Hi sis ❤ nenu kuda elane same tomato 🍅 vesi curry chestanu baguntundi ma peddama pulusu chesindi chintapandu tho chala tasty ga undi meru oka sari try cheyandi sis🎉🎉
Hi andi 💕 నేను చింతపండు వేసి మసాలా వేయకుండా సింపుల్ గా చేస్తాను అండి! అదో పద్ధతి.. అలాగే ఇలా మసాలా వేసి మాత్రమే కాకుండా వేపుడులా రెండు మూడు రకాల పద్ధతుల్లో చేస్తాను.. ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్లకి use అవుతుందని ఇలా మాసాలాతో చేసేది షేర్ చేశాను 😊
Super! 🥰ఎంతో అద్భుతంగా "ఆకాకరకాయ మషాలా కర్రీ" చేసారు! దీని రుచి అద్వితీయం!😋దీనితో పోల్చడానికి మరోకటి ఆలోచనల్లో త్వరగా తట్టదు! 😊తయారుచెయ్యడానికి అవసరమైన పదార్థాలను మరియు వాటి పరిమాణం జాగ్రత్తగా ఎన్నుకోవడం తో పాటు చాలా స్పష్టంగా వివరించారు
Deep fry కి ఐరన్ గానీ cast iron గానీ మంచిది డియర్, స్టీల్ కడాయి లో డీప్ ఫ్రై చేస్తే ఆ నూనె మరకలు అస్సలు క్లీన్ చేయలేము.. నేను Indusvally cast iron kadai ని వాడుతున్నాను.. ఈ వీడియో క్రింద లింక్ ఇస్తాను, అవసరమైతే చెక్ చేయండి, cast iron బరువుగా ఉంటుంది ఆనుకుంటే ఐరన్ కడాయి అయినా వాడుకోవచ్చు..
☺"ఆకాకరకాయ మషాలా కర్రీ" ఈ విధానంలో చాలా రుచిగా ఉంటుంది... 🤗ఎంత గొప్పగా చేస్తే అంత గొప్పగా రుచి ఉంటుంది! 😋రుచిగా చెయ్యడానికి చిట్కా ఏదైనా వంటింటి పరిధిలోనే సాధ్యం అవుతుంది కాబట్టి బయట ప్రత్యేకంగా ఎవరి సహాయం తీసుకోవలసిన అవసరం ఉండదు!అంతటి గొప్ప విషయం ఇక్కడ వీడియో చూసినవారికి అందరికీ అర్థం అవుతుంది!
వంటలు వీడియో లో రాజకీయ లు అవసరమా? బుద్ది ఉండాలి ఇది కావాలని పెడుతున్నారు అనుకుంటా ఈమె చేసే వీడియో లు బాగుంటనాయి. మీకు ఇంటరెస్ట్ లేకుంటే మూసుకొని కూర్చొని డీ
super andi❤
Super recipe andi super ❤
Thank you so much andi 🤗💕
Hai sweet boda kakarakaya Masada recipe chakkaga chesavu Kani Maa side dorakavu nice recipe tq
Thank you so much andi 🤗
👌👌👍super andi👍
Thank you so much andi 🤗
Simple and tasty recipe ❤❤❤ super sister 😋🤤😋
Thank you so much andi 🤗💕
Super😋😋😋
♥️♥️♥️
Super
Thank you 😊
Nice
Thank you 😊
Madam,ee blender lo em em grind chesukovacchandi??
ఇలా చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే గ్రైండ్ చేసుకోవచ్చు అండి, కానీ పెద్ద పెద్దవి గ్రైండ్ చేయడం కుదరదు..
Super akka
Thank you dear 🤗
Hi sis ❤ nenu kuda elane same tomato 🍅 vesi curry chestanu baguntundi ma peddama pulusu chesindi chintapandu tho chala tasty ga undi meru oka sari try cheyandi sis🎉🎉
Hi andi 💕
నేను చింతపండు వేసి మసాలా వేయకుండా సింపుల్ గా చేస్తాను అండి! అదో పద్ధతి..
అలాగే ఇలా మసాలా వేసి మాత్రమే కాకుండా వేపుడులా రెండు మూడు రకాల పద్ధతుల్లో చేస్తాను..
ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్లకి use అవుతుందని ఇలా మాసాలాతో చేసేది షేర్ చేశాను 😊
@@SpiceFoodKitchen nice Idea
@@SpiceFoodKitchen we are pure vegetarian
👌
🤗🙏
Super! 🥰ఎంతో అద్భుతంగా "ఆకాకరకాయ మషాలా కర్రీ" చేసారు! దీని రుచి అద్వితీయం!😋దీనితో పోల్చడానికి మరోకటి ఆలోచనల్లో త్వరగా తట్టదు! 😊తయారుచెయ్యడానికి అవసరమైన పదార్థాలను మరియు వాటి పరిమాణం జాగ్రత్తగా ఎన్నుకోవడం తో పాటు చాలా స్పష్టంగా వివరించారు
Thank you so much andi 🤗🥰🙏
Hi ..sis chiken Mandi prepare cheyandi sis ... nenu chala time's msg chesa meku plz chiken Mandi cheyandi
Hi..
Note చేసుకున్నాను అండి, అయింతే దానికి ఎండిన నిమ్మకాయలు తప్పని సరిగావేయాలి, నా దగ్గర ప్రస్తుతం అవి అయిపోయాయి, అవి తీసుకొని తప్పక షేర్ చేస్తాను..
@@SpiceFoodKitchen tq so much sis really meru chala great andi. Chakka ga reply isstunnaru
Akka nenu triply stainless steel kadai thesukundhamanukuntunnanu.mee recommendation enti.deep fry chesina stains padakunda undedi cheppu akka pls reply
Deep fry కి ఐరన్ గానీ cast iron గానీ మంచిది డియర్, స్టీల్ కడాయి లో డీప్ ఫ్రై చేస్తే ఆ నూనె మరకలు అస్సలు క్లీన్ చేయలేము..
నేను Indusvally cast iron kadai ని వాడుతున్నాను..
ఈ వీడియో క్రింద లింక్ ఇస్తాను, అవసరమైతే చెక్ చేయండి, cast iron బరువుగా ఉంటుంది ఆనుకుంటే ఐరన్ కడాయి అయినా వాడుకోవచ్చు..
@@SpiceFoodKitchen thanks akka
☺"ఆకాకరకాయ మషాలా కర్రీ" ఈ విధానంలో చాలా రుచిగా ఉంటుంది... 🤗ఎంత గొప్పగా చేస్తే అంత గొప్పగా రుచి ఉంటుంది! 😋రుచిగా చెయ్యడానికి చిట్కా ఏదైనా వంటింటి పరిధిలోనే సాధ్యం అవుతుంది కాబట్టి బయట ప్రత్యేకంగా ఎవరి సహాయం తీసుకోవలసిన అవసరం ఉండదు!అంతటి గొప్ప విషయం ఇక్కడ వీడియో చూసినవారికి అందరికీ అర్థం అవుతుంది!
అవునండీ! నాన్ వెజ్ మానేసిన వాళ్లకి ఈ కూర తింటే ఇక నాన్ వెజ్ గుర్తు రాదు..
Ippudu dorakavu kada madam🎉🎉
Dorukuthunai
దొరుకుతున్నాయి అండి..
వంటలు వీడియో లో రాజకీయ లు అవసరమా? బుద్ది ఉండాలి ఇది కావాలని పెడుతున్నారు అనుకుంటా ఈమె చేసే వీడియో లు బాగుంటనాయి. మీకు ఇంటరెస్ట్ లేకుంటే మూసుకొని కూర్చొని డీ
బాగా పెట్టారు గడ్డి 😂❤
Thank for watching 😊
🤗🙏
🧏🏻♀️ i like you ✍️
Thank you so much andi 🤗💕🙏
🤍💛🩷🧡❤️💕
🤗💕🙏
కాకరకాయ తెలుసు ఆకాకరకాయ మొదటిసారి చూస్తున్నా కొన్నింటికి మాత్రమే పరిమితం కాకుండా అన్నీ తినాలి బాగుంది 😅
అవునండీ! ఈ సీజన్ అయిపోతే ఇంక దొరకవు కాబట్టి వీలైతే తప్పకుండా ట్రై చేయండి..
Jagan, sharmila
Yidharilo evaridhi thappu anukuntunaru frnds
Sharmila 100%
Vijayamma di😂
@@markivssuram2948 Em matladuthunav
Deputy CM పాలన ఏలా vundhi frnds
Chala bagundi
Super@@spjk3558