బ్రో నీ పేరేంటో నాకు తెలియదు కానీ నువ్వు ఇలా ఊరు చూపిస్తుంటే నేనే అక్కడ స్వయంగా చూస్తునట్లు ఉంది. నిజంగా నీకు రుణపడి ఉంటాను బ్రదర్. నాకు చాలా చాలా ఇష్టం తూ. గో. జిల్లా, ప. గో. జిల్లా అంటే. చాలా సార్లు రావాలని అనుకోవడం, ఎదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం. బ్యాడ్ లక్. ఖచ్చితంగా వస్తాను, చూస్తాను, మిమ్మల్ని కలుస్తాను బ్రదర్. అలాగే బైక్ రైడింగ్ లో జాగ్రత్త బ్రదర్
ప్రకృతిలోని అందాలన్నీ ఒకేచోట పోగేసినట్లుగా ఉంది ఇంత మంచి లొకేషన్స్ వీడియో రూపంలో చూపించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటివి మరిన్ని మా కోసం అందించాలని మా మనవి
నాకు ఎప్పటినుండో తు గో & ప గో జిల్లాలలోని అందాలని చూడాలని కోరిక కానీ అది కుదరడం లేదు కానీ మీరు చెప్తుంటే ఒక్కసారైనా కచ్చితంగా చూసి తీరాలనిపిస్తుంది బ్రో థాంక్స్
👌👌 iam from Telangana enthaina Andhra Andhra ne bhayya ♥️ godavari super 👌 cenima chusinatlu andhanga undhi. continue exploring this type of vlogs brother 👏 thank you...
These canals were developed by Arthur Cotton in the year 1853. No pumping of water, only through gravitation. Andhra Area was developed well before Independence.
అంత మంచి సీన్స్ నేను ఎక్కడా చూడలేదు అన్న పచ్చదనానికి మారుపేరు అన్న మన కోనసీమ i like కోనసీమ i love కోనసీమ అన్న లైఫ్ లో ఒక్కసారి అయినా ఆ రూట్స్ అన్ని చూడాలన్న 👌🌾🌴👍
మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఇలాంటి ప్రాంతాలు ప్రదేశాలు మన దగ్గర ఉండడం అలాంటి ప్రాంతాల్లో మనం పుట్టడం.. రెండు కళ్ళు కాదు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలి అనిపించే అందాలు.. లంక గ్రామాలు అంటేనే సినిమాలకు ఫేమస్ .. వాటిని కళ్ళకు ఇంపుగా చూపించారు వంశీ గారు, కోడి రామకృష్ణ గారు లాంటి దర్శకులు.. వంశీ గారైతే తన రచనలతోనే కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు.. hatsoff బ్రదర్..
Im from హైదరాబాద్ bro.. Feeling jealous about those guys who are living in that beautiful places.... Retire అయ్యాక అయిన అక్కడ ఉండాలని ఉంది.. Super video...
I am from Bihar. I feel like traveling to South India.And the language culture of South India is like seeing and living nature etc.And I want to learn the language there. My mother tongue is Bhojpuri.And I will be visiting soon.Will you give me a stay in the village means there is a stay arrangement?
Nenu ithe e vedio chudatame lucky ga, exciting ga feel avuthunna,,,inka aa places ki velthe ela avuthano expect cheyyalenu,,, Naku Konaseema ante chaalaa chaalaa istam brother, eppati nuncho naku vunna korika konaseema chudatam, dhaggara ki vellaleka poyina atleast indulo ina chusaanu,,, Finally thank you so much brother,,,, Ilanti andhalu inka enno meeru chupinchandi Annayya
Super Bro mana Atreyapuram gurinchi baaga chupinchinandhuku Maadhi Atreyapuram mandalam Ankampalem prasent Hyderabad very very thanks mana location chupinchinandhuku
Superb... Vlog Andi👌👌 EE sari veelithe kunda meeda pootha rekulu poyyatam oka single vlog lo cheyyandi.. And layer making.. Ante aatreyapuram famous Anna Mata...
Superb video chesarandi nakuistamaina konaseema idi Second kerala ga pilavochu deni okka sari aina choodali real ga e place ni , sathamanambavathi movie lo e place entha baga nachindo matallo cheppalendi thanks meeru e video chesinaduku👌👌👌👌👌👌😍😍
అద్భుతం .అమెుఘం. అతిసుందరం
ఇలాంటి ప్రదేశాల్లో జన్మించాలంటే పుణ్యం చెయ్యాలి
Thanks bro
S bro
Yes you are correct brother. Nenu ea place lo ne puttanu. Nenu chala adhrustavanthuduni
I totally agree with you , should be blessed to be here.
Yes
నేను చాలా సార్లు ఈ లాకులు ద్వారానే వాడపల్లి, రావులపాలెం వెళ్ళాను. చాలా అందమైన ప్రదేశం. చాలా బాగా చెప్పారు.
Avunu andi
బ్రో నీ పేరేంటో నాకు తెలియదు కానీ నువ్వు ఇలా ఊరు చూపిస్తుంటే నేనే అక్కడ స్వయంగా చూస్తునట్లు ఉంది. నిజంగా నీకు రుణపడి ఉంటాను బ్రదర్. నాకు చాలా చాలా ఇష్టం తూ. గో. జిల్లా, ప. గో. జిల్లా అంటే. చాలా సార్లు రావాలని అనుకోవడం, ఎదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవడం. బ్యాడ్ లక్. ఖచ్చితంగా వస్తాను, చూస్తాను, మిమ్మల్ని కలుస్తాను బ్రదర్. అలాగే బైక్ రైడింగ్ లో జాగ్రత్త బ్రదర్
Sure tq and subscibe to my channel for more videos
గోదారి జిల్లాలు అంటే పడి చచ్చే "కోడి రామకృష్ణ" గారిని మరచి పోయావు బ్రదర్,అయిన తీసిన సినిమాలు అన్నీ ఇక్కడే కదా ?
గోదావరిజిల్లాల్లో పుట్టడం నిజంగా మన అదృష్టం భయ్యా
Love from amalapuram bro konasemaa😌❤️❤️
ప్రకృతిలోని అందాలన్నీ ఒకేచోట పోగేసినట్లుగా ఉంది ఇంత మంచి లొకేషన్స్ వీడియో రూపంలో చూపించినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటివి మరిన్ని మా కోసం అందించాలని మా మనవి
Enthina ఇలాంటి పల్లెటూళ్ల లో సంక్రాంతికి చాలా బాగుంటాయి...I love konaseema ❤️ East Godavari west Godavari 🥰
❤️❤️
గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులు
ua-cam.com/video/hNoENcqnzWo/v-deo.html
Avunu
నాకు ఎప్పటినుండో తు గో & ప గో జిల్లాలలోని అందాలని చూడాలని కోరిక కానీ అది కుదరడం లేదు కానీ మీరు చెప్తుంటే ఒక్కసారైనా కచ్చితంగా చూసి తీరాలనిపిస్తుంది బ్రో థాంక్స్
👌👌 iam from Telangana enthaina Andhra Andhra ne bhayya ♥️ godavari super 👌 cenima chusinatlu andhanga undhi. continue exploring this type of vlogs brother 👏 thank you...
భలే అందాలు గోదావరి..... సూపర్...మంచి అనుభూతి
Tq
చాలా చాలా చక్కగా హాయిగా ఉంది. Town, city life's తో విసిగిన వారికి మీ ప్రయత్నం ఒక అద్భుతం.thank u very much.
Do Subscribe to my channel for more videos andi
హాయ్ sir మాది తెలంగాణ కోనసీమ అందాలు మీరు చాల బాగా చూపించారు very nice 🙏
Adi konaseema kadu bro konaseema ante ravulapalem nundi odalarevu varaku
@@verendrachilukuri3461 As per my knowledge, "Central Delta" is called konaseema.
These canals were developed by Arthur Cotton in the year 1853. No pumping of water, only through gravitation. Andhra Area was developed well before Independence.
Edo foreighnerla maadi telangana antunnav😴
Edo veltunnav
ఇలాంటి ప్రాంతం లో పుట్టాలంటే గత జన్మలో చేసుకున్న పుణ్యం .
మాది వైజాగ్ నాకు ఇక్కడ stay చేయాలని నా చిరకాల కోరిక
❤️
మీ వాయిస్, ఓపిక గా చెప్పడం చాలాబాగా నచ్చాయి.super bro. నాది పుట్టపర్తి బ్రో
Superb, nice vlog, baga cover chesaru, full greenery
Tq many more vlogs to come do Subscribe to our channel andi
నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు... అద్భుతం...nd nice vlog...👍bro frm KURNOOL
శతమానంభవతి మూవీ లో వస్తది కదా ఆత్రేయపురం
One Such place is one paradise ❤️ Atreyapuram n konaseema beautiful places ❤️ lovely places
I'm from Telangana but I love Very very much Godavari districts😍😍
Do Subscribe to my channel for more videos andi
@@TeluguTravelVlogger sure andi👍👍
O00
God gives gift of places ..
Hi bro I'm from Karnataka I love Konaseema ❤ and ur explanation soo nice useful information
❤️
Exlent bro ilike est west distic so thanq iam waiting to your next vidio
అంత మంచి సీన్స్ నేను ఎక్కడా చూడలేదు అన్న పచ్చదనానికి మారుపేరు అన్న మన కోనసీమ i like కోనసీమ i love కోనసీమ అన్న లైఫ్ లో ఒక్కసారి అయినా ఆ రూట్స్ అన్ని చూడాలన్న 👌🌾🌴👍
❤️❤️❤️
❤️❤️
మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఇలాంటి ప్రాంతాలు ప్రదేశాలు మన దగ్గర ఉండడం అలాంటి ప్రాంతాల్లో మనం పుట్టడం.. రెండు కళ్ళు కాదు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలి అనిపించే అందాలు.. లంక గ్రామాలు అంటేనే సినిమాలకు ఫేమస్ .. వాటిని కళ్ళకు ఇంపుగా చూపించారు వంశీ గారు, కోడి రామకృష్ణ గారు లాంటి దర్శకులు.. వంశీ గారైతే తన రచనలతోనే కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు.. hatsoff బ్రదర్..
ua-cam.com/video/hNoENcqnzWo/v-deo.html
ur explanation is really awsome...keep it up bro
Virtual అయినా అక్కడ ఉన్నట్టే అనిపించింది. చక్కటి clear voice and description.. 👌👌👌
Tq
Really supreb brother
Im from హైదరాబాద్ bro..
Feeling jealous about those guys who are living in that beautiful places....
Retire అయ్యాక అయిన అక్కడ ఉండాలని ఉంది..
Super video...
Chooda daniki bagane vuntai but vunte ne nachadu
Sandeep anna super Greenary and kirak Exploring a.....adhantha chusthunte rabudhi avuthundhi..👌
I am from telengana...Konaseema ante chala chala ishtamandi Naku...akkada enduku puttaleda ani feel avuthu untanu...anyways..superb video andi👌👌
Do Subscribe to my channel for more videos andi
Super bro definitely I am coming this place definitely. ।
Recently I came but I visited Rajamdri ,Kakinadada , Yanam ,Amalapuram, Rajole ,Palakollu and Bhimavaram
👌👌bro me explanation & vlog 😍😍
❤️❤️❤️
Video matram super
బావుంది.బాగా చూపించారు👌👍
*Telugu Travel Vlogger* Cool !! keep doing
I am from Bihar. I feel like traveling to South India.And the language culture of South India is like seeing and living nature etc.And I want to learn the language there. My mother tongue is Bhojpuri.And I will be visiting soon.Will you give me a stay in the village means there is a stay arrangement?
Villages stay might be bit difficult u can stay at near by towns
Super message video ok
Unforsaken beauties of Lolla very remarkable i am thankful to ur adventure in Nature.may god make use of u yet tobe more heareafter.
Lolla is ❤️
I am from Rajahmundry I visited so many times vadapalli atryapuram
Iam Telangana but i love godavari
❤️
Super bhayaa...Palleturu vataravarname veru chala baguntundi...Roads kuda chala bagunnai...
chala antey chala baundi bro genuinely have nt seen this kind off vlog in telugu bro keka...this i what we needed...loved it
ua-cam.com/video/hNoENcqnzWo/v-deo.html
Nice greenary very peaceful place
Superbro
Hi bro.. I'm from Vubalanka, I like this place.. Visited lolla lot of times..
👌👌👌 Anna
Nenu ithe e vedio chudatame lucky ga, exciting ga feel avuthunna,,,inka aa places ki velthe ela avuthano expect cheyyalenu,,, Naku Konaseema ante chaalaa chaalaa istam brother, eppati nuncho naku vunna korika konaseema chudatam, dhaggara ki vellaleka poyina atleast indulo ina chusaanu,,, Finally thank you so much brother,,,, Ilanti andhalu inka enno meeru chupinchandi Annayya
Do Subscribe to my channel for more videos andi
Superb explanation brother keep it up always Thanku
Andame aanandam ee drushyalanu choose rasharu kaabolu your way of description inside vignette ilantivi inka choopinchalani savinaya manavi thank u sir
West godavari nature🌿🍃 super am from telangana East, west, equal to nature,,,,, once visit cheyali thank you bro
Is this same location of Rx100 movie song ??
Yes
అన్నా మాది గోదావరి జిల్లానే నేను సంతోషాపడేది నీళ్ళకి ఎప్పుడు ఇబ్బంది లేదు గోదావరి తల్లి దయతో 🙏🙏🙏
Super vlog 👌👌
మా ఊరు దగ్గర చాల బాగుంటుంది
😊
I love And like very much East and West Godavari districts
Bro am telangana but i love
East Godavari I like so much 🌴🌴🌴🌴
❤️❤️❤️❤️
Just Excellent
Excellent bro chala bagaa chupincharu maa village
Inka vastai andi vlogs mana EG district gurinchi
Where from
awesome nowords simply superb..
Super Bro mana Atreyapuram gurinchi baaga chupinchinandhuku Maadhi Atreyapuram mandalam Ankampalem prasent Hyderabad very very thanks mana location chupinchinandhuku
❤️
Madhi srikalahasthi nenu 3time's vella only chutu panta polam godavari super location bro
Hi brothers east and west godavarii.. Thanku very much bro and his team.. Rjy vastye sure GA meet avdam... From pithapuram
Sure
Naku istamina place edina undi ante ubaya godavari district's, place kuda chala superrrrr ga undi, tqs bro live ga chusinattu undi
Do Subscribe to my channel for more videos
కోనసీమ అందమైన ప్రదేశం 👍
మాది రాయలసీమ కానీ కోస్తా ప్రాంతంల అంటే ఇష్టం పచ్చదనం
Am also from East godavari... I waiting from more videos
Superb... Vlog Andi👌👌 EE sari veelithe kunda meeda pootha rekulu poyyatam oka single vlog lo cheyyandi.. And layer making.. Ante aatreyapuram famous Anna Mata...
Sure chestanu
Hai sar ఎలా ఉన్నారు మి videos super
Good👍👍
Supar bro
Enjoyed the ride thoroughly... very nice video... thank you so much
Do Subscribe to my channel for more videos andi
Liked how you asked for permission before shooting!!
Nice bro iam ashok indurthy -; Karimnagar district
అదే కదా మా తూర్పుగోదావరి అందాలు.
ua-cam.com/video/hNoENcqnzWo/v-deo.html
Road highlight👍
Bro madhe peravaram , castles mava super thesavu, crop Peru kandha
Good video. Nice. Thanks
థాంక్యూ థాంక్యూ సో మచ్ మా ఊరిని చూపించాలి చాలా అందంగా
Nice bro baga explain chestunnaru
మై విలేజ్ సూపర్. Broo
❤️❤️❤️❤️❤️❤️
Superb video chesarandi nakuistamaina konaseema idi Second kerala ga pilavochu deni okka sari aina choodali real ga e place ni , sathamanambavathi movie lo e place entha baga nachindo matallo cheppalendi thanks meeru e video chesinaduku👌👌👌👌👌👌😍😍
Very nice 👌 Bro 😀
great brother view chala bagundi
Chala baga explore chestunnaru
Super andi👍🏻
Nenu putttindi east godavari, perigindi w. Godavari
Super, staid 15years at Rajavaram and peravaram
Very nice playses in Easr godda vari
It is a nice trip to see Godavari Andalu
Tq andi
Good video brother madi velicheru
Super Journey
Love konasema, East West Godavaris...
Good narration
గ్రీనరీ
చాల
బాగుంది
My village bro thanks to shoot the video
I love your village
Naku chala baga nachindi bro godavari villages are awesome
❤️
Wow super bro
well said bro....very beautiful
Super locetion