Revanth Reddy Takes Oath As Telangana CM | CM Revanth Reddy | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 26 гру 2024

КОМЕНТАРІ • 500

  • @jangaiahbomanamina7721
    @jangaiahbomanamina7721 Рік тому +81

    హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి

  • @nerellakrishna5293
    @nerellakrishna5293 Рік тому +94

    గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.

  • @RAMADEVI-wd8cu
    @RAMADEVI-wd8cu Рік тому +222

    ప్రజలు మీ పై పెట్టుకున్న ఆశలను నెరవేర్చుకోవాలి అనే లక్ష్యం కోసం పనిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఆశిస్తూ నా హృదయపూర్వక అభినందనలు 🎉

    • @moresumalatha
      @moresumalatha Рік тому +1

      🎉🎉🎉🎉🎉🎉

    • @mdsha5466
      @mdsha5466 Рік тому

      Am ashalu pettukunnaru? Prajalu intaku...????

  • @gunnojuramesh9814
    @gunnojuramesh9814 Рік тому +93

    మా పాలమూరు నల్లమల్ల ముద్దు బిడ్డ తెలంగాణ రెండొవ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వికరం చేసిన మా అన్నయ్య రేవంత్ అన్న గారికి శుభాకాంక్షలు 💐💐💐💐

  • @vishnupriyakola4998
    @vishnupriyakola4998 Рік тому +151

    ఒక కొడుకుగా, ఒక అన్నలా ఈ కేంద్ర ప్రజలందరికీ న్యాయం చేయాలని, చేస్తారని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ,రేవంత్ రెడ్డి గారికి నా శుభ అభినందనలు తెలుపుతూ 🎉🎉🎉🎉🎉

  • @rajeshfreefire6742
    @rajeshfreefire6742 Рік тому +73

    తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలుపు పై ఉన్న వాళ్లకి జై కాంగ్రెస్ జై జై

  • @RamadeviRamadevi-fh1bh
    @RamadeviRamadevi-fh1bh Рік тому +35

    స్వచ్ఛమైన తెలుగు భాషతో రేవంత్ రెడ్డి గారికి శుభ శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు🎉🎉🎉🎉

  • @Rishika-z1y
    @Rishika-z1y Рік тому +41

    చాలా కష్టపడ్డారు sir..... మీ కష్టం ఫలించింది sir..... కంగ్రాట్స్ sir.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీ లాంటి నాయకుడు ఉండాలి.....

    • @kashinath92463
      @kashinath92463 Рік тому +1

      కష్టం పలించినది దోచుకోవడం మిగిలిఉంది

    • @sandysandeep8553
      @sandysandeep8553 Рік тому +2

      Yem kastapaddadu

    • @buchibabub1189
      @buchibabub1189 Рік тому

      em kastapaddadu thammudu... KCR la Jail ki velladaa, KCR laa telangana kosam kotladada... KCR kastanni anuvanchadaniki vachhina oka kaaki...

    • @Rishika-z1y
      @Rishika-z1y Рік тому

      @@buchibabub1189
      Kcr కష్టపడ్డాడు ok...... మరి రేవంత్ రెడ్డి ని ఎక్కడికి అక్కడ ఎందుకు అడ్డుకోవాలి.... అంత భయం ఏంటి.... బెడ్ రూమ్ లో కెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఏంటి.... తనని ప్రచారం చేయకుండా ఎందుకు అడ్డుకోవాలి.... జాబ్స్ ఎందుకు వేయలేదు.... 10 ఇయర్స్ నుండి ఎంత మంది నష్ట పోయారు, కొందరు చనిపోయారు, కొందరి కాపురాళ్ళే కూలిపోయాయి జాబ్స్ లేక.... ఇది ఎంత వరకు కరెక్ట్ బ్రదర్..... తను బాగు పడడం కోసం ఎంతైనా కష్టపడతారు.... బాధ అనుభవించేవాడికి తెలుసు, ఎంతో చదువుకుని కూలి పని చేసేవాడికి తెలుసు బాధ మీకేం తెలుసు బ్రదర్...

    • @pavanvemu-pw8gg
      @pavanvemu-pw8gg 4 місяці тому +1

      ​​@@buchibabub1189 Enti ra ekkuva matladutunavu. Kcr cm ga ekkanu ani 2 times chesadu ga cm. Oka samanyudini cm chesta annadu chesada mosagadu evado telustundi. Revanth reddy best.Revanth reddy ni em anaku.

  • @KotojuPranitha
    @KotojuPranitha Рік тому +1

    గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంతన్న గారు కంగ్రాట్యులేషన్🎉🎉🎉🎆🎆🎆🎇💯👑🇮🇳🇮🇳🇮🇳

  • @puppalaravindher5492
    @puppalaravindher5492 Рік тому +51

    శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్నగారికి శుభాభివందనాలు శ్రీమతి సోనియమ్మ గారి ఆరోజు ఇచ్చిన తెలంగాణ సహకరని నిలబెట్టిన మీకు ధన్యవాదాలు
    జై రేవంతన జై కాంగ్రెస్

  • @vijayaprasad952
    @vijayaprasad952 Рік тому +16

    శుభాకాంక్షలు తమ్ముడు 🎉 బాహుబలి సీన్ గుర్తుకొచ్చింది 🎉

  • @lokeshchinna500
    @lokeshchinna500 Рік тому +67

    హృదయపూర్వక అభినందనలు 💐💐💐💐💐రేవంత్ అన్న 💐💐💐💐

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Рік тому +18

    ఇలాంటి మధ్య తరగతి కుటుంబం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు ముఖ్యమంత్రి అయితే పేదప్రజల ఈతిబాధలు అర్థము చేసుకుంటారు ఎది ఏమయినా ఈ పరిణామం ఆనంద దాయకం తెలంగాణ యావత్ తెలుగు ప్రజలందరికీ, ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి గార్కి శుభాకాంక్షలు

    • @buchibabub1189
      @buchibabub1189 Рік тому

      Thammudu , ayana asthulu 100 kotla painee.... 100 kotlu vunte kudaa మధ్య తరగతి కుటుంబం ahaa...lol

  • @tigerbalayya1241
    @tigerbalayya1241 Рік тому +36

    జై... రేవంత్.. అన్న.... జై జై....🌹 రేవంత్ 🌹... అన్న...💐💐💐

    • @madhiripremkumar7589
      @madhiripremkumar7589 Рік тому +4

      Johar endi ra ayya… jai anu johar ante chanipoyinavariki antaru

    • @naveenraj9530
      @naveenraj9530 Рік тому

      😂😂😂😂​@@madhiripremkumar7589

  • @rakeshhonourrakesh5102
    @rakeshhonourrakesh5102 Рік тому +1

    Revanth Anna Puliiii🔥🔥🔥🔥

  • @jayaraoperumala2456
    @jayaraoperumala2456 Рік тому

    బాహుబలి interval సీన్ గుర్తు వచ్చింది అన్నా కంగ్రాట్స్ అన్నయ్య ❤❤❤❤

  • @Sitaara_Srivalli
    @Sitaara_Srivalli Рік тому +3

    👍👍👍🌹🌹🌹🙏🙏🙏 ధన్యవాదాలు ... సార్
    ఇదే మాట మీ కింద ఉన్న అందరికీ ఇదే ప్రమాణం ,,,మీరు చేపించలని కోరుకుంటున్నాను

  • @kpkumar4123
    @kpkumar4123 Рік тому +2

    Sir, నా కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరుగుతున్నాయి. God bless you sir.🎉💐💐💐💐💐💐💐💐

  • @kashinath92463
    @kashinath92463 Рік тому +2

    గుంపు మేస్త్రీ మీకు శుభాకాంక్షలు

  • @Venkatwonders
    @Venkatwonders Рік тому +3

    రేవంత్ రెడ్డికి స్వాగతం సుస్ స్వాగతం😊😊

  • @lothasurya4027
    @lothasurya4027 Рік тому

    Sir మీ మాటలకు స్టేడియం దద్ధరిల్లి పోయింది.🎉🎉🎉🎉

  • @sasanapurivigneswararao5439

    ఏవత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోసమే మీ జీవన విధానం తో పాటు దైవ నియమ నిబంధనలు పాటించమని నా ప్రార్దన ... మరియు మీరు ఎప్పుడైనా ఊహించారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా పదవి చేపిడతాను అని... అందుకే దైవ ప్రార్దన చాలా చాలా అవసరం...

  • @rajkumarmanne5275
    @rajkumarmanne5275 Рік тому +3

    తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ sir గారికి హృదయ పూర్వక శుభాకాoక్షలు💐💐

  • @venurajbashaboina9994
    @venurajbashaboina9994 Рік тому +75

    హృదయపూర్వక అభినందనలు అన్నా.. 💐💐💐

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 Рік тому

    ప్రతీ శాఖ కు మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ను పెట్టుకోండి... ప్రక్షాళన చేయండి సార్... అప్పుడే అంతర్ కరణ శుద్ది తో మొదలవుతుంది... ప్రభుత్వం ఇచ్చే ప్రతీ పథకం beneficiary కి అందినప్పుడే ప్రభుత్వం పైన నమ్మకం ఉంటుంది... నువ్వు వద్దన్న ఓటు వేస్తారు.,.🙏🙏🙏🙏🙏

  • @spchandrarao8611
    @spchandrarao8611 Рік тому

    రేవంత్ అన్నా, నాది ap, మీ రాజకీయ జీవితం సాఫీగా సాగిపోతుంది అని కోరుకుంటూ

  • @user-krish-gnp
    @user-krish-gnp Рік тому +14

    Congratulations 🎉🎉Revath Reddy Garu🎉🎉 As a CM of Telangana 🎉🎉 please work as a CM not an Gumpumastri...work.. hope you will be make proud as a Telangana CM.. congratulations 🎉💐

  • @zabinsultanasyed4218
    @zabinsultanasyed4218 Рік тому +2

    Hearty Congratulations Dear Revanth Reddy Brother ❤
    Wish You Good Luck All The Way ❤

  • @umasingaperumal5609
    @umasingaperumal5609 Рік тому

    Hearty congratulations to OUR CM REVANTH REDDY GARU.
    HIS SPEACH IS ALWAYS EXCELLENT 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 No words in dictionary to say about his excellent speech.

  • @Bharat_Bachao_
    @Bharat_Bachao_ Рік тому +2

    Congratulations 🎊🎉🎆Revanth Reddy Garu!

  • @sahithi1798
    @sahithi1798 Рік тому +12

    💐💐💐💐హృదయపూర్వక అభినందనల ............రేవంత్ అన్న 💐💐💐💐

  • @NiteshPower-st7lf
    @NiteshPower-st7lf 2 місяці тому

    రేవంత్ కేసీఆర్ ముంగట ఒక చిన్న లీడర్ అందుకే హైదరాబాద్ ఒక్కదాని ఎంబటే పడుతుండు. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అందుకే తెలంగాణా మొత్తానికి భూముల మార్కెట్ విలువలను పెంచాడు.పులి లాగా పాలించాడు మళ్ళా కేసీఆర్ నే గెలిపించుకుంటాం........పల్లె భూముల మార్కెట్ విలువను పెంచటం రేవంత్ వల్ల కాదు.

  • @Srinu-th1ou
    @Srinu-th1ou Рік тому +2

    జై కాంగ్రెస్ 🇮🇳🕉️✝️☪️🙏🙏🙏🙏

  • @suryanarayanak8406
    @suryanarayanak8406 Рік тому

    Anna meeru great
    Chanikya sabadhanam
    Taruvatha meere neraverchu kunnaru
    Meeru migilina vaariki roll modalu🙏🙏🙏...
    Dr.K.Suryanarayana M.D professor Hyderabad

  • @surendermiduthapelly4638
    @surendermiduthapelly4638 Рік тому +3

    హృదయపూర్వక అభినందనలు. 🙏🙏

  • @sprabhu1721
    @sprabhu1721 Рік тому

    జై రేవంత్ రెడ్డి గారు 🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @rajendhare7323
    @rajendhare7323 Рік тому

    అసాయిన్డ్ మెంట్ భూముల గురించి కూడా చూడండి సార్ ధరణి తీసిపడియండి

  • @aftabmohd7235
    @aftabmohd7235 Рік тому +8

    Congrats to revanth sir...we are proud of your achievement❤❤❤

  • @amunichari9154
    @amunichari9154 Рік тому

    రేవంత్ అన్న ప్రజలను నేతలను బాగా చూసుకో

  • @sgopal3405
    @sgopal3405 Рік тому +4

    CONGRATULATIONS My DEAR respected sir REVANTH REDDY GARU 💯💐🥰♥️💯💐

  • @ChandrakalaKasturi-sq7wl
    @ChandrakalaKasturi-sq7wl Рік тому +3

    Congratulations revanth anna garu god bless you anna👌👌✌✌🎉🎉🎉

  • @shekhark6416
    @shekhark6416 Рік тому +3

    Congratulations Revanth Reddy garu 💐💐💐 All the Best

  • @Chakram_sivaji
    @Chakram_sivaji Рік тому

    5 సంవత్సారాలు ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను

  • @ramugoud4257
    @ramugoud4257 Рік тому

    వంశీకృష్ణ గారిని మంత్రి పదవి ఇవ్వండి రేవంతఅన్న

  • @shreeshanth9579
    @shreeshanth9579 Рік тому

    దేవుడు సాక్షి గా అంటున్నారు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మనుషుల సాక్షి వెరు మనస్సాక్షి వెరు మీరు దేవుడు సాక్షి అన్నారు అన్నమాటలు కూడా మరి ఈ చిత్రానికి సంబంధించిన ఉందే మీకు మీరు సేవ చేసుకుంటూ ఈ దేశానికి సేవలు అందించాండీ రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు ఇంక ఈ రాజ్యంనికి రాజు పారిపాలన బాగుంటే రాజ్యం మల్లి అప్పగిస్తారు

  • @aithamdevaraju369
    @aithamdevaraju369 Рік тому

    Jai revath Reddy c m gariki congratulations 🎉🎉🎉🎉🎉

  • @jonnalagaddavinodkumar1403
    @jonnalagaddavinodkumar1403 Рік тому

    Congrats💐💐 CM Renvanth reddy garu

  • @nayakwadaparna
    @nayakwadaparna Рік тому

    🙏కంగ్రాజులేషన్ అన్న 💐

  • @srinusrinuvas3424
    @srinusrinuvas3424 Рік тому +1

    Jaiho congress🎉🎉🎉

  • @zameermohammed7726
    @zameermohammed7726 Рік тому

    Congratulations రేవ౦త్ రెడ్డి గారు.

  • @khanshop8361
    @khanshop8361 Рік тому

    ❤❤❤❤ Jai Congress Revanth Reddy

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Рік тому

    ఆంధ్ర వాసినయినచాలాషంతొషంగాఉందిఈమాటకొసంచాలాకాలంఏదురుచూస్తూనాము

  • @Telangana_poltics
    @Telangana_poltics Рік тому +1

    Congratulations CM Revanth Anna.... 💐💐💐💐💐
    ❤ from Jagtial district

  • @Thimothi882
    @Thimothi882 Рік тому +1

    Jai Congres, Jai Revanth Reddy

  • @NesanooriGopi
    @NesanooriGopi Рік тому

    Telangana chief minister revanth Reddygaru congratulation ap gopi

  • @rameshnethauppala
    @rameshnethauppala Рік тому +1

    super congratulations revanth anna

  • @Mdali-bi4js
    @Mdali-bi4js Рік тому

    ❤🎉cm revanth Reddy sir

  • @shreayanch3032
    @shreayanch3032 Рік тому

    Nirudyogulu chala Mandi kastapadaru sir congress vijayam lo 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mallepallenagarjuna7311
    @mallepallenagarjuna7311 Рік тому

    Congratulations CM REVANTH REDDY SIR

  • @Robert.DowneyJr
    @Robert.DowneyJr Рік тому

    Johar Revanth Reddy anna

  • @srinivasulu3121
    @srinivasulu3121 Рік тому

    Congratulations Revanth annnaaaa🎉🎉🎉🎉🎉🎉🎉

  • @my1570
    @my1570 Рік тому

    Jai v6✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊ jai congress

  • @phanindrasai2104
    @phanindrasai2104 Рік тому

    Revanth reddy cm avuthadu ani expect cheyaledu any way congratulations revanth reddy garu

  • @kksagarcreations9001
    @kksagarcreations9001 Рік тому

    Jai Reventh Anna 🔥🔥🔥👌👌👌

  • @kalyanrathod9912
    @kalyanrathod9912 Рік тому

    Revanth Reddy ❤

  • @VbkDyanibabu.r25
    @VbkDyanibabu.r25 Рік тому

    Congratulations CM sim 🎉🎉💐💐💐 maadi ap state

  • @eshwarkandukuri3641
    @eshwarkandukuri3641 Рік тому

    Jai Revanth anna C M gaaru 🎉🎉🎉

  • @gkarthikrv
    @gkarthikrv Рік тому

    CM Revant reddy is great.... Once police arrested him in front of his daughter and wife now ... Now he is swearing as CM of Telangana in from of his wife and daughter... This is true epitome of success... Salute sir... Deliver good administration fir the people of Telangana..

  • @allarinaresh7054
    @allarinaresh7054 Рік тому

    జై రేవంత్ అన్న

  • @user-REDMASK
    @user-REDMASK Рік тому

    Jai కాంగ్రెస్ jai రేవంత్ అన్న

  • @bsreenu5450
    @bsreenu5450 Рік тому +6

    Congratulations reventh Reddy garu 🎉🎉🎉

  • @bhagavanfriends
    @bhagavanfriends Рік тому

    Seethakka entry sounds super ❤

  • @srinusrinuvas3424
    @srinusrinuvas3424 Рік тому +4

    Congratulations to CM revant anna🎉🎉🎉🎉

  • @SHAIK.FATHIMA-l7t
    @SHAIK.FATHIMA-l7t Рік тому +1

    😊😊😊telaganajai

  • @syedmuzakeer4808
    @syedmuzakeer4808 Рік тому

    Jai congress jai soniyagandhi jai rahulgandhi jai revanthreddy jai telangana next cm revanthreddy cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm cm telangana

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +1

    రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు 💐💐👌👌

  • @devaramesh2359
    @devaramesh2359 Рік тому

    All the best sir 💐💐💐💐congratulations 💐💐💐💐🎉🎉🎉god bless you

  • @shaikrahim1191
    @shaikrahim1191 Рік тому +1

    Heart'ly congratulating Anna 🎉🎉🎉🎉🎉❤

  • @srinivasprabhakar8068
    @srinivasprabhakar8068 Рік тому

    Super Reddy, wish u all the best.😊😊😊

  • @Chittuactor
    @Chittuactor Рік тому

    Super 🎉🎉🎉🎉

  • @ShivayoutubChanal
    @ShivayoutubChanal Рік тому

    C M Revanth Reddy sir gariki subhabivandanalu

  • @balajivaddadi509
    @balajivaddadi509 Рік тому

    Jai Congress Raghul Gandhi Revanth Reddy Garu

  • @paladivijaymohan8740
    @paladivijaymohan8740 Рік тому +7

    💐 హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాభినందనలు 💐
    కే.సి.ఆర. కుటుంబం చేసిన అవినీతికి కఠిన శిక్ష విధించాలి.
    మీరు అవినీతి రహిత పాలన, లంచగొండి రహిఊపాలన అందిస్తారని ఆశిస్తూ ప్రజా సంక్షేమం,ప్రజా శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని బతికిసస్తారని ఆశిస్తూ.... శుభాకాంక్షలు, శుభాభినందనలు 💐🕉️💐

  • @asna7852
    @asna7852 Рік тому +2

    All the Best Revanth 🎉🎉

  • @sunilmanda3052
    @sunilmanda3052 Рік тому

    నువ్వు ప్రమాణం చేస్తుంటే.. మాజీ సీఎం ప్రాణం పోతుంది కావచ్చు

  • @PatanfairozKhan-x3n
    @PatanfairozKhan-x3n Рік тому

    Congratulations revanth reddy garuu

  • @ShekarMedi-oi2yd
    @ShekarMedi-oi2yd Рік тому

    శుభాకాంక్షలు సార్ 💐💐💐💐

  • @sallamchiranjeevi8247
    @sallamchiranjeevi8247 Рік тому

    జై అన్న

  • @rgopi6285
    @rgopi6285 Рік тому

    Jai revanth reddy gariki 💐💐

  • @Milestone-f2b
    @Milestone-f2b Рік тому +1

    Jai CBN sir. Jai Revanth reddy

  • @rajukamisetti4312
    @rajukamisetti4312 Рік тому

    Congratulations sir
    From Andhra Pradesh

  • @praveenapathapati9299
    @praveenapathapati9299 Рік тому

    Anna nuvvu super 🎉

  • @santaraobattula4856
    @santaraobattula4856 Рік тому

    Congratulatons 💐💐💐💐🐯🐯🐯🐯👌

  • @manjunath8486
    @manjunath8486 Рік тому

    Congratulations cm gaar😮😮😮😮😮😮😮😮😮❤❤❤❤❤

  • @vijayaprasad952
    @vijayaprasad952 Рік тому

    అన్నీ నెరవేర్చండీ🎉

  • @Milestone-f2b
    @Milestone-f2b Рік тому +3

    Congrats Revanth reddy from CBN sir fans

  • @chinthalasujatha8104
    @chinthalasujatha8104 Рік тому +1

    Congratulations revanth Reddy Anna 🎉🎉🎉🎉🎉

  • @srinuv7182
    @srinuv7182 Рік тому

    Congratulations Anna 🎉🎉🎉

  • @prasannakalluri2266
    @prasannakalluri2266 Рік тому

    What a killer instinct u have Revanth anna...I really never felt to meet any celebrity but now I wanna meet you just once. I hope I willmeet you soon.

  • @spurtiispu6514
    @spurtiispu6514 Рік тому +14

    Congratulations 🎉💐🥳👏 hope success sweeps. Karnataka and Telangana both congress under DKS leadership. Hope we both states get a proper focus and development.