యుగ యుగాలుగా || అనుక్రమ గీతం || యేసే నా ఆశ vol -12 || Fr Jeevan Babu || N Suresh Prasad ||

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • సాకి :- రాజా…. రాజా…. క్రీస్తు రాజా….
    పల్లవి :- యుగయుగాలలో రాజువు నీవే….ఆ….ఆ….ఆ…[2]
    తరతరాలలో రాజువు నీవే….ఆ….ఆ….ఆ…[2]
    నీవే లేక మేము లేమయ్యా
    నీ పాలన క్రిందే మేముంటామయ్యా
    మము పరిపాలించే రాజువు నీవయ్య -[2]
    యేసురాజ మీకే స్తోత్రము [2]
    క్రీస్తురాజ మీకే వందనం [2] ||యుగ||
    1.మరణాంధ కారములో మేము చిక్కియుండగా [2]
    ప్రేమతో కరుణతో కాపాడిన [2]
    నీ ప్రాణమును మాకిచ్చి- నీ రక్తము ధారపోసి
    రక్షణము తెచ్చి - మాకిచ్చి మహారాజు వైతివీ- [2]
    యేసు రాజ మీకే స్తోత్రము [2]
    క్రీస్తు రాజ మీకే వందనం [2]
    ||యుగ||
    2.మా మంచి కాపరివై- తప్పియున్న మమ్ములను [2]
    వెతుకుతూ- విడువక- కనుగొంటివే [2]
    నీ గాయములతో మాకు -సంపూర్ణ స్వస్థతనిచ్చి
    ప్రాణమును పెట్టి- రక్షించి మహారాజు వైతివే [2]
    యేసు రాజ మీకే స్తోత్రము [2]
    క్రీస్తు రాజ మీకే వందనం [2].
    ||యుగ||

КОМЕНТАРІ •

  • @prakashbabu8306
    @prakashbabu8306 23 дні тому

    Good luck Father through Lord Jesus Christ 🙏🙏🙏

  • @RaghupathiK-g2f
    @RaghupathiK-g2f 17 днів тому

    🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @PrasadPyla-r8t
    @PrasadPyla-r8t 2 місяці тому +5

    సంగీతం దేవుని వారం ఫాదర్ గారండి దేవుడు అది మీకు అది నిండుగా ఇచ్చాడు దేవునికే మహిమ కలుగును గాక పాటలన్నీ చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని స్వరకల్పన చేయాలని రచన చేయాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను థాంక్యూ ఫాదర్ థాంక్యూ థాంక్యూ

  • @PrasadPyla-r8t
    @PrasadPyla-r8t 2 місяці тому +5

    సంగీతం అందించిన నత్తల సురేష్ ప్రసాద్ గారికి పాదాభివందనములు మరియు మరి ఎన్నియో పాటలకు సంగీత అందించాలని నా యేసయ్యను కోరుకుంటూ థాంక్యూ సర్

  • @kottalikusumaKumari
    @kottalikusumaKumari 2 місяці тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏nijagaa mere devudu paminaa mirakil dear father 🙏🙏🙏🙏🙏🙏

  • @kreestinrajaanawarath5735
    @kreestinrajaanawarath5735 2 місяці тому +2

    Praise the Lord Jesus Christ

  • @maheshsombarki9848
    @maheshsombarki9848 Місяць тому +1

    అద్భుతమైన సాహిత్యం

  • @alamandaanuradha4705
    @alamandaanuradha4705 2 місяці тому +2

    Praise the Lord

  • @dasukolika9830
    @dasukolika9830 2 місяці тому +2

    ఫాదర్ క్రీస్తు రాజు పాట బాగుంది ఫాదర్ బాగా పాడారు ఫాదర్ ఎన్నో పాటలు పాడి ఇంకా ఎక్కువగా దేవుడిని స్తుతించి ఘన ఘనపరచాలని దేవుడు మీకు చాలా మంచి గొంతుని ఇచ్చారు ఫాదర్ ఆ క్రీస్తు రాజు మంచి ఆయురారోగ్యాలు మీకు దయచేయాలని ఆయన సేవలో ఇంకా మీకు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను ఫాదర్

  • @sankarpitta7313
    @sankarpitta7313 Місяць тому +1

    Nice 🎉🎉🎉

  • @Josephyajjala7222
    @Josephyajjala7222 2 місяці тому +2

    అయన ఎల్లప్పుడూ మన రాజు...
    ఈ అందమైన పాటను అందించిన మీకు హృదయ పూర్వక ధన్యవాదములు ఫాదర్ గారు.

  • @frvijayaraju
    @frvijayaraju 2 місяці тому +2

    Congratulations dear Rev Fr. Jeevan Babu

  • @maradabudiramoji4263
    @maradabudiramoji4263 2 місяці тому

    Praise the Lord father garu 🙏🙏 God bless you abundantly father garu 🙏🙏 song chala bagundhi father andi 🙏🙏

  • @prakasam2
    @prakasam2 2 місяці тому +2

    Praise the lord, father 🙏🙏🙏

  • @MarykumariKatturi
    @MarykumariKatturi 2 місяці тому

    ఫాదర్ తిరు సభకు మీరు ఒక ముత్యం

  • @SowmyaKalipindi
    @SowmyaKalipindi 2 місяці тому

    Nice singing father 🙏👍

  • @ChinnaraoMarri-iy9dn
    @ChinnaraoMarri-iy9dn 2 місяці тому

    Super song father garu

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 2 місяці тому

    Wonderful singing & lyrics God bless you all team

  • @Cutestlittlebaby..
    @Cutestlittlebaby.. 2 місяці тому

    All Glory to God. Thank You Lord Thank You Jesus Christ. Lord Jesus Christ who are going to listen this song bless them with your holy hands. Congratulations Dear Father For Your new album Vol 12..

  • @MrvramanaMrvramana-cg4rw
    @MrvramanaMrvramana-cg4rw 2 місяці тому +1

    ☦️ praise the Lord father garu God bless you ✝️🙏🙏🙏

    • @marreddykandula2989
      @marreddykandula2989 2 місяці тому

      Praise the Lord father Glory to our God🎉🎉❤🎉🎉

  • @suseelaotika7396
    @suseelaotika7396 2 місяці тому

    Praise the lord father 🙏🙏🙏 God bless you 🙏🙏🙏

  • @sundararaomuvvala8619
    @sundararaomuvvala8619 2 місяці тому +1

    Praise the lord Father. Excellent singing father.

  • @KakaraMaryDayamani
    @KakaraMaryDayamani 2 місяці тому

    Praise the lord father
    Pray for us father

  • @anasuyakondagorri8763
    @anasuyakondagorri8763 2 місяці тому

    Prise the lord father 👌🏻👌🏻👌🏻song 🙏🏻🙏🏻

  • @gantapydithalli1117
    @gantapydithalli1117 2 місяці тому

    Very very super song fr.garu

  • @KalyaniAndhavarapu-o4h
    @KalyaniAndhavarapu-o4h 2 місяці тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @godabarahulrohan3519
    @godabarahulrohan3519 2 місяці тому

    Wonderfull song father garu🎉

  • @BhagyalakshmiJarajana
    @BhagyalakshmiJarajana 2 місяці тому

    Superb song

  • @ManuPanchadara
    @ManuPanchadara 2 місяці тому

    Praise the lord ❤❤❤❤

  • @puvvalasuneetha4541
    @puvvalasuneetha4541 2 місяці тому

    praise the lord🙏🙏
    glory to God nice song father

  • @joyfulllifewithjesus5234
    @joyfulllifewithjesus5234 2 місяці тому

    Very nice song father 🙏

  • @akhilmatcha5754
    @akhilmatcha5754 2 місяці тому

    Praise the lord 🙏...

  • @santhipudota1304
    @santhipudota1304 2 місяці тому

    Praise the lord Father Nice song Father

  • @joyfulllifewithjesus5234
    @joyfulllifewithjesus5234 2 місяці тому

    Praise the lord father 🙏 congratulations

  • @SushwanthBandi
    @SushwanthBandi 2 місяці тому

    Nice singing father 🙏🙏

  • @JyothiGummala-dr4kx
    @JyothiGummala-dr4kx 2 місяці тому

    Praise the lord father 🙏🙏🙏

  • @srinivasm2248
    @srinivasm2248 2 місяці тому

    Very nice song father garu 🎉🎉🎉

  • @ppushpalatha6703
    @ppushpalatha6703 2 місяці тому

    Praise the Lord Father

  • @ppushpalatha6703
    @ppushpalatha6703 2 місяці тому

    Praise the Lord Father