నాకు రెండు గోదావరి జిల్లాలు అంటే ప్రాణం అండీ బాబు... వాళ్ళు చూపించే మర్యాదలు చాలా చాలా బాగుంటాయి అండీ... నాకు మరొక జన్మ అంటూ ఉంటే ఆ భగవంతుడ్ని నేను కోరుకునేది ఒక్కటీ... నన్ను ఆ గోదావరి జిల్లా లో తప్పకుండా పుట్టించమని వేడుకుంటున్నాను... అండీ 😊🙏🏻👍
మన గోదారి ప్రాంతం కోసం ఎన్నని సెప్పగలమండీ... ఎన్ని సెప్పినా తరగవండీ.. ( చాలా బాగున్నాయండీ వీడియోలు ఇంకా మీరు మన గోదారోళ్ళ కోసం సానాసెప్పాలండోయ్ ఆయ్..( 👏👏👏👏👌👌👌👌🤝💐
మీ వాయిస్ చాలా బాగుంది అండి మురళి గారు శ్రీను మామ ఎలా వున్నారు మీ మాట బలే కామిడిగా ఉంటాయి అండి మీ మాటలు నేను ఎంత పని వున్నా మీ ఫోగ్రామ్ అదే అండి 93.5 fm లొ వచ్చే బాబయ్ అబ్బయి ఫోగ్రామ్ కోసం చాలా రోజులు చాలాపనులు మానుకొని వెట్ చేసేవాణ్ణి మీ మాటలు కోసం మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలి అని చాలా రోజులు ట్రై చేసాను కానీ కుదరలేదు ఆవు పిండి పులిహార మీకు చాలా ఇష్టం కధ 😂
దరిద్రం ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ నీ చూసేవాళ్ళు తక్కువ కానీ గుడ్డలు ఇప్పటీసి చుపించేవి అయితే బాగా చూస్తారు మాది ఒంగోలు దగ్గర వలపర్ల అనే ఊరు నేను గోదావరిలో రావులపాలెం, రాజమండ్రి,పొట్టిలంక,మండపేట,అమలాపురం, యానాం,కాకినాడ,సామర్లకోట,భీమవరం సఖినేటిపల్లి, ద్రాక్షరామం,కోటిపల్లి,కడియపులంక,గొల్ల మామిడాల,ఇలపర్రు ఇలా తిరిగాను వచ్చే జన్మలో నేను గోదావరి జిల్లాలో పుట్టాలని కోరుకుంటున్నాను
నాకు రెండు గోదావరి జిల్లాలు అంటే ప్రాణం అండీ బాబు... వాళ్ళు చూపించే మర్యాదలు చాలా చాలా బాగుంటాయి అండీ... నాకు మరొక జన్మ అంటూ ఉంటే ఆ భగవంతుడ్ని నేను కోరుకునేది ఒక్కటీ... నన్ను ఆ గోదావరి జిల్లా లో తప్పకుండా పుట్టించమని వేడుకుంటున్నాను... అండీ 😊🙏🏻👍
Nade same felling andi
చాలా బాగా చెప్పారు గురువు గారు అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా గురించి కూడా చెప్పండి
ThanQ and thappakunda chebithanu
Rajahmundry bridge, Yanam bridge, Antarvedi , Ainavilli, Mukteswaram, Bodasakurru lanchee revu, G.Mamidada ramalayam, Bikkavolu Vinayaka temple, Ryalee , Dwarapudi cloth market, Pithapuram padagaya kshetram, Samalkota Bheemeswaralayam, Draksharama temples, etc etc . Nice place
Maa nanna garidhi West godavari ma Amma garidhi east godavari. Nenu achamaina godavari biddani me video chusthuntte na balayam gurthosthundhi
Very nice video and beautiful location and all the best and love from Bangalore.
మన గోదారి ప్రాంతం కోసం ఎన్నని సెప్పగలమండీ...
ఎన్ని సెప్పినా తరగవండీ..
( చాలా బాగున్నాయండీ వీడియోలు ఇంకా మీరు మన గోదారోళ్ళ కోసం సానాసెప్పాలండోయ్ ఆయ్..(
👏👏👏👏👌👌👌👌🤝💐
తప్పకుండానండి.. భలే టోరే మన పనేఅదండి ఆయ్
మీ వాయిస్ చాలా బాగుంది అండి మురళి గారు శ్రీను మామ ఎలా వున్నారు మీ మాట బలే కామిడిగా ఉంటాయి అండి మీ మాటలు నేను ఎంత పని వున్నా మీ ఫోగ్రామ్ అదే అండి 93.5 fm లొ వచ్చే బాబయ్ అబ్బయి ఫోగ్రామ్ కోసం చాలా రోజులు చాలాపనులు మానుకొని వెట్ చేసేవాణ్ణి మీ మాటలు కోసం మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలి అని చాలా రోజులు ట్రై చేసాను కానీ కుదరలేదు ఆవు పిండి పులిహార మీకు చాలా ఇష్టం కధ 😂
Oo kittai mayyooooooo❤❤❤👍👍👏👏🙏🙏
Very nice murali garu..congratulations💐
ThanQ andi
Love godavari districts from rayalaseema ❤️
thanQ bro
@@GodariKittayya godavari districts Anni chudali anedi na dream sir.. 🤩
@@veeratharak376 enduku late vachheyandi mari
Nice one 😊
Nice
Super ❤ anna
Nice manasu chala hai ga anipichuthundhi kitaiah garu so good 👍👍👍
Very beautiful pleases...and beautiful voice...
ThanQ andi
video superb ga teeseru kittaya 💐💐🥳🥳🥳👌👌👏👏
ThanQ andi
బాగుంది
Godavari is Greenery district there is a pecefull life godavari lo puttadam okka addrustam ❤ TELANGANA LO OKKA MATTI THAPpa Emmeledhu 😢
Im from Telangana im like to Andra so much beautiful
Super ga Sepparandi Babu...
Sweet
లవ్ యు గౌతమీ❤️
ThanQ
Super video kittaya maya
ThanQ
Video super babai
thanQ venki
Video super andi....🤩🤩
ThanQ andi
Me voice chala bugundhi kittayya garu 👌👌😍😍
ThanQ
Haa avunu bro
ThanQ boss
very nice video sir
thanQ andi
Superb andi
Nice video sir
ThanQ sir,🙏
Super sir nice voice
Super anna,ma amalapuram, konaseema kosam kuda oka video chy anna
Thappakundaa
Super
❤️❤️❤️❤️❤️❤️❤️
ThanQ
Super murali garu
ThanQ andi
Baground music వింటుంటే మనసు pulakaristhundhi
ThanQ
Super cute
Hi.. bro... konaseema visit cheyataniki best time eppudu cheppu bro...
Summer lo visit cheyachaa..(may) ..month
Super unandi
థాంక్యూ అండీ
BGM❤
Memu godavari vollam
Charitra gurinchi pettandi please 🥺
Ye charitra pettalandi
Anna madi Nellore godavri chudalani 10years desir help me bro
ఎం చెయ్యాలో చెప్పండి
Mi vidiolu kosam eduru chustu untanu
ThanQ andi
From Rajahmundry to Annanvaram distance plse reply
85km
Thank you andi
Mana Godhavari zilla meedha Meekuna Abhimananiki MAA HATS OFF:MEE G0GHAVARI Mitrudu
ThanQ andi
👏👏👏👏💯
ThanQ boss
Godavari District foods Panasa Pattu Curry,,,Pesara Punukulu curry Lamti Special items vaati gurinchi video cheyandi sir..please
Ok next chesthanu andi
@@GodariKittayya Thank u sir
మర్యాధులు గురించి చెప్పేస్తే ఒక్క పనియ్యిపోతుంది
Bagrond music my hot touching bro video super
ఏంటి కిట్టయ్య మాయా పశ్చిమ గోదావరి గురించి ఎప్పుడు చెప్తావ్
ఇది కూడా గోదావరి జిల్లా ఏ కధ మాయ
తప్పకుండా చేస్తాను అండీ
K O N D A V A L A S A 😂
వెస్ట్ గోదావరిలో ఏమి లేవా కిట్టయ్య.. ఎప్పుడూ ఈస్ట్ గోదావరి గురించే చెప్తుంటావు....
Vunnayi bro avi kuda chesthunnam
@@GodariKittayya ok థాంక్ uu
12 nimishala video lo modati 3 minutes mee verri sodhi tho time waste chesaru
దరిద్రం ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ నీ చూసేవాళ్ళు తక్కువ
కానీ గుడ్డలు ఇప్పటీసి చుపించేవి అయితే బాగా చూస్తారు
మాది ఒంగోలు దగ్గర వలపర్ల అనే ఊరు
నేను గోదావరిలో రావులపాలెం, రాజమండ్రి,పొట్టిలంక,మండపేట,అమలాపురం, యానాం,కాకినాడ,సామర్లకోట,భీమవరం సఖినేటిపల్లి, ద్రాక్షరామం,కోటిపల్లి,కడియపులంక,గొల్ల మామిడాల,ఇలపర్రు ఇలా తిరిగాను వచ్చే జన్మలో నేను గోదావరి జిల్లాలో పుట్టాలని కోరుకుంటున్నాను
మీ అభిమానానికి కృతజ్ఞుడను
@@GodariKittayya నేను ధన్యుడను
🙏🙏🙏🙏🙏
Anna Naaku....godhavari jillalu Konaseema ante ...enaleni Abhimanam prema Eppudeppudu Godavari jillaloni konni pranthalani Chudalani Naa jeevithapu Aasha Anna....matallo cheppalenu Anna villa yasa bhshalu ,maryadalu matalu picchi andi Naaku .......💗💖🌍
Naadhi Rayalaseema loni " Anantapuram Anna ........ ♥️
Nice