిగంబర్

    • @rajubudithi
      @rajubudithi 17 годин тому

      సెంట్రల్ &స్టేట్ లేదు లో్కూర్ కామ్మిషన్

  • @singarebharathbharath5667
    @singarebharathbharath5667 10 годин тому +3

    మాల ఉపకులాలూ ఐక్యంగా ఉండి అందరూ vargikaran.వ్యతిరేకంగా పోరాడదాం జైభీమ

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 6 годин тому

    అన్నగారి మాటలు అక్షర సత్యం మిత్రులారా.దయచేసి గమనించగలరు మాల జాతిని నిర్వీర్యం చేస్తున్నారు అగ్ర వర్ణాలు.మాలల ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 6 годин тому

    జై మాల జై జై మాల జై భీమ్ ✊✊✊

  • @bsbv-mc5de
    @bsbv-mc5de 4 години тому

    100% Correct

  • @appuneduru6736
    @appuneduru6736 8 годин тому +1

    100% మీరు చెప్పింది నిజం sir

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 День тому +7

    మీ విశ్లేషణ చాలా చక్కగా వివరించారు మీకు నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను సార్.

  • @చదరంగం
    @చదరంగం 17 годин тому +13

    జనాభా దామాషా ప్రకారం పొలాలు అందితే బాగుంటది రా యూస్ లెస్ కాంబ్లే తెలంగాణలో మాలలు చైతన్యంగా ఎదిగి 100% ఆర్థికంగా అభివృద్ధి చెంది ఎస్సీ రిజర్వేషన్ మెజారిటీ పీపుల్ వాళ్లే అనుభవిస్తుండ్రు ఇది సత్యం ఇది రికార్డ్ ఆన్ ద ట్రూ నలుగురు అన్నదమ్ములు ఉంటే అందరికీ సమాన పాలు ఉండాలనే కదా కోరుకునేది అందుకొరకు జనాభా దామాషా ప్రకారం వర్గీకరణకు సపోర్ట్ చేయండి మూసుకొని

  • @chikkalarameshbabu
    @chikkalarameshbabu День тому +10

    జై భీమ్ జై మాల

  • @DineshKurma-hj3dp
    @DineshKurma-hj3dp 8 годин тому +2

    జై మాల ✊️

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 6 годин тому

    మాల జాతిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు.
    మనం సైలెంట్ గా ఉంటే ఇంకా నష్ట పోతాము.

  • @gsrinivas6603
    @gsrinivas6603 9 годин тому +1

    Excellent anna

  • @MaheswararaoNarne
    @MaheswararaoNarne 12 годин тому +10

    మాలలు ఏపీ లో మాదిగలకంటే చాలా ఎక్కువగా ఆర్ధికంగా బలపడ్డారు.మాదిగలకురిజర్వేషన్ ఫలితాలు అందాలంటే ఖచ్చితంగా వర్గీకరణ అమలు పరచాలి.

    • @BHIMARMY7899
      @BHIMARMY7899 8 годин тому +2

      Madigalaku chaduvu ekkaledu kabatti malas tho potipadaleka poyaru
      Madigalaku kula vrutti undi mari Malas ki no kulavrutti

    • @Raju-e7k4j
      @Raju-e7k4j 8 годин тому +1

      ఆర్థికంగా ఉన్నది వేరు చుతే

  • @rajubudithi
    @rajubudithi 17 годин тому +4

    మాదిగ అంటే పెద్ద బ్రాహ్మణుడు!!?

    • @Pk1.428
      @Pk1.428 16 годин тому +1

      Devuni peru meeda adukkathine vadu aithadu, nv aithav atla

  • @kandelanarendar5677
    @kandelanarendar5677 6 годин тому +1

    RS ప్రవీణ్ కుమార్ ఎలా 80శాతం మంది మాదిగ పిల్లల్ని సెలెక్ట్ చేశాడు. దీనికి ఆధారం ఉందా?

  • @vadloori.srikanth.akhila7627
    @vadloori.srikanth.akhila7627 4 години тому

    ఎస్సీ వర్గీకరణ వల్ల మాలకు మాలలకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎస్సీ రిజర్వేషన్ వల్ల మాలలు ఎక్కువ ఉపాధి పొందారు అన్నది నిజం ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ లో ఉన్న అన్ని కులాలకు ఉపాధి కలుగుతుంది దీన్ని రాజకీయం చేయకండి ఎస్సీ వర్గీకరణ చేపట్టండి అందరూ వర్గీకరణ రిజర్వేషన్ పొందండి మానవుడు మాదిగోడు వాళ్లే కాదు ఇంకా చాలా ఉప కులాలు ఉన్నాయి అందరూ రిజర్వేషన్ పొందాలి అందుకే రిజర్వేషన్ కావాలి

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 4 години тому

    జాంబవపురాణంలో మాల చెన్నయ్య పాత్ర కూడా స్వార్థంతో కూడినదే,

  • @sudhakarababugali5231
    @sudhakarababugali5231 8 годин тому

    Very good information sir

  • @చదరంగం
    @చదరంగం 17 годин тому +4

    తెలంగాణలో చెప్పు తమ్మి తెలంగాణలో మాలలు ఊరుకు ఒక్కరు కూడా లేరు

    • @Raju-e7k4j
      @Raju-e7k4j 8 годин тому

      Ni అమ్మ ను దెగుతాం

  • @LaxmanLaxman-qk4hj
    @LaxmanLaxman-qk4hj 4 години тому

    కాంబ్లే గారు ఇన్నాళ్లు సామాజిక న్యాయం నీతులు వల్లించింది సొంత మాల కుల స్వార్థమా!?

  • @durgamsatheesh9580
    @durgamsatheesh9580 21 годину тому +5

    Super speech sir

  • @adavocatrk8754
    @adavocatrk8754 18 годин тому +2

    ఇంతసేపు మాట్లాడిన దిగంబర్ కాంబినేషన్ ఇతరుల చేతిలో అధికారాన్ని పెట్టే ఆలోచన చేశారు కానీ ఇప్పటివరకు ఆ అధికారాన్ని మీరు చెప్పే జాతులకు అందించాలని ఆలోచన మీరు చేయలేదు నీ అవగాహన దీన్నిబట్టి అర్థం చేసుకోవాలి

  • @mpr6594
    @mpr6594 8 годин тому

    What u said is 100% right sir...

  • @venubabu3690
    @venubabu3690 17 годин тому +1

    Excellent 👌 sir

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 3 години тому

    🎉🎉🎉.. jai madiga...

  • @RAMACHANDRARKGPB
    @RAMACHANDRARKGPB 13 годин тому +1

    We can love you only as subject matter specialist and not as social justice person... Both communities can sit and settle the things togetherly for social cause.

  • @BakkaniMounika
    @BakkaniMounika День тому +3

    Jai mala❤🎉

  • @aindlameghana1848
    @aindlameghana1848 18 годин тому +3

    చాలా గొప్పగా చెప్పినాడు

  • @AyyalaSanthosh-q2s
    @AyyalaSanthosh-q2s 18 годин тому +1

    Super speech

  • @chinnappapallapati2771
    @chinnappapallapati2771 8 годин тому

    dhibangar comblay sir super......su..super.

  • @pleaderdhruva891
    @pleaderdhruva891 11 годин тому +3

    RPI పార్టీ ఇపుడు ఏ పార్టీ కి కొమ్ము కాస్తుందో అందరికి తెలుసు SC రిజర్వేషన్లు వచ్చినపటినుంది ఎవరు అధికంగా లబ్ది పొందరో అదికూడా చెప్పండి

  • @s-nl1zu
    @s-nl1zu 10 годин тому +2

    Ambedhkar ni avamana parustunaaru.vargikaranaku vyathirekamga matladi

  • @aindlameghana1848
    @aindlameghana1848 18 годин тому +1

    చాలా నిజం n

  • @prabhakarpalvai6508
    @prabhakarpalvai6508 8 годин тому +3

    దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తుంది, అయినా గాని ఎస్సీలకు ఉన్నటువంటి 15 శాతం రిజర్వేషన్ ఒకే వర్గం వాళ్లు దాదాపుగా 12% విద్యా, ఉద్యోగ, సామాజిక ,ఆర్థిక ,రాజకీయ అన్ని రంగాలలో అనుభవించి ఇంకా చాలదన్నట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు 6-1 మెజార్టీ తీర్పుతో ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలి అని తీర్పు చెప్పింది .
    ఇంతవరకు రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఒకే వర్గం దానిని జీర్ణించుకోలేక ఇప్పుడేదో మా వర్గం అంతరించిపోతుందనే తప్పుడు మాటలతో అవర్గాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎస్సీలలో ఉన్నటువంటి 59 ఉపకులాలలో కొన్ని కులాలు ఇప్పటికి కూడా విద్యా, ఉద్యోగ, రాజకీయ ,ఆర్థిక, సామాజిక ,రంగాలలో ఆ రాజ్యాంగ ఫలాలను అనుభవించలేదు ఈ తీర్పును ఓర్చుకొని ఒక వర్గం వారు ఈ 75 సంవత్సరాల నుంచి అనుభవించిన అన్ని ఫలాలను మిగతా అట్టడుగు వర్గాల వారికి చేరకుండా కుట్రలు చేస్తూ అప్పుడే అంతరించిపోయట్టు అనే అబద్ధాలు చెబుతున్నారు. ఆ రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాల వారికి ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్లకు వచ్చినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. కాబట్టి నిజమైన అంబేద్కర్ వారసులు ఇలా లేనిపోని అబద్ధాలు చెప్పి ఆయా వర్గాన్ని విడగొట్టే ,ఈ రాజ్యాధికారానికి దూరం చేసే ప్రయత్నం చేయవద్దని మనం చేసుకుంటున్నాను. రాజ్యాధికారం సాధించాలంటే మనం వర్గీకరించుకొని ఐకమత్యంతో ఎవరి వాటాలు తీసుకుంటూ రాజ్యాధికార సాధన దిశగా సాగాలని కోరుకుంటూ.
    జై భీమ్ .... జై భారత రాజ్యాంగం.

  • @jaldimutharao9281
    @jaldimutharao9281 5 годин тому

    Jai mala jai jai mala

  • @bhadraiahbandela3166
    @bhadraiahbandela3166 День тому +2

    ఎవరు కుట్రచెయ్యట్లేదు ఒక అమ్ముడు పోయినతని చేతులో మీరు పావులు అయ్యారు. 3:56 క్రిమిలేయర్ వస్తే మీ భవిషత్ ఏంటో మాదిగలు తెలుసుకోవాలి.

  • @nandakishorekishore3712
    @nandakishorekishore3712 18 годин тому +1

    జై భీమ్....

  • @MuscleMadiga-yz3yv
    @MuscleMadiga-yz3yv 17 годин тому +9

    Atrocity act ను నిలబెట్టిన మొనగాడు మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారు. అప్పుడు ఎక్కడ కంబ్లీ

    • @Pk1.428
      @Pk1.428 16 годин тому +4

      Atrasity act theppinchindi kathi padma rao rao garu, manda krushna ekkada pannado chupinchu, rss muthi nakuthunnadu manda..

    • @rcgsnlgyadaiah5560
      @rcgsnlgyadaiah5560 13 годин тому +3

      Attracity act ఎప్పుడు వచ్చింది కూడ తెలియని మి విజ్ఞానికి హోట్సాప్, ఎందుకంటే ఈ చట్టం 1989 లో వచ్చింది దీనికి ముఖ్య కారకులు కత్తి పద్మారావు, బోజ్జా తారకం ఆనేది నిజం, చరిత్ర చదువు తెలుస్తుంది.

    • @subbaraopitta3366
      @subbaraopitta3366 10 годин тому +1

      100% కరెక్ట్

    • @mettiraju8612
      @mettiraju8612 10 годин тому

      30 years నుండి మాదిగలిని మోసం చేస్తున్నాడు అది అర్ధం కావటంలేదు, రాజ్యాంగం విరుద్ధం ఏది జరగద్దు

    • @SmilingRedRose-is2qv
      @SmilingRedRose-is2qv 3 години тому

      1989లో వచ్చింది.. అప్పుడు మంద కృష్ణ అంటేనే ఎవరికి తెలియదు..కత్తి పద్మారావు గారు పోరాడి thechindu బ్రో

  • @tirupathiramatmakuri
    @tirupathiramatmakuri 15 годин тому

    Super

  • @aksharak8172
    @aksharak8172 20 годин тому +1

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @veerrajub2631
    @veerrajub2631 13 годин тому

    Very valid facts

  • @sasisakile18
    @sasisakile18 17 годин тому +1

    జై కాంబ్లీ ji

  • @DharamallaKavitha
    @DharamallaKavitha 7 годин тому

    ANNA KAAMBLE NEEVU ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు ఒకటైతే మనకు రాజ్యాధికారం వస్తది అన్నావు మేము నిన్ను నిజంగా నమ్మము కానీ వర్గీకరణను వద్దంటున్నావు నీది దొంగ బుద్ధి కాదా...

  • @elisha6920
    @elisha6920 10 годин тому

    Best of luck

  • @appuneduru6736
    @appuneduru6736 8 годин тому +3

    మాల జాతిని అవమానిస్తున్నారు mrps వారు.

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 19 годин тому +4

    మంచి పని చేస్తున్నావ్ నువ్వు ఈ రోజు మంచి మాట చెప్పినవ్ నువ్వు మాల కాదు మహర్. నీ కులం ఈ రోజు చెప్పినవ్ మాలలకు ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలి నువ్వు మాలవు కాదని తెల్సుకోవాలి

    • @Raju-e7k4j
      @Raju-e7k4j 8 годин тому +1

      మాల మహర్ ఒకటేరా పాగల్

  • @cablerambabu3747
    @cablerambabu3747 17 годин тому +1

    Jai Bheemlu sir

  • @edlasrinivas993
    @edlasrinivas993 9 годин тому

    Jai mala✊✊

  • @venkatarao1078
    @venkatarao1078 19 годин тому +2

    It is a BJP managed order, shame on the part of supreme court

  • @muppidivijayarao4369
    @muppidivijayarao4369 21 годину тому +3

    1964 లోనే జస్టిస్.లోకుర్ కమిషన్ రిజర్వేషన్ లు అనుభవించటానికి మాలలు అర్హులు కాదు ఏపీ లో మాలలు ఆర్థిక ఆధిపత్య కులాల వారికంటే ఎక్కువ ఎదిగారని రిపోర్ట్ ఇచ్చారు

    • @mesaasudhiirkumarr8655
      @mesaasudhiirkumarr8655 14 годин тому

      ఏపీ గురించి కాదు సమస్య తెలంగాణ గురించి

  • @yohanmekala-k2q
    @yohanmekala-k2q 18 годин тому

    👍

  • @Princelucas2020
    @Princelucas2020 День тому +3

    కాంబ్లీ అన్న హడావిడి.... ఇంత తెలివి గల అనాలిస్ట్ ... ఇన్ని రోజులు ఎమైనాడు.

  • @Ma.abhiboss
    @Ma.abhiboss День тому +3

    Neevu law chesi supreme court lo poradu....

  • @VijaykumarAddanki-o1f
    @VijaykumarAddanki-o1f 18 годин тому +2

    Rajakeeya reservation kavali sc,BC lu ekamkavali

  • @prasadgummadi4836
    @prasadgummadi4836 19 годин тому +2

    Jai mala jai bheem 🙏

  • @ganeshsamarat
    @ganeshsamarat 15 годин тому +8

    100%
    SC వర్గీకరణ జరగాల్సిందే
    బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల రాజ్యం రావాల్సిందే
    దిబంగర్ కాంబ్లే బ్రో మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యం గురించి చైతన్యం చేయండి అందరికీ సమానంగా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే జరగాల్సిందే

  • @Tveerraju-d7h
    @Tveerraju-d7h 18 годин тому +1

    JaiGurram. Mala. ❤❤❤❤JaiBheem. ❤❤❤❤❤❤❤

  • @chinnachettala5058
    @chinnachettala5058 День тому +18

    శుభం మాల జాతి అంతరించి పోతుందట బెస్ట్ అఫ్ లక్

    • @tirumalaraomathe6672
      @tirumalaraomathe6672 День тому

      నేడు మాల, రేపు నువ్వు తెలుసుకోరా ఫూల్. విభజించు పాలించు.

    • @chinnachettala5058
      @chinnachettala5058 День тому

      @@tirumalaraomathe6672 బొక్కలే బొగ్గా

    • @mnraju1809
      @mnraju1809 23 години тому

      ఎవడురా నువ్వు హవులే

    • @rajagopalpamala9242
      @rajagopalpamala9242 21 годину тому

      మీకు కావలసింది అదే కదా

    • @chandusb9561
      @chandusb9561 20 годин тому

      నీయమ్మ పూకు దెంగరా మాలలు

  • @jagana803
    @jagana803 11 годин тому +2

    Inka enni rojulu mosam chestaru,

  • @pleaderdhruva891
    @pleaderdhruva891 11 годин тому +3

    కాక సంపాదించిన ఆస్తులను వారి కుమారులైన వివేక్,వినోద్ పంచుకున్నార లేదా వేరే వాళ్ళకి ఇచ్చారా

  • @pattemmuthyalu8962
    @pattemmuthyalu8962 21 годину тому +2

    Jai mala bheem

  • @AnilRapaka-i3x
    @AnilRapaka-i3x 13 годин тому +1

    All the best mala jati antari chi povatanike

  • @munuswamymavallapati2150
    @munuswamymavallapati2150 20 годин тому +2

    దిగంబర్ కాంబ్లే గారికి ధన్యవాదములు 👌👌👌🙏🙏🙏🙏🙏💙💙💙💙💙💙

  • @devarapallisuresh6815
    @devarapallisuresh6815 17 годин тому

    Correct ga chepputhunnadu

  • @ThiruThirupathirao-bz8rv
    @ThiruThirupathirao-bz8rv 19 годин тому +2

    వర్గీకరణ చేసి దళితులుని విడగొట్టి
    మన శక్తిని తగ్గించి వాళ్ల కాళ్ళదగ్గర ఉండేలా చెయ్యాలని చూస్తున్నారు.

  • @publicpolicy2512
    @publicpolicy2512 11 годин тому

    మాల మాదిగ ఏంటిరా బాబూ అన్నీ జాతులు అంతరించాలి

  • @ravikumarg7167
    @ravikumarg7167 16 годин тому

    జై మాల

  • @Musicvibz_7
    @Musicvibz_7 18 годин тому +1

    Jai bheem sir🎉

  • @ankivenkataramanaiah5743
    @ankivenkataramanaiah5743 14 годин тому

    Thelivikalavaadavani అనుకున్నా. ఇంత budhi heenuda వని ఇప్పుడే తెలిసింది భయ్యా.

  • @mpr1273
    @mpr1273 День тому +1

    Jai maala jai bheem

  • @dubbakanaveenmahar7325
    @dubbakanaveenmahar7325 18 годин тому +1

    Jai bheem 💙 dada

  • @SrinivasThalla-yf8cq
    @SrinivasThalla-yf8cq 19 годин тому +1

    Jai bheem,Jai maala

  • @rajujk397
    @rajujk397 День тому +7

    ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో మాలలు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ లో ఎంతమంది ఉన్నారు ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు చూసుకోండి సార్ మేమే దొబ్బి తింటాం అంటే కాలం చూస్తూ ఊరుకోదు మంద కృష్ణ మాదిగ రూపంలో మాదిగలకు దేవుడు దొరికాడు సార్ మీ పని క్లోజ్

  • @JamesBond-oz3vz
    @JamesBond-oz3vz 9 годин тому +1

    దళితుల అందరి వాటా ని కాజేయటం ఇక నైనా మాలలు మానాలి, వర్గీకరణ కి ఆమోదించాలి లేకుంటే అది అన్నదమ్ములుగా వున్న దళితులలో అసమానతలకి కారణం అవుద్ది, అది చాలా ప్రమాదం. అన్యాయం ఎక్కడైనా ప్రమాదమే.

  • @a.venkataswamy3464
    @a.venkataswamy3464 День тому +1

    Jai mala

  • @srinivasgurrala6929
    @srinivasgurrala6929 9 годин тому +2

    జై మాదిగ ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే ఎన్ని అడ్డంకులు వచ్చినా ధర్మం వైపు న్యాయం జరుగుతుంది

  • @SP24NEWSTELUGU
    @SP24NEWSTELUGU 9 годин тому

    ఆర్ ఎస్ ఎస్ పాత్రను గుడ్డిగా వల్లే వేయద్దు

    • @Raju-e7k4j
      @Raju-e7k4j 8 годин тому

      వాడు చుతే

  • @VenkateswararaoChilli-f1q
    @VenkateswararaoChilli-f1q 18 годин тому +1

    జై భీమ్ sir

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 12 годин тому +4

    మీ ఈర్ష్యపు బుద్దే మిమ్మల్ని అంతరింపజేస్తుంది.

  • @duggiralakotaiah6201
    @duggiralakotaiah6201 День тому +1

    Jai bheem

  • @prasadcheppala926
    @prasadcheppala926 9 годин тому

    Social justice vyathi rekulara marandi

  • @rayalakumar5298
    @rayalakumar5298 День тому +1

    Memu Kamu em chestavo chesuko....jai mala Jai jai mala...ne vediki support cheyanu...

  • @hariprasad4123
    @hariprasad4123 9 годин тому

    RSP vunnappudu nuvvu emi chesinavo cheppu Tammudu

  • @Princelucas2020
    @Princelucas2020 День тому

    18:11 నిమిషాలకు జోకులే జోకులు... కాంబ్లీ అన్న మజాకా.

  • @rajujk397
    @rajujk397 День тому +13

    సుప్రీంకోర్టు జడ్జి కంటే ఎక్కువ చదువుకున్నావు కదా సార్ అందుకే మీకు అర్థం కాలేదా మాది

    • @Raju-e7k4j
      @Raju-e7k4j 8 годин тому

      బీజేపీ చేపినటు వింటాది

  • @darshanamsanthu378
    @darshanamsanthu378 15 годин тому +3

    సార్ కు మొత్తం అర్థం కాలేదు
    అన్నమాట.మాదిగలు ఎదగకూడదా సారు మరి...

  • @rajendarmaddela5722
    @rajendarmaddela5722 13 годин тому

    Jai mala rajender mala telangana 💖💯🎉❤

  • @Princelucas2020
    @Princelucas2020 День тому +2

    Mossad agent kante great ... Kambli. అన్ని తెలిసిపోతున్నాయి.

  • @nekurichinnaiah5619
    @nekurichinnaiah5619 18 годин тому +1

    Praveen Kumar valla meeru nastapothe, mee vallavalla migathavallu antha nastapoyaru?