Praise the lord father🌻 చాలా మంచి సాహిత్యం తో మరియు సులువుగా పాడుకోవడనికి వీలుగా చాలా బాగుంది ఫాదర్,ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో మి కలం నుండి జాలువారి..ప్రతి హృదయాన్ని కదిలించి ఆ దేవుని వైపు నడిపించాలని అందుకు మీకు ఆ దేవాది దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని...కోరుకుంటున్న
ఫాదర్ గారు రాజాధిరాజు ప్రవేశ గీతం మంచి సాహిత్యంతో చాలా లోతైన భావంతో రాశారు . సాకి చాలా బాగుంది. పాట బాగుంది ఇంతటి మంచి గీతాన్ని తెలుగు శ్రీ సభకు సమర్పించినందుకు మీకు అభినందనలు ఈ పాటను పాడిన శ్రీ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. మంచి సంగీతాన్ని అందించిన తెలుగు క్యాధిలిక్ మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ సార్ గారికి వందనాలు. Congratulations Dear Fr Garu.
Glory to God.... Praise the lord Father Nice lyrics.... and music.... Those who are going to listen this Song May almighty God bless you and your All Family members....
Praise to the Lord Appreciative work of Fr Jeevan Babu garu Grooved on the performance of the Children.. The rendition of Mr Naveen is as usual Soul soothing.. Thank you all for helping us to Praise the Lord.......
Another masterpiece Congratulations dear father Music is really magical Gods blessings to the children danced so corresponding and configuring the lyrics and the music Praise The Lord
Praise the lord father🌻 చాలా మంచి సాహిత్యం తో మరియు సులువుగా పాడుకోవడనికి వీలుగా చాలా బాగుంది ఫాదర్,ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో మి కలం నుండి జాలువారి..ప్రతి హృదయాన్ని కదిలించి ఆ దేవుని వైపు నడిపించాలని అందుకు మీకు ఆ దేవాది దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని...కోరుకుంటున్న
*రాజాధిరాజు బలి పూజకు వేగమే రారే.."2"
తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే..."2"
ఆనందగీతం పాడి.... పాడి ..."2"
ఉత్సాహగీతం పాడి.. పాడి.."2"
దీపాల, ధూపాల, పుష్పాలతో, కీర్తించి.. కొనియాడెదం.. రారే జనమా...."2"
దేవదేవుని ప్రియ సుతుడు -మానవాళికి రక్షణకై
అర్పించిన దివ్య బలియాగము.."2"
ప్రతిపాపిని రక్షించెను.."2"
విశ్వాస హృదితోడ పాల్గొందామా..."2"
తండ్రి మాటకు లోబడి... తనను తాను తగ్గించుకొని"2"
సేవకునిగా రూపము నొందె ను"2"
నిన్ను నన్ను రక్షించెను"2"
ఆదివ్య బలిలోన పాల్గొందామ"2"*
😊
Good job
ఫాదర్ గారు రాజాధిరాజు ప్రవేశ గీతం మంచి సాహిత్యంతో చాలా లోతైన భావంతో రాశారు . సాకి చాలా బాగుంది. పాట బాగుంది ఇంతటి మంచి గీతాన్ని తెలుగు శ్రీ సభకు సమర్పించినందుకు మీకు అభినందనలు ఈ పాటను పాడిన శ్రీ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. మంచి సంగీతాన్ని అందించిన తెలుగు క్యాధిలిక్ మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ సార్ గారికి వందనాలు.
Congratulations Dear Fr Garu.
ఇలాంటి పాట చెయ్యాలంటే fr జీవన్ బాబు గారి తర్వాతే... Naa life మార్చిన దేవుడు ఆయనే,!!! Love you fr
పాట వింటుంటే యేసయ్య లో ఐక్యమిన అనుభూతి కలిగింది ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏❤️🙌🙏
Praise the lord. యేసయ్యా యేసయ్యా నిన్ను మాత్రమే ప్రేమించుచున్నానయ్య.
❤
Jai bolo yesu maharajuke jai jai jai jai jai jai jai
Congratulations dear father...💐💐 Thank you so much father...... nice lyrics .....💐💐
స్వామి జేసుక్రీస్తునకు స్తోత్రం. అద్భుతమైన పాట.🌹🙏🙏🙏🌹
Super father Garu, Song chala bagundi father 🙏🙏🙏
Raajaadhiraaju song chaala bagundi pravess geethamgapaadukovadaaniki manchi ardhavanthamugavunnadi👌👌👌
Hearty Congratulations dear fr gaaru, chala samupurnam paripurnamga manspurthigaa padukovataniki & nrutyam chesukonutuku anugunam ga undhi and pooja bali ki ahvana padalu chalaa bagunnay tqu fr gaaru.
Nice song father praise the lord
ఇంకా మిగిలిన పాటలు వినాలని అతురుతగా ఉన్నాము ఫాదర్
Wonderful singing God bless you all team
సూపర్ ఫాదర్... లవ్ జీసస్... 🙏🙏🙏🙏🙏🙏👍👍👍
Miru prathi roju cheppina vakyamulu kuda vintunte manshanthiga undi father
Father meru chala great father
Super super super.....no words..... father garu thank u god bless u father garu..,..
The Father The son and the holy spirt,, Tq father garu vary nice song
Thankyou father super సాంగ్ నిచ్చారు
Nice father nice lyrics, simple & easy pitch, rythm, thank you fr, God bless you abundantly
Glory to God.... Praise the lord Father
Nice lyrics.... and music.... Those who are going to listen this Song May almighty God bless you and your All Family members....
Praise the Lord father anni songs pampichandi father
Thanks father God bless you all team .nice song.. 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 ❤🎉
Praise the lord father 🙏 song &dance super father,Raajaadi raajuki stuthulu stotraalu,
Superb fatherandi
Thankyou fsther
Lyrics and Tune total music composing amazing father ji👍👍🙏🏿
I love this song ❤❤❤
Very good song and a beautiful Dance.
God bless you dear father
Wonderful singing father ❤
Praise the lord father
Super song father
Congratulations fr..
Praise the lord glory to God 🙏 thank you father 🙏
FATHER garandi I think it is preparation song for the coming feast of
Christ the King . Thank you Father garandi
Nice Song Father Garu nd Dance Super👌🙏🏻👌🏻
Very nice initiative....super dance....
I appreciate their parents... By and by they become professional....
The song is very melodious and meaningful with good words
Congratulations dear father
Praise the lord father song chalabagundi
Melodious Hymn Father 💐💐💐
Tq Jesus 🙏
Amazing song music lyrics everything beautiful fr garu may God bless you and entire team members
Praise the lord father
Thank you Jesus ❤
Super nice song
Praise be Jesus 🙏
Mi songs tiruguledhu father gaaru
Super 🎤signing God bleese u
Fr.garu supper song
Praise the lord fr. Song is very fine
Praise the Lord.. Beautiful wordings..
Good lyrics father
Praise the Lord
Marvel's father garu
Very beautiful song....
సూపర్ 👌ఫాదర్ 🙏
Song vintunte inka inka vinaalani video chudaalani undi father
Thank you Fr.
Father garu Praise the lord 🙏🙏
Praise to the Lord
Appreciative work of Fr Jeevan Babu garu
Grooved on the performance of the Children..
The rendition of Mr Naveen is as usual Soul soothing..
Thank you all for helping us to Praise the Lord.......
Pata chala bagundhi father garu
Praise the lord
Congratulation dear Jeevan!
Fr u r great👏👏
Devuniki vandhanaalu
Glory to God 🙏..
Praise thi lord fathar
PRAISE THE LORD FATHER GARU BEAUTIFUL SONG THANK YOU JESUS
Praise the lord father,👏
Congrats fr Jeevan ....melodious and vodeo shooting is natural n 😍
Beautiful
Praise the lord.🙏. Excellent 👍💐
Praise the Lord Father Excellent
Prise the Lord father garu amen 🙏🙏🙏
❤❤
Super father song
Another masterpiece
Congratulations dear father
Music is really magical
Gods blessings to the children danced so corresponding and configuring the lyrics and the music
Praise The Lord
Thank you so much father
Tq father
Super father 🙏🙏🙏👏👏👌👌👌
Nice 👍 father
Good song father 🙏🙏🙏🙏🙏.
Congratulations fr
Praise the Lord fr Garu nice song entrance song Dharavisina mallalato prabhu archana cheyudhamu song plz
Father song super
Prise the lord ,🙏🙏🙏
మిగిలిన పాటలు కూడా రిలీజ్ చేయండి ఫాదర్, 1.6years అవుతుంది అనౌన్స్ చేసి
Praise the lord forever...glory be to the lord... Nice song fr.
Praise the Lord father garu
Awesome father
Glory to god ,super song
Good performance
Glory to God father 🙏
సాకి: జై తండ్రి దేవా, జైజై పుత్రదేవా, జైజైజై ఆత్మదేవా
నమస్తె…..నమస్తె….. నమోనమ:
ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ…ఆ “6”
రాజాతిరాజు బలిపూజకు వేగమే రారె
తండ్రిదేవుని సన్నిధికి పరుగున రారె “2”
ఆనందగీతం పాడి పాడి, ఉత్సాహాగీతం పాడి పాడి “2”
దీపాల, దూపాల పుష్పాలతో…
కీర్తించి కొనియాడెదం రారె జనమా “2” రాజాతి”
ఆ...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
1. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై
అర్పించిన దివ్య బలియాగము “2”
ప్రతి పాపినీ…..రక్షించెను “2”
విశ్వాసహృదితోడ పాల్గొందమా “2”రాజాతిరాజు”
2. తండ్రిమాటకు లోబడి తనను తాను తగ్గించుకొని “2”
సేవకునిగ రూపమునొందెను “2”
నిన్ను నన్ను రక్షించెను “2”
ఆ దివ్య బలిలోన పాల్గోందమా “2” రాజాతిరాజు”
Tq anna
Father Christmas songs upload cheyandhi father new songs
Full song's fur
Fr, congratulations, it is very good. May the King of the universe bless you abundantly. Praying for you.
Strat words very exlent father garu
Lyrics please
Could you tell us the exact scale ?